సాయంత్రం 6 తరువాత సమావేశాలొద్దు చంద్రబాబు మారిపోయారా? | Suresh Kalluri | CM CBN | TDP | Rajaneethi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2024
  • సాయంత్రం 6 తరువాత సమావేశాలొద్దు చంద్రబాబు మారిపోయారా? | Suresh Kalluri | CM CBN | TDP | Rajaneethi
    #rajaneethi #sureshkalluri #newspaperanalysis #newspapersheadlines #newsupdate #cmchandrababu #naralokesh #pawankalyan #ysjagan #appoliticalnews #appolitics #bossisback #KutamiTsunami #BabuIsBack #BossIsBack #ElectionResults #AndhraPradesh
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi.com/
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

ความคิดเห็น • 67

  • @truevoice579
    @truevoice579 7 วันที่ผ่านมา +25

    ఎవడు కట్టిస్తే మనకి యెందుకు , ప్రభుత్వ భూముల్లో కట్టారు కాబట్టి , ప్రభుత్వం కి చెందాలి

    • @UnbornWarrior123
      @UnbornWarrior123 7 วันที่ผ่านมา +1

      😂😂😂😂

    • @SivannarayanaPaleti
      @SivannarayanaPaleti 7 วันที่ผ่านมา +1

      ప్రభుత్వం అధికారికంగా ఉపయోగించుకోవాలి

    • @umabitr8157
      @umabitr8157 7 วันที่ผ่านมา

      Yes 👌so good

  • @vadlamohan
    @vadlamohan 7 วันที่ผ่านมา +15

    హత్య గావింపబడిన వారి ఆత్మలు ప్రతికారం తీర్చుకుంటాయని భయంతొనే అంతమందితొ భద్రత..

  • @venkateswararao6211
    @venkateswararao6211 7 วันที่ผ่านมา +34

    ఎనిమిది గంటలు నిజాయితీగా పని చేస్తే చాలు.
    చంద్రబాబు గారు
    మంత్రులకి స్వేచ్చ ఇచ్చి మార్గదర్శకులు లాగ ఉండాలి. అప్పుడు ఎక్కువ outcome వస్తుంది

    • @dewpoint1637
      @dewpoint1637 6 วันที่ผ่านมา +1

      ఇప్పుడు ఉన్న పరిస్థితి నీ బట్టి సమయానికి విలువ ఇచ్చి గొప్ప సేవని అందించ వచ్చు

  • @aaronchilukuri3363
    @aaronchilukuri3363 7 วันที่ผ่านมา +7

    ప్రవీణ్ ప్రకాష్ ను కూడా జి ఏ ది కి పోయి రిపోర్ట్ చెయ్యమని చెప్పాలి.

  • @kirankumarnunique2646
    @kirankumarnunique2646 7 วันที่ผ่านมา +22

    పొలాల్లో రాళ్లు Passbook meeda బొమ్మలు వీటిమీద government ki strong ga cheppali media.

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 7 วันที่ผ่านมา +2

    సార్, నమస్కారం, ఈ సాక్షి పేపర్, సాక్షి టీవి ని మూసి వేసే ప్రయత్నం చెయ్యాలి,

  • @pmybook
    @pmybook 7 วันที่ผ่านมา +8

    @రాజనీతి ఛానల్ కు శుభాకాంక్షలు, మీరు చాలా విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తున్నారు, మీ సమాచారన్ని మేము నమ్ముతున్నాము, దాన్నే మా వాదన బలంగా చేసుకుంటున్నాము, కేవలము విశ్వసనీయ సమాచారాన్ని అందిచగలరని ఆర్ధిస్తున్నాము.

  • @universalzodiac7794
    @universalzodiac7794 7 วันที่ผ่านมา +10

    Why can't someone file a PIL on the YSRCP-RAMKY quid pro quo deal ?

  • @SanthiSagar
    @SanthiSagar 7 วันที่ผ่านมา +7

    Good afternoon🙏🕒🙏 Suresh Sir🙏🇮🇳🙏

  • @Bangaru502
    @Bangaru502 7 วันที่ผ่านมา +1

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @truevoice579
    @truevoice579 7 วันที่ผ่านมา +8

    Sir ఇప్పుడు ఇంత మందికి AP ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందా ?

  • @Loveworldpiece
    @Loveworldpiece 7 วันที่ผ่านมา +5

    ఇంకా పరవాలేదు NTR university కి YSR అనిపెట్టారు;CYCO UNIVERSITY అని పేరు పట్టలేదు.

