Bharateeyudu - Telugu Songs - Teppalellipoyaka

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @muppasaniprasad1718
    @muppasaniprasad1718 7 หลายเดือนก่อน +551

    ఎన్ని RRR లు బాహుబలి లు వచ్చినా ఇటువంటి మనసును కదిలించే సందేశాత్మక సినిమా తియ్యాలంటె భారతీయ చరిత్రలో ఒకేఒక్కరు శంకర్ hat's off 🎉

    • @knharsha7
      @knharsha7 2 หลายเดือนก่อน +17

      Facts💯

    • @user-mu7cp1te5n
      @user-mu7cp1te5n 2 หลายเดือนก่อน +11

      100/ yes

    • @prabhakars8091
      @prabhakars8091 2 หลายเดือนก่อน +9

      Yes.correct

    • @kalyananyam
      @kalyananyam 2 หลายเดือนก่อน +12

      ​@@gandeevs_play Emanna comparison aa bro pls inkeppudu compare cheyyaku 😅

    • @kavatisuresh9943
      @kavatisuresh9943 2 หลายเดือนก่อน +4

      Yes

  • @raghucherukuri4986
    @raghucherukuri4986 5 ปีที่แล้ว +691

    అ రోజుల్లోనే ఇలాంటి సినిమా తీసిన శంకర్ గారికి ఇలాంటి సినిమా చేసిన
    కమలహాసన్ గారికి హ్యాట్సాఫ్

  • @RajuVillagevision
    @RajuVillagevision ปีที่แล้ว +136

    కొన్ని పాటలు వింటే ఉద్వేగానికి గురి అవుతాం మరీ ఎక్కువగా ఆస్వాదిసస్తే కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి ఇంక అంతే మాటలు లేవు.

    • @sivashanker6555
      @sivashanker6555 ปีที่แล้ว +1

      Nakudaa😊

    • @kadirahmed5695
      @kadirahmed5695 หลายเดือนก่อน

      S

    • @dattirambabu9514
      @dattirambabu9514 หลายเดือนก่อน +1

      నిజమే బయ్యా, రాజమౌలి సినిమా లో అంత గా ఇవ్వి ఉండవు

  • @shootergameryt9940
    @shootergameryt9940 4 ปีที่แล้ว +372

    ఒక సైనికుని కి కాబోయే భార్య తన భర్త కోసం ఎదురు చూసే ప్రేమ వెలకట్టలేనిది🤝🙏🇮🇳🇮🇳

    • @Indiansolider335
      @Indiansolider335 ปีที่แล้ว +4

      Well said dear .one solider

    • @sampathpatibandla4237
      @sampathpatibandla4237 ปีที่แล้ว +1

      Povayya swamy

    • @narendralee6140
      @narendralee6140 8 หลายเดือนก่อน +2

      Emotional feeling❤❤❤❤❤❤

    • @siddugamingff740
      @siddugamingff740 2 หลายเดือนก่อน

      78777j hh6gvniun7h7jn7nnjjj jjjjjbh​@@sampathpatibandla4237

    • @vijaymadhu7882
      @vijaymadhu7882 20 วันที่ผ่านมา

      Yes nenu sainikuni kaabatti naa wife ❤️ feeling naaku telusu

  • @Jayakrishna350
    @Jayakrishna350 หลายเดือนก่อน +85

    రాజమౌళి, ప్రశాంత్ వర్మ, బాలీవుడ్ Directors కన్నా 10 Times Great Director శంకర్....... ❤️❤️❤️👌👌

  • @sridharsri919
    @sridharsri919 4 ปีที่แล้ว +241

    ఈ పాట ఇలా రావడానికి కారణమైన
    రచయితకి, మ్యూజిక్ డైరెక్టర్ కి,
    మూవీ డైరెక్టర్ కి, గాయకులకు, కొరియోగ్రఫీ కి
    పాదాభివందనాలు

  • @virattej2904
    @virattej2904 9 หลายเดือนก่อน +62

    భారతీయుడు మూవీ లో ప్రతి సాంగ్ ఒక అద్బుతం... ప్రత్యేకంగా ఈ సాంగ్ గురించి చెప్పుకుంటే సాంగ్ ఎంత బాగుందో లాస్ట్ 2 నిమిషాలు భారతీయ సాంప్రదాయ వస్త్రధారణ కి అద్దం పడుతుంది....శంకర్ మీరు గ్రేట్ sir.....spb voice 👌🏻👌🏻

  • @omkareshwar253
    @omkareshwar253 3 ปีที่แล้ว +270

    How many people got goosebumps 3:57-4:06.
    .
    That Chorus guy🙏🙏🙏

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 3 ปีที่แล้ว +113

    ఆహా ఏమి వాయిస్ బాలుసార్🙏🙏🙏 మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తునాను

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg 3 ปีที่แล้ว

      Ooruko anna ... meeru prayer chaesinantha maatranaa peace vachaestundaaa...

