వంటగదిలో ఇదీ ఉండకూడదు||@Sri sri sri Adithya parasri swamy||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น •

  • @prasadreddy2714
    @prasadreddy2714 10 หลายเดือนก่อน +20

    🙏 ఇది వాస్తవం ఇదే నిజం స్వామి మీరు నిజంగా సోషలిస్టు సమ సమాజ స్థాపన కోసం మీరు ఇస్తున్న ఉపన్యాసానికి ఎల్లవేళలా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జైహింద్ జై భారత్ వృక్షో రక్షిత రక్షితః 🙏🙏🙏

  • @MShanthanna
    @MShanthanna 2 หลายเดือนก่อน +3

    గురువుగారు మీరు చెప్పింది చాలా మంచి ది చాల ఏళ్ల పాటు ఈ సంఘటన నా మదిలో నిలిచిపోయిన సంఘటన ఈరోజు నా మనసు కుదుటపడింది చాలా సంతోషం కలిగించే రీతిలో మీరు సమాచారం ఇచ్చారు గురువుగారు

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +7

    తెలియని విషయం తెలిపారు స్వామీ...ధన్యవాదములండీ🙏💟

  • @Shanmukha246
    @Shanmukha246 ปีที่แล้ว +6

    సంసార జీవితం లో ఉండే గృహ వాస్తు నిర్మాణానికి, ఆగమ శాస్త్ర రీత్యా నిర్మింబడ్డ ఆలయ నిబంధనలకు దైవ దర్శనం యొక్క దిక్కులు వేరు స్వామి. దక్షిణ, పశ్చిమ దిక్కుగా కూడా ఆలయాలు ఉన్నాయి. భద్రాచలం పడమటి ముఖంగా ఉంది. చాలా చోట్ల పురాతన దేవాలయ నిర్మాణం లో ప్రాదేశిక విశిష్టత ను బట్టి దైవ స్థాపన జరుగుతుంది. అదీ గ్రామ పరిది చెక్రన్ని బట్టి ఏ దేవతను ఏవైపు ప్రతిష్టించాలి అనేది కూడా ఆగమంలో దృవికరించారు కాబట్టి, గృహస్థు కూడా వారి రాశి అధిపతిని బట్టి 4 దిక్కులలో ఏవైపుకైనా ముఖద్వారం ఏర్పాటు చేసుకోవచ్చో. అందరికీ తూర్పు, ఈశాన్య ముఖ ద్వారం అవసరం లేదు కానీ పూజ గది మాత్రం అంటు, ముట్టు, మైల, నీసు లాంటి వాటికి దూరంగా చిన్న గది కానీ, పీఠం కానీ వేసి పూజ చేయాలి. దానికి అడ్డుగా తెర, ద్వారం కూడా అవసరం. కానీ దైసన్నిధిలో దీపం మాత్రం తూర్పుదిక్కును చూస్తున్నట్టు వెలిగించాలి. పై నిర్దేశితాలు సంసార గృహస్తు మనసును దైవత్వాన్ని ఆహ్వానించడానికి మాత్రమే ఏర్పడ్డాయి. ఇవి సాధువులకు, నిష్టా గరిష్టులకు వర్తించవు.

  • @sathaiahsathish3001
    @sathaiahsathish3001 ปีที่แล้ว +5

    గురువూ గారు.నమస్కారం.🙏🙏🙏🙏🌺🌺🌺🌺 మీ పాదాలకు నమస్కరించి పా దా బి వందనములు గురువు గారు 🙏🙏🙏🙏🌺🌺🌺🌺

  • @vijayaramya7294
    @vijayaramya7294 ปีที่แล้ว +1

    గురువుగారు మీకు చాలా ధన్యవాదములు గురువుగారు. మాకు తెలియని విషయాన్నీ చెప్పి మా కళ్ళు తెరిపించారు

  • @soniasaka3557
    @soniasaka3557 ปีที่แล้ว +4

    గొప్ప విషయం తెలియ చేశారు స్వామీ.....🙏🙏🙏

  • @బృందావనం
    @బృందావనం 4 หลายเดือนก่อน +5

    మీరు చెప్పేది నిజం గురువుగారు ఇంతకు ముందు పోరం ఇళ్లల్లో అలాగే ఉండేది వాయువ్య మూలలో పడమటిల్లు అని దేవుని పటాలు తూర్పు కి మళ్ళీ ఉండేవి వాయువ్య మూల లోనే పరమటి ఇల్లు పెట్టేవాళ్ళు పూర్వం ఇలాగే చేశారు

  • @kampellirajeshambpl6562
    @kampellirajeshambpl6562 ปีที่แล้ว +3

    మీరు చెప్పేది విగ్రహ ప్రతిష్ట కు వర్తిస్తుంది. కాని పూజ చేయుటకు తూర్పున మాత్రమే చూడాలి అప్పుడే సిద్దిస్తుంది.

