ఇజ్రాయిల్-ఇరాన్ పోరు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? Will Israel-Iran fight lead to World War?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 217

  • @irfanrash1
    @irfanrash1 2 หลายเดือนก่อน +8

    వాస్తవాలను ఒక మంచి విశ్లేషణతో వివరించిన గౌరవనీయులైన నాగేశ్వర రావు గారికి ధన్యవాదాలు

  • @MahabaShaik
    @MahabaShaik 2 หลายเดือนก่อน

    Correct

  • @nasiralimeer6783
    @nasiralimeer6783 2 หลายเดือนก่อน

    నిజాన్ని కొంత మంది అర్ధం చేసుకోరు... కాదు కాదు... జీర్ణించుకొలేరు

  • @mhidayath6978
    @mhidayath6978 2 หลายเดือนก่อน

    Yes correct sir

  • @shaikshareef5956
    @shaikshareef5956 2 หลายเดือนก่อน

    Good analysis Sir

  • @fuzularif4343
    @fuzularif4343 2 หลายเดือนก่อน +1

    సార్ మీరు 100% 👍🏻

  • @dragonemperor2281
    @dragonemperor2281 2 หลายเดือนก่อน +4

    Good analysis. Facts explained

  • @MdAsif-lj1bd
    @MdAsif-lj1bd 2 หลายเดือนก่อน

    Chala manchi ga vivarincharu

  • @sudheerubantu5880
    @sudheerubantu5880 2 หลายเดือนก่อน +22

    నాగేశ్వరావు గారు నమస్తే! పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎగదోయడంవాస్తవమే కానీ పాలస్తీనియన్ల లాగా పాక్ ప్రజలు ఉగ్రవాదులను తమతో పాటు ఉంచుకోరు. జన సామాన్యంలో ఉగ్రవాదులు కలిసి పోయినప్పుడు, కలుపు కున్నప్పుడు ఇలాంటి దాడులు చేయక తప్పదు. ప్రజలు ఉగ్రవాదానికి ఊతం ఇవ్వకూడదు, దానితోపాటు వారి ఇళ్ళల్లో, బళ్ళలో, ఆసుపత్రుల్లో పట్టణ నడిబొడ్డు లో ఉగ్రవాదులకు ఉండే అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చారు ఇప్పుడు బాధపడుతున్నారు. వారంతట వారే ఉగ్రవాదులకు మానవ కవచాలుగా మారిపోయారు.

    • @mahipaljntu
      @mahipaljntu 2 หลายเดือนก่อน +1

      100% true. Ee vishayam atanu cheppadu.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 หลายเดือนก่อน

      కానీ పాలస్తీనియన్లకు,హమాస్ లాంటివారికి ప్రఫిసర్ లాంటివారు మొరుగటం కావాలి.తద్వారా సింపతీ ఆటలో దాక్కుందామనేది వారిలెక్క.కానీ ఇజ్రాయిల్ ఇలాంటివాటిని కాతరు చేయకుండా చితకొట్టేస్తోంది.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 หลายเดือนก่อน

      100%నిజం.ఈ కమ్మీగాడికి తెలుసు.కానీ వాడికి వ్యూస్ కావాలి.

    • @manojkumarsandiri1429
      @manojkumarsandiri1429 2 หลายเดือนก่อน

      You are correct bro

    • @gk7046
      @gk7046 2 หลายเดือนก่อน

      😂

  • @parusiddipeta7876
    @parusiddipeta7876 2 หลายเดือนก่อน +3

    Sir
    ఇస్మాయిల్ హనియే ఇరాన్ ఎందుకు వచ్చారో సరిగ్గా తెలుసుకొండి
    ఇబ్రహీం రైసి చనిపోయాక ఆయన స్థానంలో కొత్త ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు
    మీరేమో శాంతి చర్చలు
    అశాంతి చర్చలు అంటున్నారు

    • @nasiralimeer6783
      @nasiralimeer6783 2 หลายเดือนก่อน

      దేనికి వచ్చిన చంపడం తప్పేగా

  • @aryudn9869
    @aryudn9869 2 หลายเดือนก่อน +10

    Professor sir you are a stand out analyst. Proud of you.

