- 547
- 138 289
అనంతసాహితి
India
เข้าร่วมเมื่อ 16 มี.ค. 2020
ఓం తత్ సత్
ఇది పూజ్య గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు స్థాపించిన అనంతసాహితి ధార్మిక సంస్థకు చెందిన పురాణపీఠదృశ్యశ్రవణసామాజికమాధ్యమసాధికారకేంద్రం. గురుదేవుల ఆశయాలకు అనుగుణంగా ధర్మప్రచారం చేసే చలనచిత్రదస్త్రాలభాండాగారంగా ఉంటుంది. తథాస్తు!!!
స్వామి అనంతానంద
92478 21505

*అహంకారం ఎలా పుట్టింది?* ఈశ్వరగీతారహస్యసాధన 27 - #gita #geetha #geeta #telugu
గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారి శ్రీకూర్మపురాణ ఈశ్వరగీత భాష్యంపై ప్రవచనాలు.
มุมมอง: 2
วีดีโอ
అశీలవతిని వదిలివేయి! గురుదేవ వాణి -027 #sanskrit #telugu #padyalu
มุมมอง 1719 ชั่วโมงที่ผ่านมา
: గురుదేవ వాణి : అశీలవతిని వదిలివేయి! శ్లో: నష్టశీలాం త్యజేన్నారీం రాగవృద్ధివిధాయినీమ్ । చంద్రోచ్ఛిష్టాధికప్రీత్యై పత్నీ నింద్యాప్యభూద్ గురోః ।। -క్షేమేంద్ర ఆ.వె.: భ్రష్టశీల యగుచు రాగవృద్ధి యొనర్చు నారి నెపుడు విడిచి తీరవలయు వాడి శశి వదలిన వనితను మోహాన చేరఁదీసి నింద చెందె గురుఁడు -గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు
*తిట్టిపోసిన గ్రుడ్డిరాజు!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 159 #telugu #mahabharata
มุมมอง 2221 ชั่วโมงที่ผ่านมา
*తిట్టిపోసిన గ్రుడ్డిరాజు!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 159 పాండవులకు రాజ్యం ఇచ్చివేసి వారిని బతిమాలుకుంటే నీ వంశం నిలుస్తుంది అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడా? విదురుడిపై ధృతరాష్ర్టుడికి కోపం వచ్చిందా? మామేలు కోరేవాడివికావు అని విదురుడిని దూషించాడా? భార్యను కూడా తల్లి మాదిరిగా చూడాలా? జాయా, జాయాపతి, జంపతి, దంపతి అనే పదాల అర్ధం ఏమిటి? స్వామి అనంతానంద భారతి అనంతసాహితి ఆశ్రమం
*గర్వంగా చెప్పు....నా ధర్మమే సనాతనమైంది!!!*ఈశ్వరగీతారహస్యసాధన 26 - #gita #geetha #geeta #telugu
มุมมอง 142 ชั่วโมงที่ผ่านมา
గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారి శ్రీకూర్మపురాణ ఈశ్వరగీత భాష్యంపై ప్రవచనాలు.
