DASAMABHAGAM || దశమభాగం || telugu christian short film || brother ravi kiran 7981127492

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 621

  • @RaviKiranPiduguralla
    @RaviKiranPiduguralla  ปีที่แล้ว +126

    ప్రతి ఒక్కరు తప్పకుండా షేర్ చెయ్యండి... ఎంతో ప్రయాసతో, ఎంతోమంది దొంగబోధకుల బెదిరింపులు కూడా లెక్కచేయకుండా ఈ ఫిల్మ్ చెయ్యడం జరిగింది... మీ అనుభవాన్ని కామెంట్ చెయ్యడం మర్చిపోకండి...

    • @devimadhamsetti334
      @devimadhamsetti334 5 หลายเดือนก่อน +8

      ఇలానే చాలా మంది చేస్తున్నారు 🙏

    • @K.Prasanthi-z2d
      @K.Prasanthi-z2d 4 หลายเดือนก่อน +3

      Tq sir chala baga chepparu

    • @nammisattibabu3837
      @nammisattibabu3837 4 หลายเดือนก่อน

      Praise the lord ❤ good message...read the Bible....thank you....

    • @evergreenprice
      @evergreenprice 4 หลายเดือนก่อน

      Brother this shortmovie you are done in truly and correct, keep doing, god bless you

    • @bavikadimahesh9519
      @bavikadimahesh9519 4 หลายเดือนก่อน +1

      ఒరేయ్ తమ్ముడు.. నిన్ను సాతానుడు మంచిగా వాడుకుంటున్నాడు.........
      క్రైస్తవులకు ఉండాల్సిన కనీస బాధ్యతలు కూడా మర్చిపోయినట్లుగా చేస్తున్నాడు నీ ద్వారా

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 ปีที่แล้ว +12

    అన్నగారు మికు నా నిండు వందనాలు ,,, చాల చక్కగా చెప్పరు ఉన్నది ఉన్నట్టు ,, దేవుడు మీకు మి పరిచర్యకు తోడై ఉండునుగాక,,, ఈ ఫిల్మ్ లో లాస్ట్ కౌంటర్ బలె ఉంది(నేనెందుకు మారలి),,

  • @Jesus-o4z
    @Jesus-o4z 4 หลายเดือนก่อน +6

    చాలా బాగా తీసారు బ్రదర్ 🌹
    అనేకమంది దేవుని వద్దకు రావడానికి ఈ డబ్బే ఆటంకంగా ఉంది. అయ్యో మేము ఏమీ ఇవ్వలేకపోతున్నామే సేవకులు ఏమనుకుంటారో అని చాలామంది మందిరాలకు రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉంది, అంతేకాకుండా మాటిమాటికి దశమభాగములను అడిగి మనుషులను బాధిస్తున్న డబ్బు సేవకులకు గుణపాఠంగా కూడా ఉంది. Tq

  • @ChinigeSwapna-cl7zo
    @ChinigeSwapna-cl7zo หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ అన్నగారు కొత్తగా ఈరోజు చూశాను అన్నా మీ వీడియోస్ ఆత్మీయ జీవితానికి ఎంతో బలపరుస్తున్నాయి ఈ వీడియో ద్వారా బలమైన సేవ జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను అన్న ఇంకా మంచి వీడియోలు ఇంకా ఆత్మలో ముందుకు సాగి మీకు బలం శక్తి దేవుడు ఇవ్వాలని దేవుడైన జ్ఞానంతో బలంగా ఇంకా నింపాలని మీకోసం ఈరోజు నుంచి ప్రార్థనలో పెడతాను అన్నగారు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 🙏🙏🙏🙏🙌🙌🙌🛐🛐🛐🛐❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @dollyjesussongs2937
    @dollyjesussongs2937 ปีที่แล้ว +3

    Thanku anna waiting for the next film

  • @BUJJIBABUMADALA-cq8gp
    @BUJJIBABUMADALA-cq8gp 4 หลายเดือนก่อน +8

    Wonderfull message మార్పుకు అద్భుతం ఎవరి మొకం లో దుఃఖం ఉండదు ప్రతి సంఘంలో తెలుసు కోవాలి అందరు ఆత్మల కోసం పనిచేయాలి ఎవరూ ఎవరిమీద ఆశ పడకూడదు అంత కన్నా దేవునికి ఇష్టం అయినది ఏముంది

  • @JampuVenkesteswarlu
    @JampuVenkesteswarlu ปีที่แล้ว +4

    Wonder full short flim super GOD bless u

  • @suryakumarsesetti709
    @suryakumarsesetti709 ปีที่แล้ว

    Good message annayya

  • @grk7088
    @grk7088 11 วันที่ผ่านมา

    Praise the lord Anna
    Wonderful Message for Believers nd pastors...keep it up god bless u

  • @seahawk123
    @seahawk123 3 หลายเดือนก่อน +1

    Veedevadu,kothha bichhagadu start ayyadu?

