రాజకీయ బూతులపై బూటకపు ఆవేదన! మేధావులంతా ఇప్పుడే నిద్ర లేచారా? | Suresh Kalluri | Rajaneethi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • రాజకీయ బూతులపై బూటకపు ఆవేదన! మేధావులంతా ఇప్పుడే నిద్ర లేచారా? | Suresh Kalluri | Rajaneethi
    #rajaneethi #sureshkalluri #kcr #brs #revanthreddy #congress #ramachandramurthy #telakapalliravi #madabusisridhar #ksivareddy #haragopal #kakimadhavarao #ksrinivas #justicechalameswar #ByeByeVidhvamsam #HelloNavasakam #WhyAPHatesJagan #ByeByeJaganIn2024 #AndhraPradesh #PsychoJagan #appoliticalnews #apelections2024 #apelections #apelections2024 #appolitics #appoliticalnews #JobCrisisInAP #WhyAPHatesJagan #AndhraPradesh #JusticeForAnganwadis #WhyAPHatesJagan #AndhraPradesh #NaraLokesh #tdpjanasenaallience #cmjagan #naralokesh #iamwithbabu #peoplewithnaidu #cmchandrababu #tdp #psychopovalicycleravali #idhemkarmamanarashtraniki #nalugellanarakam #tdp #ysjagan #naralokesh #naralokeshforpeople #ysjaganfailedcm #bhavishyathukuguarantee #ByeByeJaganIn2024 #jaganpaniayipoyindhi
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi...
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

ความคิดเห็น • 601

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 7 หลายเดือนก่อน +153

    చాలా రోజులకు కనువిప్పు కలిగినట్లుంది. ఇలాంటి సిగ్గు శరం లేని మేధావులు అనబడే వల్లనే ఈ సమాజము సార్వనాశనం అయిపోతున్నది. ఈ మేధావులంతా కూడా పెయింట్ బాడ్చేను.

    • @jrambati
      @jrambati 7 หลายเดือนก่อน +8

      Kanuvippu kadu kcr package ichhi pampadu batch ni

    • @CHANDRADHAR-p2y
      @CHANDRADHAR-p2y 7 หลายเดือนก่อน

      వీళ్లకు రాబోయే ఎన్నికల్లో, వీళ్ళు అమ్ముడు బోయిన నాయకులు, రాబోయే ఎన్నికల్లో మట్టి కరిచి పోతారని తెలిసి, ఇప్పుడు నీతులు చెబుతున్నారు. సిగ్గులదా మీకు, మేధావులనీ చెప్పుకునేందుకు.

    • @venkateshwarlusv5700
      @venkateshwarlusv5700 3 หลายเดือนก่อน

      Medhavi worst fellows

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 3 หลายเดือนก่อน

      ఈ మేధావులు అనబడే లొఫెర్ నాకొడుకులను దేనితో కొట్టినా తప్పులేదు.అసెంబ్లీ లో,వేదికమీద సభ్య సమాజం లో వున్న ఎంఎల్ఏ లని వారి భాష గురించి మాట్లాడకుండా రామచంద్రమూర్తి అనే వాడు సలహాల రావు పోస్టులో చేరి దోచిన ప్రజాధనం లెక్క చెప్పలేదు.ఇపుడేమో బూతులు వినపడుతున్నాయా? టీడీపీ, జన సేన,ఇంకా మిగిలిన వారిని బూతులు దాడులు అక్రమ అరెస్టులు చేసినప్పుడు ఈ అడ్డగాడిదాలు ఏంచేశారు? పాపం మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారినీ ఆత్మహత్య చేసుకున్నప్పుడు,ఒక దళితుడిని స్టేషన్లో పెట్టీ శిరోముండనం చేసినప్పుడు,అనంతబాబు అనే వాడు డ్రైవర్ నీ చంపి పార్సెల్ చేసినా , CBN భార్య భువనేశ్వరి గారినీ అసభ్యంగా మాట్లాడిన సమయంలో ఈ అద్దగాడిద లు నోళ్ళలో గడ్డి నెమరు వేసినందుకా సభ్యత సంస్కారం గుర్తుకు రాలేదు.ఈ వెధవలు సమాజం పాలిట చీదపురుగులు.

