Alitho Saradaga | Gautami (Actress) | 26th April 2021 | Full Episode | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews tollywood prominent actress Gautami where she shares her life experiences and memories from her career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win

ความคิดเห็น • 985

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 ปีที่แล้ว +1598

    వడ్డే నవీన్ గారిని పిలావల అనుకునే వాళ్ళు ఒకలైక్ చేయండి.👍...👍

    • @Rajulpt32
      @Rajulpt32 3 ปีที่แล้ว +7

      Vallu comments chadavatledu bro ,
      Most requesting person vadde Naveen

    • @dreamfly3746
      @dreamfly3746 3 ปีที่แล้ว +12

      I think he is not interested to cme

    • @popularkitchen
      @popularkitchen 3 ปีที่แล้ว +5

      Alli and vadde Naveen saradha enkaa baguntundhi

    • @reddysivakumarr.p.p.g7175
      @reddysivakumarr.p.p.g7175 3 ปีที่แล้ว +8

      వడ్డేనవీన్ గారిని పిలవండి సర్

    • @varanasigowtham9143
      @varanasigowtham9143 3 ปีที่แล้ว

      @@Rajulpt32 ug

  • @creativeinfoz3626
    @creativeinfoz3626 3 ปีที่แล้ว +158

    హీరోయిన్ శోభన గారిని ఈ షోకి ఆహ్వానించ గలరు

  • @vijayking6882
    @vijayking6882 3 ปีที่แล้ว +49

    Most decent interview, with zero controversy. Perfect example of women with self confidence and esteem.
    Great lady Gowtami🙏.
    For a change, Ali too didn't make mistakes in this interview.

  • @pradeep9175
    @pradeep9175 3 ปีที่แล้ว +136

    తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు..హ్యాట్సాఫ్ మేడమ్..

    • @sureshbabunandika
      @sureshbabunandika 3 ปีที่แล้ว +13

      తెలుగు వాళ్ళేనండి నెటివ్ వైజాగ్

    • @srinivasarao4249
      @srinivasarao4249 3 ปีที่แล้ว

      @@sureshbabunandika తాడేపల్లిగూడెం wgdt

    • @RAJKUMARMOLLETI
      @RAJKUMARMOLLETI 3 ปีที่แล้ว +3

      నిడదవోలు భయ్యా ఆమెది

    • @sanjay22021986
      @sanjay22021986 3 ปีที่แล้ว +4

      Srikakulam ani... Ame cheppindi kada

    • @padmarsastry2153
      @padmarsastry2153 ปีที่แล้ว +1

      Avunu srikakulam gouthami puttina vuru, perigindhi, bengaluru, koddikalm vizag. Tharvatha chennai

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 ปีที่แล้ว +203

    గౌతమి గారు. తెలుగు
    అమ్మాయి.మనకు చాలా సంతోషం గా.వుంది ఆలీగారుమీరు.సూపర్. మీకోసం👨💐🌹👈👌👌👌👌👌👏🙏👈👍

    • @venkatreddygunda2510
      @venkatreddygunda2510 2 ปีที่แล้ว

      ఆలీ గారు, తెలుగు వ్యక్తి కాదు, వాళ్ళ కుటుంబం బర్మా నుంచి మన భారత దేశానికి వలస వచ్చారు

  • @dvsreddy4349
    @dvsreddy4349 3 ปีที่แล้ว +8

    అలీ గారు , తెలుగు వారిని సాధ్యమైనంత వరకూ తెలుగు లోనే మాట్లాడడానికి ప్రయత్నించమని చెప్పండి.ఈమె చాలా హూందాగా ఉంది ‌. తెలుగు తనం ఉట్టిపడుతుంది . ఈమె తెలుగు మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది.

