ఆమెన్ హల్లెలూయ🙌 ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్👏 ఆ దేవుడి యందు నమ్మకం ఉంచుట ఎంత మేలు ఎంతో మనోహరము👏 ఆ దేవుడికి హృదయపూర్వకంగా వందనములు🛐💒 కి షార్ట్ ఫిలిం నా హృదయంలో చాలా నేర్పింది అందునుబట్టి ఆ దేవునికి లెక్కలేని సూత్రములు ఆమెన్🙌🛐
వందనాలు ఈ కాలంలో మునాల ముచ్చట కోసం జీవిస్తున్నాం కానీ ప్రభువు తన కృపతో మనలను కొన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికిఉన్నాము మనం ఇంకా పాపులమై క్రీస్తు మనల్ని తన స్వరక్తము తో మనల్ని కొన్నాడు మత్తయి 24:14ప్రకారం అంతము వరకు సహించు వాడు జీవిస్తాడు షాలోమ్
God bless you brother devudu matho matladinattu anipinchindi chala goppa Story miru elanti manchi story lu chesi malanti valla andarani marela cheyyandi brother chala vandanalu
ప్రస్తుత ప్రపంచంలో పోరాడుతున్న ప్రతి క్రైస్తవు లకు ఇది ఒక గొప్ప హెచ్చరిక. నిజంగా నాతో మాట్లాడినట్లు ఉంది. ఈ రోజు నుండి పోరాటం ప్రారంభం యైంది. My God bless you AAG team workers. And God bless you.
అద్భుతమైన film bro's God Bless you all ఈ రోజు ఈ సినిమాలో నన్ను నేను చూస్కోన్నాను దేవుడు నాతో మాట్లాతున్నాడు. మనలో ఈ భ్రమపరచు ఆత్మలు చాలామందిలో ఎలుబడి చేస్తున్నాయి, అందుకే దేవుడు మీకు ఈ ఆలోచన ఇచ్చినందుకు సమస్త మహిమ మన దేవునికే కలుగును గాక ధన్యవాదాలు...................
బ్రదర్ ప్రైస్ లార్డ్ మీ పరిచర్య చాలా బాగుంది మీరు తీసిన ఈ షార్ట్ ఫిలిం నాకోసమే బ్రదర్ నేను ఇప్పటివరకు పేరుకే క్రైస్తవునిగా ఉన్నాను ఇకనుంచి నేను దేవుడికి సాక్షిగా ఉంటాను దేవునికి మహిమ కలుగును గాక
నా జీవితాన్ని కూడా ఇలాగే పాడుచేసుకున్నాను కానీ ప్రేమ కలిగిన నా యేసయ్య మళ్ళీ ఆయన కౌగిలిలో కి చేర్చుకున్నారు. చాలా బాగా తీశారు.ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆయన ఆత్మతో నడిపించారు.వందనాలు,😥🙏🙏🙏🙌
అవును బ్రదర్ క్రైస్తవ జీవితమే ఒక పోరాటం ఈ వీడియో చూశాక మా కూడా విజయం చేరే అంతవరకు దేవుడు నన్ను వదలడని దేవునికి ఎంత ప్రేమ నా పట్ల అని ఇప్పుడే అర్థమైంది 🙏🙏🙏😢😢
వందనాలు బ్రదర్స్ విశ్వాస పరీక్షలో అనుదినం ఆత్మీయంగా శత్రువు అపవాదితో ఏలా పోరాడాలో చాలా చక్కగా వివరించారు దేవుడు మీరు చేస్తున్న ఈ వీడియో పరిచర్యను దీవించును గాక ఆమేన్. మీరు ఇంకా ఇలాంటి ఆద్బుతమైన వీడియోలు తీసి చాలా మంది నశించిపోతున్నా క్రైస్తవులను రక్షించాలని కోరుకుంటున్నాను.
