ఈమెజ్ నిబట్టి చాలా సంఘతులు తెలుసుకున్నాను సార్ నేను చేస్తున్న వాటిలో మార్చుకోవలసిన వాటిని మార్చుకోవడానికి దేవుడు సహాయముచేయనుగాక ఇట్టిసత్యాన్నితెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు
నాటి సంఘల తో పోల్చేకునే సీన్ నేటి సంఘాలకు 99% కూడా లేదు సార్.......బట్ బైబిల్ లో ఉన్న నాటి సంఘాల గూర్చి తెలుసుకో లేకపోతే నేటి సంఘాల మోసపోతాయి సార్..... మీలాంటి సేవకులను దేవుడు బహుగా వాడుకొను గాక... ఆమెను ❤❤❤❤❤❤
Prakash Anna Praise God for a wonderful inspirational appropriate topic and very much needed for each Christian fellow brother & Sister today. All Glory to God
దేవుడిని అడ్డుపెట్టుకొని చాలామంది వ్యాపారం చేసే బోధకులు ఉన్నంతకాలం అలాంటి సంఘాల్లో విశ్వాసులు ఎవరు మారుమరసు పొందలేరు. మారు మనసు పొందాము అనే భ్రమలో మాత్రమే ఉంటారు. చాలా సంఘాలు కులాలతో,అన్యాచారాలతో నిండిపోయాయి సార్. ఇలాంటి వాటిని కొంతమంది బోధకులే ప్రేరేపించడం చాలా విడ్డూరం. మందిరాలు ఆరాధన స్థలాలుగా కనిపించడం లేదు సార్. చాలా చాలా విచారం... రవికుమార్ రాజమండ్రి
వందనములు 👏👏👏👏👏💐🙏🙏🙏🙏🙏వాక్యమే సత్యం వాక్యమే దేవుడు కనుక బైబిల్ ని పరిశోధించాలి నిత్యం ఆదిమ సంగం ఎలా ఉందో అలాగే ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను మీరు సత్యవాక్యం బాగా ప్రకటిస్తున్నారు అయ్యా దేవుడు ఇంకా శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను వందనాలు
Mee videos eppudu eppudu vasthundho ani edhuru chusthunta. mee ani videos chusa malli malli fallow avuthunta. naku sunday church ki veldhamante dhagarlo manchi pastor lekka veladam ledhu. meeru koncham malanti vari kosam every Sunday oka video post cheyandi.
కంపల్సరిగా ప్రతి ఆదివారం బల్లారాధన ఇచ్చే కార్యక్రమానికి వెళ్ళు ప్రతి ఆదివారం రొట్టి విరిచే సంఘానికి వెళ్ళు వాళ్లకు చెప్పటం సరిగా రాకపోయినా నువ్వు బైబిల్ లో చదివి నేర్చుకో..
The great message brother .. this should reach to now days pastors and other persons they are supporting their pastors .. need a change in Christians .. Open eye message brother Eh sangala maday godavalau.. ne message wrong ane na message eh correct ane Manalo manam vimaraha cheskuntunam.. Eh pastors la Valle anya janaloa kuda Christian mesa una oka good reputation kuda potunde … Em le brother .. epudu una situation la pastor ke pastor ke Madya kuda completion aytunde .. Lords message kante highlight kanaka edanta chestunaru most of the pastors Ela nw uanru … Eh process and system among pastors should change
Meeru vakyansarngane sathyame matladutharu meemalni devidu ala ashrvadhinchadu, andhuku devuniki thanks. Meeru bible lo old testimony una prasangi lanti, yuodhamulo devudu cheyamana panula gurinchi oka sari lothuga explain cheyandi, endhukante bible prathidhi nyame untundhi kani nalanti samnyudiki cristians ki ardhamu kadhu. Inka e rojulo social media andhari chethilo undhi, lalith kumar, radha manohar, karunakar lanti valaki aa vachanale ayudhamula vaduthunaru. please prakash anna garu dhaya chesi aa vachanala lothuni explain cheyandi 🔥🔥🔥👈🧐
బ్రదర్ ఈ మధ్యకాలంలో దేవుని ప్రత్యక్షత లేకుండా పిలుపు లేకుండా సేవకులమంటూ యూట్యూబ్ ఛానల్ పుట్టుకొస్తున్నారు అన్యభాషల ప్రార్థన అంటూ ఈ మధ్యకాలంలో స్త్రీల కూడా యూట్యూబ్లోకి వస్తున్నారు
Revival is God's grace. It Can happen in a single meeting. This sermon is more of critising other churches. Preacher must focus on spreading gospel and build your church. Don't waste time critising others. Many churches are blessed. We must be happy not envy and waste time sharing negative about others. You are wasting your time dear preacher. Ty. Tk care of your church first..
