దేవుని వాక్య ఔన్నత్యము - Prakash Gantela Latest Christian Message at APG, NY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @d.padmavathi7684
    @d.padmavathi7684 3 หลายเดือนก่อน +9

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @joshuakolluri777
    @joshuakolluri777 3 หลายเดือนก่อน +4

    ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి... అనేకులు ప్రవేశింపజూతురు...కానీ వారి వల్ల కాదు..Jesus.. లూకా :13:24.
    మీ శ్రేష్ఠమైన వాక్యానికై కృతజ్ఞతలు అన్నా.

  • @BabuBabu-se2lo
    @BabuBabu-se2lo 3 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajbandela2455
    @rajbandela2455 2 หลายเดือนก่อน

    TQ Brother for preaching the holiness of word of Bible

  • @msamanjasa6705
    @msamanjasa6705 2 หลายเดือนก่อน

    అన్నగారు దేవునికి స్తుతులు దే
    వునికి మహిమ కలుగునుగాక ఆమేన్

  • @vishalandravishala5593
    @vishalandravishala5593 3 หลายเดือนก่อน

    వండనములు 🙏🙏🙏అయ్యగారు వాక్యం విని చాలా బలపడుతున్నాను TQ🙏

  • @karyamsettishalem1940
    @karyamsettishalem1940 3 หลายเดือนก่อน +1

    Good message given every time every
    Day. THQ brother garu God bless you.❤

  • @rezefpeter5523
    @rezefpeter5523 3 หลายเดือนก่อน +4

    Praise the lord ayyagaru

  • @manjumanjunath9259
    @manjumanjunath9259 3 หลายเดือนก่อน +3

    Vandhanalu anna

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 3 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏 God bless you 🙏 AMEN 👏

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 3 หลายเดือนก่อน +1

    Praise the Lord brother

  • @injetiabednego
    @injetiabednego 3 หลายเดือนก่อน

    Wonderful msg, God's word must be put above our experiences.

  • @orsuayodhya4963
    @orsuayodhya4963 3 หลายเดือนก่อน +2

    వందనాలు అన్నయ్య

  • @DanayollaJaipal
    @DanayollaJaipal 3 หลายเดือนก่อน +2

    God bless you sir 🙏🏻🙏🏻🙏🏻

  • @kommarasureshbabu2190
    @kommarasureshbabu2190 3 หลายเดือนก่อน +2

    praise the lord brother

  • @siromanidara6793
    @siromanidara6793 3 หลายเดือนก่อน

    Praise the Lord Anna🙏

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 3 หลายเดือนก่อน +1

    Nice message brother. God bless

  • @vstephenpaulofficial
    @vstephenpaulofficial 3 หลายเดือนก่อน

    ఆమేన్

  • @sudharani8600
    @sudharani8600 3 หลายเดือนก่อน

    God bless you Prakash, Sudha akka here.

  • @RajashekarMedipally-hl4sc
    @RajashekarMedipally-hl4sc 3 หลายเดือนก่อน +1

    Praise the lord Sir Garu 🤝

  • @laxminarasimharaomarisetty5291
    @laxminarasimharaomarisetty5291 3 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @KalangiSwarnavani
    @KalangiSwarnavani 3 หลายเดือนก่อน +1

    Prease the lord

  • @Vihaansh19
    @Vihaansh19 3 หลายเดือนก่อน +1

    Praise the god

  • @1067sha
    @1067sha 3 หลายเดือนก่อน

    Praise the lord anna

  • @srikanthudugula198
    @srikanthudugula198 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏

  • @georgerajaputi9986
    @georgerajaputi9986 3 หลายเดือนก่อน +1

    ❤❤

  • @bdvprasad6871
    @bdvprasad6871 3 หลายเดือนก่อน +1

    Phrase a lot brother

  • @ravikumar4412
    @ravikumar4412 3 หลายเดือนก่อน +1

    30:52 right brother

  • @marymatiki6888
    @marymatiki6888 3 หลายเดือนก่อน +1

    Some so-called GOd servants say helping others is not our vision 😢😢😢😢😢😢

  • @thotasadalu2954
    @thotasadalu2954 3 หลายเดือนก่อน +2

    Root cause of all evil undi vakyamu chepitheyney viluva undi lekuntey no value for my heart is crying like anything sir pray for me.

  • @ravikumar4412
    @ravikumar4412 3 หลายเดือนก่อน +2

    33:53 please explain more brother

  • @johnbabudhannani149
    @johnbabudhannani149 3 หลายเดือนก่อน +1

    అన్న వందనాలు వాక్యము గురించి సరియైన అవగాహన కల్పించినారు నేటి దినములలో వాక్యము తక్కువ కధ లు ఎక్కువ

  • @jesus-k3c
    @jesus-k3c 3 หลายเดือนก่อน +1

    Anna please. Help me prayer for ma anna chala babaga vundi

  • @premakiranam
    @premakiranam 2 หลายเดือนก่อน

    🙏brother voice చాలా తక్కువగా పెట్టారు ఈ వీడియో దయచేసి సరిచేయగలరు 🙏

  • @Vidyasagar-fz9zn
    @Vidyasagar-fz9zn 3 หลายเดือนก่อน

    Bro. Prakash, indicating that Neill Armstrong did not read the bible. The three Astronauts who first enter to Lunar surface read the Bible on December 25th on Christmas Eve!. Thank you for exploring the Word of God as The Truth.

