Aapaku Nee Payanam Full Song 2021 || Patammatho Rambabu || DRK Studios || Motivation Josh Youth Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 2.6K

  • @maheshbattu6296
    @maheshbattu6296 4 ปีที่แล้ว +753

    విజయనికై కష్టపడి నిరుత్సాహం లో ఉన్న వారికి ఊపిరి పొసే పాట ...బద్ధకస్తూన్ని కూడా బలవంతున్ని చేస్తూంది అన్న నీ పాట ..

  • @kirankumarjerripothula4856
    @kirankumarjerripothula4856 3 ปีที่แล้ว +60

    అవకాశాలు అందక పోయినా
    ఆపకు నీ పయనం ..
    అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మధనం .
    గడచిపోయినా గతమంతా !
    ఓ అనుభవమేలేరా !
    కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా !
    జీవితమంటేనే ఎగిసిపడే అలలే కదరా "2 "
    ప్రతి రోజూ జరిగే మలుపును పాఠంగా నేర్వరా !!! "అవ "
    దండుగ కదిలిన సీమల నడకను జూసి
    నేర్వాలి . ఐకమత్యం
    ఎదురెక్కిన చేపల ధైర్యం దలచి పెంచాలి.
    ఆత్మ స్థైర్యం ...
    అంకురమై చిగురించే మొక్కగ ఎదగాలి .
    అను నిత్యం ...
    ఎగిరే పక్షుల రెక్కల దలచి విహరించరా
    సమస్తం ...
    వెనుకడుగేసే ఆలోచనల అద్దులు చెరగాలి
    ఉదయించే సూర్య కిరణమల్లె నువు
    వెలుగులు పంచాలి ..
    ఈ విశ్వమంతా నీ గెలుపు ను చూస్తూ
    నివ్వెర పోవాలి ..
    చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వో
    శిఖరం కావాలి .... "అవ "
    ధ్వని పలికించే డప్పు శబ్దమల్లె
    వినిపించాలె నీ విజయం
    పారే నది లా నువు దాటు కెళ్ళాలి .
    ఒక్కో సమస్య తీరం ...
    దీపపు సమురును చూసి నువు నేర్వాలి , .
    ఈ ప్రసరించేటి సారం
    వీచే పవనం లా సాగి పోవాలి , ..
    నలుదిక్కుల నువు నిరంతరం ..
    నీ నిరాశ తత్వం సమ్మెట దెబ్బల !
    అగ్ని లో కాల్చేయ్ రా !
    నీ జీవిత పుటలల్లో లక్ష్యాన్ని ..
    కొలిమిగా మార్చేయ్ రా !
    ప్రతి ఘడియను ఒడిసి పడుతూ .
    ఒక్కొక్క మెట్టు ఎక్కేయ్ రా !
    నువు వేసే అడుగులో
    ధరణి జనమంతా స్వాగతమే పలికేలా !
    " అవ"
    కాచే అద్దుమ రాతిరి మేలు కొన్న
    చుక్కలుగా నువు వెలుగాలే ..
    నీ నిషీది లాంటి జీవితం ను ,
    నువు కాగడలా మార్చాలే !
    ఎగిరే గాలి పటం లా నువు ఎదిగెయ్ ,
    నీకున్న అవకాశాల తోటి .
    నమ్మకం అనే దారం తోటి విహరించు ,
    నీకెవ్వరు రా సాటి !
    గురి తప్పని బాణం లా చేదించరా !
    నీ గమ్యాన్ని !!!
    పరిగెత్తి సాధించు కలలుగనే
    నీ ఆశల సౌధాన్ని !!!
    హేళన గురుతుగా బదులిచ్చేయ్ ,
    అసలు వడ్డీ ని, ...
    ఈ విశ్వం పై ముద్రించేసెయ్ !
    చెరగని సంతకాన్ని..... " అవకాశాలు "

  • @MadMaxRavan
    @MadMaxRavan 3 ปีที่แล้ว +306

    నిజం చెప్తున్నా రోజు ఇంట్లో కూర్చుని PUBG ఆడుకునే వాడిని కానీ ఈ ఒక్క పాట వల్ల నేను హైదరాబాద్ కి వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తున్న tq bro 💕💕💐

  • @lodigabalakrishna7773
    @lodigabalakrishna7773 3 ปีที่แล้ว +164

    అన్న నీ songs వింటుంటే శరీరంపై రోమాలు నిక్కు పొడుస్తున్నాయి యూవతకోసం and బహుజన ప్రజలకోసం మరిన్ని songs రాస్తావని ఆశిస్తున్నాను 👌👌👌👌👌👌

  • @raavanmaharaj545
    @raavanmaharaj545 ปีที่แล้ว +166

    అన్న నీ పాట ఒక్కరోజు ముందు గనక నేను వినకపోయినా ఈపాటికి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాను అన్న నీ పాట విండమే కాదు ఈరోజు నా స్వయం శక్తి మీద నేను నిలబడి ఇద్దరు ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్న నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను

    • @bluefortuner
      @bluefortuner ปีที่แล้ว +11

      I salute u bro....God bless u

    • @charvicharishmalake7763
      @charvicharishmalake7763 10 หลายเดือนก่อน +10

      నిజంగానే అన్న పాటలు చైతన్య వంతంగా, మనల్ని మేల్కొలిపేలా చేస్తాయి నాకు చాలా ఇష్టం అన్న పాటలు,

    • @kumargoudpeddi2668
      @kumargoudpeddi2668 6 หลายเดือนก่อน

      I love you brother

    • @veeranjaneyuluparuchuri950
      @veeranjaneyuluparuchuri950 6 หลายเดือนก่อน

      22 ww j t b bv. 🎉. T g​@@charvicharishmalake7763

    • @skilllight1825
      @skilllight1825 5 หลายเดือนก่อน +1

      Brother... Thank you for getting strength to go forward in life. Bless u and stay blessed all the best to your future

  • @bheemraj.n
    @bheemraj.n 4 ปีที่แล้ว +104

    For my request" అమ్మా నాన్న కంచెం ఓపిక తెచ్చుకోండి.. ఈ కొడుకు ఉద్యోగం సాదించే వరకైనా ఓ స్తాయి లో ఎదిగేంతవరకు... నాకోసం కాదు రాబోవు 3,4,తరాలు బాగు కోసం" అను పాట ని నోటి నుండి వినాలనుంది రాంబాబు అన్న. జై భీమ్

    • @jsbabu9616
      @jsbabu9616 3 ปีที่แล้ว

      👍👍👍🙏🙏🙏🙏💯💯💯

  • @gampanaveenmudhiraj5011
    @gampanaveenmudhiraj5011 4 ปีที่แล้ว +99

    ఆహా ఎంత బాగుందో పాట ప్రతి అక్షరం మనలో ఉత్తేజాన్ని స్ఫూర్తి ని నింపుతుంది ఈ పాట
    సూపర్బ్👏👏👏👌❤️❤️❤️❤️

  • @srileeshachanel2488
    @srileeshachanel2488 4 ปีที่แล้ว +380

    నీ పాట విన్న ప్రతి ఒక్కరి నరాలు లో రక్తం ఉరకలు వేస్తాది అన్న ...నీ గొంతు గాన కోయిల కంటే గొప్పది🙏

  • @anilakula9772
    @anilakula9772 ปีที่แล้ว +108

    150 interviews face chesaa..ipatiki job vachindhi..dont give up❤

    • @ashashaik9832
      @ashashaik9832 8 หลายเดือนก่อน +3

      All the best🎉🎉

    • @kmuralikmurali5759
      @kmuralikmurali5759 7 หลายเดือนก่อน +2

      All the best brother

    • @saicharan1129
      @saicharan1129 4 หลายเดือนก่อน +1

      yes bro

    • @damudeepika786
      @damudeepika786 3 หลายเดือนก่อน +2

      Congratulations bro

    • @maheshsava8789
      @maheshsava8789 3 หลายเดือนก่อน +2

      Patience is most important bro congrats broo💐💐

  • @AnanthaiahDandu-t5t
    @AnanthaiahDandu-t5t 10 วันที่ผ่านมา +1

    కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఈ సాంగ్ వింటుంటే👌💐

  • @maheshkhatha273
    @maheshkhatha273 4 ปีที่แล้ว +366

    మిమ్మల్ని ఏల పొగడలో ఎలా మెచ్చుకోవలో మాటలు రావడం లేదు అంత అద్భుతమైన వక్తి మీరు✍️✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 4 ปีที่แล้ว +110

    మీరు పాడే ప్రతి పాటకు ఒక మీనింగ్ ఉంటుంది పాటమ్మా రాంబాబు గారు, ఇంకా నువు సమాజానికి మంచి పాటలు అందిచాలని కోరుకుంటున్నాను...💐🤝🙏
    మీ మానుకోట శ్రీనివాస్

  • @ravikoran8410
    @ravikoran8410 3 ปีที่แล้ว +373

    మా లాంటి నిరుద్యోగులకు ఇది ఎనర్జీ ఇచ్చే సాంగ్ hots of to you anna

  • @karnakarmittagadupula4718
    @karnakarmittagadupula4718 2 ปีที่แล้ว +32

    విజయనికై కష్టపడి నిరుత్సాహం లో ఉన్న వారికి ఊపిరి పొసే పాట...ఏల పొగడలో మాటలు రావడం లేదు అంత అద్భుతమైన శక్తి మీరు👏🙏

  • @lunavathvijay8799
    @lunavathvijay8799 ปีที่แล้ว +18

    అన్న నువ్వు పాడే పాటకు అర్థం ఉంది నువ్వే సమాజానికి ఆదర్శం

  • @athapushiva6144
    @athapushiva6144 4 ปีที่แล้ว +415

    కల్మషం లేని నీ పాటకు వందనాలు అన్న.. జై భీమ్ అన్న

    • @hemakookie3261
      @hemakookie3261 4 ปีที่แล้ว +1

      Super

    • @prasadguru1054
      @prasadguru1054 3 ปีที่แล้ว +2

      @@hemakookie3261 e

    • @mymymystory4088
      @mymymystory4088 21 วันที่ผ่านมา

      E sullakay bimlu gimulu vaddu anedi.
      Kavalasindi.
      Jai hindi
      Bharathmatha ki jai.
      Enough if u a real indian

  • @harsha1507
    @harsha1507 4 ปีที่แล้ว +524

    మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట,పాట మాకు ఒక Inspiration , మి పాట మాకొక దిక్సూచి అన్న 💐💐💐💐💐💐

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  4 ปีที่แล้ว +29

      Thank you so much Harsha... will always try to live up to the expectations of you people...

