ఆడవారికి అందుకే అన్ని కష్టాలు వస్తాయి||Sri sri sri Adithya parasri swamy||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 200

  • @Nanimilky
    @Nanimilky 3 วันที่ผ่านมา +2

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meruguravinder5634
    @meruguravinder5634 6 วันที่ผ่านมา +2

    గురువు గారు మీ ధర్శనానికి రావాల అనుకుంటున్నాను మీ దర్శనం దొరుకుతుంది స్వామి

  • @VijayaLakshmi-yo1nm
    @VijayaLakshmi-yo1nm หลายเดือนก่อน +20

    గురువుగారికి పాదాభివందనాలు మీ ప్రోగ్రామ్స్ స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉంటాను మీ క్షేత్రానికి వచ్చి అమ్మని మిమ్మల్ని దర్శించుకోవాలని నా ఆశ తీరే టట్లు మీరు అనుగ్రహాన్ని ప్రసాదించండి స్వామి

  • @sudhasudharshnamma4451
    @sudhasudharshnamma4451 21 วันที่ผ่านมา +2

    మీ పాదాలకు నమస్కరిస్తున్న స్వామీజీ గారు మి దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందోఆ భ్రమరాంబిక మీ రూపంలో నేను చూసుకుంటున్నా మీ దర్శన భాగ్యం కోసం తపిస్తున్న గురూజీ గారు. 🕉️🕉️🕉️🔯🔯🌹🙏🙏🙏🙏🙏🌹🌹

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 3 หลายเดือนก่อน +103

    స్వామి మీరు ఎలాంటి బంగారం వేసుకోలేదు, 🙏ఎలాంటి కంకణం పెట్టుకోలేదు, 4గవ్వలు నుదుట కుంకుమ దారణ చేసి చాలా సద సిద గా ఉన్నారు స్వామి ఎలాంటి గార్వమో లేకుండా అందరు కి ఓపిక గా ఆన్సర్ చేయటం సూపర్ స్వామి మీరు 🙏🙏🙏🕉️జై భవాని 🕉️

    • @VijayaLaxmi-db1bx
      @VijayaLaxmi-db1bx 2 หลายเดือนก่อน

      00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

    • @SKrishna-p5o
      @SKrishna-p5o หลายเดือนก่อน +5

      Jai bhavani

    • @LavadiyaRajaiah
      @LavadiyaRajaiah หลายเดือนก่อน +2

      5:21

    • @renukajyothi3916
      @renukajyothi3916 หลายเดือนก่อน +1

      Guru gari number pattern

  • @VijayaLakshmi-yo1nm
    @VijayaLakshmi-yo1nm หลายเดือนก่อน +12

    గురువుగారికి పాదాభివందనాలు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటాను నాకు మీ దర్శనం చేసుకోవాలని ఉంది కానీ రాలేకపోతున్నాను మీ దర్శనం అమ్మ దర్శనం చేసుకోవాలని మీ ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వండి

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 3 หลายเดือนก่อน +26

    గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నేను ఆడదానిగా పుట్టీ ఎంత ఆద్రుష్ఠం చేసుకున్నాను మీ నోట్టితో వింటుంటే మనసు హాయీగ ఉంది మీరు నన్ను దీవించ్చండి

  • @meruguravinder5634
    @meruguravinder5634 6 วันที่ผ่านมา

    ఓం శ్రీ గురుబ్యో నమః

  • @bollamsrilatha676
    @bollamsrilatha676 หลายเดือนก่อน +4

    Mi matalu vuntunte manasu chala prashanthanga vuntundhi swami.....mi padhalaki vandhanalu swami🙏🙏🙏🙏

  • @bbhagyalaxmichaganti4037
    @bbhagyalaxmichaganti4037 หลายเดือนก่อน +2

    Swamiji me thalli thandri meku janma nichinandhuku vandanalu 🙏🙏

  • @gkprasad8877
    @gkprasad8877 หลายเดือนก่อน +1

    Sri mathre namaha 🙏🙏 guruji ki namaste 🙏🙏

  • @VeereshVeeresh-ee2nb
    @VeereshVeeresh-ee2nb 3 หลายเดือนก่อน +14

    గురువుగారికి పాదాభివందనం గురువుగారికి పాదాభివందనం గురువుగారికి

  • @kannayyarangolivlogs8495
    @kannayyarangolivlogs8495 หลายเดือนก่อน +3

    Swamiji meeru Thopu...Don of Spiritual kingdom

  • @ramrapaka8852
    @ramrapaka8852 3 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @budidilalitha3633
    @budidilalitha3633 13 วันที่ผ่านมา

