కోరహు ఎవరు? కీర్తనలు వ్రాసిన కోరహు కుమారులు ఎవరు/History of korah & who was sons of korah in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 57

  • @bhargavbagi1770
    @bhargavbagi1770 7 หลายเดือนก่อน +6

    Praise the lord 🙏 brother
    యేసు గురించి బైబిలు నే చాలా బాగా రాయబడింది వేదాల లోని లేదంటే వేరే గ్రంథాలలో వున్న మనకు అవసరం లేదు అవే కావాలి అనుకుంటే వేదాల్లో వున్న అన్ని విషయాలు నిజం అని వొప్పుకోవాలి
    వేదాలలో యేసు దేవులల్లో ఒక దేవుడుగా వుంది
    ఖురాన్ లో యేసు ఒక ప్రవక్త అని వుంది అందులో రాయబడచ్చు కానీ యేసు గురించి పూర్తిగా తెలియచేసే ఏకైక గ్రంథం బైబిలు మాత్రమే.

  • @Mohanrao-zg5tp
    @Mohanrao-zg5tp 7 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏

  • @nithyabangaram9453
    @nithyabangaram9453 8 หลายเดือนก่อน +3

    1st Like 1st comment annayya... Praise the Lord..

    • @DMChurch
      @DMChurch  8 หลายเดือนก่อน

      Thank you 🙏 brother

  • @katesunitha4002
    @katesunitha4002 8 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏
    కురాన్లో ఉంది మరియం కుమారుడు
    ఈసా అని
    యేసుని గూర్చి అనుకుంట మా ముస్లిం ఫ్రెండ్ చెప్పింది 🙏

  • @vadluriagnes6214
    @vadluriagnes6214 8 หลายเดือนก่อน

    Praise the Lord brother మీరు వాయిస్ ఒకటి చెప్పింది స్క్రీన్ లో ఒకటి చూపించారు

  • @gorlachandraiah3390
    @gorlachandraiah3390 8 หลายเดือนก่อน +1

    Yes Brother this 100%correct
    Jesus Christ is in the Vedas
    ( Samavedam & Adharvana Vedam. Witness, PASTOR: Rev: Paravastu, Surya Narayana is very greatest Witness . Glory to God 🙌 hallelujah 🙌

    • @yeshaya143
      @yeshaya143 8 หลายเดือนก่อน

      వేదాలలో యేసు ప్రభు ఉండడు అది తప్పుగా వివరించడమే

    • @yeshaya143
      @yeshaya143 8 หลายเดือนก่อน

      ఆదియందు మాట(శబ్దం) చేత సృష్టి వచ్చింది, అదే హిందూ గ్రంథాలో ఓం కారం. అంటే హిందూ దేవుడే సృష్టి చేశాడు అని బైబిల్ లో ఉంది

    • @mdaha4150
      @mdaha4150 8 หลายเดือนก่อน

      వేదాలలో యేసు ఉంటే మరి బైబిల్ లో ఉంది ఎవరు కృష్ణుడా 😂

  • @suvarnachristianpakalapati2354
    @suvarnachristianpakalapati2354 8 หลายเดือนก่อน +1

    Praise the Lord sir🙏🙏🙏

  • @prabhupdv5797
    @prabhupdv5797 8 หลายเดือนก่อน

    Yes Devudu Sarwantharyami, Sara Matha grandhalalo thannu gurinchi Teliyajesukovadam Nijame... Devudu Okka mathani k Devudu kadu Devudu Okkare Manuka thapakunda Vuntundi...

  • @supersuper67890
    @supersuper67890 8 หลายเดือนก่อน +2

    Praise the lord bro

  • @elishamohan9506
    @elishamohan9506 7 หลายเดือนก่อน

    🙌🙌🙌🙌

  • @kirandeepak9289
    @kirandeepak9289 8 หลายเดือนก่อน +1

    సార్ స్టార్టింగ్ లో సౌండ్ క్వాలిటీ బాగా లేదు.సబ్జెక్టు బాగా వివరించారు.దేవుడు మిమ్మును దేవించును గాక.

  • @bhanupratap-sv5oo
    @bhanupratap-sv5oo 8 หลายเดือนก่อน

    Back ground music ekkuva me matala sound chala thakuvaga vundi.

  • @iamvamsi3078
    @iamvamsi3078 8 หลายเดือนก่อน +1

    Vedalu lo unnai ha Jesus gurinchi...? ah doubt ento cheppadandi brother

    • @DMChurch
      @DMChurch  8 หลายเดือนก่อน

      వేదాలలో యేసుప్రభు ను గురించి లేదు బ్రదర్. బైబిల్ లో మాత్రమే నిజమైన క్రీస్తు ను గురించి ఉంటుంది.