క్రైస్తవ సమాజానికి సాతాను తంత్రములు జయించుట లో ఆణిముత్యం ఈ షార్ట్ ఫిల్మ్ దేవుని కృపా మిమ్మల్ని నడిపించే విధానం అద్భుతం గా ఉంది 👍 విజువల్స్ చాలా బాగున్నాయి 👌
ఈ వీడియో ద్వారా నా జీవితాన్ని నేను చూసుకున్నాను .దేవుని దగ్గర ఎంతో పశ్చాత్తాప పడ్డాను . నేను కూడా స్నేహితుల సహవాసం ద్వారా మోసపోయాను.మరల దేవున్ని అమూల్యమైన కృపతో దేవుడు దరి చేర్చుకున్నాడు. అప్పటినుంచి స్నేహితుల సహవాసాలు విడిచిపెట్టాను. అప్పుడప్పుడు నేను ఒంటరి వాడిని అని ఎంతో బాధపడేవాన్ని కానీ ఒంటరి జీవితానికి నిజ స్నేహితుడు యేసయ్య ఉన్నాడని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను.ఈ వీడియో చూడటమే దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక.
మమ్మల్ని ఆత్మీయంగా బలపరుచుటకు చక్కటి పోరాటమని షార్ట్ ఫిల్మ్ మాకు అందజేసినందుకు ధన్యవాదాలు దేవునికి మహిమ కలుగు ను గాక . మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఆ దేవాది దేవున్ని కోరుచున్నాను.
యేసయ్య నామమున వందనములు బ్రదర్...👏👏 మీరు తీసిన ఈ షాట్ ఫిలిం చాలా బాగుంది ఈ ఫిలిం చూసి ప్రతి ఒక్కరు మార్పు చెందలని అలాగే ఇలాంటి మంచి మెసేజ్ షాట్ ఫిలింలు ఇంకా ఎన్నో మీరు చేయాలని అదేవుడిని ప్రార్థిస్తున్నాను....ప్రేమతో మీ రమేష్ (నందికోట్కూరు)
Praise the Lord! Really our total family has had an excellent spiritual food for a life just now. Thank you so much for uploading this wonderful short film.
అవును బ్రదర్ హృదయం బహు ఘోరమైనది అది నాకు దేవునికి తప్ప మరెవ్వరికీ తెలియదు నిజమే బ్రదర్ అందరికీ నీతులు చెప్పాలి అనుకుంటాం అందరికీ వాక్యం చెప్పాలనుకుంటున్నాను అందర్నీ వాక్యం ద్వారా ఖండించాలి అనుకుంటాం కానీ మన శరీరం మీద మనమే జయించ లేవు పోరాటం ఎలా గెలవాలో చెప్పినందుకు మీకు హృదయపూర్వక వందనాలు బ్రదర్
Team work tumba chenagide devarige koti koti stotra e Tara team nu kotta devarige stotra appa🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽bro & sis innu hechada vedio's madi yesayya e makkalannu ashirvadisu appa 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Very very nice, movie reflects real life situations ... It's a great challenge to the Christians of present generation.., more and more useful to youth who are feeling themselves as more devotional, but actually in the way of satan...., This movie helps a lot in fighting a good fight... All glory to our Lord, and savior Jesus Christ only... Hallelujah🙌
బ్రదర్ మీరు తీసిన షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగా ఉన్నాయి... సమయం షార్ట్ ఫిలిం చూశాక నేను చాలా తప్పు చేశాను నా జీవితం మార్చుకోవాలని ఉద్దేశంతో దేవుని దయవల్ల మంచి మార్గంలో నడుస్తున్న వేళలో అపవాది శోధన వల్ల మరల చీకటి మార్గంలో నడవాలని భయంకరమైన శోధన.... శోధన లో ఉన్న నాకు మంచి షార్ట్ ఫిలిం తో మాట్లాడారు థాంక్స్ God ..... బ్రదర్ మీరు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఇంకా తీస్తూ చాలా మంది యవనస్తుల ను దేవుని దయవల్ల మార్చాలని కోరుకుంటున్న..... God bless you brother
బ్రదర్ పాస్టర్ గారు ఇ సందేశము దైవజనులకు కుటుంబాలకు చాలా ఉపయోగకరమైనది చాలా బాగుంది దేవుడు మీమ్మును మీ టిమ్ ని దీవీంచును గాక. పాస్టర్ మహిమరాజు పాలకొల్లు 7396492340
👏👏👏👏👏👏wonderful 👏👏👏wonderful film anna.. chala chala adhbuthamga tesaru.. heart touching filam,.. wonderful words👌👌👌👌👌👌👌 ఎంతో కష్టపడి ఇంత మంచి ఫిలిం తీసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమెన్..