  • @InnerVoiceofthepeople
    @InnerVoiceofthepeople 3 ปีที่แล้ว +14

    One of the coolest episode and nice to see her talking in completely in Telugu and she is one of the powerful women fought against cancer and a mother
    Wishing her all the best and thanks you Ali for interviewing these famous personalities 👏🤝💐

  • @minimalistdeveloper
    @minimalistdeveloper 3 ปีที่แล้ว +54

    Gautami garu, hatsoff! You have shown us a great way on how to approach parenting in a difficult situations. You are an inspiration to many. I wish new parents take note of this.

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 ปีที่แล้ว +53

    She is bold, determined and courageous ... These qualities are reflecting in her ever word she spoke... Really admire her poise.

  • @thirupathigadikoppula7423
    @thirupathigadikoppula7423 3 ปีที่แล้ว +326

    చాలా రోజుల తర్వాత గౌతమి గారిని చూడటం చాలా హ్యాపీగా ఉంది.

    • @user-ms6io3xc1c
      @user-ms6io3xc1c 3 ปีที่แล้ว +3

      🔱శ్రీ శివ దుర్గ జ్యోతిష్యాలయం🔱
      గురూజీ :వెంకట సహదేవ
      మీ ముఖం చూసి పేరు బలం పుట్టిన సమయం చేత సంపూర్ణ జ్యోతిష్యంఉచితంగా చెప్పబడును
      -సెల్ :8790490336
      కుటుంబంలో చికాకులు మనశ్శాంతి లేకున్నా,
      మీ ప్రేమ,కోరిన వ్యక్తులు సొంతం కావాలన్నా,
      భార్య భర్తల మధ్య గొడవలు సంతానం సమస్యలు ఉన్నా,
      ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య కలహాలు ఉన్న,
      పెళ్లి ఆలస్యమైనా ఏ దోషాలు ఉన్నా,
      డబ్బు నిలకడ, గృహశాంతి,ఆరోగ్యశాంతి లేకున్నా,
      పనిలో ఆటంకాలు వ్యాపారం ఉద్యోగం లో ఎదుగుదల లేకున్నా,
      శత్రుభయం పీడకల లో చెడు ప్రయోగాలు గ్రహపీడలు ఉన్నా, పరిహారం కేవలం 11 రోజుల్లోనే చూపబడును. సెల్ :8790490336
      పరిహారం చేయబడును.

    • @govindaguptha4637
      @govindaguptha4637 3 ปีที่แล้ว

      @@user-ms6io3xc1c s

  • @pavanganga8337
    @pavanganga8337 3 ปีที่แล้ว +48

    Gauthami gari interview is full of maturity, confidence,comfort and full of experience .❤️❤️❤️💙❤️❤️

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +63

    గౌతమి గారు వొక good actres, ఆమె కు ఇంకా మంచి మంచి సినిమా అవకాశాలు రావాలని మనసారా కోరుకుందాం, కేన్సర్ ను జయించిన దీరురాలు👍

  • @gopalakrishnamacharyuluatt2322
    @gopalakrishnamacharyuluatt2322 3 ปีที่แล้ว +70

    ఆలీ గారు ఇంత సిన్సియర్ గా, ఇంత నిజాయితీగా, ఎటువంటి వంకర టింకరులు లేకుండా ఏ ఇతర ఎపిసోడ్ లో గాని, ఏ ఇతర సెలెబ్రిటీతో గాని చేయలేదు. బహుశా ఈ గొప్పతనమంతా గౌతమి గారు వలనే.