    అంబ త్రయ అమ్మవారికి జై
    గురువుగారు కి జై

  • @Haritha-u7v
    @Haritha-u7v หลายเดือนก่อน +5

    🙏guruvugaru......... Ammaki. Na. Satakoti. Manahpurvaka. Vandanamulu.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 3 หลายเดือนก่อน +14

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత 🚩🌹🙏

  • @padmavathi-xg2bk
    @padmavathi-xg2bk หลายเดือนก่อน +3

    గురువుగారికి పాదాభివందనాలు

  • @Nanilove-wq8fj
    @Nanilove-wq8fj หลายเดือนก่อน +2

    ఆ స్వామి నమస్కారం స్వామి మేము మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను స్వామి ఎక్కడికి రావాలా

  • @balaiahminpuri1747
    @balaiahminpuri1747 3 หลายเดือนก่อน +25

    స్వామి కి పాదాభివందనాలు
    స్వామి
    షిరిడీ సాయిబాబా నిజంగా ముస్లిమా కొందరు హిందువులు సాయిబాబా ను అనుసారించకూడదు అంటున్నారు మీరు సాయిబాబా గురించి ఒక విడియో చేయాలని నా ప్రార్థన మీరు చెప్పేవి అన్ని నిజాలే కాబట్టి మీరు తప్పకుండా సాయిబాబా గురించి హిందూ సమాజం కోసం చెప్పగలరని మనవి

  • @laxmigedhela7429
    @laxmigedhela7429 หลายเดือนก่อน +1

    Padalaku vandanalu tandri namsthi 🙏🙏

  • @tekiramadevi1985
    @tekiramadevi1985 หลายเดือนก่อน +1

    Eduku anadru evari ki valu eshata devudu,pujistharu

  • @అరుణమెకల
    @అరుణమెకల หลายเดือนก่อน +1

    Guru gariki Atmapranmalu🎉🎉🎉

  • @sharadn3485
    @sharadn3485 หลายเดือนก่อน +1

    Om n namo Venkatesaya Guruvugariki padabivandanalu

  • @udhvip475
    @udhvip475 27 วันที่ผ่านมา

    Chala baga chepparu thali gurinchi

  • @PavaniKaithi
    @PavaniKaithi หลายเดือนก่อน +1

    Veerabogavasantha rayudu mire kavachu guruvugaru namaskaramu swami

  • @RajithaNalluri-n8s
    @RajithaNalluri-n8s หลายเดือนก่อน

    Super guruvu garu

  • @arunaaruna3579
    @arunaaruna3579 10 วันที่ผ่านมา

    సత్యం స్వామీ

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 3 หลายเดือนก่อน +3

    గురువు గారి పాదపద్మాలకు ఆత్మపూర్వక నమస్కారములు🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🔱🔱

  • @vijayalaxmi1243
    @vijayalaxmi1243 14 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @hanmandluboidi67
    @hanmandluboidi67 หลายเดือนก่อน

    ఓం శ్రీమాత్రే నమః గురువుగారు

  • @AndhraAmmayi_1
    @AndhraAmmayi_1 หลายเดือนก่อน +28

    అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక వైపు వెళ్లారు, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు

  • @lakshmip4856
    @lakshmip4856 หลายเดือนก่อน +1

    Guruji satakoti vandanaali

  • @Redmi6a-y8m
    @Redmi6a-y8m 12 วันที่ผ่านมา

    Yes.karkatu
    Gruji,

  • @nagun6912
    @nagun6912 หลายเดือนก่อน

    Chala chala thanks guruvugaru Naku doubt clear chesaru
    Barya karmanu batti bartha annamata 🙏🙏🙏🙏🙏🙏

  • @kanneboinakumar2675
    @kanneboinakumar2675 6 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏👍👍

  • @viveknanda1668
    @viveknanda1668 หลายเดือนก่อน +1

    ఓం శ్రీమాత్రే నమః అమ్మవారి దర్శనం నాకు కలుగుగాక

  • @jyothidasari7215
    @jyothidasari7215 หลายเดือนก่อน

    Guruvu garu meeru. Matram maku chala baaga ardam ayyelaa chepputunnaaru eppati varaku yavaru kuda entha clear ga meeru okkatey chepputunnaaru Thank you guruji