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  3 หลายเดือนก่อน

      వీడు మీ సాతాను గాడి రాజ్యాన్ని కుప్ప కూల్చేవాడు.. ఇంక మీ (దొంగ సేవకుల) బ్రతుకులు రోడ్డున పడ్డట్టే

    • @seahawk123
      @seahawk123 3 หลายเดือนก่อน

      @@RaviKiranPiduguralla satanu rajyani kulchithe ,manchide.God bless him.

    • @Elusurisanthosh1992
      @Elusurisanthosh1992 2 หลายเดือนก่อน

      ​@@seahawk123neku sarigga ardam kalefu

  • @UdayKiran-k5l
    @UdayKiran-k5l 4 หลายเดือนก่อน +4

    చాలా బాగుంది అన్నయ్య ఇంక వీడియో లు తీయండి పాస్టర్ గారు 🙏amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thadipallilakshminarayana2278
    @thadipallilakshminarayana2278 10 วันที่ผ่านมา

    Great and informative video pastor garu

  • @anandaganeshganesh3091
    @anandaganeshganesh3091 3 หลายเดือนก่อน +2

    అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను.
    మత్తయి 8:4

  • @ThokalaKalaiah
    @ThokalaKalaiah 3 หลายเดือนก่อน +3

    వందనాలు అన్న ఇలాంటి సత్యం తెలియాలి

  • @ramanakota1274
    @ramanakota1274 ปีที่แล้ว +1

    Praise the lord anaya garu
    Wonder full msg

  • @narendratalari779
    @narendratalari779 ปีที่แล้ว +6

    వండర్ ఫుల్ మెసేజ్ దశమ భాగం గురించి వివరించి చెప్పారు అందును బట్టి ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ 🙏🙏🙏🏻🙏🏻🙏

  • @Anand--kumar
    @Anand--kumar ปีที่แล้ว

    Brother excellent గ messege చెప్పారు దేవునికే మహిమ

  • @ramujinaka7726
    @ramujinaka7726 ปีที่แล้ว +6

    Wonderful shortfilm brother..... 🙏
    Very straight and clear explanation with references from Bible.
    I hope God may use this film to wake up many pastors and biliever...👍👍👍

  • @srilakshmi3362
    @srilakshmi3362 ปีที่แล้ว +1

    Nijame annayya ippudu Meru cheppina matalu hrudamlo unchukuni alochinchi deevuni nijamaina sevakulu yevaro thelusukovali.

  • @SunithaYedge
    @SunithaYedge 4 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు బ్రదర్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు

  • @pastor.k.prasad4220
    @pastor.k.prasad4220 4 หลายเดือนก่อน +34

    విశ్వాసులు దశమ భాగములు ఇవ్వకపోయినా ఎంతో ప్రయాసతో ఆత్మల కొరకు సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  4 หลายเดือนก่อน +1

      420 కబుర్లు వద్దు బ్రదర్ కాల్ చెయ్యండి

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  4 หลายเดือนก่อน +1

      బ్రదర్ మీరు కాల్ చేస్తారని చూస్తున్నా.. లేదా మీ నెంబర్ ఇవ్వండి నేనే కాల్ చేస్తా..

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  4 หลายเดือนก่อน +1

      సామెతలు 28:1
      [1]ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
      పారిపోండి పారిపోండి మీ బ్రతుకులు బైటపడుతున్నాయి పారిపోండి

    • @vashirvadam
      @vashirvadam 4 หลายเดือนก่อน +1

      avunu

    • @the_iit_aspirant
      @the_iit_aspirant 4 หลายเดือนก่อน +2

      ​@@RaviKiranPiduguralla brother, sorry thappuga anukovadhu ..
      మనం మంచిగా ఉన్నామని ఎదుటివారిని అలా చిన్నచూపు చూడకూడదు లోకస్థులులాగా

  • @kumariyadala1129
    @kumariyadala1129 ปีที่แล้ว +4

    Very clear explanation with the bible references...