    • @NARENDAR194
      @NARENDAR194 4 ปีที่แล้ว +4

      S Anna

    • @pendyalasaritha2432
      @pendyalasaritha2432 4 ปีที่แล้ว +3

      Anna lanti frnd vuntadam sooo great annaayya

    • @sdbabu4519
      @sdbabu4519 4 ปีที่แล้ว +1

      Super anna👍

    • @bongonianil7177
      @bongonianil7177 4 ปีที่แล้ว +3

      Nv cheppindi 100% correct anna
      Rambabu anna lanti brother gani friend gani unte manam sadhinchalenidhi eka edhi undadhu

  • @anjaneyulushivaratri4846
    @anjaneyulushivaratri4846 4 ปีที่แล้ว +169

    పాటల ప్రపంచానికి దొరికిన ఆణిముత్యం అన్న మీరు

  • @danamsomeshwar7263
    @danamsomeshwar7263 ปีที่แล้ว +67

    కల్మషం లేని నీ రాత కు నువ్వు పాడిన పాట కు ధన్యవాదములు తమ్ముడు 🌷🌷🌷🌷🌷....

  • @ravinderkondra4900
    @ravinderkondra4900 3 ปีที่แล้ว +81

    నీకు Hatsup తమ్ముడు, నీ వాయిస్ లో Positive vibrations అవి చాలా మంది యువకులను కదిలిస్తూయి

  • @sathyamtechnology972
    @sathyamtechnology972 4 ปีที่แล้ว +41

    అన్న నీ ఫస్ట్ సాంగ్ విన్నపుడు నాకు కంట నీళ్ళు వచ్చాయి అన్న యువ తరానికి నీ పాట ఒక మార్గదర్శకం
    నీ పాట తో అందరినీ ఉత్తేజ పరచాలి యిలాగే నేను కోరుకుంటున్న
    Sathyam from mancherial
    Fan of ram babu yasarapu

  • @koyyadaanilkumar3698
    @koyyadaanilkumar3698 3 ปีที่แล้ว +43

    నా జీవితం మలుపు కోసం మీరు రాసి పాడిన ఈ పాటను జీవితంలో మర్చిపోలేను అన్న
    మీకు...... పాదాభివందనం 🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌👌

  • @mysoul5947
    @mysoul5947 3 ปีที่แล้ว +23

    నిరాశ వాదాన్ని విడనాడమని ఆశావాదాన్ని పెంచుకోమని , యువతకు ఊతమిచ్చి ముందుకు నడిపించే ప్రేరణ గీతాన్ని అందించినందులకు హృదయ పూర్వక అభినందనలు.ఇటువంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను.

  • @hifriends3607
    @hifriends3607 3 หลายเดือนก่อน +8

    సచ్చేంత వరకు ☀☀
    జీవిత పోరాటం చేయాల్సిందే 🙏
    పరిస్థితులు ప్రతి రోజు
    మనకు పరీక్ష పెడుతాయి 👍👍
    దైర్యం గా ఉండాలి
    దైర్యం గా అడుగులు వేయాలి ✍
    సూపర్ సాంగ్ 📌

  • @chigullapallysrikanth
    @chigullapallysrikanth ปีที่แล้ว +15

    నాలుగు నిమిషాల పాటలో పూర్తి జీవితం చూపించారు అన్న,👏👏👏👏👌👌👌💓💓

  • @linkasri8778
    @linkasri8778 4 ปีที่แล้ว +57

    🌹💐👌👌👌👌💐🌹రాంబాబు అన్నగారు !
    పాట రచనలో మీ ప్రజ్ఞత , దానిని పలికించుటలో మీ విజ్ఞత జనాలను ఆకట్టు కుంటాయి. మీ కృషి అనిర్వచనీయం. 🙏🙏🙏
    శుభాకాంక్షలతో.....💐💐🌹
    లింగాల కవితా శ్రీనివాస్
    ప్రధాన కార్యదర్శి,
    భానుపురి సాహితీ వేదిక సూర్యాపేట.

  • @RSP_Soldier_No1
    @RSP_Soldier_No1 4 ปีที่แล้ว +42

    ఈ తరానికి ఈ పాట చాలా అవసరం అన్న..
    ఈ పాట ను స్ఫూర్తి గా తీసుకొని ,
    వారి గమ్యాన్ని చేరుకోవాలి యువత..
    Thank You So Much Anna..