  • @swapnayadav1851
    @swapnayadav1851 หลายเดือนก่อน +5

    స్వామి నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmip4856
    @lakshmip4856 หลายเดือนก่อน

    Meelanti guruvula vallanaina ee naati stri aalochan dhorani marutundi, sanatana Dharma ni nammi bratuku taru swami

  • @BMA_ARTS-64
    @BMA_ARTS-64 หลายเดือนก่อน +2

    Thank you guruji

  • @Rakshitchannel
    @Rakshitchannel 3 หลายเดือนก่อน

    Om Sri matre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruji Mee padalaku vandanalu 🙏🙏🙏

  • @kanaya-rt1ym
    @kanaya-rt1ym หลายเดือนก่อน

    Yentha nirmala mai bhashana naa thalli 🙏🙏
    Annapurna pranaamalu thally

  • @Arjun15rao
    @Arjun15rao หลายเดือนก่อน

    Swami gari ki na namaskram

  • @bindhupriya6410
    @bindhupriya6410 หลายเดือนก่อน

    Om Sri mathe namaha🌹🙏

  • @parvathiachar8147
    @parvathiachar8147 หลายเดือนก่อน

    Gurugala padaravindagalige koti koti namaskaragalu 🙏🙏🙏🙏🙏

  • @AmbicaDevi-x3g
    @AmbicaDevi-x3g หลายเดือนก่อน +6

    ఎంత సాధన చేసిన మనస్సు refind గాలేదు, సాధన ఎలా చేసి కోవాలి, ఫస్ట్ మనస్సు మంచి గా సంతోషం వుండే సాధన selaveeyandi🙏🙏🙏🙏🙏

  • @kavalishivaleela4589
    @kavalishivaleela4589 หลายเดือนก่อน

    Good morning swamiji

  • @AnnapurnaAdabala-ss9px
    @AnnapurnaAdabala-ss9px หลายเดือนก่อน

    Paadabhi vandanaalu prabhuji

  • @Nanilove-wq8fj
    @Nanilove-wq8fj หลายเดือนก่อน

    సాని నేను చాలా కష్టం లో ఉన్నాము సామి అందుకే నేను కలవాలని అనుకుంటున్నాను స్వామి

  • @ramadasmadiga4304
    @ramadasmadiga4304 3 หลายเดือนก่อน +1

    om sree matreeya namonamaha

  • @yamasanithimmareddy3320
    @yamasanithimmareddy3320 3 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏

  • @tulasimadasu386
    @tulasimadasu386 25 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnaakode2832
    @krishnaakode2832 3 หลายเดือนก่อน

    JAI GURUDEVA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JhansiMarasa
    @JhansiMarasa หลายเดือนก่อน +1

    Mimmalne kalese avakasam naku kalegelaa cheyyandii swamy 😢

  • @Amresh-nn1ew
    @Amresh-nn1ew หลายเดือนก่อน

    Sri gurubyonamaha

  • @trendsofcooking
    @trendsofcooking หลายเดือนก่อน

    Swamiji meku Namskaramule

  • @MokshithchandraDamera
    @MokshithchandraDamera หลายเดือนก่อน

    👌super guruvugaru

  • @dyarangulajagadish2882
    @dyarangulajagadish2882 2 หลายเดือนก่อน

    Om shree mathree namah Jai gurudeva namah

  • @m.srinivas4689
    @m.srinivas4689 3 หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః🙏🏻

  • @padmach-2023
    @padmach-2023 หลายเดือนก่อน

    Meru correct chaparu 👌 🙏 garu garu

  • @krishnaakode2832
    @krishnaakode2832 3 หลายเดือนก่อน +1

    OM SRI MAATRE NAMAHA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malisetinagaraju5078
    @malisetinagaraju5078 หลายเดือนก่อน

    Guruvugaru padabivandanam me t

  • @AnuradhaGanji-p5n
    @AnuradhaGanji-p5n 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 om gurubhyo namaha

  • @Mona.Arekanti
    @Mona.Arekanti 3 หลายเดือนก่อน +1

    guruvugaru miru nijalu chebuthunaru chala vishayalu chebuthunaru danya vadamulu

  • @JhansiMarasa
    @JhansiMarasa หลายเดือนก่อน

    Swami mimmalne nenu okasari kalavali Swami 😢
    Swami mimmalne nenu okasari kalavali Swami chalaa samasyatho badha pdutunnamu maa kutumbham anthaa swami 😢😢😢😢😢