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 7 หลายเดือนก่อน +56

    వీళ్లు మేదావులు అనే కన్న నీచులు గుంట నక్కలు అంటే సమంజసం గా ఉంటుంది

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 7 หลายเดือนก่อน +92

    వాళ్ల అవసరాల కోసం మేధావులు పుట్టుకొస్తారు సరేష్ గారు

  • @rvv1599
    @rvv1599 7 หลายเดือนก่อน +71

    నైతికత, నిజాయతీ, విలువలు , లేని వీళ్ళు, అవసరాల బట్టి, మాటలు మార్చే మేధావులు.....కాదు, కాదు, ఊసరవెల్లి మేతావులు......

  • @rameshgoud3398
    @rameshgoud3398 7 หลายเดือนก่อน +59

    మీ అనాలసిష్ చాలా బాగుంటాయి సార్.....

  • @pendyalasatyanarayana2882
    @pendyalasatyanarayana2882 7 หลายเดือนก่อน +48

    చాలా వివరంగా చెప్పారు బుద్ధి లేని వాళ్ళకి ఇది అర్థం కాదు

  • @raghupatharlapalli9812
    @raghupatharlapalli9812 7 หลายเดือนก่อน +40

    మేధావులు, జర్నలిస్టులు ఉన్నారా ఇప్పుడు తెలుగురాష్ట్రాలలో నాకైతే డౌటే

  • @bspadmanabhabspadmanabha28
    @bspadmanabhabspadmanabha28 7 หลายเดือนก่อน +33

    పెళ్ళాం చ్చచక మొగుడు ఏడ్చి నట్టుంది

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 7 หลายเดือนก่อน +31

    ఈ నాయల్లు సైకో గాడి దగ్గర Paytm తీసుకుంటున్నారని నా అనుమానం, తెలకపల్లి గాడు తీసుకుంటున్నాడని నాకు స్పష్టమైన ఆధారం వుంది.

    • @littlegamers2971
      @littlegamers2971 7 หลายเดือนก่อน

      వాడు అచ్చమైనా paytm కుక్క బ్రదర్

    • @Dlv924
      @Dlv924 7 หลายเดือนก่อน

      👍

    • @SalisahebP
      @SalisahebP 3 หลายเดือนก่อน

      what is your reply? Teleka Palli

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 7 หลายเดือนก่อน +72

    వాళ్లు కి చంద్రబాబు గారు అంటే ఎందుకు గిట్టదు ఆయన స్థాయి చరిష్మా చూస్తే రాజకీయాల్లో వీళ్ళకి ఇబ్బంది అనుకుంటా కానీ ఆ వ్యతిరేకత వల్ల వాళ్లు వెలిబుచ్చే అభిప్రాయాలు చాలా చెడ్డగా ప్రజల్లోకి వెళ్లి అవి ప్రజలకు తీరని నష్టాన్ని కలిగించాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకనో మేధావులు అంటారు తెలుగు జాతి గురించి తొడలు కొడతారు నిజాన్ని చూడాలి అభివృద్ధిని ఆదరించారు ఉద్యోగాలు చేసి గొప్ప గొప్ప వాళ్ళం అనిపించుకునే ఆ తర్వాత పార్టీలు పెట్టి అన్ని అబద్ధాలే చెబుతారు కొందరు ఈ కర్మ మన రాష్ట్రానికి పట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కంటిన్యూగా అధికారంలో ఉంటే పక్క ఒరిస్సా రాష్ట్రంలో లాగా మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేదో ఈ ప్రజల అభివృద్ధి ఏ స్థాయిలో ఉండేదో ఒక్కసారి

  • @sivakilaru5406
    @sivakilaru5406 7 หลายเดือนก่อน +94

    అప్పట్లో మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాసు, పత్రికా విలేకరుల సమావేశంలో, అమరావతి రైతులను లం.కొ. అని సంబోధిస్తూ, పత్రికలలో వ్రాసుకోండి అని సవాల్ చేశాడు.
    చంద్రబాబును విమర్శిస్తూ ఉరుకులు-పరుగులుగా వీడియోలు చేసే "వామపక్ష జర్నలిస్టు మేధావి" ని, ఈ "కృష్ణదాసు వాడిన భాషను ఖండిస్తూ వీడియో చేయవచ్చుకదా" అని ప్రశ్నించాను.
    "నాకు వేరే పనిలేదా" అని ఆ మేధావి సమాధానం.
    ఇదీ ఈ స్వయంప్రకటిత మేధావుల నైజం.

    • @littlegamers2971
      @littlegamers2971 7 หลายเดือนก่อน

      ఆ కొజ్జా గాడిని చెప్పుకి పెంట రాసి కొట్టిన తప్పు లేడు బ్రదర్

    • @commonman6304
      @commonman6304 7 หลายเดือนก่อน +4

      Very Good Point/Comment..

