చీమకుర్తి నాగేశ్వరరావు /కలికీ రెక్కలు రాని పద్యం /CHIMAKURTHI KALIKI PADYAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 271

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 ปีที่แล้ว +7

    ఇటువంటి మహానుభావులు ఇప్పటి రోజుల్లో లేనందున చాలా చింతూస్తూ అలనాటి నాట్య రారాజు గాన విద్య పరులు శ్రీ శ్రీ చీమకుర్తి నాగేశ్వర రావు గారికి నా ఆత్మ పూర్వకంగా నమస్కారాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @srinivasaraopanchumarthi9640
    @srinivasaraopanchumarthi9640 17 วันที่ผ่านมา +1

    అద్భుతమైన గాత్రం 🙏🙏

  • @chearlasomanarsaiah7802
    @chearlasomanarsaiah7802 ปีที่แล้ว +4

    అనితర సాధ్యం, అద్భుత గానం !!!

  • @ch.7028
    @ch.7028 2 หลายเดือนก่อน +3

    Etuvnti. వాళ్ళు.. ఇంక. మళ్ళీ. పుట్టరు. చీమకుర్తి. వారికీ. నా. పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @johnjohn-zn5bp
    @johnjohn-zn5bp 4 ปีที่แล้ว +15

    సరిరారు మీకెవ్వరు ... మీ గాత్ర మే ఓ సంగీత వాయిద్యం.... మరలా పుట్టు మహాత్మా..

  • @sharmilaartstheatersiva9000
    @sharmilaartstheatersiva9000 4 ปีที่แล้ว +37

    మరో జన్మ వుంటే మీరు మిరుల పుట్టి అదే గాత్రం తో మాకు మీ పద్యాలు అందించాలని వుంది.

    • @kgovindu2711
      @kgovindu2711 3 ปีที่แล้ว +1

      మీరు చనిపోయిన తర్వాతే చనిపో చనిపో గంధర్వ

  • @baburaoyaramala9314
    @baburaoyaramala9314 4 ปีที่แล้ว +46

    చీమకుర్తి నాగేశ్వరరావు గారికి సంబంధించి న పూర్తి నాటకం పద్యాలు పంపగలరు చీమకుర్తి గారి పద్యాలు వింటే ఎన్ని బాధలు ఉన్న మర్చిపోతాం

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +2

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి

    • @venkatraomidasala8839
      @venkatraomidasala8839 ปีที่แล้ว

      Nothing to say.marvalous tonr

    • @SujathaMedam
      @SujathaMedam ปีที่แล้ว

      ​@@mrtvtelugudrama7520భ మణి

  • @rajagopalreddy2230
    @rajagopalreddy2230 4 ปีที่แล้ว +64

    ఆహా ఎంత అద్భుతమైన గాత్రం, ఎంతో సాహిత్యం వుంది. ఇలాంటి పద్యాలు వినాలన్నా ఎంతో రసస్పూర్తి ఉండాలి. పాడిన చీమకుర్తి వారికి, ఇలాంటి పద్యాలను వీక్షకులకు అందించి MRTV వారికి వేల వేల నమస్కారాలు🙏🙏🙏

    • @cvrmurthy3918
      @cvrmurthy3918 3 ปีที่แล้ว +2

      I saw his Harischandra in Bhimavaram.
      Terrific action and melodious voice.

  • @kgovindu2711
    @kgovindu2711 3 ปีที่แล้ว +12

    జీవిత మింతే, సత్య హరిశ్చంద్ర, చింతామణి, నాటకాలను , చూసి తరించండి.కళాకారులకు, కళామతల్లి ముద్దుబిడ్డలకు వందనాలు, మీకు శతకోటి వందనాలు.

  • @amaragopinath1986
    @amaragopinath1986 4 ปีที่แล้ว +59

    ఈ హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు ఒక్క చీమకుర్తి నాగేశ్వరరావు గారు ఆలపించిన పద్యాలు మాత్రమే నేను వింటున్నాను.
    అలాగని మిగిలిన కళాకారులను తక్కువగా అనుకోవడం లేదు.
    నాకు ఎందుకో హరిశ్చంద్ర గాత్రం మాత్రం ఆయన కంఠం నుంచే వినాలని ఉంటుంది 🙏🙏🙏

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @kiprasadrao
      @kiprasadrao 3 ปีที่แล้ว

      మీవయసెంత?

