మీ ఈ వీడియో ఒకటికి నాలుగు మార్లు విన్నాను. మనసుకు చాలా హత్తుకున్న ట్లు చెప్పారు. అంత బాగానే జన్ది. గానీ మనకు కష్టం కలిగిస్తున్నవారు ఇన్ట్లో వారైనాశరే దూరం పెట్టమంన్నారు అదే చెయ్యలేమనిపిస్తుంది. ఎందుకు అంటే వారే సర్వం కబట్టి. వాళ్ళని కాదని బ్రతకాగలమా.. అన్న బేల తనం. మీ సలహాను పాటించడానికి ప్రయత్నం చేసి చూడాలి. ఆలా ఐతేనే self respect ni కాపాడుకోగలం అనిపిస్తుంది. Thq madam.
ఇంకో విచిత్ర మనస్తత్వం నేనీమధ్య గమనించినదేమిటంటే మన వయసు అనుభవంతో సంబంధం లేకుండా, అవసరమే లేకుండా సలహాలు ఇవ్వడం, మనల్ని improve చేయాల్సిన అవసరం చాలా వుందన్న భావంతో మాట్లాడటం. సాధారణ సంభాషణ లలో సైతం ఏదో బోధించడానికి ప్రయత్నించడం. అంటే they donot treat us as equals. తక్కువచేసి మాట్లాడటం. ఈ మనస్తత్వాన్ని మనం జాగ్రత్త గా గమనించకపోతే వాళ్ళలా మనల్ని ఎందుకు చిన్నబరుస్తున్నారో తెలియక సమాధానం తిరిగి ఇచ్చే ప్రయత్నంలో ఘర్షణ లోకి trap అయిపోతాం.మన మీద మనకు పూర్తి నమ్మకంతో తెలివితో వుండి దేనికి respond అవాలో, దేనిని ignore చేయాలో నిరంతరం గమనించుకోవాలి. ఇంటా బయటా కూడా మానవ సంబంధాలు maintain చేయటం చాలా క్లిష్టమైన విషయం ఈ రోజున.
అమ్మా చాలా వివరంగా బాగా చెప్పారు. వీడియో మొత్తానికి చివరి మాట highlight.. మంచి వాళ్ళం అనిపించుకోపోయినా పర్వాలేదు మనశాంతి గా ఉండండి అన్నారు. సంతోషం పంచుకుంటే పెరుగుతుంది అని అందరికీ అనిపించినప్పుడు ఇలాంటివి చెప్పక్కర్లేదు 😊
Well said lalitha garu ఏదయినా ఎక్సపెక్ట్ చేస్తేనే మనకి బాధ వస్తుంది కానీ అది మానుకోలేక పోతున్నాము ఎందుకు మనం చెప్తున్నాము కదా వాళ్లెందుకు అలా ఉండాలి అని అనిపిస్తుంది కానీ మీరు చెప్తున్నారు గా practice చెయ్యాలి అండి
Thank you maam. What you said is true - Do what gives you peace? I thought they were open but didn’t know they were hiding so many things. It is their presentation that made me think like they were so open. Yes we live in the same family yet we don’t know each other is a fact! It is what it is and it is better to leave it like that 😊. Yes it is hard not to have expectations but I need to practice it!