    • @durgaraok5514
      @durgaraok5514 7 หลายเดือนก่อน +2

      He is ‐----😮

    • @RamamurtyAkondi
      @RamamurtyAkondi 2 หลายเดือนก่อน

      సమాధులలోనుండి లేచొచ్చేరు కాబోలు

  • @vadlamohan
    @vadlamohan 3 หลายเดือนก่อน +27

    కల్వకుంట్ల వైయస్సార్ కుటుంబాలు తెలుగు జాతి ద్రోహులు.

  • @RRRYaadav
    @RRRYaadav 7 หลายเดือนก่อน +33

    అవును సార్! మీరు చెప్పినవన్నీ నిజమే, ఇప్పుడు చెప్పిన మేధావులు 2019 నుండి కనబడలేదు, ఇప్పుడు రేవంత్/లోకేష్/పవన్ లో ద్రుష్యా గుర్తుకు వస్తుంది, ముక్కోడు/బూతులు నానీలు/రోజాలు బూతులు అప్పుడు గుర్తుకు రావు. ముఖ్యంగా రామచంద్ర రావు/అమీర్/తెలకపల్లి

    • @mohanababuyallamilli4048
      @mohanababuyallamilli4048 3 หลายเดือนก่อน

      అవునండి వీరంతా కుహనా మేధావులు, అవసరం అయిన సమయం లో స్పందించలేదు ఇప్పుడు స్పందించి ఉపయోగంలేదు, ఇప్పుడు వీరెవరికి స్పందించే అర్హత లేదు వీరి స్పందనకి ప్రతిస్పందించే ప్రజలు కూడా లేరు 🙏

  • @mprasadm5576
    @mprasadm5576 7 หลายเดือนก่อน +31

    చాలా బాగా చెప్పారు వీలంటే నాకు ఉక్కప్పుడు చాలా గౌరవం ఉండేది 10,15 సంవత్సరాల క్రితం వరకు కానీ ఎప్పుడు వాళ్ళను చూడగానే నాకు కలిగే భావం మేధావులు బయలుదేరిన వి జనాలను తపుడోవ పట్టిస్తనికి అని మీ videos chala bagutunnavi

  • @madeti
    @madeti 7 หลายเดือนก่อน +26

    తమ వరకు వస్తె గాని నొప్పి తెలియదు. మాట్లాడితే జైల్ లో పెట్టారని, కేసులు పెట్టతారని భయ పడి ఉంటారు.

  • @pmybook
    @pmybook 7 หลายเดือนก่อน +20

    అందరు ఉన్నతంగా విద్యావంతులే, రాజ్యాంగం గూర్చి మాట్లాడేవాళ్ళే, తమకో నీతి పక్కవాడికో నీతి చెప్పే మహా న్యాయ కోవిధులు సమయం వస్తే కానీ బయటపడదు రంగు వీళ్ళను గౌరవించరాదు.

  • @kumarraj351
    @kumarraj351 7 หลายเดือนก่อน +46

    ఈ మేధావులు ఇప్పటి వరకు కుంభకర్ణులాగా నిద్రపోయారు.ఇప్పటికి మెలకువ వచ్చింది.అబ్బ..అబ్బ..ఏం మేతావులు.

  • @csrao6639
    @csrao6639 7 หลายเดือนก่อน +49

    మా జగనన్న ఋణం తీర్చుకోవాలి కదా

  • @kalapalasrinivas1961
    @kalapalasrinivas1961 3 หลายเดือนก่อน +23

    కెసిఆర్ జగన్ ల భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటూ బ్రతికిన వీళ్ళకి స్వతంత్రం వచ్చినట్లుంది.

  • @Aadarsh856
    @Aadarsh856 7 หลายเดือนก่อน +24

    ఇన్నాళ్లు ఆ మేతావులు వాళ్లు వేసిన బిచ్చం పెంట తిని నిద్రపోయారు . ఇప్పుడే లేచారు . ఎక్కడా తగ్గొద్దు రేవంత్ గారు . మా ఏపీ లో మా నాయకుడు విలువలతో మమ్మల్ని కట్టేసాడు ఎలక్షన్ అయ్యాక గెలిచాక చూపెడతాము . excellent కల్లూరి గారు 🙏👍👏

