KaALAM NITHO NADAVDU MAKING SONG2020||కాలం నీతో నడవదు మేకింగ్ సాంగ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Lyrics;PrasadManukota
    Singer;Hymath
    MUsic;Ravi Kalyan
    Programing;Kalyan keys
    Mixing;Balu
    Camara&Editing;Shiva LD
    Our Special Thanks To
    D.RS. Praveen Kumar[Supreem Swearo]
    C.Kiran Kumar[swearosNetwork [International President]
    సామిజిక సమూహం
    బహుజన బందు బలగం
    విప్లవ స్మృతి చిహ్నం
    మన వేకువ వెలిగే పొద్దు తాన పాటతో ప్రజలను మేలుకొలిపే ఉద్యమ గొంతుక ఈ వేకువ
    ఈ పాట చూస్తున్న ఆదరిస్తున్న మీ అందరికి ఉద్యమ వందనాలు
    -----------------------------------------------------------------------------
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ________________________________________________
    Our TH-cam Channel► • Ennishirasulu Nelarala...
    Ediradu Radu Nitho Patu► • YediraduNithopatu Fema...
    Edunna Nidaithe Kadu:https►// • Edunna Nedaithe Kadu||...
    Nuv Gonthetthithe:https►// • Nuv Gonthethithe||Arun...
    Cell Phone Song:https►// • Cell Phone Song | Best...
    Klam Nitho Ndavadu Out Dore:https►// • Kalam Nitho Nadavadhu ...
    Kummarolla Song:https►// • Cheruvu Thalli song||K...
    Unnadi Okkate Jindagi:https►// • Uunnadi Okate Jindagi ...
    Raithu Song:https►// • RaithuSong||indian For...
    KalamNithoRaduStudio:https►// • KaALAM NITHO NADAVDU M...
    KalamNithoNadvadu Studio Verstio:https►// • Kalam Nitho Naduvadu |...
    Chenetha Song:https►// • Nethanna Song | Chenet...
    #vekuvaproduction
    #samijikasongs
    #viplvalasongs
    #folksongs
    #bahujanasongs
    #teluguviplavalasongs
    #telugusamijikasongs
    #telugufolksongs
    #folktelugusongs
    #errajendasongs
    #motivsongs

ความคิดเห็น • 2.3K

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 4 ปีที่แล้ว +43

    అరేవ్వ జై భీం నౌ ట్రేండ్ కీ దగ్గట్టు కంపోజింగ్ చెసారు థాంక్యూ వేకువ అండ్ టీం...

  • @SubbaRaju-u2q
    @SubbaRaju-u2q 4 ปีที่แล้ว +88

    *ఎంత ఒత్తిడి ఉన్న ఈ పాట వింటే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
    *ప్రతి ఒక్కరూ సంగీతము వినండి,
    మనసుకి హాయ్ ఉంటుంది.

  • @manasakolapuri9633
    @manasakolapuri9633 4 ปีที่แล้ว +483

    Ee song nachina vallu oka like cheyandi

  • @lakkamramesh813
    @lakkamramesh813 4 ปีที่แล้ว +176

    వంద సార్లు విన్న బోర్ కొట్టని పాట ఇదే

  • @channaboinasudhakar6114
    @channaboinasudhakar6114 3 ปีที่แล้ว +22

    కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తి కి ఎంతో ఇన్స్పైర్ గా ఉన్న ఈ పాట వినాల్సిన పాట ఈ పాట రాసినందుకు మానుకోట ప్రసాద్ అన్న గారికిసంగీత ఇచ్చినటువంటి రవి కిరణ్ అన్నగారికి మంచిగా గానం పాడిన హైమత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @jeevankalyanzz
    @jeevankalyanzz 4 ปีที่แล้ว +95

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని ఉంది.
    Great Lyrics & Excellent Music 🎶

  • @thamalapakulakarthik3171
    @thamalapakulakarthik3171 4 ปีที่แล้ว +267

    ఈ సాంగ్ జాబ్స్ కి ప్రిపెరయే వాళ్ళకి మంచి మోటివేషన్ ఇస్తుంది చాలా బాగుంది

    • @mohankrishna9006
      @mohankrishna9006 4 ปีที่แล้ว +3

      Correct bro

    • @spheartbeatmusic3087
      @spheartbeatmusic3087 4 ปีที่แล้ว +1

      thanks bro super

    • @bangarichowdary2724
      @bangarichowdary2724 4 ปีที่แล้ว +1

      Ha nijame 😅😅..endhukante time ela waste chesamo.manaki thelsu kadha

    • @dharmasothpraveen7320
      @dharmasothpraveen7320 4 ปีที่แล้ว

      Absolutely correct

    • @vs-fw4dh
      @vs-fw4dh 4 ปีที่แล้ว

      S avnu. Present nenu exams ki prepair avthunna. E song chala motivation chesthundi.