  • @seedralapoornachandrarao
    @seedralapoornachandrarao ปีที่แล้ว +4

    శ్రీ శ్రీ parasree Swamy పరశ్రీ స్వామి గారు ధన్యవాదములు
    ఒక నలుగురు నివసించే ఇంటి ప్లాను అందరి కోసం అమ్మ చెప్పినట్లు సూచిస్తారని ప్లాను వేసి ప్రజల క్షేమం కొరకు సూచించగలరు ఇప్పుడు అపార్ట్మెంట్ ఎక్కువగా కట్టుచున్నారు
    ధన్యవాదములు

  • @malleshmaggidi7566
    @malleshmaggidi7566 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః
    గురువు గారికి పాదాభివందనాలు
    నేను బయట దేశంలో ఉన్నాను గురువుగారు. మీయొక్క వీడియోలు చూస్తున్నాను, వారాహి అమ్మ వారిగురించి చాలా అద్భుతంగా చెప్పినారు.నాకు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని వుంది గురువు గారు నాకోరిక పలించే లా
    అనుగ్రహించండి గురువుగారు 🙏🪷🙏
    ఉడు త భక్తితో నేను కొంత సేవ చేయాలని
    ఉంది . మీయొక్క అనుమతితో
    మీ అనుమతి కోసం ఎదిరిచూస్తను🙏
    శ్రీ మాత్రే నమః
    ఓం శ్రీ వారాహి మాత నమో నమః 🙏🙏🙏🙏🙏

  • @psvaswamy
    @psvaswamy ปีที่แล้ว +2

    Swamiji, really bow my head before the Devi maata and you, for the knowledge ypu acquired on different aspects of daily life, the correct way to follow, the way of your expressions, beautiful apt words. Your saadhana really enabled all this, by kriya you are the real brahma. Pranaam.🙏🙏🙏🙏

  • @sujatha3953
    @sujatha3953 ปีที่แล้ว +3

    Guruvugaariki పాదాభివందనాలు. మీరు చెప్పింది బాగుంది.తప్పకుండా పాటిస్తాను🙏🙏🙏

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 ปีที่แล้ว +2

    🙏శ్రీ మాత్రేనమః, గురువుగారి పాదాలకు పాదాభివందనాలు స్వామి
    🙏🙏🙏🙏🙏

  • @bantinaragoni6666
    @bantinaragoni6666 ปีที่แล้ว +2

    🏵️🌺🏵️🙏స్వామీజీ. మీరు. చాల.గొప్పవిషయలు.చెప్పరు.ధన్య. వాదాలు

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 ปีที่แล้ว +4

    గురువుగారి పదములకు సాస్టాం గ నామస్కారము,

  • @sathaiahsathish3001
    @sathaiahsathish3001 ปีที่แล้ว +1

    నమస్కారం గురువు గారు. మీ పాదాలకు నమస్కరించి పా దా బి వందనములు గురువు గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @bujjisri7428
    @bujjisri7428 ปีที่แล้ว +1

    జై దుర్గ భవాని ఓం శ్రీమాత్రే నమః🌟🔱🌟 ఓం గురుభ్యోన్నమః🙇‍♀️ గురువుగారు తెలియని ఎంతో మంచి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదములు🌺🙏🌺

  • @sujathapitani1102
    @sujathapitani1102 ปีที่แล้ว +2

    Guruvugarki pranamaalu,
    Meeru maaku teliyani yentho viluvaina vishayam cheppinanfuku chaala santhosham. Ippati nundi manamandaram gurugaaru cheppina vishayaani grahinchi aacharinchidham. Om Sree Maatre namaha. Jai Sriram.

