Father M Devadas Ayagaru Life History - Bible Mission

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Founder of BIBLE MISSION, Father M. DEVADAS AYYAGARUs life history... although father said not to search for HIS life story, but to search for GODS life story, we with love made a small movie regarding some of the important incidents and MIRACLES during d time of ayyagaru... MARANATHA!!!

ความคิดเห็น • 590

  • @kotikoti2576
    @kotikoti2576 3 ปีที่แล้ว +98

    దేవదాసుఅయ్యగారి నిజ జీవిత చరిత్ర చూపించినందుకు కృతజ్ఞతా స్తుతులు ఆ ప్రభువు మిమ్మల్ని దీవించును గాక ఆయన కృప కనికరము కాపుదల మీకు ఎల్లవేళల ఉండును గాక అన్న ఇలాంటి వీడియోలు ఇంకా మరికొన్ని అప్లోడ్ చేసి జనానికి కనువిప్పు కలిగించమని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను

    • @swapnaswapna9040
      @swapnaswapna9040 ปีที่แล้ว +1

      Nenu eppudu chusanu ayana prati danilo yesanu adigi cheputanu chestanu annaru

  • @rojaramani3263
    @rojaramani3263 4 ปีที่แล้ว +35

    ప్రార్ధననే మీరు చేయవలసిన అన్నీ విషయాలను మీకు తెలియచేయుచున్నది
    దేవదాసు ఆయాగారు మాటను మనము ప్రార్ధన పూర్వకముగా అనుసరిస్తాము ఆమేన్

  • @varalakxmibandaru5181
    @varalakxmibandaru5181 2 ปีที่แล้ว +189

    ఈ భూమిమీదకు అనేక ప్రవక్తలు వచ్చారు వారు వివాహం చేసుకున్నారు సిరిని ముట్టారు కాని దేవదాసు అయ్యగారు స్త్రీని సిరిని ముట్టలేదు ఇలాంటి ప్రవక్తని ఆ మహా దేవుడు మనకు ఇచ్చిన బహుమానం ఆ దేవునికే మహిమ కలుగును గాకా amen అందరికి maranatha

    • @sunnamjani9960
      @sunnamjani9960 2 ปีที่แล้ว +5

      Prise the lord 🙏

    • @swapnaswapna9040
      @swapnaswapna9040 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏Amen

    • @jayaprakash525
      @jayaprakash525 ปีที่แล้ว +1

      Yes ayyagaru chala bakthi ga vundavarru devuni tho matlada anubhavam kalavaru

    • @narasimhakante2930
      @narasimhakante2930 ปีที่แล้ว

      Maranatha Andi 🙏🎉

    • @yarranikshipta5377
      @yarranikshipta5377 ปีที่แล้ว

      ​@@sunnamjani9960 ❤❤❤❤❤❤😊1q1 QQ 1❤1q

  • @suhasinichanal7324
    @suhasinichanal7324 7 หลายเดือนก่อน +10

    వారి లాంటి భక్తి మన మీదకు వచ్చును గాక

    • @sunnybhai-yt8955
      @sunnybhai-yt8955 หลายเดือนก่อน

      @@suhasinichanal7324 భక్తి మన మీదకు రాదు మనమే భక్తి చేయాలి

  • @kirankumar-ko3cr
    @kirankumar-ko3cr 2 ปีที่แล้ว +15

    దేవునికి మహిమ అయ్యగారి మాట మన్నించి సమాధికి పూజలు చేయకండి
    హల్లెలూయా 🙌

  • @chintalapudigovernmentdegr2517
    @chintalapudigovernmentdegr2517 ปีที่แล้ว +18

    ఈ మహనీయుని జీవితం
    ఈ తరానికి, రాబోయే తరానికి
    గొప్ప మాదిరి

  • @David-yi5py
    @David-yi5py 3 ปีที่แล้ว +12

    ఇలాంటి గొప్ప సేవ కుడిలని ఇచినదేవా నీకు స్తోత్రం

  • @nellisubalakshmi5180
    @nellisubalakshmi5180 7 หลายเดือนก่อน +16

    ఇలాంటి అయ్యగారిని దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనములు మహా ప్రభువునకు మహిమ కలుగును గాక

