ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ఇంటిపైకి హెజ్‌బొల్లా డ్రోన్ || Hezbollah drone targets Israel PM’s house ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • #mlcnageshwar
    #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ఇంటిపైకి హెజ్‌బొల్లా డ్రోన్ || Hezbollah drone targets Israel PM’s house ||
    Drone launched towards PM Benjamin Netanyahu's home in northern Israel
    A drone was launched towards Israeli Prime Minister Benjamin Netanyahu's home in the northern Israeli town of Caesarea on Saturday, his spokesman said, adding that the premier was not in the vicinity and there were no casualties.
    economictimes....

ความคิดเห็น • 101

  • @santoshappana8713
    @santoshappana8713 6 ชั่วโมงที่ผ่านมา +29

    మన మీడియా గానీ సొసైటీ గాని ఎప్పుడు బలవంతుడే గెలుస్తాడని ఒక భ్రమలో ఉంటారు, అప్పుడప్పుడు ఊహించని పరిణామాలు కూడా బలవంతులు ఎదుర్కోవాల్సి వస్తుంది, బలహీనులు అనే వారి చేతిలో ఘోర పరాజయం పొందవలసి వస్తుంది ఇది మహాభారత కాలం నుండి వస్తున్న నీతి ఇప్పుడు అదే జరిగి ఉండవచ్చు

  • @aryudn9869
    @aryudn9869 5 ชั่วโมงที่ผ่านมา +8

    Fair analysis sir. Live let others live.

  • @MohammedallauddinMohammed
    @MohammedallauddinMohammed 2 ชั่วโมงที่ผ่านมา

    Good message sir

  • @tambibetala6026
    @tambibetala6026 45 นาทีที่ผ่านมา

    Me voice super sir

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 2 ชั่วโมงที่ผ่านมา +1

    meeru social lo 100 ki 1000 marks telugu professor NAGESWAR GARU

  • @gk7046
    @gk7046 2 ชั่วโมงที่ผ่านมา +2

    అక్కడ అమాయక పిల్లలలు చనిపోతున్నారు అనీ ఒక్కరికి కుడా లేదు. ఎంత సేపు ఆ మతమ్ వాళ్ళు కదా సావాల్సిందే, అనే ఒక పిచ్చి ఉన్మాదం తప్ప. మనుషులరా మీరు అసలు.
    మన హిందూ అంటే పక్క వాని పరిస్థితి చూసి జాలి పడే సంస్కృత్తి

  • @syedkhajamoinuddin-z6t
    @syedkhajamoinuddin-z6t 5 ชั่วโมงที่ผ่านมา +2

    Nageshwar garu awaited long time to see 1 million 😊

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 2 ชั่วโมงที่ผ่านมา

    🙏 ప్రొఫెసర్ గారికి వందనములు 🙏

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 2 ชั่วโมงที่ผ่านมา +1

    MEERU HAMAS, HIJULLA gurinchi baga hebuthunnaru

  • @jvmedia2023
    @jvmedia2023 4 ชั่วโมงที่ผ่านมา +1

    Nageswar. Ji.. It's ok... చివరికి... World.. నసనం ఖయం

  • @prakashp6457
    @prakashp6457 35 นาทีที่ผ่านมา

    మనము ఏ సమాజం లో ఉన్నామో అర్ధం కావటం లేదు.ఇజ్రాయెల్ జనాలని ఫీస్తివేల్ నుండి కిడ్నప్ చేసిన వాలని వ్వెలు సుప్పొర్ట్ చేస్తున్నారు ఎందుకు అదే మీ వాలని ఎత్తుకు పోతే మన దేశం యుద్ధం చేయదా.ఇస్రేల్ తప్పేముంది దీనిలో.ఎన్ని రోజులు పాలస్తీనా వాలా కళ్ళు పట్టుకోవాలి శాంతి అనే పేరోతో.