    • @chandraiahaluri422
      @chandraiahaluri422 3 ปีที่แล้ว

      L

    • @maheshvasa293
      @maheshvasa293 4 หลายเดือนก่อน

      నేను కూడా ఈయన అభిమానినే
      భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలలో ఎన్నోసార్లు చూసాను కానీ వారణాసి పద్యం పాడడం పక్కన కూర్చోవడం అంతే
      పాపం మొలకారెడ్డి గారో రాజేశ్వరరావు గారు మిగిలిన నాటకాన్ని పూర్తి చేసేవారు
      ప్రత్యక్షంగా పూర్తిగా ఎప్పుడూ చూడలేదు
      అయినా చీమకుర్తి నాగేశ్వరరావు అంటే పిచ్చి అభిమానం నాకు మా నాన్న గారికి

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 3 ปีที่แล้ว +10

    చీమకూర్తి గారు మీ నటనా కౌశల్యానికి పాదాభివందనం.....

  • @haribabuk7630
    @haribabuk7630 ปีที่แล้ว +2

    Bhakti bhajana patalu laga ledu padyalu ragalu ga vunnatluga vundi ithe voice super bagundi vasudeva

  • @lakshmiaratikotla1464
    @lakshmiaratikotla1464 ปีที่แล้ว +4

    Super 👌

  • @jntvnewschanel2462
    @jntvnewschanel2462 ปีที่แล้ว +4

    100% చీమకుర్తి నాగేశ్వరరావు పాటలు వింటే అంత అద్భుతంగా ఉంటాయి ఎవరు పాడారు పాడలేరు 🙏🙏🙏🙏🙏

  • @anjaneyuluguggilapu9692
    @anjaneyuluguggilapu9692 3 ปีที่แล้ว +11

    అద్భుతం ఏమని చెప్పగలం నోట మాట రావడం లేదు.

  • @appalanaidunadupuru7209
    @appalanaidunadupuru7209 ปีที่แล้ว +2

    Wonderful super singing m r tv ki namaskaaraalu

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 2 ปีที่แล้ว +9

    మీ గానామృతానికి నా పాదాభివందనం.

  • @chandrasekhar8392
    @chandrasekhar8392 4 ปีที่แล้ว +8

    వేలాది కృతజ్ఞతలు సార్, నేటి సమాజం బాగుపడాలంటే ఇలాంటి సాంఘిక నాటకాలు అవసరం

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

    • @tegalapallirajashekarreddy4482
      @tegalapallirajashekarreddy4482 4 ปีที่แล้ว

      Janapadageyalu

    • @tegalapallirajashekarreddy4482
      @tegalapallirajashekarreddy4482 4 ปีที่แล้ว

      Js

    • @tegalapallirajashekarreddy4482
      @tegalapallirajashekarreddy4482 4 ปีที่แล้ว

      Janspadageyalu
      Telugu

  • @BOND-ss3mv
    @BOND-ss3mv 3 ปีที่แล้ว +2

    అద్భుత అజరామర గాత్రం... మహానుభావులు...

  • @surendrakurapati8799
    @surendrakurapati8799 3 ปีที่แล้ว +9

    హరిశ్చంద్ర నాటకం యొక్క పద్యాలు ఒక్క నాగేశ్వర రావు గారు కంఠం పలికించే ధ్వని దైవతం ఆయన స్వరంలో మాత్రమే అందంగా ఉంటాయి.

  • @sudhat6208
    @sudhat6208 4 ปีที่แล้ว +14

    సూపర్ వాయిస్

  • @VenkataRamana-yw3kx
    @VenkataRamana-yw3kx 3 ปีที่แล้ว +9

    Fantastic, tremoundous, beautiful tone, and way of singing padyalu are wonderful.

  • @raghurammankala7451
    @raghurammankala7451 4 ปีที่แล้ว +27

    భారతీయ కళలు నేటికీ ఏనాటికీ సజీవంగా కొనసాగుతున్నాయంటే కారణం ఇలాంటి వారే కారణం కదా .సదావారికి మన భావితరాలు ఎన్నటికీ ఋణపడి ఉంటాయనడంలో అతిశయోక్తిలేదు.ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.