  • @mrkhmrkh2541
    @mrkhmrkh2541 4 ปีที่แล้ว +21

    సాక్ష్యం ద్వారా చాలా బలపడ్డాము , ఆయన సమాదికి ఎవరూ నమస్కరించొద్దని అయ్యగారు చెప్పారు కదా ఎందుకంటే దేవునికి రావలసిన మహిమ దేవునికే చెందాలి ,కనుక కాకానిలో జరిగే మిస్టేక్ ను సరిచేసుకోగలరు god bless you

  • @anjalieeda7864
    @anjalieeda7864 ปีที่แล้ว +38

    దేవదాసు అయ్య గారు గొప్ప ప్రవక్త...ఆయన చరిత్ర మాకు చూపించి నందుకు మీకు ధన్యవాదములు..మరనాత 👏👏👏👏

  • @aramandlakirankumar9792
    @aramandlakirankumar9792 5 ปีที่แล้ว +20

    దేవదాసు అయ్యగారి messages కూడా youtubeలో పెట్టన్డి

  • @bandarukiran8485
    @bandarukiran8485 2 ปีที่แล้ว +8

    M.dhavadhas ayyagaru Jesus anthaga respect esthunnarau ayyagaru Jesus work challa carect ga chesaru and bible misson is a very powerful church bible misson church lo seva chesthunna pastors andhariki Maranatha keep it up life long jesus serves Ella gey meru Jesus ni respact evalli bayam vunndali Jesus anntey ok na all bible misson church pastor s andhariki all the best and Maranatha 🙏🙏🙏🙏

  • @bargavkumar236
    @bargavkumar236 2 ปีที่แล้ว +8

    Praise the Lord ayyagaru government job junior assistant exam prepare avvutunnanu.job gurinchi please prayer cheyandii ayyagaru n good health n wisdom n knowledge n memory power n strength please prayer cheyandii ayyagaru

  • @voiceofvoice533.
    @voiceofvoice533. 4 ปีที่แล้ว +16

    ఆయన చనిపోయినప్పుడు చెప్పినటువంటి మాటలే సత్యం ఎందుకంటే సమస్త మహిమ ఘనత ప్రభావములు కు అర్హుడు ఏసుప్రభు వారు మాత్రమే అందుకనే దేవదాసు గారు అన్నారు నాకు కాదు దేవునికే మహిమ కలుగును గాక కానీ ఈ రోజు ప్రతి ఒక్కరూ దేవదాసు గారినే పూజిస్తున్నారు. ఈ మనుష్యులు చెప్పింది ఎప్పుడూ చేయరు.దేవునికి మహిమ చెల్లించడం లేదు. ఇప్పుడు అంతా వ్యతిరేకంగా జరుగుతుంది ... వారి స్వార్థానికి డబ్బులు కూడ బెట్టుకుంటున్నారు ... దేవదాసుగారి పేరును ఒక కిరాణా కొట్టు, ఫ్యాన్సి కొట్టు పేరుగా మార్చి వ్యాపారం చెస్తున్నారు...... పాపిష్టి సంతానం దోషభరితమైన ప్రజలు ..... చీ చీ చీ ....

    • @AshokKumar-xj1tv
      @AshokKumar-xj1tv 3 ปีที่แล้ว +1

      Yes bro correct

    • @hebron.jesudasbabu4856
      @hebron.jesudasbabu4856 2 ปีที่แล้ว +1

      Yes

    • @rachelradha2865
      @rachelradha2865 6 วันที่ผ่านมา

      Kakani prajalara miru chesthunnadi tappu miru deva dass Ayyagarini pujistu vigraharadana chestu vunnaru idi tappu deuni tappa Mari evvariki namaskarincha kudadu idi devuniki Bahu kopamu puttinchedi care full devuni rajyamuku poleru 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sailajamadam7159
    @sailajamadam7159 2 ปีที่แล้ว +2

    Praise the lord.god is great.belive in god not pastors

  • @shanshabthchinni4158
    @shanshabthchinni4158 ปีที่แล้ว +4

    ❤❤❤❤❤❤

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 2 ปีที่แล้ว +4

    Amen

  • @shanthakumar4598
    @shanthakumar4598 2 ปีที่แล้ว +21

    Brother this is a fantastic message but i know little telugu so kindly put up this lovely message in English so too many millions of people may hear this testimony and be blessed abundantly may God bless this ministry a million times in Jesus name Amen

