మీ అంతట మీరు వెళతారా? కేసులు ఎదుర్కొంటారా? ఏసీఏ పెద్దలకు లోకేష్ వార్నింగ్? | Suresh K | Rajaneethi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • మీ అంతట మీరు వెళతారా? కేసులు ఎదుర్కొంటారా? ఏసీఏ పెద్దలకు లోకేష్ వార్నింగ్? | Suresh K | Rajaneethi
    #rajaneethi #sureshkalluri #ministernaralokesh #academy #hanumavihari #ministerpawankalyan #andhrapradesh #appoliticalnews #appolitics #vijaysaireddy #ysjagan #bossisback #KutamiTsunami #BabuIsBack #BossIsBack #ElectionResults #AndhraPradesh
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi...
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

ความคิดเห็น • 42

  • @ushas361
    @ushas361 3 หลายเดือนก่อน +42

    గుంటనక్కలకన్నా అధ్వాన్నం. ఎక్కడ డబ్బు, భూమి ఉన్నాయో అక్కడ చేరి రాష్ట్ర సంపద మొత్తం చేతిలో పెట్టుకున్నారు. వీళ్ళ ఆశకు అంతులేదు😡

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 หลายเดือนก่อน +40

    లోకేష్ చిన్నవాడైన అతని తక్షణ చర్యలకు ధన్యవాదాలు.

  • @kvsraju4578
    @kvsraju4578 3 หลายเดือนก่อน +40

    అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులను కూడా విచారించాలి,రాజీనామాలు మార్గం కాదు.తదుపరి ఏ అధికారి కూడా అవినీతి/అక్రమాలు చేయాలంటే భయపడాలి.

  • @MNC29-10
    @MNC29-10 3 หลายเดือนก่อน +16

    నేను వైజాగ్ లో ఉంటున్నాను, 2019 కి ముందు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బాగా పనిచేసింది. ఎప్పుడైతే వైసిపి నేతలు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ని చెరబట్టారో , అప్పటినుండి ACA పూర్తిగా ధ్వంసం చేసారు, నిధులు విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడమే కాకుండా అరాచకాలు రౌడీయిజం గుండాయిజం చేసారు.

  • @croydon21H
    @croydon21H 3 หลายเดือนก่อน +18

    resignations tho emavuthundhi? punish the culprits

    • @truevoice579
      @truevoice579 3 หลายเดือนก่อน +2

      Correct

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 3 หลายเดือนก่อน +14

    Super lokesh...

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 3 หลายเดือนก่อน +4

    గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాలో పేరుపొందిన అవినీతి ఆటగాళ్ళు చేసిన bating ప్రజలు మరిచిపోలేరు. ఈ దెబ్బతో ACA మరుగున పడిపోయింది. మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం.

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 3 หลายเดือนก่อน +23

    వాళ్ళ అయ్య దగ్గర నుండీ ఇదే తంతు కదా, డామ్ కట్టటం, నిర్వాసితులకు సంబంధించిన ఎలాంటి చర్యలు లేకుండా కాలువలు తవ్వే నెపం తో ధన యజ్ఞం లాంటివే ఇవి కూడా

    • @Prk789
      @Prk789 3 หลายเดือนก่อน

      Mui Ladi kojja munda chepputhegudhi

    • @Prk789
      @Prk789 3 หลายเดือนก่อน +2

      Paytms 11 vachai chaledha 000s kavala

  • @PremKumar-rm8dx
    @PremKumar-rm8dx 3 หลายเดือนก่อน +5

    మంగళగిరి అంతర్జాతీయ స్టేడియం రెడీ అయితే క్రీడాకారులు తయారు అవుతారు

  • @harshakanuri931
    @harshakanuri931 3 หลายเดือนก่อน +13

    Jai cbn Jai jansena BJP Jai rajneeti save A P

  • @mvrr2270
    @mvrr2270 3 หลายเดือนก่อน +2

    ధర్మాన్ని ఆచరించండి ధర్మమే కాపాడుతుంది జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @bachichagarlamudi
    @bachichagarlamudi 3 หลายเดือนก่อน +3

    Jai cbn jai tdp ✌️

  • @BeeHappy007
    @BeeHappy007 3 หลายเดือนก่อน +1

    They should conduct inquiries also. Should not leave the corrupted members Scot- free.

  • @Naresh-fb3eb
    @Naresh-fb3eb 3 หลายเดือนก่อน +2

    గుడ్ అనాలసిస్

  • @janardanadev3845
    @janardanadev3845 3 หลายเดือนก่อน +3

    మంగళగిరి క్రికెట్ స్టేడియం ను ఎన్ని దశాబ్దాల పాటు కడతారో?