  • @creativeinfoz3626
    @creativeinfoz3626 3 ปีที่แล้ว +102

    విజయశాంతి గారిని కూడా ఈ షోకి ఆహ్వానించ గలరు

  • @divyarosemani500
    @divyarosemani500 3 ปีที่แล้ว +36

    Great attitude madam and as a single parent what a character proud to see in this show and learned many things from u how to be near kids and how not be

  • @sureshkumar-qn9rw
    @sureshkumar-qn9rw 3 ปีที่แล้ว +33

    గౌతమి గారు మీరు చెప్పిన జివితనికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి ఇ తరం వారికి చాలా ఉప్పయొగ పడుతాయి

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 3 ปีที่แล้ว +67

    Thank you so much ఈటీవీ వారికి అలానే కోవై సరళ గారుని ఆహ్వానించండి ప్లీజ్

  • @chandra1160
    @chandra1160 3 ปีที่แล้ว +167

    భానుమతి గారి ముందు NTR & ANR వారు కూడా కొంచెం free ga కూర్చోవటానికి ఇబ్బంది పడే వారంట అలాంటిది గౌతమి గారికి ఆమె జోల పాట పాడి నిద్ర పుచ్చడం, ఈ జన్మ కు ఇంతకంటే అదృష్టం ఉండదేమో...🙏🙏🙏

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 3 ปีที่แล้ว +9

    ఇ ఎపిసోడ్ అప్పుడే అయిపోయిందాఅనిపించింది ఊహించలేదు గౌతమి గారు వస్తుందని చాల సింపుల్ గా వచ్చారు సింప్లీ సూపర్ 💐💐💐👏👏👏👏👏👏👏

  • @harar1372
    @harar1372 3 ปีที่แล้ว +23

    She is full of positivity ... we can't find one negative word also in any of her interviews

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 ปีที่แล้ว +17

    Very decent episode with gouthami garu😊😊😊💐💐💐

  • @sridevidigumarthi4719
    @sridevidigumarthi4719 3 ปีที่แล้ว +6

    You are an inspirational women to somany single parent ladies. What a maturity in your words .I really really wondered how you think positive and came out from cancer.i holeheartedly asking God to give good healt and blessed for ever

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 ปีที่แล้ว +43

    నేను గౌతమి గారి మాట తీరుకు ఎక్కువ ఇష్టపడతాను అలాగే వింటూ ఉండిపోతాను, నేను ఎక్కువ చూడకపోయినా మనమంతా లో బలే చేసారు గౌతమి. వాయిస్ ప్లస్ ఆవిడకి.

  • @srinurapaka7921
    @srinurapaka7921 3 ปีที่แล้ว +8

    Great to see u gouthami garu, I like your simplicity, frankness and fighting spirit that you have shown. Thank u sharing your good old memories with us.

  • @nanduvisions178
    @nanduvisions178 3 ปีที่แล้ว +43

    One of the best interview.. 👏👏👏 good luck to gautami mam..

  • @nagdevi5962
    @nagdevi5962 3 ปีที่แล้ว +2

    Meeru telugu lo act cheyali medam. Me movies epudu okkakati chustunaa .me face chinna papala vuntadi. Ne paadhi na paadi movie chusa. Andulo me charector super. Meku lagane iam single parent. Naku oka papa. Meku lagane nenu penchuta ma papani. I like u mem. God bless u.

  • @bhagavathuladhanamjay6540
    @bhagavathuladhanamjay6540 3 ปีที่แล้ว +6

    Excellent interview. Gauthami gaari way is highly dignified. Most positive person I ever seen.

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 3 ปีที่แล้ว +6

    నైస్ బాగుంది ఇంటర్వ్యూ. గౌతమీ గారు చాలా భాగ తెలుగు లో మాట్లాడారు. ఈ వయస్సు లో కూడా చాలా అందంగా ఉన్నారు.

  • @mrajendra1383
    @mrajendra1383 3 ปีที่แล้ว +8

    Gouthami madam u r wonderful mother. Ur life is very inspiring & thought provoking 👍🙏

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 ปีที่แล้ว +12

    The moments with Smt Bhanumati is most precious.. I became emotional when she was narrating the incident..

  • @dsuperbabu4773
    @dsuperbabu4773 3 ปีที่แล้ว +305

    గౌతమి గారు తెలుగు లో చాలా తక్కువ సినిమాలు చేశారు..
    వాటిలో శ్రీనివాసకల్యాణం, అన్న, శ్రీకారం, బామ్మమాట బంగారుబాట మంచి పాత్రలు పోషించారు..