  • @chennaiaha2552
    @chennaiaha2552 4 ปีที่แล้ว +260

    హైమత్.అన్న వ్వాయిస్ సుపరో సూపర్..అన్నకు ఒక్క లైక్ ఎస్కొ🙏🙏🙏

  • @arkapallybhanu3523
    @arkapallybhanu3523 4 ปีที่แล้ว +35

    జీవితంలో పొగుట్టుకున్న సమయం ఈ సాంగ్ ద్వారా ఎంతో మంచిగా తెలియజేసిన అన్న లకు ధన్యవాదాలు. జై భీమ్

  • @malleshduta9100
    @malleshduta9100 3 ปีที่แล้ว +18

    అన్నా ఈ పాట నా జీవితంలో మలుపు తీసుకు వస్తుంది అన్న మీకు నాయొక్క హృదయపూర్వక వందనాలు

  • @NasarTarak
    @NasarTarak 4 ปีที่แล้ว +66

    ఈ సాంగ్ జీవితం లో గెలవాలని ప్రయత్నిస్తున్నా ప్రతి ఒక్కరు వింటే వారికి కొండదా బలం గా ఉంటుంది.thanks for all team...........

  • @amahendargoudking3121
    @amahendargoudking3121 4 ปีที่แล้ว +145

    ఈ పాట వింటునంత సేపు వెయ్యి వేణుగుల బలం వచ్చినట్టు ఉంటుంది

  • @mogiliashok8853
    @mogiliashok8853 4 ปีที่แล้ว +33

    అన్న సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
    చాలా బాగా రాసారు పాట
    అన్న మీరు పాట సూపర్ గా పాడారు.
    అన్న ఇలాంటివి ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను
    ఇట్లు మీ అభిమాని.

  • @vakitikurumurthy4764
    @vakitikurumurthy4764 4 ปีที่แล้ว +11

    Himath Anna superga padadu e song valla memu time value gurinchi telusukunnamu ippatinunchi e songne follow avuthamu selute himath Anna ⏲️👌👌👌👌 super song

  • @jayadeva68
    @jayadeva68 3 ปีที่แล้ว +2

    కాలం నీతో నడవదు
    నిన్నడిగి ముందుకు సాగదు
    సంకల్పం ఒకటే చాలదు
    దానికి సమయమే కదరా ఆయుధము
    విజయం నేరుగా చేరదు
    శ్రమ పడితే దక్కక మానదు
    నీ లక్ష్యం చేరే మార్గంలో
    ప్రతి సెకను విలువని తెలుసుకో
    ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు
    మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడగదు
    ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
    ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
    దానికి విలువను ఇస్తే గెలుస్తవు
    అది మరిచితే అక్కడే ఆగుతావు
    కాలం నీతో నడవదు
    నిన్నడిగి ముందుకు సాగదు
    సంకల్పం ఒకటే చాలదు
    దానికి సమయమే కదరా ఆయుధము
    మనకున్న టైం సరిపోదు తమ్మి జర జల్దీ మేలుకోరో
    సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే
    మనకున్న టైం సరిపోదు తమ్మి జర జల్దీ మేలుకోరో
    సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే
    క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన
    సమయాభావం తప్పని అది లేదని చెప్పితే కుదరదే
    గెలిచిన వీరుని మనసుని అడుగు
    సమయం విలువేంటో
    గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో
    అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా
    కాలం నీతో నడవదు
    నిన్నడిగి ముందుకు సాగదు
    సంకల్పం ఒకటే చాలదు
    దానికి సమయమే కదరా ఆయుధము
    ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని
    తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి
    ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని
    తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి
    నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా
    విలువలతోనే బ్రతుకే బ్రతుకును అందిస్తదిరా నిండుగా
    క్రమశిక్షణను నేర్పిస్తాదిరా సమయం అనునిత్యం
    స్వేరోసైనికుడై సాగర కలం నీ నేస్తం
    ఆ జెండా ఎత్తి నడవరా తమ్ముడా ధైర్యం నీకనునిత్యం
    కాలం నీతో నడవదు
    నిన్నడిగి ముందుకు సాగదు
    సంకల్పం ఒకటే చాలదు దానికి
    సమయమే కదరా ఆయుధము
    విజయం నేరుగా చేరదు
    శ్రమ పడితే దక్కక మానదు
    నీ లక్ష్యం చేరే మార్గంలో
    ప్రతి సెకను విలువని తెలుసుకో
    ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు
    మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడగదు
    ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
    ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
    దానికి విలువను ఇస్తే గెలుస్తవు
    అది మరిచితే అక్కడే ఆగుతావు
    కాలం నీతో నడవదు
    నిన్నడిగి ముందుకు సాగదు
    సంకల్పం ఒకటే చాలదు
    దానికి సమయమే కదరా ఆయుధము

