Ecil Raju Emotional Life Story 🥺|అసలు ఏమి జరిగిందో.?చూడండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @dhanuhyderabad135
    @dhanuhyderabad135  2 ปีที่แล้ว +157

    Guys video nachuthey like and subscribe cheyandi thank you 🙏 keep supporting for more videos

    • @vamcprincedhfm8270
      @vamcprincedhfm8270 2 ปีที่แล้ว +6

      Video Motham background music songs ay Akuva unai em nachuthadhi Bro🤦

    • @katika1841
      @katika1841 2 ปีที่แล้ว +7

      bhaya video lo songs taggi baguntai oko sarr verkti vastade akkuvai ave

    • @mindenahalli1729
      @mindenahalli1729 2 ปีที่แล้ว

      @@vamcprincedhfm8270 00000

    • @mindenahalli1729
      @mindenahalli1729 2 ปีที่แล้ว

      @@vamcprincedhfm8270 0

    • @mindenahalli1729
      @mindenahalli1729 2 ปีที่แล้ว

      @@vamcprincedhfm8270 0

  • @manipilli8990
    @manipilli8990 2 ปีที่แล้ว +146

    ఇంత దీన స్థితిలో కూడా మీ ధైర్యానికి హాట్సాఫ్

  • @vakitisathish1867
    @vakitisathish1867 2 ปีที่แล้ว +198

    ఆయనను ఇంటర్వ్యూ చేసే స్థాయి నీది కాదు బ్రో..ఆయన ఒక మేధావి,ఒక తత్వవేత్త.. ప్రతిఒక అంశంమీద అవగాహన ఉంది..కాలం కలిసి రాకో లేక కుటుంబ సమస్యల వాల్లో ఇలా కావొచ్చు..

    • @haripriyam9577
      @haripriyam9577 2 ปีที่แล้ว +1

      @Vakiti Sarhish true said

    • @S.S_YADAV.3
      @S.S_YADAV.3 2 ปีที่แล้ว

      100%bro

    • @movie_songs
      @movie_songs 2 ปีที่แล้ว

      @@Dr.EnugalaSuresh hi bro reply

    • @nagarajumora7040
      @nagarajumora7040 2 ปีที่แล้ว

      చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ఆప్పుడు జీవితం బాగుంటుంది.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +83

    రాజువయ్యా మహారాజువయ్యా..ఏడుపులో కూడా నవ్వుతెప్పించేట్టు డైలాగ్స్ ఎడిటింగ్ సూపర్.ఇల్లు పింఛన్ ఇప్పిస్తే బాగుండు.వైజాగ్లో ఉన్నతస్థితిలో ఉన్న రాజుస్నేహితులు రాజుగారికి సహాయం చెయ్యండి.

  • @eturihemasree2533
    @eturihemasree2533 2 ปีที่แล้ว +100

    అమ్మ పేగు అనగానే కన్నీళ్లు ఆగలేదు

  • @poudapupraveenkumar652
    @poudapupraveenkumar652 2 ปีที่แล้ว +316

    జీవితమంతా ఒకే ఇంటర్వ్యూలో చూపించినందుకు ధన్యవాదాలు 🇮🇳🌹🙏😭😭😭😭😭

  • @sreeram1013
    @sreeram1013 2 ปีที่แล้ว +24

    Amma amma అమ్మ్మ.....ee age lo kuda mi అమ్మ గారి మీద అభిమానం ఉంచుకున్నరంటే ....మ జనరేషన్ వాళ్ళకి తల్లి విలువ చెప్పారు

  • @mike_tyson227
    @mike_tyson227 2 ปีที่แล้ว +107

    నిజంగా అస్సలు బాధ అంటే ఏంటో తెలియని నాకు ఈ వీడియో చూసాక చాలా బాధ ఏసింది bro 💯
    But he is correct 💯

