Praise the Lord, Sister... ఈ చరిత్ర భాగాన్ని నేను ఎన్నో సార్లు చదివాను, కానీ ఇంత బాగా నాకు ఎప్పుడూ అర్ధం కాలేదు... చాలా విపులం గా వివరించారు. Thank You 🙏
నమస్తే తల్లి మంచిగా చెప్పినారు మీరు చెప్పినది నిజమే ఎవరైతే బైబిల్ చదువుకొని ఉంటారా వారికి అర్థము అవుతాది. బైబిల్ చదవ లేని వారికి అర్థము కాదు. బైబిలు ఎప్పుడు చదువుతూ ఉండాలి ప్రతి రాజు యొక్క చరిత్ర తెలిసి ఉండాలి అప్పుడు పాపము లోనికి చుడు మార్గంలోని కి వెళ్ళరు. సిస్టర్ బాగా చెప్పారు అధికారం కొరకు ఏ సంఘంలో ప్రవర్తిస్తారో ఆ సంఘం కూడా నిందలు అవమానాలు బాధలు ఉంటా వి. దయచేసి ఎవరు సిస్టర్ గారు చెప్పినట్లు ఈరోజు ఏ బోధకులు ఈ అంశము తీసుకొని రారు. మొట్టమొదట బోధించే అధికారం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అన్నుల లాగా జీవితాంతము కష్టాలతో జీవించు కారు. గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

Praise the lord sister, chela baga vivarinchi chepparu , thankyou so much. God bless you
ప్రైస్ థా lord అక్క దేవునికి స్తోత్రం ఆమెన్
👏👏👏👏🙏🙏👍👍🙌🙌🙌
Praise the lord sister.very nice 👍
Chakkaga chepparu meda m 🎉🎉
PRAISE THE LORD ❤❤❤❤❤
నమస్తే తల్లి మంచిగా చెప్పినారు మీరు చెప్పినది నిజమే ఎవరైతే బైబిల్ చదువుకొని ఉంటారా వారికి అర్థము అవుతాది. బైబిల్ చదవ లేని వారికి అర్థము కాదు. బైబిలు ఎప్పుడు చదువుతూ ఉండాలి ప్రతి రాజు యొక్క చరిత్ర తెలిసి ఉండాలి అప్పుడు పాపము లోనికి చుడు మార్గంలోని కి వెళ్ళరు. సిస్టర్ బాగా చెప్పారు అధికారం కొరకు ఏ సంఘంలో ప్రవర్తిస్తారో ఆ సంఘం కూడా నిందలు అవమానాలు బాధలు ఉంటా వి. దయచేసి ఎవరు సిస్టర్ గారు చెప్పినట్లు ఈరోజు ఏ బోధకులు ఈ అంశము తీసుకొని రారు. మొట్టమొదట బోధించే అధికారం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అన్నుల లాగా జీవితాంతము కష్టాలతో జీవించు కారు. గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
వందనాలమ్మ వాక్యాన్ని బాగా చదివి నడుగు పడకుండా చెప్పమ్మా దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు
యేజిబేలు కుమార్తే కదా..అందుకే కుమారున్ని కూడా దుర్మార్గం గా పెంచింది అని బైబిల్ గ్రంథంలో ఉంది. మనవడు రాజు ఇనప్పుడు ఓర్చుకోలేక పోయింది
Praise the lord sister Anasuya Praveen maa marriage 19 years avuthundi enka devudu santhanamu eeva ledu maa koraku pray cheyandi please sister
Wil pray.. God wil give u samuel
Thank you so much sister ❤