*చావుకు సిద్ధమన్న ద్రోణుడు!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 156
ฝัง
- เผยแพร่เมื่อ 28 พ.ย. 2024
- చావుకు సిద్ధమన్న ద్రోణుడు!
అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 156
యుద్ధం వస్తే పాండవులను నేను చంపలేను అని ద్రోణుడు ముందే దుష్టచతుష్టయాన్ని హెచ్చరించాడా?
చావుకు సిద్ధపడి పుణ్యకార్యక్రమాలు చేసుకొని పరలోకయాత్రకు సిద్ధం కండి అని ద్రోణుడు దుష్టచతుష్టయంతో అనేశాడా?
ఇది విని ధృతరాష్ట్రుడు ఏం అన్నాడు?
సంజయుడు ఏం అన్నాడు?
స్వామి అనంతానంద భారతి
పురాణపీఠం
అనంతసాహితి ఆశ్రమం
వేదములు ఉపనిషత్తులు శాస్త్రములు అభిషేకాలు ఒక వర్గానికి , విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, గౌరి దుర్గ మొదలగు స్తుతులు స్తోత్రములు పురాణాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయబడి ఆ పరమేశ్వరుని సులభంగా చేరుటకు సమాన మార్గములు కలిగించే విధం కలిగినది మన భారత వేద విహిత హిందూ సనాతన ధర్మం సర్వ శ్రేయస్కరమైనది అని గ్రహించి పాటించిన వారు ధన్యులు అనునది నిస్సందేహం కదా