  • @prudhvik7783
    @prudhvik7783 2 ปีที่แล้ว +95

    ఒక మేధావిలో తాగుబోతుని మాత్రమే చూస్తూ నవ్వడం అవివేకం. ఇంటర్వ్యూ చెయ్యి. పాటలతో డిస్ట్రాబెన్స్ చెయ్యకు

  • @mirajadhar
    @mirajadhar 2 ปีที่แล้ว +78

    బ్రో వీడియో అలా చూస్తూనే వెళ్ళిపోయాను ఎక్కడ ఆప లేదు ..ఆ వ్యక్తికి దేవుడు చల్లగా చూడాలని మాత్రం కోరుకుంటున్నాను.నువ్వు ఇలాంటి వీడియోస్ తీ' కూడా కోరుకుంటాను.. Like it

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 ปีที่แล้ว +652

    ఇద్దరూ మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఆ పాట గోల ఎందుకు? వినిపించకుండా

    • @kampatinagendhrababu8254
      @kampatinagendhrababu8254 2 ปีที่แล้ว +2

      Super bro

    • @KannaRadhaLove
      @KannaRadhaLove 2 ปีที่แล้ว +1

      S

    • @Kodepp
      @Kodepp 2 ปีที่แล้ว +1

      Super sir

    • @tdparmy9679
      @tdparmy9679 2 ปีที่แล้ว +11

      చిల్లర కావాలంటే మధ్యలో మ్యూజిక్ ఉండాలి😆😂😜

    • @lovelykingvenkat7074
      @lovelykingvenkat7074 2 ปีที่แล้ว +1

      Ma lover Kani kodiga me,,al😭 sar pakana toilet 🚻 sar 🤢😭

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 2 ปีที่แล้ว +15

    మంచిగానే మాట్లాడుతున్నాడు,ఒక్క త్రగుడువల్ల ఇంట్లోవాళ్లు బయటకు గెంటేశారు,ఈ త్రగుడువళ్ళ చాలా జీవితాలు రోడ్డున పడుతున్నాయి

  • @naveenbhemari832
    @naveenbhemari832 2 ปีที่แล้ว +4

    నాకూ తెలుసు చాలా మంచివాడు మంచి మంచి మాటలు చెప్పేవాడు మేము పని చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా బాగా చెప్పేవాడు

  • @gagangaza3333
    @gagangaza3333 2 ปีที่แล้ว +6

    ఇంకా చూడాలని వుంది సూపర్ చెప్తున్నాడు ఇంకా chyu అన్నా..

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 2 ปีที่แล้ว +26

    డాడీ నువ్వు సూపర్ once i love you dady..👌👌🙏👍

  • @kharikrishnahari6
    @kharikrishnahari6 2 ปีที่แล้ว +12

    అన్న పెద్దాయన వీడియో చాలా సూపర్ గా ఉన్నది ఇలాంటి బాగా అనుభవం ఉన్న పెద్దవాళ్ల దగ్గర ఇంకా చాలా మంచి మంచి మాటలతో ముందుకు రా అన్న ఇప్పుడు ఎదిగే యూత్ కు ఒక అడ్వాంటేజ్ అవుతుందన్న ....👌👌సో సూపర్ అన్న ఈ వీడియో🔥🔥🔥🔥

  • @Insight-ho1uy
    @Insight-ho1uy 2 ปีที่แล้ว +38

    జీవితమే ఒక జగన్నాటకం...మన పాత్రకు తుది మొదలు ఏంటో, ఎక్కడో...ఎవరికి అంతుపట్టదు😭🙏

  • @ramachandrabangi5086
    @ramachandrabangi5086 2 ปีที่แล้ว +34

    అన్నా ఆయన లవ్ స్టోరీ క్లారిటీగా ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాం

  • @rupireddymadhu8985
    @rupireddymadhu8985 2 ปีที่แล้ว +1

    వాస్తవానికి మనిషి జీవితం కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది నిజాలను మనకు తేలియజెప్పాడు,ఏ సమయంలో ఎవరి జీవితం ఎలా మారుతుందో కర్మ ఫలాలు దైవ నిర్ణయాలు.థ్యాంక్యు రాజుగారు

  • @ramachandrabangi5086
    @ramachandrabangi5086 2 ปีที่แล้ว +19

    అన్నా ఈ ఇంటర్వ్యూ జాగ్రత్తగా చేయనా మధ్యలో నవ్వుతున్నావ్ నవ్వదు

  • @Yakub-nf4rj
    @Yakub-nf4rj 2 ปีที่แล้ว +2

    సూపర్ అన్నా నేను మొన్ననే సిటీకి వచ్చినను వినాయక్ నగర్లో వుంటున్నాను అతడిని ఒక్కసారి చూస్తాను నాకూ కలిగినంత సాయం నెను చేస్తాను

  • @mahicreations5094
    @mahicreations5094 2 ปีที่แล้ว +63

    బాబాయ్ ప్రేమలో నిజం ఉంది ఆ నిజంలో అతని ధైర్యం జీవనం బ్రతుకుతుంది అందుకే ప్రేమ గుడ్డిది అన్నాడు..
    ఇలా అయినందుకు బాధగా ఉంది కానీ నా లాగా కాకుండా లైఫ్ సెటిల్ అయ్యాక లవ్ చేసుకోండి అని అనుభవంతో హితోపదేశం చేశాడు .. నిజమే ప్రేమ గ్రుడ్డి దే అందుకే ప్రాణం పోయేదాకా ప్రేమిoచినవారికి అర్థం కాదు..

  • @riyazshaik6964
    @riyazshaik6964 2 ปีที่แล้ว +45

    వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు చేర్చి పార్ట్ 2 తియ్యండి బ్రదర్ మధ్యలో ఫన్నీ మ్యూజిక్ వద్దు బ్రదర్ స్యాడ్ మ్యూజిక్ బాగుంది

    • @Diamond-uj9jn
      @Diamond-uj9jn 2 ปีที่แล้ว

      అవును ఫ్యామిలీ దగ్గరకు చేర్చి తగిన సహాయం చేస్తే బాగుంటుంది

    • @satishmysongskumar5437
      @satishmysongskumar5437 2 ปีที่แล้ว

      Correct

  • @ratnakumarkakani3985
    @ratnakumarkakani3985 2 ปีที่แล้ว +9

    ఆ సౌండ్ వల్ల వినాలని ఇంట్రెస్ట్ కూడా మొత్తం పోతుంది

  • @pratapreddy4478
    @pratapreddy4478 2 ปีที่แล้ว +35

    బాబు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది
    తిక్క తిక్క ప్రశ్నలు అడగకుండా చాలా సరదాగా సాగింది. బాబాయి నవ్విస్తూనే ఏడిపించినంత పని చేశాడు చాలా తెలివైనవాడు. ఇక నీ గురించి చెప్పాల్సి వస్తే నీది సహజమైన తెలంగాణ భాష తెచ్చిపెట్టుకున్నట్లుగా లేదు తప్పకుండా పైకి వస్తావు విజయ్ దేవరకొండ లాగా
    గాడ్ బ్లెస్స్ యు

  • @KNOWLEDGEHUB16
    @KNOWLEDGEHUB16 2 ปีที่แล้ว +3

    మధ్యలో పాట లు ఎందుకయ్యా..చక్కగా ఆయన మాటలు చెబుతుంటే

  • @chintu1298
    @chintu1298 2 ปีที่แล้ว +40

    ఆ పెద్దాయన దగ్గర మంచి సబ్జెక్టు ఉంది జీవితము గురించి కానీ interview చేసే అతనికి అంత knowledge ledu అతన్ని అడిగితే ఇంకా చాలా చెప్పేవాడు