    • @littlegamers2971
      @littlegamers2971 7 หลายเดือนก่อน +2

      కరెక్ట్ బ్రదర్ నా ఫీలింగ్ కూడా అదే

    • @venkataramanareddy2993
      @venkataramanareddy2993 7 หลายเดือนก่อน +1

      Revanth kuda kcr tho samaname bashalo

    • @littlegamers2971
      @littlegamers2971 7 หลายเดือนก่อน +1

      @@venkataramanareddy2993 ఎదవలకి ఆ బాష లోనే చెప్పాలి

  • @jagannadhdivakaruni4776
    @jagannadhdivakaruni4776 7 หลายเดือนก่อน +14

    మీ విశ్లేషణ మరియు చెప్పే విధానము బాగున్నాయి కానీ కొన్ని నిజాలు మీరు కూడా విస్మరించి చెప్పారు.
    రాజకీయాలలో నీచమైన భాష సంస్క్రుతి ప్రవేశపెట్టి దాన్ని పెంచి పోషించిన ఘనత మహమేతదే! చంద్రబాబు గారిని వ్యక్తిగత దూషణలతో నీ తల్లి కడుపున ఎందుకు పుట్టాన అని ఏడ్చేలా చేస్తానని సాక్షాత్తూ అసెంబ్లీలో అనటమే కాక వ్యక్తి దూషణలతో నీచమైన భాష సంస్క్రుతి ప్రవేశపెట్టి మహమేత గొప్ప నాయకుడు అయ్యాడు. అది చూసి మరింత దూకుడుతో ఇంకొకడు ఇంకాస్త రెచ్చిపోయి చంద్రబాబును నీచంగా దూషిస్తూ విభజన రాజకీ యాలకు ఆజ్యం పోస్తూవుంటే పోయేది చంద్రబాబే కదా మాకేంటి? ఆయన రెండు కళ్ళల్లో ఒక కన్ను పోయింది అని పండుగ చేసుకొని చితి మంటల్లో తెలంగాణ బిల్లుతో చలి కాచుకున్నారు.
    ఇకపోతే ఘనత వహంచిన మహా నాయకులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, వైస్ ప్రెసిడెంట్, పద్మవిభూషణ్ లు తాము అధికారంలో ఉన్నప్పుడు చట్ట పరమైన చర్యలు తీసుకుని ఇతరులకు ఆదర్శంగా నీచులకు భయం కలిగేలా చేసి సామాన్యులకు సైతం భారతీయ చట్టాల పట్ల నమ్మకం కలిగించడానికి బదులు బహిరంగ సభలో వినడం తప్ప ఏమీ చేయలేని సామాన్యులకు నీతులు చెపుతూ, కనీసం ఫలానా వాళ్ళు అనీ వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా ధైర్యం చేయకుండా, కర్ర విరగదు పాము చావదు అన్నట్లుగా ఉప్యాసాలతో ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం వాళ్ళ పేర్లు చెపితే సామాన్యులు సైతం తెలుుకుని అప్రమత్తంగా ఉంటారు. కానీ అదికూడా అడియాసే!

    • @NicePeople1984
      @NicePeople1984 7 หลายเดือนก่อน +2

      Chala baaga chepparu

  • @nalliboinanageswararao9577
    @nalliboinanageswararao9577 7 หลายเดือนก่อน +16

    మంచి సలహా ఇచ్చారు good

  • @klakshmi2940
    @klakshmi2940 3 หลายเดือนก่อน +11

    Yes ఈ మేధావులతో డిబేట్ వాళ్ళ సుద్దులు సూక్తులు మాకు అవసరం లేదు. అక్కరకు రాని ఈ చుట్టాలు వారి మేధావితనంతో 2019లో ఒక విధ్వంసం సృష్టించారు.

  • @sunitakakumanu2565
    @sunitakakumanu2565 7 หลายเดือนก่อน +12

    👏👏👌👌మేధావులకు యిప్పడు మేల్కొన్నారా వాళ్ళ అభిమాన నాయకులను తిడుతుంటే , అనుభవించాలి తిట్టు కు తిట్టున్నర అభివృద్ధి చేసిన ఆంధ్రవాళ్ళనుతిట్టిన Kcr ని తెలంగాణ ప్రజలే దోపిడిదారులంటే మాత్రము. సంతోషము ఆనందము యింత తొందరగా అనుభవించాల్సి వస్తదని వూహించలా కదా మేధావులు మీఅభిమాన నాయకులను తిడితే