    • @Adhonairabbuni
      @Adhonairabbuni 4 หลายเดือนก่อน

      @@kumariyadala1129 వందనములు అనే మీ అందరూ పాస్టర్లు గా ఎదో గల్లీలో పల్లెల్లో లేని చోట ప్రార్థనలూ పాస్టర్లు గా నడుపుతుండటమే ప్రభువు ఆశా

  • @jaijaiprakash2010
    @jaijaiprakash2010 ปีที่แล้ว +2

    Devuniki prematho 90% icchina takkuve brothers adi ottiditho kaadu prematho ivvali, devudu tanaku unna okka kumarunni baliga icchadu mana kosam , praise the lord brother manchi short film chala mandi vidudala pondhe film🙏

  • @anantha5845
    @anantha5845 ปีที่แล้ว +5

    అన్నా మీరు క్రైస్తవులను మెల్కొల్పుతున్నరు.🙏praise the lord

  • @agraharapuvarahalraju3623
    @agraharapuvarahalraju3623 3 หลายเดือนก่อน +2

    Praise the lord Brother
    So many doughts clear thank you brother.

  • @pavankumarchebrolu3359
    @pavankumarchebrolu3359 ปีที่แล้ว +2

    Nice message for present situation anna

  • @jesusrealgod8445
    @jesusrealgod8445 ปีที่แล้ว +2

    Good short film

  • @princyraju9767
    @princyraju9767 29 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mpdas4463
    @mpdas4463 3 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ తమ్ముడు
    చాలా చక్కగా చెప్పారు ముందు విశ్వాసులు బైబిల్ చదవాలి బైబిల్ చదువు లేకపోతే ఇలా మోసం చేస్తారు
    దశమ భాగం ఇచ్చే వాళ్ళు కష్టం ఉన్న బాధ ఉన్న దేవుని శాపం విశ్వాసులకు భయపెడుతున్నారు కాబట్టి వారు భయంతోను ఇస్తున్నారు వారు హృదయం లో నిశ్చయించుకున్న ప్రకారం ఇయలేక పోతున్నారు
    కుటుంబంలో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా దశమ భాగం అప్పు తీసుకొచ్చి ఇస్తున్నారు కొందరు
    చాలా చక్కగా వివరించారు పరిచర్యను దీవించును గాక ఆమెన్

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 3 หลายเดือนก่อน

      అప్పు చేసి మరీ ఇచ్చేవారు లేరండీ కల్పితాలెందుకండీ

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  3 หลายเดือนก่อน

      Good news brother meeku oka bad news అప్పు చేసి ఇచ్చేవారు ఉన్నారు. నా దగ్గరకు రండి పరిచయం చేస్తా

  • @LataGowda-e9h
    @LataGowda-e9h 5 หลายเดือนก่อน +4

    వందనాలు 🙏 🙏🙏🙏🙏 చాలా మంచిగా చెప్పారు దశమభాగము కోసం అందరు అంటారు కానీ మనస్సుతో పెదవిధరలురెండు కాసూఇచింది నిజంగా దేవుడు మిమ్మును ఇంకా దేవించునుగాక ఆమె న్ చాలా బాగా చెప్పారు దశమభాగము లో ప్రతి వారు బలవంతంగా ఇవ్వు దు ముందు వాక్యం చదవాలి రక్షణ పొందాలని మారుమనస్సు పొందినప్పుడు దశబాగంఇసేదేవుడు అంగీ యిస్తారు ఆమె న్ దేవుడు మిమ్మును ఇంకా విశ్వాసం ఇంకా ముందుకు సాగిపోయే కృపా దయచేయ మని పార్ధ నా

  • @Srikanth-dd1cn
    @Srikanth-dd1cn 4 หลายเดือนก่อน +2

    Excellent.. గొప్ప పని చేసావ్ మిత్రమా ఈ వీడియో ద్వార

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  4 หลายเดือนก่อน

      Chaalaa thanks brother.. Naaku appudappudu ibbandulu badhalu edurayinappudu ilanti comments chusi santhoshapadtha.. Naa sramani konthavaraku marchipothaa 👍❤️

