బ్యాంకు కట్టలు సీరియల్ నంబర్స్ లేకుండా తెచ్చావా.. Kamal Haasan Ultimate Scenes | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Watch Kamla Hasan Ultimate Movie Scene From Bharateeyudu. Starring Kamal Haasan, Manisha Koirala Directed By Shankar. #Bharateeyudu #Indian #KamalHaasanMovies #UltimateScene #TeluguMovieScenes
    #TeluguMovies
    #TeluguFullLengthMovies

ความคิดเห็น • 396

  • @prasadking9044
    @prasadking9044 ปีที่แล้ว +242

    ఇది కదరా సినిమా అంటే ఇదికదర నటనా అంటే జై కమల సార్ జై శంకర్ సార్

    • @knarasimhareddyknreddy8273
      @knarasimhareddyknreddy8273 3 หลายเดือนก่อน +1

      ఇలాంటి అధ్బుతమైన సినిమా మళ్లీ ఎవరు తీయలేరు సార్ 🙏🙏🙏

    • @RajuIrigi-fp1ju
      @RajuIrigi-fp1ju 3 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏కమల్ హాసన్, శంకర్

  • @PRINCEPrem-23
    @PRINCEPrem-23 ปีที่แล้ว +245

    ఇలాంటి సినిమాలు వెయ్యి వచ్చినా సరే మనవాళ్ళు అస్సలు మారారు.
    లంచం ఇవ్వడము మానరు..
    తీసుకోవడం మానరు.

  • @shannawazkhan3928
    @shannawazkhan3928 ปีที่แล้ว +157

    ఆస్కార్కు పంపాలన్న లంచం ఇవ్వాల్సి ఉంది మన దేశం లో

    • @dilipdande134
      @dilipdande134 5 หลายเดือนก่อน +3

      Excellent bro..😂😅 avineethi lo kooda number 1... ani cheppukovadaniki siggu ga undhi.

    • @bharathkumar19
      @bharathkumar19 3 หลายเดือนก่อน

      Akkada lobbying antaru,akkada undi ikkada undi lancham, kakapothy vallu very desaluku ki lobbying chesi valla business penchukuntaru,manam manamy lancham Ani pikuntunammu

    • @nagarajuraju4066
      @nagarajuraju4066 3 หลายเดือนก่อน

      😊

    • @rajjeshlaxmi1991
      @rajjeshlaxmi1991 3 หลายเดือนก่อน

      సూపర్ సార్

    • @subhaniSk-i4o
      @subhaniSk-i4o 3 หลายเดือนก่อน

      సూపర్ సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్🎉🎉🎉🎉🎉

  • @prasadkoppisetti9912
    @prasadkoppisetti9912 ปีที่แล้ว +260

    కుప్పిగంతులకి కాదు రా ఆస్కర్ ఇలాంటి మూవీస్ కీ ఇవ్వాలి 😘🔥

    • @venkeycreations007
      @venkeycreations007 7 หลายเดือนก่อน +7

      ఆస్కార్ రావాలి అంటే.. ముందు నామినేషన్ కి పంపించాలి సోదరా.. అప్పట్లో ఎవరూ పంపలేదు అందుకే అవార్డులు రాలేదు

    • @jayshanhub
      @jayshanhub 6 หลายเดือนก่อน +2

      పంపారు బ్రో 1996 లో ఇండియా నుంచి ఆస్కార్‌కి అధికారిక ప్రవేశం భారతేయుడు, కానీ ఫైనల్ నామినేషన్ కాలేదు

  • @srmpspk-gf3hy
    @srmpspk-gf3hy ปีที่แล้ว +157

    Indian great film
    ఏన్ని సార్లు చూసిన బోర్ కోట ని ఫిల్మ్
    tq శంకర్

  • @powerstarpawankalyanfan2605
    @powerstarpawankalyanfan2605 ปีที่แล้ว +79

    Plesse భారతీయుడు మూవీ రీ రిలీజ్ చేయండి కమల్ సార్
    2023 జూలై లో కూడా చూస్తున్నాము అంటే ఆస్కార్ మూవీ ఇది ❤❤❤❤❤

