ఇజ్రాయిల్‌కు సహాయం చేయవద్దు, అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ హెచ్చరిక || Don't help Israel, Iran warns ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 182

  • @KtLoose-uf2nx
    @KtLoose-uf2nx 9 วันที่ผ่านมา +4

    ఇజ్రాయెల్ నీ సపోర్ట్ చేసే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలకి మీ భూమిలో భాగమిచ్చి సహాయపడండి.... తర్వాత మీకే తెలుస్తుంది....

    • @vinnu1398
      @vinnu1398 9 วันที่ผ่านมา

      Israel country ni gurtinchina 2nd country Iran brother after turkey...valle accept chesinanka nv evarivi madyalo ...apudu Israel ni gurtinchina Iran terrorists ni champagane oppose ayindi ante nee kodi burra ki ardam katled terrorists ni support chesedi Iran ani

  • @anandreddygurram1149
    @anandreddygurram1149 10 วันที่ผ่านมา +19

    ఇజ్రాయిల్ మీద మొదట దాడి చేసి వాళ్ళ పౌరులను చంపి కొంత మంది నీ అపహరించుకొని పోయినప్పుడు అందులో కొందరిని దారుణంగా చంపినప్పుడు తప్పు అని ఏ దేశం అనలేదు ఇక్కడి కమ్మీ లు ఖాంగి లు ప్రొఫెసర్లు మాట్లాడ లేదు ఇజ్రాయిల్ కు వాళ్ళ శత్రువులను నిర్మూలించే హక్కు వుంది పాక్ కు అమెరికా సపోర్ట్ చేసినప్పుడు ఎవరు అమెరికాకు ఈ సలహా లు ఇవ్వలేదు

    • @chekkalarajkumar2556
      @chekkalarajkumar2556 10 วันที่ผ่านมา +3

      1945 ముందు ఇజ్రాయెల్ అనే దేశం ఉనికిలో ఉందొ లేదో తెలుసుకొండి. పాలస్తీనా మాత్రమే ఉంది.

    • @anandreddygurram1149
      @anandreddygurram1149 10 วันที่ผ่านมา +5

      @@chekkalarajkumar2556 పాకిస్థాన్. బంగ్లాదేశ్ కూడా లేవు వాళ్ళను చంప. వచ్చా మనం

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz 10 วันที่ผ่านมา

      @@anandreddygurram1149 బత్తాయిలు ఇంతకు మించి బుర్ర వాడరు!

    • @lalamsekhar7800
      @lalamsekhar7800 10 วันที่ผ่านมา +1

      ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పూర్వము
      భూభాగములన్నిటిలో చాలా మట్టుకు ఇజ్రాయేలు చేతికి అప్పగించెను

    • @chekkalarajkumar2556
      @chekkalarajkumar2556 10 วันที่ผ่านมา

      @@anandreddygurram1149 బ్రిటిష్ వాళ్ళతో పోరాడి భారత్, పాకిస్థాన్ దేశాలుగా ఏర్పడ్డాము ఇది ప్రపంచానికి తెలిసిన విషయం, ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది

  • @kirankumark7841
    @kirankumark7841 10 วันที่ผ่านมา +3

    Excellent presentation/analysis

  • @vijaykarunakardegala6920
    @vijaykarunakardegala6920 9 วันที่ผ่านมา +2

    ఇజ్రాయిల్ ని ఎందుకు గల కాళీ ఇరాన్ ని ఇరాన్ ప్రోత్సహించే ఉగ్రవాదుల్ని ఇజ్రాయిల్ అంతం చేసే వరకు ఊరుకోదు ఇజ్రాయిల చాలా మంచి పని

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 10 วันที่ผ่านมา +43

    సార్::మరి ఇరాన్ హిజ్బోల్ల, హమాస్, హౌతి లకు సహాయం చేయవచ్చా ??

    • @mohammadzameeruddin7860
      @mohammadzameeruddin7860 10 วันที่ผ่านมา +1

      Brother nasrullah yudha viramam cheyyali ani cheptene atanni Israel champaru. Israel intention Palestine ni occupy cheyyadam anduke yudda viramam ki oppukoledu Israel

    • @pavankrishnab1
      @pavankrishnab1 10 วันที่ผ่านมา +1

      మిత్ర దేశాల మధ్య సహాయాలు ఉంటాయి కదా..హమాస్ లీడర్ ని చంపవచ్చు..కానీ చంపిన ప్రదేశం తప్పు....eg: బంగ్లా p.m India lo దాకుంది..అందుకని బంగ్లా మిలిటెంట్లు ఇండియా మీద ఎటాక్ చేసి ఆమెను చంపారా? ఫస్ట్ ఇండియా నీ అడగాలి...