Prakash garu lalithkumar kreesthuvijayam Jhonbabu pastor gari ni interview pilichadu naku pastor gari answers satisfaction ga ledu.. meelanti vallani pilistey baguntundi anipinchindi..
మీ సందేశాన్ని బట్టి ప్రతిరోజు కొంతమంది సహోదరులం వాక్యాన్ని పరిశుద్ధాత్మ వెలుగులో ధ్యానిస్తున్నాం బ్రదర్ థ్యాంక్యూ..
ఆయ్యా అన్యభాషల గురించి వివరించగలరని వెడుకోనుచున్నాను
ఈమెజ్ నిబట్టి చాలా సంఘతులు తెలుసుకున్నాను సార్ నేను చేస్తున్న వాటిలో మార్చుకోవలసిన వాటిని మార్చుకోవడానికి దేవుడు సహాయముచేయనుగాక ఇట్టిసత్యాన్నితెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు
నాటి సంఘల తో పోల్చేకునే సీన్ నేటి సంఘాలకు 99% కూడా లేదు సార్.......బట్ బైబిల్ లో ఉన్న నాటి సంఘాల గూర్చి తెలుసుకో లేకపోతే నేటి సంఘాల మోసపోతాయి సార్.....
మీలాంటి సేవకులను దేవుడు బహుగా వాడుకొను గాక... ఆమెను ❤❤❤❤❤❤
Prakash Anna Praise God for a wonderful inspirational appropriate topic and very much needed for each Christian fellow brother & Sister today. All Glory to God
Prasiddhi lord brother❤❤❤❤❤
అన్న వందనాలు నేటి దినములలో ఆరోగ్యాకరమైన సంఘాలు కరువు అయినవి. 🙏🏻
దేవుడిని అడ్డుపెట్టుకొని చాలామంది వ్యాపారం చేసే బోధకులు ఉన్నంతకాలం అలాంటి సంఘాల్లో విశ్వాసులు ఎవరు మారుమరసు పొందలేరు. మారు మనసు పొందాము అనే భ్రమలో మాత్రమే ఉంటారు. చాలా సంఘాలు కులాలతో,అన్యాచారాలతో నిండిపోయాయి సార్. ఇలాంటి వాటిని కొంతమంది బోధకులే ప్రేరేపించడం చాలా విడ్డూరం. మందిరాలు ఆరాధన స్థలాలుగా కనిపించడం లేదు సార్. చాలా చాలా విచారం... రవికుమార్ రాజమండ్రి
వందనములు 👏👏👏👏👏💐🙏🙏🙏🙏🙏వాక్యమే సత్యం
వాక్యమే దేవుడు కనుక బైబిల్ ని పరిశోధించాలి నిత్యం ఆదిమ సంగం ఎలా ఉందో అలాగే ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను మీరు సత్యవాక్యం బాగా ప్రకటిస్తున్నారు అయ్యా దేవుడు ఇంకా శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను వందనాలు
🙏💐
మీరు చెప్పే ప్రతి మాట కరెక్ట్ సార్ ఈ రోజుల్లో బయట మీరు చెప్పేదే జరుగుతుంది
Thank you Brother.God bless you.
