Prana nadhuda || Hermon Ministries official Song || Telugu Christian Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 65

  • @MediAnand-v6g
    @MediAnand-v6g 2 หลายเดือนก่อน

    Praise the lord sister devuni daggarunna devaduthalu devuni sthunchinnattunndi 🎉

  • @venkatvlogs2211
    @venkatvlogs2211 9 หลายเดือนก่อน +14

    ప్రాణానాధుడ- యేసు
    త్యాగశిలుడ(2)
    కలువరిలో నాకై బలియైన నా దేవా(2)
    నా దేవా నా యేసయ్యా
    నా దేవా ప్రియుడ
    1) రుజువైన నీ ప్రేమ నను వెదకి వచ్చినది- నిజమైన నా నీ ప్రేమ -ప్రాణా త్యాగం చేసినది(2)
    రక్తమంత నాకై కార్చె రక్షణ బాగ్యము నిచ్చె(2)
    ఎమివ్వగలనయ్య విలువైన నీ ప్రేమకు (2)
    నా జీవితం అంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా....
    సరిపోదు సర్వేశ్వర(2)
    2) పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులో నన్ చేర్చాలని
    నిలువెల్ల నలిగావయ్య రూపు నంత కోల్పోయావు
    నా దోషంత భరించి మౌనివైనావయ్య(2)
    ఎమివ్వగలనయ్య మితి లేని నీ ప్రేమకు(2)
    నాజీవితం అంత ఇచ్చిన సరిపోదు
    యేసయ్యా......
    సరిపోదు ప్రాణేశ్వర
    3)
    సూరుపమైనను సొగసనైనను లేదయ్యా - మనుషులు చూడనోల్లని వానిగా నీవు మారవయ్య(2)
    వదకు తేబడినావయ్య మౌనియైన గొఱ్ఱెపిల్లగా(2)
    ఎమివ్వగలనయ్యా పూర్ణమైన నీ ప్రేమకు(2)
    నా జీవితం అంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా......
    సరిపోదు పరిశుద్దుడ

  • @Mailavarapushirisha7002
    @Mailavarapushirisha7002 9 หลายเดือนก่อน +2

    మీరు ఇంకా దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడాలని అనేక ప్రాంతాలకి వెళ్ళి చక్కగ పాడి దేవునిమహిమపరచబడులాగునా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్🙏

  • @govindhveluru5835
    @govindhveluru5835 9 หลายเดือนก่อน +3

    ఆమేన్ హల్లెలూయ స్తోత్రము సిస్టర్ దేవుడు మిమ్ములను ఆశీర్వదించి దీవించి అనేకమైన పాటలు అద్భుతం సర్వలోకానికీ' నీ గళం నీ స్వరం వినాలి వినిపించాలి

  • @jessica.579
    @jessica.579 9 หลายเดือนก่อน +2

    నా దేవా నీ త్యాగం ..... సరిపోదయ జీవితమంతా నిన్ను కీర్తించిన ....🥺🙏😭😭😭🥺అద్భుతమైన పాట .అందించినందుకు మీకు మా హృదపూర్వకముగా వందనాలు అక్క ...

  • @koteswararao7166
    @koteswararao7166 9 หลายเดือนก่อน

    Chalabhagunadi, sister. Song.

  • @jesuscrossbttr1650
    @jesuscrossbttr1650 9 หลายเดือนก่อน +6

    పదిమందికి షేర్ చేయండి సువార్త చరిచర్యలో పాలుపొంది దైవాదివెనలు పొందండి

  • @saswathakrupaministries1578
    @saswathakrupaministries1578 9 หลายเดือนก่อน +2

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్స్ అనేకమందికి మాదిరిగా ప్రభువు కి మహిమ కరము గాను వాడబడుతున్న అందుకు మా హృదయపూర్వక వందనాలు

  • @prasanth9390
    @prasanth9390 9 หลายเดือนก่อน +2

    ఇలాంటి వీడియోస్ చాలా చేయండి అక్క

  • @venkatpopuri993
    @venkatpopuri993 9 หลายเดือนก่อน +1

    All glory to god 🙏🙏

  • @VijayaLakshmi-lq9gt
    @VijayaLakshmi-lq9gt 7 หลายเดือนก่อน

    Price the lord sister chala Baga padaru

  • @VijayaLakshmi-lq9gt
    @VijayaLakshmi-lq9gt 7 หลายเดือนก่อน +1

    Super song sister chala Baga padaru

  • @V.koteswarao5092
    @V.koteswarao5092 8 หลายเดือนก่อน +1

    100%హార్ట్ టచ్చింగ్ సాంగ్

  • @j.pcopperspinningworks3719
    @j.pcopperspinningworks3719 8 หลายเดือนก่อน +1

    Song chaala bagundhi

  • @chandrareddy8345
    @chandrareddy8345 7 หลายเดือนก่อน

    Praise god

  • @dhanalakshmin7350
    @dhanalakshmin7350 9 หลายเดือนก่อน

    🙏🙏ప్రైస్ ది లార్డ్ 🙏🙏అక్క

  • @sarvonathuduministries
    @sarvonathuduministries 9 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ అక్క 🙏🙏🙏🕊️🕊️🕊️🕊️