  • @Saddam.007
    @Saddam.007 2 หลายเดือนก่อน +1

    Right sir

  • @shalemraju3760
    @shalemraju3760 2 หลายเดือนก่อน +2

    Mossad ki information ivvali prof nageswar gurinchi 😂

  • @shaikjakirhussain3388
    @shaikjakirhussain3388 2 หลายเดือนก่อน +18

    నాగేశ్వర రావ్ గారు మీరు వాస్తవాన్ని తెల్పినారు .3 rd వార్ రాదు ఎందు కంటే ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ టర్కీ సిరియా పాకిస్థాన్ బంగ్లా దేశ్ ఇంకా అనేక అరబ్ దేశాలలో ఇజ్రాయిల్ దేశానికి బకర్లు గా ఏర్పడి ఉన్నారు కాబట్టి 3rd వార్ రాదు సార్

    • @rohith9606
      @rohith9606 2 หลายเดือนก่อน +5

      Turako da 😂

    • @shaikshanwaz9742
      @shaikshanwaz9742 2 หลายเดือนก่อน

      ​@@rohith9606Pilakoda😂

  • @sajm8107
    @sajm8107 2 หลายเดือนก่อน

    Well said sir...

  • @ABCconnects24
    @ABCconnects24 2 หลายเดือนก่อน +4

    మీరు ఒక కోణం లో చెప్పారు, చైనా మన భూభాగాన్ని ఆక్రమించిన మనం యుద్ధం చేయం, మనకంటే చాలా బలమైనదని, హమాస్ and ఇరాన్ కూడా బలమైన ఇజ్రాయెల్ మీద దాడి చేయకూడదు, పైగా అమెరికా సపోర్ట్ కూడా ఉంది, నీతి నియమం ఏమి లేవు , బలవంతుడు బలహీనుడు అంతే...

  • @VijayBabuP-p9k
    @VijayBabuP-p9k 2 หลายเดือนก่อน +2

    Excellent Sir...Again you proved your Genius...👏👏👏

  • @muhammadabdulmuneer6491
    @muhammadabdulmuneer6491 2 หลายเดือนก่อน +2

    good job nageshwar garu

  • @nisarrocks9732
    @nisarrocks9732 2 หลายเดือนก่อน

    Well said sir

  • @srinuvas6779
    @srinuvas6779 2 หลายเดือนก่อน +1

    Wow.. amazing explanation Sir

  • @prabhakarkinneragy
    @prabhakarkinneragy 2 หลายเดือนก่อน

    He is really brilliant analysis. I am his fan. However, I observed that all his analysis is is only a prediction that is very deplomatic and not clear. Unfortunately people like me will be his first line fans. He is only analyst who just gives his prediction as an astrologist. But never condemns the wiring things. That is his ability to continue his ex existence. Like him many may be in the universe. I just suggest, you analyse yourself without bias and compare with the comments of this kind of brilliant people. That gives you automatically the right answer. It is just my openion. Facts to be derived by you. You are in independent India. None of any has to guide you. You are your master. Think once, twice, thrice or even 1000 times. But don't get influenced by me or this kind of analists. Just I shared my feelings but not to hurt any.

  • @SIVAJI2897
    @SIVAJI2897 2 หลายเดือนก่อน

    Aa sir ఒక శాంతి దూత... మీరు ఒక శాంతి దూత

  • @Mohdfu
    @Mohdfu 2 หลายเดือนก่อน

    Me vishleshanaa bagundi sir.mana media yeppudu europ media nu follow chestundi...

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm 2 หลายเดือนก่อน +3

    Rightly said sir, unnecessary innocent people are died😢😢😢

  • @satyanarayanakatta4760
    @satyanarayanakatta4760 2 หลายเดือนก่อน +18

    సార్ ముందు మొదలు పెట్టిన వారు ఎవరు మీరూ మరచి నాటుగా ఉన్నారు సార్

    • @pvenkatesh5254
      @pvenkatesh5254 2 หลายเดือนก่อน

      మతాల యుద్ధం బాబు క్రిస్టియన్ vs ముస్లీం అంతకు మించి ఏమీలేదు

  • @sjvgaminghakerofpaker2190
    @sjvgaminghakerofpaker2190 2 หลายเดือนก่อน

  • @chankhanpathan7995
    @chankhanpathan7995 2 หลายเดือนก่อน

    Corect.sir

  • @riyazone23
    @riyazone23 2 หลายเดือนก่อน +1

    Miru straight ga chepparu without supporting anyside

  • @karuakarsir3371
    @karuakarsir3371 2 หลายเดือนก่อน

    OUR COUNTRY IS MOST FANTASTIC & FABULOUS COUNTRY ENTIRE PLANET.......WE. R. THE. WORLD 🌎 WE. R. THE. ONE......LOT OF DIFFERENCE S. OUR COUNTRY....BUT. NO. WAR'S ❤❤❤❤❤❤❤