  • @malathikuraganti7986
    @malathikuraganti7986 4 หลายเดือนก่อน +20

    వాక్యధారముగా ఉంది
    యేసయ్య కు మహిమ కలుగును గాక
    చాలా బాగుంది
    యేసయ్య మిమ్మల్ని ఆశీర్వాదించును గాక

    • @bavikadimahesh9519
      @bavikadimahesh9519 4 หลายเดือนก่อน

      @@malathikuraganti7986 నా బోధకుడు నశించిపోతున్న ఆత్మ కొరకై సమస్తమును వదులుకొని రాత్రింబవళ్లు ప్రయాస పడుతున్నారు అందుకే ఆయనకు ఆయన పనిలో నిమగ్నం అవటానికి ఉండుటకై నేను నా కర్తవ్యంని దశమ భాగము అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చి వాడ పడుతున్నాను...
      వెళ్ళు.. వెళ్ళకపోతే.. వెళ్లే వారిని పంపించు..!

  • @Harshabhanu150
    @Harshabhanu150 4 หลายเดือนก่อน +3

    Anna inni vachanalatho బైబిల్ లో ఉన్నది మాత్రమే చెప్పి సత్యాన్ని తెలియ చేశావు నీకు మనస్పూర్తిగా వందనాలు... 🙏

  • @Sailaxmi-x8l
    @Sailaxmi-x8l 2 หลายเดือนก่อน

    దశమభాగమును ఇకపోతే మాకు యాక్షడేంటులు జరుగుతాయి ఒక ఆదివారం⛪ చర్చి వెళ్లక పోతే హసపటలు పాలవుతాం పాషఠరు గారు ఇంటి పని చేయక పోతే శ్రమలు పాలవుతాము సోంపులో ఇవాలి ఇది భోద తూ చీ చీ🙏🙏

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 หลายเดือนก่อน

      కొందరు దొంగలు వాక్యం తెలియని వారిని దశమభాగం పేరుతో మోసం చేసి దోచుకుంటున్నారు..

    • @Sailaxmi-x8l
      @Sailaxmi-x8l 2 หลายเดือนก่อน +1

      @@RaviKiranPiduguralla ఇసాౖం ఇవకుండా ఉండం మా శక్తి కొలది ఇసాౖం అయినను తుపిౖ ఉండదు దురాశ కలిగి ఉంటారు పనులు చేయడానికి ఇప్పుడు ఎవరు ఆరోగ్యం తో ఉంటునారు

  • @prakashpaniti7733
    @prakashpaniti7733 ปีที่แล้ว +3

    Short film chala meaningful ga undi brother. Devuni vakyanni chakkaga code chesaru. Audio, video quality bagundi. Everything good. I appreciate you and your team work. Glory to lord JESUS.

  • @sureshsangu5633
    @sureshsangu5633 4 หลายเดือนก่อน +19

    నిజముగా బైబిల్ లో ఉన్నది బయట జరుగుతున్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @ranimettu6753
    @ranimettu6753 3 หลายเดือนก่อน

    Praise the lord brother
    Chala baga చెప్పారు
    ఈనాడు ఎలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు
    అన్యజనులు ఇలానే అంటున్నారు మీరు దేశం భాగాల కోసమే మీ మందిరాలకు వెళ్తారు మీ పాస్టర్లు ఇలాఅని అంటారు
    ఈ షార్ట్ వీడియో చూసే వాళ్ళు పాస్టర్స్ మారాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి

  • @siricilladivyavani6717
    @siricilladivyavani6717 ปีที่แล้ว

    Praise the lord Anna thanku u so much for good spiritual film glory to god

  • @devadeva4740
    @devadeva4740 4 หลายเดือนก่อน +3

    నాకూడా ఎలాగా దశమా భాగాలగురించి చేర్చిలకు వేళలనిపించడంలేదు ఈ వీడియో చూసాక చాలా అనుమానాలు తిరినట్టు అనిపించింది bro tq for video 🙏

    • @TataJeevanKumar-r4x
      @TataJeevanKumar-r4x 4 หลายเดือนก่อน +1

      Evadam drara bless aitaru bro kani pastors balavantam cheyakudadu adi devuniki manishi sambandichunadi vari manasakhi ki sambandichinadi

  • @peddakoti4
    @peddakoti4 ปีที่แล้ว +1

    Wonderful film Anna...
    May GOD bless your ministry...