  • @ktimothy4021
    @ktimothy4021 2 ชั่วโมงที่ผ่านมา

    1కోరింథీ 8:6 మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి(పరమ తండ్రి)
    ఇశ్రాయేలీయులను అడిగితే
    మమ్మును ఐగుప్తు బానిసత్వమునుండి విడిపించుటకు మాదేవుడు ఎర్రసముద్రమును పాయలుగా చేసి ఆరిననేలను మమ్ములను ఆవలికిచేర్చి మాశత్రు సేనలను వారి సమస్తమును ఎర్రసముద్రములో ముంచివేసారు
    ఎన్నో శత్రుదేశాలు మాపై దాడి చేసినప్పటికీ
    మాదేశ విస్థీర్ణం ఒకదేశమంత, ఒక రాష్ట్రమంత కానప్పటికీ
    మేము కోటిమంది జనాభా కానప్పటికీ
    సృష్టికర్త, సర్వశక్తియు మరియు అనంత జ్ఞానముగల దేవుడు
    మాకు కొన్ని నష్టాలు కష్టాలు వచ్చినప్పటికి మాదేశాన్ని మా దేవుడు సురక్షితంగా క్షేమముగా వుంచారు అని చెబుతారు

  • @karthik99
    @karthik99 2 ชั่วโมงที่ผ่านมา

    Papam feel avtunaru hamas gurinchi

  • @Madhu-y218
    @Madhu-y218 6 ชั่วโมงที่ผ่านมา +4

    యాంటీ ఇజ్రాయేల్ కు రష్యా సపోర్ట్ చేయటంలేదా????

    • @sainadha2989
      @sainadha2989 5 ชั่วโมงที่ผ่านมา

      Ledu

  • @jvmedia2023
    @jvmedia2023 5 ชั่วโมงที่ผ่านมา +1

    Ok చేస్తారు.. చాల చేస్తారు.. Iareal ని నసనం చేస్తారు... దానితో.. ప్రపంచం అంతము... అవుతుంది.

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 3 ชั่วโมงที่ผ่านมา

    ☝👍💐🙏😊

  • @skalyan2942
    @skalyan2942 ชั่วโมงที่ผ่านมา

    Akada shanti nelakonte America arms bessines ela chesadi oil market ni ela control chesedi.

  • @RajKuMaRKoDaMaNcHiLi
    @RajKuMaRKoDaMaNcHiLi 3 ชั่วโมงที่ผ่านมา

    😅😅😅 who understand that this is villa of seems like KTR, Drone shot in thumb nail

  • @jagarapusrinivas8080
    @jagarapusrinivas8080 5 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤

  • @prathapkumar333
    @prathapkumar333 3 ชั่วโมงที่ผ่านมา +1

    Okka sari Palestine velli cheppandi sir

  • @bssp815
    @bssp815 5 ชั่วโมงที่ผ่านมา +1

    Professor Nageshwar seems to be not really aware of the resolve, attitude, mindset and dedication of Israelites towards their race and national identity as the nation called Israel. This understan is beyond his present scope of knowledge about the age old history of Israelites.

  • @yesupadamkattem4327
    @yesupadamkattem4327 4 ชั่วโมงที่ผ่านมา +1

    Prof Nageswarao Sir,,,,,this cituation is going on Accorging to BIBLE Surely (Based only Bible,.,. please find)

  • @lawrencep8095
    @lawrencep8095 4 ชั่วโมงที่ผ่านมา

    Please post an analysis on Muthyalamma temple incident Professor garu.

    • @komaraiahjakkinaboina5415
      @komaraiahjakkinaboina5415 3 ชั่วโมงที่ผ่านมา

      😅ayanaku adhi nishaydha pradhesham atu chudadu , matadadu , vinadu secuelar

  • @prakashtripirari1733
    @prakashtripirari1733 5 ชั่วโมงที่ผ่านมา

    It would be good if you send your analysis to other countries too, not just us

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 3 ชั่วโมงที่ผ่านมา

    మొధట్లో ఇజ్రాయిల్ ఉనికినే గుర్తించమని ఆరబ్ దేశాలు పెద్ద యుద్దమే చేశాయి. ఇప్పడిక కోడి ముందా గుడ్డు ముందా అనే స్థితికి వచ్చింది. అప్పట్లో ఇజ్రాయిల్ ఏ కారణం చేతనైనా గెలిచింది కనుక ఇప్పటికీ ఆ దేశం ఉంది. ఓడినట్టైతే ఇప్పటి పాలస్తీనా లెక్క ఉండేది. ఇప్పటికైన ఇరు వర్గాలు తమ దేశ ప్రజల గురించి కేవలం వాళ్లే చర్చించుకుంటే రెండు దేశాల ప్రజలు ప్రశాంతంగ ఉంటారు. మూడో పక్షం దూరితే ఎప్పటికీ పరిష్కారం కాదు.

