KALPANA New Song about Manipur Violence / 2023 Latest Telugu song / VKR Songs /@VKRGOSPELMEDIA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
    For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92
    Lyrics:
    రత్నాల కొండల్లో రగిలింది మారణకాండ
    ఈశాన్య రాష్ట్రంలో ద్వేషాల దమన కాండ (2)
    చల్లని పచ్చిక ధరణిలో ఆధిపత్య ధోరణి
    పచ్చని జాతుల మధ్య చిచ్చు పెట్టే బాణి
    తెగల మధ్య స్థాయికై చెలరేగిన వైరము
    మంటగలిసిపోయింది మానవత్వము
    మణిపురాన్ని కాల్చింది మతోన్మాదము
    దేశమా...... ఆలోచించుమా....
    మానవత్వము మరచిపోకుమా...
    1) మహిళలంటే గౌరవమని చాటిచెప్పే దేశం
    మహిళలనే బలిగొన్న ఈ రాక్షస రాజ్యం (2)
    ప్రాణాలకు విలువివ్వని మనిషి కర్కసత్వం
    మానాలను బలిగొన్న పరమ నీచ తత్వం
    భారతీయులంతా సోదరులే అంటూ..
    భారతీయమంతా ఏకత్వం అంటూ..
    నినదించే ఘనులంతా ఎటు పోయారు...?
    భరత మాత బిడ్డలనే చెరిచేసారు
    కడతేర్చారు
    దేశమా...... ఆలోచించుమా....
    మానవత్వము మరచిపోకుమా...
    2) తెల్లవాడి పాలనలో చవిచూసిన క్రూరత్వం
    నల్లవాడి పాలనలో తిరిగివచ్చే దౌర్భాగ్యం
    ఆడవారి మానాలు అడవి కాచే వెన్నెలాయే
    అణగారిన వర్గాలను అణచివేసే పాలనాయే
    పోరాడి సాధించిన స్వాతంత్య్రం అంటూ..
    ప్రాణాలను ధారపోసి సాధించినదంటూ...
    గర్వపడే ఘనులంతా గళమెత్తండి
    రాజ్యాంగ విలువలను కాపాడండి
    పాటించండి
    దేశమా...... ఆలోచించుమా....
    మానవత్వము మరచిపోకుమా...
    మరచిపోకుమా..
    3) మనుష్యులంత ఒక్కటే ఒక దేవుని పిల్లలే
    లోకంలో మతమన్నది మానవ కల్పితమే (2)
    మూలం మరువకు మనిషి నీ జననం మొన్ననే
    ఆయువు ముగియగనే నీ మరణం వెంటనే
    నీవుండే ప్రాంతము స్థిరము కాదంటూ...
    నీ ముక్తికి మార్గము మతము కాదంటూ...
    తెలియజేసే ధన్యులంతా దేశ ద్రోహులా...
    దైవత్వం బోధించే దైవ తనయులే
    నీ సోదరులే
    దేశమా...... ఆలోచించుమా....
    మానవత్వము మరచిపోకుమా...
    మరచిపోకుమా..
    కులము మతము కల్పితం
    ధనము, బలము పరిమితం
    లోకము, జనము అస్థిరం
    దైవము, స్వర్గము శాశ్వతం
    మరణముతో తెగిపోవును లోకముతో బంధము
    మరణం రాకముందే తెలుసుకో దైవ మార్గము
    ధరించుకో దైవత్వము
    VKR Song No: 63
    Title: " రత్నాల కొండల్లో రగిలింది మారణకాండ "
    Our Special thanks to:
    Chintu Brothers Bunga
    s/o BUNGA RAJESH (ISRAEL)
    Credits:
    Lyric, Tune: Dr. Y. Vijay Kumar
    Music: Prasanth Penumaka
    Vocals: Kalpana Raghavendar
    Percussions and Rhythms: Nishanth Penumaka
    Chorus: Priya & Feji
    Flute: Natarajan
    Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath
    Vocals Recorded @ Judson Studios, Chennai by Judson Solomon
    Digitally Mastered by Cyril Raj M
    Visuals and VFX: Yedidhyah Pictures (NANI)
    For More Details Contact to :
    Dr. Yalamanchili VijayKumaR (VKR).,
    Director: Christ Gospel Team India Ministries,
    Founder: VKR Charitable trust,
    Bible bible scholar., Preacher., Lyricist and Writer
    Mobile & WhatsApp No: 9000 90 91 92.
    For Support Needy People:
    Google Pay., Ponape., Paytm No: 9000 90 91 92
    and
    Bank Details:
    Y.VIJAY KUMAR,
    A/C No: 32911320430
    State Bank of India
    IFSC Code: SBIN0002789
    VKR Charitable Trust
    A/C No: 50200071650980
    HDFC BANK
    IFSC Code: HDFC0000741
    CHRIST GOSPEL TEAM
    A/C no: 50200027783242
    HDFC BANK
    IFSC: HDFC0000418
    మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.
    (BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
    PLEASE FEEL FREE TO CONTACT....