  • @vijayakumarpenuboina6266
    @vijayakumarpenuboina6266 4 ปีที่แล้ว +224

    వాట్సాప్ స్టేటస్ చూసి సాంగ్ ని యూట్యూబ్ లో విన్నా ..మొదటిసారి వినగానే నచ్చేసింది ..వెంటనే డౌన్లోడ్ చేసుకున్న ..కొన్ని వందల సార్లు వినుంటా ఇప్పటికి ..నేను ఒక సాంగ్ కి పెడుతున్న మొదటి కామెంట్ .. ventane frnds andarikii share chesesaa

  • @chiranjeevi_togarana
    @chiranjeevi_togarana 4 ปีที่แล้ว +39

    Mi హైమత్ anna... ee song ki ni voice currect ga set ayyindi.. vere vallu sing chesiunte inthala బాగుండేది కాదేమో..
    Anyway all the best overall team members...✊✊✊✊

  • @Dappu_srinu
    @Dappu_srinu 4 ปีที่แล้ว +42

    ప్రసాద్ అన్న చాలా చాలా సూపర్ గా రాశావు ఇంత చక్కని పాటకు మ్యూజిక్ అందించినటువంటి రవి కళ్యాణ్ ప్రవీణ్ కుమార్ సార్ కి ముఖ్యంగా మానుకోట ప్రసాద్ అన్నకి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ డప్పు శ్రీను మానుకోట

    • @rgvrgv1039
      @rgvrgv1039 4 ปีที่แล้ว

      Good jabo bro

  • @LovelySiddharthvlogs
    @LovelySiddharthvlogs 4 ปีที่แล้ว +9

    ముందుగా ఇంత మంచి పాట ను రాసిన వారికీ కి నా నమ్కారములు 🙏 మరియు నా ధన్యాదములు , హైమత్ అన్న మీరు పడవడం వాళ్ళు ఈ పాట ఇంకా అందంగా వచ్చింది గుడ్ లక్ అన్న మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నాను. జై భీమ్ జై అంబేడ్కర్ ✊✊✊

  • @srivenkateswara2249
    @srivenkateswara2249 2 ปีที่แล้ว +3

    భూమి ఉన్నంతవరకు స్వేరో ఉన్నంతవరకు ఈ పాట ఎప్పుడూ అద్భుతమే .వెంకట్ స్వేరో

  • @jsanju2731
    @jsanju2731 4 ปีที่แล้ว +82

    లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి గుడ్ మోటివేషన్ సాంగ్ 🙏🙏🌷🌷👍👍

  • @jeevanbattuvlogs
    @jeevanbattuvlogs 4 ปีที่แล้ว +40

    *E Song ki కచ్చితంగా ఒక గుర్తింపు రావాలి*

  • @ShivaKumar-um8jm
    @ShivaKumar-um8jm 4 ปีที่แล้ว +22

    Voice Bagundi music bagundi brother all the best

  • @ningarajdningu6825
    @ningarajdningu6825 ปีที่แล้ว +2

    బ్రదర్ మేము కర్నాటక నుండి వచ్చాము కానీ మీ ఈ పాట విన్న తర్వాత నేను వ్యాఖ్యానించవలసి ఉందని నాకు అనిపించింది... బ్రదర్, మీరు పాడిన ఈ పాట చాలా అందంగా ఉంది,,, మన జీవితంలో ప్రతి సారి ఈ పాట ద్వారా ఇవ్వడం చాలా ముఖ్యం తెలుసు... మన జీవితంలో సమయం చాలా ముఖ్యం.... 🙏🙏ధన్యవాదాలు బ్రో 🙏🙏

  • @siddu143boini4
    @siddu143boini4 3 ปีที่แล้ว +1

    Nice extent song Anni సార్లు విన్న బోర్ కొట్టదు

  • @harishelectrical5264
    @harishelectrical5264 4 ปีที่แล้ว +103

    ఇది రాసిన వ్యక్తి జీవితాన్ని చదివుంటడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @prakashamgps9423
    @prakashamgps9423 4 ปีที่แล้ว +21

    ఈ సాంగ్ మార్నింగ్ నిద్ర లేవగానే వింటాను గుసుబాంబ్స్ వస్తావి అన్న tq all of you

  • @asheshadri2844
    @asheshadri2844 4 ปีที่แล้ว +15

    🇮🇳🌹🌹🌹🌹🌹🌹🌹🌹టైం టైం గురించి మీరు ఇంత గొప్పగా రాసినందుకు పాడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు

  • @paparaog5084
    @paparaog5084 3 ปีที่แล้ว +1

    chala bagundi rite timelo release chesaru yendukante sosal midia vachinataruvata time ni marchipotunaru god bless you

  • @beerellitharun9011
    @beerellitharun9011 ปีที่แล้ว +4

    జీవితంలో గెలవాలనే ప్రతి ఒక్కరి కోసం ఈ పాట ఎంతో స్ఫూర్తి నీ ఇస్తుంది

  • @vijayjeedigalla3397
    @vijayjeedigalla3397 4 ปีที่แล้ว +18

    పాట బాగుంది సర్... మరిన్ని ఇంతా కన్న మంచి పాటలు మారెన్నో రాయాలి అని కోరుకుంటున...