  • @HEPSIBAHEPSIBA-jk5nc
    @HEPSIBAHEPSIBA-jk5nc 9 หลายเดือนก่อน +2

    Praise the Lord

  • @ThePraveenroyal
    @ThePraveenroyal 9 หลายเดือนก่อน +1

    ఆమెన్

  • @koteprasad
    @koteprasad 9 หลายเดือนก่อน

    Praise the Lord! Sister, Glory to God, wonderful song.

  • @samueldhoni3468
    @samueldhoni3468 9 หลายเดือนก่อน

    Wonderful song ma

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati 9 หลายเดือนก่อน

    Meelaga devunni suthunchalani Naku chala aasa sister nice voice sister ❤

  • @princyganugapanta7031
    @princyganugapanta7031 9 หลายเดือนก่อน

    Praise the lord sister Glory to God🙏🙏

  • @prasannakumar8050
    @prasannakumar8050 9 หลายเดือนก่อน

    Praise the lord sisters 🙏 wonderful lyrics ✨ glory to God 🙇

  • @swatigirishpuli6326
    @swatigirishpuli6326 9 หลายเดือนก่อน

    Praise the Lord Amma...

  • @priscillalally4998
    @priscillalally4998 9 หลายเดือนก่อน

    Wonderful song sister thank you sister

  • @prasanth9390
    @prasanth9390 9 หลายเดือนก่อน

    Praise the lord akka చాలా బాగా పాడారు అక్క

  • @IsakSak-bs6ei
    @IsakSak-bs6ei 8 หลายเดือนก่อน

    🎉🎉

  • @Chilakalapudisharon
    @Chilakalapudisharon 9 หลายเดือนก่อน

    Praise the lord sister

  • @t.lazarusgfs3271
    @t.lazarusgfs3271 9 หลายเดือนก่อน

    good good very very good godbless u

  • @venkateshuyyalaT
    @venkateshuyyalaT 2 หลายเดือนก่อน

    ఇద్దరు పాడితే బాగుండేది

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 9 หลายเดือนก่อน

    Amen

  • @balaanjireddy441
    @balaanjireddy441 9 หลายเดือนก่อน

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jessisongsofficials
    @jessisongsofficials 9 หลายเดือนก่อน +1

    Praise the lord sister.all glory to jesus alone🙏🙏

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 8 หลายเดือนก่อน

    S Amen 🙌
    PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏

  • @saipriya790
    @saipriya790 9 หลายเดือนก่อน +1

    Praise the Lord akka

  • @t.lazarusgfs3271
    @t.lazarusgfs3271 9 หลายเดือนก่อน

    wonder full good good godbless u your voice sister

  • @Nithyaaradhana
    @Nithyaaradhana 9 หลายเดือนก่อน +1

    praise the lord sister

  • @anasuya7765
    @anasuya7765 9 หลายเดือนก่อน

    atmiyamga padarandi

  • @bunnysmarty9722
    @bunnysmarty9722 9 หลายเดือนก่อน

    Praise the lord akka...👏👏👏

  • @sujnaniryali3751
    @sujnaniryali3751 9 หลายเดือนก่อน

    Praise the Lord sister🙏

  • @naveen.TPM-
    @naveen.TPM- 9 หลายเดือนก่อน

    Deva sthotram ❤❤❤❤

  • @rajukumarglory9988
    @rajukumarglory9988 9 หลายเดือนก่อน

    Praise the Lord Akka nice song

  • @kirankumarbangaru4754
    @kirankumarbangaru4754 9 หลายเดือนก่อน

    Super song akka God bless you

  • @sarvonathuduministries
    @sarvonathuduministries 9 หลายเดือนก่อน +2

    ఏసుప్రభుల వారి సిలువ మరణమును గూర్చిన చాలా చక్కగా పాటలో వివరించినందుకు ప్రభువు పేరట మీకు వందనాలు ప్రభువు ఇంకా మిమ్మలను ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ చేత బలపరచి ఆయన సేవ నిమిత్తం వాడుకొను గాక 🙏🙏🙏🕊️🕊️🕊️🕊️

  • @prasadgonu
    @prasadgonu 9 หลายเดือนก่อน

    Praise the lord....

