Beggar Raju Emotional Interview | Beggar Raju About His Emotional Life Story | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 516

  • @TV-vx4pi
    @TV-vx4pi 2 ปีที่แล้ว +66

    అక్క మీరు చేసిన వీడియో లు ఎన్నో చూసిన కానీ హార్ట్ కు touch చేసింది 🙏🙏🙏

  • @dhanu333
    @dhanu333 2 ปีที่แล้ว +58

    మీకు చాలా థాంక్స్ మేడం ఆయనను గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు ఈ వీడియోకు వచ్చిన మనీ లో కొంచెం అతనికి ఇస్తే మంచిది

    • @RAM-mo9pi
      @RAM-mo9pi 2 ปีที่แล้ว

      Mee interviews
      Chala bhaguntai Amma

  • @pothinenikalyan3482
    @pothinenikalyan3482 2 ปีที่แล้ว +317

    పిల్లను కంటం కానీ..వారి జాతకాలు రయలెం...తను..చెప్పనవన్ని జీవిత సత్యాలు...తన ప్రేమ ❤️ చాలా గొప్పది... 🙏🙏

  • @jaswanth394
    @jaswanth394 2 ปีที่แล้ว +127

    తాత గారు చెప్పే ప్రతి ఒక్కటి నిజమే. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @prasadenumula
      @prasadenumula 2 ปีที่แล้ว +2

      Nijalu matladithe pichodu antaruga e samajam

    • @bad_boymahesh8319
      @bad_boymahesh8319 2 ปีที่แล้ว +1

      Edhi ra nijam ramuduni thakkuva chesi matladatam nijama

    • @satishvarma3608
      @satishvarma3608 2 ปีที่แล้ว

      Vadu frad meeku teliyadu vadi deatails naku telusu

  • @annapureddyniranjanreddy9320
    @annapureddyniranjanreddy9320 2 ปีที่แล้ว +139

    ప్రతి మనిషి కీ అందం తో పాటు వయస్సు చాలా రోజులు ఉండవు పిల్లల ను కంటారు జతాకాలు ఏవరు రాయలేరు మనిషికి ప్రేమ మాత్రం ఎప్పుడు ఉంటుంది

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 2 ปีที่แล้ว +136

    ఇతనిని ఇప్పటికైనా వృద్ధాశ్రమంలో
    చేర్పించి పుణ్యం కట్టుకోండి.....

  • @saikiran22384
    @saikiran22384 2 ปีที่แล้ว +171

    *ఇది నీవు కావు
    నీకేం తక్కువ????
    నీవు కోల్పోయిన ప్రేమ నీకంటే గొప్పదా???
    ప్రేమ నిన్ను ఒడించవచ్చు అది విధి అడిన వింత నాటకం
    కానీ నీవు ఓడిపోలేదనీ ,నీవు ఒడిపోవని తెలుసుకో
    నిన్ను నీవు నియంత్రించలేక పోయావా ???
    ఎన్నో సాధించవలసిన వాడివి ఇలా ఎందుకు తయారుఅయ్యావు??
    నీవు చదివిన చదువును ,నీవు సాధించిన గోల్డ్ మెడల్ ను ,నీవు చేసిన ఉద్యోగం ఒక్కసారి గుర్తుచేసుకో
    లే జూలు విదిల్చిన సింహంలా మళ్ళీ బయలుదేరు
    నీవు కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ నీ చేతిలోకి తెచ్చుకో*

  • @neerajvalgote9422
    @neerajvalgote9422 2 ปีที่แล้ว +43

    Heart touching words tatha garu 🤝❤️💥

  • @boilersatyanarayana2021
    @boilersatyanarayana2021 2 ปีที่แล้ว +11

    ధనం అష్ట దరిద్రాలకి కారణం 👌మద్యమ్ మత్తు అత్మా బీమానాన్ని పోగొడ తుంది ఇవి అంటలేని వాడు ధన్యుడు 🌹🙏

  • @corexx3773
    @corexx3773 2 ปีที่แล้ว +8

    One thing I noticed in all his interviews is, he remembers his mother a lot, he is really missing her which is very touching. Oh! Mother wherever you are please take care of him.