    • @durgaraochitturi4076
      @durgaraochitturi4076 ปีที่แล้ว +1

      Waiting...Indian 2 coming 🇮🇳

    • @ThirupathiSenam
      @ThirupathiSenam 3 หลายเดือนก่อน +1

      భారతీయుడు 2 కోసం ఎదురు చూస్తున్నాం

  • @kannurirao5903
    @kannurirao5903 ปีที่แล้ว +49

    ఇంత మంచి సినిమా తీసిన డైరెక్టర్ శంకర్ గారుకి హృదయపూర్వక పాదాభివందనం 💐🙏. మీరు అంటే చాలా భయం సార్! అన్యాయంగా ప్రజలునీ మోసం చేసేవారికి! లంచం తీసుకుంటూ... జీతం కూడ తీసుకునే దొంగ లం... కొడుకులుకీ మీసినిమా ఒక చెంప దెబ్బ! ఇ సినిమా ప్రజలుకీ బుల్లెట్ ప్రూప్!🙏

  • @mylapallisomesh4637
    @mylapallisomesh4637 ปีที่แล้ว +24

    మై ఆల్ టైం ఫేవరెట్ మూవీ భారతీయుడు❤❤❤

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 6 หลายเดือนก่อน +33

    జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ శంకర్ అవినీతి కాన్సెప్ట్ తో తీసిన బెస్ట్ మూవీస్

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema ปีที่แล้ว +208

    ఆస్కార్ అవార్డ్ రావాలిసిన సినిమా...
    ఇండియాలో జరిగే అవినీతి కోసం చాలా బాగా చూపించారు

  • @KusumaaCh
    @KusumaaCh ปีที่แล้ว +118

    సమాజ శ్రేయస్సుకి సినిమా రంగం కూడా తమవంతు కృషి చేస్తుంది అని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.. ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావలసిన అవసరం ఎంతైనా ఉంది...

  • @ramsammaiahsirmaths1
    @ramsammaiahsirmaths1 ปีที่แล้ว +59

    ఈ సినిమా ను..ఇప్పుడు మాత్ర0 ఖచ్చితంగా బ్యాన్ చేసేవారు.
    ఎందుకంటే అందరూ ఒక్కటే కదా .

  • @karthikeya4228
    @karthikeya4228 3 หลายเดือนก่อน +10

    భారతీయుడు సినిమా కి సీక్వెల్ గా వచ్చిన మూవీ మహేష్ బాబు ,తేజ కాంబినేషన్ లో వచ్చిన నిజం మూవీ....

  • @ashoknadipintiashoknadipin212
    @ashoknadipintiashoknadipin212 ปีที่แล้ว +544

    నిజంగా జరుగుతున్న పరిస్థితులను తీసిన శంకర్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి,, కానీఇంగ్లీష్ లో తీసిన సినిమాలు డబ్బింగ్ తీసుకుని రాజమౌళి మంచి పేరు కొట్టాడు పాపం జరిగిన పరిస్థితులు గురించి తీసిన శంకర్ గారికి అంత పేరు రాలేదు కానీ ప్రతి సామాన్యుడు మనసులో శంకర్ గారు ఎలా ఉండిపోతాడు

  • @YNR699
    @YNR699 6 หลายเดือนก่อน +13

    భరతీయుడు మళ్ళీ రిలీజ్ చేయాలి

  • @raambabu0156
    @raambabu0156 5 หลายเดือนก่อน +10

    సూపర్ మెస్సేజ్ సినిమా , శంకర్ సార్ గ్రేట్ డైరెక్టర్

  • @shannawazkhan3928
    @shannawazkhan3928 ปีที่แล้ว +40

    మన దేశంలో 95 శాతం ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు లంచగొడులు ఇలాంటి వారు ఉన్నంత కాలం దేశం బాగుపడాలి అంటే కలుపు మొక్కలు వేరి పడేయాలి జై హింద్ జై శంకర్