  • @ramadevigudavalli8085
    @ramadevigudavalli8085 7 หลายเดือนก่อน +7

    ప్ర జావేదిక కూల్చినరోజు ఆంధ్ర పేడబిరియాని అన్నరోజే మేధావులునిలదీయాలిసింది

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 3 หลายเดือนก่อน +7

    వాళ్ళు ఏమి కెసిఆర్ బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ఏ బేబీ మాటలు వల్గర్ గా మాట్లాడారు ఈ మేధావులు ఇంటి దగ్గర క్యాసెట్ పెట్టండి

  • @srinivasarao8823
    @srinivasarao8823 7 หลายเดือนก่อน +6

    వాళ్ళు మేధావులు కాదు. అలా సంభోదించకకండి. డబ్బు మేధావులు. 👍

  • @Tpcp1702
    @Tpcp1702 3 หลายเดือนก่อน +6

    ఒప్పందం ఉద్యోగులు
    ఒప్పందం కార్మికులు
    ఒప్పందం అధ్యాపకులు
    ఒప్పందం పారిశుధ్య కార్మికులు
    ఒప్పందం ఉపన్యాసకులు
    ఒప్పందం సర్వేల వారు
    ఒప్పందం మేధావులు

  • @ramanakv6059
    @ramanakv6059 7 หลายเดือนก่อน +12

    Your analysis about pseudo-intellectuals is great and hundred percent true.

  • @manjulagv6670
    @manjulagv6670 7 หลายเดือนก่อน +8

    రాజకీయం అంటేనే తిట్లు అనే విధానం అనేది కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు

  • @krishnavivek1404
    @krishnavivek1404 3 หลายเดือนก่อน +5

    Excellent 👌. మేధావులు కదా😅 మేధ అవసరం లేనప్పుడు పని చేస్తోంది. అవసరమైనప్పుడు మౌనం పాటిస్తాం. అది మా మేధావుల జన్మ హక్కు

  • @littlegamers2971
    @littlegamers2971 7 หลายเดือนก่อน +4

    ఈ మాడ గాళ్ళని చెప్పుతో కొట్టిన తప్పు లేదు సురేష్ గారు.

  • @girijakotha1408
    @girijakotha1408 7 หลายเดือนก่อน +13

    Correct analysis.

  • @nagarajualuvala8203
    @nagarajualuvala8203 7 หลายเดือนก่อน +9

    One hundred percent correct. Please they are self attested intellectuals.

  • @pavankumarmannava3724
    @pavankumarmannava3724 3 หลายเดือนก่อน +3

    బాబు, tdp పట్ల చాలా మందికి భయం పరిచయం చేయవలసిన బాధ్యత లోకేష్ పై వుంది.
    భయం లేకపోతే కుక్కలు మొరుగుతాయి.

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 7 หลายเดือนก่อน +3

    అంత దమ్మ్ము వీళ్లకు లేదు లెండి కనీసం ఒక పేరు చెప్పలేరు

  • @chbabucherukuri6116
    @chbabucherukuri6116 7 หลายเดือนก่อน +14

    వీళ్ళు నీతిగా పుడితే మీరు లాస్ట్ లో చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620 7 หลายเดือนก่อน +4

    శభాష్, బ్రదర్. మీ లాంటి దమ్మున్న జర్నలిస్టులు నలుగురుంటే చాలు.

  • @padmanabhamp9682
    @padmanabhamp9682 7 หลายเดือนก่อน +7

    Ur analysis is excellent👍 and correct✅

  • @vkborra
    @vkborra 3 หลายเดือนก่อน +2

    పొరపాటున వెళ్లి మేధావులు అనకండి నేటితరం వీళ్ళను చూసి వీళ్ళను చూసి వీళ్ళ మార్గంలోని ప్రయాణిస్తుంది

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 หลายเดือนก่อน +5

    Good analysis Suresh garu.🌿👍☘️🌼🌼🌼

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 7 หลายเดือนก่อน +3

    "Impotent intelligentia - అసమర్థ మేధావులు", ప్రతిఘటన మూవీ.

  • @venkateswararaoanagani5294
    @venkateswararaoanagani5294 7 หลายเดือนก่อน +2

    వారికి అప్పుడు తడిసిపోయింది. ఇప్పుడు అది ఆరిపోయింది. అన్దుకని ఇప్పుడు జ్ఞానోదయం అయింది. మేత ఆవులు వర్ధిల్లడం కూడా కావాలి కదా. మీ సద్విమర్శ ప్రశంసనీయము.