ప్రైస్ ది లార్డ్.. glory to జీసస్.. Great work బ్రదర్స్.. మి శ్రమకు ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండ దయచేస్తాడు..ultimate.. Do మోర్ బ్రదర్స్... we are టెలికాస్ట్ all you are వీడియోస్ ఇన్ our ఛానల్... people are really blessed... థాంక్ you all of you are టీమ్...
చాలా మంచి షార్ట్ ఫిల్మ్ బ్రదర్ ఈ వీడియో ద్వారా నేను నా ఆత్మీయ జీవితంలో ఇంకా ఏఏ విషయాలలో సరిచేసుకోవాలో ప్రభువుకు ఎలా దగ్గరగా జీవించాలో బైబిల్ లోని దేవుని మాటల ద్వారా తెలియజేసారు. దేవునికే మహిమ కలుగును గాక.🙏
ఈ వీడియో లు చేస్తున్న మీ అందరికి ధన్యవాదములు😥😥 ...... మీ ఈ short films నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది అనడానికి ఏ సందేహము లేదు ,నా విశ్వాస పోరాటానికి ఈ వీడియో ఎంతో ఆధారణకరంగాను,నాలో ఉన్న పొరపాట్లు దిద్దుకోవడానికి గాను ,నాలో గొప్ప మార్పును తీసుకొచ్చేవిధంగాను ఉంది....మిమ్మల్ని ముఖస్తుతి చేయట్లేదు కానీ మిమ్మల్ని బట్టి ఆ ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను ....మీ వీడియోలు అనేకుల జీవితాల్లో మన ప్రభువు యొక్క వెలుగును నింపేవిధంగా ఇలా ఇంకా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను....మీ అందరికి నా ప్రేమ వందనాలు 🙏🙏🙏🙏...........
Really your team superrrrrrr👌👌👌👌👌 andi meeru manchi amsalanu tisukuni chala manchi skits chastunaru every skit is inspiring hatsoff👍👍👏👏👏 andi praise the lord andi and I wish God bless your team and be with your team andi 🙏🙏🙏🙏🙏
వందనాలు బ్రదర్ దేవునికే మహిమ చాలా మంచి విషయాలు చెప్పారు చాలా అంటే చాలా నేర్చుకున్నాము అన్న వందనాలు అన్న
ఆమెన్ హల్లెలూయ🙌
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్👏
ఆ దేవుడి యందు నమ్మకం ఉంచుట ఎంత మేలు ఎంతో మనోహరము👏
ఆ దేవుడికి హృదయపూర్వకంగా వందనములు🛐💒
కి షార్ట్ ఫిలిం నా హృదయంలో చాలా నేర్పింది అందునుబట్టి ఆ దేవునికి లెక్కలేని సూత్రములు ఆమెన్🙌🛐
వందనాలు ఈ కాలంలో మునాల ముచ్చట కోసం జీవిస్తున్నాం కానీ ప్రభువు తన కృపతో మనలను కొన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికిఉన్నాము మనం ఇంకా పాపులమై క్రీస్తు మనల్ని తన స్వరక్తము తో మనల్ని కొన్నాడు మత్తయి 24:14ప్రకారం అంతము వరకు సహించు వాడు జీవిస్తాడు షాలోమ్
Nashinchipoye athmalaku elanti sandeshalu Chala avasaram nijanga Chala Mandi e lokamlo manushula matalu pattinchukoni devuni matalu vidichipedtunnaru Kani manam e lokanni pattinchukokunda devunni chustu e athmeeyanga munduku sagali thanku annaya prise the lord 🙏
నిజంగా ఒక అద్భుతమైన ఈ లఘు చిత్రం ద్వారా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్
Glory to God అద్భుతమైన షార్ట్ ఫిల్మ్
Thank you so much for AAG team
God bless you brother devudu matho matladinattu anipinchindi chala goppa Story miru elanti manchi story lu chesi malanti valla andarani marela cheyyandi brother chala vandanalu
మంచి సందేశాన్ని అందించారు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక.🙏🙏🙏🙏🙏
ప్రస్తుత ప్రపంచంలో పోరాడుతున్న ప్రతి క్రైస్తవు లకు ఇది ఒక గొప్ప హెచ్చరిక.
నిజంగా నాతో మాట్లాడినట్లు ఉంది.