ความคิดเห็น • 771

  • @ammapremchander3858
    @ammapremchander3858 ปีที่แล้ว +64

    పల్లవి:రత్నాల కొండల్లో రగిలింది మారణకాండ
    ఈశాన్య రాష్ట్రంలో ద్వేషాల దమన కాండ||2||
    చల్లని పచ్చిక ధరణిలో ఆధిపత్య ధోరణి
    పచ్చని జాతుల మధ్య చిచ్చుపెట్టే బాణీ||2||
    తెగల మధ్య స్థాయికై చెలరేగిన వైరము
    మంటగలిసిపోయింది మానవత్వము
    మనిపురాన్ని కాల్చింది మతోన్మాదము.
    *దేశమా...ఆలోచించుమా....
    మానవత్వము మరచిపోకుమా మరచిపోకుమా. ||రత్నాల కొండల్లో||
    1చరణం:
    మహిళలంటే గౌరవమని చాటిచెప్పే దేశం
    మహిళలనే బలిగొన్న ఈ రాక్షస రాజ్యం||2||
    ప్రాణాలకు విలువివ్వని మనిషి కర్కసత్వం
    మానాలను బలిగొన్న పరమనీచ తత్వం
    భారతీయులంతా సోదరులే అంటూ
    భారతీయమంతా ఏకత్వం అంటూ
    నినదించే ఘనులంతా ఎటుపోయారు
    భరతమాత బిడ్డలనే చేరిచేసారు
    కడతేర్చారు.
    ||దేశమా||
    2చరణం:
    తెల్లవాడి పాలనలో చవిచూసిన క్రూరత్వం
    నల్లవాడి పాలనలో తిరిగివచ్చే దౌర్భాగ్యం||2||
    ఆడవారి మానాలు అడవికాచే వెన్నెలాయే
    అణగారిన వర్గాలను ఆణిచివేసే పాలనాయే
    పోరాడిసాధించిన స్వాతంత్య్రం అంటూ
    ప్రాణాలను దారపోసి సాధించినదంటూ
    గర్వపడే ఘనులంతా గళమెత్తండి
    రాజ్యాంగ విలువలను పాటించండి
    కాపాడండి.
    ||దేశమా||
    3చరణం:
    మనషులంతా ఒక్కటే ఒక దేవుని పిల్లలే
    లోకంలో మతమన్నది మానవ కల్పితమే||2||
    మూలం మరవకు మనిషి నీ జననం మొన్ననే
    ఆయువు ముగియగానే నీ మరణం వెంటనే
    నీవుండే ప్రాంతము స్థిరము కాదంటూ
    నీ ముక్తికి మార్గం మతము కాదంటూ
    తెలియజేసే ధన్యులంతా దేశ ద్రోహులా
    దైవత్వం బోధించే దైవ తనయులే
    నీ సోదరులే.
    ||దేశమా||
    4చరణం:
    కులము మతము కల్పితం
    ధనము బలము పరిమితం
    లోకము జనము అస్థిరం
    దైవము స్వర్గము శాశ్వతం
    మరణముతో తెగిపోవును లోకముతో బంధము
    మరణం రాకముందే తెలుసుకో
    దైవ మార్గము
    ధరించుకో దైవత్వము.

    • @SekharGUNDEPOGU-jb9yf
      @SekharGUNDEPOGU-jb9yf ปีที่แล้ว +3

      Song rasinanduku dannyavadalu brather

    • @RajuSagedi-fx4jh
      @RajuSagedi-fx4jh ปีที่แล้ว +1

      😢

    • @vijayakumari8143
      @vijayakumari8143 ปีที่แล้ว +2

      Very nice super song ❤❤❤

    • @musikewesley2007
      @musikewesley2007 หลายเดือนก่อน

      ఇంత అద్భుతమైన సాహిత్యం రాయడం మనిషిని వల్ల కాదు కేవలం దేవుని వల్లనే అవుతుంది వందనాలు అన్నగారు ఈ పాట హిందీ వెర్షన్ లో వస్తే కూడా బాగుండేది దేశమంతా తెలిసిపోయేది

    • @simhadrijanni2662
      @simhadrijanni2662 หลายเดือนก่อน

      🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @gokasrinu6503
    @gokasrinu6503 ปีที่แล้ว +99

    ఈ సాంగ్ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరినీ దేవుడు దీవించును గాక! ఆమెన్....

