సార్ మేము మిషన్ తో నాటు వేయడానికి నారు పోసము దుక్కి దున్ని నీరు తీసిన తరువాత నాటు వేస్తారుగా మరి పొగకు బస్తాలు దుక్కిలో చల్లితే నీరు తీసుతే బయటకు వెళ్ళిపోతుందిగా మరి ఎప్పుడు చల్లమంటారు నీరు తీసిన తరువాత నాటు వేసేమునుదు చల్లవచ్చ చెప్పండి సార్
Anna memu prathisari DAP 3 BAGS 1BAG UREA for 1 acre ki vadhutham , kani E YASANGI ki 1 bag DAP ,25 KG POTHASH ,1 bag single super paspet ,1 bag urea, 10 zinc vedham anukuntuna Ella vadhachA
Anna garu nenu natu vesi 15 days avuthundi 2dafa ammonia+potash+seaweed extract +humic acid + chlorpyrifos 50ec kalipi challavaha edaina problem vasthada naku cheppagalaru
Sir jink (zink) and single super paspet kalipi challacha narumadilo Leda zink chalillina 3 days tharuvatha single super paspet challumatara sir chepadi sir
నారు పోసి 20 రోజుల కు యూరియా 6 కేజీ గులుకుల్ 1 కేజీ సల్ఫేట్ 1కేజీ వేసినము అయినా నారు పోసి 30 రోజులు అవుతుంది నారు ఎదగడం లేదు ఎందుకు సార్ దానికి ఏం చేయాలి
Anna na Narumade 15 to 20 days stage lo vundhe epudu Chlorpyriphos 50% EC and Saaf kalepee spary cheyuvacha, okavela chestea entha cheyamantaru? Inka dentlo Aires Max add cheyamantara?
@@KarshakaNestham naru madi 3g granules vessam anna rekkala purugu poledhu malli natu vessi 3 days avvutundhi malli 4g granules vessam anna rekkala purugu potundha anna
చాలా మంచి విషయాలు చెప్ప తారు సార్
🙏🙏🙏
చాల మంచి విషయం చెప్పారు 🙏🏻🙏🏻
🙏🙏🙏
మంచి ఇన్ఫర్మేషన్ 🙏🤝🤝 అన్న గారు
తమ్మి 🙏🙏🙏
Anna garu napolamlo daraka chala undi deeniki ssp challi dammuchesthe kulli pothunda chepandi .
3g gulikalu challina 3 days ki coragen+nativo spray cheyyocha anna garu
చేయొచ్చు తమ్మి.
Drum seeder tho lagamu inka varsham vasthey amina problem a
Sir, us 380 pai vedio cheyandi
ధన్యవాదాలు
సూపర్ దమ్ములో నారు నాటే సమయంలో వెయ్యాలా లేక ముందు వెయ్యాలా చెప్పండి అన్న
మొదటి దమ్ములోనే వేసి దున్నండి.
narulo dipam puruguku pesticides chepandi sir.
30kg paddy ki site antha pettali....?
Good information 🌾🌾🌾
🙏🙏🙏
Best information sir tq
🙏🙏🙏
సార్ మేము మిషన్ తో నాటు వేయడానికి నారు పోసము దుక్కి దున్ని నీరు తీసిన తరువాత నాటు వేస్తారుగా మరి పొగకు బస్తాలు దుక్కిలో చల్లితే నీరు తీసుతే బయటకు వెళ్ళిపోతుందిగా మరి ఎప్పుడు చల్లమంటారు నీరు తీసిన తరువాత నాటు వేసేమునుదు చల్లవచ్చ చెప్పండి సార్
నాటువేసిన తరువాతనే చల్లండి,10రోజుల తర్వాతయినా పరవాలేదు. నీరు బయటకు పోవద్దు.
@@KarshakaNestham tq sir
Anna memu prathisari DAP 3 BAGS 1BAG UREA for 1 acre ki vadhutham ,
kani E YASANGI ki 1 bag DAP ,25 KG POTHASH ,1 bag single super paspet ,1 bag urea, 10 zinc vedham anukuntuna Ella vadhachA
Dap 3bags అవసరం లేదు, ఇప్పుడు అనుకున్నట్టు వేయండి.
Good message sir
🙏🙏🙏
Varinaru gattiga vastundi emicheyali
2 రోజుల ముందు ssp చల్లండి.
రైతుల తరపున ధన్యవాదములు సార్ 🙏🏻🚩
🙏🙏🙏.
ఎన్ని రోజుల నారు నీ నాటు వేస్తే మంచి దుబ్బు అలాగే దిగుబడి ఎంత వరకు వస్తోంది
25నారు నాటు వేయండి 👌.
Sir varri naru 15th day's ki verru ekkuvaga ravali antya emi cheyali reply answer
ప్రశ్న అర్ధం కాలేదు. నారు ఏపుగా రావాలంటే అగ్రోమిన్ మాక్స్ +నాటివో కొట్టండి.