  • @kimu2756
    @kimu2756 5 ชั่วโมงที่ผ่านมา +1

    Iran already announced. The attack done by them. They took responsibility. And here prof. Nageshwar Rao still saying no one announced the responsibility. Lol

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 5 ชั่วโมงที่ผ่านมา

    1948 టు నేషన్స్ పాలసీ నీ పాలస్తీనా ఎంకుకు ఓపుకోలేదు ఎపుడు దేశం కావాలి అంట వాలు ఇష్టం

  • @gk7046
    @gk7046 3 ชั่วโมงที่ผ่านมา

    Cruel country.

  • @Vijayakumar-sq8nu
    @Vijayakumar-sq8nu 5 ชั่วโมงที่ผ่านมา

    What about 7 thattack

  • @Nurukurthijohn1986
    @Nurukurthijohn1986 6 ชั่วโมงที่ผ่านมา +7

    Next month election lo trump vaste isbullah all' clear 💯

  • @rajendraprasadm5359
    @rajendraprasadm5359 6 ชั่วโมงที่ผ่านมา +1

    kaidilu kadhu
    Bandilu

  • @Internalview44
    @Internalview44 6 ชั่วโมงที่ผ่านมา +6

    ఎవరైనా సరే తన తర్వాతి తరాలకు ప్రశాంతతను ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు కానీ ఇరు పార్టీలు కూడా తమ తర్వాతి తరాలకు యుద్దాలని గిఫ్టుగా ఇస్తున్నాయి. యుద్ధభూమిలో శాంతి కొరకు పరిష్కార మార్గాలు దొరకవు. ఇప్పటికైతే హమాస్ తాత్కాలికంగా లేకుండా చేయగలిగారు కానీ సమస్య తీరిపోయింది అనుకుంటే అది పొరపాటే అవుతుంది ఇప్పటికిప్పుడు ప్రజలను శాంతింప చేయొచ్చు కానీ చేసే ప్రతి పని నడిచే ప్రతి దారీ శాంతికి బాటలు వెయ్యాలి యుద్ధానికి కాదు

    • @umeshumi2171
      @umeshumi2171 5 ชั่วโมงที่ผ่านมา

      Avuna babu

    • @ramkrishna2698
      @ramkrishna2698 5 ชั่วโมงที่ผ่านมา

      Hamas banditulani vidichipedte yuddam aapestam Ani chepparu... Kani Hamas Inka yuddam ae korukuntundi...

    • @Kuttis371
      @Kuttis371 5 ชั่วโมงที่ผ่านมา

      ఏమి తింటే వచిందయ్య ఈ తెలివి మీకు

  • @Techfighter23
    @Techfighter23 4 ชั่วโมงที่ผ่านมา +13

    అది ఇజ్రాయెల్ ఏ చేసుకుంది కావాలని.. మా ప్రధాని మీద దాడి చేసారు చూడు అని ప్రపంచాన్ని నమ్మిచ్చి ఇరాన్ ప్రధాని నీ కూడా వేసయ్యడానికి..😂😂😂జై హింద్..జై ఇజ్రాయెల్.