    • @shivarambollepogula4496
      @shivarambollepogula4496 3 ปีที่แล้ว +1

      @@Akhil-zz3qg మరేం చేద్దాం నువ్వు చెప్పు

    • @ambadaskrishna7761
      @ambadaskrishna7761 หลายเดือนก่อน

      I hate karonA bec u miss u sir

  • @hellobollywood3530
    @hellobollywood3530 2 ปีที่แล้ว +78

    మనది ఎంత గొప్ప దేశం ! కానీ ఇప్పుడు చూస్తే ద్వేషాలు, మత విద్వేషాలు! 😥😓 చాలా బాధేస్తుంది bro!
    Hats off shankar sir, Rehman sir, kamal sir , and last but not the least balu sir 👏 what a masterpiece !

  • @jadanarayanarao3393
    @jadanarayanarao3393 3 ปีที่แล้ว +113

    ఇలాంటి పాటలు వింటే మనసుకీ హయీగా
    ఉంటుంది

  • @kingkalyan1112
    @kingkalyan1112 3 ปีที่แล้ว +368

    Only 90's kids can feel this song 💚🎵

  • @gudepushivadevan8812
    @gudepushivadevan8812 4 ปีที่แล้ว +115

    స్వాతంత్ర సమయం లో మనం ఉన్న అనుభూతి కలుగుతుంది జై హింద్ 💪💪💪💪

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg 3 ปีที่แล้ว +2

      Absolutely correct brother

    • @narendralee6140
      @narendralee6140 8 หลายเดือนก่อน +1

      😢😢😢😢😢😢😢 mana kosam mana freedom kosam fight chesina vala kosam think chesthuntey 😢😢😢😢😢😢

  • @AbsoluteCinema2898
    @AbsoluteCinema2898 2 หลายเดือนก่อน +70

    2024 lo kuda song vintunna❤

  • @janipspkshaik2249
    @janipspkshaik2249 4 ปีที่แล้ว +625

    ఆస్కార్ అవార్డ్ గ్రహీత మ్యూజిక్ అంటే ఇలానే ఉంటుంది... AR రెహమాన్ గారు😎

    • @user-xd7kt8vp6z
      @user-xd7kt8vp6z 4 ปีที่แล้ว +36

      బ్రదర్ మీకీ విషయం తెలుసా అసలు ఆస్కార్ అవార్డు అంటే అదేదో సినీ పరిశ్రమలో మహా కళాకారులకి ఇచ్చేదేమి కాదు.. అసలు ఆ మాటకొస్తే ఆ అవార్డుని ఎంపిక చేయడంలో జరిగే జడ్జిమెంటే రాంగ్.. వీటివిషయంలో మనకి చాలా అన్యాయం జరుగుతుంది.. అసలు నిజంగా ఆస్కార్ ని నిజమైన కళాకారులకే ఇవ్వాల్సొస్తే ఇళయరాజాకు ఈపాటికి వంద ఆస్కార్ లు ఇవ్వాలి మరి.. స్లండాగ్ మిలియనీర్ లో జయహో పాటకి రహమాన్ కి ఆస్కార్ ఇచ్చారు.. ఆ పాటకన్నా వందరెట్లు బాగుండే పాటలు రహమాన్ వి చాలా ఉన్నాయి వాటికెందుకు ఆస్కార్ రాలేదు మరి.? కారణం ఆ సినిమా డైరెక్టర్ మన ఇండియన్ కాదు.. ఇక్కడే అర్ధమవుతుంది ఆస్కార్ జడ్జిమెంట్ ఎంత పనికిమాలిందో అని.

    • @madugulanaribabu6010
      @madugulanaribabu6010 4 ปีที่แล้ว

      @@user-xd7kt8vp6z well said sir teliyani visayam chepparu tobe fact meru cheppinde currect

    • @gidutururajkumar9238
      @gidutururajkumar9238 4 ปีที่แล้ว

      @@user-xd7kt8vp6z 100% ur right

    • @billhaqshaik563
      @billhaqshaik563 3 ปีที่แล้ว +2

      My Most Favourite Favourite song so on....... This movie is came in my Teenage. 😘❤️🙏. This song touches my Heart. Every word every Meaning touches my Heart❤️. And very Great singers male and female. Thank you so much . 🇨🇮VANDEMAATARAM🇨🇮 JAI HIND🤚🥁🎺🎷🎤🎙️🎧🪗📹📽️🎬🎵🎶🎹

    • @user-hy3ud1so4h
      @user-hy3ud1so4h 3 ปีที่แล้ว +6

      ఇది ఆస్కార్ జయించక ముందు చేసిన సినిమా

  • @dolirajkumar7402
    @dolirajkumar7402 6 ปีที่แล้ว +373

    ప్రతి ఒక్కరూ ఒక భారతీయుడు ల జీవిస్తే మన దేశంలో లంచగొండిలు ఒక్కడు కూడా ఉండడు. దేశం ప్రగతి బాటలో నడుస్తుంది. జై హింద్

    • @eashwarachary1313
      @eashwarachary1313 5 ปีที่แล้ว

      Sssssssss

    • @KajalKajal-ev8qv
      @KajalKajal-ev8qv 5 ปีที่แล้ว +1

      Sssss bro

    • @networktutorials6290
      @networktutorials6290 5 ปีที่แล้ว +6

      Lancham prajalanunche start avtudhi. Prathi okkaru lancham no addugadatharu..kaani Pannu (taxes) eggotataniki Anni margalu anveshistharu. Movie actor nunchi, keerana store daaka.