    • @satyaganta3539
      @satyaganta3539 10 วันที่ผ่านมา +3

      ​@@mohammadzameeruddin7860 ఆపమని చెప్పాలనుకున్నాడు కానీ, ఆ విషయం బయటకు రాలేదు, కొంచం ఆలస్యం అయ్యింది... నిజంగా యుద్ధం ఆగిపోయి ఉంటే అందరికి క్షేమం కదా

    • @vijayabhasskerreddyaleti1562
      @vijayabhasskerreddyaleti1562 10 วันที่ผ่านมา

      ​@@mohammadzameeruddin7860ముందు హామాస్,హిజుబుల్లా ఇజ్రాయెల్ పై ముందు ఎందుకు దాడి చేయాలి.
      ఇజ్రాయెల్ తన రక్షణ కొసం వాటిపై దాడి మొదలు పెట్టింది

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 10 วันที่ผ่านมา +2

      చేయవచ్చు

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 10 วันที่ผ่านมา +1

    YOU ARE VERY KNOELEDGEABLE PROFESSOR TELUGU VARU AVADAM MAA ADRUSTAM

  • @darsanamyesudanam3267
    @darsanamyesudanam3267 10 วันที่ผ่านมา +60

    టెర్రరిస్ట్ లు లేకుండా ఏరి పారేస్తుంది ఇశ్రాయేలు. సపోర్ట్ చేయాల్సిన భాద్యత అన్ని దేశాలకు ఉంది.

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 10 วันที่ผ่านมา +14

      వాళ్ళు ఉగ్రవాదులు కాదు

    • @sibalk7348
      @sibalk7348 10 วันที่ผ่านมา

      Chinnapillalanu ...schools lanu ...hospitals nu Target chesi akkada champutondi isreal...vallu terrorists aa ...Rip your toughts 😂 shame on ur comment

    • @Azzu923
      @Azzu923 10 วันที่ผ่านมา +3

      Avuna..😂

    • @rajashekharpodiyam9018
      @rajashekharpodiyam9018 10 วันที่ผ่านมา +1

      Ni bindha raa

    • @rajashekharpodiyam9018
      @rajashekharpodiyam9018 10 วันที่ผ่านมา +1

      Nuv poi support cheyi

  • @VaraPrasad-eg6vx
    @VaraPrasad-eg6vx 10 วันที่ผ่านมา +3

    ఇరాన్ హెచ్చరిక అరబ్ దేశాలన్నీ కూడా ఆలోచిస్తే కానీ భయపడవు ఒకవేళ అరబ్బు దేశాలు ఇజ్రాయిల్ కు అమెరికాకు సహకరిస్తే ఇరాన్ అను ఆయుధాలు ప్రయోగాలు చేయాలి అనుకుంటే దానికన్నా ముందే ప్రపంచంలో రెండో వంతు అను అను ఆయుధాలు కలిగిన ఇజ్రాయిల్ చేతులు మడుచుకుని చూస్తూ ఊరుకునే ఉంటుందా

    • @Chahakalcheck2345
      @Chahakalcheck2345 10 วันที่ผ่านมา

      Oils tanks ne lepi denguta antuntee ika arab desaluu amm chestaii ..silent avvaka

  • @venkatanarayanagorantala7735
    @venkatanarayanagorantala7735 10 วันที่ผ่านมา +16

    సార్ గారికి ఏమిటంటే ఇరాన్ ఉగ్ర వాదులకు వంట పాడడమే సార్ ముఖ్య ఉద్దేశం ఇరాన్ కు ఇండియా నుంచి సపోర్టు సార్ వారు మాత్రమే చేస్తారు

    • @prabhakarnagavalli4399
      @prabhakarnagavalli4399 10 วันที่ผ่านมา

      You r understand sir worngly

    • @chekkalarajkumar2556
      @chekkalarajkumar2556 10 วันที่ผ่านมา +2

      భారతదేశం యొక్క అధికారిక పాలసీ ఏంటో తెలిస్తే గుండె ఆగిపోతుందేమో జాగర్త

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 10 วันที่ผ่านมา +2

    వాళ్ళ హెచ్చరిస్తే భయపడతారు ఎంటీ సార్ ? వాళ్ళకి ఇజ్రాయిల్ , అమెరికా వాళ్ళకి సపోర్ట్ ఉంటే ఇరాన్ ఎందుకు భయపడుతుంది సార్

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tz 10 วันที่ผ่านมา +14

    బీజేపీ సంఘ్ పరివారం అటు హిట్లర్ ను, ఇటు ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తారు!