  • @supersuper67890
    @supersuper67890 8 หลายเดือนก่อน +2

    Yes వేదాలలో యేసు ఉండవచ్చు.
    దానికి answer ఒక example : mathew 2-1:4 వరకు
    యేసు పుట్టుక కొంచం లోతు గా వాక్యం అర్దం చేసుకొంటే. వేదాలలో ఉండవచ్చు. ఇది నా అభప్రాయాము.

    • @yeshaya143
      @yeshaya143 8 หลายเดือนก่อน

      ఆదియందు మాట(శబ్దం) చేత సృష్టి వచ్చింది, అదే హిందూ గ్రంథాలో ఓం కారం. అంటే హిందూ దేవుడే సృష్టి చేశాడు అని బైబిల్ లో ఉంది. హిందూ దేవుళ్లు బైబిల్ లో ఉన్నారు

    • @mdaha4150
      @mdaha4150 8 หลายเดือนก่อน

      మరి బైబిల్ లో యేసు లేడా, కృష్ణుడు ఉన్నాడా, వేదాలలో యేసు ఉంటే బైబిల్ లో కూడా కృష్ణుడు ఉంటాడు. పోలికలు ఉన్నాయి కొన్ని కొన్ని

  • @johnv9356
    @johnv9356 8 หลายเดือนก่อน +1

    కొన్ని హిందూ గ్రంథాలలో ఋషులు లోక రక్షకుడు కోసం రాశారు బ్రదర్

  • @johnsamsonmudumala1878
    @johnsamsonmudumala1878 8 หลายเดือนก่อน

    Jesus christ name mentioned in rugwedam n some other vedas also. It is the will of almightygod. Every person created by almighty god. And god wants to save every person ,who belives Jesus Christ. Amen.

    • @DMChurch
      @DMChurch  8 หลายเดือนก่อน

      Reference unte pettandi, vedalalo Jesus Christ name ekkada undo .

  • @GandrothulaAbhishek777
    @GandrothulaAbhishek777 8 หลายเดือนก่อน +2

    ఆ కాలపు ప్రవక్త ని నమ్మలేదు... అవహేళన చేశాడు... దుయ్యబట్టాడు... అందుకే దేవుడు చంపేసాడు... ఇప్పుడు కూడా అంతే... ఈ కాలానికి దేవుడు పంపిన ప్రవక్తను దూషిస్తే అదే గతి... Yes, ఈ కాలానికి కూడా ఒక ప్రవక్త ఉన్నాడు... దేవుడు పంపిన ప్రవక్త... ఆయనే William Marrion Branham

    • @yeshaya143
      @yeshaya143 8 หลายเดือนก่อน +1

      ఎవరు ఈ విలియం బ్రాణం,😂 అబద్ద ప్రవక్త , మనం తప్పకుండా ఖండించాలి బ్రదర్

    • @GandrothulaAbhishek777
      @GandrothulaAbhishek777 8 หลายเดือนก่อน

      @@yeshaya143 nv korahu aithe kandistav... Joshua aithe vembadistav... Asala emii teleakunda abadda ప్రవక్త అని simple ga anestunnav... Antha చులకనగా ఉంది neeku

    • @GandrothulaAbhishek777
      @GandrothulaAbhishek777 8 หลายเดือนก่อน

      @@lingampallysunil2852 em matladutunnav? తెలుగు vacha asala neeku? Nenu champuta annana? Korahu విషయం లో em జరిగిందో చెప్పా... దేవుడు champaleda korahu ni? ఇప్పుడు కూడా adhe గతి అంటే నేను champesta ప్రవక్త champestadu అని అర్దం కాదు బాబు... Asala kaniisam mind కూడా upayoginchava? Adhe గతి అంటే దేవుడు తీర్పులు kummaristadu అని చెప్తున్నా... ముందు సరిగ్గా చదువు, tarvta matladu...

  • @kirankepha1189
    @kirankepha1189 8 หลายเดือนก่อน

    మనం విశ్వసించే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి వేరొక గ్రంథంలో రాయబడింది అని చెప్పే ఎలాంటి సేవకుడుతోనైనా చర్చించడానికి నేను సిద్ధం వేరొక గ్రంధంలో యేసుక్రీస్తు గురించి వ్రాసి ఉండబడలేదు అని

  • @ummadisunkamma2657
    @ummadisunkamma2657 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🛐🛐

  • @VinayKumar-or7rx
    @VinayKumar-or7rx 8 หลายเดือนก่อน

    వేదాలలో క్రీస్తు పోలికలు ఉన్నాయి. దేవుడు తన ఉనికిని అనీ మత గ్రంథాలలో ఉంచడని నేను నమ్ముతున్న.
    Read book of acts 17:26-33