    • @gk7046
      @gk7046 2 ชั่วโมงที่ผ่านมา +1

      Bathayi 😂

    • @adinarayana5218
      @adinarayana5218 2 ชั่วโมงที่ผ่านมา

      Sss my intention is also the same

    • @ShamshuddinShaik-w5v
      @ShamshuddinShaik-w5v 39 นาทีที่ผ่านมา

      😂😂😂😂

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 5 ชั่วโมงที่ผ่านมา +9

    We support ఇజ్రాయెల్ ❤❤

    • @hell2464
      @hell2464 4 ชั่วโมงที่ผ่านมา

      But jews hate hubduism 😂😂😂andh bhakt

  • @neelampraveen9155
    @neelampraveen9155 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఇస్లాం పై జాలి చూపిస్తే మన సమాధి మనం కట్టుకున్నట్టే...

    • @gk7046
      @gk7046 2 ชั่วโมงที่ผ่านมา

      అవునా, నీ ఆస్తి ఎమన్నా తీసుకున్నారా, మీ వాళ్ళను ఎమన్నా,, అంన్నారా

    • @ShamshuddinShaik-w5v
      @ShamshuddinShaik-w5v 42 นาทีที่ผ่านมา

      Islam anedi world mottam spread ayi vumdi...nuvvu jaali choopimchina, choopimchakapoyina adi spread avutune vumtumdi.

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 2 ชั่วโมงที่ผ่านมา

    ఎం బ్యాటింగ్ చేస్తున్నావ్ రా హమాస్, హైజ్బుల్ల కోసం... అంటే ఇప్పుడు 2 స్టేట్స్ ఇజరాయుల్ ఒప్పుకోవాలి లేకపోతే option లేదు అంటే మరీ పాకిస్థాన్ ఒక్క దేశాన్ని ముక్క చేసి ఇచ్చకా ఎం జరిగింది కాశ్మీర్ పేరుతో జరుగుతున్న మారణహోమం...next జరిగేది ఏంది అనేది ఇజ్రాయిల్ కొంకూడ తెలుసు... శత్రువుని పక్కనే పెట్టుకో వాల?

  • @prakashtripirari1733
    @prakashtripirari1733 5 ชั่วโมงที่ผ่านมา

    Send what you speak and your views to other countries too...

  • @cpdas7902
    @cpdas7902 5 ชั่วโมงที่ผ่านมา +4

    ఇరాన్ వాడికి పోయేది ఏమున్నది హమాస్ పోతున్నది పిలిస్తీ్యులు పోతున్నారు
    హిజబుల్లా పోతున్నది లేబనాన్ ప్రజలు పోతున్నారు

  • @kishorreddyv2778
    @kishorreddyv2778 5 ชั่วโมงที่ผ่านมา

    Athi medavi Acharya nuvvu nijalu cheppava..

  • @sandeepketham
    @sandeepketham 5 ชั่วโมงที่ผ่านมา

    Too late video

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 5 ชั่วโมงที่ผ่านมา +10

    ఇజ్రాయెల్ సమస్య కు న్యాయమైన పరిస్కారం.. ఆ ప్రాంతంలో 6, 7 శతాబ్దంలో అక్రమంగా యూదుల భూభాగం లను ఆక్రమించిన అరబ్బులు తమ స్వదేశం అయిన అరేబియన్ దేశాలలోకి వెళ్లడమే.. అరబ్బు దేశాలు తమ స్వంత ప్రజలను తిరిగి తమ స్వదేశంలో ఆశ్రయం కల్పించడమే పాలస్తీనా భూభాగం మొత్తం యూదులదే..

    • @KT-pr2qu
      @KT-pr2qu 5 ชั่วโมงที่ผ่านมา

      Aa samayam lo asalu andaru yudule.....jews-cristians-muslims.....yudulanu rendu sarlu AA palakudu oka sari nepoleans tarimesharu.....

    • @Rj07531
      @Rj07531 5 ชั่วโมงที่ผ่านมา +4

      💯 correct brother

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz 5 ชั่วโมงที่ผ่านมา

      1300 సం,, క్రితం ఏమీజరిగింది? రెండో ప్రపంచ యుద్ధం ద్వారా యూరోప్ నుండి మెజారిటీ యూదులను తరిమి వేయడం, చంపడం, వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్న యూరోపియన్ దేశాలు అసలు దోషులు. గనుక యూరప్ లోని యూదులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడమే నిజమైన పరిష్కారం!

