వరిపంటలో 2-30 పిలకలు మరియు 30-35 (3కేజీ హైబ్రిడ్ వరి రకం అయితే)35-40 క్వింటాళ్ల దిగుబడి రావాలి అంటే ఒక ఎకరానికి వేయాల్సిన ఎరువులు నాటువేసేప్పుడు వేసె ఎరువులు, 1Bag-DAP Zink -500g endomyco -125g నాటు మర్రిన తర్వత వేసె ఎరువులు combical -3kg Merino gold -300g Agrominsoil -10kg ఈ మూడు 30కేజీ ల యూరియా లో కలిపి 15-20 రోజుల మధ్యలో 2ఇంచుల నీళ్ళు పెట్టి పొలంలో చల్లి ఆ నీరు ఇంకెంత వరకూ మళ్లీ నీళ్ళు పెట్టకండి ... మళ్లీ నిరు పెట్టినపుడు ఒకే(1) ఇంచు నీరు పెట్టుతూ మధ్య మధ్యలో భూమిని సన్నని వెంట్రుక పగుళ్ళు వచ్చేలా ఆరబెడుతూనీరు పెట్టండి ఇలా 40రోజుల వరి అయ్యేంత వరకు చెయ్యండి , ఎలాంటి నెలలో అయినా తప్పాకుండా దిగుబడి వస్తుంది.... నా అనుభవంతో చెబుతున్న... నేనూ గత 5సంవత్సరాల నుండి భారత్ అన్న చెప్పినట్లు చేస్తున్న నాకు మంచి దిగుబడి వస్తుంది
అన్న రబీ వరీ సాగు చేస్తున్నాం సన్న రకం ఫ్రిస్ట్ దమ్ములో dap hakaraki 25 kg lu vasam line soinglo నటులు వేశము సెకండ్ టైం ఏం fertlizer వయ్యాలి చెప్పండి ప్లీజ్
భరత్ గారు నేను నాటు వేసే ముందు దుక్కి లో డి ఏ పి 50kg, యూ రి య 15kg, పోటాష్ 15kg వేశాను తరువాత 15 రోజులకు ఏమి వెయ్యమంటారు ఇప్పుడు chellamin zinc వాడ వచ్చా
@Bharathraithubadi 1 bag saripotunda bro andulo 28 percent matrame untundi kada bro baasvaram.. D A P lo 46 percent untundi adi kuda 1 bag veyamantaru kada
మీరు చెప్పిన మందులు మా సైడు కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు సార్ మీరు అడిగినవి లేవు వాటికి సంబంధించినవి తీసుకోండి అని వేరే కంపెనీ మందులు ఇస్తున్నారు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు
భరత్ గారు మీరు చేపిన విదముగా మదులు వాన కాలం ఎరువులు వాడను పాట నా సౌడ్ భూమిలో కూడా నాకు పంట బాగా వచ్చింది కానీ ఈ చలి కాలంలో మోటార్ రిపర్ వల 34వ రోజు పొలం వేసుకునను పిలకలు ఎకువ వస్తాయా మరి నాకు ఇపుడు
వర్షాకాలం ఒక ఎకరం లో వాడను, దిగుబడి పెరిగింది, థాంక్స్ భారత్ అన్న
Thank you🤝❤️
Than you
M use chesavo bro
వర్షాకాలం మీరు చెప్పిన మందులు వేచినను దిగుబడి చాలా వచ్చింది అన్నగారు థాంక్స్
Thank you❤️
చాలా అద్భుతంగా చక్కగా వివరించారు❤❤
Thank you❤️
Tq Anna.
Tq Very Much❤
Last time follow ayyanu.
Dhigubadi manchiga vachindhi.