  • @chinnagandhamchinnagandham6399
    @chinnagandhamchinnagandham6399 2 หลายเดือนก่อน

    ఇతనికి జనరల్ నాలెడ్జ్ లేదు

  • @MhodNaseem-g6q
    @MhodNaseem-g6q 2 หลายเดือนก่อน

    Hi
    🎉🎉🎉🎉🎉🎉

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 2 หลายเดือนก่อน +4

    40000 వేలమంది చనీ పోయింది ఒక్కటే కనపడింది, ప్రజల్లో వుండి యుద్ధం చేస్తే జనాలు చనిపోకుండా ఎలా వుంటారు సార్.ఆ వుగ్రవాదులకు అన్ని విధాల సహాయం చేస్తున్నది ఇరాన్ కాదా సార్. ఇజ్రాయెల్ పై మొద. ట దాడి చేసింది ఎవరు వారికి ఆయుధాలు సమకూర్చింది ఎవరు.ఇరాన్ బందీలను వదిలెయ్యమని హమాస్ కు చెప్పొచ్చు కదా సార్.ఇరాన్ సపోర్టు లేకుండా.... హమాస్,హౌతి,హిజ్బుల్ల లు ఒక్క అడుగు ముందుకు పొగలర సార్.

  • @mohammedasad2421
    @mohammedasad2421 2 หลายเดือนก่อน

    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @druvachaper5425
    @druvachaper5425 2 หลายเดือนก่อน +13

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి కొన్ని విషయాల్లో.... ఏది తప్పో? ఏది ఒప్పో తెలియడం లేదు అని నా అభిప్రాయం.
    ఏ కారణం లేకుండా 1200 మంది చంపిన మనుషుల్లో కూడా పసి పిల్లలు, ముసలి వారు, ఉన్నారు.
    చర్చలు జరిపాలంటే బందీలను విడిచి పెట్టమంటే, విడిచి పెట్టారు.

    • @naimnaim9569
      @naimnaim9569 2 หลายเดือนก่อน +1

      మరి 75 సంవత్సరాల నుంచి 5 లక్చల మందిని పాలస్తీనా ప్రజలను చంపారు అది కనబడదా

  • @psivasankar2644
    @psivasankar2644 2 หลายเดือนก่อน +3

    వస్తుంది కన్ఫర్మ్ కొంచం టైం ఉంది అంతే

  • @munnaresh-vm4lq
    @munnaresh-vm4lq 2 หลายเดือนก่อน

    Nageshwaraw garu meeru okkade nijalu chaptaru eppudu media asal west media

  • @anilmnt82
    @anilmnt82 2 หลายเดือนก่อน

    But how come Palastine shielding Hamas terrorists ?

  • @patnamlopallemucchatlubysu3112
    @patnamlopallemucchatlubysu3112 2 หลายเดือนก่อน +1

    Palestine prajalu chalaa amayakulu, manchi vaaru tama illa krinda, aasupatrula kinda, offices kinda sorangalu tavvina help chestaru tappa kaadanaru. Hamas leaders emo itara desallo vuntaru, paapam common Palestinians bali avutaaru, emi cheste baaguntundi g nageswar

  • @AnandGuggilla-qu1tf
    @AnandGuggilla-qu1tf 2 หลายเดือนก่อน

    Challa intelligent sir meru neet ga every video explene chestharu

  • @s.mahesh8782
    @s.mahesh8782 2 หลายเดือนก่อน +3

    ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తాడు

  • @jirehjjireh747
    @jirehjjireh747 2 หลายเดือนก่อน

    Bloody he dosent know , ismail was born tO OUR FATHER ABHRAHAM

  • @SrinuTelugu-so1ww
    @SrinuTelugu-so1ww 2 หลายเดือนก่อน

    అమెరికా వల్ల ఇజ్రాయెల్ సెలవే అవుతుంది తప్ప యెహోవా ర లేదు గుడ్డు లేదు

  • @shanthakumari1825
    @shanthakumari1825 2 หลายเดือนก่อน +1

    పడుకున్న సింహాన్ని(ఇజ్రాయేల్) లేపితే ఇలాగే ఉంటుంది

  • @Naushad102
    @Naushad102 2 หลายเดือนก่อน

    Correct chepparu sir, innocent people ku champutunnaru. Israel ki emi tochuta ledu, andukani innocent nu champutondi. Meeru great sir, reality cheptaru...❤