  • @saiparvathi5453
    @saiparvathi5453 ปีที่แล้ว +1

    ఎంత
    బాగ.chepparu స్వామీ.ammavaru.vahhi.cheppinatluga vundi స్వామీ🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kodurirama6825
    @kodurirama6825 ปีที่แล้ว +3

    Chala bagaa explain chesaru

  • @umakatta867
    @umakatta867 3 หลายเดือนก่อน +6

    మీరు చప్పింది నిజం🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sirisharavuri637
    @sirisharavuri637 ปีที่แล้ว +3

    Meru chala chakkaga chepparu guruji

  • @chandut2610
    @chandut2610 ปีที่แล้ว +2

    చాలా మంచి విషయాలు తెలియజేసారు 🙏

  • @RaviKalaga-z3g
    @RaviKalaga-z3g ปีที่แล้ว +1

    Swamiji meeru cheppina gnanabodha akshara satyam dhanyavadamulu

  • @ranitharanitha3973
    @ranitharanitha3973 ปีที่แล้ว +2

    🙏 gurugi miru chala manchi matalu chepparu kanu patinche vallu chala thakuva

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb 11 หลายเดือนก่อน +2

    ఓం గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః

  • @ramesht.m1879
    @ramesht.m1879 ปีที่แล้ว +2

    Swamy madi.karnataka. kani mi okka bhodana chala goppa swamy meeru cheppe salahalu patisthe manchi.jarugithudi

  • @pramanjulu544
    @pramanjulu544 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు స్వామీ

  • @SrikanthSri-if9fb
    @SrikanthSri-if9fb ปีที่แล้ว +3

    Jai gurudeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🔱🔱🔱⚜️⚜️🙏🙏🌹🌹🌻🌻🌼🌼🌷🌷🌺🌺💐💐☀☀⭐⭐🔥🔥💧💧🌟🌟⚜️⚜️👏👏👏👏✨

  • @rameshk7357
    @rameshk7357 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారండి గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @raghavachary691
    @raghavachary691 ปีที่แล้ว +4

    కరెక్ట్ చెప్పారు గురూజీ

  • @pendurmahesh1225
    @pendurmahesh1225 ปีที่แล้ว +3

    🙏🏽🙏🏽జై గురు స్వామి...!ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం వచ్చింది. ఈ మాస విశిష్టత ఏమిటి.

  • @NandiniReddy-mx4dp
    @NandiniReddy-mx4dp 9 หลายเดือนก่อน +2

    No.1.swami

  • @SrikanthSri-if9fb
    @SrikanthSri-if9fb ปีที่แล้ว +23

    Elanti goppa goppa vishayalu cheppatam andariki sadyam kaadu kabatti prathi okkaru guruvu garu cheppina visham ni patinchadam chala vuthamam jai gurudeva🙏🙏🙏👏👏🔥🔥💧💐🌺🌷🌼🌻

  • @Akhanda-s5x
    @Akhanda-s5x ปีที่แล้ว +1

    ఓం శ్రీ మాత్రేనమః 🕉️🕉️🙏
    ఓం శ్రీ గురుబ్యోనమః 🕉️🕉️🕉️🕉️🕉️🙏

  • @krishnanayee4785
    @krishnanayee4785 4 หลายเดือนก่อน +4

    🙏💯నిజమే స్వామి జీ

  • @padmavathipandirla1128
    @padmavathipandirla1128 ปีที่แล้ว +1

    Excellent chepparu swami

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 ปีที่แล้ว +2

    Chalabagachepparu swamy

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 11 หลายเดือนก่อน +1

    sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 4 หลายเดือนก่อน +5

    ధన్యవాదాలు స్వామి జైశ్రీ మాత్రే నమః

  • @tirumalambabellalatirumala2877
    @tirumalambabellalatirumala2877 ปีที่แล้ว +1

    Guruvu garu chala chala goppa vishayalu cheptunnaru 🙏🙏🙏

  • @krishnareddybandela9988
    @krishnareddybandela9988 ปีที่แล้ว +1

    V. Nice information👏

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 3 หลายเดือนก่อน +2

    జై గురుదత్త 🙏 🙏🙏

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav8067 ปีที่แล้ว +1

    Guru gariki Pada namaskaralu meru jantubali evvakudadu annaru Adi Naku chala chala Baga naccindi non veg also, Meku very very thanks

  • @krishnakannaiah4340
    @krishnakannaiah4340 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 guruvu garuu

  • @kolapuripushpa6312
    @kolapuripushpa6312 ปีที่แล้ว +1

    Anni visayalu cha Baga cheputunnaru swami

  • @srinivasgunti6636
    @srinivasgunti6636 ปีที่แล้ว +1

    Gurvugaru nadout kilyar haiyindi Jai mathaki 💐🌹💐🌹💐🙏🙏

  • @lalithagandla5558
    @lalithagandla5558 ปีที่แล้ว +1

    Meru chepindi, correct swamy.kodimandi intlo place leka china room undadam valla ala kitchen lo pedthunaru