Namasthe mam, thanks andi ede faze lo unna ikada rayalekapothuna nenem suffer avuthunna exact ga ade chepparu na pillalu ade cheptharu.....kani nenu na valle kada ani kshaaminchestha kani alusaipothunna....ani baada ika strong ga deside ayanu madam avasaram ledu ika ani.......naku matrame prema ..e video nakosame chesinattu undi chala chala thanks mam ilanti videos cheyandi....na laga evartho cheppukoleni vallaki chlaa santhvana . E video chusaka chala prashantham ga undi na heart nundi chepthunna
Baaga chepparu mam. Nadi same situation memu financial ga bavunnappudu andaru matho bavunnaru. Eppudaithe weak ayyamo mammalni dooram pettaru. Even my brother also. Recent ga ma papalaki half saree function chesthe raledu last month papa meture aithe annayya vadina iddariki call chesthe answer cheyaledu. Chinna ga function chesamu na frnds vacharu vallalone andarini chusukuni happy feel ayyanu. Ma mother father vastharu anni psmpistharu but ma annayya ki matram chellini pillalani mena mamaga responsibility thesukovali ani matram chepparu. Nenu sibling vunnadu Ane vishayam kuda marchipoyanu madam idi chala sad but nenu ala lekapothe weak avtha naku na kids important. Annayya house warming ki andariki battalu thesukuni vellanu adapachu ga na responsibility complete chesamu. But na papalaki ee occasion ki kuda menamama raledu like annaprasana, puttuventrukalu, halfsaree, meture anni kuda. Please madam ee topic matladandi evaru kuda Nala feel avvakudadu meeru video chesthe atleast one person mind aina change avvochu. Please
Amma really true.mi vedioes Anni vintaanu. Chaala baaga chebutaaru ma. Meeru amma,ma ani mi biddalaki chepinattu chebutaaru amma.nenu chaala nannu chenge chesukunnanu amma mi maatalu vini.meeru ma inspiration amma. Okkasaari mimmalni kalasi hi cheppi okka photo tisukovaani undi amma.i am 38 years homemakerni.l
1000% true. Listen to your soul and yiu can sleep peaceful. If we keep accepting for everything people will take it easy. They never realize how much they hurt others most of times until death. Practice detachment and be happy😂. Even if we say Narayana if the other people not in good mind they perceive it as badly. It will be easy as early as you can realize. I realized when i am 40 and happily living everafter😂.
మా విషయాలు అవతలి వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటారు కానీ వాళ్ళ విషయాలు మాతో అస్సలు చెప్పరు వాళ్ళకు ఇష్టం అయిన వారికి మాత్రమే చెప్పుకుంటారు వాళ్ళకు ఇష్టం అయిన వారు మాత్రం మాతో అందరి విషయాలు చెపుతూఉంటారు నీకు వాళ్ళు చెప్పలేదా చెప్పారు అనుకున్నానే అంటూ మొదలు పెడతారు మేడం మేడం మాకు తెలియక అడుగుతున్నా మా విషయాలు అనీ తెలుసుకోనీ వాళ్ళ విషయాలు మాత్రం వేరేవారికి ఎందుకు చెపుతున్నారు సరే చెప్పుకుంటే చెప్పుకోనీ అనీ అనుకుంటే ఈ విన్నవాళ్ళు ఉరికే ఉండకుండా మళ్ళీ మీకు వాళ్ళు చెప్పలేదా అనీ వాళ్ళ విషయాలు మళ్ళీ మాతో చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదు మాకు అంత తెలివి తేటలు లేవు మేడం మాతో తోడికోడళ్ళు, అక్క తమ్ముడు అన్నా వీళ్ళందరూ మీరు చెప్పినట్లు ఉంటూనే ఉంటారు మేడం
Yi rojullo ladys chala ego arrogance to behav chestaru mikemi telusu emi chduvundi We are capable of doing thngs we dont depend ani bagindi miku anta time dabbu khrchupetti education icheriu matarmu.lo adi kadu hurt chestaru nice ga
Parents baga family unrano realition paranga na hubby tho nanu manishaga chudaru,even Last year bumi pooja and Home construction aye telavarthe pooja ani chepaliga chepthe devudu naku one week before really aduperiod vaschindi .naku one sis chani poyendi she good aome health dessiu valla but naku brother and sis vunaa vallaki asalu edi enduku vundi brathiki ani direct attack edi bandalu premaluu naku edaru papa babu really valla bada chudaleka pothunaa....
