వరిలో దారుక కలుపు-ఇది కొడితే అంతా అదుపు|paddy successful herbicide(Novixid)|by karshakanestham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 170

  • @kondalpandhiri
    @kondalpandhiri 11 หลายเดือนก่อน +8

    200 liters నీటిలో అంటే 10 తైవాన్ పంపులు కొట్టడం అసాధ్యం 100 liters సరిపోతుంది

  • @kalledavenkatesh1528
    @kalledavenkatesh1528 6 วันที่ผ่านมา

    Karjura kalupu mandhu vari lo nivarana mandhu chepandi

  • @nareshmudhiraj7087
    @nareshmudhiraj7087 11 หลายเดือนก่อน +3

    Annagaru namaskaram vari natu vesi 25days avutundi elanti growth ledhu. Kothha acchukattu humic acid urea and ammonia tho kalipi challanu and Zink kuda pichikari chesanu growth kanipinchadam ledhu and vesina karra vesinattte undi sagam madulu diniki malli em mandulu veyamantaru mi salahalu suchanalu ivvandi please

  • @anjaneyulurajaboina3372
    @anjaneyulurajaboina3372 11 หลายเดือนก่อน +1

    సంక్రాతి శుభాకాంక్షలు 💐💐అన్నగారు

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 11 หลายเดือนก่อน

    Happy sankranthi sir 🌹🌹🌹

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      థాంక్స్ తమ్మీ 🙏🙏🙏

  • @Zaheer1989
    @Zaheer1989 11 หลายเดือนก่อน

    అన్న గారూ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
    అన్న గారూ కలుపు మందు spery చెయ్యడం ద్వారా వరి పంటకి దిగుబడి ఏమైనా తగ్గొచ్చా లేక దిగుబడి పైన ప్రభావం ఏం వుంటుందా ఉండదా

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      జహీర్ థాంక్స్ తమ్మీ. కలుపు మందు వల్ల ఏమీ ప్రాబ్లమ్ లేదు తమ్మీ. అట్లంటే ఏ రసాయన మందులు కొట్టొద్దు.

  • @rajsekhar4654
    @rajsekhar4654 11 หลายเดือนก่อน +1

    First spray ki purugumandulu growhing ki manchi mandulu chepandi annagaru

  • @malleshamcheera5077
    @malleshamcheera5077 11 หลายเดือนก่อน +8

    BAYER కంపెనీ. COUNCIL activ కూడ బాగానే పనిచేస్తున్నది..అన్న సంక్రాంతి శుభాకాoక్షలు

  • @madipalliramesh3254
    @madipalliramesh3254 11 หลายเดือนก่อน +1

    అన్నా మీ వీడియోలు సూపర్ ఉంటాయి అన్న నేను నాటు వేసి 17 రోజులు అవుతుంది చాలా సన్నగా నారు లాంటి గడ్డి పడ్డది అన్న ఫస్ట్ గడ్డి మందు కొట్టాలా లేకపోతే ఇంకా గులకలు యూరియా చలానా ప్లీజ్ చెప్పండి అన్న

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      గడ్డిమందు కొట్టండి, రెండు రోజుల తర్వాత యూరియా చల్లండి

  • @nanduburra8484
    @nanduburra8484 11 หลายเดือนก่อน

    Happy sankranthi అన్నగారు

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      థాంక్స్ తమ్మీ 🙏.

  • @Profesionalvideography
    @Profesionalvideography 11 หลายเดือนก่อน +5

    Novixed 500ml 1ఎకరాకు ఎన్ని పంపులు స్ప్రే చేయాలి సార్. హ్యాపీ సంక్రాంతి...🎉

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      8నుండి 10పంపులు అయేలా చూడండి.

  • @RamachandraiahBantu
    @RamachandraiahBantu 11 หลายเดือนก่อน +3

    కర్షక నేస్తం అన్నా... సంక్రాంతి శుభాకాంక్షలు నేను వరి నాటు వేసి 20రోజులు అవుతుంది. మొదటి దపా యూరియా వేసినాను;ప్రస్తుతం అక్కడక్కడ దారుక;తుంగ లాంటి కలుపు మొలిచింది వీటికి ఎ లాంటి మందులు కొట్టాలి? అలాగే Barroz గుళికలు ఎప్పుడు వేయాలి? దయచేసి వివరించండి సార్...