  • @అవసరాల
    @అవసరాల หลายเดือนก่อน

    నిజమైన దైవజనులు కూడ ఉన్నారు.
    వారికి రూపాయలు కానుక ఇవ్వాలంటే విశ్వాసులకు మనసు రావడం లేదు

  • @RamanjiVangala
    @RamanjiVangala ปีที่แล้ว

    Mi Short Film chala Bagundi 🙏🙏

  • @teppalavijay5580
    @teppalavijay5580 4 หลายเดือนก่อน +5

    చాలా బాగా వివరించారు అన్నయ్య

  • @Dr.Suloknath
    @Dr.Suloknath 3 หลายเดือนก่อน +2

    Well done brother.. keep it up🤝👍

  • @SasiKumar-lx1fy
    @SasiKumar-lx1fy 4 หลายเดือนก่อน +7

    Yes మీరు చెప్పింది 100% నిజమే వాక్యానుసామే.. ధనాపెక్ష తో నిండినవారు క్రైస్తవ సమాజాన్ని పాడుచేసి.. సత్యవాక్యాన్ని కలిపి చెరిపి.. అన్యజనులలో దేవుని నామాన్ని అవమాన పరుస్తున్నారు... 👏👏 ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చక్కని సందేశం ఇచ్చారు బ్రదర్... మీకు నా నిండు వందనాలు

  • @rameshramesh-vq5zy
    @rameshramesh-vq5zy 3 หลายเดือนก่อน +1

    Thank you so much

  • @jesuspowersundayschool1806
    @jesuspowersundayschool1806 ปีที่แล้ว

    Tq lord oka viswasi gaa Naa badhyathanu thelusukunnanu

  • @polagallapavan4345
    @polagallapavan4345 3 หลายเดือนก่อน +2

    మంచి సందేశం ఇచ్చారు కానీ ఇప్పటి నుంచి మీకు అనేక మంది శత్రువులు వుంటారు But God is always with you ❤️

  • @kumarbhore2632
    @kumarbhore2632 4 หลายเดือนก่อน +6

    సూపర్ వీడియో అన్న ఇలాంటి ఇంకా పంపించండి అన్న

  • @rajaiahuppuletirayamallu778
    @rajaiahuppuletirayamallu778 4 หลายเดือนก่อน +6

    వందనాలు బ్రదర్ వండర్ఫుల్ మెసేజ్ ఇలాంటి మెసేజ్లు లు హాస్టల్ మారటానికి ఇంకా ఇలాంటి షార్ట్ ఫిలిం తీయండి

    • @bavikadimahesh9519
      @bavikadimahesh9519 4 หลายเดือนก่อน

      @@rajaiahuppuletirayamallu778 నా బోధకుడు నశించిపోతున్న ఆత్మ కొరకై సమస్తమును వదులుకొని రాత్రింబవళ్లు ప్రయాస పడుతున్నారు అందుకే ఆయనకు ఆయన పనిలో నిమగ్నం అవటానికి ఉండుటకై నేను నా కర్తవ్యంని దశమ భాగము అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చి వాడ పడుతున్నాను...
      వెళ్ళు.. వెళ్ళకపోతే.. వెళ్లే వారిని పంపించు..!

  • @mandapallivenkatarao9436
    @mandapallivenkatarao9436 4 หลายเดือนก่อน +1

    సత్యమే యేసుక్రీస్తు. Nice exllent sir ❤

  • @ksrinu2107
    @ksrinu2107 4 หลายเดือนก่อน +7

    సూపర్ అన్నయ్య చాలా బాగా చెప్పారు దేవుడు మిమ్ములను దీవించును గాక 🙏🙏🙏

  • @arunakumarimaruthi6245
    @arunakumarimaruthi6245 3 หลายเดือนก่อน +1

    Wonderful message brother 👏🏻

  • @TallaSantoshbabu
    @TallaSantoshbabu 4 หลายเดือนก่อน +2

    ప్లీజ్ బ్రదర్ డైలీ యూట్యూబ్ లో పంపండి. థాంక్స్

  • @pagadalagovinda2261
    @pagadalagovinda2261 4 หลายเดือนก่อน

    మంచి విషయం చేప్పారు praise the lord

  • @peervalishaik3586
    @peervalishaik3586 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @narendratalari779
    @narendratalari779 ปีที่แล้ว

    వెయిటింగ్ ఫర్ యు బ్రదర్ 🙏🏻🙏🙏🏻

  • @JesusBlessed-wm2fj
    @JesusBlessed-wm2fj ปีที่แล้ว

    Message super brother Bible reference Baga chepparu God bless you brother

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  ปีที่แล้ว

      Glory to god.. share this film with our spiritual brothers and sisters...