  • @poornak59
    @poornak59 ปีที่แล้ว +116

    పాట పాడిన కల్పన గారు కి మరియు పాటను రచించిన విజయ కూమార్ గారికి ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని దీవించు గాక

  • @kakalaanitha9949
    @kakalaanitha9949 ปีที่แล้ว +77

    అన్న మణిపూర్ లో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు... పాటలో భావం కూడా బాగుందన్న

  • @jbrcpdrgtm7013
    @jbrcpdrgtm7013 ปีที่แล้ว +23

    డాడీ మీరు వ్రాసిన పాట చాలా బాగుంది,
    ఈ మతోన్మాదులు ఈ పాట చూసి సిగ్గుపడ్డలి.

  • @BenuguAmosu
    @BenuguAmosu ปีที่แล้ว +104

    క్రీస్తు పేరట 🙏🙏🙏VKR బ్రదర్👮👮 అద్భుతమైన పాట కల్పన గారు అద్భుతంగా పాడింది 🇮🇳🇮🇳🇮🇳 భారత దేశ రక్షణ 🕊🕊కొరకు అద్భుతమైన సందేశం పాట 🎤🎤🎤రూపములో ఇచ్చారు మణిపూర్ ను స్వయంగా కళ్లకు కట్టినట్లు చూపించారు CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

    • @ramachandra857
      @ramachandra857 ปีที่แล้ว +2

      ప్రైస్ ది లార్డ్ వందనాలు

    • @BenuguAmosu
      @BenuguAmosu ปีที่แล้ว +2

      @@ramachandra857 క్రీస్తు పేరట 🙏🙏🙏బ్రదర్

  • @chnaveenkumar4968
    @chnaveenkumar4968 ปีที่แล้ว +90

    ఎంత చక్కగా వివరించారు అన్నా ఈ పాట వింటుంటే మనస్సును కలచివేస్తుంది
    పాట పాడిన కల్పన గారికి ప్రత్యేకమైన వందనాలు

  • @disreal9038
    @disreal9038 ปีที่แล้ว +51

    పాడిన కల్పనా గారికి వందనాలు
    అన్న చాలాబాగుంది

    • @laxmangorre5446
      @laxmangorre5446 ปีที่แล้ว

      గుండెను కదిలించిన పాట రాచిన వారికి, వందనాలు అక్కా నీ గొంతులో మాణీ పూర్ వారి వ్యద వినిపించారు మా గుండెను చీల్చింది

  • @bibleisalwaysgreat2841
    @bibleisalwaysgreat2841 ปีที่แล้ว +74

    సూపర్ సాంగ్ దేశ పరిస్థితిని తెలియచేస్తూ, భారతీయుల మనసులు కదిలేలా చూపిస్తూ, మానవత్వాన్ని, దైవత్వాన్ని గూర్చి ఆలోచింప చేసెల అద్భుతంగా రచించారు, ఇలాంటి పాటలు మీ నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాం..GOD BLESS U అన్నా..

  • @drkraju7148
    @drkraju7148 ปีที่แล้ว +84

    దేవుడు మిమ్ములను దీవించునుగాక దేవునికే మహిమకలుగునుగాక ఆమెన్.. ఆమెన్.. ఆమెన్..

  • @IamAnIndianNenuBarathiyudini
    @IamAnIndianNenuBarathiyudini ปีที่แล้ว +74

    ఈ పాట విన్న నిజమైన హిందువు, నిజమైన భారాతీయుడు కన్నీరు పెట్టుకోక మానడు😢 , కన్నిరు పెట్టకపోయినా మనసు కదిలిస్తుంది ❤️‍🔥 ఆలోచింపజేస్తుంది, కళ్ళల్లో కన్నీరు తిరుగుతుంది🥺

  • @jhancylakshmi7665
    @jhancylakshmi7665 ปีที่แล้ว +65

    ఈ పాట అందరిని ఆలోచింప చేసింది చాలా గొప్ప గా వ్రా సారు

  • @stephenpolu8529
    @stephenpolu8529 ปีที่แล้ว +30

    పాట చాలా బాగుంది, అర్ధం బాగుంది

  • @pradeeptalluri3641
    @pradeeptalluri3641 ปีที่แล้ว +18

    ఎక్సలెంట్ అక్క 👌👌...