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      Barroze గుళికలు ఇప్పుడు వేయండి. తుంగ, దారుక అంటున్నారు కావున novixid అయినా,, novelact అయినా 20రోజుల లోపు స్ప్రై చేయండి.

  • @sravanthigunti4279
    @sravanthigunti4279 11 หลายเดือนก่อน

    Meeruu spry chesendhee. Chupedethee baguntedhee sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      సరే నండి.

  • @HONYY23
    @HONYY23 11 หลายเดือนก่อน +1

    సార్ నమస్తే, సంక్రాంతి శుభాకాక్షలతో, సార్ నేను వరి పొలం లో ,నాటు వేసే సమయం లో DAP మరియు జింక్ సల్ఫేట్ 33% కలిపి చల్లాను దీని వలన ఏమైనా ప్రాబ్లం వస్తుందా ,ఒక వేళ వస్తే ఎలా నివారించాలి..దయ చేసి సలహా ఇవ్వగలరు, నేను 02-01-2024 రోజున నాటు వేశాను...

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      తమ్మీ జింక్ +dap కలుపకూడదు. అయితే ఏదైనా ఒకవిదంగా మారుతాయి (dap జింక్ గానో,, జింక్, dap గాని మారుతుంది )ప్రాబ్లమ్ లేదు.

  • @user-ni6bw3xk9m
    @user-ni6bw3xk9m 11 หลายเดือนก่อน

    బాబాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      🙏🙏🙏థాంక్స్.

  • @ganeshab999
    @ganeshab999 5 หลายเดือนก่อน

    Agri mento Mahesh katkam manchi cheppyari ....agri mentor chennel manchidi

  • @ashalathathota1036
    @ashalathathota1036 11 หลายเดือนก่อน +1

    Bentula veste kada

  • @pabbulasyagoud4971
    @pabbulasyagoud4971 11 หลายเดือนก่อน

    Screen meda chemical bottile photos vachelaga chudandi anna happy sankranti

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      థాంక్స్ తమ్మీ ఓకే.

  • @marrivenkat5892
    @marrivenkat5892 11 หลายเดือนก่อน +1

    Super anna garu
    Happy sankranthi

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      థాంక్స్ తమ్మీ 🙏🙏🙏

  • @nareshking6756
    @nareshking6756 4 หลายเดือนก่อน

    Crystal creaker ela untadi

  • @ayyappa1841
    @ayyappa1841 4 หลายเดือนก่อน

    అన్న నేను నాటు వేసి 18 రోజులు ఐతుంది కలుపు మధు స్ప్రే చేదాం అటె వనల్ వసుతునఈ కలుపు 3 ఇచ్చులు తుగా పెరిగినది దాని నివారణకు ఏమని పరిష్కారం చెప్పు అన్న ప్లీజ్

  • @vasu1918
    @vasu1918 11 หลายเดือนก่อน

    సంక్రాతి శుభాకాంక్షలు అన్నగారు.....

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      థాంక్స్ తమ్మీ.

  • @VenuGopal-ty5ec
    @VenuGopal-ty5ec 11 หลายเดือนก่อน +1

    Anna ma deggra e mandu dorakadam ledu daruka povadaniki inka edaina manchi mandu unte cheppagalaru novlect kuda dorakadam ledu

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      అసర్ట్ నామిని గోల్డ్ దొరుకుతాయి కొట్టండి.

    • @VenuGopal-ty5ec
      @VenuGopal-ty5ec 11 หลายเดือนก่อน

      Ok thank you for ur replay anna garu

  • @ravitejajadi5765
    @ravitejajadi5765 11 หลายเดือนก่อน

    20 day's avuthundhi ..e mandhulu veyyali anna....❤

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      నేను చేసిన ఈ రెండు వీడియోల్లో ఏ మందులైనా ఓకే.