  • @angledivya3019
    @angledivya3019 4 ปีที่แล้ว +5

    Devadasu ayyagari jeevitham charitra chala goppadi and ayyagari jeevitha charitra chupinchinandhuku Maranaatha 😊😊💕💕💕💕

  • @kanurivani99kanuri14
    @kanurivani99kanuri14 2 ปีที่แล้ว +1

    K, mareswarerao ksathya vathi, marriage 18 years garpalm plaese praver 🙏🙏🤰🙏

  • @saradhibabu522
    @saradhibabu522 2 ปีที่แล้ว +6

    Praise the lord jesus christ AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN

  • @manasadegala1368
    @manasadegala1368 3 ปีที่แล้ว +5

    Maranatha 🙏
    Deva naku kanabadhumu,natho matladumu! Deva andhariki kanabadhumu,andharitho matladumu!🙇🙇🙇
    Ayyana mitho cheypunadhi cheyyudhi 🙏🙇

    • @gamalielpaul4308
      @gamalielpaul4308 3 ปีที่แล้ว

      Adi kudaradu nayana,many people have to go hell to make balance of heaven

  • @139.rahuldevraj2
    @139.rahuldevraj2 3 ปีที่แล้ว +10

    Thank u very much for sharing this worderful lifestory.

  • @raninelapati9353
    @raninelapati9353 4 ปีที่แล้ว +14

    Thanks for giving life history of ayyagaru

  • @mdbinfo
    @mdbinfo 4 ปีที่แล้ว +5

    బ్రో పాస్టర్ గారు దేహాన్ని కాల్చ మన్నారు.కానీ కాకని తోటలో సమాధి ఉంది,అక్కడ అనేక మంది దానికి మ్రొకడం నేను గమనించాను బ్రదర్....

    • @devakumarbiblemission4406
      @devakumarbiblemission4406 3 ปีที่แล้ว +2

      అవును. మంచి ప్రశ్న అడిగారు బ్రదర్.. దేవదాసు అయ్యగారు చెప్పినట్లు చేయలేదు.. అందుకే అయ్యగారి సమాధి దగ్గర ప్రార్థనలు చేస్తున్నారు. అలాగు చేస్తారని అయ్యగారు ముందుగానే గ్రహించి ఆయన దేహాన్ని దహనం చేయమన్నారు. ఇప్పటికీ ఆయన సమాధి లోనే ఉన్నట్లు అక్కడే ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆయన అన్ని చోట్లా సన్నిధి కూటము లలో ఉండగలరు. అనగా రాగలరు.

    • @vsulakshan8901
      @vsulakshan8901 3 ปีที่แล้ว

      @@devakumarbiblemission4406 brother oka manishi chanipoyaka athani aatmaku ee Bhumi paina palupampulu Levu ani Bible clear ga chepthundi kada (ప్రసంగి 12:7), how could he return to the earth in now a days ??

    • @vinodkumarnaiknenavath6526
      @vinodkumarnaiknenavath6526 2 หลายเดือนก่อน

      @@devakumarbiblemission4406 evarandi meerantha. Mee ayyagaaru malli raavadamenti

  • @leelaalluallu5206
    @leelaalluallu5206 4 ปีที่แล้ว +15

    Really awesome devasuayyaagaru life story 🙏🙏🙏

  • @praveenrazz166
    @praveenrazz166 ปีที่แล้ว +4

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏

  • @akkenapellyswamy4290
    @akkenapellyswamy4290 3 ปีที่แล้ว +2

    దేవునికి మహ్8మా కలుగును గాక ఆమెన్

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 2 ปีที่แล้ว +12

    దేవుడు నామానికే మహిమ కలుగును గాక తండ్రి నాకును నాకుటుంబం వారికీమా అందరికి దేవదాసు అయ్యగారు గొప్ప ప్రార్ధన జీవితం అనుగ్రహించుము తండ్రి