  • @pshivaiah8523
    @pshivaiah8523 4 ปีที่แล้ว +9

    పాటలు పాడడం లోనూ నటన లో మీకు ఎవరు సాటి లేరు సార్ మీ వాయిస్ సూపర్ సార్🙏🙏🙏🙏🙏🙏

  • @applepoojaram7489
    @applepoojaram7489 4 ปีที่แล้ว +21

    మీ నటనా కౌసల్యం, గాత్రం తో సత్య హరిచంద్ర నాటకానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చినారు.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి

    • @yacobchitikela1740
      @yacobchitikela1740 ปีที่แล้ว

      కౌ సల్యం కాదు కౌశలం అన్యధా భావించకండి సరిధిద్ధాను అంతే తప్పైతే మన్నించండి

  • @appalacharipedagadi4688
    @appalacharipedagadi4688 4 ปีที่แล้ว +8

    మీరు అద్భుతంగా నటీంచి పాడుట యే కాదూ ప్రక్కన ఉన్న చిన్న కళాకారుడుని కూ డా

  • @విజయ్విజయ్-థ1బ
    @విజయ్విజయ్-థ1బ 3 ปีที่แล้ว +4

    గ్రీట్ సార్ 🙏🙏🙏

  • @purushottamtimmala7583
    @purushottamtimmala7583 4 ปีที่แล้ว +5

    ఎందరో మహానుభావులు అందరికి న వందనలు ఎప్పుడు ఇంకా భారతీయ కలలు బ్రతికే ఉన్నాయంటే కారణం ఆ మహానుభావులే అవి కపఫకోవలసిన బాధ్యత మనపైన ఉంది

  • @n.kjayanna2535
    @n.kjayanna2535 ปีที่แล้ว +2

    What a great melodius singer and actor,

  • @swarnaraj7053
    @swarnaraj7053 3 ปีที่แล้ว +4

    సూపర్ వాయిస్..

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah2913 3 ปีที่แล้ว +3

    Super ga padaru exllent voice

  • @guruprasadaraoragi9692
    @guruprasadaraoragi9692 4 ปีที่แล้ว +14

    అనితర సాధ్యం, అద్భుత గానం !!!! జోహార్లు చీమకుర్తి కి.

  • @guruprasadaraoragi9692
    @guruprasadaraoragi9692 4 ปีที่แล้ว +13

    అద్భుతం, మహా అద్భుతం !!!!

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 3 ปีที่แล้ว +5

    ఎన్ని సార్లు విన్న తనివితీరదు. మీ నటనలో ఏదో ఉంది.

  • @venkatasivareddyb1827
    @venkatasivareddyb1827 4 ปีที่แล้ว +19

    పౌరాణిక నాటక రంగానికి పునర్వైభవం కలిగిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.
    బి.వెంకటశివారెడ్డి,
    న్యాయవాది, అనంతపురం.

  • @sivareddi4722
    @sivareddi4722 ปีที่แล้ว +2

    👉....ఏమి రాగం ఆహర్యం ఎవరికి రావు ఇద్దరు కళమ్మ తల్లి బిడ్డల్ని అనిత కాలం లోనే స్వర్గస్తులైనారు మరలా ఏదో ఒక రూపంలో జన్మించి కళను బ్రతకాలని మనసారా భగవంతుడిని కొట్టుకుంటున్నా 🙏🙏🙏

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 3 ปีที่แล้ว +9

    జోహార్ అమరకళాకారులకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడి నీ ప్రార్థించుచున్నాను 🙏🏾🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏾

  • @pothurajusrinivasu4679
    @pothurajusrinivasu4679 3 ปีที่แล้ว +8

    ఈతరం ప్రజల కూడా ఈయన గాత్రం నచుతుంది,👍👌👍👌👍👌👍👌💐💐💐💐💐💐💐

  • @suribabuavala6577
    @suribabuavala6577 4 ปีที่แล้ว +13

    బ్రదర్ మారెన్ని వీడియోస్ గురువు గారు వీ పెటండీ సూపర్,👌👌👌👌👌👌

  • @mariyadasumadhasu6176
    @mariyadasumadhasu6176 ปีที่แล้ว +1

    జోహా రు chimamurti

  • @chinepallirajakumar8662
    @chinepallirajakumar8662 ปีที่แล้ว +3

    నాటక రంగానికి దన్యవాదములు

  • @విజయ్విజయ్-థ1బ
    @విజయ్విజయ్-థ1బ 4 ปีที่แล้ว +8

    మహాను భావులు 🙏🙏🙏

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన

  • @gpadmavathi4958
    @gpadmavathi4958 4 ปีที่แล้ว +4

    Vaarini ela chuse bhagyanni echinanduku meeku dhanyavadamulu

  • @Srinu-em4rp
    @Srinu-em4rp 4 ปีที่แล้ว +4

    Thanks sir upload chesinanduku

  • @rajkapoor7950
    @rajkapoor7950 3 ปีที่แล้ว +9

    ఈ కళ మళ్ళీ పునఃవైభవం కావాలి

  • @sudhakarreddychinnireddy1442
    @sudhakarreddychinnireddy1442 ปีที่แล้ว +3

    Excellent voice

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 ปีที่แล้ว +3

    ఇలాంటి కళాకారులు వారి జీవితాలను త్యాగము చేశారు ప్రజల వినోదం కోసం

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 3 ปีที่แล้ว +5

    Very wonderful and marvelous voice sir.

  • @chopparapusubbarao6501
    @chopparapusubbarao6501 4 ปีที่แล้ว +9

    తనుపాడుతూ అభినయిస్తూ, చంద్రమతికిఅభినయం నేర్పుతూ, హార్మనిష్టుకి సూచనలిస్తూ , శ్రోతల్ని రంజింపజేస్తూ ,కళాభిమానులు హృదయాలలో నిరంతరం నిలిచియున్న ఏకైక కళాకారుడు శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు గారు మాత్రమే అనిపించేలా ఉంది ఆహా!

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +2

      Chopparapu Subbarao గారు,
      చీమకుర్తి నాగేశ్వర రావు గారి అద్భుత నట గానానికి అద్దం పడుతున్నట్లుగా మీ విశ్లేషణ కనిపిస్తుంది.
      పద్య నాటక కళాభిమానులకు,నేటి తరానికి మీలాంటి వారి విశ్లేషణ చాలా ఉపయోగకరం.
      ధన్యవాదములు

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +2

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.

  • @boddupallyyadagirichary2416
    @boddupallyyadagirichary2416 3 ปีที่แล้ว +4

    No words sir please send many 🙏🙏💐👍👍👍

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 4 ปีที่แล้ว +7

    అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 ปีที่แล้ว +1

    Great ..ever green, cheemakurti🎉

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 4 ปีที่แล้ว +24

    అమరజీవులు చీమకుర్తి,బొబ్బిలి సావిత్రి గారికి జోహార్లు. ఇద్దరూ మధురగాయకులే.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @subbuyadavsakiri1509
      @subbuyadavsakiri1509 3 ปีที่แล้ว

      సార్ బొబ్బిలి సావిత్రి గారు వున్నారా ఆవిడదీ ఏ ఊరు అండీ

  • @molakanibharath
    @molakanibharath 4 ปีที่แล้ว +9

    MRTV తెలుగు డ్రామా చానల్ సూపర్ వీడియోస్ గొప్ప నటీమణులని మాకూ అందచేస్తున్నారు

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి

  • @simhadriappalanaidugogada5980
    @simhadriappalanaidugogada5980 4 ปีที่แล้ว +2

    Nageshwar Rao garu hatsap sir

  • @satyamitrabhaktiranjani
    @satyamitrabhaktiranjani 3 ปีที่แล้ว +2

    Cheema krti nagaser rao gari padhya pampakamu chaala adbhutamu. Tq

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 4 ปีที่แล้ว +5

    What a great as actor and good voice

  • @subbu_yadav_official4845
    @subbu_yadav_official4845 4 ปีที่แล้ว +7

    చీమకుర్తి నాగేశ్వరరావు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnanimmakayala3416
      @krishnanimmakayala3416 4 ปีที่แล้ว

      Appatlo me gurinchi janalu egabadevaru me ku ma nasunjjallulu

  • @tvraonellore4865
    @tvraonellore4865 4 ปีที่แล้ว +7

    గౌరవ మిత్రులు విజయకుమార్ గారికి
    ఈ నాటకం ఏ వూర్లో ఆడారు పాత్రలకు ప్రాణం పోసిన నటీనటులెవ్వరు తదితర సంగతులు
    వీలైనంతవరకు చిన్న నోట్ యివ్వగలిగితే పాత తరానికి ఆ మధుర స్మృతులు కొత్త తరానికి ఆసక్తికరమైన సంగతులు
    తెలిపిన వారవుతారు
    ప్రయత్నించి మమ్మల్ని అలరింప ప్రార్ధన 🙏🙏🙏