  • @poweroflife4028
    @poweroflife4028 3 หลายเดือนก่อน +3

    స్వామి.. మీరు చెప్పింది 100%కరెక్ట్. దేవుడి గది గానీ.. దేవుడి ఫోటోలు గానీ.. సూర్యభగవాణుడికి అభిముఖంగానే ఉండాలి. అది వాస్తు ధర్మం. ఇప్పుడున్న కొంతమంది పనికిమాలిన వాస్తు పండితులు.. డబ్బులకి ఆశపడి ఇళ్ళు కట్టుకునే వాళ్లకి అనుకూలంగా మార్చేసి చెబుతున్నారు.కొంతమంది మూర్ఖులు అదే పాటిస్తూ, అదే కరెక్ట్ అని వితండవాదన చేస్తున్నారు.అలాంటి వాళ్ళను అలా వదిలేయడమే మంచిది. 🙏.

  • @kodurirama6825
    @kodurirama6825 ปีที่แล้ว +2

    Super

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 3 หลายเดือนก่อน +1

    **swamiji ki padanamassulu**
    nenu vikalangudanu naku aardika sahayam labhinchela bless cheyandi
    allage health wised ga problems taggela anugrahinchandi
    🎉🎉🎉🎉🎉
    nirantatAm annadanam chesyalani vundi,kasireddynayana swamila aa adrusta gadiyalu
    naku vunte anugrahamkaligila divinchandi

  • @sahiti141989
    @sahiti141989 ปีที่แล้ว +3

    Parishkaram chepandi guriji

  • @prasannakolan1075
    @prasannakolan1075 4 หลายเดือนก่อน +3

    Guruvu gari darsham kosam eddiruchusthunamu

  • @truthseeker835
    @truthseeker835 ปีที่แล้ว +32

    నమస్తే స్వామీజీ మేము కూడా పూజా మందిరం కిచెన్ కి ఆనుకొని దేవుడు దేవుడు పడమరకు చూస్తూ ఉన్నట్లుంది మరి దీనికి పరిష్కారం ఏమైనా చెప్పగలరు దయచేసి 🙏🌹🚩🙏

  • @mallareddygajarla7384
    @mallareddygajarla7384 ปีที่แล้ว +1

    Guru vugarki🙏🙏 meru cheppina point chala corect kaani small citeslo houses kattina aru place saripothaledu anether point meru vishva karma prakasika manasara sthapathya veda books reffer chayyagalaru🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @ramanapadala8168
    @ramanapadala8168 หลายเดือนก่อน

    ఇంతవరకు ఈ విషయము ఎవరు ఉపదేశించలేదు, 100 కి 99% ఇలానే వుంటారు స్వామి 🙏

  • @vulavapottu.devireddy1245
    @vulavapottu.devireddy1245 ปีที่แล้ว +2

    Jai 🔱 nalla gagamma devi 🗡️.

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 ปีที่แล้ว +2

    Swamiji deepam yetuvaipu chustundi, pushpam tana suvaasana ye dikkuki vedajallutundi. Indu galadanduledani sandehambu valadu, chakri sarvopagatundu ---------- 🙏🙏🙏🙏🙏

  • @RavikkThe
    @RavikkThe ปีที่แล้ว +1

    Guru krupa guru gari ki padabivandanmulu

  • @chandrakala3447
    @chandrakala3447 ปีที่แล้ว +1

    Chàala chàala manchi veshayalu chepparu guruji garu

  • @yadaiahbojja476
    @yadaiahbojja476 ปีที่แล้ว +1

    స్వామి గారు మేము కూడా కిచెన్ రూమ్ లో దేవుని ఫోటోలు నైరుతి దిశలో ఒక ఉన్న దేవుని ప గుడి నిర్ణయించుకున్నాము ఇది

  • @SomaiahElishala
    @SomaiahElishala 8 หลายเดือนก่อน +1

    గురువూ గార్ కీ వందా నాలు 😢🎉🎉🎉❤🎉🎉🎉❤🎉🎉

  • @katariannnapurna
    @katariannnapurna ปีที่แล้ว +3

    Guruvu garu .nenu kuda chusina eillalo eilane undi naku nachadam ledu .neesu onde daggara yenduku Ala pedutunnaru.vaddu Ani kuda cheppanu

  • @sampathrajithakurimilla1473
    @sampathrajithakurimilla1473 3 หลายเดือนก่อน +2