ఈ రోజు నుండి పోరాటం ప్రారంభం యైంది.
My God bless you AAG team workers.
And God bless you.
మనం చూసే వారిగా కాకుండా పాటించే వారిగా ఉందాము.
@@PremKumar-ht5xx chuwumf
@@PremKumar-ht5xx à
Ui
th-cam.com/video/g1zOKl5h5MQ/w-d-xo.html
అద్భుతమైన film bro's God Bless you all ఈ రోజు
ఈ సినిమాలో నన్ను నేను చూస్కోన్నాను దేవుడు నాతో మాట్లాతున్నాడు. మనలో ఈ భ్రమపరచు ఆత్మలు చాలామందిలో ఎలుబడి చేస్తున్నాయి, అందుకే దేవుడు మీకు ఈ ఆలోచన ఇచ్చినందుకు సమస్త మహిమ మన దేవునికే కలుగును గాక ధన్యవాదాలు...................
Super dhevunike mahima mana mandharam SATHANU tho poradadham Amen
బ్రదర్ ప్రైస్ లార్డ్ మీ పరిచర్య చాలా బాగుంది మీరు తీసిన ఈ షార్ట్ ఫిలిం నాకోసమే బ్రదర్ నేను ఇప్పటివరకు పేరుకే క్రైస్తవునిగా ఉన్నాను ఇకనుంచి నేను దేవుడికి సాక్షిగా ఉంటాను దేవునికి మహిమ కలుగును గాక
👍👍
Praise the Lord glory to God'
Samasta mahima ganata prabhavamulu mana yesu key chellunugaka Amen
Wonderful.. message
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ అందరూ నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్
Excellent brother. Praise the Lord pastor garu.🙏🙏👏👏👏👏👍
నా జీవితాన్ని కూడా ఇలాగే పాడుచేసుకున్నాను కానీ ప్రేమ కలిగిన నా యేసయ్య మళ్ళీ ఆయన కౌగిలిలో కి చేర్చుకున్నారు.
చాలా బాగా తీశారు.ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆయన ఆత్మతో నడిపించారు.వందనాలు,😥🙏🙏🙏🙌
అవును బ్రదర్ క్రైస్తవ జీవితమే ఒక పోరాటం ఈ వీడియో చూశాక మా కూడా విజయం చేరే అంతవరకు దేవుడు నన్ను వదలడని దేవునికి ఎంత ప్రేమ నా పట్ల అని ఇప్పుడే అర్థమైంది 🙏🙏🙏😢😢
Heart touching godly short film.samstha Mahima ganatha prabhavamulu devunike kalugunu gaka 🙌 amen.
Thank you for showing my life with this short film I will change my heart and behaviour with grace of God yes he loves me alot praise to lord
The Greatest Christian life ..
శ్రమలే మన ఆయుధం... శోధనలే మన కిరీటం...విశ్వాసముతో మన తుది శ్వాస వరకు పోరాడదాం ..
Praise the lord
Brother mana devuniki mahima kaligela vundi e.... Katha.... God bless u praise the lord
మీ షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగుంటున్నాయి. ప్రభు మీ పరిచర్యను బహుగా దీవించును గాక !
Wonderful short film with great meaning all glory to be Jesus alone Amen thanks to one and all
వందనాలు బ్రదర్ దేవునికి మహిమ
Yes we are soldiers of god.సాతాను తొ శరీరాశతో పోరాటం చేద్దాం
వందనాలు బ్రదర్స్ విశ్వాస పరీక్షలో అనుదినం ఆత్మీయంగా శత్రువు అపవాదితో ఏలా పోరాడాలో చాలా చక్కగా వివరించారు దేవుడు మీరు చేస్తున్న ఈ వీడియో పరిచర్యను దీవించును గాక ఆమేన్. మీరు ఇంకా ఇలాంటి ఆద్బుతమైన వీడియోలు తీసి చాలా మంది నశించిపోతున్నా క్రైస్తవులను రక్షించాలని కోరుకుంటున్నాను.
Meeru chese prathi short film chusanam ma pillalaki chupistunnanu..... Tqq Lord tqq team member s..... 🙏🙏🙏
Excellent short film .. glory to god.. i will do fight for God.. i will do fight with my thoughts. My walk .. tqq Jesus.