    • @Johnny-s2n
      @Johnny-s2n 10 วันที่ผ่านมา

      Hitlor anti jewish kadha😂 bjp nikkar party😂

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 10 วันที่ผ่านมา +4

    యూదులు - అరబ్బులు పౌరులుగా సమైక్య, అవిచ్చిన్న సెక్కులర్ దేశాన్ని ఏర్పాటు చేయడం ఈ సమస్య కు పరిష్కారం -- పరస్పర వ్యతిరేక రెండు దేశాలు శాంతిగా మనుగడ సాధించలేరు..

    • @anandreddygurram1149
      @anandreddygurram1149 10 วันที่ผ่านมา +2

      @@marojumuralidhar8275 శాంతి కాముకులు ఎక్కడ సెక్యులర్ గా ఉన్నారో చెప్పండి

    • @Johnny-s2n
      @Johnny-s2n 10 วันที่ผ่านมา

      Yes 2 state policy currect

  • @AramallaSuvartha
    @AramallaSuvartha 10 วันที่ผ่านมา +30

    ఇజ్రాయెల్ దేవుని నిభందన. అబ్రహం తో చేసిన వాగ్దానం. అందుకు ఇశ్రాయేలు నీ ఎవరు ఏమి చేయలేరు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు.

    • @hussainkhattat2810
      @hussainkhattat2810 10 วันที่ผ่านมา

      Nee akka bokka raa

    • @chekkalarajkumar2556
      @chekkalarajkumar2556 10 วันที่ผ่านมา

      వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, jews వాళ్ళు ఏసుక్రీస్తుని నమ్మరు. బ్రమపడి మద్దతు తెలుపుతున్నారు.

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz 10 วันที่ผ่านมา +8

      Hitler కూడా తోడుగా ఉన్నాడు!

    • @Tank.3d
      @Tank.3d 10 วันที่ผ่านมา +3

      @@RaviKumar-yy4tz సూపర్ reply బ్రో

    • @universetruth-e1z
      @universetruth-e1z 10 วันที่ผ่านมา +1

      60 లక్షల మంది యూదులను కిరాతకంగా హిట్లర్ చంపినప్పుడు ఏమైంది అప్పుడు ఎందుకు కాపాడలేదు

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tz 10 วันที่ผ่านมา +7

    ఇజ్రాయెల్ ను దారిలోకి తేవాలంటే మరో హిట్లర్ రావాలి!

    • @Hari-v1d
      @Hari-v1d 6 วันที่ผ่านมา

      ఇప్పుడు హిట్లర్ కూడా ఇజ్రాయెల్ ను ఆపలేడు

  • @charanraj666
    @charanraj666 10 วันที่ผ่านมา +9

    ఇరాన్ తన గురించి తాను ఏమనుకుంటొంది?

    • @chekkalarajkumar2556
      @chekkalarajkumar2556 10 วันที่ผ่านมา +2

      మొన్ననే న్యూక్లియర్ బాంబు పరీక్ష నిర్వహించినట్లు ఇరాన్ భూకంప తీవ్రత తెలియజేస్తుంది

    • @Johnny-s2n
      @Johnny-s2n 10 วันที่ผ่านมา

      Don la maryadu nuclear war heads vunnai

    • @Chahakalcheck2345
      @Chahakalcheck2345 10 วันที่ผ่านมา

      Iran dagga ra ippudu nuclear unnai..vesii mingitaduu antee

  • @agfitts
    @agfitts 11 วันที่ผ่านมา +3

    ఇరాన్ కొత్త న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేస్తుంది కానీ అమెరికా ఏమీ చేస్తాలేదు అదే అమెరికా భారత్. టెస్ట్ చేసినప్పుడు అమెరికా మర్యూ ఇంగ్లాండ్ విరుచుక పడ్డాయి

    • @ramsg9988
      @ramsg9988 10 วันที่ผ่านมา +2

      ఇరాన్ మీద sanctions ఎప్పుడో పెట్టారు.