  • @MohanKumarChinthala
    @MohanKumarChinthala 3 หลายเดือนก่อน

    Thank u brother samastamunu vidichipetti devuni seva cheyuvaru nijamaina sevakudu.dashamabaagam gurchi aashapadevyakti sevakudu kaadu.manchi vivarana telipinanduku God perita vandanaalu brother

  • @TalakayalaAnilbabu-vy6bi
    @TalakayalaAnilbabu-vy6bi 3 หลายเดือนก่อน

    God Bless you brother chala Baga chepparu❤❤❤❤❤❤❤

  • @lambuanil
    @lambuanil 4 หลายเดือนก่อน +2

    వందనాలు అన్న 🙏

  • @krishmesram7816
    @krishmesram7816 4 หลายเดือนก่อน +1

    Dashma bagam evakpothe vallu ela Survival avtharu..

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  4 หลายเดือนก่อน

      తమ్ముడు film చూస్తే అర్ధం అయ్యిద్ది.. ఆ మాత్రం దానికి ఎందుకు అజ్ఞానివి అవుతావు

  • @MohanKumarChinthala
    @MohanKumarChinthala 3 หลายเดือนก่อน

    Very nice.very clear explanation with the Bible references God bless you

  • @MamillpalliHemalatha
    @MamillpalliHemalatha 3 หลายเดือนก่อน +1

    Chala baga chepparu Annayya garu

  • @askagabriel3711
    @askagabriel3711 4 หลายเดือนก่อน

    Amen AMEN AMEN AMEN AMEN 🙏 praise the lord 🙏 God bless you 🙏 amen AMEN AMEN AMEN AMEN thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GudhipiHebelHebel
    @GudhipiHebelHebel 11 หลายเดือนก่อน +1

    గడ్ బ్రదర్ చాలా బాగా వుంది షార్ట్ మెసేజ్. దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్

  • @yjacobckm4772
    @yjacobckm4772 4 หลายเดือนก่อน +8

    ఈ షార్ట్ ఫిల్మ్ 💯💯 వాక్యనుసారముగా చూపించారు బ్రదర్
    అందును బట్టి మీకు ధన్యవాదాలు
    ఇలాంటి వీడియోలు మరిన్ని అందించి ప్రజలల్లో చైతన్యం తీసుకొని రావాలి అని కోరుకుంటున్నాను ❤🙏
    అందును బట్టి దేవునికి మహిమకలుగును గాక

    • @Sreenu7
      @Sreenu7 4 หลายเดือนก่อน

      @@yjacobckm4772 సరిగా బైబిల్ చదవండి జాకబ్🙏
      👉ఎవరో ఒకరు చెప్పింది గుడ్డిగా నమ్మడం కాదు🧐😔
      👉ఈయన సంఘాన్ని మేల్కొలుపుతున్నాడా లేక ఇంకా ఎక్కువ ఇవ్వాలని కొత్తనిభందన ప్రకారం చెప్తున్నాడా ఆలోచించావా
      👉దశమ భాగం అంటే ఎంతో ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చాడా
      దశమ భాగం ఎంత ఇవ్వాలి… ఎవరెవరికి ఇవ్వాలో స్పష్టత ఇచ్చాడా
      👉కొత్తనిభందన ప్రకారం దశమ భాగం కంటే ఎక్కువే ఇవ్వాలి
      మరి ఉండగలవా
      👉దేవుని సువార్తను వ్యాప్తి చేయకుండా అసలు ఒక పనికిమాలిన అల్ప విషయాన్ని పట్టుకొని వీడియో తీయడం సంఘాన్ని గలిబిలి చేయడం ఏంటి😢🧐

  • @heroravikumar333
    @heroravikumar333 3 หลายเดือนก่อน

    చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు.

  • @SHARINGFORMISSIONS
    @SHARINGFORMISSIONS 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉 నేను దేవుని సేవకుణ్ణి. వాక్య సత్యం వివరంగా తీశారు. దొంగలు నోరు ముపించిన మీకు వందనాలు 🙏💐💐

  • @User-31993
    @User-31993 ปีที่แล้ว

    Excellent message.