  • @PunyavathiG-us2sf
    @PunyavathiG-us2sf 8 หลายเดือนก่อน +1

    . ఆయనప్రసంగాలు ఆయనబొద లుపుతిగవివరించండీమారనతా

  • @ratnakumari9614
    @ratnakumari9614 4 ปีที่แล้ว +15

    Good Service....Glory to God......!
    🙏🙏 మరనాత 🙏🙏

  • @savalamlaxmanrao3266
    @savalamlaxmanrao3266 7 ปีที่แล้ว +22

    devadasu ayyagari jivitha charithra nu chupinchi nanduku... MARANATHA

  • @kiranelike3326
    @kiranelike3326 3 ปีที่แล้ว +2

    Thanks andhi Machi story chupinchsru

  • @jyothitanniru2940
    @jyothitanniru2940 4 ปีที่แล้ว +10

    Thanks to u brothers I love deva das tataiah

  • @lakshmin9186
    @lakshmin9186 7 ปีที่แล้ว +28

    Maranatha, thank you god for giving spiritual father to us

    • @vijay-ns6gp
      @vijay-ns6gp 4 ปีที่แล้ว

      Every person st. Devadas hari la thanks giving to lord

  • @stephenkirankumarch9226
    @stephenkirankumarch9226 11 ปีที่แล้ว +18

    wonderful, maarvelous, spectacular we cannot forget the eeevents you sowed in ayyagaru life
    thanks for the persons who did this film.God bless you more

  • @kirannaragani6259
    @kirannaragani6259 6 ปีที่แล้ว +12

    Thank you very much for showing the deavadas ayyagau's life

  • @nanyachinni9460
    @nanyachinni9460 2 ปีที่แล้ว +12

    Praise the lord 🙏

  • @ratnakumari9614
    @ratnakumari9614 4 ปีที่แล้ว +20

    I feel very proud of the words of DEVADAS ayyagaru....👍

  • @surendrananda1938
    @surendrananda1938 7 หลายเดือนก่อน +1

    Please translate this video in English bcoz every one should know about the powerful story

  • @kalyankumar5743
    @kalyankumar5743 6 ปีที่แล้ว +45

    Praise the lord💒,,,,,,,,Bro's దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక ఆమేన్.

  • @narasaiahgorre243
    @narasaiahgorre243 3 ปีที่แล้ว +2

    Decades Ayyagaru manchiga

  • @deevenatheetla5347
    @deevenatheetla5347 ปีที่แล้ว +1

    . Due to unnesasay background music We are unable to lession valuable Message Tiq.

  • @c.ramanjic.ramanji1091
    @c.ramanjic.ramanji1091 10 หลายเดือนก่อน +2

    దేవదాస్ అయ్యగారి జీవిత చరిత్ర చూపించినందుకు వీడియోలు మీకు కృతజ్ఞతలు మరనాత

  • @rajrajrajrajrajrajraj
    @rajrajrajrajrajrajraj 2 ปีที่แล้ว +12

    Thank you for this movie 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻 we are blessed

  • @palletiraju7506
    @palletiraju7506 ปีที่แล้ว +3

    🙏🏻🙏🙏🙏⛪⛪🙏🙏🙏

  • @subhaashini89
    @subhaashini89 ปีที่แล้ว +8

    You are a great man of the God maranatha Ayyagaru....🙏🙏🙏

  • @sushmasuram9033
    @sushmasuram9033 6 ปีที่แล้ว +20

    Praise the Lord,Maranatha

  • @bobbykrishnakrishna1499
    @bobbykrishnakrishna1499 6 ปีที่แล้ว +20

    Maranatha ayyagaru naku oka unnathamina job ni prasadinchandi tandri aamen

  • @gaddalapratap7445
    @gaddalapratap7445 4 ปีที่แล้ว +6

    Maranatha to all... good life and spiritual life of DEVADASU. Ayagaru... Bible mission.. written on the air.... praise the lord...JESUS...what a great choose n.... person ... praise to God JESUS..

    • @gaddalapratap7445
      @gaddalapratap7445 4 ปีที่แล้ว

      BIBLE MISSION... written on the air.. with Gold words.... praise the lord....

  • @rakadavijayammakovvuri3378
    @rakadavijayammakovvuri3378 ปีที่แล้ว +1

    SAMUEL Reddy maranatha KOPPAVARAM

  • @mellimikrupa4192
    @mellimikrupa4192 3 ปีที่แล้ว +6

    Maranath.Lord reveld through fatherAyyagaru for HisGlory all itemsshowing hear.Than q

  • @sjakeya1057
    @sjakeya1057 3 ปีที่แล้ว +2

    Devathi devuni krupa manalanu devinchunu gaka amen maranatha ayagaru Bible mission devudu mungamuri devdas at1938 jan