Very very thanks to Aag team.for your wonderful short films helpful to all Christ followers.really glory to God. God bless you all abundantly
Poratam........nijamaina poratam ante yemito ardham ayyindi.... Thank you so much for this wonderful short film...God bless this ministry 🙏🙏🙏
Praise the lord thanks brother for inspiring us
అందరికి వందనాలు ఇలాంటివి సమాజానికి అవసరం గనుక దేవుడు మిమ్ములను దివించునుగాకా👍👍👌👌
నేను సైనికుడని గుర్తించచుటకు సహాయం చేసిన దేవునికి స్తోత్రము.
Chala thanks brother entha manchi video tesinamduku
క్రైస్తవ సమాజానికి సాతాను తంత్రములు జయించుట లో ఆణిముత్యం ఈ షార్ట్ ఫిల్మ్
దేవుని కృపా మిమ్మల్ని నడిపించే విధానం అద్భుతం గా ఉంది 👍
విజువల్స్ చాలా బాగున్నాయి 👌
ఈ వీడియో ద్వారా నా జీవితాన్ని నేను చూసుకున్నాను .దేవుని దగ్గర ఎంతో పశ్చాత్తాప పడ్డాను . నేను కూడా స్నేహితుల సహవాసం ద్వారా మోసపోయాను.మరల దేవున్ని అమూల్యమైన కృపతో దేవుడు దరి చేర్చుకున్నాడు. అప్పటినుంచి స్నేహితుల సహవాసాలు విడిచిపెట్టాను. అప్పుడప్పుడు నేను ఒంటరి వాడిని అని ఎంతో బాధపడేవాన్ని కానీ ఒంటరి జీవితానికి నిజ స్నేహితుడు యేసయ్య ఉన్నాడని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను.ఈ వీడియో చూడటమే దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక.
Tne
ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే చాలా మంచి విషయాలు చెప్పారు..tq and do more shortfilms
Praise the lord brother.. I am watching and sharing every video.. Very blessed video's.. Thank you
బ్రదర్ భీమవరం నుండి వి వేణి నేను కూడా మా కుటుంబం ముకోరకు దేవుని తేలుసుకోలినాభర్త నాకోడుకునేనుదేవుణ్డిఅడుగుతున్నాను
మమ్మల్ని ఆత్మీయంగా బలపరుచుటకు చక్కటి పోరాటమని షార్ట్ ఫిల్మ్ మాకు అందజేసినందుకు ధన్యవాదాలు దేవునికి మహిమ కలుగు ను గాక . మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఆ దేవాది దేవున్ని కోరుచున్నాను.
Thank you soo much brother
Praise the lord
Thank you for giving gospel values to people by the life changing video's.
Thank you Jesus 🙏for your wonderful life changing message 🔥🔥🔥🔥🔥
Chala atmeeyaganga vunnai praise the lord 🙏
కాన్సెప్ట్ చాలా బాగుంది అలాగే అందరూ నేచురల్ నటించారు praice the Lord 🙏
Very nice video andi power message God bless your team and Use your team more more to build his kingdom 🙂
praise the lord brother s paster s kee kuda kanuvupu kalegela chala bachesaru chala thank you soo much god blass you all the best
Nice Message 👌👌 brother
Thank you JESUS 🛐🛐
Learned moree from this Message Bro 🙏🙏..
Glory to God ✝️ Amen
prise the lord good short film good message and good thinking God bless u all
యేసయ్య నామమున వందనములు బ్రదర్...👏👏
మీరు తీసిన ఈ షాట్ ఫిలిం చాలా బాగుంది ఈ ఫిలిం చూసి ప్రతి ఒక్కరు మార్పు చెందలని అలాగే ఇలాంటి మంచి మెసేజ్ షాట్ ఫిలింలు ఇంకా ఎన్నో మీరు చేయాలని అదేవుడిని ప్రార్థిస్తున్నాను....ప్రేమతో మీ రమేష్ (నందికోట్కూరు)
Praise the Lord! Really our total family has had an excellent spiritual food for a life just now. Thank you so much for uploading this wonderful short film.
Changing short film
Praise the lord
Good short film...
