మందసం ఇప్పుడు ఎక్కడ ఉంది? Where is the ARK of God now/What happened to ARK of the covenant in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 281

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 ปีที่แล้ว +242

    ఇప్పుడు మందసం దొరికినా,దొరకక పోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. మందసం ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. మన్నా, చిగురించిన అహరోను కర్ర, ఆజ్ఞల పలకలు ఇవ్వన్నీ క్రీస్తు యేసుకు ముందు చిహ్నాలు. ప్రభువు ప్రత్యక్షతతో మందసం అవసరం తీరిపోయింది. ప్రభువు దానిని ఉంచవలసిన చోట ఉంచి ఉంటారు. మనం వెతక వలిసింది ఆయన రాజ్యాన్ని నీతిని.

    • @kanchuhomegardening
      @kanchuhomegardening ปีที่แล้ว +5

      Super brother

    • @gotivadasowjanya1885
      @gotivadasowjanya1885 ปีที่แล้ว +4

      Yes brother

    • @rambabuadidela7772
      @rambabuadidela7772 ปีที่แล้ว +4

      అవును బ్రదర్ సత్యం

    • @rajutadi1022
      @rajutadi1022 ปีที่แล้ว +8

      ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకమని చెప్పాడు కాబట్టి దాన్ని వెతికి దాము అది ఎక్కడ ఉంది బ్రదర్ వందనములు

    • @dcsrao631
      @dcsrao631 ปีที่แล้ว

      Finding the location of the Ark of Covenant might be an academic interest only. But as per Revelation 21:22, our final destination will be New Jerusalem. There no temple will be there where the Lord God Almighty and the Lamb are the temple of it. Then why we search for these items of the sanctuary?

  • @issacbandela9035
    @issacbandela9035 ปีที่แล้ว +204

    జెరూసలేం లో తిరిగి 3 వ దేవాలయం కట్టబడిన తరువాత, బైటపడుతుందేమో నిజంగా అన్నీ వేల సంవత్సరం ల మందసం ఇంకా ఉంది అంటే యహోవా దేవుడు శక్తిమంతుడు, సజీవుడు అనే కదా అర్థం

    • @Voyager30796
      @Voyager30796 11 หลายเดือนก่อน +3

      3rd temple antey enti bro...please tell me about that...did they constructed the 3rd temple?? And what is stoppong them to construct the 3rd temple..please reply broo..pleaseee

  • @sunil7933
    @sunil7933 ปีที่แล้ว +63

    మందసం క్రీస్తుకు సాదృశ్యం. సర్వాధికారం, సర్వ ఘనత, మహిమ, క్రీస్తుకు ఇవ్వబడింది కనుక, దేవుడే మందసాన్ని మరుగుచేసి, క్రీస్తును ముందు ఉంచారు.. క్రీస్తును కలిగిఉంటే ఇంకా మందసం తో పనిలేదు.. ఇది నా అభిప్రాయం మాత్రమే..
    సర్వ ఘనత, మహిమ క్రీస్తుకు కలుగును గాక.. ఆమెన్ ❤

  • @Rav1303
    @Rav1303 ปีที่แล้ว +94

    Baruch HaShem 🙏🏻
    ఇశ్రాయేలు వారు 1948 లో దేశంగా ఏర్పడిన దినం నుండి ఈ రోజు వరకు అన్ని యూద్దాలలో గెలుస్తుంది వర్ధిల్లితున్నారు అంటే వారిదగ్గరే
    మందసం వున్నది మూడో మందిర నిర్మాణం తరువాత అందులో ప్రతిష్టించవచ్చు
    ప్రార్ధించండి ❤️

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว +3

      Maybe, but we don't know. Mandasam undi kabatte yuddalu gelavadam nijam kadu brother. Endukante 1 Samuel chapter 4 lo yuddam lo vijayam kosam mandasam thestharu but odipothaaru.