Thank you❤️❤️
Hello Anna Fertera , barroz Granuels Challukovacha
చాలుకోవచ్చు
ఎదో ఒక్కటి
Spic Comoany Zink Sulphate vesukovacha Anna
No
Aries products siddipet lo ekkada available unai anna
Pls reply me
Nice వీడియో & అరటి షెడ్యూల్ కూడా చెప్పండి ప్లీజ్
Thank you
Meeru అరటి పెట్టి ఎన్ని డేస్ అవుతుంది
@Bharathraithubadi మేము కొత్తగా వేస్తున్నాము ఫీల్డ్ తయారు చేయిస్తున్నాము
ధన్యవాదములు అన్నా
Thank you❤️
Price cost
Good bro
Thank you❤️
Meru chepina products photo pettandi anna
Super information bro
Thank you❤️
Anna ma village loo dukkilo ye fertilizer veyyaru anna natu veshina taravatha yennu rojuliki first dapa fertilizer veyyali yevi veyyali chepandi anna🙏
Meeru chese vidanam 100% tappu
Natu pettakamunde DAP challali
And
28.28.0 1bag
Endomyco 125gr
Agromin soil 10kg
Per 1acre dose ki challandi
@@Bharathraithubadi anna dap and 28.28.0 rendu vake sari veyalla anna
Agromin soil 1 acare ki entha vadali.daani price entha
Video mottam chudandi plz
Good explanation,
Kindly do a video on fungicides and insecticides of paddy crop
Ok ❤️
Super ❤bro
Thank you❤️
Hi anna Natu vese roju 28.28.vadaanu.endomyka, Chelamingold,agromin soil.emi vadaledhu 15 days ki vadacha cheppandi
Vadachu
Chelamin gold 500gr
Endomyco 125gr
Marino gold 300gr
Urea 30kg per 1acre dose
@@Bharathraithubadi callbore Vaddha anna
Hello Anna 15 Rojula Taruvatha Urea ,Sagarika gold seaweed extract ,potash Vesukovacha anna
No
@Bharathraithubadi enduku no chepparu anna
Marina gold 300gms or 2.25 kg for acar
300gr
Supar bro
Thank you❤️
Anna natu vudisina nuncchi 60 days lo pottas వయ్యాల
50days
120 days pantaki eruvyla time cheppandi
Video mottam vinandi
Time tembul Chappina
అన్నా మేము నాటు వేసి 4 రోజులు అయింది ఎకరానికి 2 DAP bags వేసాము ఇప్పుడు అగ్రోమిన్ సాయిల్ gr ఎండో myco వేయమంటారా వేయవచ్చా
Vesukondi
Summer lo yelano doses cheppu brother
Same
Ok tq brother
Kodad lo a shop lo untayi ledha huzurnagar lo
Ayyappa fertilizer, kodad
Anna nenu 24/12/2024 ki 1010 natu vesanu kani only 20 20 13 Pindi challanu M problem undadhu kadha
Em undadu
But
Next time nundi video lo cheppina vindanga Dose's vesukondi
20 day s ku purugu mandu am spray vadalo chepandi brother
Chloro+cyper 250ml
Prozinc 300gr
Aquacal 500ml
Per 1acre dose
Kk tq brother 🤝
అన్నా వెదజల్లే పద్దతి గురించి చెప్పండి
Ok
Frist dose lo
DAP 50kg
Mop 15kg
Agromin soil 10kg
Per 1acre ki challukoni
వెద జల్లాండి
అన్న సూపర్ అన్న 👌👌
Thank you❤️
Anna liquid insecticide urea la kalipi chalacha.