    • @DrDeepu-mx3gf
      @DrDeepu-mx3gf 2 ปีที่แล้ว

      Dis comment made me emotional bro ....nothing is greater than mother's love

  • @satyanarayanach3045
    @satyanarayanach3045 2 ปีที่แล้ว +4

    గొప్ప వీడియో చేశారు మేడం. గొప్ప వ్యక్తిని సమాజనికి పరిచయం చేశారు థాంక్యూ

    • @bharathivirarapu3580
      @bharathivirarapu3580 2 ปีที่แล้ว

      Emundi goppa. Tragadaniki banisa ai family ni pattinchukokunda badyataga lekunda undatam aa

  • @Helloroulette007
    @Helloroulette007 2 ปีที่แล้ว +11

    8.35 Awesome అందం ఎల్లకాలం ఉండదు. వయసు ఎల్లకాలం ఉండదు.కానీ ప్రేమ ఎల్లప్పుడు ఉంటది 😍

  • @rajgangipellyvlogs2029
    @rajgangipellyvlogs2029 2 ปีที่แล้ว +15

    అక్క మి ఒక్క ఇంటర్వ్యూస్ ఎంతో బాగుంటాయి... 🥰
    ఒక స్వంత అక్క లాగా ఎంతో ఆప్యాయత తో పలకరిస్తూ అందరి సమస్యల ని ప్రజలకి తెలియజేస్తున్నా మీకు పాదాభివందనాలు. 🙏

  • @gurugubellisureshkumar
    @gurugubellisureshkumar 2 ปีที่แล้ว +31

    Very Sad.... Really True Words 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @LOKNATH.12
    @LOKNATH.12 2 ปีที่แล้ว +10

    కొన్ని బలమైన కారణాలు అతన్ని అలా మార్చాయని నా అభిప్రాయం...

  • @pradeepenumula1719
    @pradeepenumula1719 2 ปีที่แล้ว +12

    తాతయ్య మీరు అన్ని నిజాలు చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏

  • @kwtkwt4770
    @kwtkwt4770 2 ปีที่แล้ว +7

    అమ్మ అన్నo పెట్టడం కాదు responsibility కూడా ప్రేమించి నా వడు alone cheysthudu అమ్మ అన్ని chusthundi అమ్మ గ్రేట్ world

  • @mekalavenkat6330
    @mekalavenkat6330 2 ปีที่แล้ว +87

    జీవితం చాలా చిన్నది.. అందుకే బ్రతికున్న రోజులు చాలా మంచిగా బ్రతకాలి

  • @rokkamnagalaxmi1886
    @rokkamnagalaxmi1886 2 ปีที่แล้ว +4

    తాత మీలో చాలా మంచి తనం ఉంది. మీ వాళ్ళు మిమ్మల్ని మార్చుకుంటే సరిపోతుంది కానీ మిమ్మల్ని అలా వదిలేసారు . మిమ్మల్ని చూస్తే చాలా బాధ గా ఉంది.

  • @srinuvasulukuruva7516
    @srinuvasulukuruva7516 2 ปีที่แล้ว +1

    మేడం మీరు చేసిన ఇంటర్వ్యూ చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ పెద్దాయన మనోవేదన చాలా దయానిధిషితం ఆ పెద్దాయనకు వాళ్ళందరూ దగ్గరే అతన్ని బాగా చూసుకుంటున్నారని ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @Pavantony-zh5si
    @Pavantony-zh5si 2 ปีที่แล้ว +4

    మీ Interviews బాగుంటాయి.
    Im your fan Madam.

  • @vijayachristapher79
    @vijayachristapher79 2 ปีที่แล้ว +40

    ఒక గొప్ప మనిషి కథ

  • @ManiKanta-bm4ue
    @ManiKanta-bm4ue 2 ปีที่แล้ว +4

    Heart touching video nirupama akka...

  • @haneeflogs
    @haneeflogs 2 ปีที่แล้ว +37

    అతని బాధను చెప్పనివ్వండి. మీ మ్యూజిక్ తో ఇంటర్వ్యూ మొత్తం చెడగొట్టారు

  • @babluviews234
    @babluviews234 2 ปีที่แล้ว +13

    No words.. 🙏🙏🙏 నిజంగా so nice words

  • @jaswanth394
    @jaswanth394 2 ปีที่แล้ว +3

    సూపర్. బాబాయ్. నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావ్.

