ఉదయమున నీ కృపలను ప్రతి రాత్రి నీ మేళ్లను పదితంతుల స్వర మండలముతో కీర్తించెద సితారతో " 2 " *స్తుతి ఆరాధన నీకే* *స్తుతి మహిమ ఘనత నీకే " 2 "* *1 )* నీకార్యము చేత నే సంతోషించెదను నీక్రియలను బట్టి నిను ఆరాధించెదను నా జీవిత కాలమంతా స్తుతి గానము చేసెదను " 2 " *స్తుతి ఆరాధన నీకే* *స్తుతి మహిమ ఘనత నీకే " 2 "* *2 )* నీ మందిరములో నాటబడిన వాడనై నీ ఆవరణములో నే వృద్ధి చెందెదను "2" చిరకాలము నీ సన్నిధిలో నివాసము నే చేసెదను " 2 " *స్తుతి ఆరాధన నీకే* *స్తుతి మహిమ ఘనత నీకే " 2 "* *3 )* నీ ఆత్మ చేత నింపబడిన దాననై నీ వాక్యము చేత నే శుద్ధి నొందెదను " 2 " నా జీవితకాలమంతా నీలో ఫలియించెదను " 2 " *స్తుతి ఆరాధన నీకే* *స్తుతి మహిమ ఘనత నీకే " 2 "* ౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾ *లిరిక్స్ టైపింగ్ :* *🎼 కేదారి From ఏలూరు 🎼*
Song చాలా బాగుంది, morning and evening వింటాము, team చాలా చక్కగా పాడినారు, red dress వేసుకున్న sis voice top , views లేక పోయినా, keep singing for the Glory of God, God bless all the team and especially encouraging young brothers and sisters, God's grace be with you all,❤
Praying for God's blessings on each young boy and young girl who chose to glorify God with their voices and not for fame or fortune. May each of you grow closer to God and may God grant you your desires. Psalm 20:1-4
Praise God for the wonderful song from The Gateway Shammah Church! The first of many more to come !!! Lovely singing! Great editing directed by Pastor Joel!!! I am so blessed by the Praise song! Beautiful music dear Isaac !
Wonderful song! Very beautifully sung by each one of the Shammah Worship team members! Great lyrics of Hope and positivity. You are greatly blessed, Pastor Joel!!! May you be a blessing to scores around the world
ఉదయమున నీ కృపలను
ప్రతి రాత్రి నీ మేళ్లను
పదితంతుల స్వర మండలముతో
కీర్తించెద సితారతో " 2 "
*స్తుతి ఆరాధన నీకే*
*స్తుతి మహిమ ఘనత నీకే " 2 "*
*1 )* నీకార్యము చేత నే సంతోషించెదను
నీక్రియలను బట్టి నిను ఆరాధించెదను
నా జీవిత కాలమంతా
స్తుతి గానము చేసెదను " 2 "
*స్తుతి ఆరాధన నీకే*
*స్తుతి మహిమ ఘనత నీకే " 2 "*
*2 )* నీ మందిరములో నాటబడిన వాడనై
నీ ఆవరణములో నే వృద్ధి చెందెదను "2"
చిరకాలము నీ సన్నిధిలో
నివాసము నే చేసెదను " 2 "
*స్తుతి ఆరాధన నీకే*
*స్తుతి మహిమ ఘనత నీకే " 2 "*
*3 )* నీ ఆత్మ చేత నింపబడిన దాననై
నీ వాక్యము చేత నే శుద్ధి నొందెదను " 2 "
నా జీవితకాలమంతా
నీలో ఫలియించెదను " 2 "
*స్తుతి ఆరాధన నీకే*
*స్తుతి మహిమ ఘనత నీకే " 2 "*
౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾
*లిరిక్స్ టైపింగ్ :*
*🎼 కేదారి From ఏలూరు 🎼*
Super song ✝️✝️✝️✝️✝️
Super song praise the lord church
Track పెట్టండి సార్ song super
భలేగా పాడారు, అందరికి నా నిండు వందనాలు.GOD BLESS YOU
Nice song superb👌👌
Nice song❤ Glory to God ❤️
Song చాలా బాగుంది, morning and evening వింటాము, team చాలా చక్కగా పాడినారు, red dress వేసుకున్న sis voice top , views లేక పోయినా, keep singing for the Glory of God, God bless all the team and especially encouraging young brothers and sisters, God's grace be with you all,❤
🕊️🙏 పాట చాలా బాగుంది సార్. మీరు ఇంకా మంచి పాటలు పాడాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను.ఆమెన్.
Praise the Lord church
Worship team has done a good job
Chala baga padaru
God bless Worship team
Amazing song..❤
All glory and honour to our Lord🙏🏻
Praised the Lord Bro.D.Sundar Rao 🎉🎉🎉❤❤❤supra song 🎵
Super
Super super super glory to God track pettandi anekulu padadaniki avakasamu vuntundhi please
Praise the lord super song.
Praying for God's blessings on each young boy and young girl who chose to glorify God with their voices and not for fame or fortune. May each of you grow closer to God and may God grant you your desires. Psalm 20:1-4
Praise the lord team this song We are practicing for thanks giving preyar glory to God 🙏🙏🙏
Praise the god
Congratulations worship team for the Wonderful composition & beautiful singing !!! ❤
సాంగ్ చాలా బాగుంది అన్న టీం వర్క్ ఎంత చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు అన్న
Blessed by the beautiful song, sung with the Spirit of God.
God Bless each one of you. Looking for many more
Praise God for the wonderful song from The Gateway Shammah Church! The first of many more to come !!! Lovely singing! Great editing directed by Pastor Joel!!! I am so blessed by the Praise song! Beautiful music dear Isaac !
Wonderful song! Very beautifully sung by each one of the Shammah Worship team members!
Great lyrics of Hope and positivity.
You are greatly blessed, Pastor Joel!!! May you be a blessing to scores around the world
❤❤
Praise the Lord🙏 jesus super super super
Wonderful singing team work. God bless you all team
Beautiful lyrics nn song ❤
Praise the Lord God bless you
very good and nice singing song god bless you
Wonderful composition and singing. Congratulations to all the members🎉🎉🎉❤❤
Superb ❤. God bless you all 🙏
Simply superb
Nice song sir track petted pl z Sri plz
Nice song sir track petted Sri plz
devunike mahima
చాలా బాగా పాడారు అందరూ. డ్రెస్సింగ్ విషయంలో, మేకప్ విషయంలో జాగ్రత్త పడగలరు. గాడ్ బ్లెస్స్ యువర్ టీమ్. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️
Ye Sister Dressing Baagoledu?!! Makeup Yekkadaa Yebebettugaa Ledukada? Brother.!! Ye Singer Dress, Makeup Sariledo thelupagalaru. 😊
Nice song track petted pl z sri
👋👋👋👋
❤
Praise the lord amen 🙏🥥👏🥥🙏
Track pettandi brother....
Nice song. Please upload this song lyrics sir
Pastor gaari Health yelaa Umdi ?!!🎉
Pls upload lyrics..,
𝐏𝐥𝐞𝐚𝐬𝐞 𝐮𝐩𝐥𝐨𝐚𝐝 𝐭𝐡𝐢𝐬 𝐦𝐮𝐬𝐢𝐜 𝐭𝐫𝐚𝐜𝐤 𝐬𝐢𝐫
❤❤