  • @burracreations3160
    @burracreations3160 4 ปีที่แล้ว +52

    మానుకోటా పాటల ఊట, ఈ పాట నీ కలం నుండి పేల్చిన తూటా...🙏🙏👏✌️❤️💐👌🎉👍

  • @KaramPrashanth446
    @KaramPrashanth446 4 ปีที่แล้ว +13

    మాది మానుకోట అనిచెప్పుకోవటానికి నేను ఎంతో గర్వాంగా ఉన్న మా మానుకోట ప్రసాద్ అన్న వల్ల సూపర్ సాంగ్ అన్న

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 ปีที่แล้ว +2

    అద్భుతమైన టాలెంట్ ఉన్న music director రవి కళ్యాణ్ అన్న

  • @RANGAMRTV
    @RANGAMRTV 3 ปีที่แล้ว +2

    వేకువ తోటలో హైమాత్ నూతన కోయిలా
    మానుకోట నువ్వు పాటల నావ అద్భుతం నీ ప్రతి పాట అందరి అభినందలు.లవ్ యూ రవి కళ్యాణ్

  • @naaniayaan9817
    @naaniayaan9817 4 ปีที่แล้ว +22

    Fidha for song Anna
    We love you❤

  • @dandushekardandushekar1939
    @dandushekardandushekar1939 4 ปีที่แล้ว +80

    Anna song మాత్రం ఛాలా బాగుంది X lent🌷🌷🌷🌷🌷 anna song మాత్రం super🌷🌷🌷🌷 👍👍👍👍👍🤝🤝🤝👍👍🌷🌷🌷🌷🌷🌷&motivation song👍👍👍👍👍 super🌷🌷🌷🌷🌷
    ఒక manishi ఓడిపోయిన thirigi మల్లి prayathininchadaniki ఇది ఒక inspreshation anna song👍👍 🌷🌷🌷 prathi ఒక్కరికి ఉపయోగ పడే పాట anna ఇది super🌷🌷🌷🌷🌷 understand😉

  • @VidyanandaChary
    @VidyanandaChary 4 ปีที่แล้ว +37

    పాట చాలా బాగుంది. పాట రచన, గానం, సంగీతం అన్నీ బాగున్నాయి. ఇది ఒక వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడుతుంది. ఎక్కడైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఉంటే అక్కడ ఈ పాట ప్లే అవుతుందని నా అభిప్రాయం... ప్రతిఒక్కరూ ఈ పాట విని ఆచరిస్తే... జీవితంలో ఎన్నోవిజయాలు మన సొంతమౌతాయి. చాలా మంది ప్రతి పనిని పోస్ట్ పోన్ చేస్తుంటారు. రేపు చేద్దాం లే అని అనుకుంటారు. ఆరేపు అనేది...ప్రతిరోజు అలాగే ఉంటుంది.... నీకోసం కాలం ఎప్పుడూ ఆగదు...మనమే దానితోపాడు పయనించాలి...అప్పుడే విజయం మనసొంతమౌతుంది. ఈ పాట టీం సభ్యులందరికీ అభినందనలు.

  • @rameshgoudnalachervu2857
    @rameshgoudnalachervu2857 4 ปีที่แล้ว +12

    Excellent and very inspiring song.Every one should know the value of time and go head tomorrow onwards for achieving something in your life..Thank you so much for all who beyond this song..👏👏👍👍

  • @bhagavanthreddy1770
    @bhagavanthreddy1770 3 ปีที่แล้ว +6

    Hats off! Manu kota, hymath and music comppser👍

  • @Ravi1001k
    @Ravi1001k 4 ปีที่แล้ว +29

    ✊జై భీమ్
    ఇలాంటి MOTIVATIONAL సాంగ్స్
    ఇంకా మీరు మన R.S praveen kumar Sir ఆధ్వర్యంలో తీసుకురావాలని కోరుకుంటున్నాను✊జై భీమ్

    • @sarithareddy1733
      @sarithareddy1733 4 ปีที่แล้ว +2

      Super anna e song vini kontha mandi ina change akthar anna

  • @ramatenki.thirupathikasipe1633
    @ramatenki.thirupathikasipe1633 4 ปีที่แล้ว +42

    అన్నగారు చాలా చక్కని పాట స్వేరో నుండి సమాజానికి అందించినందుకు ధన్యవాదాలు✊✊🙏🙏

  • @srinubabujithuka8958
    @srinubabujithuka8958 4 ปีที่แล้ว +12

    మంచి అనుభూతి కలుగుతుంది ఈ సాంగ్ వింటుంటే...