  • @nareshyash9996
    @nareshyash9996 2 ปีที่แล้ว +17

    అమ్మ జన్మనిస్తుంది ..
    ప్రియురాలు ప్రాణం తీస్తుంది ...
    ... ప్రతి మనిషి వయసు తో పాటు అందం ఎప్పటికీ ఉండదు ..
    .. డబ్బు పిచ్చి అసలు లేదు అండ్ హెల్పింగ్ నేచర్ ... సూపర్ తాత 1959 అప్పుడే పుట్టి అంత చదువుకున్నారు అంటే చాలా నలేజ్ ఉంది తాత ... మీరు బాగుండాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను .. 💞💖💞🥰

  • @bablu6030
    @bablu6030 2 ปีที่แล้ว +2

    ప్రేమించే మనసు లేనప్పుడు... ఆకర్షించే అందం ఎందుకు...🥀🥀

  • @ravikishorepalle8505
    @ravikishorepalle8505 2 ปีที่แล้ว +7

    V V heart touching..💕🙏🏼

  • @rameshmaddu4725
    @rameshmaddu4725 2 ปีที่แล้ว +7

    VERY VERY HEART TOUCHING VIDEO 🙏🙏

  • @santharamchalla2829
    @santharamchalla2829 2 ปีที่แล้ว +26

    పిచ్చిగా ప్రేమించాలి కానీ.. ప్రేమకోసం పిచ్చివాళ్ళు కాకూడదు.. నీవు గోల్డుమేడలిస్ట్ అయినా గడ్డికోసుకున్నోడు అయినా ఒకటే.. చదువుoడి, తెలివితేటలు ఉండి, ఫ్యామిలీని చూసుకోలేదు అంటే.విధి అనుకోవాలా లేక మీ వెర్రితనం అనుకోవాలా.. 🙏

  • @sumanchiluveru5986
    @sumanchiluveru5986 2 ปีที่แล้ว +12

    Nice interview......

  • @bunnybabuminumula6319
    @bunnybabuminumula6319 2 ปีที่แล้ว +22

    ఇతనికి ఎవరో ఒకరు, డబ్బు ఉన్నోళ్లు ఏదో ఒకటి చేసి పెట్టాలి plz 🙏, తను ఒక మంచి educated, ఈ పరిస్థితి లో ఉండటం మన దేశానికే మంచిది కాదు, plz

    • @sanvis5275
      @sanvis5275 2 ปีที่แล้ว

      𝓨𝓮𝓼

  • @cricketall5213
    @cricketall5213 2 ปีที่แล้ว +6

    ఎవ్వర్రా ఈయన పిల్లలు... తీసుకోని వెళ్ళండి... చివరి క్షణాలలో అయిన ప్రేమగా chusukondira
    😍😍😍😍

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 2 ปีที่แล้ว +4

    మేడం గారు మీ సుమన్ టీవీకి మంచి ఇంటర్వ్యూ జరిగినది మీరు కూడా ఆ తాతయ్యకి హెల్ప్ చేయండి

  • @pendemshankar5902
    @pendemshankar5902 2 ปีที่แล้ว +5

    Madam me interview super and keep itup

  • @satyamyadavgundeboina901
    @satyamyadavgundeboina901 2 ปีที่แล้ว +2

    Nice video heart touching video Suman TV varaki special thanks

  • @d.nikhilchandra2029
    @d.nikhilchandra2029 ปีที่แล้ว

    You are great madam...thank you suman TV

  • @gvvdprasad976
    @gvvdprasad976 2 ปีที่แล้ว +3

    చచ్చిపోవాలి అనుకున్న వాడు కూడా బ్రతకాలి అని అనిపించేలా ఉన్నాయి బాబాయ్ నీ మాటలు

  • @mahesh_natural5815
    @mahesh_natural5815 2 ปีที่แล้ว +18

    ప్రతి మనిషి జీవితంలో వయసుతో పాటు అందము మారిపోతుండొచ్చు కానీ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమించిన్న ప్రేయసి ప్రేమ మారదు ❤️

    • @khayummunna6842
      @khayummunna6842 2 ปีที่แล้ว +2

      No bro, second lo marutundi ammayi la prema

    • @mahesh_natural5815
      @mahesh_natural5815 2 ปีที่แล้ว +2

      Yes but boys lo chenge kadhu bro....

