Telephone Dwani la Video Song | Bharateeyudu Movie Songs| Kamal Haasan | Manisha Koirala | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • เพลง

ความคิดเห็น • 2.3K

  • @commentatorxyz5514
    @commentatorxyz5514 หลายเดือนก่อน +10

    ఈ పాత చూసి ఏదో ఒక్క రోజు ఆస్ట్రేలియా వెళ్లాలని కల కనేవాడిని. ఇవ్వాళా ఆస్ట్రేలియా పౌరసత్వం సాధించాను. శంకర్ గారు, మీ మేలు జన్మలో మర్చిపోను.

  • @taxiwalababa
    @taxiwalababa 2 หลายเดือนก่อน +63

    2024 మళ్ళీ వింటున్న వాళ్ళు oho ఏస్కోండి

    • @kameshveduruparthi3747
      @kameshveduruparthi3747 2 หลายเดือนก่อน +1

      Hey. It,s. Me...

    • @CHVSEntertainment
      @CHVSEntertainment หลายเดือนก่อน

      When ARR was in his golden days...

    • @Mayee43
      @Mayee43 หลายเดือนก่อน

      29/8/2024 it's me

  • @rangucreative
    @rangucreative ปีที่แล้ว +93

    రెహమాన్ మ్యూజిక్ ఇంకో వంద ఎండ్ల తర్వాత అంటే మన మనవళ్ళ కు కూడా ప్రెష్ గా...రిలీఫ్ గా ఉంటది ❤.....

    • @taxiwalababa
      @taxiwalababa 2 หลายเดือนก่อน +1

      డిప్రెషన్ లో ఉన్నప్పుడు నేను వినే పాఠా ఇదే ❤❤❤❤❤

  • @sundarmsundar6653
    @sundarmsundar6653 ปีที่แล้ว +156

    2023 లో విన్నవాల్లు ఒక లైక్ చెయ్యండి

  • @abhishikta2016-xp4po
    @abhishikta2016-xp4po 5 หลายเดือนก่อน +62

    2024 lo vinevallu one like veyanddi.❤❤❤❤❤

  • @sravankumar7052
    @sravankumar7052 4 ปีที่แล้ว +1987

    Rajamouli, Atli, trivikram etc.. vellu antha technology develop ayyaka magic chestunnaru kaani asalu technology ante India ki teliyani rojullo adbuthamyna technology ni Shankar garu upayogincharu example Gentleman Bharathiyudu premikudu shivaji Robo inka marenno.... anduke antaru Shankar ni Indian Cameroon aani🥀🥀🥀

    • @chankyakun1709
      @chankyakun1709 3 ปีที่แล้ว +126

      Shankar gariki competition ye leru

    • @maddyswag2455
      @maddyswag2455 3 ปีที่แล้ว +73

      @@chankyakun1709 perfect..Indian Legend for a Shankar Sir..

    • @MII-rh3gy
      @MII-rh3gy 3 ปีที่แล้ว +71

      Naku ipataki ardam kaledu Padma Sri enduku raledu Ani

    • @mounishbasavaiah3747
      @mounishbasavaiah3747 3 ปีที่แล้ว +94

      Shekar mundhu Rajamouli kuda west

    • @manchinavaraprashad3673
      @manchinavaraprashad3673 3 ปีที่แล้ว +19

      Super brother

  • @birudugaddavandanam1345
    @birudugaddavandanam1345 4 ปีที่แล้ว +2806

    ఇంకా 10 సంవత్సరాల తర్వాత అయిన రెహమాన్ మ్యూజిక్ కొత్తగానే ఉంటుంది ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @nagarjuna851
    @nagarjuna851 4 ปีที่แล้ว +643

    భారతదేశం లో పుట్టిన వాడు ఎవడు ఈ song తెలియకుండా ఉండడు... మాములు సెన్సేషన్ కాదు ఈ సినిమా 🙏🙏🙏🙏🙏

    • @davuluritelugutech7965
      @davuluritelugutech7965 2 ปีที่แล้ว +2

      Hilet s of yearss

    • @kaladar5377
      @kaladar5377 2 ปีที่แล้ว +3

      That is AR. Rehman

    • @dmkdhruva
      @dmkdhruva 2 ปีที่แล้ว +2

      AR Rahman mania..😍😍🔥🔥🔥🔥

    • @UnlimitedZindhagi
      @UnlimitedZindhagi 2 ปีที่แล้ว +1

      Naku teliadhu innallu

    • @Raju-wr5zx
      @Raju-wr5zx ปีที่แล้ว +2

      @@UnlimitedZindhagi pora waste ga

  • @jainavalisk2906
    @jainavalisk2906 3 ปีที่แล้ว +447

    ఈ సాంగ్ నేను 23 సంవత్సరాల క్రితం విన్న అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కొత్తది