పాము నీడ, పగవాని స్నేహం ఒకటే! గురుదేవ వాణి -026 #sanskrit #telugu #padyalu
มุมมอง 452 ชั่วโมงที่ผ่านมา
: గురుదేవ వాణి : పాము నీడ, పగవాని స్నేహం ఒకటే! శ్లో: సంధిం విధాయ రిపుణా న నిఃశంకః సుఖీ భవేత్ । సంధిం కృత్వావధీదింద్రో వృత్రం నిఃశంకమానసమ్ ।। -క్షేమేంద్ర ఆ.వె.: ఆరులతోడి సంధి యమరిన నిశ్శంకుఁ డైనవాఁడు సౌఖ్యమందఁబోడు సంధిచేసికాదె చంపె వజ్రధరుండు శంకలేని గొప్పశత్రు వృత్రు -గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు
*గ్రుడ్డిరాజుకు విదురుడి హితబోధ!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 158#telugu #mahabharata
มุมมอง 522 ชั่วโมงที่ผ่านมา
*గ్రుడ్డిరాజుకు విదురుడి హితబోధ!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 158 పాండవులు అరణ్యవాసానికి వెళితే వారి పై గూఢచర్యాన్ని దుర్యోధనుడు ప్రోత్సహించాడా? పాండవులకు చేసిన ద్రోహం వలన ప్రజల్లో తిరస్కారం రాకుండా ఉండడానికి కౌరవులు ఏంచేయాలని విదురుడ్ని ధృతరాష్ట్రుడు అడిగాడా? విదురుడు ఏం చెప్పాడు? దుర్యోధనుడిని విడిచి పెట్టమని, పాండవులకు రాజ్యం అప్పగించమని విదురుడు చెప్పాడా? స్వామి అనంతానంద భారతి పురాణపీఠం...
*కాలమే నడిపిస్తోంది* ఈశ్వరగీతారహస్యసాధన 24 - #gita #geetha #geeta #telugu
มุมมอง 604 ชั่วโมงที่ผ่านมา
గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారి శ్రీకూర్మపురాణ ఈశ్వరగీత భాష్యంపై ప్రవచనాలు.
వెల వెలఁదిని విశ్వసించకు! గురుదేవ వాణి -025 #sanskrit #telugu #padyalu
มุมมอง 604 ชั่วโมงที่ผ่านมา
: గురుదేవ వాణి : వెల వెలఁదిని విశ్వసించకు! శ్లో: వేశ్యావచసి విశ్వాసి న భవేన్నిత్యకైతవే। ఋశ్యశృంగోఽపి నిస్సంగః శృంగారీ వేశ్యయాకృతః ।। -క్షేమేంద్ర ఆ.వె.: నిత్తెమోసకత్తె నెఱవేశ్య మాటలు నమ్మరాదు మఱియు నమ్మరాదు ఋశ్యశృంగువంటి యెంత నిస్సంగు శృం గారిఁ జేసివై చె నౌర వేశ్య -గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు
*వాతలెట్టిన సంజయుడు!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 157 #telugu #mahabharata
มุมมอง 714 ชั่วโมงที่ผ่านมา
*వాతలెట్టిన సంజయుడు!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 157 ఏ మూడు శ్లోకాలు మహాభారతానికి శిరోదాయకమైనవి? దేవతలు ఒక వ్యక్తికి వినాశనాన్ని ఎలా కలిగిస్తారు? అవినీతి నీతిలా ఎవరికి కనిపిస్తుంది? చెయ్యకూడనిది చెయ్యవలసినదిగా ఎలా కనిపిస్తుంది? మృత్యువును ఎలా కాలుడు కల్పిస్తాడు? స్వామి అనంతానంద భారతి అనంతసాహితి ఆశ్రమం
*పురాణబ్రహ్మవిద్యలో టైం, మేటర్, స్పేస్* ఈశ్వరగీతారహస్యసాధన 24 - #gita #geetha #geeta #telugu
มุมมอง 367 ชั่วโมงที่ผ่านมา
గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారి శ్రీకూర్మపురాణ ఈశ్వరగీత భాష్యంపై ప్రవచనాలు.