  • @krishnaakode2832
    @krishnaakode2832 3 หลายเดือนก่อน

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srivaninalla123
    @srivaninalla123 หลายเดือนก่อน +1

    Namaskaram
    Swamì

  • @SandhyaRani-fl6yq
    @SandhyaRani-fl6yq หลายเดือนก่อน

    Guruvugariki padabivandanalu sri matre namah last Tuesday amma guruvu darshanam chesukunanmu ashirvadam tisukunamu guruvugaru meru tayethulu ichharu ela darinchali

  • @SunithaReddy-zl8lp
    @SunithaReddy-zl8lp หลายเดือนก่อน +1

    Correct amma great

  • @Divya_sri259
    @Divya_sri259 หลายเดือนก่อน

    నమస్కారం స్వామి 🙏

  • @jyothikallem1172
    @jyothikallem1172 3 หลายเดือนก่อน +1

    🙏🙏🌷🌹🌷guru deva🌷🌹🌷🙏🙏

  • @SuryaRoyals
    @SuryaRoyals หลายเดือนก่อน +7

    స్వామివారికి పాదాభివందనాలు స్వామి మీరు చెప్పింది అక్షరాల నిజమో కానీ మీరు చెప్పే విషయంలో ప్రతి ఒక్క ఆడదానికి అలా జరగడం లేదు చాలామంది ఆడవాళ్లకు భర్తలు మెల్లో మంగళసూత్రాలు తెంచి అవతల పారేస్తారు దానికి ఏమంటారు స్వామి భార్యను భర్త ఎంత హింసించి ఆ భార్యను బయట అవమానించిన ఏడిపించి ఆ పిల్లలను భార్యని బయటకు తరిమినా తాళిబొట్లు కూడా తెంపి వేస్తే అంటే వాళ్ళు మాత్రము సౌభాగ్యంగా పుట్టారా ఇది ఎక్కడి న్యాయం మీరు చెప్పే దాంట్లో అక్షరాల నిజం ఉండొచ్చు కానీ ఈ కలియుగంలో జరిగేటటువంటి కొంతమంది అలా ఉన్నారు కొంతమంది ఇలా ఉన్నారు మహిళలను ఏమాత్రం తక్కువ తక్కువ చేయొద్దు స్వామి ఆ జగన్మాతకు అన్నీ తెలుసు ఆ తల్లి ఆజ్ఞ లేనిదే ఈ ప్రపంచంలో ఏది జరగదు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి అంతేగాని మహిళలు మంగళ సూత్రాలు తీసివేస్తే సౌభాగ్యంగా ఎప్పటికి పుట్టారు ఇవన్నీ అలా అనవద్దు స్వామి మీరు కరెక్ట్ కాదు మరి భర్తలే తీసేసినప్పుడు వాళ్ళు ఏమైపోతారో అది కూడా కాస్త సెలవు ఇవ్వండి తప్పుగా మాట్లాడితే క్షమించండి స్వామి గారు మహిళల పైన ఇంత అన్యాయం జరుగుతుంది , నేను కామెంట్ పెట్టాల్సి వస్తుంది 🙏🙏

  • @jayalaxmialwaysbehappy7140
    @jayalaxmialwaysbehappy7140 หลายเดือนก่อน +1

    Sree matrey nomoh, wsamy,nenu durgamataji varini puja chestunanu, mundu amma ante palikedi ippudu,amma ante palkadm ledu ,yedo nalo lopm undi,

  • @rajendersaini4033
    @rajendersaini4033 3 หลายเดือนก่อน

    OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE

  • @KrishnaVeni-x9u
    @KrishnaVeni-x9u หลายเดือนก่อน +2

    ನಮಸ್ತೆ ಗುರುವು ಗರೂ

  • @bhaskarkambala8055
    @bhaskarkambala8055 หลายเดือนก่อน

    Om

  • @Kumaribongoni
    @Kumaribongoni หลายเดือนก่อน

    Swami maku chala kastalu unnai swami

  • @tamaranaomesaigangadhar1371
    @tamaranaomesaigangadhar1371 3 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్