    • @KajalKajal-ev8qv
      @KajalKajal-ev8qv 5 ปีที่แล้ว

      @@networktutorials6290 sssss

    • @narayanaswamy7995
      @narayanaswamy7995 5 ปีที่แล้ว

      Y

  • @bingivami9548
    @bingivami9548 5 ปีที่แล้ว +120

    Who is see 2019 .....
    Kamal sir miru nijam ga లోకనాయకుడు.....
    రెహమాన్ గారు music సూపర్
    శంకర్ sir మీ నుంచి మళ్ళీ ఇలాంటి సినిమా కోరుకుంటున్నాం..🙏🙏🙏

    • @shaikshajahan7133
      @shaikshajahan7133 4 ปีที่แล้ว +6

      Waiting next year Indian 2 movie release

  • @karthikchakravarthy7846
    @karthikchakravarthy7846 หลายเดือนก่อน +11

    3.58 AR Rahman sir magic happens ... what a great masterpiece composition by arr sir

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 3 ปีที่แล้ว +46

    ఇంత మంచి సాంగ్ కి 👎 కొట్టారు అంటే ఒక భారతీయుడిగా సిగ్గు పడుతున్న

    • @medurinikitha
      @medurinikitha 2 วันที่ผ่านมา

      Dislike chesi valani shoot cheyali..

  • @challuriprasad2085
    @challuriprasad2085 4 ปีที่แล้ว +211

    2020 lo chusevaru like kottandi

  • @nishithabatchu8262
    @nishithabatchu8262 4 ปีที่แล้ว +296

    నేడు తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగి పోయిందే చిన్నమ్మా
    నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    ఉదయం వరకూ పోరాడినా రుధిరంలోనే నడయాడినా
    గడ్డిపోచ కత్తయితే దుఖమంతా ధూలైతే చిన్నమ్మా
    చిన్నమ్మా ఇంటి వాకిలి వెతికి ఆకాశం
    చిరుజల్లులు కురియును మనకోసం
    ఎదలో మరిగే శోకం అంతా
    నేడు తెప్పలెల్లిపోయాక........
    వన్నెల చిన్నెల నీటి ముగ్గులే బుగ్గపై కన్నులే వేయ
    ఇంకనూ తప్పదా పోరాటం ఈడనే ఆడను పోరాడ
    నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
    ప్రతిరోజూ ముళ్ళపై పవళించినా
    నేనో నదిని చినుకై రావా
    అమ్మమ్మ ఇన్నాళ్ళు నీకై వేచి వుంటిని
    నేస్తమా నేస్తమా నీకోసం గాలినై వచ్చినా నేను
    పూవులో తేనెలా నీ రూపం గుండెలో దాచినా చూడు
    నీ కాలికి మట్టినై తోడు ఉండనా
    కనుపాపకి రెప్పలా కావలుండనా
    ఆశనై కోరి శ్వాసనై చేరి
    కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా

  • @podurisaicharan
    @podurisaicharan 4 ปีที่แล้ว +92

    @3:57 Kamal sir expression with AR's music in the background is one of the best things in indian cinema, hatsoff to shankar

  • @vasudhakota972
    @vasudhakota972 11 หลายเดือนก่อน +51

    4:36 Tamil
    4:45 Kannada
    4:56 Kerala
    5:03 Rajasthani
    5:07 Parsi
    5:09 Bengali
    5:12 Himachali?
    5:14 Uttar Pradeshi?
    5:16 Koya tribe
    5:20 Mughal
    5:27 Kashmiri?
    5:35 Marathi

    • @Krishna-ez4vq
      @Krishna-ez4vq 9 หลายเดือนก่อน +1

      Super bro❤

    • @vikramsk5920
      @vikramsk5920 9 หลายเดือนก่อน +3

      Rrr post credit song ethata jenda lo ee concept ni copy kottadu rajamouli😂😂.. Shankar's range 🔥🔥

    • @fekufeku1522
      @fekufeku1522 5 หลายเดือนก่อน +2

      ​@@vikramsk5920copy kaadu saraina samayam lo sarigga vupayoginchukovadam.

    • @fekufeku1522
      @fekufeku1522 4 หลายเดือนก่อน

      Siggu chetu entante tamil director tamil ki icche value telugu dub vhesinapoudu telugu. Nannu anti national anukondi patledu but telugu ki goiravam dakkapothe piccha kopam vastondi

  • @Tangiralasrikanth49
    @Tangiralasrikanth49 ปีที่แล้ว +18

    బాలూ గారు మనల్ని విడిచి పోయినా అయన స్వరం మనకు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది,

  • @SudheerKumar-lw6sj
    @SudheerKumar-lw6sj 6 ปีที่แล้ว +182

    Speechless song.... Salute to Rahman, Balu sir and Shankar.... Patriotism lo love story pettadam lone ardham chesukovachu what is Shankar anedhi..... India's best director

  • @settusiddhan8033
    @settusiddhan8033 3 ปีที่แล้ว +52

    Best director, best composer, best actor..... They are pillar of TAMILNADU CINEMA INDUSTRY....

