గతకాలమంతా నీ నీడలోన || 2022 New Year Song||Rev.Samson Veruva || Renju| Prasanth P||Yedidyah Pictures

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • గతకాలమంతా నీ నీడలోన || 2022 New Year Song||Rev.Samson Veruva || Renju| Prasanth P||Yedidyah Pictures
    Lyrics, Tune, & Produced by: Rev. Samson Veruva
    Music : Bro.Prasanth Penumaka
    Sung by :Renjumon KK
    Rhythms : Nishanth P
    Guitars/Mandolin : Sunand Anantarapu
    Violin : Balaji Teke
    Woodwinds : Lalit Talluri
    Vocals Recorded @ Shades Studio, HYD
    Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
    Digitally Mastered @ Judson Studios, Chennai by Judson Solomon
    Special Thanks to : Bro.Nisanth Penumaka &
    Bro.Krupakar ( Kanna)
    Dop : Ravi
    Edit & Vfx : Yedidyah Pictures ( Nani )
    #SamsonVeruva
    #Renjumon
    #PrasanthPenumaka
    Subscribe the Channel: / @samsonveruva
    గతకాలమంతా నీ నీడలోన కృపచూపి మము దాచినావు
    గత వత్సరమంతా నీ జాడలోన కరుణించి మము కాచినావు
    నీ దీవెనలే మాకు కురిపించి
    నీ తలంపులే మాలో నెరవేర్చి
    తోడుగా ఉండి నడిపినావు
    అండగా ఉండి నడిపినావు
    క్షణము ప్రతి క్షణము నీ ధ్యానం
    దినము ప్రతి దినము నీతో పయనం
    ఘడియ ప్రతి ఘడియ నీ వదనం
    చూడాలని చేరాలని అంతర్మదనం
    ధరియింపజేశావు దయాకిరీటం
    వాగ్ధానమిచ్చావు జీవ కిరీటం
    తోడుగా ఉండి నడిపినావు
    అండగా ఉండి నడిపినావు
    వారము ప్రతి వారము నీ ధ్యానం
    మాసము ప్రతి మాసము నీతో ప్రయాణం
    ఏటా ప్రతి ఏటా నీ నామ గానం
    చూడాలని చేరాలని నీ సన్నిధానం
    ధరియింపజేశావు దయాకిరీటం
    వాగ్ధానమిచ్చావు మహిమ కిరీటం
    తోడుగా ఉండి నడిపినావు
    అండగా ఉండి నడిపినావు

ความคิดเห็น • 151