చీమకుర్తి నాగేశ్వరావు అమృతగానం వారణాసి (single) ఆడియో// Harischandra natakam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 42

  • @chinthalasatyavenkataraman6363
    @chinthalasatyavenkataraman6363 6 หลายเดือนก่อน +5

    స్వర్గీయ చీమకుర్తి నాగేశ్వరావు గారికి అశృనివాళితో కళాభివందనలు అర్పిస్తూ పద్యానటాకములు వున్నంతవరకు వరకు మిమ్మల్ని ఆంధ్ర ప్రజలు మరువలేరు మీరు ధన్యజీవులు.

  • @balashowrichadapangu4607
    @balashowrichadapangu4607 7 หลายเดือนก่อน +10

    ఒక కళాకారుడుఈ మధ్యన ఒకటి రెండు రంగస్థలం పాత్రలతో పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరిగినది రెండు తెలుగు రాష్ట్రాలలో భారతదేశంలో ఉన్న తెలుగువారిన అందరిని మరియు ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగువారినందరిని తన గానా మాధుర్యముతో ముఖ్యంగా హరిచంద్ర నాటకానికి వన్నెలద్ది హరిచంద్ర నాటకానికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చారు చీమకుర్తి గారు రంగస్థలం మీద పాడిన రాగం పాడకుండా కొత్త రాగాలను ఆలపిస్తూ కళాకారులను కళాభిమానులను ఉత్తేజపరిచి సంతోషపెట్టారు అలాంటి చీమకుర్తి నాగేశ్వరావు గారికి పద్మశ్రీ అవార్డు రావట్లేదు ఎవరికో వచ్చింది పద్మశ్రీ అవార్డు చీమకుర్తి నాగేశ్వరరావు గారికి పద్మశ్రీ అవార్డు పోవటం చాలా బాధాకరం చీమకుర్తి గారు పోవటం తెలుగు కళాకారుల కళాభిభానుల దురదృష్టం

    • @tirupathirao4795
      @tirupathirao4795 หลายเดือนก่อน

      Great talented actor Sri Chimakurthi Nageswara Rao garu. Abhinava Bhandaru Rama Rao garu and DV Subba Rao garu. 🙏🙏🙏🙏💐💐💐🙏🙏🌺💐🙏

  • @PrabhakarK-hk9uv
    @PrabhakarK-hk9uv ปีที่แล้ว +1

    God's gift to telugu pe0ple future lo eelaanti artists ni choodalemu marvelous melody

  • @srinivasaraomedabalimi9444
    @srinivasaraomedabalimi9444 2 ปีที่แล้ว +6

    NEVER BEFORE EVER AFTER, UNBEATABLE VOICE.

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 3 หลายเดือนก่อน

    JOHAR CHEEMAKURTHI NAGESWARA RAO GARU..SOOOO AWESOME MELOUDY VOICE..

  • @tirupathirao4795
    @tirupathirao4795 หลายเดือนก่อน

    Great actor Sri Chimakurthi Nageswara Rao garu.

  • @tirupathirao4795
    @tirupathirao4795 หลายเดือนก่อน

    Great singer, but nobody recognises his talent. 💐💐💐💐💐💐🌺🌺🌺🙏🙏🙏

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 ปีที่แล้ว +2

    Great legend.sweet voice
    Meeku Dhanyavadamulu

  • @MBM828
    @MBM828 2 ปีที่แล้ว +5

    ఆహాహా చెవులలో అమృతం పోసినట్లు ఎంతో శ్రావ్య మనోహరంగా వున్నవి
    మిత్రమా ఇవి మాకు అందించిన మీకు ధన్యవాదాలు

  • @neelaprasadneelaprasad1143
    @neelaprasadneelaprasad1143 4 หลายเดือนก่อน

    I am also fan to chimakurti what a great voice 🙏🙏

  • @hanuman_mitta
    @hanuman_mitta 10 หลายเดือนก่อน

    Great legendery in drama field ,johar chimakurthy nagesararao garu,sir thank you

  • @bujji1271
    @bujji1271 3 ปีที่แล้ว +4

    మిత్రమా ఆడియో ఎప్పుడుది
    చీమకుర్తి గారి పద్యాలు ఎన్ని విన్న ఇంకా వినాలనిపిస్తుంది