    • @ravik6118
      @ravik6118 3 ปีที่แล้ว +8

      Nagarjuna..CHAiTHANYA..movie.very stylelish look in this movie

    • @ravik6118
      @ravik6118 3 ปีที่แล้ว +5

      Srikaram lo Gowthami kadu ,Heera heroine.
      Maybe SANKALAPAM ani cheppalanukonnara...??

    • @dsuperbabu4773
      @dsuperbabu4773 3 ปีที่แล้ว +2

      @@ravik6118 yes, సంకల్పం. జగపతిబాబు హీరో..

    • @sugunaravula4787
      @sugunaravula4787 3 ปีที่แล้ว +2

      6t

    • @mysimplerecipes9056
      @mysimplerecipes9056 3 ปีที่แล้ว

      Avunu

  • @raazgasida9559
    @raazgasida9559 3 ปีที่แล้ว +382

    వడ్డె నవీన్ గారికి, విజయశాంతి గారిని పిలవండి.. అలీ గారు.....

  • @Bhimesh777
    @Bhimesh777 3 ปีที่แล้ว +146

    ఆమె మాట్లాడుతున్నంత సేపు వినడటమే తప్ప ఏం అడగలేకపాయారు..అలీ గారు..
    ఎక్కడ నెగ్గాలో,ఎక్కడ తగ్గాలో మీకు బాగా తెలుసు సార్...

  • @harikrishna851
    @harikrishna851 3 ปีที่แล้ว +17

    Your voice shows your honesty and motherhood. Thank you

  • @yugandharprabas3849
    @yugandharprabas3849 3 ปีที่แล้ว +259

    వడ్డే నవీన్ గారిని పిలుస్తున్నారా లేదా అలీ గారు 😔

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 ปีที่แล้ว +8

    Chakkani telugu lo matladuthunnaru gouthami garu... Chala santhosham amma... Have a bright future gouthami garu👍👍👍😊😊😊

  • @TALATHOTI
    @TALATHOTI 3 ปีที่แล้ว +173

    గౌతమీ గారి ఇంటర్వ్యూ చూశాక, ఆమె మెచ్యూరిటీ లెవెల్ , పరిణతి కనిపించింది. కమల్ హాసన్ మాయలో పడిన బలహీనతా కనిపించింది!

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 3 ปีที่แล้ว +43

    గౌతమీ గారిని "సంకల్పం" మూవీ షూటింగ్ లో చూశాను చాలా మంచి నటీమణి.

  • @nagapeddiraju5712
    @nagapeddiraju5712 3 ปีที่แล้ว +120

    కానీ నాదో కోరిక సాయికుమార్ గారి తమ్ముడు అయ్యప్ప ఇంకా రవి శంకర్ ముగ్గురు ఒకేసారి మీ ప్రోగ్రాం లో చూడాలని కోరిక దయ చేసి తప్పనిసరిగా చేస్తారని అనుకుంటున్నాను

    • @ksnraju2563
      @ksnraju2563 3 ปีที่แล้ว

      అ కోరిక తీరదు 🙏🙏🙏🙏🙏🙏

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 3 ปีที่แล้ว +1

      @@ksnraju2563 ఎందుకు brother

    • @ksnraju2563
      @ksnraju2563 3 ปีที่แล้ว

      వాళ్లకి ఫ్లాప్ లేవు, అందుకే

  • @lakshmibattala2865
    @lakshmibattala2865 3 ปีที่แล้ว +20

    Gautami, is a woman of grace and dignity.