  • @rajakorukonda8101
    @rajakorukonda8101 2 ปีที่แล้ว +2

    .. బాబోయ్.. 😭.
    😭.. పాపం.. ఆ పెద్దాయన.. చెప్పే. మాటలు.. వింటే... 😭😭.. కన్నీరు.. ఆపుకోలేకపోతున్నాను... 😭.. 🙏. 🙏. 🙏. 🙏

  • @balajibalaiah9229
    @balajibalaiah9229 2 ปีที่แล้ว

    Madam you are great for interviewing unknown intellectuals

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 2 ปีที่แล้ว +18

    గ్రేట్....వర్డ్స్....పెద్దాయన

  • @chittigopi5183
    @chittigopi5183 2 ปีที่แล้ว +12

    తాగుడి కి ఎవరు బానిస కారు దానివెనక ఎదో బలమైన కారణం ఉంటుంది, ఆది తాను ఛేపుకోలేక పోతున్నాడు,,,,,

  • @nag9802
    @nag9802 2 ปีที่แล้ว

    Super Madam elanti mhanbabudinimaku parichayamchesinaduku

  • @surisuresh1846
    @surisuresh1846 2 ปีที่แล้ว +2

    Sir🙏🙏 really great sir midaggara 1000 lallo kadu 100 lalo kuda dabbulu levu miku antu oka padukunay anta place ledu aena medaggara unna 50 rps lo kuda help chestunnaru miru thinay Annam lo kuda sagam dhanam chestunnaru really great sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Pavantony-zh5si
    @Pavantony-zh5si 2 ปีที่แล้ว +1

    మీరు ,మీరు మాట్లాడే విధానం బాగుంటుంది.

  • @errolladinesh9408
    @errolladinesh9408 2 ปีที่แล้ว +14

    Thathaa ❤️ heart touching video

  • @ravibravi4075
    @ravibravi4075 2 ปีที่แล้ว +4

    ప్రేమ అనేది ఒక చిన్న బాగం మాత్రమే జీవితం కాదు

  • @guntiraju9630
    @guntiraju9630 2 ปีที่แล้ว +2

    మీరు గ్రేట్ తాతగారు .....🙏

  • @umakanth2450
    @umakanth2450 2 ปีที่แล้ว

    hai ma'am me videos chustunna me interviews chustunna super

  • @madhavaraomodugumudi4361
    @madhavaraomodugumudi4361 2 ปีที่แล้ว

    Love you thathayya . Mee smile chala bagundi appudu navvuthu undandi

  • @ayanshnaiduayanshnaidu9131
    @ayanshnaiduayanshnaidu9131 2 ปีที่แล้ว +5

    Great words thatha garu he is not begger

  • @krishram6198
    @krishram6198 2 ปีที่แล้ว +1

    ప్రేమ అంటే. ఎవరో తెలియని వారిమీద కలిగే జాలి దయ ప్రేమ

  • @srinivasasrinivas6743
    @srinivasasrinivas6743 2 ปีที่แล้ว +1

    ☺️☺️😢😢😢😢 కర్మా ఫలితాన్ని ఏవరు మార్చలేరు.....

  • @gaddipatipadmarani8634
    @gaddipatipadmarani8634 2 ปีที่แล้ว +56

    తాగుబోతులు అన్నీ బాగా చెపుతారు. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంత ప్రేమ వున్నా తాగుడు వాగుడు భరించటం చాలా కష్టం.. అలవాటు మారదు. మందు అందకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది.

    • @annapureddyvenkat4189
      @annapureddyvenkat4189 2 ปีที่แล้ว

      ప్రభుత్వం.నడిపిస్తుందీ

    • @gaddipatipadmarani8634
      @gaddipatipadmarani8634 2 ปีที่แล้ว +1

      @@annapureddyvenkat4189 ఏం నడిపిస్తుంది

    • @bharathivirarapu3580
      @bharathivirarapu3580 2 ปีที่แล้ว +1

      It's really true. Intlo vallani badyataga chusukoleni premenduku. Valla traguduto wife badyata tesukovalsi vastundi. Enta suffering adi. Intlo work bayata work pilala tention enno. Janalu tragubotuluni papam antaru

    • @annapureddyvenkat4189
      @annapureddyvenkat4189 2 ปีที่แล้ว

      @@gaddipatipadmarani8634 మందుషాప్

    • @mahireddy4834
      @mahireddy4834 2 ปีที่แล้ว +1

      మేడం ప్లీజ్ అలా ఒక సైడ్ జడ్జ్ చేయకండి.ఒక పర్సన్ డ్రింక్ కి అడిక్ట్ అయ్యడంటే ఎన్నో కారణాలు ఉంటాయి.. అది పెళ్ళి తరువాత అయ్యడంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు..