  • @chinnaraobheri5347
    @chinnaraobheri5347 2 ปีที่แล้ว +1

    ఇలాంటివి పాటలంటే.....
    మంచి ప్రయత్నం FUTURE STARS..
    ALL THE BEST - GOD BLESS YOU
    ..BCR, Sr. JOURNALIST

  • @Divija9634
    @Divija9634 4 ปีที่แล้ว +10

    Wat a song fabulous...no words to express simply I love it❤️

  • @madhavicheeluri6845
    @madhavicheeluri6845 4 ปีที่แล้ว +18

    Song ni kuda dislike chesarante vallentha yedhavalo...

  • @myworld-nj7mv
    @myworld-nj7mv 4 ปีที่แล้ว +7

    Verry verry nice sir song. Enkaa ఇలాంటి సాంగ్స్ లను క్రియేట్ చెయ్యండి. All the best

  • @dhruvadefenceacademyapsett2680
    @dhruvadefenceacademyapsett2680 4 ปีที่แล้ว +38

    595 times వినను నేను ఈ సాంగ్ సూపర్ బ్రదర్ గ్రేట్ మీనింగ్ బ్రో

    • @pakkintiammayitips
      @pakkintiammayitips 4 ปีที่แล้ว

      Woww

    • @ypurnima5850
      @ypurnima5850 4 ปีที่แล้ว

      👌👌👌👌

    • @GKtrucklovers449
      @GKtrucklovers449 3 ปีที่แล้ว

      Super wow 👌👌👌

    • @Moolavasi
      @Moolavasi 3 ปีที่แล้ว

      Jihadi ☪️Jasunmaadi ✝️Bharatdesh 🇮🇳ki barbadi 💔
      Enough for RamMandir🕉️.
      Start Donating to Hindu social worksers✍️ who are fighting for us in courts.🙏 - - pullareddy Amar Rahe.
      Asharf Law VS Pasmanda Law
      Without lies Islam dies
      Disa Ravi Joseph
      Praveen Kumar, pastors
      N3ntb5n

  • @kasinadh3645
    @kasinadh3645 2 ปีที่แล้ว +4

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు..ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట..ఈ పాట వింటే నా మనసు ప్రశాంతంగా వుంటుంది..ఈ పాట విని నన్ను నేను మార్చు కోవాలి అనుకుంటున్నాను..కాలం విలువ తెలుసుకుంటాను.

  • @amarabalakrishna2170
    @amarabalakrishna2170 2 ปีที่แล้ว +3

    నేటికాలంలో తల,తోక లేని పాటలు
    సాహిత్యం విలువని తగ్గించి ద్వంద్వ అర్ధ దోరణి లో అశ్లీల మైన పాటలు వినాలంటే
    జుగుప్స కలిగే నేటి కాలంలో
    మనస కు
    మనిషికి కి
    ఆనందం కలిగించిన మీకు ధన్యవాదాలు

  • @jananisrinivas9054
    @jananisrinivas9054 4 ปีที่แล้ว +10

    అల్ టీమ్ కి నా పాదాభివందనం సూపర్ సాంగ్ ఇలాంటి ఆణిముత్యలు అయినటువంటి పాటలు మరి ఎన్నో రావాలని కోరుకుంటున్నాను

  • @Mounika-lh1sk
    @Mounika-lh1sk 4 ปีที่แล้ว +12

    Great lyrics song, super Voice Hymath🥰

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 3 ปีที่แล้ว +5

    What a great song. Tq so much bros and RSP sir. We do expect many songs like this. ALL THE BEST. GOD BLESS.

  • @pullammapullamma6178
    @pullammapullamma6178 ปีที่แล้ว

    Guruvulaku pranaamalu Good vivarana suupar Daneyavadamulu 💐🍎🏆🖋️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Annagaarulaku Daneyavadamulu 💐🍎🏆🖋️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallulapadmavathi7983
    @pallulapadmavathi7983 2 ปีที่แล้ว +1

    it's my hart song bro.and wonderful voice

  • @lovelylalu1836
    @lovelylalu1836 4 ปีที่แล้ว +27

    DR R.S PRAVEEN KUMAR SIR HE'S MY GOD 🙏🙏🙏 JAI BHEEM SIR 🙏🙏🙏

  • @hyderabadkadaggad6273
    @hyderabadkadaggad6273 4 ปีที่แล้ว +9

    Magical voice anna
    e sing lyrics oka ettu ayethey singer voice anthaku minchi

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 4 ปีที่แล้ว +5

    చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ పాట
    ధన్యవాదాలు తమరికి 🌷🙏🌹