  • @sudharanib.4401
    @sudharanib.4401 3 ปีที่แล้ว +7

    ఈ ఇంటర్వ్యూ చూడకపోతే నేను చాలా విషయాలు మిస్ అయ్యేదాన్ని...గౌతమి గారు...👍🙏🙏🙏

  • @sukeerthikrishnabheemineni9074
    @sukeerthikrishnabheemineni9074 3 ปีที่แล้ว +5

    Madam such an excellent interview. Your interview is very much inspiration to all our young mothers. The way Ali garu interviews and the way you responded by eloborating the answer. Beautiful ❤️

  • @kamathamlavanya3178
    @kamathamlavanya3178 2 ปีที่แล้ว +3

    An ideal women ,ideal mother, and a good human being...amazed to listen her conversation.

  • @saraswathisuswaralayagandi9806
    @saraswathisuswaralayagandi9806 3 ปีที่แล้ว +10

    Only one program Following every time..Ali Garu congratulations for your successful program.

  • @koushyap
    @koushyap 2 ปีที่แล้ว +3

    ali extras veyakunda oka guest tho interview cheyatam this is first 1time hatsoff to Gautami gaaru

  • @gandamsiva6794
    @gandamsiva6794 3 ปีที่แล้ว +208

    ఆలీ అన్న వెడ్డె నవీన్ గారిని పిలవండి ప్లీస్

  • @vasundharavasu5705
    @vasundharavasu5705 3 ปีที่แล้ว +12

    Intha manchi gaa genuine gaa maatlade vaarini ippati varaku mee programmes lo chuudaledhu Ali gaaru

  • @nareshvarma1227
    @nareshvarma1227 3 ปีที่แล้ว +27

    So much life lessons are in her interview everytime.

  • @venkatk8696
    @venkatk8696 2 ปีที่แล้ว +3

    Out of all the shows I can remember this for ever. Great learning moments and she is the best.

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 3 ปีที่แล้ว +345

    ఆలీ గారు మీరు ఆర్ నారాయణ మూర్తి గారిని పిలవండి ప్లీస్

  • @preetamraj2050
    @preetamraj2050 3 ปีที่แล้ว +181

    Invite Shobhana, Revathi, Radha, Rachana, Ravali, Sakshi Shivanand and Mala Sri....

    • @Attitudezero884
      @Attitudezero884 3 ปีที่แล้ว +8

      Trump ni kooda pilavamani adagandi ra.

    • @preetamraj2050
      @preetamraj2050 3 ปีที่แล้ว +1

      @@Attitudezero884 sorry bro.....aayana raadu

    • @gv6560
      @gv6560 3 ปีที่แล้ว

      Sree reddy Missed 😂😂😂

    • @saikumarbogaraju938
      @saikumarbogaraju938 3 ปีที่แล้ว

      @@Attitudezero884 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @sreelakshmi9524
      @sreelakshmi9524 3 ปีที่แล้ว

      Okk

  • @bairyrathnakerreddy4036
    @bairyrathnakerreddy4036 3 ปีที่แล้ว +2

    గౌతమీగారు మనస్ఫూర్తిగా అన్నీ విషయాలు మనతో పంచుకోలేకపోయారు అనిపిస్తుంది

  • @renu17369
    @renu17369 3 ปีที่แล้ว +7

    Ali Garu I really enjoy ur show ,especially interviews with old actors.Gautami Garu ur view on cancer is really inspirational. Stay blessed madam

  • @saddusaddam1258
    @saddusaddam1258 3 ปีที่แล้ว +4

    While watching this show, I felt like a motivational and very matured words... Worthy of your time...👍👍

  • @sesshusayye1226
    @sesshusayye1226 3 ปีที่แล้ว +4

    Gautami garu, it was so wonderful to have you as a part of film fraternity. Very grounded, simple & your look in your eyes clearly states that whatever you said, it came from your heart. I feel good that you belong to "our telugu" mother land & reached good heights in your career. What I really loved is the explanation about your daughter's name "Subba Lakshmi". Immediately it struck, "may be" you were inspired from the name of legendary singer "M.S.Subba Lakshmi". God should bless you. Love to see you again in our telugu movies

  • @sumanmeesala7829
    @sumanmeesala7829 3 ปีที่แล้ว +2

    wow, what a personality.... reality ni valla papa ki antha chakkaga chupincharu

  • @mohammedasif9111
    @mohammedasif9111 3 ปีที่แล้ว +19

    Sir Pls invite vadde Naveen we could recall our memories with our childhood hero.. Only 90's pepole know the emotions.