    • @venkataRamanaKoduri-ri7ck
      @venkataRamanaKoduri-ri7ck 3 ชั่วโมงที่ผ่านมา

      Nee lekka prakaram Mari america and australia aboriginals di kaada?.

  • @yadagirisaicharan
    @yadagirisaicharan 5 ชั่วโมงที่ผ่านมา +4

    Nuvv Rythu bandu mida video Chey chineshwar bro

    • @ramanarao1636
      @ramanarao1636 5 ชั่วโมงที่ผ่านมา

      అరేయ్ బత్తాయి నీకు నిజాలు అక్కరలేదు. బీజేపి దొంగల ముఠా 700 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న విషయం మర్చినావా?

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 5 ชั่วโมงที่ผ่านมา +1

      Em video cheyalo nuvve cheppali bro .. 😂

    • @yadagirisaicharan
      @yadagirisaicharan 5 ชั่วโมงที่ผ่านมา

      @@Pradeepkumar-ok8tp lal Salam 😂😂😂

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 5 ชั่วโมงที่ผ่านมา +2

      @@yadagirisaicharan tablets vadu bro... Taggutundemo

    • @yadagirisaicharan
      @yadagirisaicharan 5 ชั่วโมงที่ผ่านมา +1

      @@Pradeepkumar-ok8tp say no to drugs comrade these naxals we’re dangerous to society

  • @Amarnath-qv2jl
    @Amarnath-qv2jl 4 ชั่วโมงที่ผ่านมา +1

    చూస్తుంటే మన నాగేశ్వర్ సారే వెళ్లి హమాస్ తరపున గన్ను పట్టుకొని ఇజ్రాయెల్ పైన పోరాటం చేసేటట్టున్నాడు...
    ఎందుకైనా మంచిది ఇతడి పాసుపోర్టు దాయమని వారి కుటుంబ సభ్యులకు వినతి...

  • @menanna9932
    @menanna9932 6 ชั่วโมงที่ผ่านมา +2

    Isroil ni chustunte . 😅😅

  • @SrinivasRacharla-gu7eh
    @SrinivasRacharla-gu7eh 5 ชั่วโมงที่ผ่านมา +3

    ఇజ్రాయెల్ వాడు పిచ్చోడు కాదు మీ లెక్క ,వాడు కావాలి అని అలా డ్రోన్ ని రాణించింది ఇరాన్ ప్రెసిడెంట్ నీ లేపేటందుకు ఒక వంక కావాలి

    • @datilazers4236
      @datilazers4236 3 ชั่วโมงที่ผ่านมา

      Vidu donga professor family fraud 😊

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 5 ชั่วโมงที่ผ่านมา +1

    ఆరల్లులకు పాలస్తీనా ఈవ్వరు.ఇస్తే వారు చేసేదాఢులు ప్రత్యక్షదాడులుకు దుగుతారు.

  • @SiddiShankar-j1g
    @SiddiShankar-j1g 5 ชั่วโมงที่ผ่านมา

    Are you happy 😂😂?

  • @balaiahjogujogu8542
    @balaiahjogujogu8542 3 ชั่วโมงที่ผ่านมา

    మొదలు పెట్టినవారు అనుభవించాలి కదా?కావాలని కెళుక్కున్నారు.

  • @jvmedia2023
    @jvmedia2023 5 ชั่วโมงที่ผ่านมา +1

    ఇరాన్ కి ముడినట్లే..

  • @BVGyadav
    @BVGyadav 33 นาทีที่ผ่านมา

    Edochi padthundo ani bayapadi adiginavi anni icheyyali...iyana durmargam muthyalamma gudini peacefull comm vallu dwamsam cheste valla thappu ni oppukoleka video cheyadu😂😂😂ade rohingyalanu oka mata ante matram ulikipadi video chestadu😂😂😂