God bless you brother 🙏
Mee videos eppudu eppudu vasthundho ani edhuru chusthunta. mee ani videos chusa malli malli fallow avuthunta. naku sunday church ki veldhamante dhagarlo manchi pastor lekka veladam ledhu. meeru koncham malanti vari kosam every Sunday oka video post cheyandi.
Sunday fellow ship is must.... Please prayer cheyandi Prabu nejamina margani chupistaru🙏🏼🙏🏼
హెబ్రోన్ చర్చ్ ఏదన్నా ఉంటే వెళ్ళి తమ్ముడు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఏదైనా ఉంటే వెళ్ళు
కంపల్సరిగా ప్రతి ఆదివారం బల్లారాధన ఇచ్చే కార్యక్రమానికి వెళ్ళు ప్రతి ఆదివారం రొట్టి విరిచే సంఘానికి వెళ్ళు వాళ్లకు చెప్పటం సరిగా రాకపోయినా నువ్వు బైబిల్ లో చదివి నేర్చుకో..
ఎంతో లోతైన వాక్య విశ్లేషణ praise the lord
Hi Anna 👋... good message.... Glory to God almighty Anna ❤
Awesome sir thanks for enlightened and will pray for churches sir 🙏
🙏
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻 anna
Thank you anna
Oka manchi clarity echaru .
neti sangam pokadalanu gurnchi
Praise the Lord brother🙏
Great Explanation 👌
Yes currect 100% no dubt
Vandhanalu anna
Praise the lord 🙏 Anna this message is so good and helpful to me;many of my dylamas are made clear Anna
Thanq Brother
Praise the Lord hallelujah hallelujah hallelujah glory to the Lord Jesus christ. Amen
ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ
Dear brother, you are absolutely right and as per bible verses. God bless you.
Thank you brother...
Praise is the lord sir mi lanti preacher kavali sir endukate koddigaina spiritual life
Praise God
Hallelujah 🙏🙏🙏
Praise The Lord
Vandanamulu brother
PraisetheLord🙏
Really it's true, thank you so much for this message sir🙏
Praise the lord brother
Thank you so much, dear brother in Christ ❤
Praise the lord pastor garu 🙏
Sir ఈరోజుల్లో చర్చికి వచ్చే సంఘస్తులకు భోజనాలు పెట్టి వారిని ఆకర్శించడం కూడా ఒక Trend గా మారింది Sir. ఈ point miss అయ్యారు 😊
బ్రదర్ ఒక మాట
దూరం నుండి వచ్చే వారికి
+షుగర్, బీపీ ఉన్నవారి కీ
మధ్యాహ్నం భోజనాలు పెట్టవచ్చు తప్పేమి కాదు బ్రదర్
@@prasadaraogarlapati142దూరం వున్న చర్చి కి వెళ్లే బదులు దగ్గర వున్న చర్చి కి వెళ్ళొచ్చుగా
True message
Praise the lord.
GODBLESSYOU
Good morning praise the Lord 🙏🙏🙏 uncle
❤❤❤
Praise the Lord sir
Nice message brother. God bless
🎉. Yes. Thank you sir
Praise the lord 🙏
God bless you brother
Thank you dear brother for your good teaching.
Praise the LORD dear brother.
The great message brother .. this should reach to now days pastors and other persons they are supporting their pastors .. need a change in Christians ..
Open eye message brother
Eh sangala maday godavalau.. ne message wrong ane na message eh correct ane
Manalo manam vimaraha cheskuntunam..