    • @mohammadzameeruddin7860
      @mohammadzameeruddin7860 10 วันที่ผ่านมา

      India population ekkuva, india eppudu develop avitundo anna bhayam us and uk counties ki. Anduke iran iraq afghanistan lanti countries tho india manchi relationship unte indian currency merugu padutindi ani vallanu antam chesindi America. India Russia afghanistan tho relationship pettukunte us bhaggantundi

    • @ramsg9988
      @ramsg9988 10 วันที่ผ่านมา

      @@mohammadzameeruddin7860 Taliban vedhavalau chetta naakodululu. Ammayalni torture pedathaaru penta vedhavalu. Mee turaka vedhavalaki ammayilu ante ata vasthuvule kada? Atlaanti sannasulu Hindus lo koodaa unnaru kaani vaallaki voice ledu. Thokki paresamu vallani.

  • @Vijayanu140
    @Vijayanu140 11 วันที่ผ่านมา +13

    టు స్టేట్ సొల్యూషన్ మంచిది

    • @chekkalarajkumar2556
      @chekkalarajkumar2556 10 วันที่ผ่านมา +3

      1947 సరిహద్దులు ప్రకారం రెండు దేశాల ఏర్పాటుకు అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించడంలేదు. 124 దేశాల మద్దతు ఇచ్చిన ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం ఆక్రమించిన ప్రాంతాలనుండి ఇజ్రాయెల్ వైదొలగాలి. కానీ అమెరికా, ఇజ్రాయెల్ 124 దేశాలు చేసిన తీర్మానాన్ని అమలుచేయడంలేదు

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 10 วันที่ผ่านมา +15

    అందుకే నేను ఇతనిని వక్రీకరణ సార్వభౌమ- అంటాను.. ఇతను ముగింపు వాక్యాలలో ఏమంటున్నాడు??? చారిత్రక పాలస్తీనా భూభాగాలలో ఇజ్రాయెల్ - పాలస్తీనా అనే రెండు దేశాలు ఏర్పడాలి అంటున్నాడు.. ఇక్కడే ఉంది వక్రీకరణ -- అదేమంటే నిజానికి ఆ భూభాగం యూదులది (7 వ శతాబ్దంలో అరబ్బులు ఆక్రమించారు) సరే.. నిజానికి రెండు దేశాల ఏర్పాటును 1948 లో వ్యతిరేకించినది ఎవరు?? అరబ్బులు కాదా?? మాకు చరిత్ర తెలియదనుకుంటున్నావా?? అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు కావాలంటున్నారు??? ఇప్పటికి అయినా రెండు దేశాలను అంగీకరించేది ఎవరు??? PLA అంగీకరిస్తుంది.. హమస్ వ్యతిరేకిస్తుంది.. అప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు?? జెరూసలేం ఎవరికి చెందాలి?? ఇవన్నీ ప్రశ్నలు... ఈ అతి మేధావి చెప్పేంత చిన్న సమస్య కాదు .. నాకు ఒకటి అనిపిస్తోంది.. అవిశ్చిన్న ఇజ్రాయెల్ (దానికి ఇజ్రాయేల్ అనండి లేదా పాలస్తీనా అనండి) ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి.. అందులో యూదులు - అరబ్బులు సమాన పౌరులుగా సెక్కులర్ దేశంగా ఏర్పడాలి... శాంతి నెలకొనాలి..పరస్పర వ్యతిరేక రెండు దేశాలు ఎప్పటికీ శాంతిగా మెలగ లేరు.. అసాధ్యం..

    • @pavankrishnab1
      @pavankrishnab1 10 วันที่ผ่านมา

      తప్పు మిత్రమా..7 వ శతబ్దంలో యూదులు ప్రపంచం అంతా విస్తరించారు...హిట్లర్ ఊచకోత తర్వాత...పారిపోయి పాకిస్తానీ అనే ఒక స్వతంత్ర దేశం లో తలదాచుకుని...ఇపుడు వాళ్ళను బైటకి పొమ్మంటున్నారు

    • @rbksingh6164
      @rbksingh6164 10 วันที่ผ่านมา +1

      అవును మీరు చెప్పింది నిజమే

    • @satyaganta3539
      @satyaganta3539 10 วันที่ผ่านมา +2

      Excellent analysis

  • @srikaramprashanthreddy
    @srikaramprashanthreddy 10 วันที่ผ่านมา +5

    Israel 🇮🇱 more Aggressive, these type words..