  • @AnandGuggilla-qu1tf
    @AnandGuggilla-qu1tf 2 หลายเดือนก่อน +2

    Jesus second commeing soon

  • @DayanandK-z6g
    @DayanandK-z6g 2 หลายเดือนก่อน

    మొదట హమాస్ ఇజ్రాయేల్ పై దాడి చేసి కయ్యానికి కాలు దువ్వింది...

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 2 หลายเดือนก่อน +5

    Sir, I wondered why people are supporting the killing of innocent children, women and old people about 40,000 of Gaza to eliminate hamas. For few hamas militants, intha naramedhham jarapala?

    • @mohammadzameeruddin7860
      @mohammadzameeruddin7860 2 หลายเดือนก่อน +2

      Brother ippudu thappuni thappu anadam apesaru prajalu. Prajalaku ishtanusaram support chestunnaru, mata pichi valla chinna pillalu ledu musalivallu adollu ledu, chinna pillalu chanipotunnaru ante daniki answer ravadam ledu daridram entante chinna pillalni pamutho polchuthunnaru

  • @jvnaidu700
    @jvnaidu700 2 หลายเดือนก่อน

    I too also thinking same - good analysis

  • @iamvishwam9583
    @iamvishwam9583 2 หลายเดือนก่อน +16

    ఏమయ్యా నాగేశ్వరరావు బుద్ధిమంతుడు తెలివిమంతుడు అతి తెలివిమంతుడు అయినా నాగేశ్వర్ ఒక్క వీడియో కూడా వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడవు

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 หลายเดือนก่อน

      వక్ఫ్ బోర్డు గురించి నీకు ఎందుకు రా ఎరుపు??? ముస్లిం వ్యవస్థ గురించి మనం ఎందుకు మాట్లాడడం??? మన హిందూ మతం లో జరుగుతున్న అరాచకాలు గురించి మాత్రమే మనం మాట్లాడాలి.

  • @nenesurya674
    @nenesurya674 2 หลายเดือนก่อน +1

    మీరు కాలుదువ్వే డైలాగ్ ను వీడియో 80% చెప్పారు..

  • @vamsikrishnamadireddy4173
    @vamsikrishnamadireddy4173 2 หลายเดือนก่อน

    Correct ga chepparu

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 2 หลายเดือนก่อน +1

    రీ యాంకర్ నీకు అడగరమే రాదు హుస్మాన్ కాదు నాగేశ్వర్ సోదరుడు అని చెప్పు

  • @rameedhaallinone9516
    @rameedhaallinone9516 2 หลายเดือนก่อน +6

    ❤నాగేసూ నీ ఏడుపు ఎవరి మీద ఇజ్రాయేల్ మీదేనా ❤

  • @Stringray47
    @Stringray47 2 หลายเดือนก่อน

    Previous ga kuda Anni arab nations kottukunnayi , appudu 3rd world war rale. Monna Ukraine time lo kuda 3rd war rale. Ithe mari exstrem case lo edo regional conflict ravachu. Usa war ships ni chusi kuda war chedam ani alochana vostundha

  • @rameedhaallinone9516
    @rameedhaallinone9516 2 หลายเดือนก่อน +2

    ❤ ఒరినీ యేసాలో ❤

  • @salamanpappala5289
    @salamanpappala5289 2 หลายเดือนก่อน +5

    hamas వాళ్ళు ఎక్కడ tunnel లో డాక్కొంటే కల్లూదెంగాయ ముష్టి వెదవ

    • @raviravutla7848
      @raviravutla7848 2 หลายเดือนก่อน +1

      మర్యాద గా మాట్లాడటం నేర్చుకో తమ్ముడు

  • @GangarajuSanampudi
    @GangarajuSanampudi 2 หลายเดือนก่อน

    1200 మంది ఇజ్రాయేల్ పౌరులు కాదా? చెత్త విశ్లేషణలు చేయకు.