  • @sanjaybaireddy9084
    @sanjaybaireddy9084 2 ปีที่แล้ว

    సిస్టర్ మీలాగా జర్నలిజం ప్రతి ఒక్కరూ జర్నలిస్టు చేస్తే ప్రభుత్వానికి జనాలుకు తెలిపిన వారు అవుతారు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి దగ్గరలో ఉండి చేయాలంటే అయ్యే పని కాదు సిస్టర్ మీరు చేసే పనులకు శతకోటి నమస్కారాలు మీకు తెలపాలి🙏🙏🙏 జైహింద్

  • @chinna....387
    @chinna....387 2 ปีที่แล้ว +7

    బహుశా....నేను అలా ఫ్యూచర్ లో అలా అవ్తనని భయంగా ఉంది....నేను ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది....ఒక గొడవ వల్ల...కానీ చాలా బ్రతిమిలాడినా...అయిన వినలేదు...చివరికి తను వేరే love marriage చేసుకుంది....💔💔 ఏం చేయలేకపోతున్న జాబ్ కానీ ఎం ఇంటరెస్ట్ లేకుండా ఉంది...ఎప్డు న age 30...chanipoyelopu ఒక్కసారిగా అయిన తనతో మాట్లాడాలి భగవంతుడా.....🙏🙏😭

    • @goriparthidurgaprasad3431
      @goriparthidurgaprasad3431 2 ปีที่แล้ว +1

      Chinna ammayi gurinchi alaa avvaku. Janmanichhina అమ్మ gurinchi alochinchu.

    • @mamathasyamala3245
      @mamathasyamala3245 2 ปีที่แล้ว +2

      Don't worry. U have better life ☺☺

    • @jyothibonela1472
      @jyothibonela1472 2 ปีที่แล้ว +1

      Ame ninnu love cheyaledu focus on your carrier don't be bother about her

    • @chinna....387
      @chinna....387 2 ปีที่แล้ว +2

      @@goriparthidurgaprasad3431 Naku అమ్మ లేదు brother....😭😭 మా అమ్మా బ్రతికి ఉంటే నాకు ఈ పరిస్తితి ఇచ్చేదే కాదు.....

    • @chinna....387
      @chinna....387 2 ปีที่แล้ว

      @@jyothibonela1472 చేసింది అండి....కానీ నా మిస్టేక్ కూడా ఉంది ...కానీ తాన heart break aindhi నేను తీసుకున్న decision వల్ల....కానీ అహ్ తరువాత చాలా రిక్వెస్ట్ చేశా 2 yrs wait chesa last ki love marriage చేసుకుంది 💔💔

  • @sarasu999
    @sarasu999 2 ปีที่แล้ว +2

    Videos super madam Every video super

  • @nandamurinagasai1074
    @nandamurinagasai1074 2 ปีที่แล้ว

    your really great work madam

  • @srinivassrinu6228
    @srinivassrinu6228 2 ปีที่แล้ว +4

    Nice post ☺️☺️

  • @sunnyshine3386
    @sunnyshine3386 2 ปีที่แล้ว +6

    Respect ichi matladite bagundu

  • @mahireddy4834
    @mahireddy4834 2 ปีที่แล้ว +5

    వీడియో చూసి చెత్త కమంట్స్ చేసే వాళ్ళకి ఒకటే మనవి.. దయచేసి ఆలోచిచండి ఎందుకు అలా అయ్యాడో అని.. కుదిరితే తోచిన సాయం చేయండి... రోడ్ పక్కన ఉన్న బిక్షగాడికి రూపాయి దానం చేయడం చేతకాని మనం అతన్ని చూసి సిగ్గుపడాలి... అలాంటిది ఒక బిక్షగాడు మరొక బిక్షాగాడు,మరొక పది మంది బిక్షగాళ్ళకి దానం చేస్తుండనటే అతను దేవుడు...🙏🙏🙏