  • @rajagopalchetluru2259
    @rajagopalchetluru2259 7 หลายเดือนก่อน +2

    ఈ మేధావులు తమకు తెలిసిన బూతు నాయకుడికి అలా మాట్లాడ వద్దు అని చెప్పవచ్చు కదా! అదేవిధంగా ప్రజలకు
    అటువంటి నాయకులను ఓడించమని చెప్పవచుచ్చుకదా ! ఈ విషయంలో
    మీరు చెప్పింది నిజమే....

  • @kvenkat8035
    @kvenkat8035 7 หลายเดือนก่อน +7

    100%correct sir

  • @RamaDevi-gp1xz
    @RamaDevi-gp1xz 7 หลายเดือนก่อน +4

    MEDHAAVULU..CHACHINA.VAADI.
    DAGGARA..HOSPITAL.BILL..ADIGI.
    NATLUNDI..

  • @chittathoorsudhakar4819
    @chittathoorsudhakar4819 7 หลายเดือนก่อน +7

    సూపర్ అన్నా 👌🤝👏👍

  • @NTSVEN
    @NTSVEN 7 หลายเดือนก่อน +7

    చాలా బాగా చెప్పారు.

  • @D.Bhanusree
    @D.Bhanusree 3 หลายเดือนก่อน +2

    తెలకాపల్లి మధు n చాలమేశ్వర్ గారు రావడం అశ్చర్యం, అందరూ selfish లే, వాళ్ళు ఏమీ తక్కువ కాదు, values పోగొట్టుకున్న మనుషులు, వీళ్ళు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారు, shameless people

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 7 หลายเดือนก่อน +3

    నిజం నిజం ముమ్మాటికీ కెసిఆర్ రే భూతులు నాయకుడు

  • @skveecreations8312
    @skveecreations8312 7 หลายเดือนก่อน +2

    KCR thitla puranam rajakeeyalalo daridra bhasha e desamlo vadina vallalo pradhamudu tharuvatha e YCP vallu

  • @rajarajeswarik.v.5843
    @rajarajeswarik.v.5843 7 หลายเดือนก่อน +7

    Sir
    Mee analysis is really super

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 7 หลายเดือนก่อน +1

    రాజనీతి ఛానల్ వారికి నమస్కారం చాలా గొప్పగా విశ్లేషించి చెప్పే నిజం అండి మేధావులంతా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కెసిఆర్ దగ్గర డబ్బులు తినేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు డబ్బులు రావచ్చు లేదంటే భయపడి రావచ్చు రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలంటే ఎటువంటి మేధావులు ఆఖరి నిమిషంలో వచ్చి ఇలాంటి సమావేశాలు పెట్టి ప్రజల్ని పిచ్చివాళ్లు చేయడం పెట్టుకున్నారు ప్రస్తుతం అధికార పార్టీ వాళ్లు ఈ మేధావులు

  • @allureddynaidu622
    @allureddynaidu622 7 หลายเดือนก่อน +5

    మేము అసలెలేము వీరి మాటలు ఎవరు వినరన్న

  • @rayudurao8211
    @rayudurao8211 3 หลายเดือนก่อน +1

    రామచంద్ర వంటి వెదవ నీచుడు మరొకడు లేడు. ఇప్పుడు గుర్తుకు వచిందా!

  • @csrao6639
    @csrao6639 7 หลายเดือนก่อน +11

    అంతా మా జగనన్న ఉప్పు తిన్నవాళ్లే ఎక్కువ కదా

  • @Rebelsquads
    @Rebelsquads 7 หลายเดือนก่อน +7

    The best news channel

  • @balachandrareddygajjala3509
    @balachandrareddygajjala3509 3 หลายเดือนก่อน +12

    బూటకపు మేధావులు కనుకనే బూటకపు ఆవేదన

    • @SalisahebP
      @SalisahebP 3 หลายเดือนก่อน

      yes

  • @manikesreenivasulu3189
    @manikesreenivasulu3189 7 หลายเดือนก่อน +12

    సర్ సురేష్ గారు మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 7 หลายเดือนก่อน +2

    ఈ తేలు లాంటి పేటీయం విలేకరులు ఇప్పుడే లేచి పళ్లు తోముకుని మీటింగ్ పెట్టేరు.

  • @raminenisubbaiah249
    @raminenisubbaiah249 7 หลายเดือนก่อน +6

    Super sir

  • @vadlamohan
    @vadlamohan 3 หลายเดือนก่อน +1

    అప్పుడు భయం తొ నవరంధ్రాలు మూసికొని వున్నారు..... ఇప్పుడు వీరూ తన్నరని నొరూ పెగుళ్తొంది..

