వరిలో అధికంగా పిలకలు సాదించాలంటే ఈ ఎరువులు చల్లాల్సిందే||varilo pilakalu||2nd Dose Best fertilizer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2024
  • #వరిలోఅధికంగాపిలకలుసాధించడంఎలా #వరిలోపిలకలురావాలంటేఏంఎరువులువెయ్యాలి #paddycultivation #agriculture #varilopilukalu #2వదఫాఎరువులు
    ‪@YGRAgricultureVlogs‬
    వరిలో అధికంగా నాణ్యమైన పిలకలు సాధించాలంటే ఎ ఎరువులు వెయ్యాలి...ఎలాంటి ఫర్టిలైజర్ వాడాలి అనేది ఈ వీడియో లో తెలియజేయడం జరిగింది...వీడియో ని పూర్తిగా చూసి విషయాన్నీ గ్రహించగలరు..
    వీడియో నచ్చితే మన ఛానల్ ని సుబ్క్రైబ్ చేసుకొని bell icon ని ఆక్టివేట్ చేసుకొని ఉండగలరు...
    ..
    ... == Thankyou ==...

ความคิดเห็น • 262

  • @bhaskarpittala0054

    మేము ఇప్పటి వరకు DAP కాకుండా 28 మరియు 20-20 మాత్రమే వాడుతున్నాం... ఈ సారి DAP వాడుతాం 👍

  • @user-el9he5hl9q

    అన్నా మీతో మాట్లాడాలని ఉంది. మేము ఇంకా వరి నాటు లేదు నాటడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఏ డేట్ చేయాలో చెప్తారని మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు థాంక్యూ

  • @mamathadevimaloth6971

    నేను ద్రంసీడ్ వేసి 5 డేస్ అవ్తుంది బ్రో మొదటి సారి dap ఒక్కటే వేసాను 2వ డోస్ ఎప్పుడు వేయాలి ఎం ఎం చల్లాలి plese చెప్పండి అన్న

  • @sirimaladevendhar4172

    హాయ్ బ్రో పోటాష్ స్ప్రే చేస్తే బెట్టరా లేకపోతే చల్లితే బెట్టరా బ్రో

  • @RamellyRajendhar12

    మీరు చెప్పిన మందుల ధరలు కూడ చెపితే బాగుండు

  • @Anil_jadav

    మీరు చెప్పిన మందులు అన్ని ఒకేసారి కలుపుకొని కొట్టచ్చ లేకుంటే మూడో సారి యురియాలో కలిపి కొట్టాల explain చేయండి అన్న

  • @arrojusadanandachary5628

    బ్రో ఒక్క ఎకరానికి యూరియా ఎన్ని కేజీ వేయాలి బ్రో

  • @user-ds6sj9ng7m

    అన్ని వాడితే రైతుకు ఎంత మిగులుతడీ

  • @koremvenkatesham5300

    Zinc and potash కలిపి స్ప్రే చెయ్యవచ్చా

  • @kunsothnarsimhanayak2353

    రైతులకు చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు బ్రదర్

  • @penchalaiahcheekolu104

    Thanq anna 🌻🌻🌹🌹🌻

  • @bhaskarpittala0054

    Super explanation 👍

  • @varaprasadjakkamsetti11

    Super Anna tq so much

  • @chennagaripraveen1034

    Good explanation

  • @bayakatikullayappa3684

    chalamanchiinformationannapaddygurinchi

  • @ramakrishnapunem5036

    చాలా మంచిగా చెప్పారు అన్నగారు

  • @vullangularavi7631

    Good explanation bro

  • @gugulothsagarsagar8829

    Super 👌🙏🙏

  • @madipalliramesh3254

    సూపర్ అన్న 👌🏾👌🏾

  • @aligevittal5906

    Super brother