  • @ramanjireddypulusu9764
    @ramanjireddypulusu9764 11 หลายเดือนก่อน +1

    నామిని గోల్డ్ మరియు ఇతర కలుపు మందులకు బదులుగా మీరు చెప్పిన దీన్ని వాడుకోవచ్చా

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน +1

      అన్నిరకాల గడ్డి పోతుంది. దారుక మరీ విపరీతంగా ఉంటే novelact కొట్టండి.

  • @bollaboinarajender1654
    @bollaboinarajender1654 11 หลายเดือนก่อน +1

    అన్నగారు నమస్తేఅపిల్గు+కలుపు మందు కలిపి స్ప్రే చేయొచ్చా

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      చేయకుంటే మంచిది. కూలీల ప్రాబ్లముంటే కలపండి.

  • @Bharath_TV
    @Bharath_TV 11 หลายเดือนก่อน

    Happy Sankranthi

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      థాంక్స్ 🙏🙏🙏

  • @mahi_-yw7wt
    @mahi_-yw7wt 11 หลายเดือนก่อน

    Vari lo potta dasha lo nano urea + 0-0-50 potash kalipi spray cheyyachaa

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน +1

      నానో యూరియా పొట్ట దశలో కొడితే, ఇంకా కొద్దిగా సమయం తీసుకుంటుంది (ఈనడానికి )13.0.45కొట్టండి. యూరియా లైట్ గా చల్లండి.

  • @ramachandrareddy5008
    @ramachandrareddy5008 11 หลายเดือนก่อน

    Tq brother 🎉

  • @sureshreddygangasaram1237
    @sureshreddygangasaram1237 4 หลายเดือนก่อน +1

    ఈ నోవాక్సిడ్ మీరూ చెప్పారని నేను వాడి చూసాను పని చేయలేదు వెస్ట్ మందు డబ్బులు కూడా చాల ఎక్కువ1500 rupees ఒక ఎకరానికి మీరు ఈ వీడియోని డెలిట్ చేయండి దయచేసి

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 หลายเดือนก่อน

      సురేష్ రెడ్డి గారు, ఒక్కొక్క గడ్డి కొన్ని మందులకే పోతుంది.

  • @Nareshyadav-kf9sv
    @Nareshyadav-kf9sv 11 หลายเดือนก่อน +1

    అన్న గారు వరిలో 2,4 D sodium salt 80%wp మందు కలుపు నివారణకు వాడవచ్చా..బొద్దు(బ్రమ్మ తుంగ)బాగా వుంది..

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      2,4d వొద్దు తమ్మీ.

    • @Nareshyadav-kf9sv
      @Nareshyadav-kf9sv 11 หลายเดือนก่อน

      @@KarshakaNestham ఎందుకు అన్న

    • @vamshikrishnasaragandla2225
      @vamshikrishnasaragandla2225 11 หลายเดือนก่อน

      Tunga ki excellent ga work chestunnadi

    • @Nareshyadav-kf9sv
      @Nareshyadav-kf9sv 11 หลายเดือนก่อน

      @@vamshikrishnasaragandla2225 ఏ మందు బ్రో

  • @eppavenkatesh750
    @eppavenkatesh750 11 หลายเดือนก่อน

    Babai garu mamauluga ithe syngenta rifit plus challinamu okna

  • @burugupallymounika3327
    @burugupallymounika3327 11 หลายเดือนก่อน

    సార్ నమస్కారం మేము నాటు వేసి 42days అవుతుంది ఫస్ట్ టైం గంట మందు కలిపి చెల్లినాను సెకండ్ టైం యూరియా ఎన్ని రోజులకు చల్లాలి చెప్పగలరు

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      60days కు చల్లండి, దాంట్లో హ్యూమిక్ ఆసిడ్ కలపండి.

  • @venkataswamydumpala1958
    @venkataswamydumpala1958 11 หลายเดือนก่อน +1

    Yekada dhorukuthundhi anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      ప్రధాన నగర పెద్ద షాపుల్లో అడగండి.

