అన్నా మేము నాటు వేసినా 27 రోజులకి గడ్డి మందు పెనక్సులం 2.67 ww od స్ప్రే చేసాం దాంతో పాటు ఇంకొకటి కుడా అల్ మిక్స్ కలిపినం ఇప్పటికి గడ్డి మందు కొట్టి 6 డేస్ అవుతుంది సెకండ్ దాపా ఎరువులు వేసుకోవచ్చ ఇపుడు చెప్పండి అన్నా 🙏
యూరియాతో పురుగు మందు అనేది అసలు స్ప్రే చెయ్యకూడదు.... B'coz పురుగు మందు యూరియా తో మిక్స్ చేసినట్లయితే పురుగు మందు యొక్క ఘాడత తగ్గి...పురుగుమీద అంతగా పని చెయ్యదు at the same time...పురుగుకు ఆ మందును తట్టుకునే శక్తి అనగా...రోగానిరోధక శక్తి పెరుగుతుంది...so యూరియా తో కలపకపోవడం better...And పోటాష్ తో కొంతవరకు కలుపుకోవచ్చు.... But స్ప్రే చేసుకునే ముందు ఆ రెండు కలుస్తున్నాయా అనేది ముందుగా టెస్ట్ చేసుకొని చూసుకోవాలి
నానో పోటాష్ practical గా నేను వాడలేదు bro.... But బాగానే పనిచేస్తుందని talk bro... బాగా పని చేస్తుందా లేదా అని ఖచ్చితమైన నిర్ధారణ తెలియాలంటే...పోటాష్ లోపం ఎక్కువగా ఉన్న పంట మీద పిచికారి చేసి చూడాలి. అల అయితే ఎంతవరకు పని చేసింది అని తెలుస్తుంది.
అన్నా మీరు డ్రం సీడర్ తో వేసింది ఇంకా నాటు పద్ధతిలో వేసింది రెండింటిలో ఏది మంచి దిగుబడి వచ్చిందో ఒక వీడియో చేయండి అన్న
Comparison video chestha... Chala rojulavuthundhi anukuntu delay avuthundhi... So sorry brother...kacchithanga chestha
Corteva corean ela work chestundi? Pls reply
Baagaane pani chesthundhi Brother
Only rannare vunde anna ame spray chaiyle anna
Ardhamkaledhu brother
కలుపుమందులో జినట్రా or chalamin sprey chyocha anna
చెయొచ్చు
Only dharuka and thunga undhi bro em mandhu spray cheyali
Video lo chupinchina Combination spray chey
సూపర్ 👌👍
Tqqq brother
1 akaraku edhi eantha kalapa lo cheppale weed mix eantha kalapali
8 grama brother... Assert 400ml
Kalupu mandu yenni rojullo spray cheyali
నాటు వేసిన 25 days కి చేసుకోవచ్చు లేదా పొలంలో కలపు ఉన్న విధానం తీరు ని బట్టి కూడా స్ప్రే చేసుకోవచ్చు
Madilo Zink spray nillu unnapudu cheyala. Leda nillu thisesi cheyala
Palchaga unchukoni spray cheyyandi
Kalupu mandhk kottina tharuvatha kosalu white ga aendhi red ga aendhi am aena aedha please anna cheppandi
మీరు ఏ ఏ కలుపు మందు లు కొట్టారు..?? And dose ఎంత వేశారు... వీలైతే ఫొటోస్ పంపండి 9948473151
Assert kottina bro cortea company
👍
Anna kalupu mandu kottina instectsede and nutrients mannchivi cheppu anna
Present insects cloro + cyper ledha marshal vaadandi... Nutritions Aromin max, swarnapal, Microfood veetilo yedhaina vaadandi bro
@@YGRAgricultureVlogs spreader and neem oil vadaru kadha maku enduku refer cheyadam ledhu
Cypermethrin EC 10 EDHE technical anna miru chepindi
నానో పొటాష్ ఎన్ని సార్లు స్ప్రే చేసుకోవాలి అన్న
2 times చేసుకోవాలి
Anna budda gaaka chavatam ledhu solution chepparani