  • @sastryg.k258
    @sastryg.k258 7 หลายเดือนก่อน +2

    అసలు సమాజాన్ని ఎవరు పాడు చేస్తున్నారు రాసే వాళ్ళ సినిమాలు చూసే వాళ్ళ తల్లిదండ్రుల పాఠశాలల ఎంతసేపు సభ మీద ఉన్న వాళ్ళు వినే వాళ్ళని సినిమాలు తీసే వాళ్ళు ప్రేక్షకులు ని అంత సరళంగా ప్రజలను ఎవరి స్వార్థానికి వారు పాడు చేస్తున్నారు ఎవరి శక్తి మేరకు వారి పేరు ప్రఖ్యాతుల గురించి అటు పక్కన ఏమి జరిగినా పరవాలేదు అని రాయడం సినిమాలు తీయడం అన్ని చేస్తూ సభలలో కూర్చుని మరల సమాజం పోతుంది అని అనడం ఎంత విడ్డూరం

  • @manikesreenivasulu3189
    @manikesreenivasulu3189 7 หลายเดือนก่อน +10

    రేవంత్ అన్న ఎప్పుడూ కరెక్టే

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 7 หลายเดือนก่อน +5

    very nice

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 7 หลายเดือนก่อน +4

    You are absolutely right Sir.

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 7 หลายเดือนก่อน +4

    Your analysis is excellent Suresh gaaru.Hats off to you.

  • @Ram-oe6rz
    @Ram-oe6rz 7 หลายเดือนก่อน +1

    ఈ వీడియో ఎక్సలెంట్. ఈ మేతావులు ఇప్పుడు స్పందించరు. ఒక రెండు నెలల తర్వాత అన్ని టీవీ షోలలో వీరే వుంటారు

  • @girijakesav7673
    @girijakesav7673 7 หลายเดือนก่อน +6

    Super గ chepparu

  • @krishnaraoammu9093
    @krishnaraoammu9093 3 หลายเดือนก่อน +1

    మీరు నిజం నిర్భయంగా చెప్పారు దన్యవాదాలు

  • @samuelbabujupalli2745
    @samuelbabujupalli2745 3 หลายเดือนก่อน +1

    అప్పుడు మెతావులు ఇపుడు మేక వన్నె మేధావులు

  • @raos.p.5788
    @raos.p.5788 3 หลายเดือนก่อน +1

    2019 నుంచి 2024 వరకు నోట్లో ఏముంది

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 3 หลายเดือนก่อน +1

    జగన్ అయితే ఎనక ముందు చేరుస్తారని

  • @srk2012
    @srk2012 7 หลายเดือนก่อน +1

    Ee Journalists chala biased! Ammudupoina veellandaru jeevachavalu tho samanam! Veelu answer ivvaru kalluri garu

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 7 หลายเดือนก่อน +2

    బాలకృష్ణ గాడు మోదీ గారిని మాకి చూత్ అన్న సంగతి మరిచావ కమ్మ కంపు

    • @Thammi1986
      @Thammi1986 3 หลายเดือนก่อน

      Orey poramboku nuvvu maravu ra. Lafoot na kodaka. Chettha na dash ga. Nelanti kojja na kodaka ni emi analo kooda naaku inka boothulu ravadam ledhu ra bewars. Maryadaga matladaka pothe neeku pagiliddhi.

  • @venkatramaiah431
    @venkatramaiah431 7 หลายเดือนก่อน +4

    Excellent analysis, keep it up

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 7 หลายเดือนก่อน +2

    ఈ దరిద్రులకి మేధావులు అనే పిలిచి ఆ పదానికి అవమానం చెయ్యకండి

  • @DRPRASAD40
    @DRPRASAD40 7 หลายเดือนก่อน +1

    Appreciate
    Though late
    Please bring sanctity to.and respect to body polity
    And social.norms need to be corrected by Editors
    Need to be showing
    Sincerity honest expressing real opinion ion
    And not their views as truth
    Tv9 has brought great lowering of journalistic values
    Sakshi I guess can t pass the test of even a evening news paper
    Always filled with biased news only against it's opposition
    LetmedhVi s atleast now raise proper concern 😢