    • @giridon235
      @giridon235 2 ปีที่แล้ว

      Buxv, nc,, c,, cp, cc, ,, , ,,, jc7cc çu 'uun j ik, v, uu, u, uvu, c, n vvn vv
      uu7
      Uuu
      uuu
      u
      U
      U
      uu
      uu
      uu
      uuuu
      uuuu . U. Unvuuu7uuuuuu7uuuuuuuú, cc b, p, xm ,,,, ,
      U
      Uuuuu7uuu77uu77uuuu
      Pjijv v. , v,,, v. v,,, v , u,. , , vj,jc, cc p,,, v,, lyjc, pcp, cc,,, l, c,, l, b

    • @redbull1741
      @redbull1741 ปีที่แล้ว

      Exat at 14 seconds manisha blows opened and u can c her nibs 🤣🤣🤣🤣🤣 zoom it

    • @BELLAM12
      @BELLAM12 7 หลายเดือนก่อน +2

      Evergreen music

  • @amulyacable4276
    @amulyacable4276 3 ปีที่แล้ว +814

    2021 లో పాట వినే వాళ్ళు ఒక like వేసుకోండి.

  • @dthlnfo5834
    @dthlnfo5834 4 ปีที่แล้ว +208

    ఈరోజు చుసినావారు లైక్ చెయ్యండి సాంగ్

  • @shivaprasad-ph8jr
    @shivaprasad-ph8jr 4 ปีที่แล้ว +6

    టెలిఫోన్ ధ్వని లా నవ్వే దానా..
    melbourne మెరుపుల మెరిసే దానా..
    digitalalo చెక్కిన స్వరమా..
    elizibeth taylor తరమా..
    జాకీర్ హుస్సేన్ తబలా నువ్వేనా..ఆ..
    సోనా సోనా నీ అందం చందనమేనా..
    సోనా సోనా నువ్వు లేటెస్ట్ cellular phone ఆ..
    కంప్యూటర్ తో నిన్ను ఆ బ్రహ్మమే మలిచేనా..(టెలిఫోన్)
    నువ్వు లేని నాడు ఎండే ఉండదు లే..చిరు చినుకే రాలదు లే..
    నువ్వు లేని నాడు వెన్నెల విరియదు లే..నా కలలే పండవు లే..
    నీ పేరు చెబితే శ్వాస పెదవి సుమ గంధమౌను చెలి..
    నువ్వు దూరమైతె వీచే గాలి ఆగిపోవునులే..
    నువ్వు లేకపోతే ఝరులే ఉండవు లే..కొండకి అందం ఉండదు లే..
    నువ్వు రాకపోతే ప్రాణం నిలువదు లే..వయసుకి ఆకలి పుట్టదు లే..
    నీవే నదివై నను రోజు నీలో ఈదులాడని..
    సిగ్గేస్తుంటే నీ కురులతో నిన్నే దాచేసుకో..(టెలిఫోన్)
    నీ పేరు ఎవరు పలుకగా విడువను లే..ఆ సుఖమును వదలను లే..
    నీ జళ్ళో పుఉలు రాలగ విడువను లే..ఆ ఎండకు వదలను లే..
    ఏ కన్నె గాలి నాదే తప్ప నిను తాకనివ్వను..
    ఏనాడు నిన్ను mother theresa తో తప్ప పలుకనివ్వను..
    నువ్వు వెళ్ళే దారి పురుషులకొదాలను లే..పర స్త్రీలను విడువను లే..
    నీ చిలిపి నవ్వు గాలికి వదలను లే..ఎద లోయలో పదిలము లే..
    షోరూముల్లో స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను..
    ఈ చేతితో కలలో సైతం నిను దాటనివ్వను..(టెలిఫోన్)

  • @bhanuchandar3956
    @bhanuchandar3956 4 ปีที่แล้ว +514

    పకృతి,పక్షులు,జంతువులని, ప్రేమించేవారు లైక్ చేయండి

  • @rajeshkakarla9606
    @rajeshkakarla9606 3 ปีที่แล้ว +71

    2040 లో కూడా వినాల్సిందే ఈ మ్యూజిక్..

  • @satyashyamgodishala7961
    @satyashyamgodishala7961 ปีที่แล้ว +65

    భారతీయ అన్ని భాషలలో విడుదలై ఘనవిజయం సాదించిన మొదటి భారతీయ సినిమా భారతీయుడు.
    Bharatiyadu was the first Indian film to be released in all Indian languages ​​and became a huge success in all languages.

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 4 ปีที่แล้ว +91

    రెహమాన్ సంగీతం అద్భుతం

  • @sureshbhukya8411
    @sureshbhukya8411 4 ปีที่แล้ว +1958

    2020 లో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక like

  • @PraveenKumar-ng1ss
    @PraveenKumar-ng1ss 4 ปีที่แล้ว +207

    చిన్నప్పుడు ఎప్పుడు వినేవాడిని ఈ పాట
    పాత జ్ఞాపకాలు

    • @meherricky7713
      @meherricky7713 2 ปีที่แล้ว

      Sourav ganguly, Yuvrajsingh, sachin, Dravid, sehwag, laxman generation manadi.