    • @indu7952
      @indu7952 3 ปีที่แล้ว +1

      Yesss

  • @orupallichinnamasthanaiah1437
    @orupallichinnamasthanaiah1437 3 ปีที่แล้ว +47

    చాలా రోజులు తర్వాత అలీ గార్ని ప్రస్నిచరు మేడం.....

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 3 ปีที่แล้ว +7

    Dear ETV ki 🙏, Dear Gnapika Entertainment's ki 🙏, Dear Ali gariki 🙏,
    Madam Goutami gariki 🙏
    Last week interview i missed Ali Sir because i suffering with Covid Positive

  • @rupeshdevasam7368
    @rupeshdevasam7368 3 ปีที่แล้ว +4

    Proud to know that you were born in our Srikakulam ❤️❤️

  • @Newworld1985
    @Newworld1985 3 ปีที่แล้ว +69

    అలీ గారు వడ్డే నవీన్ గారిని ఒకసారి పిలవండి ప్లీజ్

  • @luckynanna3905
    @luckynanna3905 3 ปีที่แล้ว +10

    Such a wonderful actor Gouthami garu... A Brave women. Perfect telugu matladaru. Chala bagundi ee week episode

  • @ttagore1552
    @ttagore1552 3 ปีที่แล้ว +6

    Great gowthami garu you are ex student of Bishop Cotton's Bangalore, a prestigious educational institutions.

  • @vijaykumarkoorakula9742
    @vijaykumarkoorakula9742 3 ปีที่แล้ว +25

    మంచి మనసులు.సీతారామ కళ్యాణం. మజ్ను హీరోయిన్ రజని గారిని పిలవండి..

  • @pitlaraju7945
    @pitlaraju7945 3 ปีที่แล้ว +170

    అలీ గారు వడ్డే నవీన్ గారిని పిలుస్తారా లేదా లేదంటే మీకు ఎంద చాట

  • @padmininarendran5411
    @padmininarendran5411 3 ปีที่แล้ว +5

    This is one of the episode where u learn something worth watching for spending half an hour of ur time.
    Thank you Aligaru nd Gowthami garu.

  • @madevenkat1433
    @madevenkat1433 3 ปีที่แล้ว +7

    గౌతిమి గారు శ్రీనివాసకల్యాణం మూవీ అంటే నాకు చాలా ఇష్టం.

  • @padmamd8971
    @padmamd8971 3 ปีที่แล้ว +2

    Chala inspirationga undi interview.mee interview chusaaka dhairyam leni vaallaki kuda dhairyam vastundi.Aligari anchoring roju roju ki decentga chala baavuntundi.respectga chustunnaaru andarini thank u

  • @praveen_dhama
    @praveen_dhama 3 ปีที่แล้ว +5

    Gouthami garu@ not only good actress... And a inspirational human being 🙏

  • @blessypaul4990
    @blessypaul4990 3 ปีที่แล้ว +1

    చాలా మంచి ఇంటర్వ్యూ... Good advice on parenting,cancer గురుంచి correct గా చెప్పారు

  • @sumadevineni8824
    @sumadevineni8824 3 ปีที่แล้ว +5

    Gowthami gaaru always Evergreen Beauty n very Honest Lady ❤❤❤❤❤❤

  • @kiranmayikiranmayi4085
    @kiranmayikiranmayi4085 3 ปีที่แล้ว +3

    Hats off to you mam great inspirational person confidence level is in peeks God bless your child mam

  • @vsysvsys4264
    @vsysvsys4264 3 ปีที่แล้ว +61

    గౌతమి గారు అంటే నాకు చాలా ఇష్టం

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl 3 ปีที่แล้ว +84

    గౌతమి గారు మీరు తెలుగులో మళ్ళీ నటించాలి అని మా ఆకాంక్ష.