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      గౌరవనీయులు మిత్రులు టీవీ రావు గారికి ,
      మీ విలువైన సూచనకు ధన్యవాదములు.
      ముఖ్య నటీనటుల పేర్లు డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉన్నాము
      లభ్యతను బట్టి ఇతర సమాచారము ను కూడా అప్డేట్ చేస్తున్నాము.
      నమస్కారములు

    • @tvraonellore4865
      @tvraonellore4865 4 ปีที่แล้ว

      MRTV TeluguDrama ధన్యవాదాలు సర్
      ఎంతోమంది నటీనటులను మీ ఛానల్ ద్వారా వెలుగులోని తెస్తూ తెలుగు నాటక రంగానికి మీరు చేస్తున్న కళాసేవకు
      అభినందనలు విజయకుమార్ గారూ 🎤👏👏👏🙏

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 4 ปีที่แล้ว +3

    Jai cheemakurthi garu

  • @krishnamohanrebba4415
    @krishnamohanrebba4415 ปีที่แล้ว +2

    నటన అనే పదం వీరిని చూసి పుట్టినట్లు వుంది అనే దానికి సందేహం లేదు...

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 ปีที่แล้ว +4

    Beautiful

  • @sasank3016
    @sasank3016 4 ปีที่แล้ว +5

    Excellent artists and Excellent lyrics by sri Balijepalli Lakshmikantha kavi..
    దేశభాషలందు తెలుగు లెస్స......

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి

    • @rajupavada4531
      @rajupavada4531 4 ปีที่แล้ว

      Super.

  • @narasimhareddy3454
    @narasimhareddy3454 3 ปีที่แล้ว +2

    Padyam chivaralo. Vesina gamakamulu adbhutham great chemakurthi garu

  • @baburaotulluri5466
    @baburaotulluri5466 ปีที่แล้ว +2

    He is legend in harichandra drama

  • @venkateswararaojakka3318
    @venkateswararaojakka3318 ปีที่แล้ว +2

    Excellent ❤

  • @anjaneyuluchinta4078
    @anjaneyuluchinta4078 3 ปีที่แล้ว +3

    Super...Super..
    Oncemore..

  • @ramaKrishna-tb2pq
    @ramaKrishna-tb2pq 3 ปีที่แล้ว +5

    శతకోటి 🙏🙏🙏🙏🙏

  • @trinadhulunalla2108
    @trinadhulunalla2108 3 ปีที่แล้ว +2

    Wonderful pouranika wonder.

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 2 ปีที่แล้ว +2

    Nagesvara Rao Gari gana madhuryamu koddi mandike vuntundi.kani vari alavatu varini duram chesindi.badhaga vundi.

  • @ramakrishnakamidi4052
    @ramakrishnakamidi4052 4 ปีที่แล้ว +6

    Nageswarao garu gonthu lo yedo adbutam dagi vundhi 🙏🙏🙏

  • @bhadrad7851
    @bhadrad7851 4 ปีที่แล้ว +11

    Adbhutham sir mee voice madhuram 🙏🙏🙏

  • @vanayerrayya1415
    @vanayerrayya1415 15 วันที่ผ่านมา

    ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయిన అమర జీవి చీమకుర్తి గారికి.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnaduggempudi5288
    @krishnaduggempudi5288 ปีที่แล้ว +2

    my father told about his greatness he is from our district

  • @amarnathsharma2986
    @amarnathsharma2986 4 ปีที่แล้ว +8

    The present life of a couple is estimated near about 100 yrs back by Sri balijepally.
    In a small family both husband and wife are employees and gone out for their livinghood. They kept their children in house and left. In the meanwhile no one will expect what happens. This comparison with male and female birds is super. Sweet voice of late chimakurthy is marvelous. No comment.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.

    • @mahithasaganti3928
      @mahithasaganti3928 3 ปีที่แล้ว

      @@mrtvtelugudrama7520 పాట

  • @katepalliyedukondalu4108
    @katepalliyedukondalu4108 3 ปีที่แล้ว +2

    Exlent

  • @ArudraPedada
    @ArudraPedada 17 วันที่ผ่านมา

    నేను ఆయనను చూసాను నా జన్మ ధన్యం అయ్యింది. ఆయన నటనలో పద్యం తెల్లభోయింది. ఇప్పటికి ప్రతిరోజు ఆయన పద్యం వినందే నిద్రపోను.