  • @truegod6660
    @truegod6660 3 หลายเดือนก่อน +1

    Good shot film brother

  • @penubakapraveen8487
    @penubakapraveen8487 ปีที่แล้ว

    Praise the lord nice short film brother 🙏

  • @vallurimahesh7365
    @vallurimahesh7365 4 หลายเดือนก่อน

    May God bless this effort to open eyes of believers...Amen

  • @chmouli4400
    @chmouli4400 3 หลายเดือนก่อน

    Praise the lord annaya chala baga cheparu

  • @gunaruby
    @gunaruby ปีที่แล้ว +1

    Outstanding excellent 👌
    Really appreciate your effort
    Please make more

  • @T.kanakadurgaThota
    @T.kanakadurgaThota 3 หลายเดือนก่อน

    Praise the lord annayya nijame dhevuni che pilavabadi vakyanni unnadi unnatlu bodhinche varini ayana erpatu chesukunnadu kani dabbu ki asapadi dongga bodhakulu vastunnaru elanti varini chuchi dhevuni vadhhaku ravali anukone vallu ku bayapadutunnaru kani miru e video tisi andhariki kanuvippu kaliginchharu👏👏🙏🙏

  • @LeninPamula
    @LeninPamula 2 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @rameshramesh-vq5zy
    @rameshramesh-vq5zy 3 หลายเดือนก่อน

    Super Anna

  • @parlaelisha857
    @parlaelisha857 4 หลายเดือนก่อน +7

    ❤వాక్యనుసారమైన message ఇచ్చిన Bro,s Praise the Lord 🙏

  • @vijayakumari6089
    @vijayakumari6089 3 หลายเดือนก่อน

    anna praise the lord 🙏🙏🙏

  • @jesusmyhope7173
    @jesusmyhope7173 4 หลายเดือนก่อน

    Super very nice very good excellent Amazing mind blowing❤

  • @suresh.9948
    @suresh.9948 ปีที่แล้ว +1

    Amen

  • @sreeharihari5670
    @sreeharihari5670 ปีที่แล้ว

    wonder full Brother god bless you vandanalu ana

  • @ravindranarayan8281
    @ravindranarayan8281 ปีที่แล้ว

    Praise the lord Excellent anna

  • @EmmanuyeluThiramreddy
    @EmmanuyeluThiramreddy ปีที่แล้ว

    Thank you Lord and,team work

  • @corneliuspastor8782
    @corneliuspastor8782 4 หลายเดือนก่อน +2

    యింతకీ అందరు నిజముగా దశమభాగం చెల్లించడం లేదుకదా. ఈపాటిడానికి ఈ మాత్సరాలెందుకు? 10/-భాగం క్రైస్తవ దాత్రుత్వం లో లేతప్రాయం కదా? దీనినికూడా చెల్లించకుండా ఆటంకాపారుస్తారా?

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  4 หลายเดือนก่อน +1

      సహోదరా మీరు సేవకులు కాదు, దేవుని హృదయం ఏంటి ఆయన ఏమి కోరుకుంటున్నాడో మీకు తెలియదు.. ఊరికే ఇలా నోటికి వచ్చింది మాట్లాడటం మీకు మంచిది కాదు.. తీర్పు రోజు ఇరుక్కుపోతారు

  • @satyanarayana8875
    @satyanarayana8875 3 หลายเดือนก่อน

    ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @rajuprince9264
    @rajuprince9264 4 หลายเดือนก่อน +1

    Good massage....chala mandhi vishvashulu bible chadavaleka emi chepina namestunaru...

  • @naidukumar5658
    @naidukumar5658 ปีที่แล้ว

    Super 💯 annaya

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 ปีที่แล้ว

    Chala chala edhiri chusthunna annagaru ee movie kosam

  • @siyonukumari2123
    @siyonukumari2123 3 หลายเดือนก่อน

    రాంగ్ మెసేజ్ ఇచ్చి దేవుడికి కానుక ఇస్తే దరిద్రులు అవుతారని వాక్యమే చెప్తుంది కదా అన్న కానుక ఇక పోయిన దరిద్రుడు అవుతారు కదా పోయినప్పుడు మరి కానుకలు ఎందుకు వేస్తారు ఆ వివరణ ఇవ్వరా రెండు వివరణ ఇస్తేనే ప్రజలకు వాస్తవం