Eh pastors la Valle anya janaloa kuda Christian mesa una oka good reputation kuda potunde …
Em le brother .. epudu una situation la pastor ke pastor ke Madya kuda completion aytunde .. Lords message kante highlight kanaka edanta chestunaru most of the pastors Ela nw uanru …
Eh process and system among pastors should change
❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord Anna
Anna prise the lord
👍🏻
Anna praise the lord church lo okariki okaru teleyani paristhiti a vidanga veswasamu lo aatmeyanga balapadagalamu
𝗣𝗿𝗶𝗮𝗲 𝘁𝗵𝗲 𝗹𝗼𝗿𝗱
Meeru vakyansarngane sathyame matladutharu meemalni devidu ala ashrvadhinchadu, andhuku devuniki thanks.
Meeru bible lo old testimony una prasangi lanti, yuodhamulo devudu cheyamana panula gurinchi oka sari lothuga explain cheyandi, endhukante bible prathidhi nyame untundhi kani nalanti samnyudiki cristians ki ardhamu kadhu. Inka e rojulo social media andhari chethilo undhi, lalith kumar, radha manohar, karunakar lanti valaki aa vachanale ayudhamula vaduthunaru. please prakash anna garu dhaya chesi aa vachanala lothuni explain cheyandi 🔥🔥🔥👈🧐
ఔను బ్రదర్ csi church లో కోత పండగ చేస్తారు
Present christianity like political parties la ayyayi
Good morning brother mee vakyam valla nijanga deudilo ala undalo ala prardhinchalo ardham ayindi thank you🙏
Enotho goppaga vaakya prakaram ga stapincha badina Hebron fellowship gurinchi oka manchi video cheya gakari brother Bhakta singh garu entho entho prayasapadi cheydina seyva today etu pothundi
Praise the lord brother 🙏
DHEVUNIKE STHUTHI KALUGUNU GAAKAA
Anna mothan mi videos upload chyandi annayya please
MEE AAVEDHANA EVARIKI PATTADHU SIR
Anna me viluvaina matalu nerchukunnam
Greetings Shalom Anna do we need denomination when jesus is one
బ్రదర్ ఈ మధ్యకాలంలో దేవుని ప్రత్యక్షత లేకుండా పిలుపు లేకుండా సేవకులమంటూ యూట్యూబ్ ఛానల్ పుట్టుకొస్తున్నారు అన్యభాషల ప్రార్థన అంటూ ఈ మధ్యకాలంలో స్త్రీల కూడా యూట్యూబ్లోకి వస్తున్నారు
వాళ్ళని పిలుస్తుంది దేవుడు కాదు దయ్యం అపవాది
@@tataplaytechnician👌👍🙏
Revival is God's grace. It Can happen in a single meeting. This sermon is more of critising other churches. Preacher must focus on spreading gospel and build your church. Don't waste time critising others. Many churches are blessed. We must be happy not envy and waste time sharing negative about others. You are wasting your time dear preacher. Ty. Tk care of your church first..
Prakash garu lalithkumar kreesthuvijayam Jhonbabu pastor gari ni interview pilichadu naku pastor gari answers satisfaction ga ledu.. meelanti vallani pilistey baguntundi anipinchindi..
Funny enti ante Mari pastors makeup lipstick kuda vesukuntunaru sir.raj prakash paul ayithe enka chepavalasivasaram ledu
Pastors baita variki suvartha cheppadam yeppudo manesaru. Sangamlo unnavari kosam 52 varalu vasthe prizelu petti valla daggara nundi niluvana dochukuntunnaru. Veelaki kavalsindi nasinchi poye manusulu kadu valla daggara unde dabbulu, papam yemi yerugani aa sangasthulu mathram ide bakthi anukontunnaru ,thamu nasananiki e pastor pampisthunnadani theliyadu, e pastorke paralokam guarantee ledu eyanemo nenu mimmalni paralokanikii pampisthanu antadu, ayyo entha darunam meluko sangama.
Praise the lord brother
Praise the Lord 🙏 brother,
Praise the lord anna
Praise the Lord Anna