  • @ammuamala2634
    @ammuamala2634 ปีที่แล้ว +59

    Telangana లో ఈ సినిమా నీ ఒక్క సారి రిలీజ్ చెయ్యండి pls. ఇప్పటి చెత్త ప్రభుత్వాలకి ఈ సినిమా చాలా అవసరం 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sathikokila07
    @sathikokila07 ปีที่แล้ว +59

    Master piece from My favourite Shankar sir

  • @rockybhai4475
    @rockybhai4475 3 หลายเดือนก่อน +5

    అప్పట్లో నోరు తెరిచి చూసాం థియేటర్ లో నేల టిక్కెట్టు కొని ఈ సినిమా ని, మొదలు నుండీ ముగింపు వరకు గూస్బంప్స్..🔥🔥❤

  • @yadagirigope1736
    @yadagirigope1736 ปีที่แล้ว +12

    ఈ సినిమాకు ఇవ్వాలి ఆస్కార్ అవార్డు

  • @parsarajiparsaraji
    @parsarajiparsaraji ปีที่แล้ว +601

    ఇలాంటి మంచి సినిమాలు ఆస్కార్ అవార్డులు రావు చాలా బాధగా ఉంది

    • @kumarbondili6288
      @kumarbondili6288 ปีที่แล้ว +4

      Been in in in my my mom mom mom is the most popular kids to

    • @krishnakrishna849
      @krishnakrishna849 ปีที่แล้ว +5

      ​@@pammallesh3710alaga...Ite intavaraku oscar ichina movies lo himsa ledu antav...Are u sure

    • @krishnakrishna849
      @krishnakrishna849 ปีที่แล้ว +4

      Anta manchi cinima em kadule...Manam ala feel avatam ante...

    • @aluruurukundu7880
      @aluruurukundu7880 ปีที่แล้ว

      Ravalante jury members chudali kadha vallku chupinchali kadha

    • @కలయానిజమా
      @కలయానిజమా ปีที่แล้ว +1

      ​@@krishnakrishna849 అందుకే ప్రజలు అంటారు

  • @kiranneerati1353
    @kiranneerati1353 7 หลายเดือนก่อน +6

    Green carton lu katti graphics thone thisevadu pedda director kani samjaniki upayogapde movies only shankar sir.. great

  • @ravindrakampatis5881
    @ravindrakampatis5881 ปีที่แล้ว +8

    కమల్ ఇండియన్ సినిమా అస్సెట్

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP ปีที่แล้ว +74

    Extraordinary Screen Play With Extraordinary Action by Sankar And Kamal Sir 💐💐💐

  • @mdhussain9429
    @mdhussain9429 4 หลายเดือนก่อน +6

    దయచేసి ఇలాంటి హీ రో రెవెన్యూ ధరని లో రావాలి . స్పాట్ లో ఇ సినిమా లో లాగ శిక్షలు వేయాలి.

  • @viveknanda1668
    @viveknanda1668 3 หลายเดือนก่อน +5

    కమలహాసన్ వెరీ గుడ్ సూపర్ యాక్టింగ్ అలాంటివాడు ఇంకొకడు పుడతాడా

  • @doctorsathishg8646
    @doctorsathishg8646 5 หลายเดือนก่อน +8

    సినిమా అంటే ఇది

  • @muralikrishna-jd9ng
    @muralikrishna-jd9ng 4 หลายเดือนก่อน +6

    ఇండియాన్ గ్రేట్ శంకర్ గారు 👌🏻👌🏻

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 3 หลายเดือนก่อน +2

    అద్భుతమైన సినిమా ఇలాంటి సినిమాలకు కదా అవార్డు రావాల్సింది🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤❤❤❤❤❤❤❤