  • @rameshakutotha4467
    @rameshakutotha4467 2 ปีที่แล้ว +55

    90s movies and songs are cannot be replaced...Golden time with meaningful stories....no vulgarity no discrimination...

  • @ggopi5264
    @ggopi5264 4 ปีที่แล้ว +313

    అయ్యా శంకర్ గారు మా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మీద ఒక సినిమా తీయండి

    • @aniltammineni4919
      @aniltammineni4919 4 ปีที่แล้ว +14

      Avunu mundu ma pavala gadi meeda thiendi

    • @saikumar5939
      @saikumar5939 4 ปีที่แล้ว +6

      anil Tammineni Shankar Sirki Baga Pawan Anna Gurinchi Mee Jagan ChandraBabu Gurinchi Kuda Telusu Maryadaga Matladadam Telusukondi Brother

    • @aniltammineni4919
      @aniltammineni4919 4 ปีที่แล้ว +6

      AVUNU TELUSU PAWALA GURNCHI AP MOTHANIKI TELUSU

    • @saikumar5939
      @saikumar5939 4 ปีที่แล้ว +3

      anil Tammineni Sare Kaani Matladatam Nerchuko Andi Brother Pawala Kadhu Pawan Kalyan Pawala Value Mee Grand ParentsNi Adagandi Meeru Feel Ayithe Sorry Brother

    • @LohithReddySettipalli
      @LohithReddySettipalli 4 ปีที่แล้ว +2

      @@saikumar5939 apdu pawala kalyan ledanta

  • @naveen_neeli
    @naveen_neeli 6 ปีที่แล้ว +398

    RIP to dislikers ....Hat's off to rahman sir and spb sir

  • @sekharmatha
    @sekharmatha 2 ปีที่แล้ว +17

    రహమాన్ సార్ సూపర్ సంగీతం
    బాలసుబ్రహ్మణ్యం గారు రెండవ చెరణం పాడారు ఏమి చెప్పేది ఆయన గాత్రం గురించి. మా నాన్న నన్ను ఈ సినిమాకి తీసుకెళ్లారు.

  • @yusufbasha27
    @yusufbasha27 3 ปีที่แล้ว +58

    I was studying inter at the time of this movie..Remembering those days killing me..life is so short ..Cant go back to those golden days.. ❤️❤️

    • @sekharmatha
      @sekharmatha 2 ปีที่แล้ว +2

      Yes Golden days..

  • @ajaysomnath5831
    @ajaysomnath5831 6 ปีที่แล้ว +187

    Hats off to Kamal Haasan sir...still am listening this song 2018..goose bumps...

  • @nareshthauti9179
    @nareshthauti9179 3 ปีที่แล้ว +33

    ఈ పాటలొ భారతీయత ఉట్టిపడుతుంది ఇలాంటి పాట మళ్లీ రావడం కష్టం తెలుగు ఇండస్ట్రీలో. సూపర్ అండ్ గ్రేట్ సాంగ్.

  • @eshwardon8772
    @eshwardon8772 6 ปีที่แล้ว +68

    ఇలాoటి మువి ఇలాoటి సాoగ్ మలి మలి సుపర్ జై హింద్

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 ปีที่แล้ว +25

    పాట చివరిలో మొత్తం 11 భారతదేశం వివిధ రాష్ట్రాల సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
    11 ఎందుకంటే రాజ్యాంగం వ్రాయక ముందు 11 రాష్ట్రాలు అనే అనుకున్నారు.తర్వాత 23 రాష్ట్రాలు అయ్యాయి.6 యూనియన్ టెరిటరీస్ అయ్యాయి.తర్వాత తెలంగాణ.లఖ్డాక్ వచ్చాయి.

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK ปีที่แล้ว

      ఆ రాష్ట్రాలేంటో చెప్తావా

  • @banothjeevannaik
    @banothjeevannaik หลายเดือนก่อน +3

    3:58 bgm very emotional..🥺

  • @srikanthakula5859
    @srikanthakula5859 3 ปีที่แล้ว +29

    90 kids listen song like about... Aa rojullo dedication ala ... undedhi

  • @bharathdaripally
    @bharathdaripally หลายเดือนก่อน +3

    Even after 100 yrs or 200 yrs of independence goose bumps are guaranteed,

  • @nareshgandikota2020
    @nareshgandikota2020 5 ปีที่แล้ว +32

    3:58 ki vachina voice with music hats off.... N kamal hasan ni minchina actor India Lo ledu... Genuine acting

  • @jagannathsrinivas
    @jagannathsrinivas 7 ปีที่แล้ว +201

    this is what India is
    Proud to born in this country.

  • @PRASADKOCHO007
    @PRASADKOCHO007 6 ปีที่แล้ว +35

    Background music goosebumps through out the song.. I listen this song especially for background music only.. amazing..