  • @chekkalarajkumar2556
    @chekkalarajkumar2556 10 วันที่ผ่านมา +3

    1947 సరిహద్దులు ప్రకారం రెండు దేశాల ఏర్పాటుకు అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించడంలేదు. 124 దేశాల మద్దతు ఇచ్చిన ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం ఆక్రమించిన ప్రాంతాలనుండి ఇజ్రాయెల్ వైదొలగాలి. కానీ అమెరికా, ఇజ్రాయెల్ 124 దేశాలు చేసిన తీర్మానాన్ని అమలుచేయడంలేదు

  • @DileepKumar-jj4cb
    @DileepKumar-jj4cb 10 วันที่ผ่านมา

    10:25 to 11.45 - You missed one important development in this part of discussion.
    Iranian diplomats killed during Israeli attacks, recently.
    How any country will keep quiet when someone attack their sovereign area?

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 10 วันที่ผ่านมา

    నిజమా

  • @Myname-wp1oy
    @Myname-wp1oy 10 วันที่ผ่านมา +2

    ఇరాన్ గాడు ఇజ్రాయెల్ గు.. ద్ద.... లో వేలు పెట్టి గెలకడమెందుకు.... ఇప్పుడు వేరే దేశాల మీద పడి ఏడవడం దేనికి.

    • @akheelraees2434
      @akheelraees2434 10 วันที่ผ่านมา +1

      Israel first Syria lo ni Iran embassy mida dadi chesindi, Dani Valle Iran war Li adugu pettindi. Gelikindi israel, Iran kdu

    • @Myname-wp1oy
      @Myname-wp1oy 10 วันที่ผ่านมา

      @@akheelraees2434 అలా అయితే హెజబొల్లా ఎవరి కోసం

    • @AnandKumar-mh4ni
      @AnandKumar-mh4ni 10 วันที่ผ่านมา

      Ahhhh Ami Tittitivi Bro ❤❤

    • @Hari-v1d
      @Hari-v1d 6 วันที่ผ่านมา

      మాస్

  • @manjuyadav2302
    @manjuyadav2302 10 วันที่ผ่านมา +22

    ఇరాన్ కు పోయే కాలం దగ్గర పడుతుంది ఈ రాక్షస దేశం భారత ధేశంతో సఖ్యత తో వుంటూనే కాశ్మర్ విషయంలో వీలు దొరికినప్పుడల్లా పాకిస్తాన్ కు వంత పాడుతుంది మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 10 วันที่ผ่านมา

      YOU ARE WRONG..IRAN EPPUDU PAKISTAN ni support cheyyadu..india mithra desam

    • @manjuyadav2302
      @manjuyadav2302 10 วันที่ผ่านมา

      @@chadaramjaganmohanrao3393 నువ్వు అప్ డేట్ లేవు ఇరాన్ని గమనిస్తు వుండండి అది మిత్ర దేశం కాదు అనుకూల శత్రువు

    • @Chahakalcheck2345
      @Chahakalcheck2345 10 วันที่ผ่านมา

      😂😂😂yada nundii vastaruu ra meruu..iran india ki oka pirt ichindi iran loo😂😂 pedda baffun laga unnave

  • @srinivaskurla4514
    @srinivaskurla4514 10 วันที่ผ่านมา +1

    సార్ మీకు మ్యాటర్ అర్థం అవడం లేదేమో. ఇరాన్ కు అంత సీన్ లేదు. ఆల్రెడీ ఇవాళ ఇరాన్ మీద ఇజ్రాయెల్ సైబర్ ఎటాక్ లు చేసింది. అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ బెదిరిస్తే భయపడే పరిస్థితి కాదు అమెరికా, ఇజ్రాయెల్ ల ది. ఎక్కువ చేస్తే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గ్రామ సింహం ఎంత అరిచినా సింహం కాదు సార్.

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 10 วันที่ผ่านมา

    ☝👍💐🙏😊

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 10 วันที่ผ่านมา

    Very well explained. Thank you Sir.