  • @venkithota1034
    @venkithota1034 4 ปีที่แล้ว +24

    చీమకుర్తి నాగేశ్వరరావు పద్యాలు కొన్ని వేల సార్లు విన్నా తనివితీరదు

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి

    • @rockychannel1463
      @rockychannel1463 ปีที่แล้ว

      Good

  • @chanbasha8827
    @chanbasha8827 3 ปีที่แล้ว +3

    Guruvu gariki 🙏🙏💐💐💐❤️❤️❤️

  • @klakshminarayana5299
    @klakshminarayana5299 ปีที่แล้ว +1

    Chemakurthigreatgreat

  • @Goddalla
    @Goddalla 4 ปีที่แล้ว +5

    అద్భుతమైన గానం🙏🙏🙏🙏

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.

    • @bujji1271
      @bujji1271 4 ปีที่แล้ว +1

      Abhinayam kuda adbhutam ga untundi

    • @Goddalla
      @Goddalla 4 ปีที่แล้ว +1

      Sir..coment చేస్తే భహుమతి అన్నారు..

  • @gurugubellivenkatarao4655
    @gurugubellivenkatarao4655 3 ปีที่แล้ว +1

    Superb sir .

  • @srinivasaprasadmaddala9381
    @srinivasaprasadmaddala9381 4 ปีที่แล้ว +2

    Excellent

  • @chinthannachenchugalla2980
    @chinthannachenchugalla2980 2 หลายเดือนก่อน

    Aaha emi alopana, great singer 🙏🙏🙏🙏

  • @kancharapuvasudevarao7108
    @kancharapuvasudevarao7108 4 ปีที่แล้ว +4

    Marvelous 🙏🙏🙏

  • @tandusuribabu2116
    @tandusuribabu2116 3 ปีที่แล้ว +1

    Anna super🙏🙏🙏🙏🙏🙏

  • @vrr8176
    @vrr8176 3 หลายเดือนก่อน

    మాటలు లెవ్ 😞😢👏💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @penuputta3708
    @penuputta3708 4 ปีที่แล้ว +4

    It reminds me Harichandra Naatakam at my village, Gogulapalli, Nellore Dist, where Chrmakurthi performed as Harichandra in 1994 June.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి

  • @kannavenugopal3371
    @kannavenugopal3371 4 ปีที่แล้ว +4

    Chimakurthy Nageswararao Garu oka maha gayakulu,Malkas ragam adbhutham, induloni sangathulu na bhootho na bhavishyath.. Konni kramasikshana rahithyam valana anukunna sthayiki jeevinchi unnappudu ralekapoyaru.. Oka maha kalakaruniki padabhi vandanalu

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.

  • @pujariprathap2290
    @pujariprathap2290 3 ปีที่แล้ว +8

    డ్రామా పద్యాలకు జీవం పోశారు, రంగాలలోని వైవిధ్యం అమోఘం

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 3 ปีที่แล้ว +1

    Wonderful very nice

  • @guravaiahkalluru4224
    @guravaiahkalluru4224 4 ปีที่แล้ว +6

    Golden days of art

  • @papinaidu5626
    @papinaidu5626 3 ปีที่แล้ว +1

    Super

  • @bramesh6945
    @bramesh6945 3 ปีที่แล้ว

    Very Nice

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 4 ปีที่แล้ว +5

    Excellent super sir meeru maa drustilo bratike vunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.

  • @chearlasomanarsaiah7802
    @chearlasomanarsaiah7802 ปีที่แล้ว

    Super .. Evergreen

  • @mgovindaiah7957
    @mgovindaiah7957 3 ปีที่แล้ว

    Very very mice

  • @naramsesheiah9976
    @naramsesheiah9976 4 ปีที่แล้ว +2

    Great legend great India n singer

  • @ramaraosatya8912
    @ramaraosatya8912 3 ปีที่แล้ว

    Chimakurthi garu padyam

  • @sharmilaartstheatersiva9000
    @sharmilaartstheatersiva9000 4 ปีที่แล้ว +2

    Gummadi జయరాజ్ గారి వీడియోస్ up lode చేయండి pls