  • @adishankarraoperla5718
    @adishankarraoperla5718 3 หลายเดือนก่อน +1

    Andhra Reddy cricket Association

  • @Araju16121
    @Araju16121 3 หลายเดือนก่อน

    సార్ చాలా మంచి వీడియో చేశారు మీరు చెప్తుంది వందలో 0.1% మాత్రమే అసలు క్రికెట్ రాజకీయం ఎలా ఉంటుంది అని ఆడిన ప్లేయర్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి మాత్రమే క్లియర్గా అర్థం అవుతుంది మేము కూడా ఆ బాధితుల మే లాస్ట్ ఇయర్ అండర్ 16 స్టేట్ టీం ని చూసుకుంటే వందలు కొట్టిన ప్లేయర్స్ బయట ఉన్నారు సున్నాలు కొట్టిన ప్లేయర్స్ అందరూ కూడా ఎక్కువ మంది స్టేట్స్ ఆడారు దీన్ని ఎవరు నిరూపించాల్సిన అవసరం లేదు ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మ్యాచెస్ యాప్ ఉంటది దాని లోకి వెళ్తే ఎవరెవరు ఎంత కొట్టారు అనేది ఆల్రెడీ రికార్డు అయి ఉంటుంది మనం మన రాష్ట్రం నుంచి ఇండియా స్థాయికి ఆడే క్రికెటర్స్ ఎక్కువమంది రావట్లేదు క్రీడాకారుల సత్తా లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ అది అబద్ధం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కి సమానంగా ఆడే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు కానీ వారి ప్రతిభ నిరూపించుకునే అవకాశం దొరకటం లేదు ఎంతవరకు వాళ్ళ బంధువులకి మాత్రమే ఆడే అవకాశం దొరుకుతుంది తప్ప నిజంగా టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కి అవకాశం రావడం లేదు ప్రజెంట్ ఇప్పుడు కూడా వైజాగ్ గుంటూరులో అండర్ 16 మ్యాచెస్ జరుగుతున్నాయి అవి కూడా నిజాయితీగా టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ జరుగుతున్నాయి అని నమ్మడానికి ఒక్క పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డిస్టిక్ జోన్ స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ చేయించుకోవడానికి డబ్బులు కార్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి పేరెంట్స్ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఈ రాజకీయాలను తట్టుకొని నిలబడాలి అంటే టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కష్టమవుతుంది అందువల్ల చాలా మంది క్రీడాకారులు మధ్యలోనే వారి కెరియర్ ని ముగిస్తున్నారు ఏ సి ఏ మేల్ పనిచేయదు మెయిల్ పెట్టిన దాన్ని ఎవరు పట్టించుకునే నాధుడే లేడు ఏ సి ఏ ఫోన్ నెంబర్స్ కూడా పనిచేయవు సెలక్షన్ కమిటీలో ఎవరినైనా సంప్రదిస్తే దీనితో మాకు సంబంధం లేదు మేము కాదు చూసేది వేరే వాళ్ళు అని తప్పించుకుంటారు అందరూ ఇదే తంతు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయాలని bcci రూల్స్ ఉన్నాయి కానీ అది ఎక్కడ అమలు జరగదు బిసిసిఐ ని సంప్రదిస్తే మాది క్లియర్ గానే ఉంది మీ స్టేట్ ప్యానల్స్ లోనే తప్పు జరుగుతుంది అంటున్నారు ప్లేయర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది కానీ తప్పు చేసిన ఏ సెలెక్టర్ మీద కోచ్స్ మీద అసోసియేషన్ పెద్దల మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం లేదు

  • @kvnkampati8009
    @kvnkampati8009 3 หลายเดือนก่อน

    Rajinama chesina varu chesina avinethi meda vicharana jaripi chatta paranga sikshalu veyali.

  • @lakshmiakella966
    @lakshmiakella966 2 หลายเดือนก่อน

    Janma bhoomi ki chese seva ki, veella ki eh gati padutundi.

  • @gopalakrishnasuda6566
    @gopalakrishnasuda6566 3 หลายเดือนก่อน

    rajinamali cheseste saripotunda valla mida case lu pettara mari

  • @msr70241
    @msr70241 3 หลายเดือนก่อน

    Very great Excellent analysis given sir and good Explanation given sir.

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 3 หลายเดือนก่อน +2

    Nice

  • @tennetiprakash2754
    @tennetiprakash2754 3 หลายเดือนก่อน +3

    ❤❤

  • @yalamanchilisrinivasarao906
    @yalamanchilisrinivasarao906 3 หลายเดือนก่อน

    Antha reddle

  • @knraouma1470
    @knraouma1470 3 หลายเดือนก่อน

    Very good news.

  • @umabitr8157
    @umabitr8157 3 หลายเดือนก่อน

    Viddini appudu arrest chestharu thawaragha cheseyandi anthe kadha

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 3 หลายเดือนก่อน

    Nanu davudu laydani vadichay vadini andukantay AP ni inta darunamga paripalistuntay chustu unnara asalaki davudu anay valu Layra anukunay vadini E results chusaka namakam kudirindi sir

  • @umabitr8157
    @umabitr8157 3 หลายเดือนก่อน

    Appatiki vellaru case laku aeithene vellatharu

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 3 หลายเดือนก่อน

    👍

  • @VanajaTatineni
    @VanajaTatineni 3 หลายเดือนก่อน

    Going good. 👍

  • @narendranadh2628
    @narendranadh2628 3 หลายเดือนก่อน

    👌