  • @jaswanth394
    @jaswanth394 2 ปีที่แล้ว +8

    ఇలాంటీ ఇంటర్వీస్. ఓకే 10. చెనల్స్ చేస్తే.. బాబాయ్. ఫుల్ ఫెమస్.... ఐపోతాడు. అప్పుడు వస్తారు మా నాన్న మా. మొగుడు. అంటు వస్తారు అప్పుడు. గుర్తుకువస్తాడు. నాన్న. 🥺☹️

  • @bandivenkat7613
    @bandivenkat7613 2 ปีที่แล้ว

    Heart touching chaala bhadhesindhi Please help cheyandi thaataki
    I love you so much thaata
    Mother love is great

  • @prasadbunny0535
    @prasadbunny0535 2 ปีที่แล้ว +20

    తాత గారు 😭😔😔😔😔🙏🏻

  • @Saistoryline
    @Saistoryline 2 ปีที่แล้ว

    Movie తీయచ్చు bro e story సూపర్ story

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 ปีที่แล้ว +86

    కోటి రూపాయల విలువైన రెండు ఇల్లులు, 40 లక్షల వరకు insurance లు అన్ని నా బార్య పేరు మీద చేయించి ప్రాణంగా చూసుకున్న, 2016 లో నన్ను చంపాలని చూసింది ... Police department లో star హోదా వున్న ముగ్గురు వ్యక్తుల తో_____పెట్టుకుని తన మీద వున్న కేసులో తను తప్పించుకొనుటకు ఒక script తయారు చేసుకుని బయటపడింది.... ప్రస్తుతం నేను కాశీలో బతుకుతున్న.....

    • @arunamanithini3485
      @arunamanithini3485 2 ปีที่แล้ว +3

      Hii ramanarao garu

    • @ganapathi.krishna5710
      @ganapathi.krishna5710 2 ปีที่แล้ว +5

      మీకేమైనా ఆస్తులు మిగిలి ఉంటే అక్కడి పేద వాలకు ఇచ్చేయండి...

    • @praveenkonda
      @praveenkonda 2 ปีที่แล้ว

      Sir ur number please

    • @gudipatiravindranathareddy470
      @gudipatiravindranathareddy470 2 ปีที่แล้ว +1

      Neeku poorva janma sukrutam. God bless u

    • @madhukarg5601
      @madhukarg5601 2 ปีที่แล้ว +5

      మీరు చాలా ధైర్యంగా ఉండండి... మిమల్ని ఆ పరమ శివుడు రక్షిస్తాడు....

  • @sriramamurthyvuyyuru9331
    @sriramamurthyvuyyuru9331 2 ปีที่แล้ว +1

    Super andi

  • @gandhikumar8371
    @gandhikumar8371 2 ปีที่แล้ว

    😢😢😢😢😢😢😢😢😢😢😢 real haet tach bro ☹️☹️☹️☹️☹️☹️☹️☹️

  • @chramana4292
    @chramana4292 2 ปีที่แล้ว +11

    ఇటువంటి తండ్రిని వదులుకున్న వాళ్లు నిజమైన బిచ్చపోళ్లు ఇతను కాదు అతను ఒక హీరో బిఎ చదివిన హీరో యాంకర్ చెప్పడం కాదు నిజంగా అతను రైటింగ్ ఎంత బాగుందో అది ప్లెయిన్ పేపర్ మీద అంత మంచిగా రాయడం ఎంత చదువుకున్న వాళ్లకైనా సాధ్యం కాదు ఇతను రాశాడు అంటే ఇతన్ని మంచిగా ఉపయోగించుకుంటే గవర్నమెంట్ కి మంచిగా ఉపయోగపడతాడు ఏది ఏమైనా తాత హ్యాట్సాఫ్ టు యు

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 2 ปีที่แล้ว +9

    మోసం మంచిగా మాట్లాడుతుండు తాగుడికి బానిస కాకూడదు మంచి మాట చెప్పిండు

  • @vijaycnu3665
    @vijaycnu3665 2 ปีที่แล้ว +1

    Thatha super knowledge

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 2 ปีที่แล้ว

    అతని ప్రేమలో నిజాయితీ ఉంది ...ఇంత మంచి మనిషి తాగుబోతు కావడానికి కారణం భార్య పట్టించుకోకుండా ఉండటం చూస్తే అతని మాట్లాడిన విధానం బట్టి నాకు అర్ధం అయ్యింది ఏంది అంటే చాల పెద్ద విషయం జరగారనిది చూడకూడని విషయం ఏదో ఉంది కాబట్టే అతను అలా తయ్యార్ అయ్యిండు....🤔🤔😢😢😢🙏🙏🙏