  • @mass__0569
    @mass__0569 2 ปีที่แล้ว +8

    TH-cam lo first time skip cheyakunda video chusha bro...Good video Anna...😍🙌

  • @pandabrothers3949
    @pandabrothers3949 2 ปีที่แล้ว +35

    ECIL Raju Garu .May God bless u with all health , happiness and ur family. 🙏🏻

    • @rajkumarvalluri5396
      @rajkumarvalluri5396 2 ปีที่แล้ว

      వాడు మందుకొడుతూ సిగరెట్ కాలుస్తూంటే ... May God bless you with all health, happiness and all ur family యా? ఫ్యామిలీ లో కూడా ఫెయిల్యూర్ రా!

  • @imransk9996
    @imransk9996 2 ปีที่แล้ว +9

    E interview chuci enthooo kontha inspiration ina vallu okkka like vesukondi 💫🤗

  • @pangichaitanya154
    @pangichaitanya154 2 ปีที่แล้ว

    Good interview & very painful story, raju thodaraga manchi rojulu ravalani korukontuna

  • @jaswanth394
    @jaswanth394 2 ปีที่แล้ว +8

    సూపర్ బాబాయ్ గారు. మీరు చెప్పే ప్రతి మాటలో ఒక. అర్ధం. వుంది.... 🥺😒

  • @deepudevarkon7159
    @deepudevarkon7159 2 ปีที่แล้ว +2

    Aathani vungaram kosam like kottina ❤😅....... Natho kuda ah uncle matladaru chala good person ah sir....nenu ecil tulasi hospital lo sister ni ....emo anukunna but eda chusina godala midha masthu rasthadu mother gurinchi ❤ aapatinundi aathani midha respect perigindhi

  • @sekharm7749
    @sekharm7749 2 ปีที่แล้ว +8

    mana jeevithanni evaru marchadaniki raru మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. ఎవరు హెల్ప్ చేసినా అయన జీవితం మారదు. మన జీవితం అలా అవ్వకుండా చూసుకోవడానికి ఆయన ఒక ఉదాహరణ

  • @madhuboya9355
    @madhuboya9355 2 ปีที่แล้ว +1

    ఇలాంటి వాళ్లని ఇంటర్వ్యూ చేసేటప్పుడు సాంగ్స్ అవసరం లేదు బ్రో

  • @kiranariga4898
    @kiranariga4898 2 ปีที่แล้ว +52

    Actually he is intellectual...
    We need his service for the coming generations as an ethics teacher .... really Hats off Babay

    • @rajkumarvalluri5396
      @rajkumarvalluri5396 2 ปีที่แล้ว

      నీబొంద! ఏముంది వాడిదగ్గర నేర్చుకోడానికి? ఆ ఏంటీ? Intellectual ఆ? అయ్యబాబోయ్ ! ఆపరా బాబూ ఓవరాక్షన్

  • @pavanjadhvpspk1991
    @pavanjadhvpspk1991 2 ปีที่แล้ว +1

    వాళ్ల ఇంట్లో వాళ్ళతో మాట్లాడే అతన్ని ఇంటికి పంపియచ్చు గా అన్న 🙏🙏🙏

  • @tdparmy9679
    @tdparmy9679 2 ปีที่แล้ว +66

    నీలో నిజాయితీ మానవత్వం ఉంటే అతనికి మంచిగా స్నానం చేయించి హెయిర్ కటింగ్ చేయించి మంచి బట్టలు ఇచ్చేవాడివి ...కానీ నీలో ఎం మానవత్వం లేదు బొక్కలేదు యూట్యూబ్ లో వచ్చే చిల్లర కోసమే కదా నీ బాధ 😆😆😂😂😂