    • @NarendraGundala
      @NarendraGundala ปีที่แล้ว +1

      అన్న ఇప్పుడూ మందసం ఎక్కడ ఉంది. అన్న నువ్వు చేప్పు అన్న

    • @NarendraGundala
      @NarendraGundala ปีที่แล้ว

      అన్న ఇప్పుడూ మందసం ఎక్కడ ఉంది. అన్న నువ్వు చేప్పు అన్న

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว +1

      Video chusara brother

    • @Rav1303
      @Rav1303 ปีที่แล้ว +1

      @@DMChurch
      Thank you Dear Brother
      వీడియో చూసాను చాలా చక్కగా వివరించారు ❤️

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 ปีที่แล้ว +22

    మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుము లును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
    ప్రకటన 11:19

    • @lazarreddy5317
      @lazarreddy5317 ปีที่แล้ว +2

      దేవుడు నిబంధనమందసాన్ని తీసుకెళ్లి పరలోకపు దేవాలయంలో పెట్టుకున్నాడు.

    • @edwardpremalayambilla2744
      @edwardpremalayambilla2744 ปีที่แล้ว

      0:12
      మందసం ఇర్మియా ప్రవక్త దాచి పెట్టిన సంగతి బైబిల్ గ్రంధము లో వ్రాయబడినదని మీకు తెలియదా
      ఇది దేవుడు చెప్పిన మాట అని మీకు తెలియదా
      యూదా గోత్ర‌మేన ఈ భూమిమీద ఉన్న ది మిగతా గోత్రాల వారు ఏమైపోయారు
      ప్రతి వారు యూదులు యూదా మతం అంటున్నారు యూదా అనే యాకోబు కుమారుడు యూదా మతాన్ని బోదించాడా!
      క్రైస్తవ మత బోధకులారా
      అబద్ధపు మాటలు ఎంతకాలం చెపుతారు
      యేసు ప్రభవు వారు చెప్పిన మాట అక్షరసత్యం
      మీ మధ్యకు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వస్తాయి జాగ్రత్త అంటారు
      దేవుడు ఎవరో తెలియదు ఆయన మాట వినటం ఏమిటో మీకు తెలియదు
      ఇశ్రాయేలు దేశం పై యుద్ధం జరుగుతుంది అంటే రెండవ రాకడ వస్తుంది అని బోధిస్తూ ఉంటారు
      ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞానం లేని వారు
      ఈ నాడు దేవుడు అంటే తెలియదు
      భక్తి మార్గాన్ని కమర్షియల్ గా మార్చి
      నోటి మాటలను దేవువి మాటలు గా బోదించుచు ప్రజల్లో సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారు మీకు
      రేపు ఏమి జరుగుతుందో తెలియదు
      ఇశ్రాయేలు దేశం పై యుద్ధం ఎందుకు జరుగుతుంది అన్న సంగతి మీకు తెలుసా ?

    • @addankiyeliya5041
      @addankiyeliya5041 9 หลายเดือนก่อน

      సూపర్ బ్రదర్ నువ్వు చెప్పింది వాస్తవం

  • @Rav1303
    @Rav1303 ปีที่แล้ว +9

    Thank you dear brother love you good teaching video cermoney
    Ps 122:6
    యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
    Pray for the peace of Jerusalem: they shall prosper that love thee.

  • @rekhabhanu914
    @rekhabhanu914 ปีที่แล้ว +22

    Revelation(ప్రకటన గ్రంథము) 11:19
    19.మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.

    • @HaviAngel
      @HaviAngel 2 หลายเดือนก่อน

      Ayana matlada lante akkada oka mandasamu vundali gada konda meeda nivu chusina Dani prakaaram cheyyamani cheppadu gada Moses ki ni intlo phone vunte saripotunda Naku vundaliga

  • @santhireturu1337
    @santhireturu1337 ปีที่แล้ว +3

    Praise The Lord brother... Chala chakka gaa explain chesaru.... Mandasam dorikithe Prabhuvu raakada vastundi ...

