నా కనుల వెంబడి కన్నీరు రానీయకా - నా ముఖములో దుఖమే ఉండనీయకా అ.ప: చిరునవ్వుతో నింపినా యేసయ్యా ||2|| ఆరాధన ఆరాధన ఆరాధనా నీకే ||4|| ||నా కనుల|| 1. అవమానాలను ఆశీర్వాదముగా - నిందలన్నిటిని దీవెనలుగా మార్చి ||2|| నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై ||2|| ||చిరునవ్వుతో|| 2. సంతృప్తి లేని నా జీవితములో - సమృద్ధినిచ్చి ఘనపరచినావు ||2|| నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి ||2|| ||చిరునవ్వుతో||
Thank you Lord for everything 🙏
praise the lord 🙏. I like this song and my favaret song also
❤❤❤❤❤🎉🎉🎉 s na devadi duvinki vandanalu
I love this song Praise the lord 🙏👏🙏🙏🙏
I love this song
Ramya 🙏🙏🙏🙏
Super song 🙌 Amen i love Jesus Christ of God bless you all friends good day 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I love this song very praise the lord 🙏
నా కనుల వెంబడి కన్నీరు రానీయకా -
నా ముఖములో దుఖమే ఉండనీయకా
అ.ప:
చిరునవ్వుతో నింపినా యేసయ్యా ||2||
ఆరాధన ఆరాధన ఆరాధనా నీకే ||4||
||నా కనుల||
1.
అవమానాలను ఆశీర్వాదముగా -
నిందలన్నిటిని దీవెనలుగా మార్చి ||2||
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై ||2||
||చిరునవ్వుతో||
2.
సంతృప్తి లేని నా జీవితములో -
సమృద్ధినిచ్చి ఘనపరచినావు ||2||
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి ||2||
||చిరునవ్వుతో||
Ei song nakentho odharpunu eichindi thanks brother
Thanks lorr
Price the lord
Praise the lord brother 🙏🤝👌
Praise the lord annaya....mee songs editing chala bugunnai.....menu status lo pettukovadani chala baga edit chestunnaru....tq soo much annaya....
Neetho gadipe prathi kshanamu song lyrics edit chesi video pettandi plz...
Yesayy prama ku ledu satti