  • @gangamsudhakar9035
    @gangamsudhakar9035 11 หลายเดือนก่อน +1

    Vari natu vesi 20 days అవుతుంది బొంత మొలిచింది చాలా a mandhu కొట్టాలి యూరియా చల్లక కొట్టల చల్లినక

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน +4

      మందు కొట్టిన తరువాత చల్లండి. అసర్ట్ +నామిని గోల్డ్ అయినా,, novixid అయినా,, novelact అయినా కొట్టండి 👌.

  • @manginapallisrinivas1324
    @manginapallisrinivas1324 11 หลายเดือนก่อน +1

    Photo petandi

  • @venkataswamydumpala1958
    @venkataswamydumpala1958 11 หลายเดือนก่อน

    Anna namaste ma varilo dharga gaddi bagavundhi parishkaram thelupagalar natu vesi 12 days ayindhi

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน +1

      Novalact కొట్టండి (కోర్టెవా వాళ్లది ).

  • @rjedits9276
    @rjedits9276 11 หลายเดือนก่อน

    Anna garu drone sprayer tho novixid kottoccha

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      డ్రోన్ తో వద్దు మందు పడదు.

  • @anjaneyulurajaboina3372
    @anjaneyulurajaboina3372 11 หลายเดือนก่อน

    అన్న 🙏 ఇందులో నామిని గోల్డ్ మిక్సీంగ్ అవసరం లేదా

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      తమ్మీ నామినిగోల్డ్ అవసరం లేదు.

  • @SatishKolipaka-f2p
    @SatishKolipaka-f2p 11 หลายเดือนก่อน

    అన్న ఈ మందు పిచికారి చేశాక ఎన్ని రోజులకు యూరియా చల్లాలి చెప్పండి

  • @vamsikrishna4992
    @vamsikrishna4992 11 หลายเดือนก่อน

    Happy Sankranti Anna ❤

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      థాంక్స్ వంశీకృష్ణ.

  • @Shiva-gy9yg
    @Shiva-gy9yg 4 หลายเดือนก่อน

    గురువు గారు కలుపు మందు స్ప్రింగ్ చేసినక పురుగు మందు స్ప్ర చేయాలి

  • @kalvasathish4573
    @kalvasathish4573 11 หลายเดือนก่อน

    Anna pr 126 naru posam three days aithe natu vestham but agithegulu baga vachindhi ....native amister top kotina control avthundha

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      ట్రై సైక్లేజోలు కొట్టండి.

  • @SatishKolipaka-f2p
    @SatishKolipaka-f2p 11 หลายเดือนก่อน

    అన్న మందు పిచికారి చేశాక ఎన్ని రోజులకు యూరియా చల్లాలి చెప్పండి అన్న

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      మందు కొట్టిన ఒక రోజు తరువాత నీళ్లు పెట్టి, మరుసటిరోజు చల్లండి.

  • @mahi_-yw7wt
    @mahi_-yw7wt 11 หลายเดือนก่อน

    Vari natu vesi 20 days aythundhii kalupu kanipisthundhii kalupu mandu spry cheyyacha

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน +2

      చేయండి 👍👌.

  • @surendertudum7072
    @surendertudum7072 11 หลายเดือนก่อน +2

    అన్నగారు నమస్తే,పొలాల గట్ల చుట్టూ విపరీతంగా ఎలుకలు తవ్వుతున్నాయి,దీంతో గట్లు మొత్తం కులిపోతున్నాయి,దయచసి చిన్న ఉపాయం చెప్పండి అన్నగారు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน +2

      బియ్యంలో ఏమీ కలపకుండా గట్ల వెంబడి ఒకరోజు పెట్టండి,2వ రోజు కొద్దిగా సిమెంట్ కలిపిన బియ్యాన్ని పెట్టండి. మొత్తం చస్తాయి (ఖర్చు లేని పని )🙏.

  • @rajakeelapattu
    @rajakeelapattu 11 หลายเดือนก่อน

    4va dapa urea ( 4 bags ) + mop ( 2 bags) eruvulu 3 acres veyacha anna ? ee year RNR15048 maa area 40 rojulaki ennu kanipistundi chala polalallo. so konechem eruva dose penchadam valla panta balamchestundi kavuna veyachu antaara ?