  • @rajuq-k5r
    @rajuq-k5r 10 วันที่ผ่านมา +4

    Ne sollu . Israel evari mata vinadu

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 10 วันที่ผ่านมา

    US misinterpreted disseminating as if Uran warned the Arab, instead Arab felt bad on Israel attack on Mosques......

  • @vickyfires
    @vickyfires 10 วันที่ผ่านมา

    em undadu Sir ... Iran is scared now...

  • @satya1666
    @satya1666 10 วันที่ผ่านมา

    దీనిని బట్టి మత పుస్తకాలు నిశాని సోమరులు పాన్ పరాగ్ భక్తి మసాలాతో రాసి ప్రచారంలో పెట్టిన రాజకీయ పెంట అని అర్దం.
    బతకడం అంటే బతికించడం
    భక్తి అంటే ఇవ్వటం 80ఏళ్ల వయస్సున్న పాలకులలో ఏ మాత్రం
    కనబడటం లేదు.
    కనబడేదల్లా భక్తి దేశ భక్తి మాటున శాశ్వత అంటరానితత్వం జాత్యాహంకారం అబద్ధాలు అజ్ఞానం అరాచకాలే😝

  • @Jphandle22
    @Jphandle22 10 วันที่ผ่านมา +2

    2 state solution anukunte Mahabaratam iy undee di kadu .😅

  • @CharyGCharyG
    @CharyGCharyG 10 วันที่ผ่านมา +6

    కమ్యూనిస్టు నాగేశ్వర్ విశ్లేషణ

    • @prabhakarnagavalli4399
      @prabhakarnagavalli4399 10 วันที่ผ่านมา

      Anna, nageswar gaaru Secularist

    • @CharyGCharyG
      @CharyGCharyG 10 วันที่ผ่านมา +1

      @@prabhakarnagavalli4399 కాదు అతను sfi ఉస్మానియా యునివర్సిటి అధ్యక్షుడిగా పనిచేశారు

  • @srisrinivasatenali8064
    @srisrinivasatenali8064 10 วันที่ผ่านมา +4

    elaa cheppe india pakistan chesaru emaindi edi anthe

  • @rammohanchunchu158
    @rammohanchunchu158 10 วันที่ผ่านมา +1

    America Israel sare,
    Telangana sadinchina Lakshyalu neraveraledu anna ninadam.. entha varaku .. vachaavi .. oka video tho prajalaku vivarincha valasina avasaram unda..

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 10 วันที่ผ่านมา

    సార్ ఎవరుఇస్రయల్, పలాస్టీనా సమరష్యాయో చేయాలి.

  • @timothyjabez3528
    @timothyjabez3528 11 วันที่ผ่านมา +10

    Iran pikedi emi ledu

    • @shadow8043
      @shadow8043 11 วันที่ผ่านมา

      Wooww
      Nijamaa..?

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 10 วันที่ผ่านมา +2

      ​@@shadow8043
      Wooww ISRAYEL dhebbhaku KOMAINI 3 deys dhakkunnadu 🤣🤣🤣 .

    • @prasanthreddi6283
      @prasanthreddi6283 10 วันที่ผ่านมา +2

      ​@shadow8043 me chelli ela vundi baa

  • @apple15457
    @apple15457 10 วันที่ผ่านมา

    Yenka kavali ee videos

  • @ica91015
    @ica91015 10 วันที่ผ่านมา

    Iran is behaving like Jalaganna 😂😂😂... comedy piece

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 10 วันที่ผ่านมา

      Like EVMs 😅😅😅😅😅

    • @ica91015
      @ica91015 10 วันที่ผ่านมา

      @@rajeevbokinala73 stotram ra puka

  • @apple15457
    @apple15457 10 วันที่ผ่านมา

    Yenka kavali

  • @globalview6969
    @globalview6969 10 วันที่ผ่านมา

    WALL STREET WHOSE!ELON MUSK OR..

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 10 วันที่ผ่านมา

    అబ్బ

  • @syfullas8704
    @syfullas8704 10 วันที่ผ่านมา

    Israel Iran two country
    Fight.then the power conkulled....who is power.other s not entry

  • @globalview6969
    @globalview6969 10 วันที่ผ่านมา

    if prosocial govt in palestine --israel accepts

  • @mokadinesh2721
    @mokadinesh2721 10 วันที่ผ่านมา +2

    Mari POK India di ani Iran cheptunda valla logic base chesukuni

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 10 วันที่ผ่านมา

      Nuv pedda waste l kodkuvu..neeku yemi teliyadu ...