    • @madhumanemoni9408
      @madhumanemoni9408 2 ปีที่แล้ว +1

      Nijam Anna

    • @madhumanemoni9408
      @madhumanemoni9408 2 ปีที่แล้ว +1

      Hantha Prema vunavadu hir kat chise kotha dress evachuga all feak people,s

    • @tdparmy9679
      @tdparmy9679 2 ปีที่แล้ว

      @@madhumanemoni9408 yes yes 😂

    • @ganiganesh5900
      @ganiganesh5900 2 ปีที่แล้ว +1

      Madyalo ee songs enti ra babu

    • @tdparmy9679
      @tdparmy9679 2 ปีที่แล้ว +1

      @@ganiganesh5900 yes yes bro same feel😆😂

  • @pranaykumarbandari5063
    @pranaykumarbandari5063 2 ปีที่แล้ว +28

    He is intelligent, discussing all real life.
    Background noise is not required bro...

  • @pratapreddy4478
    @pratapreddy4478 2 ปีที่แล้ว +35

    బాబు సూపర్ ఇంటర్వ్యూ నీ జన్మ ధన్యం అయింది.

  • @suparstarabhivlogs59
    @suparstarabhivlogs59 2 ปีที่แล้ว +1

    తాత నీవు చాల గొప్ప మనసు తొ మంచి చెప్పారు వీడియో చుస్తే నాకు మా అమ్మ గుర్తు వచారు

  • @kannayuvasanyam7236
    @kannayuvasanyam7236 2 ปีที่แล้ว +4

    హాయ్ బ్రో నీ వీడియోస్ ఫస్ట్ టైం చూసాను ఇంతవరకు నువ్వు ఎంతమందితో ఇంటర్వ్యూలు చేశావో నాకు తెలియదు స్టార్స్ తో చేయొచ్చు బిజినెస్ మాన్ తో ఇంటర్వ్యూ చేయొచ్చు కానీ ఈ యొక్క మంచి వ్యక్తి ఒక పేదవాడు ఇంటర్వ్యూ చేశా చూడు చాలా బాగా నచ్చింది కానీ నీవు ఇంటర్వ్యూ చేసేటప్పుడు నవ్వటం ఆ వ్యక్తి చాలా బాధతో చెప్తుండు నువ్వు నవ్వుతున్నావు నీ దృష్టి ఎక్కడ ఉంది ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఇది కాదు అని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇలా చేయకు ఆల్ ది బెస్ట్

  • @sravanipeddalapalle8987
    @sravanipeddalapalle8987 2 ปีที่แล้ว +2

    Thatha manchiga chadivinavadiki nijanga life ledhu thatha .nuv bagundali

  • @dhanu333
    @dhanu333 2 ปีที่แล้ว +42

    ప్రేమ జీవితము సమాజము నుండి నేర్చుకున్న గుణపాటాలు అమ్మా అన్నప్పుడు పడ్డ బాధ గుండెల్లో ఎక్కడో మెలిపెట్టాయి ఇంటర్వ్యూ మంచి పర్సన్ అయితే ఇకనుండి సమాజానికి మంచి చాలా మెసేజ్ లు వస్తాయి

  • @pravalisweety4600
    @pravalisweety4600 2 ปีที่แล้ว +24

    I Have seen him multiple tyms in Ecil when I was studying inter almost 6yrs nijanga.....I still remember him bcoz nak okasari na top set cheskomani cheparu....malli mee valla epudu ela mothm 22mints video kuda chusanu. By the All the best for u ....This is very good try🤗🤗 from my end I liked ur video and subscribed ur channel too😊😊

  • @royalprince7793
    @royalprince7793 2 ปีที่แล้ว +4

    Entha decent ga matladthunaru so great

  • @venkymusic8231
    @venkymusic8231 2 ปีที่แล้ว

    Nic video bro... papam kada 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @karantothupraveen3327
    @karantothupraveen3327 2 ปีที่แล้ว +8