    Swamy ji amma krupanu ala pondali,ani katina niyamavali lekunda cheppandi. Plz.y because i have 3 kids and mora work

  • @suddalanarsimhulu7998
    @suddalanarsimhulu7998 ปีที่แล้ว +1

    Thanku.swamy.,🙏🌺🌺🥥🥥🙏🙏

  • @satyanarayananarahari4519
    @satyanarayananarahari4519 ปีที่แล้ว +1

    Jai gurudeva

  • @mashworld6444
    @mashworld6444 ปีที่แล้ว +1

    Namaskaram Swamiji

  • @MadhaviKathi-y8z
    @MadhaviKathi-y8z ปีที่แล้ว +2

    Vayuvyamlo deepam pettavocha swami🙏

  • @padmavathipandirla1128
    @padmavathipandirla1128 ปีที่แล้ว +1

    Om sri mathrenamaha 🌷 🙏

  • @sriprabhumanik
    @sriprabhumanik ปีที่แล้ว +4

    స్వామి
    వారికి ప్రణామాలతో..
    స్వామి వారికి అనేక విషయాలపై అవగాహన .. జ్ఞానం ఉన్నై.. వంటగది నుంచి వచ్చే వంటకాల వాసన ఆవిరి తర్క బద్ధంగా ఉన్నాయి...
    ఐతే ఉపాసక-ఉపాస్యదేవతల మధ్య తూర్పు పడమర ఉండటం విషయం..ఉత్తర దక్షిణాలు కూడవు..పశ్చిమాభిముఖ దేవతా..తప్పులేదు స్వామి వారు

  • @katnebalram1111
    @katnebalram1111 2 หลายเดือนก่อน

    ఓం గురుభ్యో నమః 🙏🙏🚩🚩

  • @rajeshlingampally7431
    @rajeshlingampally7431 ปีที่แล้ว +1

    Thank you గురువు గారు

  • @vijayalakshmi9668
    @vijayalakshmi9668 ปีที่แล้ว +2

    Namaste guruji

  • @grandipadma2208
    @grandipadma2208 3 หลายเดือนก่อน +2

    గురుభ్యోనమః

  • @lakshmikanthammacheemala1614
    @lakshmikanthammacheemala1614 ปีที่แล้ว +2

    🙏🙏 Guruji gari ki naa namaskaramulu swamy nenu prathi rojukuda morning and evening loo deeparadana chasukunnranu swamy mari maa pooja room separate ga unnadi kani meeru chapenatu devvdu photo lu thrupu wallki unnayee swamy mari ella maku alla pettaru gurujii mari ela chayali swamy plz reply evvara gurujii 🙏🙏🙏🙏

  • @Honey-kanna
    @Honey-kanna 8 หลายเดือนก่อน +2

    Baga chyparru swmi ji

  • @mypassion9557
    @mypassion9557 16 วันที่ผ่านมา

    🙏 అయ్యగారు ముందు అందిరి ఇళ్లలో మిచెప్పినట్టే వుండేవి ఇప్పుడు అందరూ ఈశాన్యం దేవుళ్ళు పెట్టాలని చెపుతున్నారు ఇలాపెట్టడం వాళ్ల పడమరకు చూసేలాగానే ఉంటాయి కదా మా దేవుళ్ళు తూర్పుకు అభిముఖంగా విన్నాయి అయ్యగారు ఐదేమంచిదనుకుంటాము మేము మీ మాట విన్నాక ఇప్పుడుమాకు సంతోషంగా వుంది 🙏🙏

  • @venkateshwarluravula2955
    @venkateshwarluravula2955 ปีที่แล้ว +2

    Swamiji cheppindi correct. Maa God room kuda alage vundi. What can i do now

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 ปีที่แล้ว +1

    Swami , vaarahi ammavari pooja vidanam gurinchi cheppandi .

  • @ellururajareddy2207
    @ellururajareddy2207 ปีที่แล้ว +4

    కిచెన్ ని ఆగ్నేయంలో పెడుతున్నాము. దేవుని గది కూడా ఆగ్నేయంలోనే కిచెన్ కి అటాచ్డ్ గా పెడుతున్నారు, అది తప్పే గురువు గారు. మీరు చెప్పినట్లు పూజగది వాయువ్యం బెస్టు.