  • @nagendras7166
    @nagendras7166 4 ปีที่แล้ว +131

    ఈ సాంగ్ నా కోసమే రాసినట్టు ఉంది .....అవకాశాలు అందకపోయిన ప్రయత్నిస్తున్న

  • @prashanthpanmatinti1185
    @prashanthpanmatinti1185 3 ปีที่แล้ว +19

    I'm siddhartha
    Babai, ని పాట విన్న ప్రతి ఒక్కరి నరాలలో రక్తం ఉరకలు వేస్తున్నాయి!
    ఈ తరానికి ఈ పాట చాలా అవసరం babai
    ఈ పాటని స్ఫూర్తిగా తీసుకోవాలని వారి గమ్యాన్ని చేరుకోవాలని నేటి తరం యువతకి తెలియజేస్తున్న!!
    Thankq so mach babai
    I'm sid.....

  • @pandhulatejothma9720
    @pandhulatejothma9720 23 วันที่ผ่านมา +1

    30 ఏళ్లకు నేను ఏమైపోయినా పర్వాలేదు, నా జాతి బాగుండాలి, నా జాతికి జరిగిన అన్యాయాన్ని ఏబిసిడి వర్గీకరణ ద్వారా సాధిస్తాం అనే నమ్మకం మాకు ఇచ్చిన మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నా పాదాభివందనాలు..🙏🙏🙏🙏 మీరు చేసే ఈ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం కావాలనేదే మా కోరిక.. ఎవరు మిమ్మల్ని మరిచిపోయిన చరిత్ర మరిచిపోదు..! మీరు చేసిన ఉద్యమాల గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, మీలాంటి నాయకుడు మకు దొరకడం మా అదృష్టం అన్న..🙏🙏
    జై మంద కృష్ణ మాదిగ..✊✊ జై ఎమ్మార్పీఎస్..✊✊ జై జై మాదిగ..✊✊✊✊

  • @04j8prashanth7
    @04j8prashanth7 4 ปีที่แล้ว +104

    సూపర్ అన్న 🙏నీ ప్రతి పాట ఒక పోరాటం🔥🔥🔥 అన్న నేటి యువతకు నీవు ఒక మార్గదర్శివి .పట్టుదలకు నీవు నిలువెత్తు నిదర్శనం🙏🙏🙏💐💐💐💐💐

    • @chsyam239
      @chsyam239 2 ปีที่แล้ว

      🙏💐

  • @kanni6567
    @kanni6567 4 ปีที่แล้ว +1569

    అన్నా నేను ఆర్మీ కోచింగ్ తీసుకుంటున్న ప్రతి రోజు ఈ పాట వింటాను ❤️❤️🙏🙏🙏🙏

    • @vamsivenky484
      @vamsivenky484 3 ปีที่แล้ว +43

      Super anna

    • @dademamatha4209
      @dademamatha4209 3 ปีที่แล้ว +43

      Avuna bro naku estamaina job bro all best bro 👍

    • @srinivass2088
      @srinivass2088 3 ปีที่แล้ว +19

      Super all the Best bro ....
      I love the army ,Navy...forever

    • @Durgaprasad-bz2po
      @Durgaprasad-bz2po 3 ปีที่แล้ว +12

      Best Of Luck Brother for your Training

    • @PG1729BRDVD
      @PG1729BRDVD 3 ปีที่แล้ว +14

      All the best bro🔥🔥🔥🇮🇳🇮🇳

  • @DRKstudioshyd
    @DRKstudioshyd  4 ปีที่แล้ว +335

    I request all my dearest brothers, sister and well wishers to share the song as much as possible. The lyrics are from the bottom of my heart, to inspire the youth and instill in them josh and vigour.... Yours....Rambabu Patammathone....

  • @g.lnarasimha6270
    @g.lnarasimha6270 2 ปีที่แล้ว +1

    Jeevitham viluva teliya cheppe pata anna super
    Vodipoinappudu nilabadda vade gelavagaldu
    Na life lo 10 years nunchi failures vasthune unnavi
    Gelavagalanu ane nammakamtho brathukuthunnanu
    Thank u anna

  • @eternallife7702
    @eternallife7702 ปีที่แล้ว +1

    మనం మరనించెంతవరకు పోరాడుతూనే వుండాలి ...
    మనం మరణించినా మన ఆత్మ కు చావు లేదు
    పాపములో మరణిస్తే నరకానికి వెళ్తాము
    ఆ పాపమును క్షమించి మనలను పరలోకం చేర్చేది యేసు క్రీస్తు ఒక్కడే
    యేసు క్రీస్తు మన పాపముల కోసం మరణించి, సమాధి లో వుండి తిరిగి లేచాడు ఆయనే పరలోకానికి మార్గం
    కాబట్టి భూమి మీద వుండగానే యేసు క్రీస్తును నమ్మి ఆయన చెప్పినట్టు వింటే పరలోకం వెళ్తాము

  • @RSP_Soldier_No1
    @RSP_Soldier_No1 4 ปีที่แล้ว +166

    ప్రతీ రోజు ,ప్రతి పూట వినాల్సిన పాట..
    Thank You So Much Anna..