  • @Sudha5458
    @Sudha5458 2 ปีที่แล้ว +2

    పిల్లలని కంట0 కాని వారి రాతలు రయలెము డాక్టర్ పిల్లలు ఎప్పుడూ పుడతరొ చెప్పు తాడు కాని వాళ్లు ఎపుడు చనిపొతరొ చెప్పా లేడు ఈ మాట సూపర్ తాతా గారు

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 2 ปีที่แล้ว +20

    బెగ్గర్ అనే బదులు ఓ ప్రేమికుడి కధ అనొచ్చుగా

  • @nageshnagesh8324
    @nageshnagesh8324 2 ปีที่แล้ว

    Mee Suman TV totalli best best the best unterview

  • @Balu9966
    @Balu9966 2 ปีที่แล้ว

    Excellent brother n god bless you

  • @keerthivarjana8726
    @keerthivarjana8726 2 ปีที่แล้ว

    Ee video nejam madhi ecil maa clg dagara chala sarlu chusamu but sumantv please help him as much as u can 🙏

  • @akhilkorra1201
    @akhilkorra1201 2 ปีที่แล้ว +1

    Very good hear words thatha garu😌😌

  • @vamsivibhudhi2236
    @vamsivibhudhi2236 2 ปีที่แล้ว

    After listening your speech ,you are not an old man you are my hero sir

  • @lakkireddysrinu1242
    @lakkireddysrinu1242 2 ปีที่แล้ว +1

    Na life lo yappudu chudaledhu na manasu challa badha ga undi

  • @ashokvlogstelugu976
    @ashokvlogstelugu976 2 ปีที่แล้ว

    Uncle extraordinary mind blowing super super uncle super

  • @rathanakarrathanakar806
    @rathanakarrathanakar806 2 ปีที่แล้ว +6

    Super sir iam happy😊

  • @knaresh4735
    @knaresh4735 2 ปีที่แล้ว

    Good massage uncle

  • @poornachander9412
    @poornachander9412 2 ปีที่แล้ว

    E video chesina Suman tv vallaki dhanya vadalu at present Naa paristiti same position Naa bharya chanipoye 2yrs nenu Naa bharya nu chala Baga chusu kunna ippudu naku bratakali ani ledu e daina anubavinche vadi ke telustundi😘😘

  • @srilokesh5496
    @srilokesh5496 2 ปีที่แล้ว +2

    great person 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerendervarikolu6552
    @veerendervarikolu6552 2 ปีที่แล้ว

    Suman TV grate medam your interview

  • @nareshudavath2313
    @nareshudavath2313 2 ปีที่แล้ว

    అక్కా సెల్యూట్ అక్క

  • @anagandhulapraveenkumar4748
    @anagandhulapraveenkumar4748 2 ปีที่แล้ว

    Super video 👌👌👌👌👌👌👌👌👌Exlant video super Akka

  • @sureshgummalla5265
    @sureshgummalla5265 2 ปีที่แล้ว

    Oka goppa manishi katha ,enno goppa vishayalu chepparu 🙏🙏🖤

  • @malyalamaheshkumar7669
    @malyalamaheshkumar7669 2 ปีที่แล้ว

    Kaka nv super 👌👌

  • @telugutruckdrivers6940
    @telugutruckdrivers6940 2 ปีที่แล้ว +4

    Super medam

  • @jyothia2388
    @jyothia2388 2 ปีที่แล้ว +1

    God bless you thattha🥰🥰🥰

  • @PraveenKumarpawanejam
    @PraveenKumarpawanejam ปีที่แล้ว

    Super తాత

  • @chitranandhu2380
    @chitranandhu2380 ปีที่แล้ว

    గుడ్

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 2 ปีที่แล้ว

    కర్మ అనే లైన్ బాగా నచ్చింది 😍

  • @vishakalyan6634
    @vishakalyan6634 2 ปีที่แล้ว

    Sister heart touching video

  • @g.vijaykumar7833
    @g.vijaykumar7833 2 ปีที่แล้ว +5

    God bless you

  • @bhanukotoj3420
    @bhanukotoj3420 2 ปีที่แล้ว +1

    Real hero but life experience is most important and you only Live once thata 🖤