  • @jayaprakashgunjaluri1534
    @jayaprakashgunjaluri1534 3 ปีที่แล้ว +1

    E song 10 years back vaste bagundedi

  • @avuladasharatha8557
    @avuladasharatha8557 2 ปีที่แล้ว

    Exlent supeeeerrrr song pataavinnantasepu మనసు చాలా చాలా హప్పిగవున్నది

  • @manideepgoud346
    @manideepgoud346 4 ปีที่แล้ว +5

    Time గురించి సాంగ్ సూపర్
    NYC lyrics ,
    And
    Bagapadinav
    Himath bro

  • @RNLOVERS55
    @RNLOVERS55 4 ปีที่แล้ว +4

    Chala chala bagundhi e songs
    ఎంత మంచిగా ఎలా రాస్తారు అన్న పాటలు
    ఈ సాంగ్ వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @sudhakargaini2206
    @sudhakargaini2206 4 ปีที่แล้ว +6

    Ee song first time vinnappude andariki nachininde🤗🤗 nice song🎶🎶 chala baga paadaru anna 👌 👌 samayam gurunche baaga chepparu 👍 జై భీం ✊ from kamareddy

  • @gowrisankararaogedela5090
    @gowrisankararaogedela5090 3 ปีที่แล้ว +1

    Super bro manishi pawor ento choopavu

  • @estherprattipati5890
    @estherprattipati5890 11 หลายเดือนก่อน +1

    అద్భుతమైన పాట..ఇప్పుడే విన్నా..చాలా బాగా రాశారు..బాగా పాడారు❤

  • @nnspsvy8856
    @nnspsvy8856 4 ปีที่แล้ว +4

    Jai bheem jai swaeroe nice👍👏😊 singing🎵🎤 anna keep singing🎵🎤 bro you have a great future🔮 by song hemath anna super😍😍😍 really impressive👍😍🤩 voice proud to be a swaeroe 🥳🥳👍🏼🤝🙏🙏🙏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @ramuneela3060
    @ramuneela3060 3 ปีที่แล้ว +19

    నేను వత్తిడికి లోనయినప్పుడల్లా ప్రశాంతత కోసం ఈ సాంగ్ నే తరచు వింటూ ఉంటాను.

  • @krishnamurthyraathood9474
    @krishnamurthyraathood9474 4 ปีที่แล้ว +5

    Naaku annam lo perugu ledhu
    Ma himanth annaki tiriguledhu ......

  • @swamyhechu8600
    @swamyhechu8600 3 ปีที่แล้ว +1

    Samayam veluvanu baga varnincharu bhayyyya

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 8 หลายเดือนก่อน

    కాలం నీతో నడవదు సాంగ్ బాగా వ్రాసారు ఇవతకు ఎంతొ తోడ్పడుతుంది.పాటరాసిన వారికి
    ధాన్యం వాదములు

  • @nareshnani9024
    @nareshnani9024 4 ปีที่แล้ว +6

    E song exams ki mundhu motivation speech la undhi suparb bro 👏

  • @korrarakesh791
    @korrarakesh791 4 ปีที่แล้ว +11

    Jai swaeroism ✊✊never give up 👍❤️

  • @ananthakurusam5812
    @ananthakurusam5812 4 ปีที่แล้ว +4

    Song super👌👌, himath garu me voice adbutham,enni sarlu vinna vinalanipistundi e song.

  • @dugutaragini5155
    @dugutaragini5155 3 ปีที่แล้ว

    Excellent song samayam eppudu raadu daanni upayoginchukunnollu vijethalu👍👍👍👍

  • @samardikrishna3830
    @samardikrishna3830 2 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ బ్రో ఇలాంటి సాంగ్స్ ఎన్నో రావాలి అని కోరుకుంటున్నాను

  • @indumathireddy3832
    @indumathireddy3832 4 ปีที่แล้ว +8

    This is my first comment to post in u tube this song was superb and no words to tell for all who are effort on this song awesome sir

  • @vinnusapavath3528
    @vinnusapavath3528 4 ปีที่แล้ว +7

    One of the Best motivational Song in my life 👍👍👍👍

  • @anjaneyulugocam7153
    @anjaneyulugocam7153 4 ปีที่แล้ว +7

    The wonder full song the great Supreem Swearo

  • @medipallipushpa1106
    @medipallipushpa1106 ปีที่แล้ว

    E song vinnaka pogottukunnademito, pondukoboedemito Thelusthundi. Chala bagundi song. Thank you so much everyone. God bless you 👑

  • @andhesuresh9834
    @andhesuresh9834 3 ปีที่แล้ว

    Manasika prshantata leni ee rojullo .......kaalam viluva chaala chkkaga chepparu........ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjanasanatv254
    @sanjanasanatv254 4 ปีที่แล้ว +6

    Super meaning excellent song...👏

  • @Ravikiran0412
    @Ravikiran0412 4 ปีที่แล้ว +4

    వందనాలు అన్నయ సూపర్ సాంగ్ చాలా చాలా మంచి సాంగ్ 🙏🙏🙏✝️📖🛐🛐🛐

  • @user-cj4sw3bd4x
    @user-cj4sw3bd4x 4 ปีที่แล้ว +6

    కిరణ్ కుమార్ sir నాకు తెలుసు మా హాస్టల్ కి వచ్చి మా అందరితో మాట్లాడినరు

  • @renukanagasani5313
    @renukanagasani5313 3 ปีที่แล้ว +1

    Superbb song 🎶🎶 bro n u hv a grt voice👌👌👌

  • @appalanaidulagudu2832
    @appalanaidulagudu2832 ปีที่แล้ว +1

    Super sir.good motivation sir congratulations to staffing who are joined to make this wonderful and motivational song.

