ప:మంచి కుమ్మరివి నీవు - మా శిల్పకారుడవు నిర్మించుము నీ పోలికగా - నివసింపజేయుము మాలో నీ గుణాతిశయములను హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 1. నీ చేతుల నుండి - విడిపోయిన ప్రతి సమయములో విసుగ చెందక - విసిరివేయక - సారెపై నుంచితివి ॥మంచి॥ 2. నీ పిలుపుకు తగిన జీవితమును - దయచేయుమయా ప్రకాశించుచు పరిమళించుచు సాగెడి కృపనిమ్ము ॥మంచి॥ 3. ప్రతి శోధనలోన - సహనమును దయచేయుమయా ప్రార్థనాత్మతో - స్తుతుల శక్తితో-మమ్మును నడిపించుము ॥మంచి॥ 4. నీ దివ్య నామమును స్తుతియించెద ప్రతి సమయమున మహాఘనుడవు - మహెూన్నతుడవు నిత్యనివాసివి నీవు ॥మంచి॥

ప:మంచి కుమ్మరివి నీవు - మా శిల్పకారుడవు
నిర్మించుము నీ పోలికగా - నివసింపజేయుము మాలో
నీ గుణాతిశయములను
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
1. నీ చేతుల నుండి - విడిపోయిన ప్రతి సమయములో
విసుగ చెందక - విసిరివేయక - సారెపై నుంచితివి ॥మంచి॥
2. నీ పిలుపుకు తగిన జీవితమును - దయచేయుమయా ప్రకాశించుచు పరిమళించుచు సాగెడి కృపనిమ్ము ॥మంచి॥
3. ప్రతి శోధనలోన - సహనమును దయచేయుమయా ప్రార్థనాత్మతో - స్తుతుల శక్తితో-మమ్మును నడిపించుము ॥మంచి॥
4. నీ దివ్య నామమును స్తుతియించెద ప్రతి సమయమున మహాఘనుడవు - మహెూన్నతుడవు నిత్యనివాసివి నీవు ॥మంచి॥
Praise the lord annaya
E song Last Sunday church lo padaru eppatiki e song enni sarlu vinnamo super lyrics thank you Jesus
🎉 Wonderful.
Praise the lord brother
Praise The Lord 🙌
Fan of your voice 😍 Annaya
Praise the lord annayya
🎶 Praise God 🙌
Glorry to god
Praise the lord brother nice spiritual singing glory to God
God gifted voice Br ...praise the lord .. 🙌
Praise the lord 🙏
Praise the god bro
Lircs pettandi anna
ప:మంచి కుమ్మరివి నీవు - మా శిల్పకారుడవు
నిర్మించుము నీ పోలికగా - నివసింపజేయుము మాలో
నీ గుణాతిశయములను
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
1. నీ చేతుల నుండి - విడిపోయిన ప్రతి సమయములో
విసుగ చెందక - విసిరివేయక - సారెపై నుంచితివి ॥మంచి॥
2. నీ పిలుపుకు తగిన జీవితమును - దయచేయుమయా ప్రకాశించుచు పరిమళించుచు సాగెడి కృపనిమ్ము ॥మంచి॥
3. ప్రతి శోధనలోన - సహనమును దయచేయుమయా ప్రార్థనాత్మతో - స్తుతుల శక్తితో-మమ్మును నడిపించుము ॥మంచి॥
4. నీ దివ్య నామమును స్తుతియించెద ప్రతి సమయమున మహాఘనుడవు - మహెూన్నతుడవు నిత్యనివాసివి నీవు ॥మంచి॥
Voice of Anointing.... Brother.....👌♥️
👌
Praise the lord brother