  • @upendra.lekhana961
    @upendra.lekhana961 ปีที่แล้ว +27

    Nice song anna
    మూడవ చరణం సూపర్ గా రాశారు అన్న
    దేవుని నామమునకు మహిమ కలుగును గాక

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV ปีที่แล้ว +14

    God bless you all...
    దేవుడు మణిపూర్ ని కాపాడును గాక

  • @pukkallaramana2410
    @pukkallaramana2410 ปีที่แล้ว +30

    ఈ పాటకు లిరిక్స్ రాసిన అన్నకు వందనాలు పాట పాడిన అక్కకు పేరట వందనాలు

  • @stephenpolu8529
    @stephenpolu8529 ปีที่แล้ว +26

    ఆ మణిపూర్ ప్రాంతం గురించి కూడా మంచి అవగాహన ఇచ్చారు

  • @saderadha7701
    @saderadha7701 ปีที่แล้ว +28

    Pls pray fir Manipur మానవత్వాన్ని మరిచిపోతున్న మనుషులకు బుద్ధి వచ్చేలా రాశారు అన్న దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 ปีที่แล้ว +17

    రచించిన గేయకర్త కు వందనం. అభివందనం.
    కల్పన గార్కి నిండు కృతజ్ఞతలు.

  • @SaiDatta-e9y
    @SaiDatta-e9y ปีที่แล้ว +1

    దేవునియందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట కుమారుడైన యేసు పాట పాడినహరిని దేవుడు దీవించిను🌹🌺🌺💐💐🚳

  • @rakeshkollurrakesh6216
    @rakeshkollurrakesh6216 ปีที่แล้ว +24

    Super Song అన్న వింటుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి.

  • @mustyalabalu5518
    @mustyalabalu5518 ปีที่แล้ว +8

    గొప్ప సందేశం కల్గిన పాట

  • @VadlaEsaku
    @VadlaEsaku ปีที่แล้ว +3

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @deepareddy7927
    @deepareddy7927 ปีที่แล้ว +28

    ఈ పాట పాడిన వారికి, పాట కు సహకరించిన వారందరికీ, రాసిన వారికి, పాట కొరకు కష్టపడిన వారందరికీ వందనాలు.🙏
    ఈ పాట రాజకీయ నాయకులు వింటే వాళ్ళకి అన్నం మింగుడు పడదు అక్క. ఎందుకు అంటే, మీరు నిజాలు పాడినారు కదా.

  • @vijaymendam3670
    @vijaymendam3670 ปีที่แล้ว +103

    పాడిన వారికి వందనాలు

    • @kusumakiran1420
      @kusumakiran1420 11 หลายเดือนก่อน +1

      అవి అన్ని తెలిసిన హృదయం కదిలించే పాటలు వింటూ కూడా ఏమి పట్టనట్టు వున్న మన అధికారులునా 🙏🙏

  • @babblubintu6864
    @babblubintu6864 ปีที่แล้ว +9

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ వెరీ నైస్ సాంగ్స్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @garjun966
    @garjun966 ปีที่แล้ว +9

    చాలా బాగుంది 💐💐💐evrything super అన్నయ్య గారు

  • @nagababu5838
    @nagababu5838 ปีที่แล้ว +30

    పాటలోని అర్థం చాలా బాగుంది, మణిపూర్ లోని సంఘటనలు కళ్ళకు కట్టినట్లు చూపించారు, కల్పన గారు కూడా మంచి భావొద్యంగా పాడారు

  • @jayalakshman000
    @jayalakshman000 ปีที่แล้ว +35

    🍀🌷🍀 అధ్భుతమైన పాట, Vijaykumar గారి బాధ్యత కు, Prasantha గారి సంగీతం, కల్పన గారి గానం Extraordinaryyyyyyy🙏 🍀🌷🍀

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +4

    Once again thank you very much sister about your nice voice Glory to JESUS 🙏🙏🙏

  • @victorpaul8635
    @victorpaul8635 ปีที่แล้ว +19

    Wonderful song Amma Kalpana,Praise the Lord

  • @JanetDonepati
    @JanetDonepati ปีที่แล้ว +45

    దేవా మణిపూర్ ని కాపాడు తండ్రి🛐🛐🙏🏻🙏🏻
    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు వందనాలు🙏🏻🙏🏻
    పాట పాడిన సిస్టర్ గారికి నా హృదయ పూర్వక వందనాలు....🙏🙏🙏🙏

  • @tonychettupally9546
    @tonychettupally9546 ปีที่แล้ว +4

    Please make this song in hindi version so it can go to all over India n other parts of the world,
    God bless all the team who made this song.

