సేవకుడు|| KANNAREYON || PANDURAJARAO ||JOHNPETER || SUVARNARAJU || Sevakudu TeluguChristianShortFilm

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
  • #teluguchristianshortfilms #ChristianGospel #Testimony
    ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములు మరియు నాదనాలు... నిజ జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనలు తీసుకుని సజీవ సాక్ష్యాలు అనే ఈ షార్టఫిల్మ్ పరిచర్య చేయడం జరుగుతుంది. ముగ్గురు సేవకుల జీవిత సాక్ష్యాలను ఈ సేవకుడు అనే షార్టఫిల్మ్ లో చూపించడానికి చేస్తున్నాం.... ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా, నరకానికి పోయే ఆత్మల పట్ల భారం కలిగి నిత్యరాజ్యం ఒకటి ఉందని క్రీస్తును నమ్మి వెంబడిస్తే ఆ పరలోకరాజ్యంలో యుగయుగాలు ఉంటారని చెప్పటానికి వస్తున్న సేవకులపై చేస్తున్న దాడులు, అవమానాలు, నిందలపై చేసిన షార్టఫిల్మ్ ఈ సేవకుడు ...ప్రియమనవారులారా మీ మేలుకోరి వస్తున్న ప్రతి సేవకుని వెనుక ఒక కథ ఉంటుంది కానీ దేవుని వాక్యానికి లోబడి లోకాన్ని విడిచిన ప్రతి సేవకుడు అన్నింటికీ తలవంచుకుని సువార్తను చేస్తూ ఉంటాడు... లోకానుసారంగా ఎదిరించడం దేవునికి విరుద్ధం... ప్రేమ చూపించడం ఒక్కటే తెలుసు సేవకి , సేవకులకి ... ప్రేమతో ఆలోచిస్తారని ఆశిస్తున్నాను... దేవుడు మీ అందరిని దీవించును గాక ... సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికి మాత్రమే చెల్లును గాక. ఆమెన్... మీ కన్న రియోన్ 🙏🏻
    #Sajeevasakshyaalu #Gospelmusics #TeluguChristianTestimonies #christiansongs #savethenature #teluguworshipsongs #christiansongs #Telugu #Teluguchrostianmovies

ความคิดเห็น • 116