    Super video Anna🙏🙏thatha ku helpe cheyandi bro

  • @geethareddy6795
    @geethareddy6795 2 ปีที่แล้ว

    Anna nv super anna elanti valu chela mundhi vunaru

  • @jagadeeshceations4412
    @jagadeeshceations4412 2 ปีที่แล้ว +6

    అన్న అతను ప్రపంచంనికి చాలా అవసరం అతను దగ్గర నుంచి యువత నేర్చుకోవాళ్ళుసిన విషయాలు చాలా వున్నాయి అతను మంచి మనిషి గా తయారుచేయండి ప్లీజ్ ప్లీజ్ అన్న

  • @nagarathnaraokarani3416
    @nagarathnaraokarani3416 2 ปีที่แล้ว

    పక్కన వాళ్ళు బాగుంటే కొంతమంది జిర్ణనించుకోలేరు కాని పక్కన వాళ్ళు బాగుండాలి అన్నారు మీరు బాగుండాలి 🙏

  • @gopikrishna3168
    @gopikrishna3168 2 ปีที่แล้ว +3

    Great Babhi nvu jivithani chadivavu nvu ❤️

  • @laksshhmanntummapala7796
    @laksshhmanntummapala7796 2 ปีที่แล้ว +12

    He is an excellent knowlege and genuine

  • @raziyasulthana3897
    @raziyasulthana3897 2 ปีที่แล้ว +3

    Tammudu manchi vedio tisavu 🙏🙏🙏

  • @anilnandamamidi3158
    @anilnandamamidi3158 2 ปีที่แล้ว

    Broo...background mamulugaa leduu...osm broo

  • @entraidhi9310
    @entraidhi9310 2 ปีที่แล้ว +3

    Sodhii loo music background NASA ekkuva ayyindii video super 👌
    Elanti music Lu pedite unsubscribe chesi padestanu Anna....Chala chiraku vasthundyy

  • @mudunoorurajesh2559
    @mudunoorurajesh2559 2 ปีที่แล้ว +7

    అన్న కొంచెం మీరు అర్థం చేసుకొని ఉంటారు అని చెప్తున్న ఆయన మికన్న వయసు లో అనుభవం లో పెద్ద వారు మీరు ఆయనను నువ్వు నువ్వు అని ప్రశ్నించారు ఆర్థిక పరిస్తికి ఇంకా వయసు కి సంబంధం ఉండకూడదు అన్న

    • @kramanjik
      @kramanjik 2 ปีที่แล้ว +1

      Super bro

  • @j.santhisanthi596
    @j.santhisanthi596 2 ปีที่แล้ว +30

    మద్యం మనిషిని ఎంతవరకు tisukellimdi😭

  • @ramavathmallesh3473
    @ramavathmallesh3473 2 ปีที่แล้ว

    Super Anna Chala manchi video thisav Anna

  • @Kittudeerider
    @Kittudeerider 2 ปีที่แล้ว +6

    Athanu vere level...bro nijamaina....manishi athani chala thelivi galavadu 🙏🙏🙏

  • @ranjithranjith8986
    @ranjithranjith8986 2 ปีที่แล้ว +1

    Evarito tho interview chesina vala Amma gurinchi chepadu anukunta sir ,but his story ,hits ur Hearts 🥰

  • @madhuathram7010
    @madhuathram7010 2 ปีที่แล้ว +3

    తాత మీకు మంచి జరగాలి 🙏🙏

  • @subbunaidu4064
    @subbunaidu4064 2 ปีที่แล้ว

    Nv nijamga super entaviev chasav super bro

  • @mrfizz1018
    @mrfizz1018 2 ปีที่แล้ว +3

    I used to see him daily..... He is very nice person and used to make students laugh.....

    • @GSNGoud
      @GSNGoud 2 ปีที่แล้ว

      ECIL lo ఎక్కడ ఉంటారు. నేను చూడలేదు . I want see him. If possible i will help him when i go to ecil. Its near to me.