  • @dineshreddy8098
    @dineshreddy8098 ปีที่แล้ว +1

    Guruvugari padhalaku na namaskaralu guruji naku lakshmi gavalu vinayakudu lakshmi pitamu avi anni kavalii

  • @Rakshitchannel
    @Rakshitchannel ปีที่แล้ว +1

    Guruji Miku na namaskarallu gurugi ee rojullo edinamaallo teliyadam ledu pujari chepedi okkala vere pujari okala cheputunaru evarini namaali guruji ❤

  • @arrarajanna9649
    @arrarajanna9649 ปีที่แล้ว +2

    మీరు చ్చెప్పింది 100/ - నిజము గురువు గారు

  • @pardhuchintala853
    @pardhuchintala853 4 หลายเดือนก่อน +1

    కూటి కోసం కోటి విద్యలు
    ప్రచారం కోసం ప్రాకులాట
    లూప్ లైన్లోకొచ్చేసిన కలికాలం స్వామీజీ😮😮
    All the best swami.. Ji...

  • @padmavathi-cl7dz
    @padmavathi-cl7dz ปีที่แล้ว +1

    guruji east mukhamga kurchoni cheyalantarukada

  • @yoginikalki5873
    @yoginikalki5873 4 หลายเดือนก่อน

    Chaaalaaa baga cheparu

  • @sk.shakeela8678
    @sk.shakeela8678 ปีที่แล้ว +1

    Gabbilalu vasthe yemanna chedu jarigidda .cheppandi

  • @ammajutebagsmanufacturing3760
    @ammajutebagsmanufacturing3760 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @prakashkuchana9433
    @prakashkuchana9433 ปีที่แล้ว +2

    Jai Bavani matha

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 ปีที่แล้ว +3

    స్వామీజీ మీ పాదాలకు సాష్టాంగ నమస్కారాలు 🌹🌺🙏🌺🌹, మీరు చెప్పిన విధంగానే ఉంది, మా ఇంటి వంట గది మరియు పూజ మందిరం, దైవ ఫోటోలు పడమరకై ఉన్నాయి, కానీ నేను అక్కడి నుండి వంట గదిని తొలగించేసి బయట 5పెట్టుకున్నాను., మరి పూజ మందిరాన్ని కూడా అక్కడి నుండి తొలగించేయాలా?, పూజా మందిరం ఎటు వైపు ఉండాలంటారు?

  • @bhuvanarajan3061
    @bhuvanarajan3061 ปีที่แล้ว +1

    🙏🏻ఉత్తరము, దక్షిణము 🙏🏻 దిక్కులు ఉన్న ఇళ్లకు కూడా చెప్పండి 🙏🏻

  • @yashodagurram3490
    @yashodagurram3490 ปีที่แล้ว +2

    Swami.🙏

  • @mahimaalekhaswamimandhirin7798
    @mahimaalekhaswamimandhirin7798 ปีที่แล้ว +2

    స్వామి చాలా చక్కగా చెప్పారు కానీ పూజా మందిరానికి ఎటువంటి తలుపులు లేని వారికి ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా పూజామందిరాన్ని సపరేట్గా కట్టించుకోవడానికి వారికి తగిన స్థోమత ఉండదు. అందుకని పూజ మందిరానికి తలుపులు పెట్టించండి ఈ ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
    బెల్లంకొండ మంత్రాలయం
    గురూజీ కోట రామకృష్ణారెడ్డి

  • @mbhanu3154
    @mbhanu3154 2 หลายเดือนก่อน

    Meru. Saree. Katukuntara. Ayya. Bagundi.

  • @vijaynarsimham1896
    @vijaynarsimham1896 ปีที่แล้ว +1

    Sri Matra Namaha

  • @srimathashabala8745
    @srimathashabala8745 ปีที่แล้ว +2

    Ommmmmmmm

  • @rmc5347
    @rmc5347 ปีที่แล้ว +4

    గురువుగారూ మావూరిలో వేల సంవత్సరాల భీమేశ్వరాలయం పడమర దిశలో ఉన్నది, మేము స్వామివారిని తూర్పు అభిముఖంగా దర్శనం చేసుకునే విధంగా ఉన్నది అది ఎలా స్వామీ🙏🙏🙏🙏🙏

  • @VijayaLakshmi-fi6ee
    @VijayaLakshmi-fi6ee ปีที่แล้ว +1

    Swami place leka kitchen loney mandhiram thurpu disaloney vundhi. Emi cheyyali memu

  • @durgamkistaswamy6426
    @durgamkistaswamy6426 ปีที่แล้ว +1

    🎉 guruvu garu etlo puja mandiram a thishaga unddalo cheppaledu