  • @asirvadamab6687
    @asirvadamab6687 ปีที่แล้ว +33

    దేవుని కృపను బట్టి పాట చాలా గొప్పగా రాశారు, పాడారు ...... వందనాలు అన్న ❤️❤️🙏🏻🙏🏻

  • @ramaraoasileti
    @ramaraoasileti ปีที่แล้ว +32

    పాట పాడిన వారికి వందనాలు
    Praise the Lord 🙏🙏brother

  • @ptm1bmojeshgaru796
    @ptm1bmojeshgaru796 ปีที่แล้ว +1

    పాట సూపర్ గా ఉంది అన్నా అక్క కూడా సూపర్ పాడింది దేవునికి మహిమ కలుగును ఆమెన్

  • @sureshinjeti862
    @sureshinjeti862 ปีที่แล้ว +25

    మణిపూర్ లో జరిగిన మతోన్మాద క్రీడను ఈ పాట రూపంలో అందరికీ అందించిన విజయ్ అన్నకి, పాట పాడిన కల్పన గారికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు

  • @chinnapolomadasanthaiah9251
    @chinnapolomadasanthaiah9251 ปีที่แล้ว +8

    అద్భుతమైన పాట సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సిస్టర్ కల్పన. వాయిస్ సూపర్బ్ సూపర్బ్ God bless you.

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 ปีที่แล้ว +25

    చాలా అర్థం అయ్యే విధంగా పాడిన వారికి ఈ పాట కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏💖💖💖

  • @suddaladevender1384
    @suddaladevender1384 26 วันที่ผ่านมา +1

    మంచి వివరణ పాట చాలా ధన్యవాదాలు 💐👑💯🤝 karimnagar

  • @srinumajji9444
    @srinumajji9444 ปีที่แล้ว +13

    చాలా బాగా పాడారు పాటకు పని చేసిన అందరికి 🙏🙏🙏🙋🏽‍♂️god bles వీకేర్ and teem

  • @Enoshpaulministries
    @Enoshpaulministries ปีที่แล้ว +17

    కల్పనా గారి కి వందనాలు...రాసిన వారికి నా వందనాలు 🙏🙏🙏🪴🙏🙏🤝🤝🤝🤝🤝

  • @marrilingeswarao
    @marrilingeswarao ปีที่แล้ว

    ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక మా యొక్క దేశం మొత్తం ఈ పాట విన్న ప్రతి ఒక్క సహోదరులు దేవునికి మహిమ పరచును గాక

  • @apparaomarra1338
    @apparaomarra1338 ปีที่แล้ว +13

    ఈ పాట పాడిన టువంటి కల్పన అక్క గారికి నా హృదయపూర్వక మైనటువంటి నమస్కారాలు

  • @paulsarodh5460
    @paulsarodh5460 ปีที่แล้ว +1

    🎼🎶🎸🦁Very meaninful song 👌🎹🎹👌👌👌👌😍😍

  • @chidipijayalakshmi2310
    @chidipijayalakshmi2310 ปีที่แล้ว +1

    Wonderful song heart touching Song, May God using many ways Anna.🎉🎉🎉💐💐💐

  • @HelenaAdidhala
    @HelenaAdidhala ปีที่แล้ว +1

    Super. Kalpana garu
    Thank you so much and really great song
    Once again Thank you andi

  • @chiruguriyesebu6932
    @chiruguriyesebu6932 ปีที่แล้ว +11

    పాట చాలా అద్భుతంగా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్

  • @samson1208
    @samson1208 ปีที่แล้ว +20

    మా హృదయాలను హత్తుకుంది అన్నయ్య, ఈ పాట ద్వారా కొందరైనా మారాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ సహోదరుడు....

  • @jyothirmaipydi4959
    @jyothirmaipydi4959 ปีที่แล้ว +15

    Praise the lord anna song wonderful ga vundi kalpana gari voice pataki pranam posindi anna

  • @baby-qy2rq
    @baby-qy2rq ปีที่แล้ว +1

    Pata rachinchina VKR gariki,padina Kalpana gariki vandhanaalu🎉🎉🎉

  • @deenabapanapati9261
    @deenabapanapati9261 ปีที่แล้ว +17

    All Indian citizen's understood this song in Manipur situations, Very good song sister, Praise the lord

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ జీసస్ సేవ్లాల్ ది లార్డ్ జీసస్ మరియు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆశీర్వదించిన మంచి పాట సూపర్ గానం సోదరి సూపర్ గానం పాట 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇮🇮

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 ปีที่แล้ว +10

    Prise the lord 🙏 🙏🙏 Sir. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤చాలా చక్కగా అర్ధవంతంగా లిరిక్స్ రాశారు. మరియూ గాయని గాయకులు కల్పన అక్కగారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను.God bless you 🙌🙌🙌 team Members.