Memu ala undadmae tappu aindhi..na hubby n na hubby parents , chinna akka bava ku nachaledhu ...మౌనం కలహం naasthi antaru..mounanga nenu n na parents bharinchina valla ego hurt aindhi...vallu emanna avoid chesaevallam... divorce notice pampadu... pillalu puttaganae court notice lu pamputhadu... pillalu n bharya emina kaani.. ayyappa maala veskuntadu...karma e year chaala peddadhi tagluthadhi na hubby ki...sure..11 yrs we are crying.4 yrs ayepoindhi divorce pampi...
Pujari lekunda sanklpm cheppukoni puja chestanu hindi baga vach.so hindi lo mhabhartmu mida naku nachnvi rasukuntanu voice message pdtanu na friends ki i have diverted may time in writing
Amma maa. Adabidda vallu chala tarchar pettaru husband wife ki godavalu pettaru 5 years ga doramga untunnam epudu memu rasntham ga untunnam malli vacharu mtladandi antunnaru epudu emi cheyali medam
Na chuttu anthamandhi unnaro Lalitha Naku epuduposthundhi valla madha brathakalthosthundhi Nenu valla supulu thattukolekunnanu samajam kosam erukkupoyanu Lalitha S
మీ ఈ వీడియో ఒకటికి నాలుగు మార్లు విన్నాను. మనసుకు చాలా హత్తుకున్న ట్లు చెప్పారు. అంత బాగానే జన్ది. గానీ మనకు కష్టం కలిగిస్తున్నవారు ఇన్ట్లో వారైనాశరే దూరం పెట్టమంన్నారు అదే చెయ్యలేమనిపిస్తుంది. ఎందుకు అంటే వారే సర్వం కబట్టి. వాళ్ళని కాదని బ్రతకాగలమా.. అన్న బేల తనం. మీ సలహాను పాటించడానికి ప్రయత్నం చేసి చూడాలి. ఆలా ఐతేనే self respect ni కాపాడుకోగలం అనిపిస్తుంది. Thq madam.
Exact feeling 😰😰
Same feeling madam 😢
ఇంకో విచిత్ర మనస్తత్వం నేనీమధ్య గమనించినదేమిటంటే మన వయసు అనుభవంతో సంబంధం లేకుండా, అవసరమే లేకుండా సలహాలు ఇవ్వడం, మనల్ని improve చేయాల్సిన అవసరం చాలా వుందన్న భావంతో మాట్లాడటం.
సాధారణ సంభాషణ లలో సైతం ఏదో బోధించడానికి ప్రయత్నించడం.
అంటే they donot treat us as equals. తక్కువచేసి మాట్లాడటం.
ఈ మనస్తత్వాన్ని మనం జాగ్రత్త గా గమనించకపోతే వాళ్ళలా మనల్ని ఎందుకు చిన్నబరుస్తున్నారో తెలియక సమాధానం తిరిగి ఇచ్చే ప్రయత్నంలో ఘర్షణ లోకి trap అయిపోతాం.మన మీద మనకు పూర్తి నమ్మకంతో తెలివితో వుండి దేనికి respond అవాలో, దేనిని ignore చేయాలో నిరంతరం గమనించుకోవాలి.
ఇంటా బయటా కూడా మానవ సంబంధాలు maintain చేయటం చాలా క్లిష్టమైన విషయం ఈ రోజున.
చాలా చాలా చాలా బాగా చెప్పారమ్మ.. ఇకపై నేను ఖచ్చితంగా ఆచారిస్తా
అమ్మా చాలా వివరంగా బాగా చెప్పారు.
వీడియో మొత్తానికి చివరి మాట highlight.. మంచి వాళ్ళం అనిపించుకోపోయినా పర్వాలేదు మనశాంతి గా ఉండండి అన్నారు.
సంతోషం పంచుకుంటే పెరుగుతుంది అని అందరికీ అనిపించినప్పుడు ఇలాంటివి చెప్పక్కర్లేదు 😊
Baga chepparu lalitha garu. Nenu anthe anni open ga vntanu andarike chedda avuthanu.
Open mindset unte chala relief ga untundi madam 😊.