  • @eshwardon8772
    @eshwardon8772 6 ปีที่แล้ว +250

    ఇలాoటి మువి ఇలాoటి సాoగ్ మలి మలి రదు రలేదు కుడ ఏవరు తియరు కుడ

    • @rishisonu2019
      @rishisonu2019 4 ปีที่แล้ว +1

      Right eswar

    • @kishorem86
      @kishorem86 4 ปีที่แล้ว +1

      Exactly

    • @vamsikrish650
      @vamsikrish650 4 ปีที่แล้ว +1

      Vachindi bro Oka magadu movie lo same situation but different song

    • @udaysankar5529
      @udaysankar5529 4 ปีที่แล้ว +1

      Anduke bharateeyudu 2 testunnaru

    • @saiganeshtaduri5423
      @saiganeshtaduri5423 3 ปีที่แล้ว

      @@vamsikrish650 😂😂😂😂 comedy chesadu barateeyudu freemake chesi

  • @sukumarreddy5267
    @sukumarreddy5267 6 ปีที่แล้ว +41

    An extraordinary masterpiece from legend the great A. R. RAHMAN, proud to be an INDIAN.

  • @prince_premkumar
    @prince_premkumar ปีที่แล้ว +27

    భారతీయుడు 2 కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు.

  • @nahtegrm1239
    @nahtegrm1239 6 ปีที่แล้ว +765

    దయచేసి మీరు ఈ పాటకు చూడక పోయినా పర్లేదు కాని dislikes కుటకండి.
    Because🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏sorry by mistake

    • @lclucky8146
      @lclucky8146 6 ปีที่แล้ว +28

      Dislikers may be terrorists bro lite tesuko

    • @nareshbaindla4656
      @nareshbaindla4656 6 ปีที่แล้ว +4

      Yes

    • @nareshkarla811
      @nareshkarla811 6 ปีที่แล้ว +5

      Kontha mandhi anthe bro murkhulu manchi chedulu thedalu teliyadu thedagallu vallanu champe antha kopam vadtundhi thivrasthaeelo kopam vastundhi bro

    • @nareshkarla811
      @nareshkarla811 6 ปีที่แล้ว +15

      కొంతమంది అంతె Bro మంచి చెడులు తెలియవు వాళ్లకు మూర్ఖులు వాళ్లు కాదు దేశ ద్రోహులు dislikes kottina vallu
      బహుశా వాళ్లు టెర్రరిష్టుల అయ్యి వుంటారు

    • @MadhuSudhan-wq7bn
      @MadhuSudhan-wq7bn 6 ปีที่แล้ว +1

      Naresh Telagareddynaresh hcvgffyxgh

  • @lovemusic-gd7em
    @lovemusic-gd7em 6 ปีที่แล้ว +54

    I just got tears in my eyes one of the best compositions sir AR Rahman sir God bless you for life long proud to be a south indian 😘😘😍😍

    • @balakrishna6162
      @balakrishna6162 6 ปีที่แล้ว

      Nice song i like so much

    • @scr_scr
      @scr_scr 5 ปีที่แล้ว +2

      proud to be indian.

    • @settusiddhan8033
      @settusiddhan8033 3 ปีที่แล้ว

      @@scr_scr proud be tamilan... 😎

    • @scr_scr
      @scr_scr 3 ปีที่แล้ว +1

      @@settusiddhan8033 proud to be hindhu 😎😎

    • @narendralee6140
      @narendralee6140 8 หลายเดือนก่อน +1

      Asala ilanti movies mana South Indians thapa yevaru direct cheyaleru

  • @sarmashussain3272
    @sarmashussain3272 หลายเดือนก่อน +2

    నరనరాల్లో దేశభక్తి నింపే సాంగ్.... Goosebumps 🔥🔥SPB Sir Shankar Sir AR Rahman Sir Kamal Hasan Sir... THANKYOU LEGENDS 🥰🙏🇮🇳🙏🙏🇮🇳🙏 Jaihind ❤🇮🇳❤️

  • @anudeepyv
    @anudeepyv 6 ปีที่แล้ว +49

    Excellent work by Shankar, ARR and Kamal Haasan
    I don't know what's the problem of some people giving dislikes for all the excellent songs like this

    • @sukumarreddy5267
      @sukumarreddy5267 6 ปีที่แล้ว

      Same feeling here, they dont like the music or people involved in it, i dont know

    • @SudheerKumar-lw6sj
      @SudheerKumar-lw6sj 6 ปีที่แล้ว

      Anudeep Yenduri yes bro... Ee song ki kudaa dislikes kottarante vaallani emaanaalo....

    • @kaladar5377
      @kaladar5377 5 ปีที่แล้ว

      Because they are taste less mind with, they are just business minds.

    • @mrkodambakkam5280
      @mrkodambakkam5280 5 ปีที่แล้ว +2

      I thing they are not indians they don't no our culture so we newermind friends

  • @siddhusiddhardha6604
    @siddhusiddhardha6604 3 ปีที่แล้ว +4

    5.10 nuchi back round music mathram goose bumps ravatam, ollu shake avatam,romallu ravatam pakka sir rehaman garu nijam ga mi ee award echina thakkuvey and loka nayakudu garu khamal sir and sp balu sir hats of all. And shankar garu 😊👍💐💐💐💐💐💐💐

  • @AnilKumar-mv6fh
    @AnilKumar-mv6fh 4 ปีที่แล้ว +29

    Oscar award must be given to " Bharateyudu"

  • @హRam1290
    @హRam1290 หลายเดือนก่อน +1

    ఎన్ని రాష్ట్ర లు ఉన్న ఒక్కటే భారత దేశం.. ఎన్నో భాషలు , మతాలు, ఆచారాలు, సంస్కృతి,వ్యహారం లు... One Indian 🙏🙏👌👌👍

  • @ravitejabl7464
    @ravitejabl7464 6 ปีที่แล้ว +32

    My fav song in my childhood...even now it makes me feel same. Ar rehman devudu

  • @ganeshgade7604
    @ganeshgade7604 7 ปีที่แล้ว +65

    This song Credit goes to A M RATNAM SIR Because He Never compromise, We can see all A M RATNAM movies its very very nice movies, Indian best producer

    • @aggressive3848
      @aggressive3848 3 ปีที่แล้ว +2

      Very good comment and its was frist flim as a producer

  • @don48kaleem73
    @don48kaleem73 6 ปีที่แล้ว +74

    Living legends shankar... A.r Rahman.. Kamal haasan

  • @venkataramareddyc8951
    @venkataramareddyc8951 หลายเดือนก่อน +2

    What A Style గురువు గారూ....కమల్ జీ... మీరు ఈ పాటలో భలే కమాల్ చేశారు....🙂😃😍👏👍

  • @prashanthkommu3639
    @prashanthkommu3639 5 ปีที่แล้ว +47

    ఈ పాటకి disliskes కొట్టినోళ్లకి అసలు బుర్ర ఉందా అని ప్రశ్నిస్తున్నా అధ్యక్ష

    • @Premagaadha
      @Premagaadha 6 หลายเดือนก่อน

      Aa lanjakodukulu Pakistan Lanjakodukulule bro

  • @MrPraneeth77
    @MrPraneeth77 ปีที่แล้ว +9

    The moment started playing Sareh Jaha se Acha , I felt electryfying . Thanks to all freedom fighters and their families for giving their lives to provide freedom for our nation. 🙏🙏🙏🙏

  • @Yogi-dc4nw
    @Yogi-dc4nw 5 ปีที่แล้ว +28

    Shankar sir nenu inka 2 years wait cheyaala bhaeateeyudu 2 Kosam.please tondaraga complete cheyandi. Please shankar Garu.market lo oche cinemaalu chudaleka potunna.mee meedha matrame naaku nammakam undhi manchi cinema audience ku ivvagalaru ani 🙏

    • @vamsikrish650
      @vamsikrish650 4 ปีที่แล้ว +1

      Vachindi kadha bro Oka magadu movie which is directed by y.v.s.chowdary . He is directly lifted these movie into Telugu

    • @Ramcharan123-e8e
      @Ramcharan123-e8e 3 ปีที่แล้ว

      60 percentage shooting complete we will expect 2023

  • @rajukgk8219
    @rajukgk8219 หลายเดือนก่อน +2

    Bharateeyudu 2 chusuka anavasranga part 2 tisaru anipinchindhi elanti cinema lifelo okkasari vastadhi evergreen movie Best direction ,Best action and super music composition ❤

  • @iam-kl8jl
    @iam-kl8jl 5 ปีที่แล้ว +2

    Super movie..story.screenplay..dop..music
    Fights..castumes..make up..songs..
    Dailouges..art dipartment..locations..
    What ever.. direction....suuuuperr movie....ee movie ki evaraina dil likes kodite vaalaki aa movie gurichi teliyadani ardham ..papam valani thappu pattakuudadhu.....india lo one of the great movie ..bharateeyudu..suuuuper movie...i love this movie ..my school days movie...aa cinema oka adhbhutam...selute shankar..gariki.kamalhasan gariki..

  • @rakeshkevinrk
    @rakeshkevinrk 6 ปีที่แล้ว +32

    No one can replace this masterpiece

  • @ravitejaraviteja9351
    @ravitejaraviteja9351 4 ปีที่แล้ว +3

    నేటి నవ భారతం రంగుల భారతం కానీ ఈ రాజకీయ రంగంలో నిండిపోయిన భారతం అందులో ఓ నెత్తురు పరుగు పెరిగే పాట ఇలాంటివే ఈ దేశానికి ఈ మనుషులకి చాలా అవసరం

  • @kalyanrammellacheruvu2123
    @kalyanrammellacheruvu2123 หลายเดือนก่อน +1

    Interval block deggara vacche song idi. Song is the best and the entire interval episode is the best made yet in indian cinema. Arupulu, kekaku, mantalu, haa haa kaaralu leni kani oka visphotanam lanti interval bang iccharu shankar ee cinemalo.

  • @venkatraghavan4721
    @venkatraghavan4721 5 ปีที่แล้ว +11

    We don' t know how indians celebrated Independence in 1947 But thisit self shows everything how people waited for it.Kudos to Shankar,Kamal hasan and Ar Rahman👌👌👌👌

    • @narendralee6140
      @narendralee6140 8 หลายเดือนก่อน

      True brother ❤❤❤❤❤❤

  • @vedachintha
    @vedachintha 7 ปีที่แล้ว +56

    Watching this in Nov-2016, still I get goose bumps everytime I hear it..... Simply ingenius

  • @ssukanthsrt9129
    @ssukanthsrt9129 2 ปีที่แล้ว +18

    Balu sir's voice just added soul to the song. RIP Balu sir

  • @as-lx2sr
    @as-lx2sr 5 ปีที่แล้ว +11

    ఈ పాటను వింటుంటే భారతీయ గొప్పతనం మాటలలో వర్ణించలేము

  • @boyasudhakar2142
    @boyasudhakar2142 5 ปีที่แล้ว +34

    IAM still listening this song in 2019 superb music

  • @maheshjayan8096
    @maheshjayan8096 5 ปีที่แล้ว +10

    2018.... and only change Mr Kamal Hassan started showing his true colours hating Hindus and us...I bow to Shankar sir for his works and making his team gives best.Tons of thanks to producer finally

  • @ajaybravo47
    @ajaybravo47 4 ปีที่แล้ว +8

    The music & beat between 3:17 min to 4:13 min is really awesome.... Everytime I hear this song for that particular music....

  • @krishnachaitanya3534
    @krishnachaitanya3534 หลายเดือนก่อน +1

    ఒక పాత కాలం పాట - స్వాతంత్ర పోరాటం - కమల హాసన్ - శంకర్, ఇలాంటి సన్నివేశం తమిళంలో బాలు గారు సుశీలమ్మ, తెలుగులో బాలు గారు చిత్ర గారు - ఇలాంటివి చేయగలిగినది కేవలం ఏ ఆర్ రెహమాన్ మాత్రమే 🙏

  • @Sairam004
    @Sairam004 หลายเดือนก่อน +2

    2:21
    We can hum the tune "Vandemataram...... Vandematram......."
    5:06
    Same type with "Sare Jaha se achha, Hindusta hamara hamara"

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 ปีที่แล้ว +15

    పల్లవి:
    తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    ఉదయం వరకూ పోరాడినా
    రుధిరంలోనే నడయాడినా
    గడ్డిపోచ కత్తైతే దుఃఖమంతా ధూళైతే చిన్నమ్మా చిన్నమ్మా.....
    ఇంటి వాకిలి వెతికి ఆకాశం
    చిరుజల్లులు కురియును మనకోసం
    ఎదలో మరిగే శోకం అంతా
    నేడు...తెప్పలెక్కి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    చరణం : 1
    వన్నెల చిన్నెల నీటి ముగ్గులే బుగ్గపై కన్నులే వేయ
    ఇంకను తప్పదా పోరాటం ఈడ నే ఆడ ను పోరాడ
    నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
    ప్రతిరోజూ ముళ్లపై పవళించినా
    నేనో నదిని చినుకై రావా అమ్మమ్మ ఇన్నాళ్లు
    నీకై వేచి ఉంటినే
    నేడు...
    తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    చరణం : 2
    నేస్తమా నేస్తమా నీకోసం గాలినై వచ్చినా నేడు
    పువ్వులో తేనెలా నీ రూపం గుండెలో దాచినా చూడు
    నీ కాలికి మట్టినై తోడువుండనా
    కనుపాపకి రెప్పలా కావలుండనా
    ఆశనై కోరి శ్వాసనై చేరి
    కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా
    నేడు...
    తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
    నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
    చిత్రం:భారతీయుడు(1996)
    నటీనటులు:కమల్ హాసన్,సుకన్య
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

  • @leelakrishna1495
    @leelakrishna1495 11 ปีที่แล้ว +19

    balu nd sujatha both excelled in rendition

  • @Jayakrishna350
    @Jayakrishna350 20 วันที่ผ่านมา +1

    దేశం లో మత, కులం, ప్రాంత విభేదలు సృష్టి ఇచ్చి గొడవ, విధ్వంHero , కుట్ర రాజకీయ చేసిన... 👍👍👍

  • @Cric6464
    @Cric6464 25 วันที่ผ่านมา +1

    Bharateeyudu ....ever green movie...❤️👌

  • @CSP-777Cinema.Science.Politics
    @CSP-777Cinema.Science.Politics 6 ปีที่แล้ว +14

    What a song... Wow hatsoff to Shankar... Ar Rehmaan..kamal sirs

  • @ramvelavarthi5321
    @ramvelavarthi5321 7 ปีที่แล้ว +13

    Happy Independence Day.. 70 years to the struggle for FREEDOM.. 15-August-2017.
    I love my country!! Jai Hind!!

  • @bandipraveen2055
    @bandipraveen2055 28 วันที่ผ่านมา +1

    Already e song ante chala chala istam Naku .monna barateeyudu2 chusaka e song value telisindi main ga bgm abbabba...jai ho rehman

  • @saileshkumar7273
    @saileshkumar7273 5 หลายเดือนก่อน +2

    Just the BGM..bests when kamal meets her ..just next level

  • @krushnas7604
    @krushnas7604 3 ปีที่แล้ว +6

    Evergreen movie 🎥🎥...
    All generation's.....
    Fabulous songs.....,.....

  • @sabhareeshkandikonda8440
    @sabhareeshkandikonda8440 4 ปีที่แล้ว +7

    These songs are evergreen ...A R RAHMAN is the person brings out from stress with his SUPER music🥰🥰

  • @saimommykumar3132
    @saimommykumar3132 ปีที่แล้ว +2

    Shankar sir okkoka movie okko adbutham baratheeyudu aithe ultimate ❤️❤️❤️

  • @randheerkumar710
    @randheerkumar710 5 ปีที่แล้ว +4

    Music and visuals takes us to 1947..Independence day..rehman and Shankar hats of.. great technician of india

  • @pavan12325
    @pavan12325 6 ปีที่แล้ว +8

    Jus a week before indian independence
    Still same feel for this song from 1st time till now
    Love u ar sir n shankar sir

  • @yerpulanagaraj7283
    @yerpulanagaraj7283 4 ปีที่แล้ว +772

    Enni Bahubali lu vachina Shankar nu beat cheyaledhu

    • @chokkaradurgaprasad842
      @chokkaradurgaprasad842 3 ปีที่แล้ว +20

      Super brother

    • @deepakmamilla5680
      @deepakmamilla5680 3 ปีที่แล้ว +20

      Very very True

    • @ayyankulakarthik3293
      @ayyankulakarthik3293 3 ปีที่แล้ว +41

      Evari talent vaaladi.....

    • @luckyp3655
      @luckyp3655 3 ปีที่แล้ว +43

      @SAI PRASAD pillalu chuse carton movie ne 2000 cr kottindhi, anni desalu manalni goppaga chustai but mana vallu ,evadiki vadu ma vadu goppa ,ma vadu goppa ani kotukuni chastaru. Marandi ra babu

    • @vinodkumarvinnu8728
      @vinodkumarvinnu8728 3 ปีที่แล้ว +3

      💯

  • @harishks54
    @harishks54 12 ปีที่แล้ว +6

    Watta Movie Every INDIAN should Watch Dis !!!! HatsoFF to SHANKAR & To d Genius AR RAHMAN Awwww Songs

  • @vidyakommu6364
    @vidyakommu6364 4 ปีที่แล้ว +2

    అచ్చమైన స్వచ్ఛమైన భారతీయ తెలుగుపదాల పాట కచ్చితంగా ప్రతి ఒక్కరు నచ్చే మెచ్చే పాట 1-26-2020 చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రండ్స్......😍

  • @ravishankarbabu8237
    @ravishankarbabu8237 5 ปีที่แล้ว +27

    73rd happy independence to all my brothers and sisters 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @nagarajuraj5092
    @nagarajuraj5092 4 ปีที่แล้ว +6

    RIP to disliker I PROUD TO SAY I AM INDIAN super song hatsoff to all the BHARATEEYUDU TEAM specially shankar Sir

  • @saisaranv
    @saisaranv 6 ปีที่แล้ว +3

    Superb theme , visuals , song making finally showing of INDIAN culture ... Hats off team. Jai Hind

  • @kravivarma1567
    @kravivarma1567 3 ปีที่แล้ว +2

    ilanti cinema inkoka taram lo kuda raaadu....total india wide industry hit...universal hero kamal hassan indian legendary director Sankar music magecian A.R.Rehman ....what a great and memorable combination....years are passing but movie is always fresh .....

  • @jaswanthroyal8464
    @jaswanthroyal8464 6 ปีที่แล้ว +7

    AR rehaman God of music..........
    Pride of Indian music

  • @balagopalrelli8838
    @balagopalrelli8838 ปีที่แล้ว +4

    Shankar sir many vie ni evvadito polchakandi please

  • @Arunkumar-pl6dx
    @Arunkumar-pl6dx หลายเดือนก่อน +1

    Shankar is a great director every movie is heart touching

  • @laxmandebbata1797
    @laxmandebbata1797 6 ปีที่แล้ว +4

    Nestama Nestama nikosam........ Supr lyrics 😍😍😍

  • @FayazBoss-nx6mn
    @FayazBoss-nx6mn ปีที่แล้ว +3

    Bhaarateeyudu is not only a film but an indians emotion

  • @PerlaDhanaraju-cb8dz
    @PerlaDhanaraju-cb8dz ปีที่แล้ว +5

    ఈ సాంగ్ కి వంద ఆస్కార్స్ ఇచ్చిన తక్కువే ఫ్రెండ్స్

  • @borasureshreddysureshreddy3002
    @borasureshreddysureshreddy3002 หลายเดือนก่อน +2

    Hat's off sanker garu elanti manchi movie ni tesenanduku 😢 Jai Hind Jai Bharat ✊

  • @bhanuprakashdv
    @bhanuprakashdv 9 ปีที่แล้ว +98

    goose bumps at 3:48...beautiful music composition.