  • @kumarsavara5035
    @kumarsavara5035 2 หลายเดือนก่อน

    Hamas, HISBULAH, Iran anda tho kadha....

  • @mano20029
    @mano20029 2 หลายเดือนก่อน +1

    Aa bokka nuve chepali vere media gurinchi...mundu nuvu nerchuko correct journalism

  • @BLITZKRIEG5788
    @BLITZKRIEG5788 2 หลายเดือนก่อน +2

    నాగేశ్వర రావు గారు, శాంతి కావాలి అనుకున్నవారు దాడి చేసి, 1100 కంటే ఎక్కువ జనాలను చంపేసి, దొరికిన ఇజ్రాయెల్ సిటిజన్స్ ను కిడ్నాప్ చేసి, వాళ్ల భుజాల మీదుగా శాంతి ఒప్పందం కోసం ప్రయత్నించరు.
    ఎలాగ గాజా లోని జనాలు వయోలెన్స్ ను, హమాస్ విధానాలను సమర్థించుకుంటారు అలాగే ఇజ్రాయెల్ తమ ఫారిన్ పాలసీ ని సమర్థించుకుంటారు. అది ప్రస్తుత బెంజమిన్ నేతన్యహు అయన ఇంతకు ముందు పిఏం లు అయన, హమాస్ లాంటి వాళ్లకి అలాగే ప్రత్యుత్తరం ఇస్తారు.

  • @Vijayakumar79574
    @Vijayakumar79574 2 หลายเดือนก่อน

    నాగేశ్వర్ గారు చానా అమాయకంగా మాట్లాడ్తున్నాడు, సబ్జెక్టు ను మిస్ గైడ్ చేస్తున్నాడు

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 หลายเดือนก่อน +1

    మీరు శాంతోషించి అనాదమూ గా వుండాడీ

  • @SrisaiUppnoothula-ke6dw
    @SrisaiUppnoothula-ke6dw 2 หลายเดือนก่อน +4

    నీలాంటి అవులే ప్రొఫెసర్ లు ఉంటే ఇట్లానే ఉంటది. చెప్పేవాడికి నీకు సిగ్గు లేకున్నా. చూసే వినే నాకు సిగ్గు ఉంది. పుట్టడం ఎక్కడ అయినా చస్తే ఇలాంటి దేశంలో చావాలి అవులే గా

    • @gknaik2907
      @gknaik2907 2 หลายเดือนก่อน

      Siggesthe muskoni Uundu ayanna video s chudaku anthe kani tittadam entra gutle ...

  • @anandababu1603
    @anandababu1603 2 หลายเดือนก่อน

    professor supporting Iran,it means he is supporting Hamasaki,hijbulla,yeoman.

  • @PullaiahKancharla
    @PullaiahKancharla 2 หลายเดือนก่อน

    This.man.feels.
    Uno..agent.
    Powerless.man.

  • @jeevanraju8991
    @jeevanraju8991 หลายเดือนก่อน

    ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నావా?

  • @esthermulpur3570
    @esthermulpur3570 2 หลายเดือนก่อน

    Not good scolding the host in front of the camera not just once I have seen it many times

  • @kumarsavara5035
    @kumarsavara5035 2 หลายเดือนก่อน

    Kani hamas vallu manushulini addupettukuni yuddham chestundi kadha master...

  • @Yuvap6
    @Yuvap6 2 หลายเดือนก่อน

    Gaza peekaniki attack chesindha.. consequences telsu kada em aithadoo..monna lebnon attack cheiyaleda Israel meeda.. Gaza is nothing but Hamas .. all are involved.. Gaza people ki telvakunda Hamas cheiyaledu.. ani andariki telusu..
    Prof ki communist thinking vadulukoleka pothunara

  • @sivakumarsolleti8977
    @sivakumarsolleti8977 2 หลายเดือนก่อน +1

    Miku kuda boom petti lepestharu sirrr🎉

  • @ramu.krsna12
    @ramu.krsna12 2 หลายเดือนก่อน

    Its not Jolan Heights.. Its Golan Heights. I visited this place when I was in Israel, very beautiful place.