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 7 วันที่ผ่านมา +1

    ఎన్టీఆర్ పేరు తొలగించకుండా వేరే యూనివర్సిటీ కి వైఎస్ఆర్ పేరు పెట్టుందవచ్చు

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 7 วันที่ผ่านมา +1

    రోడ్లు బాగోలేదు ముందు బాగుచేయడం అవసరం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 7 วันที่ผ่านมา +1

    Very good

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 7 วันที่ผ่านมา +1

    92 కోట్లు (సాక్షి పేపర్ ) ఖర్చు జగన్ నుండి రాబెట్టాలి

  • @rrsrikanth210
    @rrsrikanth210 7 วันที่ผ่านมา +14

    చంద్రబాబు మారిపోయారు.... అందుకు ఉదాహరణ అమరావతి ఆయన మారకపోయి ఉంటే అమరావతి పై సమీక్ష అని అదని ఇదని అనేవారు... కానీ అమరావతి పై నెమ్మదిగా ఉన్నారు ముందు సంక్షేమన్న రెగ్యులరైస్ చేయాలి అనుకున్నారు ఆ తర్వాత ఉద్యోగ కల్పన అభివృద్ధి.... ఎగిరి దంచిన, మాములు దంచిన ఒక్కటే కదా 😊

  • @Srinivasa9326
    @Srinivasa9326 7 วันที่ผ่านมา +1

    Drug Smugglers nundi threat undi, opposition leader ku protocol security untundi,, anduke speaker ku " naku opposition position ivvandi " ani letter pettadu

  • @vasps7472
    @vasps7472 7 วันที่ผ่านมา +2

    Why these govt. will not take action and take back encroached assigned lands in Idupulaya Estate 600 acres+. Is there any understanding in between? Or no guts.

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 7 วันที่ผ่านมา

    Jai tdp

  • @harshakanuri931
    @harshakanuri931 7 วันที่ผ่านมา

    Jai cbn Jai jansena BJP Jai rajneeti save A P

  • @chinamurtysatyanarayana8506
    @chinamurtysatyanarayana8506 7 วันที่ผ่านมา

    జాబ్ హోల్డర్లు కు. కుడా కుటుంబం lu. వుంటాyi. కదా సార్ 5తరువాత. యింటిల్లి. పాధి. యెదురు చూస్తారుగా. సర్ 10:22

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 7 วันที่ผ่านมา +1

    Good decision.Let the bureaucracy concentrate on their work and avoid late night departure from sectt.,/offices.

  • @aswardhanarayana7936
    @aswardhanarayana7936 7 วันที่ผ่านมา +3

    First like

  • @vasps7472
    @vasps7472 7 วันที่ผ่านมา +2

    These govt. not taking to remove excess security for Jagan. Why you are blaming him?

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 7 วันที่ผ่านมา

    Suresh Garu namaste 🙏 ♥️ 🎉🎉🎉🎉🎉

  • @mallianumula
    @mallianumula 7 วันที่ผ่านมา +2

    Maripoyedi emundi, midnight daka meetings pedite, officers Ki Kuda chiraku vastundi..vallaku family life vuntundiga ..babu garigiki Kuda age vundi..body not support.. now ministers also good, they can take care work, evening party is good..

  • @Bangaru502
    @Bangaru502 7 วันที่ผ่านมา +1

    భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి,
    విషయం :
    శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన.
    మీకు నమస్కరించి వ్రాయు లేఖ,
    అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని
    వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు.
    విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు :
    మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420)
    నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B)
    మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468)
    పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409)
    నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471)
    ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం.
    పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి.
    బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది.
    కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'కింగ్‌పిన్' ( మూల విరాట్ ) గా పేర్కొంది.
    విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
    అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది.
    జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమaనించాలి

  • @palacharlachoudhuri8175
    @palacharlachoudhuri8175 7 วันที่ผ่านมา +2

    Offence man Alfred to all so need tite secruti

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 7 วันที่ผ่านมา +1

    Misuse at his best. Dubara, Dopidi, Arachakalu, Ganjai, Sand, liquor, mining mafia ruled the State. Vinasanakari😢

  • @shaikkasmoor8168
    @shaikkasmoor8168 7 วันที่ผ่านมา

    Sir morning 8 ki video release cheyyandi sir🙏🙏🙏🙏🙏🙏

  • @venkataraoboppana2353
    @venkataraoboppana2353 7 วันที่ผ่านมา

    Good analysis

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 7 วันที่ผ่านมา +2

    samavesalu6pm ki aapeste msnchidi danivalla govt. employs noretharu current ada avineethi thaggutundi