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 7 หลายเดือนก่อน +13

    జనాలు కూడా లంచాల కి అలవాటు పడ్డారు, నోటు కి ఓటు వేస్తున్నారు, ఈ వ్యవస్థ ను మార్చడం చాలా కష్టం మారదు

  • @DASARICHIRANJEEVI-bq5dt
    @DASARICHIRANJEEVI-bq5dt 3 หลายเดือนก่อน +3

    India great movie for ever and ever

  • @arunashoda8955
    @arunashoda8955 3 หลายเดือนก่อน +2

    Shankar sir great film maker

  • @sr7382
    @sr7382 ปีที่แล้ว +30

    Sankar sir is India's James Cameron

  • @SurendraKumar-jj4pr
    @SurendraKumar-jj4pr 3 หลายเดือนก่อน +2

    Master Piece from the Legendary Director 🙏

  • @abdulkhadarsyed6918
    @abdulkhadarsyed6918 ปีที่แล้ว +7

    Bgm tho INKO LEVEL TISUKELADU AR raheman😊

  • @lalithavishnubhatla6556
    @lalithavishnubhatla6556 ปีที่แล้ว +6

    Loka Nayakudu Kamal Sir the great truly n undoubtedly the extraordinary n excellent n outstanding n incredible actor n of all very great human also..... Hopefully this legend of the legends Kamal Sir the great upcoming movie Indian 2 will also meet with the equal success..... All the very best for Indian 2 Kamal Sir the GOAT......

  • @interestmyself1627
    @interestmyself1627 4 หลายเดือนก่อน +3

    Amazing scenes in bharateeyudu movie, dangerous man to the corruptors👍👍👏👏

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU. ปีที่แล้ว +16

    Still Shankar indian top 1 director

  • @hussainkhattat2810
    @hussainkhattat2810 ปีที่แล้ว +56

    లంచాలే కాదు అధర్మసంపాన అది ఎంతైనసరే తినే వారు నరకాగ్ని ని కడపు లో నింపుకుంటున్నారు , ప్రతి చర్యకు ప్రతిచర్యా , ఉంటుంది వారికి నరకమే వారి శాశ్వత నివాసం

    • @brightok6929
      @brightok6929 ปีที่แล้ว

      Yes real gaane yinka goram kadha attender nundi Indian president varaku i mean public servants all are lanchalu thine lan mun kodukulu.

    • @brightok6929
      @brightok6929 ปีที่แล้ว +4

      Apudu oka women mro lan mun dani petrol vesi okadu thagala betadu kadha gurthu vundha alaane cheyali apude yilanti real kalupu mokalni

    • @ramakrishnasharma240
      @ramakrishnasharma240 ปีที่แล้ว

      Chala Baga chepparu

    • @sivarambhagavatula2676
      @sivarambhagavatula2676 ปีที่แล้ว

      ​@@ramakrishnasharma240 7

    • @hussainkhattat2810
      @hussainkhattat2810 ปีที่แล้ว +1

      @@brightok6929 పాపము ఎవరు చేసిన నరకాగ్ని కె సమీధలు అవుతారు వాడు ముస్లిం అయితె ఒక విధము హిందువులకు ఏమి మినాహాయిపు ఉండదు దైవం ఎదుట అందరు సమానమె , మీ హిందు ధర్మం కాదు ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ,ఉండేందుకు,
      నీవేదో ఉద్దేశం తో ఈ పోస్టు పెట్టావు , హిందువులేదో ధర్మమూర్తులైనట్టు, , హిందువులందరూనూ నరకాగ్నికి సమీధలు కావలసిన వారే , గుర్తెట్టుకో