Bifentrin 10 ec
Chlorantripole 18.5
Lamdacyhalotrin 4.9
Ivi kalipi chaluthe earthworms and soil ki emana avuthundha
Super
Thank you❤️
Anna vedha jalle padhathi lo ee procedure vadocha
Same but koncham timings change avutai anna
DAP kakunda 14 35 14 1ecr ki okka basta asukovacha reply Sir 4ecr ki 5 bastalu asukunta reply sir
Vesukovachu
Baguntundi
@Bharathraithubadi ok sir TQ
anna natu vesi 4 days avuthndi endomyco use cheyavacha
Vadacchu
Anna choudu bhumiki purthi yajamanyam cheppandi (paddy). pettubadi kuda ravatle 😢
Nee kosham video chesta bro
2days lo🤝
@Bharathraithubadi tq for reply anna 🙏
Supper
Thank you❤️
16-16-16vesthe potash vuntundhi kadha, potash avasaram ledhukadha
అది సరిపోదు
DAP18.46.0
MOP - 60% ఉంటది
Meeru cheppina dantlo
16.16. 16 bagaa dakkuva unnadi సరిపోదు
So
Video lo cheppina eruvu veyandi
First comment
Special 🤝thank you❤️❤️
వరిపంటలో 2-30 పిలకలు మరియు 30-35 (3కేజీ హైబ్రిడ్ వరి రకం అయితే)35-40 క్వింటాళ్ల దిగుబడి రావాలి అంటే ఒక ఎకరానికి వేయాల్సిన ఎరువులు
నాటువేసేప్పుడు వేసె ఎరువులు,
1Bag-DAP
Zink -500g
endomyco -125g
నాటు మర్రిన తర్వత వేసె ఎరువులు
combical -3kg
Merino gold -300g
Agrominsoil -10kg
ఈ మూడు 30కేజీ ల యూరియా లో కలిపి 15-20 రోజుల మధ్యలో
2ఇంచుల నీళ్ళు పెట్టి పొలంలో చల్లి ఆ నీరు ఇంకెంత వరకూ మళ్లీ నీళ్ళు పెట్టకండి ...
మళ్లీ నిరు పెట్టినపుడు ఒకే(1) ఇంచు నీరు పెట్టుతూ మధ్య మధ్యలో భూమిని సన్నని వెంట్రుక పగుళ్ళు వచ్చేలా ఆరబెడుతూనీరు పెట్టండి ఇలా 40రోజుల వరి అయ్యేంత వరకు చెయ్యండి , ఎలాంటి నెలలో అయినా తప్పాకుండా దిగుబడి వస్తుంది....
నా అనుభవంతో చెబుతున్న...
నేనూ గత 5సంవత్సరాల నుండి భారత్ అన్న చెప్పినట్లు చేస్తున్న నాకు మంచి దిగుబడి వస్తుంది
🤝Thank you anna❤️
Anna Potash epudu veyalo cheppaledu
బ్రదర్ మీరు చాలా బాగాచెప్పారు నేను 4దప వేయాలి ఏమి వేయమంటారు
Thank you❤️
Video lo cheppinattu time temble use cheyandi
నాటు వేసే ముందు 28.28 బస్తలులో పొటాష్ కలిపి చల్లవచ్చ.ఒక acraki 28 28 ఎన్ని బస్తాలు చల్లవచ్చు reply ఇవ్వండి
Veyaku
Only DAP 50kg per 1acre dose
Veyandi
@Bharathraithubadi ఎందుకు అన్న
Video chudu
Anna veda varilo kuda ilage cheyavacha
అన్ని సేమ్ బట్ టైమింగ్ చేంజ్ ఉంటది ❤️
Timings chppara anna@@Bharathraithubadi
హలో అన్నా వెదజల్లే పద్దతిలో దుక్కి లో same ఎరువులు వడవచ్చా
DAP 50kg
Potash 15kg
Agromin soil 10kg
Per 1acre dose
Challandi first dose lo
@Bharathraithubadi thanks anna
Agriminsail mana gromore lo dorukutunda anna
అన్న రబీ వరీ సాగు చేస్తున్నాం సన్న రకం ఫ్రిస్ట్ దమ్ములో dap hakaraki 25 kg lu vasam line soinglo నటులు వేశము సెకండ్ టైం ఏం fertlizer వయ్యాలి చెప్పండి ప్లీజ్
Urea 30kg
Endomyco 125gr
Marino gold 300r
Chelamin gold 500gr
Per 1acre dose
భరత్ గారు నేను నాటు వేసే ముందు దుక్కి లో డి ఏ పి 50kg, యూ రి య 15kg, పోటాష్ 15kg వేశాను తరువాత 15 రోజులకు ఏమి వెయ్యమంటారు ఇప్పుడు chellamin zinc వాడ వచ్చా
వాడచ్చు
Urea 30kg
Chelamin gold 500gr
Marino gold 300gr
Per 1acre dose
కాలబోర్ అవసరం లేదా
అన్నా మీరు చెప్పిన జింక్ వి లింక్ పెట్టండి
I followed same dosage but did not get better results, many farmers told me do not use potash before planting.