  • @kittu5251
    @kittu5251 7 วันที่ผ่านมา +5

    మనవన్ని ప్రధానిగా తీర్చి దిద్దనీకి ఆయనకు సమయం కావాలి

  • @gopinallani6
    @gopinallani6 7 วันที่ผ่านมา

    Is Government still providing security to Jagan? Who is paying for his security now? What is state Government planning to do with special security group? Please expand your information

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 7 วันที่ผ่านมา +2

    సురేష్ గారు మీ వీడియో టైటిల్ పై శ్రద్ద తీసుకోవాలి... దిన పత్రికల సమీక్ష అని చెప్పి ఉండాలి.... కొంచెం తప్పు దోవ పడుతోంది .... చూసుకొండి

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 7 วันที่ผ่านมา

    What is the source of money for maintaining social media by political parties.

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 7 วันที่ผ่านมา

    Suresh garu in the present circumstances it is necessary to have meetings even at late hours in view of damages inflicted by ysrcp and a lot of damage to be rectified with utmost devotion for peoples welfare and safety !

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 7 วันที่ผ่านมา

    Who should be in the administration is Chandra babu Naidu decision not you people. Everyone in Telugu Desai party giving directions to CBN including appointing IAS,IPS officers. Very bad

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 7 วันที่ผ่านมา

    Lokesh red book effect valla aa gopalkrishna ni pakkana pettaru brother

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 7 วันที่ผ่านมา

    Mini mam 3 turams. Babu or tdp vunte ap develop avutundi.

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 7 วันที่ผ่านมา

    Sunday vaddu. Anduke udyogulu gathamlo cbn ki vyathirekam ga vote vesaru. Janmabhoomi meetings Sunday petta kudadu. Vallakee samsaraluuntayi kada

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 7 วันที่ผ่านมา

    Rajasekhara reddi cm kaka pote jagan ane daridrudu cm ayye vadu kadu.ap subhikshanga vundedi. Ee Sani grahahamu ika nyna rakundavunte manchidi.

  • @palacharlachoudhuri8175
    @palacharlachoudhuri8175 7 วันที่ผ่านมา +5

    Red chandna mapia

  • @srinivaskvs4732
    @srinivaskvs4732 7 วันที่ผ่านมา

    Suresh ji ! You take a lot of pain to cover current events, similarly do some investigative journalism and unearth scams & atrocities done in the past five years with evidence

  • @user-jn2nr8yv1r
    @user-jn2nr8yv1r 7 วันที่ผ่านมา

    జగన్ భద్రత సిబ్బంది జీతం ఎవరు యిస్తారు చెప్పండి

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 7 วันที่ผ่านมา

    Please don’t interfere in his work or don’t make worst advices as was done previously. Social media and yellow media of tdp are more interfering. Should be avoided

  • @haraprasad8507
    @haraprasad8507 7 วันที่ผ่านมา

    Sir if any my opinions share with u. Your WhatsApp no . Eivagalara.

  • @MadhavJK
    @MadhavJK 7 วันที่ผ่านมา

    2:00 మోదీ పాలనలో ఇంతవరకూ ప్రతిపక్షం ఎప్పుడూ బాధ్యతాయుతంగానే వ్యవహరించింది. బాధ్యతారాహిత్యంగా వ్యవవహరించింది మోదీయే.
    ఎప్పుడో 50 ఏళ్ళ కింద ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీని అనుభస్తున్నారు భారత ప్రజలు. గురువింద తన ముడ్డి నలుపునెరుగదన్న సామెత మోదీ మరువ రాదు.
    ఒక్క మణిపూర్ మారణకాండ చాలు మోదీ ఎంత బాధ్యతారైహిత్యంగా వ్యవహరిస్తున్నాడో చెప్పడానికి.
    గతంలో మోదీ ఒక్కడే డిక్టేటర్ లాగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఆయనకు రెండు ఊత కఱ్ఱలపై (బాబు, నీతిష్) ఆధారపడి నడవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రెండు ఊత కఱ్ఱలు బాధ్యతతో వ్యవహరించక పోతే మనకు మళ్ళీ నరకమే.