  • @Manga-d6v
    @Manga-d6v หลายเดือนก่อน

    Praise the Lord breather, Devuni karyalu anni mahimakaranga unte, Devuni key mahima

  • @Glorythoparapu20
    @Glorythoparapu20 ปีที่แล้ว +2

    ప్రశ్నార్థకమైన ఆలోచనలు తీసివేయండి ......
    !!ఆత్మను సారమైన మనసు కలిగి మనస్ఫూర్తిగా ఆయనను వెంబడించు!! .... అప్పుడు మీరు పరలోకంలో ప్రవేశిస్తారు

  • @aryanpavan06
    @aryanpavan06 ปีที่แล้ว +130

    అయితే మీరు చెప్పిన వీడియో ని బట్టి నాకు మందసం ఎక్కడ ఉందో నాకు తెలిసింది
    పాత నిబంధన ప్రకారం యాజకుడు ఒకసారి అతిపరిసుద్ద లోనికి ప్రవేశించి పరిశుద్ధమైన గొర్రె పిల్ల రక్తం మదసం మీద చల్లాలి అప్పుడు అందరి పాపాలు పోతాయి
    అయితే చివరిగా మదసం యీర్మియ గారు దానిని ఒక గృహంలో ఉంచారు ఆ గృహనే ప్రభువైన యేసుక్రీస్తు నీ శిలువ వేసిన కొండా ప్రభుని ఎప్పుడైతే శిలువ వేశారో అప్పుడు ఆ కొండ రెండుగా చీలిపోయి ఆ రక్తం ఆ మందాసం మీద పడి మన పాపాలు మొత్తం కొట్టివైయ బడ్డాయి
    ఎందుకంటే పరిశుద్ద రక్తం ద్వారానే మన పాపాలు నశిస్తాయి

  • @sweetyangel117
    @sweetyangel117 ปีที่แล้ว +1

    Praise the Lord Brother...Thanq for this Wonderful Information for us ... 🙌 Devudu naku ichina gnanam koladhi meeru cheppina samacharam prakaram ...Mana prabhuvina Kristuni Siluva vesina Konda diguva bagane unda vachu ...endukanaga Kristu Mana Papala koraku gorre pilla ga mari Paska Balipasuvu ga marara kanuka Aa Jristhu ane gorrepilla rakhtham aa Nibandhana Mandasam meeda Prokshinchabadataniku akkade undi undacachu ani na Abhiprayam😇

  • @jaggularavi3867
    @jaggularavi3867 ปีที่แล้ว +4

    🙏🏼Brother good infermation

  • @anvithasandhi
    @anvithasandhi ปีที่แล้ว +2

    Praise the lord brother... Manchiga explain chesaru ... heartfully thank you so much for giving this good information.....
    Kindly requesting you ... Rahasya rakada, 2va rakadaa full ga vedio pettandi brother ... Veyyendla paripalana... Alage devuni mudralu ... ParalokAm lo unde 4 jeevulu ...
    Veeti gurinchi explain cheyandi brother...

  • @yosebudarsanam7638
    @yosebudarsanam7638 ปีที่แล้ว +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు ఆమేన్

  • @SatishKumar-gm9kh
    @SatishKumar-gm9kh ปีที่แล้ว +4

    Hi anna. Good information message . Great thanks you

  • @Keerthanavukkuturu
    @Keerthanavukkuturu ปีที่แล้ว +4

    Praise the lord pastor garu very nice explanation

  • @amanimanda3070
    @amanimanda3070 ปีที่แล้ว +4

    Chala Manchi information chepparu sir

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว

      Thank you sister 🙏🙂 God bless you

  • @SudhakarJoyce
    @SudhakarJoyce ปีที่แล้ว +3

    యేసయ్య తండ్రి ఆమెన్ 🕊️♥️♥️♥️

  • @anandrajugjohn758
    @anandrajugjohn758 11 หลายเดือนก่อน +1

    Ron Wyatt cheppindhi carect praise tha lord

  • @mdaha4150
    @mdaha4150 ปีที่แล้ว +6

    Wonderful information brother

  • @SweetiGedam
    @SweetiGedam ปีที่แล้ว +6

    May God use you more n more for His kingdom ..
    God bless you ..