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      వేయండి. కొద్దిగా ఎరువులు పెంచితే తేడావుంటుంది 👌.

  • @mohammedabduleliyas541
    @mohammedabduleliyas541 3 หลายเดือนก่อน

    30 nuchi 40 days varaku kalapu nu vaadavachcha

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 หลายเดือนก่อน

      ఎంతైనా పోవడం కష్టమే తమ్మి.

  • @gangadharreddy4720
    @gangadharreddy4720 11 หลายเดือนก่อน

    Polam lo nachu ni tholaginchadaniki.....emaina suchanalu cheppandi anna garu

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      నాచు కొద్దిగా, కష్టమే గంగాధర్.

  • @Ilovemyindianformars
    @Ilovemyindianformars 11 หลายเดือนก่อน

    Novlect good is results anna garu
    Happy sankraanti

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      థాంక్స్ తమ్మీ, దారుక మరీ విపరీతంగా ఉంటే novelact బెస్ట్ 🙏.

  • @rajsekhar4654
    @rajsekhar4654 11 หลายเดือนก่อน

    First sprayki purugu and growthinhmandiulu cheppu anna please 2nd msg no replay

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      అగ్రోమిన్ మాక్స్ +అంప్లిగో కొట్టండి తమ్మీ.

  • @rahulthotamalla8320
    @rahulthotamalla8320 11 หลายเดือนก่อน

    సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీరు చెప్పిన కలుపు మందు ఒక ఎకరాలు అవుతుంది దయచేసి చెప్పగలరు సార్

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      థాంక్సండీ, ప్రశ్న అర్ధంకాలేదు. ☝️

    • @rahulthotamalla8320
      @rahulthotamalla8320 11 หลายเดือนก่อน

      మీరు చెప్పిన కలుపు మందు ఒక ఎకరానికి ఎంత అవుతుంది రేటు

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 11 หลายเดือนก่อน

    Sir BPT 5204 వరి పైరు వెన్ను పలుపొసుకొనే దసె దోమలు నివారణకు vistoria స్ప్రే చేసి 3 రోజులు అయ్యిన పిల్ల దోమలు ఉన్నాయి, మందు సరైన మొతాదు (50 grams- 150 లీటర్ నీరు ) వాడాను, మరలా ఏమైనా spray చేయాలా

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      దానికన్నా చెస్ కొట్టండి తమ్మీ. అది ఒక నెలవరకు పనిచేస్తుంది.

  • @kemidimadhu2075
    @kemidimadhu2075 11 หลายเดือนก่อน

    1 view

  • @yadagirivemula4566
    @yadagirivemula4566 4 หลายเดือนก่อน

    Sprey cheyakunda yurea lo kalliphi challadam rada anna

  • @Ravi-ds3hg
    @Ravi-ds3hg 11 หลายเดือนก่อน

    ala company name cheppandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      Corteva కంపెనీ.

  • @Srinivasreddy-dj8fj
    @Srinivasreddy-dj8fj 11 หลายเดือนก่อน

    Yerra vari antaru wanaparthy

  • @harishreddylambu2316
    @harishreddylambu2316 11 หลายเดือนก่อน

    Hi Anna ph50 granules valla uses enti

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      Ph50అనేది పోషకాలకు సంబంధించినది.

  • @v......v9324
    @v......v9324 11 หลายเดือนก่อน

    50 రోజుల కలుపు ఎలా పోవాలి sir...kalupu తిరిగి పుట్టింది కలుపు

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      Novlect కొట్టండి. 👌

  • @GangaRam-zs2wd
    @GangaRam-zs2wd 11 หลายเดือนก่อน

    Lenth ykkuva lekundacheppandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      సరే గంగారామ్.