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 7 วันที่ผ่านมา

      People who don’t even knows the borders , demography, history of Manipur giving lectures sitting in AP

    • @MadhavJK
      @MadhavJK 7 วันที่ผ่านมา

      @@tirupathiraokarpurapu2264 మహిళలను వివస్త్రలను చేసి బహిరంగంగా ఊరేగించి, సామూహిక మానభంగం చేసి, హత్యలు చెయ్యటాన్ని ఖండించటానికి మణిపూర్ బార్డర్లు, డెమోగ్రఫీ, చరిత్ర తెలియనవసరం లేదు. కేవలం మనిషి పుట్టుక పుట్టి, మానవత్వం ఉంటే చాలు.
      ఇక మణిపూర్ గురించి నీకేం కావాలో చెప్పు.

    • @MadhavJK
      @MadhavJK 7 วันที่ผ่านมา

      @@tirupathiraokarpurapu2264 మహిళలను వివస్త్రలను చేసి బహిరంగంగా ఊరేగించి, సామూహిక మానభంగం చేసి, హత్యలు చెయ్యటాన్ని ఖండించటానికి మణిపూర్ బార్డర్లు, జీయోగ్రఫీ, చరిత్ర తెలియనవసరం లేదు. మనిషి పుట్టుక పుడితే చాలు. మానవత్వం ఉంటే చాలు.
      సరే, మణిపూర్ గురించి నీకు ఏం కావాలో చెప్పు. చెబుతా.

  • @ohhhnoo123
    @ohhhnoo123 7 วันที่ผ่านมา

    ఈదేదో తేడా ఛానల్ లాగా ఉందే...
    IAS లకు రంగులు బాగా వేస్తుంది.... ఈ ఛానల్...😂😂😂

  • @91873delete
    @91873delete 7 วันที่ผ่านมา

    Kvv ki ichchindhi vaadu lekkalu correct ga cheppakapothey. Vaadini court lo petti investigation cheyinchi motham naranaralani kottinchi cheppisthaaru

  • @kpr8697
    @kpr8697 7 วันที่ผ่านมา +1

    Endhuku marppu ane vaghudu

  • @ramkibapanapalli2163
    @ramkibapanapalli2163 7 วันที่ผ่านมา +11

    మౌనముని ,తాంబేలు రాజకీయాల చంద్రబాబు మాకు నమ్మకం లేదు దొర (ప్రభుత్వం వచ్చిందిగా ..హుందాతనం రాజకీయాలు చెయ్యాలి అని నీతివాక్యాలు చెప్పి పదవి అనుభవించేస్తాడు) ...వైసీపీ క్రూరత్వం ప్రక్కనపెడితే చంద్రబాబు పాత మూస తాంబేలు మౌనముని రాజకీయాలు ప్రక్కనపెట్టి కొంచెం నాయకులకు ఎదురుదాడి చెయ్యమనన్నా హితబోధ చెయ్యని అసమర్థుడు.... ఇంకామారలేదా ..బలమైన రాజకీయాలు చేయకుంటే వైసీపీవాళ్ళు ఈసారి మొన్న పుణ్యానికి జైల్లో వేసినట్టు వెయ్యరు ,బయటే చంపిదొబ్బుతారు వైసీపీమూక ...ప్రతిపక్ష హోదాకూడా లేనోళ్ళు అప్పుడే బయటకొచ్చి గడగడలాడిస్తున్నారు ...మీరున్నారు ఎందుకు వైసీపీవాళ్ళ సంకనాకనికా.. ఒక్కడన్నా వైసీపీ కూతలకు ,కనీసం ఉండవల్లి కూతలకన్నా కౌంటర్లు ఇస్తూ ఎదురుదాడులు చేశారా మీ నాయక ,మంత్రివర్గ మూక...మీ తొక్కలో అభివృద్ధి తర్వాత ముందు వారిని మోటుకోండి....ముందు వారిని పడుకోబెడితే అభివృద్ధి ఆటొమ్యాటిక్ గా అవుతుంది.... వైసీపీ మూకే అభివృద్ధికి అడ్డం... అసలు చంద్రబాబు మారాడా ..పార్టీని నమ్ముకున్నోళ్లు ఎంతమంది చనిపోయారు ...వైసీపీవాళ్లకు సమాధానం ఇవ్వకుండా అభివృద్ధి బొంగు బోషాణం అంటే ఆ చనిపోయినవాళ్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది ...ఇది వాస్తవం ....ఎంతమంది చచ్చారు చంద్రబాబు ...అధికారం వచ్చింది ఇక అవన్నీ పాత కథలేనా ...