భస్మాసురహస్తాలతో తస్మాత్ జాగ్రత్త! గురుదేవ వాణి -024 #sanskrit #telugu #padyalu
มุมมอง 1047 ชั่วโมงที่ผ่านมา
: గురుదేవ వాణి : భస్మాసురహస్తాలతో తస్మాత్ జాగ్రత్త! శ్లో: శివేనేవ న తుష్టేన బుద్ధిర్దేయా వినాశినీ। భస్మాసురాయ వరదః స హి తేన విడంబితః ।। -క్షేమేంద్ర ఆ.వె.: ఎంత మెచ్చు వచ్చెనేనియు శివువలెఁ దనకె చేటు వచ్చు తలఁపు నిడకు వరమునిచ్చి యతఁడు భస్మాసురునకు న వ్వాఁడు మోసఁగింప బడఁడె పాట్లు -గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు
*చావుకు సిద్ధమన్న ద్రోణుడు!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 156 #telugu #mahabharata
มุมมอง 1477 ชั่วโมงที่ผ่านมา
*చావుకు సిద్ధమన్న ద్రోణుడు!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 156 #telugu #mahabharata
*తండ్రిలో ఐక్యమే నిర్వాణం!!!!* ఈశ్వరగీతారహస్యసాధన 23 - #gita #geetha #geeta #telugu
มุมมอง 519 ชั่วโมงที่ผ่านมา
*తండ్రిలో ఐక్యమే నిర్వాణం!!!!* ఈశ్వరగీతారహస్యసాధన 23 - #gita #geetha #geeta #telugu
మహాత్ముల ఉపదేశాలు మరచిపోరాదు! గురుదేవ వాణి -023 #sanskrit #telugu #padyalu
มุมมอง 1259 ชั่วโมงที่ผ่านมา
మహాత్ముల ఉపదేశాలు మరచిపోరాదు! గురుదేవ వాణి -023 #sanskrit #telugu #padyalu
*లొంగిపోయిన ద్రోణుడు* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 155 #telugu #mahabharata
มุมมอง 1199 ชั่วโมงที่ผ่านมา
*లొంగిపోయిన ద్రోణుడు* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 155 #telugu #mahabharata
*సర్వవేదాలు కీర్తించే తండ్రి నేనే!!!* ఈశ్వరగీతారహస్యసాధన 22 - #gita #geetha #geeta #telugu
มุมมอง 7512 ชั่วโมงที่ผ่านมา
*సర్వవేదాలు కీర్తించే తండ్రి నేనే!!!* ఈశ్వరగీతారహస్యసాధన 22 - #gita #geetha #geeta #telugu
అక్రమవిజయం కోసం అబద్ధం చెప్పకు! చారుచర్య 022 #sanskrit #telugu #padyalu
มุมมอง 10412 ชั่วโมงที่ผ่านมา
అక్రమవిజయం కోసం అబద్ధం చెప్పకు! చారుచర్య 022 #sanskrit #telugu #padyalu
శకునాలు నమ్మవచ్చా? ధర్మసందేహాలు - గురుదేవవాణి00002
มุมมอง 7812 ชั่วโมงที่ผ่านมา
శకునాలు నమ్మవచ్చా? ధర్మసందేహాలు - గురుదేవవాణి00002
*భయపడ్డ కౌరవులు!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 154 #telugu #mahabharata
มุมมอง 12312 ชั่วโมงที่ผ่านมา
*భయపడ్డ కౌరవులు!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 154 #telugu #mahabharata
*తండ్రే ప్రత్యక్షపరమాత్మ!!!* ఈశ్వరగీతారహస్యసాధన 21 - #gita #geetha #geeta #telugu
มุมมอง 5414 ชั่วโมงที่ผ่านมา
*తండ్రే ప్రత్యక్షపరమాత్మ!!!* ఈశ్వరగీతారహస్యసాధన 21 - #gita #geetha #geeta #telugu
చారుచర్య 021: ఇంద్రియాలను ఎప్పుడూ నమ్మకు! #sanskrit #telugu #padyalu
มุมมอง 13014 ชั่วโมงที่ผ่านมา
చారుచర్య 021: ఇంద్రియాలను ఎప్పుడూ నమ్మకు! #sanskrit #telugu #padyalu
ధర్మసందేహాలు - గురుదేవవాణి: స్త్రీలు జుట్టువిరబోసుకోకూడదా?
มุมมอง 35114 ชั่วโมงที่ผ่านมา
ధర్మసందేహాలు - గురుదేవవాణి: స్త్రీలు జుట్టువిరబోసుకోకూడదా?