  • @balayogikota891
    @balayogikota891 ปีที่แล้ว

    కల్పనా గారు మీ జన్మ తరించింది . క్రీస్తు మీకు కృపాకటాక్షాలతో కూడిన బలాన్నీ ,ఆశీర్వాదమును ప్రసాదిస్తాడు .
    మీ ద్వారా తన బిడ్డల కోసం ప్రభువు మాట్లాడాడు
    మిమ్మల్ని క్రిస్టియన్ కమ్యూనిటీ తరుపున అభినందిస్తున్నాను .
    ఈ పాట వ్రాసినవారికి , సంగీతం సమకూర్చిన వారికి, సమర్పించి నిర్వహించిన వారికి ధన్యవాదాలు .
    మిమ్ముల్ని సన్మానించుకోవాలి ,,,, కుదరదు కనుక
    స్వీకరించండి ""నా అభినందన మందార మాల"".
    లవ్ యు కల్పనా గారు .

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 ปีที่แล้ว +6

    May God bless you with good health and wealth Bro VKR and all Brothers and singer Kalpana

  • @nathanaelnarsimhar7899
    @nathanaelnarsimhar7899 ปีที่แล้ว +9

    Excellent song brother. Thanks to singer Kalpana garu. Wonderful singing. Meaningful lyrics. All glory to GOD.

  • @ongolemanjula7066
    @ongolemanjula7066 ปีที่แล้ว +20

    అద్భుతం గా పాట పాడిన కల్పనా గారికి ప్రభువు పేరట వందనాలు 🙏🙏

  • @mnirmala2164
    @mnirmala2164 ปีที่แล้ว +2

    చక్కటి పాటను అందించారు

  • @gauthamprasad7885
    @gauthamprasad7885 ปีที่แล้ว +2

    చాలా బాగా రాశారు అన్న music కూడ చాల బాగుంది కల్పన అక్క అంతే బాగా పాడాడు ❤

  • @vijaykumarvanapalli2460
    @vijaykumarvanapalli2460 ปีที่แล้ว +3

    అన్నా మీకు వందనాలు🙏

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 ปีที่แล้ว +9

    ఎంతో చక్కగా రూపకల్పన చేసి బాగా పాడారు అక్కా వందనాలు అక్క 🙏🙏🙏🙏 దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

    • @RamBabu-fv2zs
      @RamBabu-fv2zs ปีที่แล้ว

      Chala baga rasaru pata and baga padaru sister

  • @suneetamadri7295
    @suneetamadri7295 ปีที่แล้ว +8

    Praise the lord Anna wonderful song and message

  • @GOD312
    @GOD312 ปีที่แล้ว +5

    Wondarfull song అన్నయ్య🌹🌹🌹 wondarfull words is manipur song🎵🎵🎵 God bless you

  • @ravindragiddi4145
    @ravindragiddi4145 ปีที่แล้ว +18

    Wonderful lyrics anna, మీ సాహిత్యానికి నా హృదయపూర్వక వందనములు అన్న , జరుగుతున్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు

  • @sukeerthinanadi
    @sukeerthinanadi ปีที่แล้ว +13

    Praise the lord brother 🙏

  • @maryn.v.1833
    @maryn.v.1833 ปีที่แล้ว +14

    అద్భుతమైన పాట వ్రాసిన వారికి పాడిన వారికి ఏసుక్రీస్తు నామమున వందనాలు 🙏🙏🙏

  • @merugusamuel8220
    @merugusamuel8220 ปีที่แล้ว +16

    God bless you all, who are joined to bring out the Song in an appropriate time. Thank you.

  • @nithyasuja3644
    @nithyasuja3644 ปีที่แล้ว +8

    Beautiful song Anna 😢😢 such a heart touching lyric's✍️ n Kalpana garu is ultimate singer 🤝🏻🙏