Good Vedio madam
Mana intlo vishayalu evari cheppakapovadame correct ani na feeling...anni cheppukunte ave lokuvaga thisukuni inka badhapedtharu manki respect kuda ivvaru ...
Well said lalitha garu ఏదయినా ఎక్సపెక్ట్ చేస్తేనే మనకి బాధ వస్తుంది కానీ అది మానుకోలేక పోతున్నాము ఎందుకు మనం చెప్తున్నాము కదా వాళ్లెందుకు అలా ఉండాలి అని అనిపిస్తుంది కానీ మీరు చెప్తున్నారు గా practice చెయ్యాలి అండి
Thank you maam. What you said is true - Do what gives you peace? I thought they were open but didn’t know they were hiding so many things. It is their presentation that made me think like they were so open. Yes we live in the same family yet we don’t know each other is a fact! It is what it is and it is better to leave it like that 😊. Yes it is hard not to have expectations but I need to practice it!
Namasthe mam, thanks andi ede faze lo unna ikada rayalekapothuna nenem suffer avuthunna exact ga ade chepparu na pillalu ade cheptharu.....kani nenu na valle kada ani kshaaminchestha kani alusaipothunna....ani baada ika strong ga deside ayanu madam avasaram ledu ika ani.......naku matrame prema ..e video nakosame chesinattu undi chala chala thanks mam ilanti videos cheyandi....na laga evartho cheppukoleni vallaki chlaa santhvana . E video chusaka chala prashantham ga undi na heart nundi chepthunna
Thank you mam
useful video ❤
Excellent topic lalitha garu 👍
Baaga chepparu mam. Nadi same situation memu financial ga bavunnappudu andaru matho bavunnaru. Eppudaithe weak ayyamo mammalni dooram pettaru. Even my brother also. Recent ga ma papalaki half saree function chesthe raledu last month papa meture aithe annayya vadina iddariki call chesthe answer cheyaledu. Chinna ga function chesamu na frnds vacharu vallalone andarini chusukuni happy feel ayyanu. Ma mother father vastharu anni psmpistharu but ma annayya ki matram chellini pillalani mena mamaga responsibility thesukovali ani matram chepparu. Nenu sibling vunnadu Ane vishayam kuda marchipoyanu madam idi chala sad but nenu ala lekapothe weak avtha naku na kids important. Annayya house warming ki andariki battalu thesukuni vellanu adapachu ga na responsibility complete chesamu. But na papalaki ee occasion ki kuda menamama raledu like annaprasana, puttuventrukalu, halfsaree, meture anni kuda. Please madam ee topic matladandi evaru kuda Nala feel avvakudadu meeru video chesthe atleast one person mind aina change avvochu. Please
Well said mam 👏.. thank u 🙏..now I have Clarity..I will follow ur valid points mam 🙏🙏
Last word super. Manchi anipichukokapoyana parvaledu peaceful always 🎉
Tq soomuch madam garu manchi vishayalu theliachestharu,nenu open ga vuntanu mam
అత్యద్భుతం మేడం... కరెక్ట్....
Amma really true.mi vedioes Anni vintaanu. Chaala baaga chebutaaru ma. Meeru amma,ma ani mi biddalaki chepinattu chebutaaru amma.nenu chaala nannu chenge chesukunnanu amma mi maatalu vini.meeru ma inspiration amma. Okkasaari mimmalni kalasi hi cheppi okka photo tisukovaani undi amma.i am 38 years homemakerni.l
1000% true. Listen to your soul and yiu can sleep peaceful. If we keep accepting for everything people will take it easy. They never realize how much they hurt others most of times until death. Practice detachment and be happy😂. Even if we say Narayana if the other people not in good mind they perceive it as badly. It will be easy as early as you can realize. I realized when i am 40 and happily living everafter😂.