శ్రమలు లేనిదే విజయం లేదు అనుభవించే ప్రతి శ్రమ ఆత్మీయ జీవితం కట్టబడటానికి హల్లెలూయా ♥️♥️ praise the Lord 🙏
దేవునికి మహిమ కలుగును గాక...🙏 God bless ur team
Avunu apavadiki chotu evvakodadu (yakobu pathrika 4:7) praise the Lord annaya yesayya prema maranamu kante bhalamaina prema ⛪
Excellent presentation expecting some more films😇😊😊
glory to god... excellent movie for every Christian...
Thank you for gave me to have strength in my faith and soul
All glory goes to God
Super movie thanks to AAG Team
God bless you and your team
from karnataka
Chitradurga dist
అవును బ్రదర్ హృదయం బహు ఘోరమైనది అది నాకు దేవునికి తప్ప మరెవ్వరికీ తెలియదు నిజమే బ్రదర్ అందరికీ నీతులు చెప్పాలి అనుకుంటాం అందరికీ వాక్యం చెప్పాలనుకుంటున్నాను అందర్నీ వాక్యం ద్వారా ఖండించాలి అనుకుంటాం కానీ మన శరీరం మీద మనమే జయించ లేవు పోరాటం ఎలా గెలవాలో చెప్పినందుకు మీకు హృదయపూర్వక వందనాలు బ్రదర్
Sssd bro🙏🙏🙏🙏🙏
😠🙍😼😠
Very Good Short Film.All your short films are truly inspirational.May God Bless your Entire team
Glory to God ,thank you AAG team,it is useful to all every Christian life .
Team work tumba chenagide devarige koti koti stotra e Tara team nu kotta devarige stotra appa🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽bro & sis innu hechada vedio's madi yesayya e makkalannu ashirvadisu appa 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Very much inspired with the concluded words..God bless AAG TeM
Very very nice, movie reflects real life situations ... It's a great challenge to the Christians of present generation.., more and more useful to youth who are feeling themselves as more devotional, but actually in the way of satan....,
This movie helps a lot in fighting a good fight...
All glory to our Lord, and savior Jesus Christ only... Hallelujah🙌
I really started crying 😭😭😭 thank you so much for this wonderful short film
బ్రదర్ మీరు తీసిన షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగా ఉన్నాయి... సమయం షార్ట్ ఫిలిం చూశాక నేను చాలా తప్పు చేశాను నా జీవితం మార్చుకోవాలని ఉద్దేశంతో దేవుని దయవల్ల మంచి మార్గంలో నడుస్తున్న వేళలో అపవాది శోధన వల్ల మరల చీకటి మార్గంలో నడవాలని భయంకరమైన శోధన.... శోధన లో ఉన్న నాకు మంచి షార్ట్ ఫిలిం తో మాట్లాడారు థాంక్స్ God ..... బ్రదర్ మీరు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఇంకా తీస్తూ చాలా మంది యవనస్తుల ను దేవుని దయవల్ల మార్చాలని కోరుకుంటున్న.....
God bless you brother
బ్రదర్ పాస్టర్ గారు ఇ సందేశము దైవజనులకు కుటుంబాలకు చాలా ఉపయోగకరమైనది చాలా బాగుంది దేవుడు మీమ్మును మీ టిమ్ ని దీవీంచును గాక. పాస్టర్ మహిమరాజు పాలకొల్లు 7396492340
సత్యము అనే పునాది పై మనము కట్టబడలని ప్రభు ఆశ.
Amen
You are chosen by God for the gospel
God bless the entire team..chaala chaala bagundi..ede nijamyna poratam
.🙏🙏👌👍
Super ga undi Anna praise the lord
Wonderful Massage, Very nice Quality, Film 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
Prathi okka seen adbutham
Prathi okkari performance adbutham
Inka ilanti movie thiyandi
Praise the lord
Devuniki mahima kalugunugaka
👏👏👏👏👏👏wonderful 👏👏👏wonderful film anna.. chala chala adhbuthamga tesaru.. heart touching filam,.. wonderful words👌👌👌👌👌👌👌 ఎంతో కష్టపడి ఇంత మంచి ఫిలిం తీసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమెన్..
Thanks you brothers& sister useful messages God bless you teams
Praise the lord brothers. Excellent brothers
Nice short film chala manchi message icharu
చాలా మంచి శీరియల్. Thanks
ప్రైస్ ది లార్డ్.. glory to జీసస్..