  • @crownvarlas8583
    @crownvarlas8583 ปีที่แล้ว +8

    అబ్బా గొప్ప కూర్పు అన్నగారు 😢మనసు పగిలింది వింటుంటే

  • @ramarao1962
    @ramarao1962 ปีที่แล้ว +10

    సాంగ్ వింటుంటే gusbumbs వచ్చేసాయి, చాలా బాగున్నాయి లిరిక్స్ wonderfull brother ❤

  • @sandhyaravula8212
    @sandhyaravula8212 ปีที่แล้ว +1

    Good song bagundi akka kalpana sister God bless you 🎉🎉🎉🎉

  • @sarojinikoramanchi6538
    @sarojinikoramanchi6538 28 วันที่ผ่านมา +1

    దేశాన్ని భారత మాత ముద్దు బిడ్డలను కాపాడండి న్యాయమైన పాలన కొనసాగించండి మానవత్వమును మరచి పోకండి సమానత్వమును చాటి చెప్పండి అందరూ సహోదరి సహోదరా భావంతో మెలగండి ఇక నైనా ప్రతి సోధరుడు హై0దవుడా ముస్లీమ్ క్రైస్తవుడా అందరూ దేవుని పిల్లలము భారతమాత ముద్దు బిడ్డలము చక్కని పాటను రచించి సమకూర్చి వ్రాసి చక్కని స్వరముతో పాడించి, ఈ పాటను అందరికి అందించి వినిపింప జేసి వింటుంటే గుండే అంతా బాధతోనిండిపోయి మనసు అంతా నలిగి పోయి ధుఖం కళ్ళనిండా కన్నీళ్ళు రూపంలో జాలువారుతూ ఎక్కిడికి వెళ్ళిపోయింది మానవత్వం ప్రతి పౌరుడు వినాలి మారాలి సమాజాన్ని మార్చాలి అది క్రైస్తవ్యమే కాదు అందరూ కులం మతం తారతమ్యం ఏమి లేదు ప్రతి ఒక్కరి హృదయO తెరవబడాలి ఈ పాటను విన్న వారందరికి తండ్రియైన దేవుడు అంధకారమును తొలగించి వెలుగును పసాదించి మూసుకు పోయిన దృష్టిని దేవుని వెలుగులో నడి పింప జేయవలసిన కృప క్రీస్తు నామంలో దయ చేయునుగాక ఆమెన్🤝💯💯💯💯💯💯💯💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻ఈపాటను అందించిన మీకు మా వందనాలు మీ ప్రయాసకుదేవుడుతగిన సమయంలో మీకు తోడై వు0డునుగాక ఆమెన్‌ వందనాలు గాడ్ బ్లస్ యు🙌🏻🙏🏻🙏🏻🙌🏻🙏🏻🙌🏻🙌🏻.👍🏻👌🏻🥰

  • @narsimhuludepally8948
    @narsimhuludepally8948 ปีที่แล้ว +3

    Good sang God bless you kalpana thanks 🙏

  • @priyadarshini1024
    @priyadarshini1024 ปีที่แล้ว +11

    Glory To God Almighty for the song 🙌💐 I started crying from the beginning of the song 😭 heart touching song 👍 God have mercy on my nation forgive the people who are responsible for Manipur violence in Jesus Name I pray Amen 🙏🙌

  • @sanyasiraonagothi1011
    @sanyasiraonagothi1011 ปีที่แล้ว +2

    Thank you vkr and singer and beliver kapana garu good composition and wonderful singing, may God bless you both and team also.

  • @shankaro7710
    @shankaro7710 ปีที่แล้ว +1

    అద్భుతమైన పాట వ్రాసిన వారిని మరియు పాడిన వారిని దేవుడు దీవించాలని మణిపూర్ లో శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
    దేవుని చిత్తం అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రార్ధించండి. అప్పుడే దేశంలో శాంతి ఉంటాది.

  • @prabhukumarpresents5277
    @prabhukumarpresents5277 ปีที่แล้ว +17

    చాలా అద్భుతంగా పాట ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు.
    ఈ పాటకై కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ఒక భారతీయునిగా నా కృతజ్ఞతలు

  • @befirst2834
    @befirst2834 ปีที่แล้ว +10

    Awesome song

  • @indiranair7557
    @indiranair7557 ปีที่แล้ว +2

    Wonderful heart touching song. Lyrics is real wonderfully written by VKR garu.
    Singer kalpana gariki thanks andi. God bless whole team.

  • @rajeshmonika5186
    @rajeshmonika5186 ปีที่แล้ว +2

    Wonderful song Anaya god bless you

  • @Lifegivinghope316
    @Lifegivinghope316 ปีที่แล้ว +3

    Excellent song Anna❤️
    Nice lyrics 👌👌👌👏👏👏👏

  • @Crrsl
    @Crrsl ปีที่แล้ว +6

    దేవుని కే మహిమ కలుగును గాక మీకు నా వందనములు పాట రచించిన వారికి కల్పనా గారికి హ్రుదయ పూర్వక ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @chintaladevadasu7061
    @chintaladevadasu7061 ปีที่แล้ว +3