  • @srikanthpulipaka4897
    @srikanthpulipaka4897 2 ปีที่แล้ว

    Chala manchi video chesaru chusevallaki manchi messag bro 👍👍

  • @madhavchittampally1600
    @madhavchittampally1600 2 ปีที่แล้ว +8

    Your channel got blessings from him that's why video has been gone viral all the best bro...

  • @Mr.jurru____
    @Mr.jurru____ 2 ปีที่แล้ว

    Spr bayya osm interview one of the best interview

  • @AnandKumar-st5bn
    @AnandKumar-st5bn 2 ปีที่แล้ว +11

    Prati Dialogue ki song irritating ga undi.... Excellent Interview

  • @ravigaddala1526
    @ravigaddala1526 2 ปีที่แล้ว +1

    Eam video ra baabu.a baground music aapithe chaala baguntadhi.

  • @rambhoopal9160
    @rambhoopal9160 2 ปีที่แล้ว +9

    Nijajeevitham chuinchadu....
    Idhe nijam jeevitham...chadivadu

  • @kittusunnam9446
    @kittusunnam9446 2 ปีที่แล้ว +1

    Anna aa uncle kii chalaa talent vundhi aaa uncle cheppina mataluuu mamulugaa levuu chepthuntey gussboms vasthunay anna nijamgaa writer anna big fan of uncle anna

  • @balusainanidiya4874
    @balusainanidiya4874 2 ปีที่แล้ว +3

    Khakha! Nuvvu jivithanne chadhevesav.nuv matlade prathi maata hrudhayaniki thakuthundhi.your real hero 🧓 bhabai🤝🙏😊🥰

  • @venky__99
    @venky__99 2 ปีที่แล้ว +1

    Good video anna komchem athaniki m aina help chey anna

  • @amaradileep3769
    @amaradileep3769 2 ปีที่แล้ว +4

    Raju bahi ani plichevadini ecil lo job chesina time lo na hostel daggra unde vadu.sarada ga kaburulu cheppevadu.manchi time pass.( Raju bahi enegry very level)

  • @HM.VLOGER-n8g
    @HM.VLOGER-n8g 2 ปีที่แล้ว

    Bro background music super ... correct ga thana matladina apudu vachee word ki nvu manche background esthunavu ...nice bro!❤️

  • @hussainhussain.sk.a.a7058
    @hussainhussain.sk.a.a7058 2 ปีที่แล้ว +6

    సూపర్ తాత 🙏🙏

  • @peripedidhanamjaya1301
    @peripedidhanamjaya1301 2 ปีที่แล้ว +1

    రాజా నిజమైన గొప్ప వాడివి నువ్వే నీలో నిజాయితీ ఉంది ధర్మో ధర్మో రక్షిత.

  • @bhanuramya4546
    @bhanuramya4546 2 ปีที่แล้ว +7

    Really heart touching vedio 🥺🙏

  • @sriyantra1939
    @sriyantra1939 2 ปีที่แล้ว +2

    ఎక్కడ దాగినా.... మరణం వెంటాడుతుంది
    నిజం కదూ....
    జనాలు ప్రేమ సంపాదించిన.....మ ని షి

  • @Chaichathyd
    @Chaichathyd 2 ปีที่แล้ว +3

    I know raju thathaa...we always talk daily and chitchat about his past😥..he is very intelligent..and his story is really a heart breaking

  • @singleboybeats2866
    @singleboybeats2866 2 ปีที่แล้ว +2

    Thata full inspiration naku bro
    తాత కీ హెల్ప్ మి ❤️❤️

  • @mamidalpriya1290
    @mamidalpriya1290 2 ปีที่แล้ว +8

    A great human being with kind heart ❤️🙏🙏

  • @NareshNaresh-pf2re
    @NareshNaresh-pf2re 2 ปีที่แล้ว

    చాలా బాగుంది వీడియో👌👌👌🙏🙏🙏

  • @ajaycharle_1796
    @ajaycharle_1796 2 ปีที่แล้ว +4

    Finally mother is the best ❤️ love ever everver and ever ❣️🌍 but oka girl' friend just party of love i know that just guessing points so mother unnathavaraku happy ga choosukivali korukunttunna 🙏❣️🙏🤗🙏🙏