Endhi bro... Garuka na... Ardham kaledhu bro
Garuka chadvadam ledhu
1 spray meeda oka video cheye aana
Yeah... 2, 3 days lalo video vasthundhi
Anna. Fist coting mandu challara
Noo
Anna dhanuka champa spray cheyyavcha
Thunga jaathi unte spray cheyyocchu
ఉరియాలో కలిపి చల్లొచ్చా
Noo bro... Only spray
Swarana vari 60 naru veyadam jargindhi
1dose16-16-16 urea formula7 humicacid vesnu
Second dose 1weeklo evvacha
2dose sagarika gold amonia vepapindi saff patera kalipi challacha
Challocchu... But only 1 week kadhu... At least 15 wait chesina tharvatha veyyandi
Anna mthm enni types mandulu unnnai market la edii dheniki panichesthadii enni rojulu lopu kottale Ani chepthara anna
కలుపు మందుల...bro
@@YGRAgricultureVlogs anna genala gaddi kii mandu chepara herbicide
అన్న 35రోజుల వరి లో కలుపు మందు ఏం మందు వాడాలి
Tractor brand lo green expert + almix kalipi use cheyyandi.. Kalupu mudhirinatlaithe konchem dose ekkuva veyyandi
Nice video anna
Anna meru vadina kalupu mandhulu corteva vari assert mariyu pimix, almix, weedmix lalo edookati spray chesara?
Tqq brother 🤝🤝
Yes brother...🤝🤝
అన్నా తక్కువ కాస్ట్ లో వరిలో పిలక గోళీలు ఉంటే చెప్పండి..డుపాంట్, బరోజ్ లాంటివి కాకుండా...
Seaweed Fortified Biostimulant granules
DuPont barozz anevi piluka golilu kaavu brother... Avi purugu golilu.. Avi kakunda bayer Regent, mahaveera, pyrobhon 10G, adama bagogan... Ila chaala unnayi brother
Tq bro for reply🤝
Anna super
Thankyou brother
nenu iil brand green label spray chestunna (byspiribac sodium 10%) good result but daruka jati povatledu
Dharukaku Assert + almix kalipi spray chesthe result bagaane undhi
Al mix + Whip super 50ml kalapali acre ki
Heppinav kani retu cheppale
Video ending varaku chudandi bro rate cheppaanu
Navari herbicide Amina pani chyasthada
Navari means....??
అన్నా మేము నాటు వేసినా 27 రోజులకి గడ్డి మందు పెనక్సులం 2.67 ww od స్ప్రే చేసాం దాంతో పాటు ఇంకొకటి కుడా అల్ మిక్స్ కలిపినం ఇప్పటికి గడ్డి మందు కొట్టి 6 డేస్ అవుతుంది సెకండ్ దాపా ఎరువులు వేసుకోవచ్చ ఇపుడు చెప్పండి అన్నా 🙏
Inkoka 4 days aagi yeruvulu veyyandi
Hm
ఎన్ని ట్యాంకులు కొట్టొచ్చు అన్న
Assert 7- 8 tanks almix also same brother
Nice video
Tqqq brother 🤝
Nominee gold+all mix thakuva cost lo auvthundhi
But aa combination lo Dhintlo unna kalupu chaavadhu brother
2-4d sodium salt కొడితే వరి ఎర్రపడుతుంది
Dose ఎక్కువగా use చేయొద్దు
Dove company mandhu peru cheppu anna
వీడియో lo ఉన్నది అదే bro.... Assert
penaxulam
Super
Tqqq Bro🤝
Bottle Label is not visible
Technical cheppaanu
Ullikoduki mandu cheppu bro
Next adhe video raabothundhi bro...