    • @yeshaya143
      @yeshaya143 ปีที่แล้ว

      God bless you brother

  • @RenukaGole-x9j
    @RenukaGole-x9j 3 หลายเดือนก่อน

    Tq so much brother chaala details chepparu

  • @susannanukathotti
    @susannanukathotti ปีที่แล้ว +8

    దేవుడు చేప్పిన మా సున్ననై పొల్లు అయినా కోటివేయా బడదు కచ్చితంగా మందసము ఉంటుంది

  • @sreenivasaluusreenu7324
    @sreenivasaluusreenu7324 ปีที่แล้ว +6

    నిజంగా దేవుఢు. సజీవుడు. సజీవులకేదేవుడు.మృతులకుకాదు

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 ปีที่แล้ว +3

    May God bless you with good health and wealth Bro

  • @Vijju.Rajahmundry2008
    @Vijju.Rajahmundry2008 ปีที่แล้ว +3

    Nice ❤ videos Sir tq😊

  • @PavanKumar-rp9zo
    @PavanKumar-rp9zo ปีที่แล้ว +11

    ప్రకటన గ్రంథం 11: 19
    మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
    Brother okasari eh vakyam gurinchi chudandi, you will get the answer

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว +1

      అది పరలోకంలో బ్రదర్, అక్కడకు ఇక్కడకు చాలా వేత్యాసం ఉంటది

    • @jayanissy4279
      @jayanissy4279 ปีที่แล้ว

      అంటె రెండు మందసాలు ఉన్నాయంటారా బ్రో

    • @Sessio143
      @Sessio143 ปีที่แล้ว

      Ipudu paralokalo undi andaru apudu chustaru anukunta

  • @NadipuriVini-jj3bd
    @NadipuriVini-jj3bd ปีที่แล้ว +1

    God is great 👍 sir ...............heaven ly God thinks so deferent

  • @varalakxmibandaru816
    @varalakxmibandaru816 ปีที่แล้ว

    Maranatha అండి ఇప్పుడు జరుగుతున్నది ఆ యుద్దమే

  • @kundikishore
    @kundikishore 7 หลายเดือนก่อน

    Thanks for sharing valuable information brother 👍

  • @sandeepd2396
    @sandeepd2396 ปีที่แล้ว +3

    Nice videos brother & Please upload More Biblical History Videos Brother...

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว +1

      Thank you brother 🙏🙂...

  • @nirmalammamatam4839
    @nirmalammamatam4839 ปีที่แล้ว +1

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah tq hallelujah praise the lord

  • @shalomchurchministries636
    @shalomchurchministries636 ปีที่แล้ว +2

    Good infermation brother God bless you💐

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว

      Thank you brother 🙏🙂

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd ปีที่แล้ว +3

    Good Information Sir

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว

      Thank you brother 🙏🙂 God bless you

  • @Voyager30796
    @Voyager30796 11 หลายเดือนก่อน

    Akkadakka important words cut avtunnai sir ..please adhi koncham gamaninchamdi

  • @devaprasadtadiparthi9423
    @devaprasadtadiparthi9423 5 หลายเดือนก่อน +1

    Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom

  • @MJayPrakash
    @MJayPrakash ปีที่แล้ว +2

    Congratulations to 50k subscriber's god bless you

  • @mellikasalman
    @mellikasalman 5 หลายเดือนก่อน +1

    మందసం చాయారూపం అన్ని దేవుడు హెబ్రీ పుస్తకంలో రాయించాడు, పాతనింబందన సేవ అది క్రీస్తుకు సాదృశ్యం గా ఉంది

  • @sumajapriya44-g8
    @sumajapriya44-g8 ปีที่แล้ว +7

    I'm grateful for your ministry brother 😊

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว

      Thank you so much sister 🙏🙂, for your support always.
      I m always greatful for you. God bless you

  • @מצצת
    @מצצת ปีที่แล้ว +2

    Thank you bro.
    Vandanalu bro.

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว

      Thank you brother 🙏🙂 God bless you

  • @OBabu-h5k
    @OBabu-h5k ปีที่แล้ว +2

    Praise the lord brother 🙏🙏🙏🙏 from Chennai

  • @suvarthakambampati6320
    @suvarthakambampati6320 ปีที่แล้ว +3

    God bless you brother

  • @sureshsujatha2831
    @sureshsujatha2831 ปีที่แล้ว +1

    నీ మతిమరుపు చాలా ఎంత బాగా చెప్పారు

  • @rekhabhanu914
    @rekhabhanu914 ปีที่แล้ว +7

    బ్రో మందసం దేవుడు తీసుకున్నాడు..... అది భూమి మీద లేదు

  • @uradicharlee90
    @uradicharlee90 ปีที่แล้ว

    Deooni chitta prakarame gaka AMEN ❤
    Manishi matti Gyananiki anthu chikkadu.

  • @satishkalla1710
    @satishkalla1710 ปีที่แล้ว +1

    evannee .. Mee nammakaalu .. maa devudu Christ

  • @sharonveera5045
    @sharonveera5045 ปีที่แล้ว +9

    Glory to Jesus Christ my heavenly father ❤️🙏🙌

  • @NarendraGundala
    @NarendraGundala ปีที่แล้ว +3

    Anna వందనాలు, ఇప్పుడు మందడం యెక్కడ ఉంది.

  • @lakshumuyashod6683
    @lakshumuyashod6683 5 หลายเดือนก่อน +1

    మందసం ఎక్కడ ఉంది అని పెట్టారు కానీ ఇప్పటికీ కూడా మందసము ఎక్కడుందో శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోవ లేక పోయారు

  • @nirmalammamatam4839
    @nirmalammamatam4839 5 หลายเดือนก่อน +1

    Amen tq

  • @hymavathibonepalli8824
    @hymavathibonepalli8824 ปีที่แล้ว

    Good message
    But
    Where is Mandasam

  • @namburikiranjoy6701
    @namburikiranjoy6701 ปีที่แล้ว +2

    Praise the lordjesus 🙏

  • @Savithri.N
    @Savithri.N หลายเดือนก่อน

    Praise🎉the🎉lord🎉jesus🎉amen🎉

  • @ramumorcha8864
    @ramumorcha8864 ปีที่แล้ว +1

    Super

  • @GudiPhilips
    @GudiPhilips ปีที่แล้ว

    Super duper massage brother

  • @varas999
    @varas999 ปีที่แล้ว +1

    Good information

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 ปีที่แล้ว +14

    మందసం దోరికితే దేవుని రాకడ వస్తుందీ✝️✝️✝️✝️

    • @Alhamdulillah..72
      @Alhamdulillah..72 ปีที่แล้ว +1

      Ha Jesus vaste nijamaina devudu evaro isa alahi vasallam cheptharu...emani ante... mimmlni nannu puttinchina devudu okkade ani..

    • @ranimarlapudi5667
      @ranimarlapudi5667 ปีที่แล้ว +1

      @@Alhamdulillah..72 నిజమే ఆయనవకడే
      అయితే ఆయనకుమా రుని ద్వారానే ఆయననుచే రగలంఅదే రక్షణ. 💚💙🙏

    • @Alhamdulillah..72
      @Alhamdulillah..72 ปีที่แล้ว

      @@ranimarlapudi5667 kadu sister... Yohova ki kumarulu, koothurlu ,bharya ane vatiki atheetudu ayana nirakarudu ayanaku santhanamu ledu ayana evari santhanam kadu Isa saw lage 1,25000Pravakthalu vacharu evaru Allah (Yohova)ki kumaarulu kadu Aadam saw nundi Muhammad'sallallahu alahi wasallam varaku andaru pravakthale... Enduku meeku teliyatam ledu manam chanipoina tharvatha Allah (Yohova)adugutharu yevaru nee devudu ani.. Aite meeru Isa Saw ani