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 2 ชั่วโมงที่ผ่านมา

    యూదులకు మిగిలిన ఒక్క దేశం ఇజ్రాయిల్.... కానీ అరబ్బులకు చాలా దేశాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇజ్రాయిల్ శత్రువుతో జరిగే ప్రమాదం ఏంటి అనేది చాలా క్లియర్ గా ఉంది.... అందుకే ఇజ్రాయిల్ 2స్టేట్స్ సిద్ధాంతానికి ఒప్పుకున్న హమాస్, హిస్బుల్లా ఎలా ఇజ్రాయిల్ దేశం లో తీవ్రవాదం తో నరకం చేస్తారు ఎప్పుడైనా సరే ఇజ్రాయిల్ కి ఆప్షన్ లేదు

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 5 ชั่วโมงที่ผ่านมา +2

    మీరుఫీలవకండిపంతులగారు.ఎందుకు వెంట్రకకూడా పీకలేని దాడి.ఇజ్రాల్ యుద్ధం ఎందుకు ఆపాలి.బంధీలను విడుదల చేస్తే రేపే యుద్దం ఆపేస్తామని ఇజ్రాయిల్ చెప్పిందికదా.ఇజ్రాయిలీల కిపోరాటం ఈరోజుకొత్టకాదుకదా.వాపుని బలుపుగా బావించిన ఉగ్రవాదుల లీడర్స్ అంతాపోయారు.ఇంక ఎంత ఇంకో 6నెల్లు మొత్తం కాళీ ఐపోతారు.ఏగొడవా ఉండదు.ఏడాదిగా ఇజ్రాయిల్కి సద్దులు చెప్పేవారు చెబుతున్నారు.కానీ యిజ్రాయిల్ ఆగడమనే ప్రశక్తేలేదని చెబుతోంది.ఉగ్రవాదులు&ఇరాన్ ల వెధవలెక్క మానవతావాదంతో ప్రపంచం మావెనక ఉంటుంది అని.కానీ ఎవ్వడూ పట్టించుకోవఢంలేదు.గాజాలోకానీ,లెబనాన్లోకానీ ప్రజలు ఎవ్వరూ యుద్దాన్ని కోరుకోవడంలేదు.అక్కడ బయటి ప్రపంచం తెలియకుండా చేసిఉగ్రవాదులు వారిని బయపట్టి వారిని వాడుకుంటుంన్నారు.హిజుబల్లాతో వప్పందంచేసిన ఆమాజీప్రధానే అసలు సమస్యకి కారణం.

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 5 ชั่วโมงที่ผ่านมา

      War ante angadi lo debbalata anukuntunnav.... Chala sodhi cheppav gaani... War key point telusuko .... Madyalo chanipotundhi citizens... Balavanthudu cheyalsindhi war kadhu asl war cheyakunda apali...

  • @ebenezergadde1850
    @ebenezergadde1850 4 ชั่วโมงที่ผ่านมา

    Jai Israel 🇮🇱 💙

  • @ramreddy9960
    @ramreddy9960 5 ชั่วโมงที่ผ่านมา +1

    Israel Santi charchalaku pilichind Dani eanduki dostunavu

    • @mohammadzameeruddin7860
      @mohammadzameeruddin7860 5 ชั่วโมงที่ผ่านมา +1

      Brother meeru news sariga chadavaledu. Hasan nasrullah ceasefire gurinchi matladite Israel atanni champesaru. Israel ki enduku ceasefire ishtam ledu neeku teliyadu Palestine lo oil sampada akkada bhumi lo undi anduke daanni occupy cheyyalani Israel tho saha America and Europe plan.

    • @abhishekdavidson
      @abhishekdavidson 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@mohammadzameeruddin7860That territory also belongs to Jews. Arabs occupied the land centuries ago, displacing Jews who were scattered around the world until the formation of the State of Israel in 1948. Palestinians should consider returning to their Muslim-majority countries, or they will continue to exist as a minority in this region.

  • @mohammadzameeruddin7860
    @mohammadzameeruddin7860 5 ชั่วโมงที่ผ่านมา

    British kuda tanaku taanu powerful ani virra veegi india ni takkuva anchana vesaru.

  • @KasthoIskistho-s6u
    @KasthoIskistho-s6u 2 ชั่วโมงที่ผ่านมา

    Naagi Gaadu Happy😂😂