Excellent 🎉🎉🎉
God bless you mam❤❤
Very good information mam
Tq madam your suggestion❤
Thank you madam nakosame chepinatundhi
మా విషయాలు అవతలి వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటారు కానీ వాళ్ళ విషయాలు మాతో అస్సలు చెప్పరు వాళ్ళకు ఇష్టం అయిన వారికి మాత్రమే చెప్పుకుంటారు వాళ్ళకు ఇష్టం అయిన వారు మాత్రం మాతో అందరి విషయాలు చెపుతూఉంటారు నీకు వాళ్ళు చెప్పలేదా చెప్పారు అనుకున్నానే అంటూ మొదలు పెడతారు మేడం
మేడం మాకు తెలియక అడుగుతున్నా మా విషయాలు అనీ తెలుసుకోనీ వాళ్ళ విషయాలు మాత్రం వేరేవారికి ఎందుకు చెపుతున్నారు సరే చెప్పుకుంటే చెప్పుకోనీ అనీ అనుకుంటే ఈ విన్నవాళ్ళు ఉరికే ఉండకుండా మళ్ళీ మీకు వాళ్ళు చెప్పలేదా అనీ వాళ్ళ విషయాలు మళ్ళీ మాతో చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదు మాకు అంత తెలివి తేటలు లేవు మేడం
మాతో తోడికోడళ్ళు, అక్క తమ్ముడు అన్నా వీళ్ళందరూ మీరు చెప్పినట్లు ఉంటూనే ఉంటారు మేడం
Thank you for giving valuable suggestions mam🙏
Manchi anipinchukovalante manam chala kolpotham 🫡🫡 idhi100% right andi….
Chala baaga chepparu.
100 percent✅ correct ga chepparu
2:38 2:40 👌👌👍
We gave .all suport given the best education which they have forgotten
I was married ate 17
Yes amma
Ayyoo ipudu ela vunnaru lalitha garu❤.take cara andi.
Tq mam chala baga cheparu
Chala కరెక్ట్ గా చెప్పారు lalithagaru
Nizam madem edina two sides vuntene kada❤❤❤❤❤
Same nenu anthey. Kaani maa sisters anni secret.anduke vaarini dooram pettesa.pani kattukoni kaavaalani heart chestharu.nijamga meeru cheppinavanni naa vishayamlo jaruguthunnayi.nenemo relation heartful ga vundalanukunta.ento ee manushulu.
Nenu ma kodalito ide bhadha anubhavistunnanu kani viraki vachhi ippudu 6years nuchi ontariga dooranga velli poyanu chala bhadha anipistundi na intlo nake jaga ledu em manushulo chi😭😭
Madam chalabaga chaparu maa manasulo yamevunado ady chaparu thank you madam
It's True Madam Eppudu Unna Kalam Lo Jealous Feel Aiyya Vallu Bhayam Karam Unnaru Intlo Bayata Ekkuva Unnaru Medam Muchu Ga Unna Vallu Ekkuva Jealous Feel Avutaru Naku Telasi 😮😮
Meeru cheppinadi akshara satyam mam. Nenu already ide patisthunnanu. Ok. Ite nenu correct ani ardhamindi
sadilu cheppe attha tho ela deal cheyalo cheppandi
Chala chala baga chepparu
Super ga chepparu mam
Well said Lalita Garu
Chala thanks Medam
నేను తోటి కోడలి జెలసి తో పాటు డామినేషన్ కూడా ఫేస్ చేశాను యిప్పటికీ ఆమెకు బయపడియా వూరికి ఆ యింటికి పోవడమే మానేసాను
V
S,amma❤
Take care mam❤😢
Hello ma'am, please take care of yourself
Anni vishyalu thelusukuni mana meeda pettanalu chestaru kada appudu feel avtam andi
అవును ఇది నిజం
Great madam
Madamgaru me health jagratha andi.