  • @bunnegameminecraftchannel3256
    @bunnegameminecraftchannel3256 2 ปีที่แล้ว

    దేవుడు ఎక్కడో లేడు ఇతను చూసిన తర్వాత నిజంగా అవుపించిండు నువ్వు గ్రేట్ పెద్దాయన నీకు నిండు నూరేళ్లు శంకరుడు నీకు ఇస్తాడు గాడ్ బ్లెస్స్ యు పెద్దాయన ఈ భూమి మీద చాలామంది మానవత్వం లేని పిశాచులు ఉన్నారు నిన్ను చూసి మారతారని అనుకుంటున్నాను గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ పెద్దాయన మంచి వీడియోస్ చూపించినందుకు థాంక్యూ బ్రదర్ 🙏

  • @varalaxmi198
    @varalaxmi198 2 ปีที่แล้ว +4

    He's biography is so nice, but he said one word they doing present situation, but he is 💯💯percent right

  • @deelsiddharthreddy9230
    @deelsiddharthreddy9230 2 ปีที่แล้ว +1

    Bagundii brooo video..

  • @pallekavya9705
    @pallekavya9705 2 ปีที่แล้ว +4

    Great job bro thanaki m ieina help cheyandi bro ☺

  • @abbunaturaltech5128
    @abbunaturaltech5128 2 ปีที่แล้ว

    Anna very nice anna ela entho madini prajalaku theliya jeya lani korukuntunana all the best anna

  • @smartboyganeshchannel6121
    @smartboyganeshchannel6121 2 ปีที่แล้ว +5

    family speech heart touch. 😭😭😭😭😭😭

  • @neartourheart
    @neartourheart 2 ปีที่แล้ว +1

    nijangaa superrbbb interview anna babai matalu dairyannichay 😁

  • @Ajaykumar-nx3kj
    @Ajaykumar-nx3kj 2 ปีที่แล้ว +9

    Dady on screen ❣️

  • @lakshith4022
    @lakshith4022 2 ปีที่แล้ว +1

    Anna first yakkada songs pettali yakkada sounds pettali ani chusko annaya na suggestions bagoledu ala yakkada baditey akkada anni pettesthey

  • @Shivakumar-ep3iv
    @Shivakumar-ep3iv 2 ปีที่แล้ว +11

    Ecil khaa Don🥳

  • @soloking888charan3
    @soloking888charan3 2 ปีที่แล้ว +1

    Super bro elanti vidiyos

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 2 ปีที่แล้ว +3

    ఇంత వయసు వచ్చిన నువ్వు మీ అమ్మ కావాలి అంటునవు అంటే మీ అమ్మకు నువ్వు అన్యాయం చేసావ్ అని అపరాధ బద నీలో ఉంది కానీ ని పిల్లలని గాలికివదేలేసావ్ తాతా ఆది అలోచించి మందు బంద్ చేసాక ని పిల్లలా కోసం ఆలోచించు

  • @ravibravi4075
    @ravibravi4075 2 ปีที่แล้ว +1

    అమ్మ ప్రేమ ప్రాణం పోస్తుంది అమ్మాయి ప్రేమ ప్రాణం తీస్తుంది

  • @Vstravelblog0447
    @Vstravelblog0447 2 ปีที่แล้ว +6

    Babai prathi mata chala correct ga matladutunadu💖babai

  • @boddupallymonika9849
    @boddupallymonika9849 2 ปีที่แล้ว +2

    Really heart touching video bro 😭 super talented babai meru 👍❤️

  • @rickyrace9992
    @rickyrace9992 2 ปีที่แล้ว +6

    Sorry grand pa..!!! Nv chepthunna prathi mata emotional ga undhi.. 🥲