  • @PullaiahKancharla
    @PullaiahKancharla 2 หลายเดือนก่อน

    He is.not.importent.
    Person.
    Dis.like.vedio.

  • @sudhakarchoppara575
    @sudhakarchoppara575 2 หลายเดือนก่อน

    Nagesu ni comedy ki navvu vastundhi .neeku bayam ga undhi Muslim yemaina chestaaremonani.😅😅

  • @kumarsavara5035
    @kumarsavara5035 2 หลายเดือนก่อน

    Em mtaltuduthunnaru.....

  • @M_NirmalKumar
    @M_NirmalKumar 2 หลายเดือนก่อน +4

    24 గంటల్లో ఏమీ జరగదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ కు ఏమీ జరగదు. ఏ దేశం కూడా ఇజ్రాయెల్ ను ఏమీ చేయలేవు. ఇజ్రాయెల్ మీద చాలా ప్రపంచ దేశాలు యుద్ధం ప్రకటించాలి. ముఖ్యంగా రష్యా, చైనా లు. అలాగే యూఫ్రటీస్ నది పూర్తిగా ఎండిపోవాలి. హర్ మేగిద్దోను అనే ప్రాంతంలో యుద్ధం జరగాలి. అప్పుడు ఇజ్రాయేలు ఓడిపోయే స్థితికి వస్తుంది. ఆదే సమయంలో క్రీస్తు రెండవరాకడ సంభవిస్తుంది.
    ఇశ్రాయేలు చరిత్రలో ఏం జరుగుతుందో బైబిల్ లో ఎప్పుడో రాయబడి ఉంది. దానిప్రకారమే అంతా జరుగుతుంది. జరగాలి కూడా.

  • @vemaravi
    @vemaravi 2 หลายเดือนก่อน

    Same thing said on russia ukrine war also

  • @mohanswarup6205
    @mohanswarup6205 2 หลายเดือนก่อน

    Country veru vyavasta veru antunnaru kani hamas militents andaru gaza schools lo hospitals lo dakkuni akkada nundi bombs operate chesaru mari israel ela defend cheyali

  • @PullaiahKancharla
    @PullaiahKancharla 2 หลายเดือนก่อน

    Old.news.
    Dis.like.
    Who.killed.
    Ys.vivekanandhareddy.😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @fakhruddinSk-ku9ye
    @fakhruddinSk-ku9ye 2 หลายเดือนก่อน

    Super chepparu

  • @AnandGuggilla-qu1tf
    @AnandGuggilla-qu1tf 2 หลายเดือนก่อน

    India support to Israel ku undalli valli manaku help gathamulo chesaru vallu vari uniki kosam poradhunnaru 👍

  • @laxmanbabu8572
    @laxmanbabu8572 2 หลายเดือนก่อน

    He feels he is only intelligent all other not fit

  • @Naushad102
    @Naushad102 2 หลายเดือนก่อน +1

    Netanyahu..personnel political interest. Okavela yuddham aguthe netanyhu ku uri leda shiksha tappadu

  • @harshaladiestailor8044
    @harshaladiestailor8044 2 หลายเดือนก่อน +33

    మీ విశ్లేషణ ఎలా ఉన్నా. ఇజ్రాయెల్. యెహోవా రెక్కల కింద. ఆశ్రయం. కలిగి వుంది. అది నాశనం కానేరదు. సృష్టి ని సృష్టించిన యేసు క్రిస్తు. రెండవ.రాకడ జరగాలి అంటే ఆ ప్లేస్ లోనే యూదులు.మూడవ. దేవాలయం దేవాలయం. కట్టి తీరుతారు. ఇప్పుడే కాక పోవొచ్చు. అది ఆలస్యం అయినా తప్పక జరిగి తీరుతుంది ఇది బైబిల్ ప్రవచనం.

    • @basalinyelanati5092
      @basalinyelanati5092 2 หลายเดือนก่อน +3

      Yes brother,your right

    • @mnm6189
      @mnm6189 2 หลายเดือนก่อน

      ​@@basalinyelanati5092మీరు యూదులా.. క్రైస్తవుల .. యూదులు యేసును నమ్మరే నమ్మరు..