  • @rajeshkorrapati4093
    @rajeshkorrapati4093 ปีที่แล้ว +2

    wonderfull short film anna....thappakunda maa friends andhariki share chesthaanu

  • @K.S.THOMAA881
    @K.S.THOMAA881 ปีที่แล้ว

    Price the lord brothers Super god bless you brother short film lokamllonii samgalaku yanthoo madhirikaramgaa unttundhee inkaa dhevudu meemmunu dhivinchhii anekaa shirt films thiyalani korokunttunnanu allgaa naa kosamm Prayer cheyandii brothers nenu yevanasthudini..{thomaa}(20)maa sangamllo paricharyya chesthunna inaakka vadabadalani dhevuni panillo allgaa thaggincha badi undallani maranam varaku sakchigaa brathakalani prayer cheyandii brothers pls🙏🏻☦️❤️🙇🏻📖🧎🏻❤️☦️ price the lord brothers, god bless you (thirupati airport dhagaraa)...

  • @guntakaniraja500
    @guntakaniraja500 3 หลายเดือนก่อน

    Super massage Anna

  • @pulusuanitha2598
    @pulusuanitha2598 3 หลายเดือนก่อน

    Annaya super message

  • @mpdas4463
    @mpdas4463 3 หลายเดือนก่อน +1

    Correct 💯💯💯💯💯 super bro

  • @satyamsp4208
    @satyamsp4208 3 หลายเดือนก่อน

    Aa granthaalu ani chaala saarlu annnaaaeu... Ye granthaalani vudheshinchi chebuthunnaaro kaastha vivarinchandi pastor gaaru ....

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  3 หลายเดือนก่อน +1

      Call chei brother vivaristha

    • @satyamsp4208
      @satyamsp4208 3 หลายเดือนก่อน

      Mee number comments lo ledhu.... May be you have deleted the msg u have done.Provide me ur contact in comments.

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  3 หลายเดือนก่อน +1

      7981127492

  • @PremkumarGandamalla-o3h
    @PremkumarGandamalla-o3h 4 หลายเดือนก่อน +1

    Poul ఎన్ని సంవత్సరములు పని చేశాడు ఏ ఏ ఉర్లలో ఏ ఏ పనులు చేశాడు అది ఆయన ఒక్క సారి మాత్రమే పనిచేశాడు ఆతరువాత అయనే ఖచ్చితంగా సందా పొగు చేయమన్నాడు.

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  4 หลายเดือนก่อน +3

      సందా తర్వాత పోగు చేద్దురుగాని బ్రదర్ ముందు ఈ వచనాలు చూడండి
      రోమీయులకు 15:26
      [26]ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.
      1 కొరింథీయులకు 16:1-3
      [1]పరిశుద్ధులకొరకైన చందావిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.
      [2]నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆది వారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
      [3]నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.
      మీరంతా పూర్తి బుర్ర ఉపయోగించరు ఎందుకు.. మీరెలాగు బైబిల్ చదవరు, కనీసం ఈ వచనాలు చదివి ఐనా బుద్ది తెచ్చుకొని చందా ఎవరికోసమో తెలుసుకోండి

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  4 หลายเดือนก่อน

      పౌలు పని చేసిన సంగతి తర్వాత గాని ఆయన ఎన్ని పత్రికలు రాశాడో అవి మీరు చదివారో లేదో అది చూడండి బ్రదర్ (చదవలేదని అర్ధం అవుతుంది అందులో సందేహం లేదు)

    • @jdbethany4134
      @jdbethany4134 4 หลายเดือนก่อน

      parishudulyna beedalaku​@@RaviKiranPiduguralla

    • @PremkumarGandamalla-o3h
      @PremkumarGandamalla-o3h 4 หลายเดือนก่อน

      @@RaviKiranPiduguralla దీన్ని బట్టి నీకు అహంకారం ఎక్కువని అర్థమైంది

    • @PremkumarGandamalla-o3h
      @PremkumarGandamalla-o3h 4 หลายเดือนก่อน

      @@RaviKiranPiduguralla ఐతే రోజూ ఏమి కూలికి వెళ్తావు ఆత్మియ గర్వం తగ్గించుకో బ్రదర్

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 3 หลายเดือนก่อน

    God bless you ఆన్న

  • @vineyard5892
    @vineyard5892 4 หลายเดือนก่อน +1

    Really a true Gospel message. 🎉🎉❤❤