Your land may be hot land
Get a soil test done
Brother madhi nagarkurnool dist madaggara aeris product available ledu ekkada dorukuthayo cheppandi please....
7680075696
20-20 ఎన్ని బస్తాలు వాడాలి బ్రదర్.. ఎకరానికి
Asalu 20.20.veyaku
DAP 1bag vesuko brother manchidi
Total fertilizers yakkada dorukuthai
Fertilizer shop lo
28-28 acre ki entha veyyali bro
1bag
@Bharathraithubadi 1 bag saripotunda bro andulo 28 percent matrame untundi kada bro baasvaram.. D A P lo 46 percent untundi adi kuda 1 bag veyamantaru kada
వరికి 16-16-16 తో కలిపి చిలేటెడ్ మైక్రోన్యూ ట్రైన్స్ వేయవచ్చు నా 👍🤝🌹
Vesukovacchu
ఎండోమికా కంపెన్ పేరు అన్నా
Aries company
Bharat గారు మీరు చెప్పిన మందులు అందుబాటులో ఉంటాయా ఎక్కడ దొరుకుతాయి
ఉంటాయి
మీకు దగ్గరి లో ఉన్న ఫర్టిలైజర్ షాప్ లో అడగండి
Anna tamota crop ki kuda time table cheppandi plz
Ok 👍
అన్న... బసల్ డోస్ వెయ్యలేదు నాటు వేసి 3రోజులు అయింది. ఇంకో మూడు రోజులలో మొదటి డోస్ వేద్దాము అనుకుంటున్నా ఏమి వెయ్యాలి అంటారు
28.28.0 1bag
Agromin soil 10kg
Endomyco 125gr
Per 1acre dose
మీరు చెప్పిన మందులు మా సైడు కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు సార్ మీరు అడిగినవి లేవు వాటికి సంబంధించినవి తీసుకోండి అని వేరే కంపెనీ మందులు ఇస్తున్నారు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు
Me area ekkada anna
Ok video cheyandi bro
Ok🤝
బ్రో..ఈ విధానం దాళ్వా కి మరియు తొలకరికి కూడానా?
అర్ధం కాలేదు మీ క్వశ్చన్
One more plz
Ekkada dorkuthayi
Fertilizer shop lo
Ok bro
🤝👍🥰
Hi bro drum seeders ki time table cheppara
మొదటి డోస్ సేమ్ టూ సేమ్
After dose koncham timing change untadi
Video chestanu bro❤️
భరత్ గారు మీరు చేపిన విదముగా మదులు వాన కాలం ఎరువులు వాడను పాట నా సౌడ్ భూమిలో కూడా నాకు పంట బాగా వచ్చింది కానీ ఈ చలి కాలంలో మోటార్ రిపర్ వల 34వ రోజు పొలం వేసుకునను పిలకలు ఎకువ వస్తాయా మరి నాకు ఇపుడు
Thank you ❤️
And
Same vudeo lo cheppina vidanga vadandi
అన్నీ కలిపి మొత్తం ఖర్చు ఎకరాకు ఎంతవుతుంది?