    Good song . దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. మణిపూర్ కోసం ప్రేయర్ చేస్తున్నాం. పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ దేవుని కృప తోడై యుండును గాక ఆమెన్

  • @thelordjesuschrist4889
    @thelordjesuschrist4889 ปีที่แล้ว +4

    Nice lyrics
    Desam gurinchi...
    Devuni gurinchi Chala baga rasaru lyrics

  • @srinurebbica4441
    @srinurebbica4441 ปีที่แล้ว +2

    Praise the lord brother thanks you Jesus 🙏

  • @voiceofvictoryprasad007
    @voiceofvictoryprasad007 ปีที่แล้ว +5

    కొందరు రాజకీయ స్వార్థం కోసం...
    దేశ ప్రజలను ఈ విధంగా చేస్తున్నారు.... అలాంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ పాట చాలా బాగుంది. ఈ పాటలో ఎక్కడో చిన్న తేడా అనిపిస్తుంది అది నేను చెప్పలేకపోతున్నాను.....

  • @chiruguriyesebu6932
    @chiruguriyesebu6932 ปีที่แล้ว +8

    ప్రైస్ ది లార్డ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక విజయ్ కుమార్ అన్న గారు చాలా చక్కగా పాట రిలీజ్ చేశారు ఇంకా పరిచర్యలో ముందుకు వెళ్లాలని దేవుని ప్రార్థిస్తున్నాము

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 ปีที่แล้ว +2

    ఈ పాట వింటుంటే నామది మరో మణిపూర్ లా అంగలారుస్తుంది,ఈఅంగలార్పు ఆరిపోయేదాక....నేను ప్రార్ధన చేస్తాను.

  • @gyatham007
    @gyatham007 ปีที่แล้ว +7

    అద్భుతమైన అర్థంతో పాట రాసిన మీకు, మంచి గొంతుతో పాడిన కల్పన అక్కకి వందనములు

  • @nagamanigopavarapu6796
    @nagamanigopavarapu6796 ปีที่แล้ว +2

    సాంగ్ చాలా బాగుంది విజయ్ కుమార్ గారు ఈ సాంగ్ కి కష్టపడిన ప్రతిఒక్కరికీ ముఖ్యంగా మీకు మి gosapal క్రీస్తు సంఘానికి నా హృదయ పూర్వక vandhannallu అయ్యా మీ మణిపూర్ ప్రయాణం కూడా చక్కగా ఏమీ రిస్క్ లేకుండా జరగాలి మీరూ మళ్ళీ అక్కడ మణిపూర్ వాళ్ళని సంతోష్ petti miru happy ga తిరిగి రావాలి అని ప్రేయర్ లో pedhathamu సార్ మీ హ్యాపీగా వుంటే క్రీస్తు సంగమం ఇంకా దేవల్లాఫ్ అవ్వాలి మా లాంటి పేదవారికి అందరికీ గొప్ప అండగా నిల్లవల్లి సార్ మీరు god bless you సార్

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 ปีที่แล้ว +3

    ఈ పాటను రాసిన వారికి పాడినవారికి నా హృదయపూర్వక వందనాలు.మిమ్మును చూడలేకపోయినప్పటికీ ఇక్కడనుండియే వందనాలు.

  • @nallivraghavulu7251
    @nallivraghavulu7251 ปีที่แล้ว +6

    Wonderful inspiration 👏👏👏

  • @prabhasurya8837
    @prabhasurya8837 ปีที่แล้ว +1

    Great 👌
    Superb.
    Value for vote

  • @johnsonofgod2884
    @johnsonofgod2884 ปีที่แล้ว +1

    Such a wonderful lyrics and tuning అన్నయ్య...
    God bless you అన్నయ్య
    ఇంకా ఇలాంటివి మరెన్నో వ్రాయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య...

  • @bagamrajeshjohn8731
    @bagamrajeshjohn8731 ปีที่แล้ว +1

    అద్భుతమైన సమకుర్పూ brother

  • @ravisurya2279
    @ravisurya2279 ปีที่แล้ว +2

    Super wonderful xlet song brother

  • @ashokprathipatiservantofgo4104
    @ashokprathipatiservantofgo4104 ปีที่แล้ว +8

    ఎంతో గొప్ప భావం అద్భుతమైన పాట అందరూ షేర్ చేసి ఆలోచింప చెయ్యండి
    Vkr అన్న ఇంత గొప్ప వ్రాసిన మీకు ప్రత్యేక వందనాలు

  • @rpkingmaker
    @rpkingmaker ปีที่แล้ว +7

    ఈ పాట పాడిన వారికి రచించిన వారికి మ్యూజిక్ వారికి సహాయం చేసిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు