సంఖ్యా కాండము 16 అధ్యాయం లో కోరహు కుమారులు బ్రతికిరి అని వ్రాయబడి ఉంది. భూమి చీలినపుడు వారు పరుగెత్తి వెళ్లి బలిపేఠపు రక్తాన్ని ఆశ్రయించారు. కాబట్టి బ్రతికారు అందుకే 84వ కీర్తనలో నీబలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను అని వారిగురించి వ్రాసుకున్నారు, ఆ బలిపేఠపు రక్తము యేసుక్రీస్తు సిలువ రక్తాన్ని సూచిస్తుంది. దానిని ఆశ్రయించువారు బ్రతుకుతారు కోరహు కుమారుల లాగా
మీరు చెప్పినట్టు 16 అధ్యాయములో లేదు సంఖ్య.16:32. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. సరిగ్గా బైబిల్ చదవండి సార్
Praise the Lord annaya. Church lo unde pulpit ye devuni bhali pitama ? Akkada sevakulu tappa evaru nilchokudadha? Pulpit ye vakaya prakaram ga bhalipitam ayindo telupagalaru annaya 🙏 plz
Glory to God 🙏
Praise the lord amen
చాలా చక్కటి వివరించారు బ్రదర్ గుడ్
Praise the lord brother 🙏🙏
🙏❤️
వందనాలు బ్రదర్ ❤
Yes bro
సంఖ్యా కాండము 16 అధ్యాయం లో కోరహు కుమారులు బ్రతికిరి అని వ్రాయబడి ఉంది. భూమి చీలినపుడు వారు పరుగెత్తి వెళ్లి బలిపేఠపు రక్తాన్ని ఆశ్రయించారు. కాబట్టి బ్రతికారు అందుకే 84వ కీర్తనలో నీబలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను అని వారిగురించి వ్రాసుకున్నారు, ఆ బలిపేఠపు రక్తము యేసుక్రీస్తు సిలువ రక్తాన్ని సూచిస్తుంది. దానిని ఆశ్రయించువారు బ్రతుకుతారు కోరహు కుమారుల లాగా
మీరు చెప్పినట్టు 16 అధ్యాయములో లేదు
సంఖ్య.16:32. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
సరిగ్గా బైబిల్ చదవండి సార్
3:45 నాకొరకు నీ ప్రాణము కాదు బ్రదర్ " నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది" .
Oh sorry brother, thank you 🙏
Br Korahu కుమారులు క్వాయర్ టిము అని యిక్కడ వుంది బిబుల్ లో
Praise the Lord annaya.
Church lo unde pulpit ye devuni bhali pitama ? Akkada sevakulu tappa evaru nilchokudadha? Pulpit ye vakaya prakaram ga bhalipitam ayindo telupagalaru annaya 🙏 plz
Praise the Lord brother 🙏🙏🙏ela vunnaru 💐
Praise the Lord sister 🙏🙂. By Gods grace I m doing well. Thank you so much for asking sister. God bless you
బ్రదర్, బైబిలు బాగా చదవండి
కోరహు కుమారులు వ్రాయలేదనే ఆధారాలు ఏమైనా ఉన్నాయా బ్రదర్
Meeru thappu massage cheptunnaru pastor garu
Total తప్పు బ్రదర్
ఎందుకని ?