  • @rajetharajetha3839
    @rajetharajetha3839 4 ปีที่แล้ว +30

    Your are a great man of God maranatha ayyagaru 🙏🙏🙏

  • @sharonujwala6247
    @sharonujwala6247 3 ปีที่แล้ว +20

    Praise the lord. Nijam ga heart touching life history. Glory to God 🙏🙏🙏

  • @anandamani1856
    @anandamani1856 2 ปีที่แล้ว +5

    Maranatha 🙏

  • @voiceofvoice533.
    @voiceofvoice533. 4 ปีที่แล้ว +4

    As he said at the time of his death, the truth is worthy of all glory and glory. These men never do. God is not glorified. Now everything is going against them ... they are making money for their selfishness ... Devadasagari is being transformed into a grocery and a fancy bunch ...

  • @katikalaNavyakalasruthi
    @katikalaNavyakalasruthi ปีที่แล้ว +1

    😂
    Me gurinchi telusukunaka na manasu dukhamtho nindipoindi meru matladina matalu vintunte anandmga undi maranatha

  • @amulyaadi9619
    @amulyaadi9619 2 ปีที่แล้ว +8

    Price the lord brother ✝️✝️✝️✝️🙏🙏🙏🙏

  • @venkatraonukapeyya1669
    @venkatraonukapeyya1669 8 ปีที่แล้ว +119

    అయ్యాగారి జీవిత చరిత్ర చూపిన్నాందుకు వందనములు

  • @gamalielpaul4308
    @gamalielpaul4308 3 ปีที่แล้ว

    It is good story but one thing Devadas prayed speak to all oh Lord but God did not spoke to all WHY think and get answer by your own.Jiddu krushnamurth style

  • @anjalieeda7864
    @anjalieeda7864 ปีที่แล้ว +5

    మరనాత అందరికీ 👏👏👏

  • @uumessh4530
    @uumessh4530 ปีที่แล้ว +5

    Praise the lord...i wil visit this place for sure with my family members

  • @nischalachoppala3175
    @nischalachoppala3175 9 ปีที่แล้ว +24

    thank you so much - Devadas ayya garu gurinchi entho mandiki teliyadu specially to this generation people - your team did a wonderful job - God bless you

  • @aniruthdonadri6220
    @aniruthdonadri6220 4 ปีที่แล้ว +3

    Kakani love ayyagari samadhi ki evaru namakarinchavadhani ayyagaru cheparu kadha andharamu patidhamu priyulara ok na goppa karyalu Jesus ayagari tho cheyinchinchinandhuku maranatha

  • @MLakshmi-p1x
    @MLakshmi-p1x ปีที่แล้ว +1

    🙏🙏🍅🙏🍅🙏🍅🙏🍅🙏🍅🙏🍅🙏🍅🙏🍅🙏🍅🙏🍅🙏🙏🙏🍅🙏🍅🙏🍅🙏🙏🍅🙏🙏🍅🙏🍅🙏🍅🙏🍅🙏🍅🙏🍅🙏🙏🙏🙏🍅🍅🙏🙏🍅🙏

  • @jyothikishore8185
    @jyothikishore8185 ปีที่แล้ว +5

    Maranatha అయ్యగారు వందనాలు

  • @BHASKARKADRAKABHASKARKADRAKA
    @BHASKARKADRAKABHASKARKADRAKA ปีที่แล้ว +3

    Devadasu ayyagar u Jeevitha Charitra chupinchi Nandu tanks Maranatha❤😊❤

    • @suvarthaguraf7261
      @suvarthaguraf7261 ปีที่แล้ว

      🎉🎉🎉🎉🎉T, ✝️✝️✝️✝️🥑🙏

  • @aashirvaadborra1186
    @aashirvaadborra1186 2 ปีที่แล้ว +1

    మరనాత.అయ్యగారు

  • @madhuscreations7418
    @madhuscreations7418 6 ปีที่แล้ว +18

    This testimoney touched my heart praise god

  • @kolipeylukeraj1551
    @kolipeylukeraj1551 8 หลายเดือนก่อน +3

    దేవదాస్ అయ్యగారు మా తాతయ్య గారు ❤

  • @bro.kirand6885
    @bro.kirand6885 7 ปีที่แล้ว +31

    Really I was heart touched, Praise the Lord.Especially God"s Love .