  • @djcrazyentertainments7837
    @djcrazyentertainments7837 4 ปีที่แล้ว +4

    Superb 👌 song👌
    One of my favourite song 👌❤️💓😍
    Night padukone mundhu, morning levagane Ee song daily vintunta.....
    It's nice song 👌👌 🌹🌟💐

  • @vikramgolkonda641
    @vikramgolkonda641 4 ปีที่แล้ว +4

    Super 👌 song

  • @priya.y1427
    @priya.y1427 4 ปีที่แล้ว +7

    The best motivation song ever ....👌👌👌

  • @chandrakala5086
    @chandrakala5086 3 ปีที่แล้ว +1

    Anna songs suparr anna ratha purvakanga kavali list papandi

  • @harikakranthidasoju
    @harikakranthidasoju 3 ปีที่แล้ว

    కాలం నీతో నడువదు
    నిన్నడిగి ముందుకు సాగదు
    సంకల్పం ఒకటే చాలదు దానికి
    సమయమే కదరా దానికి ఆయుధం
    విజయం నేరుగా చేరదు
    శ్రమ పడితే దక్కక మానదు
    నీ లక్ష్యం చేరే మార్గంలో
    ప్రతి సెకను విలువని తెలుసుకో
    ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు
    మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడుగదు
    ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
    ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
    దానిలో విలువను ఇస్తే గెలుస్తవు
    అది మరిచితే అక్కడే ఆగుతావు
    కాలం నీతో నడువదు
    నిన్నడిగి ముందుకు సాగదు
    సంకల్పం ఒకటే చాలదు దానికి
    సమయమే కదరా దానికి ఆయుధం
    మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో
    సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే
    మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో
    సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే
    క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువని మార్చడం
    సమయాభావం తప్పని అది లేదని చెప్తే కుదరది
    గెలిచినా వీరుడి మనసును అడుగు సమయం విలువేంటో
    గడచిన నీ గత కాలాన్ని అడుగు నువ్వు కోల్పోయిందేంటో
    అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిస రా
    కాలం నీతో నడువదు
    నిన్నడిగి ముందుకు సాగదు
    సంకల్పం ఒకటే చాలదు దానికి
    సమయమే కదరా దానికి ఆయుధం
    ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని
    తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి
    ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని
    తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి
    నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా
    విలువలతోనే బ్రతుకే బ్రతుకును అందిస్తదిరా నిండుగా
    క్రమశిక్షణను నేర్పిస్తాదిరా సమయం అనునిత్యం
    స్వేరోసైనికుడై సాగర కలం నీ నేస్తం
    ఆ జెండా ఎత్తి నడవరా తమ్ముడా ధైర్యం అనునిత్యం
    కాలం నీతో నడువదు
    నిన్నడిగి ముందుకు సాగదు
    సంకల్పం ఒకటే చాలదు దానికి
    సమయమే కదరా దానికి ఆయుధం
    విజయం నేరుగా చేరదు
    శ్రమ పడితే దక్కక మానదు
    నీ లక్ష్యం చేరే మార్గంలో
    ప్రతి సెకను విలువని తెలుసుకో
    ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు
    మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడుగదు
    ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
    ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
    దానిలో విలువను ఇస్తే గెలుస్తవు
    అది మరిచితే అక్కడే ఆగుతావు
    కాలం నీతో నడువదు
    నిన్నడిగి ముందుకు సాగదు
    సంకల్పం ఒకటే చాలదు దానికి
    సమయమే కదరా దానికి ఆయుధం

  • @gnanichannel3953
    @gnanichannel3953 3 ปีที่แล้ว +3

    Super song👍 voice exlent God bless you thammudu👍🙏

  • @ramakrishnasubhashini4288
    @ramakrishnasubhashini4288 4 ปีที่แล้ว +3

    Ultimate motivational song's thanks a lot entire team with love from Rayalaseema..💐💐💐👏👏👏👌👌👌👍👍👍