  • @KodandaRamaiahKadiyala
    @KodandaRamaiahKadiyala 3 หลายเดือนก่อน +1

    చాలా విజ్ఞత తగా చెప్పారు, sir

  • @NCBN99
    @NCBN99 7 หลายเดือนก่อน +4

    Asking.. good Questions …. 👏👏

  • @RamasubbareddyK-k2d
    @RamasubbareddyK-k2d 7 หลายเดือนก่อน +2

    పాపం మనమేదావులకి మొహమాటం ఎక్కువ సార్

  • @nadellababurao8993
    @nadellababurao8993 7 หลายเดือนก่อน +2

    Justice chalameswar kudaana unbelievable he supported one of the burhula party

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 7 หลายเดือนก่อน +2

    సురేష్ గారి విశ్లేషణ..... 👌🌹🌻💐💯👍

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 7 หลายเดือนก่อน +2

    తెరకాపల్లి కి బాగా గడ్డి పెట్టండి

  • @uppararamanna5700
    @uppararamanna5700 7 หลายเดือนก่อน +1

    తెలకపల్లి రవి జగన్ కోవర్టు.

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 7 หลายเดือนก่อน +2

    You are 100 persent true Sir 🙏 appudu medhavulu ga cheppukune. vaallu antha Chachi poyaaru

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 7 หลายเดือนก่อน +1

    ఎలక్షన్ కోడి కూస్తుందట కదా! అందుకు!

  • @chittajalluvasu170
    @chittajalluvasu170 7 หลายเดือนก่อน +2

    Viluvalu teliyani medhavulu suresh garu

  • @rajagopalpalaparthi8923
    @rajagopalpalaparthi8923 7 หลายเดือนก่อน +3

    Super sir🎉🎉

  • @venkataswamychennupati1145
    @venkataswamychennupati1145 7 หลายเดือนก่อน +3

    Well said. 👍

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 7 หลายเดือนก่อน +1

    చురకులు చాల బాగా అంటించారు

  • @venkatarao8492
    @venkatarao8492 2 หลายเดือนก่อน

    ఇతనికి ఇంక దేవుడు వరం ఇవ్వలేదు...పైకి రమ్మని..రాజకీయాలను కలుషితం చేసింది కేసీఆర్....తరువాత కొడాలి ...రోజ...అంబటి ..పేర్ని ..అనిల్ ..వంశీ...పార్టీ ల తో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలి...మేధావులు లు అని వీళ్ళు పెట్టు కొన్నారు ఎడిటర్ గారు ప్రజలు ఎవరు పెట్ట లేదు....

  • @syamprasadmandagiri4228
    @syamprasadmandagiri4228 7 หลายเดือนก่อน +1

    Evaree metha.. Vulu

  • @Ravik-Ind
    @Ravik-Ind 7 หลายเดือนก่อน

    Chiranjeevi. గారుకు. Ippdu గుర్తు. వచ్చేసింది. పాపం .

  • @yedotinarasimhaiah5745
    @yedotinarasimhaiah5745 3 หลายเดือนก่อน

    వీళ్ళు మేధావులు కాదు. మేత ఆవులు. బిస్క్యూట్ ముక్కకోసం మాట్లాడే మేత ఆవులు. అభివృద్ధికి చీడ పురుగులు

  • @msb3332
    @msb3332 7 หลายเดือนก่อน +1

    ఎవరికి ఏ భాషలో చెపితే అర్థం అవుతుందో ఆ భాషలోనే సమాధానం చెప్పాలి. భాష standard కూడా అదే maintain చేయకపోతే బాగుండదు కదా.

  • @DhanalaxmiPilla
    @DhanalaxmiPilla 7 หลายเดือนก่อน +2

    సూపర్ ఇది కావాలసింది

  • @prakasarao5543
    @prakasarao5543 7 หลายเดือนก่อน

    నిద్రపోతేగదా నిద్రలేవడానికి . ఇన్నాళ్ళుగా ఎంజాయ్ చేస్తున్నారు ‌.

  • @murtybrn3422
    @murtybrn3422 3 หลายเดือนก่อน

    తెలుగు రాష్ట్ర ఇరువురు పీఠాదిపతులు అయిన స్వరూపానంద పరిపూర్ణనందల మీద ఒక వీడియో చెయ్యండి

  • @srinivasaraokakarla9736
    @srinivasaraokakarla9736 3 หลายเดือนก่อน

    రావణ సంతతి,కౌరవ సంతతి ,వీళ్ళు ఇళ్ళల్లో పెళ్ళాం బిడ్డలను బూతులు తిడతారేమో