  • @ranimare6537
    @ranimare6537 3 หลายเดือนก่อน

    Praise the lord Brother
    When will come to Hyderabad any special meetings please inform

  • @narsimlubegari4504
    @narsimlubegari4504 3 หลายเดือนก่อน +1

    వాక్య ప్రకారంగా బంగారు ఆభరణాలు ధరించడం ధరించొచ్చా లేదా దయచేసి వివరించండి

  • @thotasadalu2954
    @thotasadalu2954 3 หลายเดือนก่อน +3

    Respected sir today's Christian ity is root cause of all evil Christianity as well materialistic too not Christ centered Christianity.Iam ashamed of Above two not gospel sir.

  • @lingamallapradeep1286
    @lingamallapradeep1286 3 หลายเดือนก่อน

    అన్నా ప్రకాష్ అన్న ఎక్కడ కూడా దేవుడు విశ్రాంతి దినం తీసేసినట్లు లేదు ఎందుకనగా దేవుడు మొదటి నుండి అంతం వరకు కూడా విశ్రాంతిని మాత్రమే ఆచరించమని చెప్పారు నిర్గమకాండ 31వ అధ్యాయంలో తరత రూములకు నిత్యమైన కట్టడిగా విశ్రాంతి దినం ఆచరించమని దేవుడు తెలియజేశారు తరతరాలకు అనగా భూమి ఉన్నంతవరకు విశ్రాంతిని మాత్రమే ఆచరించాలి అది ఏడో దినం సవాథ్ ఆదివారం ఎంత మాత్రం కాదు మొదటిగా అది తెలుసుకోండి నా చర్చి నా యొక్క ఇష్టాన్ని ఎంత మాత్రం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మధుర దీవిచ్చితం చేయడానికి ఆలోచించండి మీ వెనక అనేక ఆత్మలు ఉన్నాయి నీ నవ్వు తోటి నీయొక్క దేవల తోటి అనేక ఆత్మల్ని మీ వైపు నడిపిస్తున్నారు కానీ అది దేవుని చిత్తం అని ఎంత మాత్రం కాదు దేవుని ఎగతాళి చేస్తూ మాకే అన్ని తెలుసు దేవుడు ఇల్లు చేశారు అది చేశారు అనుకుంటున్నారు ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు మీరు మీకు అనుకూలంగా మాట్లాడుతున్నారు తప్ప దేవుడు ఎక్కడ కూడా అది తీసేశారు ఇది కలిపారని లేదు తరతరాలకు విశ్రాంతిని మాత్రమే ఆచరించాలి అపోస్తుల అందిన ఆచరించారు ఏసుక్రీస్తు విశ్రాంతిని ఆచరించారు ఎక్కడ కూడా విశ్రాంతిని తీసేసారని ఎక్కడ చెప్పబడలేదు. ఎక్కడైనా దేవుడు ఒకే గ్రంధం అనగా పరిశుద్ధ గ్రంధం ఇచ్చారు పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఆజ్ఞ విశ్రాంతి దినం ఇచ్చారు కాబట్టి ఒకే ఆగిన అందరు ఆచరించాలి నా చర్చి నా ఇష్టం నీ చర్చి నీ ఇష్టం అని ఎంత మాత్రం లేదు నీ చర్చి నీ ఇష్టం అంటే అది దేవునికి ఇష్టమైనది ఎంత మాత్రం కాదు దేవుడికి ఇష్టమైనది విశ్రాంతి దినం మూడుమార్లు ఏడుకొండలు వీరన్న దేవుడు పండుగలు తీసేసారని అలాంటప్పుడు క్రిస్మస్ ఇలాంటివి కూడా చేయకూడదు కానీ అనేకమంది క్రైస్తవులు ఇవన్నీ చేస్తూ దేవుడు చెప్పిన అన్ని మాత్రం పక్క త్రోవ పట్టిస్తున్నారు మొదటిగా దేవుడు చెప్పింది చేసి పల్లకి రాజు వెళ్లాలి దేవుడు రెండోసారి ఈ భూమికి వస్తారని ప్రవచింపబడింది కానీ దేవుడు రెండోసారి వస్తారని ప్రవచనాన్ని మనం ఎంత మాత్రం నమ్మం. ఎందుకనగా దేవుని ముందు పడితే మనం వెనకబడిపోతాం కాబట్టి మొదటిగా దేవుని ముందు ఉంచడం మనం దేవుడి గనుక నడుద్దాం

    • @PrakashGantela
      @PrakashGantela  3 หลายเดือนก่อน +1

      జాగ్రత్తగా వినండి దయచేసి.
      దేవుడు విశ్రాంతి దినం తీసేసాడు అని నేను చెప్పలేదు. ప్రాముఖ్యత శనివారం నుంచి ఆదివారానికి మారింది అని మాత్రమే చెప్పాను.
      ఇది చదవండి.
      నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆది వారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.౹ (1 కొరింథీయులకు 16:2)
      ఆదిమ సంఘం శనివారం ప్రత్యేకంగా సమాజంగా చేరినట్టు వాక్యంలో దాఖలాలు లేవు.

  • @lingamallapradeep1286
    @lingamallapradeep1286 3 หลายเดือนก่อน

    మీరు దేవుని వాక్యం బోధించడం లేదు ఏదో మాట్లాడుతున్నట్టు ఉంది దేవుని వాక్యం ఎంత శ్రద్ధగా ఎంత బోధించాలి మీరు మాత్రం బోధిస్తున్నామంటే బోధిస్తున్నాం అంటూ నవ్వులాటగా బోధిస్తున్నారు ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు దేవుడు చెప్పింది దేవుడు నియమం చేయమని నీకు నచ్చింది చేయమని కాదు

  • @mydoughter
    @mydoughter 2 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @adellakumari4431
    @adellakumari4431 3 หลายเดือนก่อน +2

    Amen praise the Lord brother🙏

  • @kiranragula9502
    @kiranragula9502 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