  • @ramramu7123
    @ramramu7123 5 หลายเดือนก่อน +3

    Shankar sir ki padabhivandanam

  • @durgareddy9877
    @durgareddy9877 10 หลายเดือนก่อน +3

    Waiting for Indian 2. ❤❤❤❤❤

  • @ThirupathiSenam
    @ThirupathiSenam 3 หลายเดือนก่อน +1

    నిజమే శంకర్ గారు గ్రేట్ డైరెక్టర్ ప్రపంచంలో

  • @sureshraju770
    @sureshraju770 3 หลายเดือนก่อน +1

    🇮🇳Bharatiyudu Kamal Haasan sir acting ki salute🇮🇳🤳

  • @ravikoran8410
    @ravikoran8410 3 หลายเดือนก่อน +1

    Director శంకర్ sir గారికి 🙏🙏🙏

  • @ramj-vl2ir
    @ramj-vl2ir 7 หลายเดือนก่อน +3

    లంచం అరికట్టాలంటే ఒక్కటే మార్గం.
    *లంచం తీసుకున్నట్లు నిజ నిర్ధారణ అయితే,ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు రెండు తరాలు, ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు గా చేసే చట్టం..రావాలి.ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన,తన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనే ఆలోచన,ఆశ వారి మనసులో ఉంటుంది... అప్పుడు వాళ్ళ వారి జీవితాలను నాశనం చేసే చట్టం ఉంది అని,అది కఠినమైనది అంటే లంచ గొండి వారు తప్పకుండా భయపడతారు.

  • @enapanrathumithanakatinana865
    @enapanrathumithanakatinana865 7 หลายเดือนก่อน +3

    The great Director Sankar sir universal hero Kamal sir

  • @shashikumar-bq9yo
    @shashikumar-bq9yo ปีที่แล้ว +3

    Shankar sir🔥..

  • @ksrinivasu3210
    @ksrinivasu3210 3 หลายเดือนก่อน +1

    కొత్త భారతీయుడు కాన్న
    ఇదే బాగుంది

  • @rajenderrajender2228
    @rajenderrajender2228 3 หลายเดือนก่อน +9

    సగం సగం చెడ్డీలు బ్రాలు వేస్కుని ఎదుటి మనిషి కించపరిచే సీన్స్ రేపటి జనరేషన్ నీ నాశనం చేసే చిత్రాలకే ఈరోజుల్లో అవార్డ్స్ అత్యుత్తమ అవార్డ్స్ ఇస్తారు ఇలా దేశాన్ని గౌరవించే దేశాన్ని రక్షించే రేపటి యువతకు మంచి సందేశాన్ని అందించే సీన్స్ అంటే ఎవడికి నచ్చదు ఎవడు కూడా చూడడు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరికి ఆర్డ్స్ ఇవ్వాలో జనాలే ప్రేక్షకులే చెప్పాలి మారాలి వాళ్లకు సమస్య ఎదురైనప్పుడే గుర్తుకు వస్తుంది ఇలాంటివారు ఉంటే బాగుండు అని ఏం.కర్మ రా బాబు నా దేశానికి ఏం చెప్పినా మారరు మనుషులు😮🤗😌

  • @Ramking7262
    @Ramking7262 4 หลายเดือนก่อน +4

    అప్పటికి ఇప్పటికి ఏమి మారలేదు...
    ఇండియా లో అదే కరెప్షన్...

  • @rakeshmende670
    @rakeshmende670 3 หลายเดือนก่อน +2

    Elanti cinema laki askar award ravu, chetha cinema laki estharu

  • @Murugan88-y3o
    @Murugan88-y3o 3 หลายเดือนก่อน +1

    Sankar.super

  • @VallpuKrishna-wn3uw
    @VallpuKrishna-wn3uw 4 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న వెరిగగుడ్

  • @NarrymallaSandhya
    @NarrymallaSandhya 3 หลายเดือนก่อน +2

    Present situation ki oka barateyudu kavali , political corruption, public officials corruption job la paper leakage lu, permission s ki commission s