    • @govardhanreddy8493
      @govardhanreddy8493 11 หลายเดือนก่อน

      7 mints vishayanni chuddaniki samayam ledha mithrama

    • @govardhanreddy8493
      @govardhanreddy8493 11 หลายเดือนก่อน +1

      Free ga service thammudu... Oka vishayanni theliyajesinappudu klupthanga cheppadam valla time peruguthundhi..oka vishayanni nerchukovadam.kosam antha opika lekapothe ela thammudu...

  • @padambalakrishn2196
    @padambalakrishn2196 4 หลายเดือนก่อน

    Leetarenattacapall

  • @vinodreddy3559
    @vinodreddy3559 11 หลายเดือนก่อน +1

    Dram seed vesanu nenu appudu dap veyyale appudu Veskovachu malli

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      20.20. వేయండి. బెటర్.

  • @rajulekkala5572
    @rajulekkala5572 8 หลายเดือนก่อน

    ఒలిపిడీకి work avthundha

  • @Nareshyadav-kf9sv
    @Nareshyadav-kf9sv 11 หลายเดือนก่อน

    అన్న రెల్లు గడ్డి (నక్క తోక గడ్డి) పోతుందా ఈ మందుకు

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      నక్కతోక గడ్డి అంటే అర్ధం కావడంలేదు తమ్మీ.

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 5 หลายเดือนก่อน

      చీపురు గడ్డి హైట్ ఐదడుగులు పెరుగుతది​@@KarshakaNestham

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 4 วันที่ผ่านมา +1

      Novixid ki podu, novalect ki pothundi

  • @kaverithuppudu7185
    @kaverithuppudu7185 11 หลายเดือนก่อน

    Good morning sir
    వరిలో కలుపు నివారణ కోసం ఎ ముందు బెటర్, council active+naminee gold,
    ....vivaya+naminee gold,
    Assert+naminee gold చెప్పండి సార్

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      అసర్ట్ +నామిని గోల్డ్ కొట్టండి.

  • @srinivasuppalapati6929
    @srinivasuppalapati6929 11 หลายเดือนก่อน

    గుర్రపు డెక్క కు ఏ మందు కొట్టాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      చూడాలి శ్రీనివాస్.

  • @nagarajuadumala2658
    @nagarajuadumala2658 11 หลายเดือนก่อน

    ఆ గడ్డి ఫొటోస్ ఉంటే వీడియో కి ఆడ్ చేస్తే బాగుండు అన్న మాపోలం లాస్ట్ ఇయర్ బాగుండే ఒక రకం కలుపు ప్రాబ్లం అదే ఇది ఆ అని మాకు ఒక క్లారిటీ వస్తుండే

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      అలానా నాగరాజు గారు.

  • @sairajvadluri4155
    @sairajvadluri4155 11 หลายเดือนก่อน

    Madhi oka manavi ma polam mandhu ni micros. Gantamadhu ni challanu ala prabavam chuputhundhi please please reply me

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      ఏమీకాదు బాగానే ఉంటుంది.

  • @arukalaprabhakar8520
    @arukalaprabhakar8520 5 หลายเดือนก่อน

    Garuka gaddiki pani chestundha

    • @KarshakaNestham
      @KarshakaNestham  5 หลายเดือนก่อน

      చేస్తుంది.

  • @myakalamahipal2827
    @myakalamahipal2827 11 หลายเดือนก่อน +1

    Anna Naa polam లో
    గడ్డి చాలా సమస్య గా ఉంది
    అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు చనిపోతున్నాఇ కానీ. ఒక నక్క తోకల గడ్డి జాతి పోవడం లేదు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน +1

      నేను వీడియో లో చెప్పిన novixid అయినా,, novelact (halauxifen methyl +cyhalofopbutyl )అయినా కొట్టండి మొత్తం పోతుంది.