  • @nagabushananagabushana4976
    @nagabushananagabushana4976 2 หลายเดือนก่อน

    Chana bhaga cheptharu sowmi❤

  • @eswarrao6946
    @eswarrao6946 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రేనమః ❤ ధన్య వాదములు స్వామీజీ ❤ ఎన్నో అంశాలు చక్కగా అర్థం అయేటట్లు చెప్పుచున్నారు స్వామీజీ ❤ ఈశ్వర్ లలితా అమ్మ వారి ఉపాసకులు విశాఖ పట్నం

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 3 หลายเดือนก่อน

    ఆది శంకర చరులు స్వామి 🕉️🙏

  • @chincholikernagaraj6058
    @chincholikernagaraj6058 3 หลายเดือนก่อน +5

    గురుగారు అలాగైతే మాతా మాణికేశ్లరీ భర్తను వదలి యోగిని అయిందిగా

  • @Mona.Arekanti
    @Mona.Arekanti 3 หลายเดือนก่อน +1

    miru chala gnana vanthulu

  • @ch.sarojinich.sarojini2925
    @ch.sarojinich.sarojini2925 หลายเดือนก่อน +2

    గురువు గారు మీకు నా పాధభివందనాలు .స్వామి నాకు చాలా దుఃఖంతో కూడుకున్న జీవితం నడుస్తుంది.అసలు నా జన్మకి అర్థం లేకుండా పోతుంది.మీ దగ్గరికి చేరి నా దుఃఖాన్ని పంచుకోవాలి అని ఉంది.కానీ మీ దగ్గరికి ఇలా రావలో తెలియట్లేదు.మీ దగ్గరికి వస్తే నా జీవితానికి అర్థం దొరుకుతుంది అని నమ్మకం ఉంది.నా మిద దాయాంచి మీ దగ్గరికి చేరి నా కష్టాన్ని చెప్పుకొనే అవకాశాన్ని కల్పించండి స్వామి

    • @lordsun153
      @lordsun153 หลายเดือนก่อน

      Just ఓం శ్రీ లలితా దేవ్యై నమః అని ఆ లలితా పరమేశ్వరి ni స్మరించి లలితా సహస్ర నామాలు చదివుకున్నా.... పరమశివుడిని పట్టుకున్నా ఇంక అన్నీ వైభోగాలే...😂😂

  • @చిలుకదుబ్బరాజయ్య-ణ6ఘ
    @చిలుకదుబ్బరాజయ్య-ణ6ఘ หลายเดือนก่อน +4

    🙏🌹ఓం శ్రీ గురుబ్యో నమః ఓం శ్రీ మత్రే నమః 🌹🙏

  • @suryavathidevi2290
    @suryavathidevi2290 3 หลายเดือนก่อน

    Om Sri Sri Sri satya sai ram God

  • @maruthikadechur6950
    @maruthikadechur6950 หลายเดือนก่อน +1

    🙏🙏👌👌

  • @eye_lock_views3432
    @eye_lock_views3432 3 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @sirangikrishnamurthi7023
    @sirangikrishnamurthi7023 หลายเดือนก่อน

    గురువు గారికి నమస్కారాలు మీ అడ్రసు పెట్టగలరు

  • @pentyalamalathi-np8vl
    @pentyalamalathi-np8vl หลายเดือนก่อน +1

    🎉🎉😊😊😊sri mathrenamaha.🎉🎉🎉

  • @MarayaMa-jg9oj
    @MarayaMa-jg9oj 11 วันที่ผ่านมา

    Iwillçomto.jagh'matha.darshanam

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 3 หลายเดือนก่อน

    Jay Shri Ram Jay Jay Ram

  • @settieswaramma9314
    @settieswaramma9314 หลายเดือนก่อน

    Swame ma aswrvatham Katalin swame

  • @madhuk8067
    @madhuk8067 7 วันที่ผ่านมา

    Amma నన్ను నీదగ్గ్రకు చేరుస్కొతల్లీ

  • @SunithaReddy-zl8lp
    @SunithaReddy-zl8lp หลายเดือนก่อน

    Everything is within you nothing is beyond you

  • @apsaradhi5673
    @apsaradhi5673 หลายเดือนก่อน +1

    🕉️🕉️🕉️🕉️🕉️

  • @dsankariachari6388
    @dsankariachari6388 หลายเดือนก่อน

    Guru👏🙏🙏🙏

  • @SunithaReddy-zl8lp
    @SunithaReddy-zl8lp หลายเดือนก่อน

    Life is a responsibility

  • @SunithaReddy-zl8lp
    @SunithaReddy-zl8lp หลายเดือนก่อน

    We live for purpose that purpose is over we have live the world