*బాణవర్షం కురిపిస్తా!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 153 #telugu #mahabharata
มุมมอง 10914 ชั่วโมงที่ผ่านมา
*బాణవర్షం కురిపిస్తా!* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 153 #telugu #mahabharata
నాన్నే శివుడు, శివుడే నాన్న!!! ఈశ్వరగీతారహస్యసాధన 20 - - #gita #geetha #geeta #telugu
มุมมอง 7116 ชั่วโมงที่ผ่านมา
నాన్నే శివుడు, శివుడే నాన్న!!! ఈశ్వరగీతారహస్యసాధన 20 - - #gita #geetha #geeta #telugu
అవుకు ప్రదక్షిణ ఇలా చేయాలి! ప్రతీరోజు గోమాత దర్శనం! #gomata #gaumata
มุมมอง 14616 ชั่วโมงที่ผ่านมา
అవుకు ప్రదక్షిణ ఇలా చేయాలి! ప్రతీరోజు గోమాత దర్శనం! #gomata #gaumata
చారుచర్య 020: క్రూరుని నమ్మకు! #sanskrit #telugu #padyalu
มุมมอง 11916 ชั่วโมงที่ผ่านมา
చారుచర్య 020: క్రూరుని నమ్మకు! #sanskrit #telugu #padyalu
*పాండవులు వనవాసానికి ఎలా వెళ్ళారు?* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 152 #telugu #mahabharata
มุมมอง 14116 ชั่วโมงที่ผ่านมา
*పాండవులు వనవాసానికి ఎలా వెళ్ళారు?* అనంతసాహితి “ఆంధ్రవ్యాస" భారతం - 152 #telugu #mahabharata
నాన్నే నేను, నేనే నాన్న!!! ఈశ్వరగీతారహస్యసాధన 19 - - #gita #geetha #geeta #telugu
มุมมอง 5619 ชั่วโมงที่ผ่านมา
నాన్నే నేను, నేనే నాన్న!!! ఈశ్వరగీతారహస్యసాధన 19 - - #gita #geetha #geeta #telugu
గోవుల జంటను దానం చేస్తే వేదవిద్య! ప్రతీరోజు గోమాత దర్శనం! #gomata #gaumata
มุมมอง 7119 ชั่วโมงที่ผ่านมา
గోవుల జంటను దానం చేస్తే వేదవిద్య! ప్రతీరోజు గోమాత దర్శనం! #gomata #gaumata
చారుచర్య 019: తీర్థసేవ చేసి పవిత్రులు కావలెను! #sanskrit #telugu #padyalu
มุมมอง 5319 ชั่วโมงที่ผ่านมา
చారుచర్య 019: తీర్థసేవ చేసి పవిత్రులు కావలెను! #sanskrit #telugu #padyalu
🙏🙏🙏🙏
ఓం తత్ సత్
Please increase the font of the poem , so that the listener too can read it while the guru is explaining it 🙏🏻
ఓం తత్ సత్ దయచేసి డిస్క్రిప్షన్ లో వివరంగా చూడండి.
🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం తత్ సత్
వేదములు ఉపనిషత్తులు శాస్త్రములు అభిషేకాలు ఒక వర్గానికి , విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, గౌరి దుర్గ మొదలగు స్తుతులు స్తోత్రములు పురాణాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయబడి ఆ పరమేశ్వరుని సులభంగా చేరుటకు సమాన మార్గములు కలిగించే విధం కలిగినది మన భారత వేద విహిత హిందూ సనాతన ధర్మం సర్వ శ్రేయస్కరమైనది అని గ్రహించి పాటించిన వారు ధన్యులు అనునది నిస్సందేహం కదా
బ్రహ్మశ్రీ ఏలూరుపాటి అనంతరామయ్య గారు శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచమునకు అర్ధమును ఆంధ్ర తెలుగు భాష లో చెప్పిన మేధావి కవి తెలుగు మాస్టారు కూడా
ఓం తత్ సత్ గురుదేవానుగ్రహప్రాప్తిరస్తు
శ్రీ ఏలూరుపాటి అనంత రామయ్య గారు మా తెలుగు మాస్టారు . మా అదృష్టం
ఓం తత్ సత్ గురుదేవానుగ్రహప్రాప్తిరస్తు
I AM VERY MUCH THANKFUL TO YOU GURUVU GARU. KINDLY GIVE/BESTOW YOUR BLESSINGS TO ME AND MY FAMILY
ఓం తత్ సత్ మీకు మీ కుటుంబసభ్యులకు గురుదేవులు, పితృదేవతలు, గోమాతల అనుగ్రహం ఆశీర్వచనాలు లభించుగాక. ఓం తత్ సత్
Guruvu garu pranamam 🙏
om tat sat
గోవిందా. నమస్కారం స్వామీ
@@rasrivardhan om tat sat
గురువుగారికి నమస్కారం
Om tat sat
చాలా బాగుంది..గురువుగారికి నమస్కారములు
@@sadalisivaram2821 om tat sat
🙏🙏🙏
జై గోమాత
అయ్యా, అన్నీ చిన్న ఫైల్స్ కాకుండా, వారి భారత ఉపన్యాసాలు ఎక్కువ నిడివి ఉన్నవి ఉంటే upload చేయ గలరు. రుచికరమైన పాయసం ఒక చిన్న చెంచా పోస్తే ఏలా?
ఓం తత్ సత్
ఓం తత్సత్!!! 🌹🌹🌹🙏🙏🙏
🙏
అద్భుతం అందించారు. కృతజ్ఞతలు. AIR లో గురువుగారు యావత్ తెలుగువారికి సుపరిచితులు. 🙏🙏
Jai gomatha
🙏
Sir me matalu vintuntey anto anadam ga vundhi meku padabi vandanalu 🙏
om tat sat
@@anantasahiti 🙏
Jai gomatha
🙏🙏
❤
జై గో మాత
🎉 🎉 🎉
Jai Gaumata
జై గోమాత
నమస్కారం స్వామీ... గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు అంటారు కదా. మరి ఆ దేవతలు గోవుని ఎందుకు కాపాడలేకపోతున్నారు స్వామీ. నేను ఈ ప్రశ్న తెంపరితనంతో అడగట్లేదు. నిప్పును ముట్టుకుంటే ఎవడైనా కాలిపోతాడు. అందుకే నిప్పు జోలికి ఎవడూ వెళ్ళడు. దాన్ని ఎలా వాడాలో అలానే వాడతారు. మరి భగవంతుడు ఆవుకి కూడా అలాంటి ఏర్పాటు ఏదైనా చేసుండొచ్చు కదా స్వామీ. అప్పుడు ఎవరూ గోవధ చేసే వాళ్ళు కాదు
@satyakishore4187 • 35 minutes ago నమస్కారం స్వామీ... గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు అంటారు కదా. మరి ఆ దేవతలు గోవుని ఎందుకు కాపాడలేకపోతున్నారు స్వామీ. నేను ఈ ప్రశ్న తెంపరితనంతో అడగట్లేదు. నిప్పును ముట్టుకుంటే ఎవడైనా కాలిపోతాడు. ===================== దేవతలు ఆవులను కాపాడుతూనే ఉన్నారు. కనుకనే రాక్షసబల్లులు అంతమైపోయినా సింహాలు నశించిపోయినా (భారతదేశ బీజం ఉన్న సింహజాతి