    • @Alhamdulillah..72
      @Alhamdulillah..72 ปีที่แล้ว

      @@ranimarlapudi5667 chanipoina tharvatha Allah (Yohova )adiginapudu meeru Isa saw ani chepthara aite apudu Allah Isa saw ni adiginapudu ayana ila cheptharu parishuddhamaina deva neevu thappa marevaru aradhyamunaku arhulu karu nannu mimmalni srustinchindi okkadaina aa yohova devudu okkade ani cheppanu nenu devudani ekkada epudu cheppaledu ani Isa swa antaru okasari bible sariga ardam cheskondi sister

    • @rajutadi1022
      @rajutadi1022 ปีที่แล้ว +3

      మందసం దొరికితే దేవుని రాకడ జరుగుతుంది అని అనడం వాక్యానుసారం కాదు

  • @ManojKumar-rh2on
    @ManojKumar-rh2on ปีที่แล้ว +2

    PRAISE THE LORD
    Sir nenu jordan river lo baptism tiskovali ani anukuntunna Sir.naku emaina help cheyagalara Sir ? I mean meeru troop wise velltaru kada Sir aa vidhanga emaina help cheyagalara sir

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 2 หลายเดือนก่อน +2

    మందసం యేసుక్రీస్తును సిలువ వేసినచోట వుండిఉండాలి.రాన్ బయాక్ భూగర్భ శాస్త్ర వేత్త కనబడిందని చెప్పినది నిజం కావచ్చును. ఏ లయనగా ఏసుక్రీస్తు సిలువ పై అర్పించిన బలియాగం చివరిది. సిలువపైన ఆయన కార్చిన రక్తం మందసం పైన పడాలి కదా పడిందని రాంబ్యాక్ గారు(భూగర్బ శాస్త్రవేత్త)చెప్పినట్లు విన్నాను.ఎలాగంటే ఏసుక్రీస్తు ను సిలువ వేసినప్పుడు చీకటికమ్మి భూకంపము కలిగి గొప్పవర్షముకొట్టినదీ అని బైబిలు గ్రంథములో రాయబడి ఉంది. భూకంపము కలిగి భూమి బద్దలై నెర్రెలు గా ఏర్పడి వర్షపు నీటితో కలిసిన యేసు రక్తము ఆ నెర్రేల గుండ వెళ్లి సిలువ క్రింద భూగర్భంలో ఉన్న మందసం పైన పడిందని చెప్పినట్లు విన్నాను. ఎందు కంటే ఏసుప్రభువు అర్పించిన భలియాగము కంటే పూర్వము సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు దోసిలి నిండా బలి నర్పించి న జంతు రక్తమును అతి పరిశుద్ధ గు డా రములోనికి వెళ్లి రక్తమును మందసము పైన ప్రోక్షించేది .అదేవిధముగా చివరి భలిగా తన స్వరక్తమును అర్పించాలి కనుక ప్రభువు రక్తము కూ డా నందసముపై పడాలి కాబట్టి పడింది అని రాంబ్యాక్ గారు చెప్పినట్లు విన్నాను.ఆయన చెప్పినది నిజం కావచ్చును. నమ్మదగినది

  • @rajarathnam1795
    @rajarathnam1795 8 หลายเดือนก่อน

    Brother, what happened to the vael that seperated most holy place. It is not mentioned even King Solomon temple construction.

  • @rajuyepuri123
    @rajuyepuri123 ปีที่แล้ว +6

    వందనములు అన్నయ్య గారు

  • @DevikaRupam
    @DevikaRupam ปีที่แล้ว

    Maranatha sir 🙏🙏

  • @isaactaneti5551
    @isaactaneti5551 ปีที่แล้ว +1

    Prise the Lord brother 🙏

  • @rajicheera2371
    @rajicheera2371 ปีที่แล้ว +2

    బలి చేయబడిన గొర్రె పిల్ల రక్తాన్ని మందసం మీద పోషించేవారు అలాగే ప్రభు రక్తం మనసు మీద ప్రోక్షించాలి కాబట్టి ప్రభు సిలువ వేయబడిన ప్రవహించిన రక్తం కొండ రెండుగా చీలి ప్రభు ప్రభు రక్తం మందసం మీద పడి పడింది ఇర్మియ కోల్కతా కొండ దగ్గర ఆ మందదసాన్ని దాచారు అది నిజం మాత్రం

  • @giriyadagiri9825
    @giriyadagiri9825 ปีที่แล้ว +4

    బ్రదర్, సృష్టి ఆరంభం కొరకు చెప్పండి.నిజంగా ఆరు రోజుల్లో సృష్టి జరిగిందా?లేక గాప్ ఏమైనా ఉందా?సృష్టి ఆరంభం జరిగి ఎన్ని సంవత్సరాలు జరిగింది.వివరంగా చెప్పండి ప్లీస్

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว +1

      Ok brother i will try. Thank you

    • @JACK.414
      @JACK.414 9 หลายเดือนก่อน

      Hi bro యెబు 36:26 చదవండి

  • @Bestpractice360
    @Bestpractice360 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్
    ''మనుష్య కుమారుడు మూడు రాత్రింబవళ్ళు భూ గర్భం లో ఉన్నారు'' అనే వాక్యాన్ని వివరించండి.అంటే మూడు రాత్రి పగలు ఎలా count అయిందో తెలియజేయండి....

  • @Bendukurijacob
    @Bendukurijacob ปีที่แล้ว

    Jarihinadi chepthunnara leda story chepthunnara history cheppetappudu dani ni charitraga cheppanfi please

  • @konjetisuvarna3661
    @konjetisuvarna3661 ปีที่แล้ว +3

    Praisethelord

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว

      Praise the Lord sister 🙏🙂

  • @rajyalakshminedunuri2557
    @rajyalakshminedunuri2557 ปีที่แล้ว

    Praise the Lord

  • @kvsrinu7966
    @kvsrinu7966 ปีที่แล้ว

    Mandasam dorikindi meku teliyada bro?

  • @pratapedha995
    @pratapedha995 ปีที่แล้ว

    Praise the Lord🙏 brother

  • @mathewchristopher9857
    @mathewchristopher9857 ปีที่แล้ว +3

    Good

  • @tsalman4020
    @tsalman4020 ปีที่แล้ว +2

    God bless you

  • @sandeepsiddabattula
    @sandeepsiddabattula ปีที่แล้ว

    Praise the lord 🎉🎉🎉brother

  • @villagepastorjohn
    @villagepastorjohn ปีที่แล้ว +4

    అన్నా మందసము దొరికితె యేసయ్యా రాకడ వస్తుంది

    • @rajutadi1022
      @rajutadi1022 ปีที่แล้ว +1

      అన్నా వందనాలు మందసం దొరికితే క్రీస్తు రాకడ వస్తుంది అని అనడం వాక్యానుసారం కాదు

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 ปีที่แล้ว

    మీరు ఆ దేశములో అభివృద్ధిపొంది విస్తరించు దినములలో జనులు-యెహోవా నిబంధనమందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు.
    యిర్మీయా 3:16

  • @commonman8204
    @commonman8204 ปีที่แล้ว

    Ryan watt gaaru devuni mandasanni already choosarantaga?

  • @jkraghubabu3035
    @jkraghubabu3035 ปีที่แล้ว

    Good explanation

  • @asichilukurichilukuriasi4678
    @asichilukurichilukuriasi4678 ปีที่แล้ว

    What is your name? Brother

  • @jyothimacharla8180
    @jyothimacharla8180 ปีที่แล้ว +3

    Praise the lord amen 🙏

  • @ThalathotiVijayasree-of5md
    @ThalathotiVijayasree-of5md ปีที่แล้ว

    miru yehova sakshula , rakshana pondhandi life vuntadhi, anni kooda in the NAME OF JESUS CHRIST Amen, inka e namamulo rakshana life ledhu .

  • @bibleclass7569
    @bibleclass7569 5 หลายเดือนก่อน

    ప్రకటన గ్రంథం 11:19
    మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
    And the temple of God was opened in heaven, and there was seen in his temple the ark of his testament: and there were lightnings, and voices, and thunderings, and an earthquake, and great hail.

  • @ravindrababuchinthla5084
    @ravindrababuchinthla5084 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti ปีที่แล้ว

    ASALU "MANDASAM" LO EMUNDI ?

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 ปีที่แล้ว

    మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి.
    2 దినవృత్తాంతములు 36:18‭-‬19

  • @balasundarsaka7109
    @balasundarsaka7109 11 หลายเดือนก่อน

    Devalam kattabaduthunde🎉

  • @venkatsiddigari8202
    @venkatsiddigari8202 ปีที่แล้ว

    Praise the lord

  • @ThalathotiVijayasree-of5md
    @ThalathotiVijayasree-of5md ปีที่แล้ว

    RAKSHANA gurinchi matladadam,prakatinchadam mm anesi mandhasam gurinchi endhuku ?

  • @___bhanu.G.__
    @___bhanu.G.__ 7 หลายเดือนก่อน

    Mandasam paralokamlo unnade...(Revelation 11:19)

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 ปีที่แล้ว +1

    యేసుప్రభువు కాలములో మందశం వున్నదా లేదా ? లేకపోతే జేకర్యా అతి పరిశుద్ద స్తలలో దేవ దూతను ఎలా చూడగలిగారు? దయచేసి చెప్పగలరు.🙏

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 ปีที่แล้ว

    అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను.
    హెబ్రీయులకు 9:25‭-‬26 Heb.9.25-26.
    This verse clearly says there no need for animal sacrifice as Lord him self done final atonement for sins of all as per new testament.
    The Ark of covenent destroyed by Soldiers of Nebukdnazer to stop all temple rites Jews must accept Jesus as real God spoken from the middle of cherubim.
    No need to perform old testament works for the redumptions of sins. God not allowed men to find the Ark of covenant.

  • @arvprasad8970
    @arvprasad8970 ปีที่แล้ว

    Praise the lord mandasam is jeasus christ

  • @rrani4114
    @rrani4114 ปีที่แล้ว

    God.is.great❤

  • @anjaneyuluav8820
    @anjaneyuluav8820 4 หลายเดือนก่อน

    Do we need a 2409 years before history of Far away country called israel??
    Do you know any thing about our beloved country Bharat??
    Please try to know and present about our country and our Ancestors.
    Thank you

  • @devakumar9443
    @devakumar9443 ปีที่แล้ว +1

    Brother మీరు ఇస్తున్న సమాచారం బాగుంది.కానీ చెప్పే విధానం మార్చండి.

    • @DMChurch
      @DMChurch  ปีที่แล้ว

      అంటే ఎలా బ్రదర్ ?.

  • @paladuguumadavi267
    @paladuguumadavi267 ปีที่แล้ว

    ❤praise the lord ❤

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 ปีที่แล้ว +1

    వుజ్జయి తర్వాత ఎవరూ మందసము ను ముట్టుకోలేదు తర్వాత ఎంతమంది చచ్చారు

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 ปีที่แล้ว

    అప్పటికే యూదా వారు చేసిన పాపాలకు దేవుని మహిమ మందిరాన్ని విడిచి వెళ్లి పోయెను గనుక నెబుకద్నేజరు యెరూషలేమును కాల్చి బూడిద చేసినప్పుడు మందసం కూడా కాల్చి బూడిద అయి ఉండవచ్చు

  • @YesuJyothi-q5d
    @YesuJyothi-q5d 3 หลายเดือนก่อน

    అయ్యా భక్తులరా మందసం పరలోకం
    ఎ తబడింది