  • @sagarneruvatla123
    @sagarneruvatla123 4 ปีที่แล้ว +32

    నువ్వు ప్రతి ఒక్క యువత కి మార్గ దర్శకతా వు అన్న జై భీమ్ 🙏🙏🙏🙏

  • @sschanel9254
    @sschanel9254 4 ปีที่แล้ว +36

    మీరు పడే ప్రతి పాటకోసం మేము వేచి చూస్తుంటాము.... 👏👏🙏

  • @Snithikasrinivas
    @Snithikasrinivas หลายเดือนก่อน +1

    కొన్ని వందలసార్లు విని వుంటా...ఈ పాటని.విన్న ప్రతిసారి నా వయసు పదేళ్లు తగ్గి రక్తం ఊరకాలేస్తు వుంటుంది

  • @srikanth-fl2ij
    @srikanth-fl2ij 8 วันที่ผ่านมา +1

    My Life Change Ee Song Brother thanks 🙏

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 4 ปีที่แล้ว +139

    గతాని మరువు భవిషత్తును కాపాడుకో 🙏🙏 పాట రాసిన వారికి 🙏🙏 పాట పాడిన వారికి🙏🙏 ఈ పాటకి అందరూ కలిసి సపోర్ట్ చేసిన వారికి 🙏🙏 ఈ పాట నాదగరి వరకు వచ్చే వరకు ఎవరూ ఎవరూ కారకులు అయారో వారందరికీ 🙏🙏 నా ధన్యవాదాలు❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥳🥳🥰😘😘😘😘😘😘👍

    • @malleshfailure0236
      @malleshfailure0236 3 ปีที่แล้ว +2

      Sir naa dhagara sonu sood gari gurinchi okka song rashanu..... 🙏

    • @rajujakkula6024
      @rajujakkula6024 2 ปีที่แล้ว +1

      Anna supar song

    • @akavitha5183
      @akavitha5183 2 ปีที่แล้ว

      👏👏🙏🙏🙏🙏

    • @bluefortuner
      @bluefortuner ปีที่แล้ว

      Those who created problems or cheated, they are reason why you today developed

  • @kkbusinesstalks
    @kkbusinesstalks 3 ปีที่แล้ว +5

    మై డియర్ రాంబాబు బ్రదర్,
    మీ పాట విన్నాకా నాకు ఒళ్ళు పులకరించింది.. మాటాలు రావడం లేదు..
    ఈ పాటలోని లిరిక్స్ నాజీవితానికి దగ్గరగా, నా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి..
    నీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపాలో నాకు అర్థం కావడం లేదు...
    మీరు మీ పాటలు కొన్ని వేల లక్షల మందిని ఉత్తేజ పరిచేలాగా ఉండాలని మీరు గొప్ప స్తాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
    క్లిష్ట పరిస్తితులలో నాకు అవకాశాలు లేకున్న.. నా పయనం ఎప్పుడూ ఆగలేదు... అలసట పొందలేదు... ఇప్పుడు నేను
    ఒక సామాన్యుడు గా ఉన్న నేను కొన్ని వందలమందికి ఇన్పిరేషన్ గా తయారు అయ్యాను అంటే... ఈ పాటలో లిరిక్స్ ఉన్న విధంగా నా జీవితం కొనసాగింది.

  • @narasimha2891
    @narasimha2891 3 ปีที่แล้ว +13

    ఎంత ప్రయత్నించినా గోల్ రీచ్ కాని వాళ్లు సైతం మీ పాటతో పరుగులు పెట్టక తప్పదు అన్న, పాట చాలా బాగుంది &బాగా పాడారు 🙏🙏🙏🙏🙏

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +5

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @gvkacharya
    @gvkacharya ปีที่แล้ว +4

    మీత్రమా మీ పాట, చాలా గుండెలను కదిలిస్తుంది. ప్రోత్సాహిస్తుంది.
    ధన్యవాదాలు మిత్రమా మీ కలం,గళం మన దేశం లో వెళకట్టలేని ఆస్తి.

  • @omkaromkar9234
    @omkaromkar9234 3 ปีที่แล้ว +11

    ఈ పాట ఎప్పుడు విన్నా...నాకు ఏదో తెలియని ఉస్తాహం...మోటివేషన్ సూపర్ అన్న....tq ఇలాంటి మంచి పాటలు మాకు అందించి మాకు ఒక నూతన ఉత్తేజం ఇస్తున్నారు🙏🙏🙏🙏

  • @swarnayadav4688
    @swarnayadav4688 4 ปีที่แล้ว +5

    అన్నయ్యా బ్రతుకు పోరుకు విజయానికి మధ్య నడుస్తున్న పోరాటాన్ని చాలా చక్కగా వివరించావు మీ గొప్పతనం మాటల్లో వివరించలేను సూపర్ అన్నయ్యా

  • @dhonivootnur7446
    @dhonivootnur7446 ปีที่แล้ว +4

    అన్నా నేను నిజమైన ప్రజా సేవ చేయాలనుకుంటున్నా కాని సాధ్యం అవుతలేదు అన్న ఎన్నో సార్లు నిరాశకు గురైన కానీ నీ పాట విన్నప్పుడల్లా అలసి పోవద్దు అని ఆలోచన మొదలవుతుంది అన్న యువర్ గ్రేట్ అన్నా