Ledhandi
Anni vivaralu cheppina clear ga
Meeri video malli chusi cheppandi mottam
Khammam lo ye shop lo dhorukuthavi
Balaji trader's
Railway get daggara khammam
Tq for reply
మందులు కూడా em kottalo cheppu anna
Ok anna🤝
ఎండ్ల కాలం కూడా ఇలానే చేయవచ్చు అన్న
Dose's change avutai
అన్న మేము వడ్లు చళ్ళుతున్నాం ఎలా ఫాలో కావాలి
మొదటి డోస్ సేమ్ టూ సేమ్ అన్న
ఆఫ్టర్ కొంచం చేంజ్ ఉంటది
వీడియో చేస్తాను మీ కోశం
@@Bharathraithubadi tq anna oka video cheyandi
Pilukalu raavali ante
Marino gold 300gr
Calbor 10kg
Urea 30kg
Per 1acre dose
Better tiller's vastai
ఎండో మైకో ఎక్కడ దొరుకట్లె ఎక్కడ
Aries company employee va nuvvu technical name cheppale kani Company name cheppoddu
Yes i am employee
Nenu video lo chepoina prodacts 100% quality vi
భరత్ గారు మీరు ఓన్లీ aries product నీ మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు
రిజట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి చెపుతున్న
నేల పిహెచ్ లెవెల్ ఎండాకాలం కూడా మీరు చెప్పింది సెట్ అయిద్దా అన్న
Changes untai Dose's
యూరియా ఎక్కువ వడం వల్ల వరి పడుకుంటుంది brother
Yes
So urea limited use cheyali
చౌడు నేలల్లో కూడా మీరు చెప్పినట్టు వాడవచ్చా. నాటు వేసి 25 డేస్ అవుతుంది
వాడచ్చు
నేల పిహెచ్ లెవెల్ రావాలంటే ఏం చేయాలన్నా
భూసారా పరీక్ష చేపించండి అన్న
రిపోర్ట్ ఆధారంగా ph లెవల్
బెటర్ గా చేసుకోవచ్చు
నామిని గోల్డ్ గడ్డి మందు తో పాటు పొటాష్ 0 0 50 , జింక్ అగ్రోమిన్ మాక్స్ కలిపి స్ప్రే చేయచ్చ
Vadu
ఎండో మైక్. Price ఎంత
600/-
కోయ కాళ్ళ మీద డిఏపి చల్లిన , తర్వాత నాలుగు సార్లు దుక్కి దున్ని 4 డేస్ కి నాటు పెట్టిన ...అట్లా చల్లడం వల్ల మందు బాగా పనిచేస్తుందా తమ్ముడు
Vada vidanam wrong
పనితనం దగ్గిపోతది అన్న
Anna Sana rakalaku kuda miru chepina vidaga vadavacha seed rakalu knm1638knm733
Same anna🥰
నారు గ్రోతు పెరగడానికి ఏమి మందులు ఇవ్వాలి చెప్పండి ప్లీజ్ కామెంట్
Chelamin plus 25gr
Marino 50ml
Per pump dose
ఎండ మైక్ దాని డీటెయిల్స్ అది ఎక్కడ దొరుకుతుంది ఫోన్ నెంబర్
పూర్తి వివరాలు మన ఛానల్లో ఉంది చుడండి
And
Meeku enni kavalo cheppandi
కాల్ బోరో కి బదులు CMS వాడ వచ్చ
Better result kavalante
Calbor best
Anna ni peetu plz
Only comment's plz🥰
మీ వీడియో ఎటువంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావ్
Super
Thank you❤️
నామిని గోల్డ్ గడ్డి మందు తో పాటు పొటాష్ 0 0 50 , జింక్ అగ్రోమిన్ మాక్స్ కలిపి స్ప్రే చేయచ్చ
No
No
@@Bharathraithubadi
Potash 0 0 50 tho gaddi mandhu spray cheyachha
No
వరి లో ఊడ్పు కాకుండా,ఎదజల్లినప్పుడు షెడ్యూల్ ఎలా