ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
super ga padaru sister s .all glory to God. thandri sannidi ministries chilakaluri pet. shalemraju anna padina patalani kuda me voice nundi vinalani unnadi mari konni padatalu padandi sister s devunike mahima.. amen...
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
Praise the lord sister super ga padaru me voice super athmalo padutharu super excellent
Am a hindu but I love this song more and more
Come to jesus christ jesus is real god he is the only way to heaven
s jesus valane manam paralokam cherukuntamu
Praise the lord 🙏
God bless you..
𝙶𝚕𝚘𝚛𝚢 𝚝𝚘 𝚐𝚘𝚍 🙌
Iam a Hindu but I like this song very nice
Praise the lord akka challa bagundhi pata 😢🙌👏👏👏
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము (2)
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
చరణం 1:
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 2 :
భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 3 :
నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
Ps
Super voice sister song God bless you all
3:58
Akka super 👌 song
(K((
Melodious voice sister 👍god bless you
🎉
Medam chala baga padaru, thank you so much.
God bless you sisters
తండ్రి మీకు వందనాలు..మా కుమారుడు శివ్ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం కొరుకుతూ పభూవ..
సోదరి ప్రశంసలు ప్రభు పాటలు సూపర్ హిట్
Super sister's mi songs chala baga padatharu naku chala estam prathi song nenu nerchukuni ma Church lo padatharu sisters tq
Beautiful song ,glory to god 👌👌🙏🙏🙌🙌❤❤
PRAISE God 🙏 glory to God
సిస్టర్ ప్రైస్ దేవుని పరిచర్యలో ఇంకా బాగా వాడ పడాలని దేవుని స్తుతిస్తూ ప్రార్ధన గాడ్ బ్లెస్స్ యు
Very nice akka
Praise the lord GOD BLESS you Sister's
I love your songs voices God bless both of you❤
చాలా బాగా పాడారు అక్క
Superrrrrrrr song
Super singing sister
Praise the lord sisters meeru aa song padina chaala chakkaga unttundi devunike Mahima kalugunu gaaka amen 🙌🙏
Praise the Lord sisters 🙏song chala wonderful ga padaru sister's may God bless you 🙏
super ga padaru sister s .all glory to God. thandri sannidi ministries chilakaluri pet. shalemraju anna padina patalani kuda me voice nundi vinalani unnadi mari konni padatalu padandi sister s devunike mahima.. amen...
Due to some technical issue we are not uploading songs,when the issue will clear then we upload this song
Paise the lord sisters chaala baga padaaru 🎉🎉🎉god bless you both amen👏👏👏
Praise the lord sisters baga paduthunnaru meru mila padali ane asaaa......
Nice god bless you 😊
Praise the Lord sister debunking Mahima kalugunugaka
Chala Baga padaru sisters God bless you all
Very nicely sung sisters💖💖 Glory to God alone!!!
Praise God....all glory to Jesus 🙏🙌
🙏🙏🧎♂️🧎♂️సిస్టర్
Ayyagaru praise the Lord
Challa chkkaga stuthincharu sisters🙏🙏
వంద నాలు అక్క
Super akka
Praise the Lord, God bless you my dear children ❤
Glory to God 🙏 Excellent sisters Hosanna mins pastor John Wesley, thank u
God bless you and your congregation.
👌voes
Praise the lord akka me voice chala baguni akka
Praise God 🙌
Praise the lord sister god bless you
Amen praise the lord sister
Amen
Super ga padaru sister
Singing so super 🎉❤
Praise, the, Lord, akka🙏🙏👌👌👌🍫🍫🍫💐
nice sesters
Excellent singing sister Praise the Lord🙏🙏🙏
GLORY TO GOD
WOUNDERFULL
SISTER
PRAISE THE LORD SISTER.
Praise the lord.🎉
Praise the lord 🎉
Glory to God 🙏, chala baaga paadaaru sister gaaru
Excellent 👌👌
Praise the lord baga padarumma
ఆమేన్ 🙏🏽🙏🏽
Praise the lord 🙏🙏🙏
Praise the lord sisters. 🙏💐
Waiting for this song akka
Praise the Lord sister s
Prise the lord 🎉🎉akka
Praise the lord thank you Jesus
Excellent akka praise God 🙏🙏🙏
Singing.so.super.ayygaru
Praise the lord akka 🙏
Akka God bless you dhevunikea mahima
🎉🎉🎉❤ Glory to God
SUPER AKKA GLORY TO GOS
Praise the lord sister
Praise the lord🙏🙏🙏 akka
Super akka🎉🎉
Nice voice sister nyc singing
Praise the Lord👍
👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌
Praise the lord brother 🙏🙏🙏🙏🙏
👍👍👍 excellent sister.
Praise the lord
Wonder full song
🎉🎉🎉
Wonderful sisters. Praise to be our LORD JESUS.
Excellent sisters
❤❤❤
Praise the lord sisters
amen praise the lord akka glory to god
4:21
Jafanasastri gari new year 2024 song meru dayachesi padandii sisters
Due to some technical issue we are not uploading songs,when the issue will clear then we upload this song
🙏
God bless you
God bless you sister
😊
❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥹🥹🥹🥹 I’m really blessed
God bless you sister🎉🎉
God bless you 🙏
HOSANNA MINISTRIES GUNTUR
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము (2)
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
చరణం 1:
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 2 :
భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 3 :
నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా
Hub
Lyrics please send cheyandi sister ❤
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము (2)
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
చరణం 1:
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 2 :
భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 3 :
నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
🤝🙌🙌🙌🙌🙌😥😥😥😥😥😥🙏🙏🙏🙏
Lyrics send me sister
Ragammarindi