  • @itssravan883
    @itssravan883 4 ปีที่แล้ว +3

    Inspire to all suprime swero,s

  • @nallamallamogulaiah7347
    @nallamallamogulaiah7347 3 ปีที่แล้ว +1

    Prasad anna and kalyan anna music and lyrics very very nice song 👌👌🌹🌹🙏🙏

  • @bommenachaithravarshini2244
    @bommenachaithravarshini2244 3 ปีที่แล้ว

    కరోనా నిన్ను వదలదు,
    నిన్నడిగి గాల్లో కలవదు..
    డిస్టెన్స్ ఒకటే చాలదు
    దానికి వాక్సినే కదరా ఆయుధము..
    కోవిడ్ నేరుగ చేరదు,
    నువ్ తిరిగితే రాకా మానదు,
    దీన్ని కట్టడి చేసే మార్గంలో,
    ప్రతి ఒక్కరి భాద్యత తెలుసుకో..
    ఉన్నోడివా,లెనోడివా
    ఏ కులం నీదని అడగదు,
    మంచోడివా,చెడ్డోడివా
    ఏ మతం నీదని అడగదు..
    ప్రేమా, జాలీ చూపదు
    దయ దాక్షిణ్యాలే ఉండవు !!2!!
    మాస్కు పెట్టినవంటే గెలుస్తవు
    అది మరచితే అక్కడే ఆగుతవు.. !!కరోన నిన్ను!!
    మనకున్న టైము సరిపోదు తమ్మి వాక్సిను వేసుకోరో..
    వైరస్ ని చులకన చూసినవంటే
    చావుతో నడిచినట్టే..
    క్రమ పద్దతి లేని జీవనం
    ప్రాణం విలువను మరచినం,
    దూరం దూరం తప్పని పాటించం అంటే కుదరదే,
    కరోన గెలిచిన వీరునీ మనసుని అడుగు ప్రాణం విలువేంటో,
    చనిపోయిన కుటుంబ సభ్యులనడుగు
    కోల్పోయిందేంటో......
    అది తెలుసుకో''ని ఇంట్లో ఉంటే
    కోవి....డ్ నీ బానిసరా..!
    !! కరోనా నిన్ను!!
    ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన ప్రాణాన్ని,
    తిరిగొస్తదేమో నీ వైపు చూసి
    నీ ప్రాణం కరుణించి..
    ఇల్లే గుడిగా తలిచే రోజుర
    గమనించరా ఓ తమ్ముడా!
    ఓపికతోనే ఉన్నావంటే
    బ్రతికేస్తావురా నిండుగా..
    ఇంటిని మరిచి రక్షిస్తడురా పోలీస్ అనునిత్యం..
    వొంటిని మరిచి జీవిస్తడు రా
    డాక్టర్ నీ నేస్తం...
    నీ గుండె ని నమ్మి నిలవర
    తమ్ముడ ధైర్యం నీకనునిత్యం..
    !! కరోనా నిన్ను!!
    విందు,వినోదమందరం
    కొంత కాలం పక్కన నెట్టుదాం,
    గ్రామం గ్రామం దూరమై
    సంగ్రామం జరిపే సమయమే,
    మనిషే మనిషిని నమ్మని స్థితిఇది
    మనకీ గతి ఏంటో,
    చైనా రక్కసి రాసిన కథకిక
    ముగింపు ఎపుడేంటో..
    ఏ బంధం నీతో నడవదు
    నీ అంబులెన్సుని ఎక్కదు,
    కాటికి చేరే యుద్ధoలో
    లాక్డౌనే కదరా ఆయుధము..!!!
    అందుకే,
    అన్నలు,తమ్ముళ్లు,అక్కలు,
    చెల్లెల్లు కోవిడ్ నిబంధనలు జెర పాటిద్దాం,
    మన కోసం నిరంతరం పోరాడుతున్న వైద్య,పోలీస్,పారిశుద్ధ్య,మీడియా, ప్రభుత్వ సిబ్బందికి సహకరిద్దాం..
    సెకండ్ వేవ్ కరోనా ని తరిమేద్దాం...
    స్టే స్ట్రాంగ్...స్టే సేఫ్...
    Thank you..🙏 మీ కోకిల...అంకాపూర్
    9848158850

  • @ksatya8682
    @ksatya8682 4 ปีที่แล้ว +5

    Best motivational song forever.... congrats to whole team....we expect some more from your team

  • @maguvamaata
    @maguvamaata 3 ปีที่แล้ว +3

    Wow.. what a meaningful and inspirational song... Hope this song will change many people in this society... Congrats to whole team....

  • @ravrav9041
    @ravrav9041 4 ปีที่แล้ว +8

    బ్రదర్ చాలా బాగుంది స్వేరో అంటేనే చాలా బాగుంటది జై భీమ్💪💪💪

  • @lakejyothi
    @lakejyothi ปีที่แล้ว +1

    Getting inspired by listening this song

  • @tgovindbabu6016
    @tgovindbabu6016 2 ปีที่แล้ว +1

    Wonderful song and thanks to sparrow