Spraying kaa ledha Granules ah
Anna spraying ki
Karbopuran gulikalu narumadi lo vadali best' result untadi bro ledha natuvesina tharuvatha ite marshal Ane mandhu leqwed dhorkuthadi.
novixod how to work bro
బాగుంటది....చాలా బాగా పని చేస్తది but...అంత cost అవసరం లేదు bro.... కలుపు మీద market strategy నడుస్తుంది bro
Brother RNR 21278 HOW?
👍 baguntundhi
Màndu spry chesina taruvata 3 hovers ki varsham padindi panichestunda
Pani chesthundhi
Price cheppu bro
Prices video lo cheppina brother
Hii bro natu vesi 35 days avuthunnadi eppudu cheyyavalisina First Spary Pesticides cheppandi
Just 2 days bro video cheatha
@@YGRAgricultureVlogs thanks bro
చావుడుకు భూమికి చెప్పండి
Chavudu bhumi ki... 5 rojulallo challukunevi Dose ki minchi challakandi B'coz coud ekkuvaga prabavam chupinchavacchu... Ledha spraying better for choudu bhumiki... 3 days lallo vaadukone kalupu mandu aina better
Nominee gold తుంగకు పని చేస్తుంది కానీ ఒలిపిడి కి పని చేయదు
ఓలిపిడికే పనిచేస్తుంది brother
అన్న నానో పొటాష్ and నానో యూరియా తో పురుగు మందు కలిపి కొట్టచ్చ
యూరియాతో పురుగు మందు అనేది అసలు స్ప్రే చెయ్యకూడదు.... B'coz పురుగు మందు యూరియా తో మిక్స్ చేసినట్లయితే పురుగు మందు యొక్క ఘాడత తగ్గి...పురుగుమీద అంతగా పని చెయ్యదు at the same time...పురుగుకు ఆ మందును తట్టుకునే శక్తి అనగా...రోగానిరోధక శక్తి పెరుగుతుంది...so యూరియా తో కలపకపోవడం better...And పోటాష్ తో కొంతవరకు కలుపుకోవచ్చు.... But స్ప్రే చేసుకునే ముందు ఆ రెండు కలుస్తున్నాయా అనేది ముందుగా టెస్ట్ చేసుకొని చూసుకోవాలి
నాటు వేసి 26days అవుతుంది. వరి బాగుంది. పిలకల కోసం ఏం మందు చల్లుకోవాలి.
Dhiniki mundu video chudandi...
Green lable 200 ml 550 rs
All mix 100 rs
Green lable lo (Bispyribac sodium 10% SC) untundhi... But almix lo (metsulfuron methyl 10% + chlorimuron ethyl 10% WP) untundhi bro
100% super result bro
Bro madhantli dharuka full ga undhi polam kanna dharuka ekuva ga undhi em spry cheyyamantaru
సెకండ్ option and second thought lekunda Novixid Spray cheyyandi brother.. Dharuka tho paatu anni rakala thunga jaathulu mariyu olipidi jaathulu kuda chanipothayi
నానో పొటాష్ బాగా పనిచేస్తుందా
నానో పోటాష్ practical గా నేను వాడలేదు bro.... But బాగానే పనిచేస్తుందని talk bro...
బాగా పని చేస్తుందా లేదా అని ఖచ్చితమైన నిర్ధారణ తెలియాలంటే...పోటాష్ లోపం ఎక్కువగా ఉన్న పంట మీద పిచికారి చేసి చూడాలి. అల అయితే ఎంతవరకు పని చేసింది అని తెలుస్తుంది.
Ok anna
🤝
👍
👍👍
Green Expert iil tractor Brand company best result
Tqq bro for your experience sharing
Chinna bottle peru cheppandi anna
Weed mix... Video lo cheppina brother... Almix, pimix, green mix lo kuda technical untundhi
హాయ్ అన్న
Hiiii
Council active 1acre ki 800rs
No brother Council active 90 grams rate 1100/- undhi brother... Per acer 90 grams use cheyyali
Phone no
9948473151
Number
9948473151
High' amount
No bro...thats Low budget
Dow vivya
Yes brother.... But cost ekkuvuntundhi and Dhanikante idhe best brother