    • @myakalamahipal2827
      @myakalamahipal2827 11 หลายเดือนก่อน

      Novixid vadinam ఉపయోగం లేక పోయింది

    • @myakalamahipal2827
      @myakalamahipal2827 11 หลายเดือนก่อน

      Assert.vivaya. novixid.
      Eroz strong
      కొరియన్ liquid kuda vadinam

    • @myakalamahipal2827
      @myakalamahipal2827 11 หลายเดือนก่อน

      Mee mail or phone number ivvandhi pics send chesta
      కలుపు గడ్డివి

    • @gannahari4643
      @gannahari4643 11 หลายเดือนก่อน

      Bayer company ricestar kottandi ganupula gaddi ki

  • @pradeepreddy5893
    @pradeepreddy5893 11 หลายเดือนก่อน

    నేను వరి నాటు వేయకుండా మక్కలు వేసుకున్న ధారక గడ్డి వలన

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      ఈ సారి దాధాపుగా అందరూ మక్కవేశారు.

    • @nadukudagangareddy1651
      @nadukudagangareddy1651 11 หลายเดือนก่อน

      Nenu 3 yekars makka vesanu

  • @baddulamalleshamyadav7053
    @baddulamalleshamyadav7053 11 หลายเดือนก่อน +1

    Novixed kanna novalact dovecompany bettar cast 1900 akaramiki

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      అవునా మల్లేశన్న 🙏.

  • @nageswarraobandaru6430
    @nageswarraobandaru6430 5 หลายเดือนก่อน

    అన్న ఫోన్ నెంబర్ చెప్పగలరు

  • @karanammuralikukunoor3614
    @karanammuralikukunoor3614 5 หลายเดือนก่อน

    ఓడిపిలి కి మందు ఉన్నదా?

    • @KarshakaNestham
      @KarshakaNestham  5 หลายเดือนก่อน

      పెనాక్సీసులం కొట్టండి లేదా నామినిగోల్డ్ +అసర్ట్ స్ప్రై చేయండి.

  • @gunukondababu2884
    @gunukondababu2884 4 หลายเดือนก่อน

    Ni no petu,polam karab inadi

  • @nageswarraobandaru6430
    @nageswarraobandaru6430 5 หลายเดือนก่อน

    అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పగలరు

  • @మనవ్యవసాయం-ణ7చ
    @మనవ్యవసాయం-ణ7చ 11 หลายเดือนก่อน

    అసర్ట్ కొట్టిన తర్వాత ఎన్ని రోజులు నీళ్లు పెట్టాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      కొట్టిన తెల్లారి కాక, మరుసటి రోజు పెట్టండి.

    • @మనవ్యవసాయం-ణ7చ
      @మనవ్యవసాయం-ణ7చ 11 หลายเดือนก่อน

      సర్ మిరప తోటలలో గ్రోత్ సరిగా లేదు పోతా కథ సరిగా లేదు ఏం చేయమంటారు

  • @ravinderdaram6474
    @ravinderdaram6474 5 หลายเดือนก่อน

    Indulo no mini gold kalapala

  • @baddulamalleshamyadav7053
    @baddulamalleshamyadav7053 11 หลายเดือนก่อน

    Novixed daruka potaledu

  • @parashurambhumula8132
    @parashurambhumula8132 11 หลายเดือนก่อน

    Anna me phone number kavalli

  • @nakrekantiramesh1882
    @nakrekantiramesh1882 11 หลายเดือนก่อน +1

    సంక్రాంతి శుభాకాంక్షలు అన్నగారు💐💐

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      తమ్మీ థాంక్స్ 🙏🙏🙏

  • @SatishKolipaka-f2p
    @SatishKolipaka-f2p 11 หลายเดือนก่อน

    అన్న ఈ మందు పిచికారి చేశాక ఎన్ని రోజులకు యూరియా చల్లాలి చెప్పండి

    • @sathishbusam
      @sathishbusam 11 หลายเดือนก่อน

      కనీసం 7 రోజుల తరువాతే....

  • @nagarajuadumala2658
    @nagarajuadumala2658 11 หลายเดือนก่อน +1

    ఆ గడ్డి ఫొటోస్ ఉంటే వీడియో కి ఆడ్ చేస్తే బాగుండు అన్న మాపోలం లాస్ట్ ఇయర్ బాగుండే ఒక రకం కలుపు ప్రాబ్లం అదే ఇది ఆ అని మాకు ఒక క్లారిటీ వస్తుండే