    • @venkateshnune387
      @venkateshnune387 3 ปีที่แล้ว +3

      Guna shekar driction lo heroinSamantha movie shakunthala movie lo chesthundhi new movie

    • @madhupinninty
      @madhupinninty 3 ปีที่แล้ว +1

      @@venkateshnune387 the 5

  • @ssind7347
    @ssind7347 3 ปีที่แล้ว +12

    THIS SHOW IS BEST OF THE BEST,,,,,WONDERFUL TO WATCH WITH FAMILY

  • @kalyaniavhj
    @kalyaniavhj 3 หลายเดือนก่อน +1

    Very practical, bold, daring n matured lady 🫡🫡

  • @nvgk999
    @nvgk999 3 ปีที่แล้ว +5

    Great inspiration for all sort of health problems to face....

  • @butchinarendrakumaratla753
    @butchinarendrakumaratla753 3 ปีที่แล้ว +2

    Thankyou Gowthami Madam.
    Thankyou Ali Garu.
    Thankyou Malle mala
    Thankyou Etv

  • @srisri1965
    @srisri1965 3 ปีที่แล้ว +22

    Very good interview.. Best wishes to Gautami garu

  • @nagendragandlapati3960
    @nagendragandlapati3960 2 ปีที่แล้ว +1

    Good ,speaking in Telugu is very nice and we are proud that Gowtami Madam was born in Srikakulam ,🙏🙏🙏🙏

  • @saraa16
    @saraa16 3 ปีที่แล้ว +35

    She is simple and classy.

  • @dr.sureshbabuchandrayudu363
    @dr.sureshbabuchandrayudu363 3 ปีที่แล้ว +7

    Mam I observed u keenly u used ur words so... so.. so.... genuine, perfect,appropriate

  • @jyotsnak767
    @jyotsnak767 3 ปีที่แล้ว +16

    she is beautiful 😍

  • @Venkata_282
    @Venkata_282 3 ปีที่แล้ว +16

    గాన సరస్వతి జానకమ్మతో ఒక షో చెయ్యండి!

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 3 ปีที่แล้ว +13

    Chiku bukku chiku bukku railway song ippatiki trend set chesina song,, ippatiki adi chaala famous song.

  • @maheshdhulipala7213
    @maheshdhulipala7213 3 ปีที่แล้ว +21

    Ali garu please call vadde naveen, Tarun, hero venu, Srikanth, jagapathi babu... these are all wonderful actors of Tollywood. Especially we are looking for come back of vadde Naveen , Tarun and venu

    • @dreamfly3746
      @dreamfly3746 3 ปีที่แล้ว +2

      Call vadde naveen

    • @chinni225
      @chinni225 3 ปีที่แล้ว +1

      Srikanth gaaru already vacharu.previous shows check cheyandi if u interested 👍

  • @kishore5686
    @kishore5686 3 ปีที่แล้ว +10

    Goutham madam talking is very good and she's Very nice And word's is super

  • @seshagiriraoyajjala4980
    @seshagiriraoyajjala4980 4 หลายเดือนก่อน +1

    రేణు దేశాయ్ గారినీ కుడా ఈ షోకి ఆహ్వానించ గలరు.., ఆలిగారు....,

  • @Ashishvatsav
    @Ashishvatsav 3 ปีที่แล้ว +28

    ప్రతీ మాటా బంగారం ❤️వజ్రం.ఇదే నిజమైన జీవితం

    • @venidheeru8281
      @venidheeru8281 3 ปีที่แล้ว

      Real character the worst meeru chustunnaa ee interview full frod

    • @meghanas7287
      @meghanas7287 3 ปีที่แล้ว +1

      @@venidheeru8281 nee bondha

  • @goodboy6259
    @goodboy6259 3 ปีที่แล้ว +2

    ఇంత చక్కగా clarity గా answers ఇస్తున్నారు కదా
    ఇంకా మంచి question s అడిగితే బా గుం డు ను