    • @ammuamala2634
      @ammuamala2634 ปีที่แล้ว +1

      My School day's Sweet memorys - this Movie 😍😍😍😍😍😍😍😍😍😍

  • @leafart873
    @leafart873 2 ปีที่แล้ว +141

    2022 లో చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి...mind blowing music....fresh music...

    • @redbull1741
      @redbull1741 ปีที่แล้ว

      Exat at 14 seconds manisha blows opened and u can c her nibs 🤣🤣🤣🤣🤣 zoom it

    • @adorable3232
      @adorable3232 ปีที่แล้ว

      Yeah

  • @narendrananda9859
    @narendrananda9859 2 ปีที่แล้ว +37

    ఈటీవీ ఈనాడు సరాగాలు లో నా చిన్నప్పుడు ఈ పాట కొన్ని వందల సార్లు విని ఉంటాను ఈ పాట ఎప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది ఈ పాటలోని లొకేషన్స్ కోసమే ఈ పాటను అదేపనిగా చూసేవాళ్ళం శంకర్ గారు అంత అందంగా తీశారు ఈ పాటను రెహమాన్ మ్యూజిక్ అద్భుతం

  • @gsrinivasyadav4262
    @gsrinivasyadav4262 5 ปีที่แล้ว +359

    Yes, after 50 years also A R RAHMAN composed music is fresh for that generation 👍🙏

  • @Koti-Damalla8099
    @Koti-Damalla8099 4 ปีที่แล้ว +329

    కరోనా కాలం లో చూసేవాళ్లు ఓక లైక్ చేయండి మిత్రమా ......... ఈ సాంగ్ చూస్తుంట ేకరోనా కాలం అని కూడా తెలియదు...

  • @bhanuchandar3956
    @bhanuchandar3956 4 ปีที่แล้ว +261

    2020 లో చూసినవారు లైక్ చేయండి కమల్ హాసన్ ఫ్యాన్స్ లైక్ చేయండి

    • @venkataraju9522
      @venkataraju9522 4 ปีที่แล้ว

      Lavada

    • @bhanuchandar3956
      @bhanuchandar3956 ปีที่แล้ว

      మీ అమ్మ ప***** పెట్టు నీ లవడా

  • @prabhadivya5043
    @prabhadivya5043 3 ปีที่แล้ว +90

    25 years అయింది ఈ... సినిమా వచ్చి😍😍

  • @sireeshaparitala455
    @sireeshaparitala455 3 ปีที่แล้ว +35

    కమల్ హాసన్ గారు మీరు నటించిన ఈ భారతీయుడు సినిమా మరో పది తరాలకు ఉపయోగపడే సినిమా అంతేకాక మీ డాన్సు అద్భుతం అమోఘం మీ డాన్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను పాట మాత్రం సూపర్🙂🙂👌👌

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 9 หลายเดือนก่อน

      శంకర్ great రా అబ్బి

  • @sabavathparusuram9114
    @sabavathparusuram9114 4 ปีที่แล้ว +142

    2020 July lo chuse vallu💞💞💕❣like here

    • @MrPrabhakar1985
      @MrPrabhakar1985 4 ปีที่แล้ว +2

      2050 July also I listen

    • @skrahim4459
      @skrahim4459 3 ปีที่แล้ว +1

      ఏమిటి మీ బాధ చూస్తే ఏమవుతుంది,చూడక పోతే ఏం జరిగింది.🤣🤣🤣🤣

  • @creativewriter1801
    @creativewriter1801 5 ปีที่แล้ว +750

    వింటున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @suma8243
    @suma8243 5 ปีที่แล้ว +1024

    ఈ పాట నా friend ki వినిపించాను వాడు కొత్తద అన్నాడు 1996 లో వచ్చింది అన్నాను

    • @satyavamsi1231
      @satyavamsi1231 4 ปีที่แล้ว +18

      Hahah.ayya.

    • @booradurgaprasad5192
      @booradurgaprasad5192 4 ปีที่แล้ว +37

      Naaku alane anipinchindhi bro road lo carlo vinna ee song kattha movie lodhemo anukunnanu but nenu puttina year lo vacchindhi ee movie ani thelisaka suprise iyya.....

    • @saikishore-wo2jc
      @saikishore-wo2jc 4 ปีที่แล้ว +35

      that is AR REHMAN ...,

    • @bhadrachittinedi2149
      @bhadrachittinedi2149 4 ปีที่แล้ว +8

      Good

    • @Hkr_yalla
      @Hkr_yalla 4 ปีที่แล้ว +15

      Ar Rehman best ever

  • @pooch496
    @pooch496 หลายเดือนก่อน +3

    ఇలాంటి పాటలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు... ఏమైనా పాట నా, ఒక అద్భుతం ఈ పాట,థాంక్ యు ఆర్ రహమాన్ అండ్ శంకర్ గారు

  • @MrSinBaa
    @MrSinBaa ปีที่แล้ว +3

    0 0:14 Only Utrla Legends See 🍑🍑 👀

  • @james.bond.
    @james.bond. 5 ปีที่แล้ว +84

    Ar rahman, shankar combination ela undedho ee song best example ♥️🎶🇮🇳

  • @Master_mindians
    @Master_mindians 4 ปีที่แล้ว +62

    Ippatiki kuda song fresh gane undi ane vallu like kottandi

  • @shaikhussain89
    @shaikhussain89 5 ปีที่แล้ว +586

    మ్యూజిక్ ఇప్పటికీ కొత్తగా ఉంది.... ARR 🇮🇳🙏👌

  • @chaitanyagangavarapu3949
    @chaitanyagangavarapu3949 ปีที่แล้ว +31

    Magic is at 0:14 with 0.25x 😂.. Dear legends dont miss it 😅

    • @parameshtanakala1886
      @parameshtanakala1886 ปีที่แล้ว +3

      Japan vallu avevo kanipedutunte nuvu evi kanipedutunnava nayana😅😅😅

    • @chaitanyagangavarapu3949
      @chaitanyagangavarapu3949 ปีที่แล้ว

      @@parameshtanakala1886 😁😆😅😂😂😂🤩

    • @Yathromayam
      @Yathromayam ปีที่แล้ว

      Already focused 🧐

    • @pvksmaheeth8816
      @pvksmaheeth8816 28 วันที่ผ่านมา

      how did u miss this 3:25 lip kiss

  • @mallepogupullaiah5621
    @mallepogupullaiah5621 3 ปีที่แล้ว +3

    AR.Rehaman దెబ్బ చూపించాడు.🎹🎶🎵🎼🎼🎤🪗🥁🪘🪘🎻🎻🪕🪕🎸🎸🎺🎺🎷🎷🎺🎸🎸🪕🪕🎻🎼🎵🎵🎹🎹🎤🪗🪘🎻🪕🎸🎷🎺🪕📻🪘🎼🎵🎶🎹🪗🪗🪘🎻🪕🎸🎸🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheswarkarthik6616
    @maheswarkarthik6616 5 ปีที่แล้ว +72

    Hariharan voice . Australia background places..kamal dance ..4.20 maneesha moments ..sankar picturization..total AR sir magic ...

  • @shankarsivakumar6429
    @shankarsivakumar6429 4 ปีที่แล้ว +141

    13 costumes in one songs , songs teyyalantey shankar taravatey evaraina 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ANILKUMAR-es5cs
      @ANILKUMAR-es5cs 4 ปีที่แล้ว +12

      Edi correct bayya...apptaiki eppatiki richest song teyalante shanakar

    • @anupkumarchernapalli7402
      @anupkumarchernapalli7402 4 ปีที่แล้ว +5

      Shanker Shanker Shanker🔥

    • @satishsatish4044
      @satishsatish4044 3 ปีที่แล้ว +4

      Premikudu movie
      Oh cheliyaaa song...
      Jeans
      Puvullo dhaagunna...
      Bhartheeyudu
      Theppalelliooyaka songs kudaaa nearly 13 dresses...

    • @Rajulpt32
      @Rajulpt32 3 ปีที่แล้ว +1

      Aparichitudu lo remo song lo kuda chala costumes use chesaru

    • @parthipanselvaraj2629
      @parthipanselvaraj2629 3 ปีที่แล้ว

      In adireti dress memesthe song you can notice 20+ costumes .

  • @harishks54
    @harishks54 4 ปีที่แล้ว +55

    Woww whatta clarity in song !! Rahman songs Earphones tho vinte aa kick aa verappa!! He is ahead of his times 1996 lo e music endhayyaaa !!!! 🙏🏻🙏🏻 Divine 😍

  • @mergunagabushanam1291
    @mergunagabushanam1291 3 ปีที่แล้ว +29

    వామ్మో ఎం music ర నాయనా ఎడ్ ఫోన్స్ పెట్టుకొని వింటే స్వర్గం ల ఉంది.నీకో దండం ర బాబు ఎంత చెప్పినా తక్కువే.సూపర్ ar రహేమాన్ సర్

  • @venugopal940
    @venugopal940 3 ปีที่แล้ว +53

    90s kids chala lucky....harini voice 😍....ar rahman gariki 90s lo ne Oscar kante pedda award vachchidi...chala advanced ga enno instruments unnay ee song lo

    • @ShivaKumartumma
      @ShivaKumartumma 2 ปีที่แล้ว

      DSP gadu inka Ave dappulu ee generation lo kuda 🤣🤣

    • @shyamsunderbongu4333
      @shyamsunderbongu4333 4 หลายเดือนก่อน

      @@ShivaKumartumma DSP is master of melody(sontham,anandam,bomma etc)..but..yes ..fast beat/instrumental chakri level lo kooda ivvaleka pothunndu

  • @muralikishore4128
    @muralikishore4128 4 ปีที่แล้ว +139

    23 years... But music still rocking.

  • @bhaskarpulijala
    @bhaskarpulijala 3 ปีที่แล้ว +27

    2021మార్చి లో చూసిన వారు ఒక like వేసుకోండి

  • @Rajulpt32
    @Rajulpt32 4 ปีที่แล้ว +231

    Who likes ARR music More than DSP, thaman, Anirudh

    • @jayaprakashyadav6216
      @jayaprakashyadav6216 4 ปีที่แล้ว +6

      wr is DSP in 1996

    • @Rajulpt32
      @Rajulpt32 4 ปีที่แล้ว +20

      @@jayaprakashyadav6216 DSP 2019 music albums zero in front of arr 1996 albums too
      That is arr

    • @Suresh__world18
      @Suresh__world18 4 ปีที่แล้ว +12

      Rehaman mundhu andaru waste bro

    • @dowripillisatish1982
      @dowripillisatish1982 4 ปีที่แล้ว +5

      Remember that olden days

    • @sumieesuman53
      @sumieesuman53 4 ปีที่แล้ว +7

      Max Music pls don’t compare with A.R.R..

  • @twosisters9686
    @twosisters9686 3 ปีที่แล้ว +37

    2021 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @mergunagabushanam1291
    @mergunagabushanam1291 3 ปีที่แล้ว +20

    నాకో డౌట్ అన్ని సంవత్సరాల క్రితం ఇంత మంచి music ఎలా కొట్టావ్

  • @sssrockstardata
    @sssrockstardata 3 ปีที่แล้ว +86

    కమల్ హసన్ గారు ఒక నట గ్రంథాలయము .....ఆయన నటనకి ఒక హ్యాట్సాప్.....

    • @rekhasri2488
      @rekhasri2488 2 ปีที่แล้ว +1

      yess

    • @maddirala.s4567
      @maddirala.s4567 2 ปีที่แล้ว +3

      @@rekhasri2488 medam chala కామాంధుడు కుడు

    • @yashwanthnanda3501
      @yashwanthnanda3501 2 ปีที่แล้ว +2

      Athani personal life tho avsaramledu adi haters and antii fans spread chese things Acting lo athani Daridaappullo kuda evarulerane Jealous tho chese panulu personal life theeskuraavadam but profession and personal both are different who the hell are we to question his personal life??Apart from that oka professional actor India lo one and only kamalhaasan everyone accepted this already Kamalhaasan oka Guruvu actor ga industry lo Raavalanukonevaallaki Experiments ayana chesinanni evaru cheiledu oka complete best actor,best producer,best director,best story writer,best singer,best dancer he is an all-rounder Kamalhaasan gaari tarvate ye actor aina India lo na Opinion lo he is an inspiring personality fot his dedicated and sincere profession forever Kamal Sir is The one and only True Actor of Indian Cinema.....

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 9 หลายเดือนก่อน +1

      మలం హాసన్ 😂

  • @showmoresuggestionsrajeshk4018
    @showmoresuggestionsrajeshk4018 4 ปีที่แล้ว +212

    2020 లో విన లేదా ఎవరూ?

  • @prasanthmulampaka1535
    @prasanthmulampaka1535 3 ปีที่แล้ว +3

    Inkontha sepatilo...
    Ee song views
    Jaiiiiiiii ani lesthaayi...
    (Insert boyapati seenu template)

  • @dreventmakers3176
    @dreventmakers3176 2 ปีที่แล้ว +11

    ఏ ఆర్ ఏ ఆర్ రెహమాన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 వైజాగ్ లో నా చిన్నప్పుడు జగదాంబ్బ థియేటర్ లో చూస్తుంటే.థెయేటర్ .. సౌండ్ కి కుర్చీలు కదిలేవి హ్యాట్సాఫ్ ఏ ఆర్ మ్యూజిక్...& జగదాంబ్బ దెయటర్ వైజాగ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @prashanthm99
    @prashanthm99 ปีที่แล้ว +2

    Insta లో ఆ వీడియో బిట్టు చూసి ఇక్కడికి వచ్చారు కదరా మీరు...😂😂😂😂

  • @veenamadhuri6382
    @veenamadhuri6382 5 ปีที่แล้ว +448

    AR Rahman fans give a like

  • @ShivaKumar-yd8cr
    @ShivaKumar-yd8cr 4 ปีที่แล้ว +57

    Lyricist: Bhuvana Chandra
    Singers: Hariharan,Harini

  • @pairalathirupathi2145
    @pairalathirupathi2145 5 ปีที่แล้ว +211

    Im waiting for bharateeyudu 2🙏🙏🙏
    How many people waiting this movie& like and comment

    • @prasadsabbavarapu512
      @prasadsabbavarapu512 4 ปีที่แล้ว

      He said about movie...not about music director

    • @rohithreddy8969
      @rohithreddy8969 4 ปีที่แล้ว

      @sameer reddy Oh who is music director for Bharateeyudu2??

    • @rehanfaizal3936
      @rehanfaizal3936 4 ปีที่แล้ว

      I am waiting....but still classic is classic bro....bharateeyudu is bharateeyudu...bharateeyudu 2 I think won't be like bharateeyudu....

  • @Alluarjunn9293
    @Alluarjunn9293 ปีที่แล้ว +2

    Meme chusi vachina vallaki
    00:14 watch at 0.25x

  • @isthisnvn
    @isthisnvn ปีที่แล้ว +3

    0:13 0:18 only legends can find😂🔥

  • @musukuchinababu2001
    @musukuchinababu2001 5 ปีที่แล้ว +67

    Super song.1990 -2005 madyalo movie songs vinadaaniki chooda daniki chala baguntai

    • @chinnarao3573
      @chinnarao3573 3 ปีที่แล้ว

      Really trueee.... I just love them

    • @study-lh7lp
      @study-lh7lp 3 ปีที่แล้ว

      Yes your right

  • @satishundasatish3662
    @satishundasatish3662 4 ปีที่แล้ว +29

    ఏ ఆర్ రెహమాన్ ఆల్ టైం మై మ్యూజిక్ డైరెక్టర్

  • @shivakarthikeya979
    @shivakarthikeya979 5 ปีที่แล้ว +835

    టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన
    డిజిటల్ లొ చెక్కిన స్వరమా ఎలిజిబెత్ టైలర్ తరమా
    జాకిర్ హుస్సైన్ తబలా నువ్వేన
    సోన సోన నీ అందం చందనమేనా
    సోన సోన లేటెస్త్ సెల్ల్ ఫొనా
    కంప్యూటర్ తొ నిన్ను ఆ బ్రహ్మె మలిచేన
    నువ్వు లెని నాడు ఎండే వుండదులె చిరు చినుకె రాలదులె
    నువ్వు లెని నాడు వెన్నెల విరియదులె నా కలలె పండవులె
    నీ పెరే చెపితె శ్వాష పెదవి సుమగంధం అవును చెలి
    నువు దూరమైతె వీచె గాలె ఆగిపొవునే
    నువ్వు లేక పొతె జరులె వుండవులే తుంటరి అందం వుండదులే
    నువ్వు రాకపొతె ప్రాణం నిలవదులే వయసుకు ఆకలి పుట్టదులే
    నీవె నదివై నన్ను రోజు నీలొ ఈదులాడని
    సిగ్గెస్తుంటె నీ కురులతొ నిన్నే దాచెసుకొ
    నీ పేరు ఎవరు పలుకగ విడువనులే
    ఆ సుఖము వదలనులే
    నీ జల్లొ పూలు రాలగ విడువనులె ఆ ఎండకు వదనలులే
    ఏ కన్నే గాలె నాదే తప్ప నిను తాకనివ్వను
    ఏనాడూ నిన్ను పలుకనివ్వను
    నువ్వెల్లె దారి పురుషులకు వదనలులే పర స్త్రీలను విడవనులె
    నీ చిలిపి నవ్వు గాలికి వదలనులె
    ఎద లోయల పదిలములే
    షౌ రూముల్లొ స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను
    వీచె నిన్ను కలలొ సైతం దాటనివ్వను

  • @Ashoka875
    @Ashoka875 4 ปีที่แล้ว +1

    Nenu kottaga music system konnaaa.. Bass check cheyadaaniki ma baammardi inkem inkem kavaaley Pata play chesaadu.. Nenu oka pedata ani idi pettaa.. Vadu bava kottaa pata bass adirindi bava annadu.. Nenu ledu Raa aa ee Pata release ayye time ki nuv inkaa puttaledu annaaa...
    That is A. R. Rehaman..

  • @nagarajup382
    @nagarajup382 ปีที่แล้ว +2

    Please have a close watch at 0.12 sec to 0.20 sec zoom it you people will see wonder 😂😂😂😂

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic 4 ปีที่แล้ว +38

    1996 AR Rehman music still feeling fresh in 2020...In future it will give same freshness in 2200 also... That's Rehman .....

  • @madhub7506
    @madhub7506 5 ปีที่แล้ว +373

    2050 lo vinna Kuda kothaga untundi

  • @creativekonaseema98
    @creativekonaseema98 4 ปีที่แล้ว +20

    Asalu 1996 lo vachina ee song music gani, picturisation gani adbhutham.. 👌👌👌

  • @DJHH2779
    @DJHH2779 10 วันที่ผ่านมา +1

    That is భారతీయుడు 👌👌👌👌కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం సంగీతం నటన గానం...... ఎనాటికైనా ఎవర్ గ్రీన్..... అనేది నిజం అందరికి ధన్యవాదములు 🌳🌳🌳🌳🌳🙏🙏🙏

  • @bpavankumar3859
    @bpavankumar3859 ปีที่แล้ว +4

    For all the Legends here:
    At 14th second ....play in 0.25× speed......scope karoo😹😹🌄

  • @praveensathwikmudhiraj2784
    @praveensathwikmudhiraj2784 4 ปีที่แล้ว +478

    2020 lo vine vaallu attendens please

  • @sandhanisk1663
    @sandhanisk1663 4 ปีที่แล้ว +16

    What a music mind blowing anukunevaaklu OKa like vesukondi

  • @RajendraKumar-dh3bu
    @RajendraKumar-dh3bu 5 ปีที่แล้ว +136

    Waiting for BHAARATHEEYUDU 2

  • @pk347
    @pk347 8 หลายเดือนก่อน +2

    Rajnikant, kamal hasan లాంటి నటులు మళ్లి పుట్టడం కష్టం ❤❤❤❤❤❤❤❤❤

  • @balaji1629
    @balaji1629 3 ปีที่แล้ว +10

    ఇప్పుడు ఎప్పుడు ఏ ఆర్ రెహమాన్ కొత్తగానే ఉంటాయి

  • @deepthi1605
    @deepthi1605 5 ปีที่แล้ว +130

    Without ar rahman music cannt imagine barathiyudu....movie

    • @SrinivasSeenu-yf1pk
      @SrinivasSeenu-yf1pk 5 ปีที่แล้ว

      Really without at.rahman this type of music no one can give

    • @TarunKumar-wp4uy
      @TarunKumar-wp4uy 4 ปีที่แล้ว

      Yes...it's...trueeeee

    • @pavankumarryali
      @pavankumarryali 3 ปีที่แล้ว +3

      Shit . For me without KAMAL HASSAN there is no bharatheeyudu

  • @royalsena5405
    @royalsena5405 4 ปีที่แล้ว +42

    AM RATNAM lanti producer unte Avatar india lone produce ayedhi...

  • @srknani9207
    @srknani9207 4 ปีที่แล้ว +102

    Any one watching in November...... 2019

    • @premkatarikiran8810
      @premkatarikiran8810 4 ปีที่แล้ว

      S I'm watching

    • @sivaraju5940
      @sivaraju5940 4 ปีที่แล้ว +1

      Now I'm

    • @Archu999
      @Archu999 4 ปีที่แล้ว

      december 27 2019

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 4 ปีที่แล้ว

      @@Archu999
      i am Watching in January 1st, 2020

    • @skyhigh9474
      @skyhigh9474 4 ปีที่แล้ว

      Specific month too.. watching so what.. stupid

  • @GopiramKothapelli
    @GopiramKothapelli ปีที่แล้ว +2

    Nthra bondalu chuddhamani vacchava😂😅

  • @urstharun6909
    @urstharun6909 ปีที่แล้ว +4

    0:14 sec play 0.25x

  • @BALAKRITHI-0312
    @BALAKRITHI-0312 5 ปีที่แล้ว +579

    మీలో ఎంతమంది జంతువుల ప్రేమికులు🐾

  • @suryaramabharathi3647
    @suryaramabharathi3647 5 ปีที่แล้ว +206

    Anyone watching in July 2019

  • @rambasava
    @rambasava ปีที่แล้ว +6

    0:14 sec speed + zoom speed 0.25x and 720 hd = legend scene 😂

  • @vinnis5785
    @vinnis5785 ปีที่แล้ว +2

    Who came here after looking that reel in insta

  • @nandamuriramesh
    @nandamuriramesh วันที่ผ่านมา +2

    ఈ టైం లో ఒక పదహారేళ్ళ అమ్మాయి నన్ను ప్రేమించింది-ఆమె మేజర్ కావడానికి ఇంకో సంవత్సరం టైం ఉందని వెయిట్ చేసుండగా - మా ఫామిలీ బిసినెస్ పూర్తిగా దెబ్బతిని - ఆల్మోస్ట్ ప్లాట్ఫారం స్టేజి కి వచ్చేసాం - నేను ఇంకా ఆ అమ్మాయిని ఎవాయిడ్ చేశాను - అదే నేను జీవితం లో చేసిన పెద్ద తప్పు .

  • @LakshyaSharma-xs7gd
    @LakshyaSharma-xs7gd ปีที่แล้ว +4

    0:14 Speed 0.25x And See Magic

  • @KarthikBurthi-kj9ui
    @KarthikBurthi-kj9ui 2 หลายเดือนก่อน +5

    Rehaman sirjee E sing music 100years ki saripoyettattu kottesaru ........

  • @ShivaS_Ashrith
    @ShivaS_Ashrith 4 ปีที่แล้ว +90

    Plz remove anirudh from Bharateeyudu 2

  • @Anuk2803
    @Anuk2803 2 ปีที่แล้ว +2

    Mana daridram enti ante Lyricist & Singers info veyyaru🤦🏻‍♀️🙆🏻‍♀️ enta great vallu 🙏

  • @Oyegsg
    @Oyegsg ปีที่แล้ว +3

    Raise your hand if you came from INSTAGRAM 😂

  • @kiranncumardarak5203
    @kiranncumardarak5203 4 ปีที่แล้ว +40

    Even after 24 years also, this song is so fresh. Can't believe that 24 years have passed ....what a music and picturisation. Hatts off to the entire team

  • @bsp236
    @bsp236 2 ปีที่แล้ว +8

    Matalu vacchi rani vayasulo e Patani humchesevadini. Kids around that age cannot forget what this song or movie impact was .. happy tears 🥲🥲

  • @lakshman6052
    @lakshman6052 4 ปีที่แล้ว +8

    Askar Award vinnar music director in indin a.r rahman chimpesaduu po 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @RameshM-gb4ts
    @RameshM-gb4ts 3 ปีที่แล้ว +1

    Nuv latest cellualar phona
    2004 lo sorry 1994 lo cellualar phone gurinchi matladarante meru great

  • @Arunkumarofficial-m9d
    @Arunkumarofficial-m9d ปีที่แล้ว +4

    అద్భుతం అంత కలిసి ఒకే చోట ఉంటే ఈ పాట అవుతుంది. 1 కోటి కంటే. ఎక్కువ సార్లు విన్న పాట ఇది ....

  • @ranga4359
    @ranga4359 4 ปีที่แล้ว +35

    2020 Feb lo chusina vallu oka like vesukondi

  • @anandababu3251
    @anandababu3251 4 ปีที่แล้ว +33

    Kamal is a universal hero 🤺

  • @rohittheja007
    @rohittheja007 3 ปีที่แล้ว +8

    2021 లో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక like

  • @ShivaKumar-ds3we
    @ShivaKumar-ds3we 2 ปีที่แล้ว +2

    Just think చేయండి, ఈ సాంగ్ కి మన DSP music ఇస్తే ఎలా ఉండేదో😭🤣🤣😭🤣

  • @raghuramapuri8051
    @raghuramapuri8051 2 ปีที่แล้ว +11

    BGM జీవరాశూల శబ్దలు వచ్చేల కొట్టలి అంటే ఒక AR రెహమాన్ కే సొంతం

  • @sailusailu3739
    @sailusailu3739 5 ปีที่แล้ว +23

    Lookam Lo
    Vinthamanushulu..
    Unnaru...
    Bayyaa..
    Intha manchi. Song ki kuda .deslike.
    Icharante...
    Enta..Vinthooo

  • @tarunkumar9748
    @tarunkumar9748 4 ปีที่แล้ว +33

    No more words about
    Song
    Music
    Lyrics
    Hatts of to Rahaman and Shankar sir🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @mandalapusubbarao3622
    @mandalapusubbarao3622 3 ปีที่แล้ว +11

    2021 lo chustunna vallu oka like vesukondi.

  • @rammybobbillapati501
    @rammybobbillapati501 3 ปีที่แล้ว +1

    There there there see see pedda peddaa 😂😂😂

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 3 ปีที่แล้ว +1

    టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన
    డిజిటల్ లొ చెక్కిన స్వరమా ఎలిజిబెత్ టైలర్ తరమా
    జాకిర్ హుస్సైన్ తబలా నువ్వేన
    సోన సోన నీ అందం చందనమేనా
    సోన సోన లేటెస్త్ సెల్ల్ ఫొనా
    కంప్యూటర్ తొ నిన్ను ఆ బ్రహ్మె మలిచేన
    నువ్వు లెని నాడు ఎండే వుండదులె చిరు చినుకె రాలదులె
    నువ్వు లెని నాడు వెన్నెల విరియదులె నా కలలె పండవులె
    నీ పెరే చెపితె శ్వాష పెదవి సుమగంధం అవును చెలి
    నువు దూరమైతె వీచె గాలె ఆగిపొవునే
    నువ్వు లేక పొతె జరులె వుండవులే తుంటరి అందం వుండదులే
    నువ్వు రాకపొతె ప్రాణం నిలవదులే వయసుకు ఆకలి పుట్టదులే
    నీవె నదివై నన్ను రోజు నీలొ ఈదులాడని
    సిగ్గెస్తుంటె నీ కురులతొ నిన్నే దాచెసుకొ
    నీ పేరు ఎవరు పలుకగ విడువనులే
    ఆ సుఖము వదలనులే
    నీ జల్లొ పూలు రాలగ విడువనులె ఆ ఎండకు వదనలులే
    ఏ కన్నే గాలె నాదే తప్ప నిను తాకనివ్వను
    ఏనాడూ నిన్ను పలుకనివ్వను
    నువ్వెల్లె దారి పురుషులకు వదనలులే పర స్త్రీలను విడవనులె
    నీ చిలిపి నవ్వు గాలికి వదలనులె
    ఎద లోయల పదిలములే
    షౌ రూముల్లొ స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను
    వీచె నిన్ను కలలొ సైతం దాటనివ్వను