  • @venkykengarla1406
    @venkykengarla1406 3 หลายเดือนก่อน +1

    Great film Shanker sir Askar Award evali

  • @MSR9652
    @MSR9652 5 หลายเดือนก่อน +3

    భరతీయడు సూపర్

  • @pgopi9874
    @pgopi9874 4 หลายเดือนก่อน +1

    Exllent swamy kamalgharu and senkar gharu

  • @varunsandeshvarunsandesh1616
    @varunsandeshvarunsandesh1616 หลายเดือนก่อน

    That is Shankar sir ❤ hat's up sir

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 ปีที่แล้ว +3

    Eee movie eppudu raavalsindi

  • @Deva-z7x
    @Deva-z7x 2 หลายเดือนก่อน +3

    Every Indian government officer, without Money not doing anything. Because of no rules, and no dismiss ✖️

  • @jagannadhamandali856
    @jagannadhamandali856 3 หลายเดือนก่อน

    Super
    బాగున్నాయి

  • @dayabachala2859
    @dayabachala2859 ปีที่แล้ว +33

    Government jobs should be only confined to Higher positions and all the other positions should be hired on a contract basis.

    • @viciolupu
      @viciolupu ปีที่แล้ว +1

      Then these people hired on contract positions want to earn more within their contract period.

  • @SurprisedClam-vf8zb
    @SurprisedClam-vf8zb 3 หลายเดือนก่อน +1

    Good short

  • @nagamanikarra2615
    @nagamanikarra2615 ปีที่แล้ว +8

    Real experience of public

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 ปีที่แล้ว +35

    లంచాలు తీసుకునే వాళ్ళు అజ్ఞానులు తప్పు అని దానికి శిక్ష అనుభవించాలి అని తెలియదు😅...కర్మ తప్పక అనుభవించాలి

  • @shaiknoorulla4957
    @shaiknoorulla4957 ปีที่แล้ว +8

    Old is gold

  • @raghunathareddykappeta9712
    @raghunathareddykappeta9712 3 หลายเดือนก่อน

    Great director sankar gaaru

  • @b.praveenkumer7486
    @b.praveenkumer7486 ปีที่แล้ว +52

    ఇండియన్ 2 అంతకు మించి ఉంటది 😂😂

  • @buduguful
    @buduguful ปีที่แล้ว +3

    Shankar sir plz do movies like this

  • @Trinadh3519
    @Trinadh3519 ปีที่แล้ว +3

    నిజజీవితంలో జరిగితే బాగుంటుంది

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 ปีที่แล้ว +1

    mana indian udda vidyallo chala importent ina ee marma kalani ee movielo chalaa baga chupincharu...

  • @sureshreddy2628
    @sureshreddy2628 ปีที่แล้ว +1

    Elanti vimanaalu yenni vachina correption matram inka jarugutune vundi

  • @shanthakumar6476
    @shanthakumar6476 ปีที่แล้ว +16

    ఎందుకో ఈ సినిమా కి ఆస్కార్ అవార్డు రాలేదు , అదే బాధ

    • @Pawan6635
      @Pawan6635 3 หลายเดือนก่อน +1

      ఆస్కార్ అనేది పరాయి దేశంలో పుట్టింది పరాయి దేశ అవార్డు మనకెందుకు,,, భారతదేశం లో ఈ సినిమా చూడని వారు వున్నార లేరు అదే గొప్ప అవార్డు 🌹

    • @ravikoran8410
      @ravikoran8410 3 หลายเดือนก่อน

      ప్రజల అభిమానాన్ని మించిన ఆస్కార్ ఏముంది లే అన్న

  • @Salmanmd-oo9jx
    @Salmanmd-oo9jx 2 หลายเดือนก่อน

    Ippudu kuda same situation especially in RTO office, registration office.

