Formula to calculate milk production and rate of buffaloes & cows Telugu| Dr. Madankumar Vet
ฝัง
- เผยแพร่เมื่อ 13 ม.ค. 2025
- #dairyfarmtelugu #drmadankumarvet #buffaloescowsfarming
I Dr. Madankumar, a Post Graduate Veterinarian( BVSc AH and MVSC) will be explaining How to Get Profits in Buffalo and Cow Dairy Farm Business in Telugu, How to run a Successful Buffalo and Cow Dairy Farm in Telugu, How to Start a Buffalo and Cow Dairy Farm and How to make Profit Buffalo and Cow Dairy Farm Business in my channel Dr. Madankumar Vet.
I also came across some Success Stories of Dairy Farming and Profits in Dairy Farming. I also visited an Ideal Dairy Farm with Organic Milk Production and a Successful Woman Entrepreneur in Dairy Farming. The Success Stories of Buffalo and Cow Dairy farming are many to notice.
I am asked by many Dairy Farmers of Telugu certain questions like How to Start a Buffalo and Cow Dairy Farm in Telugu and How to get Profits in Dairy Farm Business in Telugu.
keeping in view of above, I planned Videos on Practical Tips to get High Profits in Buffalo and Cow Dairy Farming.These will be uploaded periodically in this channel Dr. Madankumar Vet for Technical Information .
@Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి, షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి
నా వీడియో లన్ని ఈ ఛానల్ లింక్ లో చూడగలరు / @drmadankumarvet
Follow us on Facebook: / drmadank
Peep us on Instagram: / drmadankumarvet
Find us on twitter: / drmadankumarvet
Phone No. 9390116090
Good morning Sir ,
Nice scientific video .
Present available fodder varities paina oka video cheyagalaru please
tq for the info
నమస్కరమ్ డాక్టర్ గారు....మా బర్రె బలహీనంగా...మారింధి బొక్కలు కనపడుతున్నాయి...కొంచెం దమ్ము తీసుకుంటుంది చాలా బక్క పడింది 4స"వయసు మాత్రమే దయ చేసి సొల్యూషన్ చెప్పండి సార్
Allergic mastitis gurinchi ok video cheyyanidi sir please
Thanks sir
Gmng sir nenu 8 months pregnant buffaloes haryana lo konaali anukumtunnaanu mastitis unnadi lenidi ela thelusdundi chebuthara plz
డాక్టర్ గారు డైరీఫాంలో గేదెలకు పచ్చిగడ్డి ఎండుగడ్డికాకుండా పూర్తిగా TMR తో సైలేజ్ తోనే మేపడం వల్ల లాభమేనా మంచిఏంటి చెడు ఏంటి తెలియజేయగలరు
Super naiper ki "urea" fertilizer vadocha Amina side effects vasthaya ?
గేదెకొనేరేటు లీటరుకి 12000అనే రేటు ఎలా నిర్ణయించాలు ఏలెక్కన
Yes 12000 లీటర్ అర్ధం కాలేదు
Sir cows gurinchi kuda kocham cheppandi sir only bf matrameeh chepthunnaru
Hii sir
Sir cow lo kuda same ilaney calculation cheyyala
Sir nenu enthak mundhu vidiyo lo gedhaku suddha pothundhi ani cheppanu miru naku reply pettaledhu sir naku koncham trit mentuku sambandhinchisalaha yivvandi sir
Present miru cheppina lekkalu set avvadam ledu sir because of demand
ఈ వీడియో 12000 లీటర్ గురించి అర్ధం కాలేదు. దానిగురించి నెక్స్ట్ వీడియోస్ లో వివరణ ఇవ్వగలరు
పాడి పశువును అమ్మేటపుడు వాళ్ళు ధర పాల దిగుబడి పైన నిర్ణయిస్తారు
ఈ రోజు పాడి పశువుల ధర ఒక లీటరుకు 8-12 ,000 వరకు అమ్మే వాళ్ళు
తీసుకుంటారు
అంటే 10 లీటర్లు పాలు ఇస్తే 10X12,000=1,20,000 గా చెపుతారు.
@@DrMadankumarVet ధన్యవాదాలు sir
లీటర్ కి 12000 ఉండటం ఏంటి? సర్ అర్ధం కాలేదు
పాడి పశువును అమ్మేటపుడు వాళ్ళు ధర పాల దిగుబడి పైన నిర్ణయిస్తారు
ఈ రోజు పాడి పశువుల ధర ఒక లీటరుకు 8-12 ,000 వరకు అమ్మే వాళ్ళు
తీసుకుంటారు
అంటే 10 లీటర్లు పాలు ఇస్తే 10X12,000=1,20,000 గా చెపుతారు
@DrMadankumarVet ధన్యవాదాలు sir