Anna garu nenu naru dec11 posanu
Zinc+coragin+nativo spray cheyacha
కొట్టొచ్చు జింకును వేరే కలిపి పంపులో పోయండి.
నారు మాడిలో ఎన్ని రోజులకు carboferon 3g చల్లుకోవాలి sir
15రోజుల నుండి నారుపీకే 5రోజుల ముందు వరకు ఎపుడైనా.
Anna garu nenu natu vesi 15 days avuthundi 2dafa ammonia+potash+seaweed extract +humic acid + chlorpyrifos 50ec kalipi challavaha edaina problem vasthada naku cheppagalaru
అమోనియా వద్దు,, క్లోరో కాకుండా కెల్డన్ కలిపి చల్లండి.
@@KarshakaNestham anna garu cartap hydrochloride 50sp challavaha 1 acar ki entha challali
Sir maru madinlo thella rekkala purugu baga undi e mandu spray cheyali
Cloro50ec ఒకసారి,, వారంలో కారాజిన్ ఒకసారి కొట్టండి.
Naru posi 20 days aindi ye mandu spray cheyalo cheppandi 160kgs vadlaki annagaru
ఒక పంపుకు 10ml కోరాజిన్ +10gr నాటివో స్ప్రై చేయండి 160కేజీల వొడ్లు అంటే 3పంపులు పట్టొచ్చు, అలాగే నారుపీకే 7రోజుల ముందు 5కేజీల కార్బొఫురాన్ 3g గుళికలు వేయండి 👌.
Mission nattu veyadane ki Paddy root's ekuva ga ravalli anty emi cheyali adi 15 roju lo
అగ్రోమిన్ మాక్స్ +19.19.19వేరు,, వేరుగా కలిపి స్ప్రై చేయండి,,5రోజుల్లో రెండవసారి నాటివో +కోరాజిన్ (10gr,,10ml)కొట్టండి
Sir jink (zink) and single super paspet kalipi challacha narumadilo Leda zink chalillina 3 days tharuvatha single super paspet challumatara sir chepadi sir
Sir nenu zink and single super paspet narumadilo challudam anukutunna narumadi 14 days complete aidi nenu a vidanam dwara narumadilo veyyavachu sir
Ssp చల్లండి,, జింక్ స్ప్రై చేయండి.
నారు పోసి 20 రోజుల కు యూరియా 6 కేజీ గులుకుల్ 1 కేజీ సల్ఫేట్ 1కేజీ వేసినము అయినా నారు పోసి 30 రోజులు అవుతుంది నారు ఎదగడం లేదు ఎందుకు సార్ దానికి ఏం చేయాలి
ఒకసారి 13.0.45+అగ్రోమిన్ మాక్స్ +నాటివో కొట్టండి (కొత్త అచ్చుకట్టు కదా లెటవుతుంది ).
Genomix 205 hybreed seed gurinchi cheppandi sar
అంజన్న నేను దానిగురించి చూడలేదు.
Nativo and coragine enni rojulaki spray cheyali
20రోజులకు కొట్టండి.
Anna garu nativo and caldan 50 sp kalipi kottacha??
కొట్టొచ్చు.
Nativo coragen enni days ki spray cheyali sir
Naru mudy lo
నారుపోసిన 5రోజుల తరువాత ఎపుడైనా కొట్టండి.
Drum seeder better a vedha chaluta better
రెండు ఏదైనా బెటరే.
Hybrid paddy seeds ki corbandizam mix cheyocha
చెయ్యొచ్చు.
Anna e yasangi lo a doddu rakam vesthe manchidi cheppandi🙏🙏🙏
Ee kharif lo 4 akaralaku 36qintal digubadi vachindi😢😢
దర్బార్ 727,, ఓంకార్ 22వేయండి.
Anna na Narumade 15 to 20 days stage lo vundhe epudu Chlorpyriphos 50% EC and Saaf kalepee spary cheyuvacha, okavela chestea entha cheyamantaru?
Inka dentlo Aires Max add cheyamantara?
క్లోరో 40ml +saaf 20gr కలిపి కొట్టండి.
సార్ నేను నాటు వేసే ముందు జింక్ +యూరియా +పోటాష్ చల్లు కోవచ్చా నాటు మడికి
ఇపుడు జింక్ కలపకండి.
Yasangi lo laxmi seed vari charmi veyyacha adi 1010 rakamena ikp centre lo kontara cheppandi
నేను దాన్ని చూడలేదు తమ్మి.
Sir nenu june 21Friday 28.28 . Mandhu 2kglu vesanu 25Tuesday natu vesukovacha koncham Chepandi sir ledha naru chenipotundha plz reply sir
నారుకు ఏమీకాదు,, నాటు వేయండి 👌.
Thank you sir
🙏🙏🙏
Gomor gold
Pogaku bastalu
Eppudu challali
Dammu lo na nate vesettapudaa
దమ్ములోనే చల్లండి.