  • @rangareddys3766
    @rangareddys3766 2 ปีที่แล้ว +2

    Sweet Voice Cheemakurthi Garidi

  • @KarunakarSirisetti-k9z
    @KarunakarSirisetti-k9z 3 หลายเดือนก่อน

    Super bro

  • @BOND-ss3mv
    @BOND-ss3mv 3 ปีที่แล้ว +4

    Mr.Goddalla మీ ప్రయత్నం కి శతసహస్ర ప్రణామాలు.... రంగస్థల పద్య గానం అనేది అద్భుత అజరామర ప్రక్రియ... దానితో పొందే ఆనందం ,పొందే శ్రోత యొక్క అభిరుచికి అనుగుణంగా ఉంటుంది... కావున మీరు ఇలాంటి మరిన్ని అణిముత్యాలు లాంటి పద్యారత్నాలను అందించడానికి ప్రయత్నం మానవొద్దు..wish you gud luck...

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 3 ปีที่แล้ว +1

    Maha natudu cheemakurti varansi audio ku krotta sogasulu addi makandhinchina "Goddalla creations" variki kalabhivandanalu.

  • @nagarajubandlamudi2646
    @nagarajubandlamudi2646 2 ปีที่แล้ว +1

    Very sweet voice

  • @raghukumar-nk7fw
    @raghukumar-nk7fw 5 หลายเดือนก่อน

    Johar chimakurthi nageswararao garu.

  • @varaprasadrao
    @varaprasadrao ปีที่แล้ว +1

    Supper supper

  • @kondapalliseetharam3513
    @kondapalliseetharam3513 2 ปีที่แล้ว +1

    Ganagandharava neeko vandanalu

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 5 หลายเดือนก่อน

    Super super super super super super super super super super super super super super super super

  • @kanapravhakar7409
    @kanapravhakar7409 2 ปีที่แล้ว

    Naa life loeaanti voice future lo vonalemu

  • @akkalarohini5815
    @akkalarohini5815 ปีที่แล้ว

    V v v good voice

  • @jramanajramana5456
    @jramanajramana5456 11 หลายเดือนก่อน +1

    Mr guddala.👌👌👌🙏

  • @sadinarayanaentertainment6628
    @sadinarayanaentertainment6628 2 ปีที่แล้ว

    Mee palace inta varaku eevaru kuda daridaapullo ralekapoyaru💐💐💐💐💐💐💐

  • @ramaraosatya8912
    @ramaraosatya8912 3 ปีที่แล้ว

    Thank you sir Navanilopla padyam viridi vinalanivndi

  • @ponnadasrinivasarao43
    @ponnadasrinivasarao43 2 ปีที่แล้ว

    Meeru leny lotu mana brahma reddy garu terustunnaru

  • @tennetibalabhaskari2771
    @tennetibalabhaskari2771 ปีที่แล้ว

    Good

  • @npullaraonpullarao2516
    @npullaraonpullarao2516 9 หลายเดือนก่อน

    Nice

  • @PrabhakarK-hk9uv
    @PrabhakarK-hk9uv 4 หลายเดือนก่อน

    Eelaanti gaayaku malli puttabodu

  • @koteswararao2755
    @koteswararao2755 3 ปีที่แล้ว +1

    Great legend

  • @ramaraosatya8912
    @ramaraosatya8912 3 ปีที่แล้ว

    Bhavani padydalu viriye

  • @mdevaraju9296
    @mdevaraju9296 2 ปีที่แล้ว

    Goddallakujaijaijai

  • @npullaraonpullarao2516
    @npullaraonpullarao2516 9 หลายเดือนก่อน

    Harivhandralalowmetinatudu onlychamakurthi

  • @lingabattinaseshu3063
    @lingabattinaseshu3063 3 ปีที่แล้ว

    Mama supar mama
    C.m.k.n

    • @nageswargajula371
      @nageswargajula371 ปีที่แล้ว

      Bandaru DV. Chemakurthi harichandra ki teruguleni natasikhamanulu that's all

  • @kanapravhakar7409
    @kanapravhakar7409 2 ปีที่แล้ว

    Ee voice no god echaadu