  • @Gopi-2002
    @Gopi-2002 หลายเดือนก่อน

    ఒక గొప్ప విజయం కోసం ప్రయత్నించే ప్రతిఓక్కరికి ఈ పాట అంకితం ...ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను 🙌🙏🩷🫂

  • @satyampenugonda2147
    @satyampenugonda2147 ปีที่แล้ว +1

    తెలుగు అక్షరాలను ఎంత చక్కగా వ్రాయవచ్చు ఈ పాట వింటే మంచం మీద పడుకున్న వ్యక్తి కూడా లెగిసి తన పని ప్రారంభిస్తూ ముందుకు వెళ్లగలుగుతారు❤

  • @bollepellymahendar4631
    @bollepellymahendar4631 4 ปีที่แล้ว +5

    Jivitham lo nirashatho bathuku eedustunna vallaku kasitho edagali, anunnadi sadinchali ani medho patuthwanni kaliginche pata.... super super my dearest bro...... jaibheem jaibheem

  • @Srikanth11498
    @Srikanth11498 3 ปีที่แล้ว +6

    సూపర్ 👌 అన్న నీ గొంతు నుంచి వచ్చే ఒక్కో పదము వింట్టుంటే ఓ మధురమైన అనుభూతి 💗 కలుగుతుంది . మనషి కోపం బాధ లో ఉన్న నీ ఒక్క పాట విన్న చాలు హా మనసు ప్రశాంతంగా ఉంటుంది 💐 ఇలాంటి పాటలు ఎన్నో పడాలి అని హ దేవుడినీ కోరుకుంటూనాన్ను నీ పాటలు చాలా అంటే చాలా బాగున్నాయి 💐💐👍

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +3

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @JattojiSrikanth-l1e
    @JattojiSrikanth-l1e 3 หลายเดือนก่อน +1

    చిన్నవాడి వైన చేతులెత్తి నీకు నమస్కరిస్తున్న నీ ప్రతి అక్షరం ఆణిముత్యం భవిష్యత్తు యువ తరానికి నీ అక్షరం ఒక ఆదర్శం

  • @ambalashankar5806
    @ambalashankar5806 6 หลายเดือนก่อน +2

    నేటి యువతరానికి ఈ పాట గొప్ప ఆదర్శం మేలుకొలుపు రాంబాబు ఇంకా కొత్త కొత్త పాటలు పాడి ఈనాటి యువతరాన్ని మేల్కొల్ప గలవు

  • @bssrikanth3137
    @bssrikanth3137 4 ปีที่แล้ว +8

    :-నీ నోటా వచ్చే ప్రతి పదానికి ఎంతో అర్థం ఉంటుంది అన్న !
    జై భీమ్

  • @sudhaganirajender8240
    @sudhaganirajender8240 4 ปีที่แล้ว +4

    ఏంటి అన్న నీ పాటలు చచ్చే వాడు కూడా తిరిగి వచ్చి జీవితం కి ఎదురు ఈదుతాడు👌👌👍👍

  • @kethavathvenkatesh5819
    @kethavathvenkatesh5819 3 ปีที่แล้ว +6

    నేటి యువతకు మీ లాంటి వ్యక్తుల ఇన్స్పిరేషన్ చాలా అవసరం అన్నగారు ఇలాంటి పాటలు ఇంకా చాలా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....

  • @pallesatheeshtelugupaataal4057
    @pallesatheeshtelugupaataal4057 หลายเดือนก่อน

    నిరాశ నిండుకున్న జీవితాన్ని పిడికిలి బిగించి గుండె నిండా ధైర్యం నింపే లా వెన్ను తట్టి ప్రోత్సహించిన ఈ పాట అందరి గెలుపు కి హారతి పట్టి గెలిపిస్తూ నీరజనాలు పట్టేలా ఉంది. సింగర్ రాంబాబు అన్న శుభాకాంక్షలు..... పల్లె సతీష్ OU Ph.D స్కాలర్ 👌👌👌👌

  • @usedcarsvijayawada
    @usedcarsvijayawada 11 หลายเดือนก่อน +2

    Naku job leaka challa suffer ayyanu but e song naku inspirstion tho try chasanu i am got job at kotak bank thank you anna. For insprisring us

  • @maheshmahishasura7592
    @maheshmahishasura7592 4 ปีที่แล้ว +5

    ఈ పాటే మాకో అవకాశం ఇక పయనానికీి బ్రేకులు ఉండవు జై భీమ్

  • @bitlamusic7765
    @bitlamusic7765 4 ปีที่แล้ว +32

    Thamudu నీ పాట పాటలో పదాల కు కళాభి వంద నా లు 🙏🙏👌👌💐💐💐💐

  • @rajendarpole123
    @rajendarpole123 4 ปีที่แล้ว +13

    అన్నా రామ్ బాబు అన్న... ఎక్సలెంట్..... సాంగ్ జై భీమ్...🙏🙏🙏🙏

  • @vijayk3602
    @vijayk3602 4 หลายเดือนก่อน +1

    ఈ పాట వింటే మా నాన్న గుర్తు వస్తాడు ఇప్పుడు మా నాన్న చనిపోయాడు... పాట చాలా గుండెకు హత్తుకునేలా ఉంది కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి

  • @naveenbompally860
    @naveenbompally860 5 หลายเดือนก่อน +1

    దేశ రక్షణే దేహైం గ బావించి బోర్దార్లో కాపు కాసే నా army సోదరులకు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ...జై జవాన్ జై హింద్🇮🇳🇮🇳🇮🇳

  • @karrenaresh2751
    @karrenaresh2751 ปีที่แล้ว +8

    అన్నా నీ గొంతుకు నీ పాటకు నా వందనాలు అన్నా ❤❤❤

  • @rankrishna5661
    @rankrishna5661 4 ปีที่แล้ว +8

    Anna lu Jai bheem ✊✊అన్నా మీరు పాడిన, ప్రతి పాట మా జీవితాన్ని , మాకు కళ్ళముందు కనిపిస్తుంది😢😢 దళితుడు ఏమి చేయ లే డు,,, అని అనుకున్న వారికి ,,,, మీరు నిదర్శనం గా నిలిచారు

  • @dodderajkumar5763
    @dodderajkumar5763 4 ปีที่แล้ว +5

    మి ప్రతి పాట ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తున్నది అన్న
    Thanks so much anna

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 8 หลายเดือนก่อน +1

    సూపర్ పాట అన్న నిజ జీవితంలో మనిషి ఎదుర్కోబోయే సమస్యల్ని కళ్ళ ముందు ఉంచిన అటువంటి పాట సూపర్

  • @Ashu128-k4v
    @Ashu128-k4v ปีที่แล้ว +2

    Best motivation for me sir ma parents divorced nen inter lo topper ni 978/1000 maku aasthulu kuda m lev sir iddaru divorced iddaru evari swardham valladhe mi songs naku study midha pothunna hope ki pranam posthundhi sir Thank you 🙂

  • @VillageAgriculture
    @VillageAgriculture 3 ปีที่แล้ว +51

    అవకాశాలు అందకపోయిన ఆపకు నీ పయనం.. అనుక్షణం నీలో జరగాలి ఓ మేధోమధనం.. గడచిపోయిన గతమంతా ఓ అనుభవమేరా.. కదిలే కాలంలో పునాది మెట్లుగా జేర్చరా... ఎవరు మనల్ని చిన్న చూపు చూసినా వాటిని స్ఫూర్తిగా.. కసిగా తీసుకుంటే జీవితం గెలుపు వైపే పయనిస్తుంది.. లేకుంటే నిరాశే మిగులుతుంది..

  • @satheeshpodeti7243
    @satheeshpodeti7243 4 ปีที่แล้ว +4

    మీ సాంగ్స్ వింటే నాలో తెల్యని ఉత్సాహం వస్తుంది కింద పడిన ధైర్యాన్ని మళ్ళీ తట్టి లేపుతున్నరు అన్న...జై భిమ్

  • @sivakrishnakandula6968
    @sivakrishnakandula6968 ปีที่แล้ว +12

    అన్నా ఇలాంటి పాటలు నువ్వు మరెన్నో పాడాలి

  • @wisshnukomar5862
    @wisshnukomar5862 2 ปีที่แล้ว +2

    ఓ వంద మోటివేషనల్ బుక్స్, ఓ వంద మోటివేషనల్ స్పీచ్ ల కంటే గొప్పది .... ఈ సాంగ్ ..ఎక్స్ట్రార్డినరీ సాంగ్ , లిరిక్స్ , సాంగ్ వీడియో ఎడిటింగ్ , అల్ ఐస్ ఎక్స్ట్రార్డినరీ...

  • @bhaskarrajitha8277
    @bhaskarrajitha8277 2 หลายเดือนก่อน +1

    అన్నా ఈ సాంగ్ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు కాని నేను ఒక LOA and Manifestation class lo ee సాంగ్ వేశారు. వెంటనే యూట్యూబ్ లో search చేసి డౌన్లోడ్ చేసుకుని ప్రతి రోజు వింటున్నాను. నా ఫేవరెట్ మోటివేషన్ సాంగ్

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 4 ปีที่แล้ว +27

    పాటమ్మతోనే ప్రాణం నాకు అనే పాటతో పాటకు ప్రాణం పోశారు.
    ఆనాటి నుంచి నేటి వరకు పాటలతోనే తూటాలు పేలుస్తుంది నీ కలం ఇలాగే నిలవాలి నీ కలం కలకాలం...

  • @kidsjoy3897
    @kidsjoy3897 3 ปีที่แล้ว +4

    పాట వింటే సగం విజయం సాధించినట్లు అనిపిస్తుంది అన్న. చాలా బాగుంది.

  • @narsingojuvinay6526
    @narsingojuvinay6526 3 ปีที่แล้ว +4

    సూపర్ అన్న నువ్ పాడిన ప్రతి పాట ఓక inspreation ఉంటుంది మీ పాటలను అందించినందుకు చాల థాంక్స్ అణా

  • @prasoonambhacreations4191
    @prasoonambhacreations4191 2 หลายเดือนก่อน

    నేనొక social worker ని నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంది... ఈ song...
    Thank you whole team

  • @sravanedits6300
    @sravanedits6300 4 ปีที่แล้ว +5

    నువ్వు పాడిన ఈ పాట మాకు ఎంతో నేర్పిస్తుంది అన్న.