    • @syedraheem6209
      @syedraheem6209 2 หลายเดือนก่อน

      నీ విశ్లేషణ ఎలా ఉన్నా ... ఏసు క్రీస్తును చంపిన వాళ్ళు మీ యూదు సహోదరులు

    • @maddymaddy8289
      @maddymaddy8289 2 หลายเดือนก่อน +4

      Isreil lo Christianity ekkada undhi bro ...total jews aey kadha...Bible lo isreil unna mata vastavam elago isreil lo Bible pedda popular kadhu

    • @raviravutla7848
      @raviravutla7848 2 หลายเดือนก่อน

      అవునా, ఏమైనా సంబంధం ఉందా...

  • @Sunilkumar-qk1xf
    @Sunilkumar-qk1xf 2 หลายเดือนก่อน

    Homas em chesindo telusa sir meku

  • @vajralababu7864
    @vajralababu7864 2 หลายเดือนก่อน

    America kani Rasya kani israil vaallani thisuku vastham Ani cheppindh ? Thappunu kandinchandi

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 2 หลายเดือนก่อน +6

    We support israel, guddi comrade nagu

    • @mahaveerc5028
      @mahaveerc5028 2 หลายเดือนก่อน

      If 3rd world war comez you didn't have internet to comment too

  • @satishvemula7514
    @satishvemula7514 2 หลายเดือนก่อน

    Mee thelivi athi theliviga maruthundhi chusukondi sir

  • @rk7706
    @rk7706 2 หลายเดือนก่อน +4

    Wakf board meeda video chese dammu leda saru gariki 😂😂

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 2 หลายเดือนก่อน +5

    హమాస్ ఇజ్రాయెల్‌కి కవించింది ఇరాన్ అండ చూసి హిజ్బుల్లా, హమాస్ లాంటి టెర్రరిస్టు గ్రూప్ కీ నీ సపోర్ట్ చీ బతుకు చెడా

  • @sandeepkumarreddypadala3389
    @sandeepkumarreddypadala3389 2 หลายเดือนก่อน

    Meere chala sarlu prakyatha news papers ani Washington Post and New York times ani chepparu

  • @BattulaTirumalaiah
    @BattulaTirumalaiah 2 หลายเดือนก่อน

    మీకు తెలివి ఎక్కువ సార్

  • @ramv1505
    @ramv1505 2 หลายเดือนก่อน

    Sir hamas used people as human shields. Hope you saw some of the pictures. And under hospitals they have bunkers too. How you will teach a lesson to an enemy who constantly provoke you. It has to be strong very strong.

    • @sandeepannamaraju4130
      @sandeepannamaraju4130 2 หลายเดือนก่อน

      When 1200 people were killed it was all over the media, but when 40000 people were killed you didn't see any news. it is because the mainstream media is under the control of associated press and reuters(new agencies) which in turn were under the control of US and UK. As far as hospitals are concerned, israel intelligence is the top most intelligence service in the world, but they choose not to launch targeted attacks on Hamas instead killing thousands of civilians. The israel intelligence agents are all over Gaza strip.

  • @AnandGuggilla-qu1tf
    @AnandGuggilla-qu1tf 2 หลายเดือนก่อน

    Prayer plese Jerusalem

  • @ravikolla3317
    @ravikolla3317 2 หลายเดือนก่อน

    War jarigithey soldiers kanna peoples ney ekkuva death count vastadhi bro 😂

  • @vajralababu7864
    @vajralababu7864 2 หลายเดือนก่อน

    Hamas unikikosam israil Loki velli vaallani champi vandalamandini thisukuvellinda?

  • @rajbilla4422
    @rajbilla4422 2 หลายเดือนก่อน

    He doesn't understand whats happening. In israel. He spreading false news about israel.

  • @Sunilkumar-qk1xf
    @Sunilkumar-qk1xf 2 หลายเดือนก่อน

    Sir thagi matladthunava sir

  • @sangepulaxman4992
    @sangepulaxman4992 2 หลายเดือนก่อน

    Viniki em telavakunda matladuthundu

  • @anjireddygajjala9506
    @anjireddygajjala9506 2 หลายเดือนก่อน +1

    What r u saying sir Israel vs hamas war similar as ind vs pak pak every time killing our citigens how many days u tolerate like that only Israel

  • @shaiksharif8
    @shaiksharif8 2 หลายเดือนก่อน +4

    నిష్పక్షపాతంగా న్యాయం వైపే చెప్తారు మీరు ఎప్పుడు హ్యాట్సాఫ్ సార్