లేదు) ఆవులు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఆవులే లేకుంటే దేవతలు కూడా లేరు. పాలసముద్రం మీద హాయిగా పొడుకోలేడు. ఇక నిప్పును ముట్టుకుంటే ఎవడైనా కాలిపోతాడు అన్నావు. నిజమే ఒకసారి వార్తలు విను ఎలా మాడిపోతున్నారో తెలుస్తుంది. పైన ఇరవై అంతస్తులు భూమిలోపల రెండు మాళిగలలోపల దాక్కున్నవాడిని బాంబులతో జల్లెడపట్టిమరీ చంపేశారు. నల్లుల్లా మాడిపోతున్నారు. ప్రపంచం ఒక్కసారి చూడు. భారతదేశంలో సుఖంగా ఉండబట్టీ తెలియడం లేదు. బంగ్లాదేశ్ కి వెళ్ళు, పాకిస్థాన్ కి వెళ్ళు, ఐరోపా వెళ్ళు, ఆఫ్రికాకు వెళ్ళు, గొడ్డు మాంసం తినే జాతులు పరమకిరాతకంగా నశిస్తున్నాయి. నువ్వు ఆడదానివి ఇంటిలో ఉండు నీ రక్షణ నాది అన్నవాడే మగాడు. ఆడదాని రక్షణ ఆడదే చేసుకుంటే మగాడు అనే పేరు ఎందుకు? మనం కాపాడినా కాపాడకపోయినా, కోసుకు తింటున్నా, వాటి సంతతి వృద్ధి చెందుతూనే ఉంది. నువ్వు పుట్టిన దానికి ప్రయోజనం ఉండాలి కదా? అటువంటి ప్రయోజనం గోసంరక్షణలో ఉంది. అంతేకానీ, మనం కాపాడినందువల్లే వాటి క్షేమం ఉంది అనుకోవడం కన్నా పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచీ కనీసం గుప్పెడు గడ్డైనా వేశామా అని గుండెల మీద చెయ్యివేసుకొని ప్రశ్నించుకుంటే మనం వేసే ప్రశ్నల వెనుక ఉన్న ఉద్దేశాలు మనకే తెలుస్తాయి. పెళ్ళాం ఎందుకు? పెళ్ళి ఎందుకు? సంసారం ఎందుకు? భగవంతుడే పక్కలోపొడుకునే అవసరం లేని సృష్టి చేసి ఉండవచ్చు కదానే ప్రశ్న దీని తరువాత వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇటువంటి సందేహాలు రాకుండా ఉండాలంటే, సుఖంగా బ్రతకాలనుకుంటే మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. మనం పుట్టిన దానికి ప్రయోజనం గోసంరక్షణలో ఉంది. అంతేకానీ పక్కింటి వాడో, భగవంతుడో చేయచ్చు గదా అని ఆలోచించడం అంటే సంసారం నేనే చేయాలా? పక్కింటివాడో, భగవంతుడో చేస్తే చాలుకదా? అనుకోవడం వంటిది. స్వామి అనంతానంద భారతి
అద్భుతః
జై శ్రీ రామ్
శ్రీ గురుభ్యోనమః
చిన్ననాటి వీడియోలు మాకు పరిచయం చేసినందుకు. ఆనాటి గురజాడ ప్రజ్ఞ విధానాన్ని వీడియో రూపంలో అందించినందుకు. ఛానల్ కు కృతజ్ఞతలు.
😢
Amruthamayam mana puranalu,entha vinna nerchukunedi epudu untune untundi
Old is gold
👍
Jai gomatha
Amma goppade
Good
అందరు మహానుభావులు, అందరికి శతకోటి వందనాలు. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Super ga vandei
Padhayale kakunda aviani koda chestu vuntaru 😂😂😂😂
Sir address please mimmamlni contact covalantee. Ma papa ki vachu పద్యాలు 9 years ఉంటుంది. 110 vachu
9247821505
Swami ananta ananda Ananta sahiti ashram
Address please🙏 ma papa ki vachu పద్యాలు 9years unnai 110 పద్యాలు vasta
E program s akkada nirvaestaru konchem address cheppandi ma papa ki 110 పద్యాలు vasta please address
చాలా బాగుంది సార్
Poojya guruvulaki namaskaramulu
Black king h7
😅