  • @lakshmiprasu9758
    @lakshmiprasu9758 3 หลายเดือนก่อน

    Wow what a background music

  • @kotharaju2065
    @kotharaju2065 3 หลายเดือนก่อน +1

    Nejanga bharathiyudu best movie nejam .tagore . Ela Lancham tho a movie vachhina bharathiyudu guruthuku vasthundhi

  • @jaggukumar170
    @jaggukumar170 7 หลายเดือนก่อน +1

    భారతీయుడు 2 పొలిటికల్ అండ్ కార్పొరేట్ల బిజినెస్స్ మేన్లా అవినీతి గురించి వెయిటింగ్

  • @RajuRaju-zt5fy
    @RajuRaju-zt5fy 3 หลายเดือนก่อน +20

    2024 lo chusinavallu like cheyandi

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 3 หลายเดือนก่อน

    Movies should change the society and give the good change in society, this is the movie like that.

  • @chandk87
    @chandk87 ปีที่แล้ว +18

    This movie has to be re-released with 4k dolby atmos

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK ปีที่แล้ว +4

    నార్త్ గాళ్ళు అవినీతి లో నెంబర్ 1...సౌత్ ఇండియా సెపరేట్ అయితే సౌత్ కొరియా లాగ ఉండేది

  • @vemulapallisujani9794
    @vemulapallisujani9794 ปีที่แล้ว +7

    Ippudu unna kalam lo avinethi chesevadni champe vallu leru, a rojullo undevallu nijamina dhesabhaktulu.

  • @ramanavable
    @ramanavable ปีที่แล้ว +1

    Corruption bhaga chuparu nice action of kamal

  • @samsungkwtt1432
    @samsungkwtt1432 ปีที่แล้ว +2

    Kamalhasan real pan India star

  • @sunnyzzynnus4565
    @sunnyzzynnus4565 ปีที่แล้ว +1

    If this movie were to release to today
    It could have been blockbuster

  • @trbchary3967
    @trbchary3967 2 หลายเดือนก่อน

    Greatest movie ever I see

  • @malli-vn5yj
    @malli-vn5yj 7 หลายเดือนก่อน

    Sankar garu🙏🙏🙏

  • @durgaprasad1306
    @durgaprasad1306 6 หลายเดือนก่อน +1

    Waiting for Indian 2

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 ปีที่แล้ว +1

    Edi chala goppa cinéma
    Mana paristithilu eppudo chupincharu
    Great director

  • @ramudukodanda-m2f
    @ramudukodanda-m2f ปีที่แล้ว

    Aa background music goosebumps

  • @MdMuneerpasha-q2o
    @MdMuneerpasha-q2o 7 หลายเดือนก่อน

    Jiy kamla Hasan sar 🙏🙏🙏🙏🙏🙏

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 2 หลายเดือนก่อน +1

    ❤20,07,24

  • @pasamsydeswar1702
    @pasamsydeswar1702 ปีที่แล้ว +1

    Ayya bharatiyuda okasari ma Telangana ki, Andhrapradesh ki ravayya. Government office lo raktham arulai parala.

  • @GVRVlogs-
    @GVRVlogs- ปีที่แล้ว +6

    ఏపీలో ప్రభుత్వ పథకాలు డైరెక్ట్ అకౌంట్లోనే పడుతున్నాయి ఇప్పుడు లంచాలు అనేది లేవు ప్రభుత్వ ఇచ్చే పథకాలకు గానీ ఇన్సూరెన్స్ కానీ ప్రమాద బీమా అయినా డైరెక్ట్ అకౌంట్లోనే పడుతోంది

  • @ramachandraiahchandra2258
    @ramachandraiahchandra2258 5 หลายเดือนก่อน

    Super move 👌 👏 👍 💪 🙌

  • @HR-Roy
    @HR-Roy 5 หลายเดือนก่อน

    Excellent Movie

  • @soradayellaji3106
    @soradayellaji3106 4 หลายเดือนก่อน

    Super movie

  • @waitaminute9958
    @waitaminute9958 หลายเดือนก่อน

    Maaaater piece

  • @durgaprasadbonagiri1784
    @durgaprasadbonagiri1784 ปีที่แล้ว +4

    భరతీయుడు సినిమాకి సీక్వెల్ ఠాగూర్ సినిమా అనిపిస్తోంది నాకు