  • @ubalu9824
    @ubalu9824 7 ปีที่แล้ว +20

    Marannatha

  • @gissakupastar6183
    @gissakupastar6183 ปีที่แล้ว +1

    🙏🌹మరనాత 🌹🙏రెవ.జి. ఇస్సాకు

  • @indianlocal9990
    @indianlocal9990 4 ปีที่แล้ว +4

    Anta namakam viswasam naku dayachey deva

  • @bargavkumar236
    @bargavkumar236 2 ปีที่แล้ว +2

    Praise the Lord ayyagaru government job junior assistant exam prepare avvutunnanu.job gurinchi please prayer cheyandii ayyagaru n good health n wisdom n knowledge n memory power n strength please prayer cheyandii ayyagaru

  • @biblemissionanaparthi
    @biblemissionanaparthi ปีที่แล้ว +1

    MARANATHA ANDI AYYA GARU REV RAJKUMAR KOTTE BIBLE MISSION ANAPARTHI

  • @shaikjaanu6007
    @shaikjaanu6007 3 ปีที่แล้ว +5

    Really great video..
    Halleluaiah

  • @aiwrabhagya
    @aiwrabhagya 5 หลายเดือนก่อน +1

    Naku.Deva.Das.Ayygaru.Antte.Pranam.Amen

  • @devarajumuggalla569
    @devarajumuggalla569 7 ปีที่แล้ว +21

    maranatha.

  • @sharingmygodjesusjohn5566
    @sharingmygodjesusjohn5566 3 ปีที่แล้ว +1

    Eroju elanti sevakulu unnara teliste number petandi

  • @gpswarna1029
    @gpswarna1029 2 ปีที่แล้ว +2

    మరనాత అయ్య గారు🙏🙏

  • @vamsivamsi4598
    @vamsivamsi4598 ปีที่แล้ว +2

    Vamsi

  • @avsfashion8985
    @avsfashion8985 11 ปีที่แล้ว +14

    Devadas ayyagaru is really a gods gift from heaven for all of us to lead the gods way

  • @pravikumarjbh3451
    @pravikumarjbh3451 4 ปีที่แล้ว +10

    Glory to Jesus Christ

  • @prasannasantu3375
    @prasannasantu3375 ปีที่แล้ว +5

    దేవదాస్ అయ్యగారు ని బట్టి దేవునికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @markamos4575
    @markamos4575 3 ปีที่แล้ว

    Brother, ee bhoomi meeda yevarni FATHER ani anoddani devudu chepparu kada mari enti aa title?

  • @satishswarna512
    @satishswarna512 2 ปีที่แล้ว +2

    Maranatha ayyagaru Annaya elantivi enka pettandi

  • @s.jayaprabhavathi5414
    @s.jayaprabhavathi5414 ปีที่แล้ว +8

    All glory to God,🙏🙏🙏

  • @krupavakkulu4510
    @krupavakkulu4510 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavithaneela381
    @kavithaneela381 2 ปีที่แล้ว +6

    Maranatha ayyagaru 🙏

  • @sureshpaila9138
    @sureshpaila9138 2 ปีที่แล้ว +2

    MARANATHA all

  • @chanduborugadda6916
    @chanduborugadda6916 2 ปีที่แล้ว +5

    ✝️ Maranatha ✝️

  • @prasannayesuratnam8401
    @prasannayesuratnam8401 3 หลายเดือนก่อน +1

    Vandhana maranathalu mahaneeyuda🙏🙏🙏🙏

  • @bhagyaraju.pedapati917
    @bhagyaraju.pedapati917 2 ปีที่แล้ว +1

    Maranatha

  • @pallejagankumar5110
    @pallejagankumar5110 6 ปีที่แล้ว +12

    Praise the lord, He is real grate full man

  • @SreekanthKola
    @SreekanthKola 12 ปีที่แล้ว +12

    Thanks a lot Sam for uploading.. GOD bless You dear.

  • @ruthrruthr7794
    @ruthrruthr7794 3 ปีที่แล้ว +1

    What is the meaning of maranatha please telme

  • @koinoniomessages433
    @koinoniomessages433 3 ปีที่แล้ว +2

    ఆమేన్ హల్లెలూయా

  • @masapogulasivakrishna8911
    @masapogulasivakrishna8911 3 ปีที่แล้ว +2

    Maranatha

    • @BibleMissionKakinada
      @BibleMissionKakinada  3 ปีที่แล้ว

      Maranatha, pls Subscribe to Our Channel for our Daily Messages and Song Updates..