  • @ravik9498
    @ravik9498 3 ปีที่แล้ว +59

    ఆలీగారూ షో కి టైం సరిపోవడం లేదు సార్ కొంచెం టైం పెంచండి తొందరగా అయిపోతుంది

    • @sridevisravya3630
      @sridevisravya3630 3 ปีที่แล้ว +2

      Madyalo paniki maalina adds ekkuvasepu vunchakunda vunte baguntundi

  • @basavalavenkatrao8593
    @basavalavenkatrao8593 3 ปีที่แล้ว +1

    Gawthami garu Chala Happy ga undhi..meku chusi chala rojulu ayendhi....thelugu chala baga mataladuthunnaru...meku chusi eppati genaration cenimavallu Chala nerchukovali...

  • @ravikiran8858
    @ravikiran8858 3 ปีที่แล้ว +15

    ప్రేమ దేశం హీరో అబ్బాస్ ను ఇంటర్వ్యూ చెయ్యండి బ్రో

    • @devireddydhanush1239
      @devireddydhanush1239 3 ปีที่แล้ว +2

      అబ్బాస్ .. అమెరికాలో ఉండేది.

  • @krishifoods333
    @krishifoods333 3 ปีที่แล้ว +1

    Strong n Brave lady
    Facing such health issues is not so easy one need so much courage n should be really practical 🙏

  • @santu980
    @santu980 3 ปีที่แล้ว +12

    Happy to know you are from Srikakulam 😀😀

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 ปีที่แล้ว +1

    She is an amazing person, beauty and actress as well. We used to here her stories that she is ingeneering graduate and one girls is there in their college she is more beautiful than Gouthami etc. In the beginning of her career she was not good at dance but later on she became expert in that and she was stunning in GARDEN VARELI ad pics, we used to have those pics with us, and she looks beautiful from every angle and suits to all types of costumes (ఓహో లైలా సాంగ్ కాస్ట్యూమ్❤️) she is very matured person and she has clarity in everything, and also strong person to deal with the things happening in life. It seems she is influenced by భానుమతి అమ్మ, జయ లలిత etc. But this interview is dis appointed us, reason 1. She has her only daughter and brother their videos are not shown saying about Gouthami. 2. Atleast her pictures and songs are not shown 3. Even నువ్వో రకం నేనో రకం round also not there (though it's not so good round, felt like some deficiency is there) Note: one more thing her saree is similar to Meena's saree in the same show 😁

  • @janardhansn5751
    @janardhansn5751 3 ปีที่แล้ว +5

    Fabulous Interview by you Ali gaaru please invite Kamal Hassan to your show

  • @priyankasamyuktha
    @priyankasamyuktha 3 ปีที่แล้ว +50

    Shobana garini invite cheyandi

  • @gajendharmakuri5659
    @gajendharmakuri5659 3 ปีที่แล้ว +15

    గౌతమి గారు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు నాగార్జున తో చైతన్య సినిమా సూపర్

    • @saragallaharshada1658
      @saragallaharshada1658 3 ปีที่แล้ว

      Ame telugu vizag ammayi andi

    • @narayanamvenkatasubbarao3907
      @narayanamvenkatasubbarao3907 3 ปีที่แล้ว

      చైతన్య సినిమాలో చాలా క్లాస్ గా, మోడర్న్ గా కనిపించారు

  • @srinivasaraodudiki4932
    @srinivasaraodudiki4932 2 ปีที่แล้ว +2

    Goutami is very very very good actress in South Indian film industry.