  • @chanukyasamualbadavath3928
    @chanukyasamualbadavath3928 8 หลายเดือนก่อน +1

    You didn't explained who is korah

    • @DMChurch
      @DMChurch  8 หลายเดือนก่อน

      మీరు వీడియో మెదటి నుండి చూశారా బ్రదర్, I explained who is he and from where he came from his parents and tribe. Etc. I think u missed introduction part. Kindly listen from beginning. Thank u

    • @chanukyasamualbadavath3928
      @chanukyasamualbadavath3928 8 หลายเดือนก่อน

      @@DMChurch ok I will

  • @noonex_x9726
    @noonex_x9726 7 หลายเดือนก่อน

    God is one ?
    Parabramha okkade?
    1)Bramha devaya namaha?
    2)Bramha putraya namaha?
    3)Mrutyunjeya namaha?
    That one God Is Rama, Krishna,Siva,Vishnu,Budda,or Jesus...etc?
    Hope you find the Answer
    May God bless you✨

  • @suribabur1406
    @suribabur1406 8 หลายเดือนก่อน +7

    యేసును గూర్చి చాలా స్పష్టంగా వేదాల్లో వ్రాయబడింది అది ఎందు నిమిత్తం ఎలా వ్రాయబడింది అంటే అది దగ్గరగా కూర్చుని విశ్లేషిస్తే తప్ప అది మీకు అర్థం కాదు బ్రదర్

    • @yeshaya143
      @yeshaya143 8 หลายเดือนก่อน

      వేదాలలో యేసుని గురించి ఎందుకు ఉంటుంది బ్రదర్, హిందూ దేవుళ్లు మన బైబిల్లో ఉంటారా? ఎవరో ఏదో చెప్పారుఅని గుడ్డిగా నమ్మడమే

    • @mdaha4150
      @mdaha4150 8 หลายเดือนก่อน +1

      ఇది ఏమి మాయ రోగమో క్రైస్తవ్యానికి బైబిల్ నీ వదిలేసి వేదాలలో యేసు ఉన్నాడు అని బోధిస్తున్నారు, బైబిల్ కు వేదాల సపోర్ట్ ఏమి అవసరం లేదు. ఇంత దిగజారిన సువార్త చేయడం సిగ్గు చేటు

    • @suribabur1406
      @suribabur1406 8 หลายเดือนก่อน

      @@mdaha4150 2కోరింథీయులకు 4:4
      దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అందుకే నీకు ఎంత చెప్పినా అర్థం కాదు

    • @rameshvankatsoj203
      @rameshvankatsoj203 8 หลายเดือนก่อน

      సత్యం ఎక్కడున్నా గ్రహించాలి ..40 మంది భక్తులతో దేవుడు ఒక్కటే సారాన్ని అనగా క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని తెలియజేసాడు పరిశుద్దాత్మ దేవుడు అలాగే ఇశ్రాయేలీయుడు కనాటివంటి బిలాముతోను మిద్యాను యాజకుడైనా ఇత్రో తో కూడా దేవుడు మాట్లాడినప్పుడు వేదాలలో క్రీస్తును గురించి మాట్లాడుతాడని నేను నమ్ముతాను. 🙏🙏🙏

    • @suribabur1406
      @suribabur1406 8 หลายเดือนก่อน

      ​@@rameshvankatsoj203 yes brother 👍

  • @JeevanKumar-ze8xx
    @JeevanKumar-ze8xx 8 หลายเดือนก่อน

    Inthaki a korachu evaru?,meeru complete cheyyaledu korachu

    • @yeshaya143
      @yeshaya143 8 หลายเดือนก่อน

      మీరు వీడియో మొదటి నుండి చూడలేదా బ్రదర్.

  • @bejagamprashanth9763
    @bejagamprashanth9763 8 หลายเดือนก่อน +1

    మత్తయి24:23 ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి.

    • @DMChurch
      @DMChurch  8 หลายเดือนก่อน

      U r right brother 👍🏻

  • @yeshaya143
    @yeshaya143 8 หลายเดือนก่อน

    వేదాలలో యేసు క్రీస్తును గురించి ఎందుకుఉంటుంది, వేదాలలో యేసునిగురించి లేదు

  • @TheVara143
    @TheVara143 8 หลายเดือนก่อน

    Bc,Ad

  • @kirankepha1189
    @kirankepha1189 8 หลายเดือนก่อน

    మనం విశ్వసించే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి వేరొక గ్రంథంలో రాయబడింది అని చెప్పే ఎలాంటి సేవకుడుతోనైనా చర్చించడానికి నేను సిద్ధం వేరొక గ్రంధంలో ఏసుక్రీస్తు గురించి వ్రాసి ఉండబడలేదు అని

    • @DMChurch
      @DMChurch  8 หลายเดือนก่อน

      🙏👍🏻.