Great work బ్రదర్స్.. మి శ్రమకు ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండ దయచేస్తాడు..ultimate..
Do మోర్ బ్రదర్స్... we are టెలికాస్ట్ all you are వీడియోస్ ఇన్ our ఛానల్... people are really blessed... థాంక్ you all of you are టీమ్...
Filezilla
Present situation taginattu Christian poratam teesaru bagundi.praise the lord
చాలా మంచి షార్ట్ ఫిల్మ్ బ్రదర్ ఈ వీడియో ద్వారా నేను నా ఆత్మీయ జీవితంలో ఇంకా ఏఏ విషయాలలో సరిచేసుకోవాలో ప్రభువుకు ఎలా దగ్గరగా జీవించాలో బైబిల్ లోని దేవుని మాటల ద్వారా తెలియజేసారు. దేవునికే మహిమ కలుగును గాక.🙏
Praise god superb gud msg bro maind bloing may god bless ur tim & family & ministry....
God bless you aagteem variki
నా ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొని
వునది....
th-cam.com/video/g1zOKl5h5MQ/w-d-xo.html
Chala bagundi chala Nandini marchagaladu e short film
devudi maatalanu drushya roopamlo choopinchaaru. niraashalo unna naa jeevithaniki, nenu chesin thappuni teliyajesi malli nannu devuniki daggaraga cherchharu. vandanalu anna.
super message praise the lord sister and brother
Eye opening film.
Thank you AAG team
చాలా కృతజ్ఞతలు బ్రదర్
Annaaa eroju chusina ee short film..nenu ento cheppindhi..nenu kuda prathi chinna vatiki raji padipothunna brother..easy ga abadhalu chepesthunna..naku estam Anni chesesthunna.
mallí god antu church worship chesthunna..eroju nenu ento naku thelisindhi..nenu Manchi poratam poradalu ani anukuntunna brother..last 2mnts matladina matalu naku entho uuchahanni repindhi..vakyam Anay kathi tho..prayer anay kavacham vesukoni..eroju nunchi poratam chesthanu brother..praise the lord and tq brother..glory to Jesus🙏🙏
ఈ వీడియో లు చేస్తున్న మీ అందరికి ధన్యవాదములు😥😥 ......
మీ ఈ short films నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది అనడానికి ఏ సందేహము లేదు ,నా విశ్వాస పోరాటానికి ఈ వీడియో ఎంతో ఆధారణకరంగాను,నాలో ఉన్న పొరపాట్లు దిద్దుకోవడానికి గాను ,నాలో గొప్ప మార్పును తీసుకొచ్చేవిధంగాను ఉంది....మిమ్మల్ని ముఖస్తుతి చేయట్లేదు కానీ మిమ్మల్ని బట్టి ఆ ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను ....మీ వీడియోలు అనేకుల జీవితాల్లో మన ప్రభువు యొక్క వెలుగును నింపేవిధంగా ఇలా ఇంకా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను....మీ అందరికి నా ప్రేమ వందనాలు 🙏🙏🙏🙏...........
By
Praise the lord....Chala manchi videos teesthunnarandi
😭😭😭😭😭😭 Thanks a lot for AAG Team 🙏 🙏 🙏,
Glory to God 👏🏻
Awesome message. Hatsoff AAG team brothers
వందనాలు దేవుడు దీవీంచును గాక
Ultimate short film brother tqu
Love u jesus forever and ever 🙇♀️
Really your team superrrrrrr👌👌👌👌👌 andi meeru manchi amsalanu tisukuni chala manchi skits chastunaru every skit is inspiring hatsoff👍👍👏👏👏 andi praise the lord andi and I wish God bless your team and be with your team andi 🙏🙏🙏🙏🙏
I am really inspired by this holy short movie. Thank you so much for the loving servants of god who made this beautiful movie. God bless you.
By the help holy spirit I can conquer all temptations.AMEN
Extremely exciting storytelling
God blesses you in this article May God bless you
So inspirational motivational film Annayya praise the Lord
And showing of fight between spiritual thought and physical thought is very wonderful
All glory to God. Your short films are very very useful .This time is real revival.
Nijam ga naato devudu naato matladaku. 👌👌👌👌👌🙏🙏🙏🙏
Glory to GOD
Jesus spoke to me through this film,thankyou
Wonderful job done by the team
May God bless the whole team
👍