Anna nenu E sari omkar 22 10 kg bag vesukunam Esari vachina vadlanu malli Seed laga vadukovachaA
రీసెర్చ్ వెరైటీ కనుక మళ్ళీ పోసుకోవచ్చు.
Gromor vallu chamatkar500gm zinc+DAP kalipi చల్లుకోవచ్చు antunnaru Kaka....ok na
చిలేటెడ్ జింక్ కాబట్టి ఏమీకాదు.
Good information kaka
🙏🙏🙏
SirI IRr64 verity 15daysaindi mogipurugu unnadi solution cheppamdi
Talstar (బైఫింట్రిన్ )ఒకసారి కొట్టండి. ఏ మందైనా రెండుసార్లు కొట్టొద్దు (సేమ్ మందు ).
Tq uncle ❤
🙏🙏🙏
Hello sir..Rekkala purugu vundi carbofuran gulikalu veyocha...... Or
Chloro or
Acephate or
benzoate spray cheyocha... Indhulo edhi better...
క్లోరో ఒకసారి,, కారాజిన్ ఒకసారి స్ప్రై చేయండి. బెంజోయెట్ వద్దు (దీనికి గ్రుడ్డు,, లార్వా చావదు ).
Super Anna
🙏🙏🙏
నమస్కారం అన్నగారు🙏👍
తమ్మి 🙏🙏🙏
సార్ నేను దమ్ము చేసి ఒడ్లు చల్లాను కలిపి మందులు ఏమి కొట్టాలి
18రోజుల లోపు అసర్ట్ కొట్టండి.
Zinc and DAP CALIP CHALUCOVACHA
చళ్లొద్దు.
👍🏻👍🏻👍🏻
Nativo water petti kotala thisesi kottala
నీరు తీసి కొట్టండి.
Nativo yenni day ki kottali...?
వడ్లు అలికిన 5వ రోజునుండి ఎపుడైనా కొట్టొచ్చు.
Monocrotophos kottinaa naru ki
సరే.
నాటివో,కొరజిన్ ఎన్ని రోజులకు స్ప్రే చేయాలి
15రోజులకు స్ప్రై చేయండి.
15రోజులకు స్ప్రై చేయండి.
15రోజులకు స్ప్రై చేయండి.
నారు పోసిన 15రోజు ల కు 4g గులుకలు వేసుకోవచ్చా అన్న
వేసుకోండి.
@@KarshakaNestham naru madi 3g granules vessam anna rekkala purugu poledhu malli natu vessi 3 days avvutundhi malli 4g granules vessam anna rekkala purugu potundha anna
Anna21 days naru vesukovachha
నారు బాగా ఎదుగుతే ఓకే.
👍
🙏.
Naru madilo zink eppudu veyali
ఇపుడు చల్లకండి. స్ప్రై స్ప్రై చేయండి.
నాటివో 10 gms dhorukuthada
దొరుకుతుంది.
🙏
🙏🙏🙏
Swarnaphall vadocha zinc
వాడొచ్చు బెటర్.
నమస్తే అన్నగారు ఎరువులు దుకాణంలోకి పోయి ఉంటే ఎం ఓ పి వైట్ ఎం ఓ పి ఇచ్చినారు పనిచేస్తుంది వరి మడికి వైట్ పోటాస్ పనిచేస్తుందా వరిమడి కి
ఒక్కొక్కసారి తెలుపు కూడా (లైట్ పింక్ )వస్తుంది. Ipl కంపెనీ అయితే బెటర్.
బాగున్నారా గురువు గారు
భాగే తమ్మి 🙏🙏🙏
DAP లో నల్లగున్నది బాగుంటదా తెల్ల DAP బాగుంటదా
నలుపు,, తెలుపుతో సంబంధం లేదు వేయండి.
నామిని గోల్డ్ నాటు వేసే నాలుగు రోజుల ముందు స్ప్రే చేయాచ
5,,6రోజుల ముందైతే బెటర్.
Thanks anna
Ssp అంటే సూపర్ అనే g సార్
అవును రాహుల్.
అన్న కావేరి 468 నార్ పోసి 15 రోజులు అయింది యూరియా చల్ల వచ్చా
1kg యూరియా,,1kg పోటాష్ వేయండి.
@@KarshakaNestham tq
Miru em vadlu posaru
నేను దర్బార్ 727కొంత,, ఓంకార్ 22కొంత పోసాను.
Sir నేను కూడా ఓంకార్ 22 పోసినాను మీ వీడియో చూసి
Hi
హాయ్ శ్రీనివాస్.
🎉🎉🎉🍒🍒🍒🎉🎉😢
🙏🙏🙏
Hello
🙏🙏🙏
నారు సరిగ్గా పెరగడం లేదు కొనలుమురుగుతున్నది
ఆరబెట్టి,, ఆగ్రోమిన్ మాక్స్ +13.0.45కొట్టండి.
సార్ నమస్కారమండి మీ యొక్క మొబైల్ నెంబర్. చెప్పగలరు
🙏🙏🙏
Hi
నమస్తే లింగస్వామి 🙏.