  • @bachalakurasuresh2574
    @bachalakurasuresh2574 4 ปีที่แล้ว +6

    Congratulations 👏 my dear frd రాంబాబు god gift ur voice .ur roal modal of సొసైటీ iam so so happy iam journey with you...ur a future ... Ambedkar....

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  4 ปีที่แล้ว

      Thank you so much Suresh.... always thankful for your support...

  • @singersrisailamsongs5805
    @singersrisailamsongs5805 4 ปีที่แล้ว +4

    చాలా చాలా బాగుంది సాంగ్
    రచయిత రాంబాబు అన్నయ్య 🙏🙏
    గానం 👌👌👏👏❤❤

  • @Raviteja-vy7yh
    @Raviteja-vy7yh ปีที่แล้ว +2

    Anna okko lyric okko muthyam nee paatalo..ee song vintunte nijamgaa chala inspirations to all❤❤❤❤❤❤Jai rambabu anna😊

  • @anooshapokala1752
    @anooshapokala1752 9 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు అన్న 🙏🙏🙏

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 ปีที่แล้ว +3

    Emotional and motivational song. Excellent poetry, wonderful singing, Fantastic lyrics and beautiful music 🎉🎉🎉🎉🎉

  • @narendrakumar5567
    @narendrakumar5567 ปีที่แล้ว +3

    I hear this song when I feel depressed it gives me like boost to my mind to do to achieve something is there in life super song and lyrics ❤

  • @kasasreeshylamvlogs562
    @kasasreeshylamvlogs562 3 ปีที่แล้ว +5

    అన్న ఈ పాట వింటుంటే goos bums వస్తున్నాయి🙏

  • @bandarsrinivasgoud5698
    @bandarsrinivasgoud5698 9 หลายเดือนก่อน

    చాలా అద్భుతంగా పాట రాసి పాడారు,సూపర్ మోటివేషన్,ఎనర్జీ వస్తుంది పాట వింటుంటే.

  • @akulavenkatesh647
    @akulavenkatesh647 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా ఉంది అన్న .. మి పాటలు... మీకు నేను పెద్ద అభిమానిని

  • @mnareshcreatives2788
    @mnareshcreatives2788 3 ปีที่แล้ว +6

    సూపర్ అన్న మాకు మిరే స్ఫూర్తి. జై భీమ్

  • @maths4allbysrinivas
    @maths4allbysrinivas 4 ปีที่แล้ว +4

    నిరుత్సాహం తో ఉన్న వారికి ఊపిరి పోసే పాట
    ధన్యవాదాలు అన్న.ఈ పాటను స్పూర్తిగా తీసుకోని మీ విజయం వైపు పయనం సాగించండి.

  • @gunashekar1866
    @gunashekar1866 4 ปีที่แล้ว +27

    really inspiring song and super bro have a blessed life

  • @bathinimahalaxmi3245
    @bathinimahalaxmi3245 2 ปีที่แล้ว +1

    అన్న మీ పట్టుదల మీ కృషి ప్రతి ఒక్కరికి ఒక పాట రూపంలో మనసుల్లోకి దూసుకెళ్తుంది... నాకైతే మీరు ఒక రోల్ మోడల్.. మీ పాట తోనే నేను నా లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటాను... Tq tq అన్న గారు 🌹🌹🌹🙏🙏🙏👍👍👍🤝🤝🤝

  • @chandrashekar3301
    @chandrashekar3301 ปีที่แล้ว +1

    ఆత్మ స్థైర్యం కోల్పోయి నప్పుడల్లా ఈ పాట వింటాను మంచి సమాజానికి ఈ పాట ఊపిరి లాంటిది

  • @umaadvikadivkayan9538
    @umaadvikadivkayan9538 ปีที่แล้ว +3

    సూపర్ సాగ్ తమ్ముడు👌👌👌👌

  • @chanaanivenkateswarlu8029
    @chanaanivenkateswarlu8029 3 ปีที่แล้ว +7

    Each and every word effective and active this very special of song very very good song

  • @anilbunnyanilbunny3202
    @anilbunnyanilbunny3202 4 ปีที่แล้ว +14

    ఈ song వింటే Goosbams వచ్చాయి...

  • @katmoleramesh2261
    @katmoleramesh2261 ปีที่แล้ว +1

    అన్న ని గొంతులో ఏదో ఫైర్ ఉంది💥💥👌👌🙏🙏💐💐

  • @monikakamera9999
    @monikakamera9999 2 ปีที่แล้ว +1

    Wow Anna miku mi song ki selute
    Mi prathi song superb
    నేటి యువతరానికి మీ పాటలు ఎంతో స్ఫూర్తి దాయకం
    🙏🏻🙏🏻

  • @ravikoran8410
    @ravikoran8410 3 ปีที่แล้ว +10

    Great inspiration song to our unemployed & middle class families