Naa life a gurthu vachindi mam,
Very informative
Thanks so much mam
Bale chepparu amma
Yi rojullo ladys chala ego arrogance to behav chestaru mikemi telusu emi chduvundi
We are capable of doing thngs we dont depend ani bagindi miku anta time dabbu khrchupetti education icheriu matarmu.lo adi kadu hurt chestaru nice ga
Same nenu kuda anthe
Nice andi 🙏
Super amma 👍
Pelillaku perantalaku raanivvakunda duram chestunnaru
Avunandi nenu financial ga week sinappudu andaru bagunnaru ippudu bagunnapudu furamiyyaru
Good video
Andaru alane unnaru madam emcheyali
Meeru cheppedi create Amma nenukuda melage Anni maavishayalu thelsukoni mammalian ibbandi pettaru memu Mohan annamani mammalian bandhullo duram chestunnaru
Meeru chepindi Naa lifelo jarigindi
Parents baga family unrano realition paranga na hubby tho nanu manishaga chudaru,even Last year bumi pooja and Home construction aye telavarthe pooja ani chepaliga chepthe devudu naku one week before really aduperiod vaschindi .naku one sis chani poyendi she good aome health dessiu valla but naku brother and sis vunaa vallaki asalu edi enduku vundi brathiki ani direct attack edi bandalu premaluu naku edaru papa babu really valla bada chudaleka pothunaa....
Super madam
Ma pedhamma kuthuru thanaku nenu chala shahayam chesanandi kani thanu matram vishvasam lekunda sutipoti matalatho nannu bhadhapettedhi thana nembar block chesanandi thanatho matalu katchesaka naku epudu prasanthanga vundhi kani athi manchithanamu kuda avarimidha chupinchodhu mana manchithaname manaku shtruvu avuthundhi arojullo
100%correct andi
Es tru mam we face sam even pillu kuda ok sari cinna chupu knipistndu ante there are highly educated they show arogens what to do
Hi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Memu ala undadmae tappu aindhi..na hubby n na hubby parents , chinna akka bava ku nachaledhu ...మౌనం కలహం naasthi antaru..mounanga nenu n na parents bharinchina valla ego hurt aindhi...vallu emanna avoid chesaevallam... divorce notice pampadu... pillalu puttaganae court notice lu pamputhadu... pillalu n bharya emina kaani.. ayyappa maala veskuntadu...karma e year chaala peddadhi tagluthadhi na hubby ki...sure..11 yrs we are crying.4 yrs ayepoindhi divorce pampi...
Pujari lekunda sanklpm cheppukoni puja chestanu hindi baga vach.so hindi lo mhabhartmu mida naku nachnvi rasukuntanu voice message pdtanu na friends ki i have diverted may time in writing
Yeduti vallu bhadhpadite anandiche vallu untaru anduke dhyanmu.puja mnchi book chdukodmu mnchidi old age lo mnssanti kavali
మేడం గారు నాకు క్వశ్చన్ కి మీ ద్వారా ఆన్సర్ దొరికింది
Amma maa. Adabidda vallu chala tarchar pettaru husband wife ki godavalu pettaru 5 years ga doramga untunnam epudu memu rasntham ga untunnam malli vacharu mtladandi antunnaru epudu emi cheyali medam
Abbaaa madam nakosame e video chesaru madam🙏🙏🙏🙏🙏🙏
Amma, nenu alaghe cheppukuni andhariki alusu iypoyanu , avvaru nannu care cheyyaru
👏👏👌💯
Maa pearents sister brothres chea worest thoo nannu mosam cheasaru andharu
❤
Pl replay ma.kalavachcha.
Meeru cheppe kovaloki konthamandhi kannathallu kuda vastarandi.
Hiamma
Na chuttu anthamandhi unnaro Lalitha Naku epuduposthundhi valla madha brathakalthosthundhi
Nenu valla supulu thattukolekunnanu samajam kosam erukkupoyanu Lalitha
S
Bagacaparuamma
Baga chapati ala na undeli
Vidya dadati vinayam anedi pat mata ippudu kadu
Kanuvippu kaliginche topic
Nenu me kovaloki vastanu mam
Manam chepevani valaki gossiping topics. Chepakapotam better koni
Nenu ilaage bhada padutunna.prathi okkaru nannu insult chesaaru.own valle.daily bhada padutunna evaru ph cheyaru