ఎంతో ఖర్చు పెట్టి బయటకు పోయి కల్తీ బిర్యానీ తినే బదులు ఇంట్లోనే చక్కగా కొంచెం లేట్ అయినా బాగా చేసుకుని తినొచ్చు అవే ఎంతో హెల్తీ కరమైన ఆరోగ్యానికి మంచిది 👍❤️ చాలా అద్భుతంగా చేశారు బిర్యానీ mam 👍🎉❤❤❤
perfect ga prepare chaysaru sis new procedure with kitchen available masalas..mouthwatering..will try and feedback you...Thank you all the best for future endeavour regards...🙏
🥰Super! అద్భుతమైన రుచితో నిండిన ఈ "చికెన్ బిరియానీ" విందులు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు ,సంతోషంగా చేసుకునే పార్టీలకు,బంధువులు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పక చేసుకోవచ్చు...చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే రీతిలో ఈ వీడియోలో వివరించారు... 👏మంచి రుచుల కోసం అన్వేషించేవారికి ఇది మంచి వీడియో😊
😋ఈ "చికెన్ బిరియానీ" ఎవరు చేసినా కొత్త సంవత్సరం కొత్త రుచి చూపించినందుకు అందరూ మెచ్చుకుంటారు..తిన్నవాళ్ళు రుచిని మరిచిపోలేక ఇంకొకసారి సంతోషంగా తినవచ్చు అని తలుస్తారు. ఈ ఆరోగ్యకరమైన నోరూరించే "చికెన్ బిరియానీ" ఇలా ఇక్కడ చెప్పిన పద్ధతిలో చేసుకుంటే, చేసినవారిని తిన్నవారు పొగడ్తలతో గొప్పగా మెచ్చుకుంటారు.
ఎంతో ఖర్చు పెట్టి బయటకు పోయి కల్తీ బిర్యానీ తినే బదులు ఇంట్లోనే చక్కగా కొంచెం లేట్ అయినా బాగా చేసుకుని తినొచ్చు అవే ఎంతో హెల్తీ కరమైన ఆరోగ్యానికి మంచిది 👍❤️ చాలా అద్భుతంగా చేశారు బిర్యానీ mam 👍🎉❤❤❤
Biryani adhiripoindi andi 😋👌👌👌
New year ki chesukoni tinalesindi mouth watering 😋😋😋👌👌👌
Thank u so much andi for sharing us delicious recipes
Simple and delicious
New year special ga chayyochu super sister 🤤🤤😋🤤😋❤❤❤❤❤❤❤❤❤❤
Simply 👌
Wow nice akka.. Super undi..
Mee face chala peace full gaa undi sister God bless you ❤❤❤❤
perfect ga prepare chaysaru sis new procedure with kitchen available masalas..mouthwatering..will try and feedback you...Thank you all the best for future endeavour regards...🙏
🥰Super! అద్భుతమైన రుచితో నిండిన ఈ "చికెన్ బిరియానీ" విందులు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు ,సంతోషంగా చేసుకునే పార్టీలకు,బంధువులు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పక చేసుకోవచ్చు...చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే రీతిలో ఈ వీడియోలో వివరించారు... 👏మంచి రుచుల కోసం అన్వేషించేవారికి ఇది మంచి వీడియో😊
సూపర్ అండీ ..
Wow, meere , Mee subscribers briyani pampichandi, new year ki
Chala bagumdi❤️
Super
Chala bagudhi.tq
Thank you 4 u r awesome biryani.
First likeand first comment
Shiva madhu lo biryani try chayandi kacha biryani chala Baga vastundhi tq
Chala bavundi ❤
Indusvalley biryani pot kada andi
Biriyani chala baaga vachindi meeru e basmathi rice use chestaru
Nice
Basmati rice ami company vi cheppandi sister
Meru vadina biryani masala chepandi.
Egg biryani chupiyadi madam
Happy Christmas 🎄
😋
Same ilage chesta apudapudu mandi taste untadi ila cheste
Ok. TQ madam...😍🫶🏻👌🏻🤤
😋ఈ "చికెన్ బిరియానీ" ఎవరు చేసినా కొత్త సంవత్సరం కొత్త రుచి చూపించినందుకు అందరూ మెచ్చుకుంటారు..తిన్నవాళ్ళు రుచిని మరిచిపోలేక ఇంకొకసారి సంతోషంగా తినవచ్చు అని తలుస్తారు. ఈ ఆరోగ్యకరమైన నోరూరించే "చికెన్ బిరియానీ" ఇలా ఇక్కడ చెప్పిన పద్ధతిలో చేసుకుంటే, చేసినవారిని తిన్నవారు పొగడ్తలతో గొప్పగా మెచ్చుకుంటారు.
Hii andi
Thank you akka
❤❤
Please share ur biryani handi link
Hi sis..meru nenu adigina chicken Mandi cheyadam ledu.
Give ingredients and measurements
🤍💛🩷🧡❤️💕
Puspha Raj army evaraina vunnara yikada
చికెన్ బిర్యానీ ఎపుడు చేసినా అదరగొడుతున్నారు మీరన్నట్టు ఇంట్లో చేసుకొని తినడం ఆరోగ్యకరం ఉత్తమం వేడివేడిగా తింటే ఇక ఆరుచి ని వర్ణించడం అంతతేలికకాదు 😅😅
Aaa gonthu bhale untundandi meeedi. Doordarshan aaakaaashvaaani 😂😂😂