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 10 วันที่ผ่านมา

      Chepthe em vastadi ra wastega..pok india di ayipothadara

    • @mokadinesh2721
      @mokadinesh2721 10 วันที่ผ่านมา

      ​@@IntrovertRahulRK nvu entha waste anedhi ni language ae cheptundi....ni lanti gorreni kadu nenu...Edina logical ga discussion cheyagaligithe rpl ivvu Leda ni Pani nvu chusuko....notiki vachinatlu vagaku

  • @venus-im2ik
    @venus-im2ik 10 วันที่ผ่านมา

    Iran thooo Emmm kadhuu

  • @rabbaanishaik1527
    @rabbaanishaik1527 10 วันที่ผ่านมา

    Bjp ni kuda india lo control cheyali anteya
    Iran middle east lo super power avvali

  • @Techmama01
    @Techmama01 10 วันที่ผ่านมา

    Israel banisalu antha india lo ne unnaru 😂 support support ani chebtu untaru

  • @BallaNagaraju
    @BallaNagaraju 10 วันที่ผ่านมา

    ఉగ్రవాదులకు సంబంధించిన స్టేట్మెంట్ లు ఎవరూ వినరు ఉగ్రవాదులు మాటలు ఎవరూ నమ్మరు ఉగ్రవాదులు అరాచకాలు అరికట్టాలి ఉగ్రవాదులు ముందు బందీలను వదిలితే బాగుంటుంది

  • @johnkishan-cw2oq
    @johnkishan-cw2oq 10 วันที่ผ่านมา

    Sir ఇజ్రాయెల్ గురించి అర్థం కావాలంటే బైబిలు చదవండి లేకపోతే అస్సలు చరిత్ర అర్థం కాదు ఇజ్రాయేల్ ను ఓడించడం ఎవరి తరం కాదు అమెరికా కూడా ఇజ్రాయేల్ కు బయపడుతది.

  • @jprealtalks
    @jprealtalks 10 วันที่ผ่านมา

    Ne voice 😅😅😅😅😅

  • @COCO88204
    @COCO88204 10 วันที่ผ่านมา

    😂😂😂

  • @AhmedAhmed-gu9qk
    @AhmedAhmed-gu9qk 10 วันที่ผ่านมา

    టు స్టేట్ సొల్యూషన్ కి ఇజ్రాయిల్ ఎందుకు ఒప్పుకోవటం లేదు ఒకప్పుడు ఇజ్రాయిల్ దేశం అక్కడ లేదు పాలస్తీనా,భూభాగాన్ని బ్రిటన్,ఆక్రమించుకొని, ఇజ్రాయిల్ కి కట్టబెట్టింది సరే దొరికిన దాంట్లోనే సంతృప్తి పడాలన్న ఉద్దేశం ఇజ్రాయిల్ కి లేదు మొత్తం పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకొని ఆ దేశ ప్రజలను తరిమేయాలని చూస్తుంది ఇప్పటికి మూడు భాగాలను ఆక్రమించుకుంది మరి పాలస్తీనా ప్రజలు ఎక్కడికి పోతారు అది వాళ్ళ సొంత దేశం కదా పశ్చిమ దేశాలను ఇజ్రాయిల్ బ్లాక్మెయిల్ చేసి ఆడిస్తుంది.

    • @elisha6920
      @elisha6920 10 วันที่ผ่านมา +1

      China mana places istadhaa??? Arunachal pradesh maadhe antundhi.Pak occupai chesina place sangathi???

    • @ramkrishna2698
      @ramkrishna2698 10 วันที่ผ่านมา +2

      Ala ante Pakistan, Bangladesh, an Myanmar Hindus di... UK Muslims ki appa cheppindi... Maaku ichestara??

    • @elisha6920
      @elisha6920 10 วันที่ผ่านมา +1

      @@ramkrishna2698 hindhu anedhi Sindhu nundi vachindhi.dravidians ee deshaaniki mulavaasulu. secular India manadhi.andharam kalisimelisi jivistunnanaam
      Independence andharam kalisi techukunnam matha vibhedhaalu vadhu