  • @KeerthiGaddam-t5t
    @KeerthiGaddam-t5t 9 หลายเดือนก่อน

    Praise the Lord akka

  • @saipriya790
    @saipriya790 9 หลายเดือนก่อน

    Ayya

  • @Hanna49503
    @Hanna49503 9 หลายเดือนก่อน

    Praise tha lord siss🙏

  • @Praveensaradhi27
    @Praveensaradhi27 9 หลายเดือนก่อน

    Super song

  • @yerrabelliramesh1350
    @yerrabelliramesh1350 9 หลายเดือนก่อน

    Sister praise the lord 🙏🙏 chala gaudi sistar comments song petadi 💐👏👏👏👏

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  9 หลายเดือนก่อน

      ప్రాణనాథుడా యేసు త్యాగశీలుడా కలువరిలో నాకై బలియైన నా దేవా నాదేవా.... నా యేసయ్యా
      1. రుజువైన నీప్రేమ నను వెదకి వచ్చినది నిజమైన నీ ప్రేమ ప్రాణత్యాగం చేసినది రక్తమంత నాకై కార్చె రక్షణా భాగ్యము నిచ్చె ఏమివ్వగలనయ్య విలువైన నీ ప్రేమకు నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు సర్వేశ్వరా॥
      2. పరిపూర్ణ సౌందర్యముగల సియోనులో నను చేర్చాలని నిలువెల్ల నలిగెనయ్యా రూపునంత కోల్పోయావు నా దోషమంత భరించి మౌనివైనావయ్యా ఏమివ్వగలనయ్య మితిలేని నీప్రేమకు నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు ప్రాణేశ్వరా॥
      3. సురూపమైనను సొగసైనను లేదయ్యం మనుష్యులు చూడనొల్లని వానిగా నీవు మారావయ్య వధకు తేబడినావయ్యా మౌనిమైన గొర్రెపిల్లగా ఏమివ్వగలనయ్య పూర్ణమైన నీప్రేమకు నాజీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు పరిశుద్ధుడా||

  • @neerudipochaiah492
    @neerudipochaiah492 9 หลายเดือนก่อน

    Praise the lord very nice song &tune

  • @Dinesh-mh3is
    @Dinesh-mh3is 8 หลายเดือนก่อน

    Kumera pump kumer moter rate entha

  • @samueldhoni3468
    @samueldhoni3468 9 หลายเดือนก่อน

    Lyrics type Chesi Pettandi evaryna

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  9 หลายเดือนก่อน

      ప్రాణనాథుడా యేసు త్యాగశీలుడా కలువరిలో నాకై బలియైన నా దేవా నాదేవా.... నా యేసయ్యా
      1. రుజువైన నీప్రేమ నను వెదకి వచ్చినది నిజమైన నీ ప్రేమ ప్రాణత్యాగం చేసినది రక్తమంత నాకై కార్చె రక్షణా భాగ్యము నిచ్చె ఏమివ్వగలనయ్య విలువైన నీ ప్రేమకు నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు సర్వేశ్వరా॥
      2. పరిపూర్ణ సౌందర్యముగల సియోనులో నను చేర్చాలని నిలువెల్ల నలిగెనయ్యా రూపునంత కోల్పోయావు నా దోషమంత భరించి మౌనివైనావయ్యా ఏమివ్వగలనయ్య మితిలేని నీప్రేమకు నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు ప్రాణేశ్వరా॥
      3. సురూపమైనను సొగసైనను లేదయ్యం మనుష్యులు చూడనొల్లని వానిగా నీవు మారావయ్య వధకు తేబడినావయ్యా మౌనిమైన గొర్రెపిల్లగా ఏమివ్వగలనయ్య పూర్ణమైన నీప్రేమకు నాజీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు పరిశుద్ధుడా||

  • @bkumari2521
    @bkumari2521 9 หลายเดือนก่อน

    Praise the lord sister

  • @Mailavarapushirisha7002
    @Mailavarapushirisha7002 9 หลายเดือนก่อน

    Praise the lord sister 🙏

  • @sudhasura
    @sudhasura 9 หลายเดือนก่อน

    Praise the lord akka

  • @bobbillapatiprashanthi4442
    @bobbillapatiprashanthi4442 4 หลายเดือนก่อน

    Praise the lord sister

  • @sanjeevikumar55
    @sanjeevikumar55 9 หลายเดือนก่อน

    Praise the lord akka

  • @nandugrace5471
    @nandugrace5471 หลายเดือนก่อน +1

    Praise the Lord Sister