Brother నిజముగా దేవుడు సమస్తానికీ అధిపతి, కాలానికి అధిపతి, అతీతుడు అని ఇంకా బలముగా ఆయన మీద ఆధారపడేలాగ వివరణ ఇచ్చేలా ప్రేరేపించిన దేవునికి , దేవుని మాటకు విధేయత చూపిన మీకు, మాకు వినబుధ్ధి పుట్టించిన సర్వోన్నతునికి వందనములు.
Praise the lord అన్న 🙏మీ ద్వారా యేసయ్య చాలా చాలా నేర్పుతునారు, మీరు ముక్కుసూటిగా వున్నది వున్నట్లుగా భోదిస్తారు, యేసయ్య కే మహిమ, మీకు యేసయ్య చాలా ధైర్యం ఇచ్చారు 🙏
నా ఆలోచనలు మీ ఆలోచనలు ఒక్కటే మీ మెసెజ్ లు నాకు నచ్చుతాయి అన్నయ్య ఎందుకు అంటే నీలో ఉన్న దేవుడు నాలో కూడ ఉన్నాడు కాబట్టి నేను మీ అంత చదువుకోలేదు కానీ ఇది ఎలా సాధ్యం? కేవలం 6వ తరగతి చదివిన నాకు ఎలా అర్ధమౌతుంది. మీ మెసెజ్లు అందరికి అర్ధం కావు. మీలో కార్యసాధకం చేసే దేవుణ్ని నేను కలిగి ఉండటమే. నేను రక్షిణ పొందినపుడు జ్ఞానం దయచేయుమని అడిగాను. జ్ఞానాన్ని దేవుడు దయచేశాడు. ఇది
ప్రైస్ ది లార్డ్ అన్న, గొప్ప మెసేజ్, మరి అలాగే మనం నడుచుకోవాలి మీరు చెప్పినట్టు యేసయ్య చెప్పినట్టు , ఎవరు యేసయ్య చిత్తమునకు చేయుట లేదు, సొంత చిత్తము చేసి యేసయ్య యేసే చెత్త మంటున్నాడు లాస్ట్ లో, అద్భుతమైన మెసేజ్, ఇంకా మీరు బహు బలంగా వాడ పడాలి యేసు నామములో, గాడ్ బ్లెస్స్ యు అన్న
God delayed to rely upon Him as im an epilepsy patient.He compensated my lost time by giving me time in my hardtimes to know more about Him.I ask God to be with me as always.🙏🏽
Brother, Yes I can say that I enjoyed 2024 in turmoil, temptations,and all ups and downs. And I praise God for He gave me enough time to be Baptized on 1st day of the last month in the past year.🙏🏽🙏🏽
Brother, God made my way according to His plan,His timings,and His pranaalika.Years back you said brother,that "God has greater plans for you sister " annaru meeru tv live program lo.🙏🏽🙏🏽
Praise The Lord! You are good Bible Teacher and love to listen your messages! Unfortunately I heard your comments on Raj Prakash Paul ! Let’s not judge ! He is doing what you can’t! 2 Corinthians 5:10 ! Kindly not to criticise on the social media ! If you have some issues call him and settle it ! We need unity among Christians! Thank you
Dear Prakash garu, Praise the Lord. One of my relatives lost his first sister ( married). Without children passed away due to cancer, and before that, his father died due to kidney failures. He said that if really God is there, why two passed away in the span of one year. Although they were very good peoples. The deceased sister husband is enjoying. His mother is crying and crying. He said, "If God exits why God allows rapist to rape very small girl.
మనం అన్ని విషయాలలో మాదిరిగా ఉండాలి, నిజమే ఇంకా పాలు పొంగి ఇస్తున్నారు అందరూ, వాసు చూస్తూ ఉన్నారు, క్రైస్తవులని చెప్పుకుంటూ ఉన్నారు, ఖండించు చక్కగా మాట్లాడే రు
నేను కూడ దేనికి భయపడను అన్న నా భర్త కూడ ఇలాగే ప్రతి ది విమర్శిస్తారు నీ కెందుకు ఇలా జరిగింది ? మంగళవారం అయినా శినవారం అయినా అమావాస్య అయినా దేనికి భయపడను. రెండు సార్లు యాక్సిడెంట్లు జరిగాయి. చూసిన వాళ్ళు మిరాకిల్ మీ జీవితం అన్నారు. నా భర్త మాత్రం ప్రతిది శిక్షించాడు ఎందుకు నీవు ఎదో తప్పు చేశావు అందుకే శిక్షించాడు అని నేను ఏతప్పు చేయలేదు. 91 వ కీర్తన తో దేవుడు నాతో మాట్లాడాడు. ప్రార్ధించండి.
Praise the lord sir.. Oka request sir. 11మంది అపోస్తలులు మరియు పౌలు గారు ఎక్కడెక్కడ సువార్త చెప్పారు, దేవుని కోసం ఎలా బ్రతికారు, ఎలా మరణించారు అనే విషయాలు కూడా బైబిల్ స్టడీ లా మీరు చెప్తే విని నేర్చుకోవాలని వుంది sir. ఎందుకంటే మీరు correct information ఇస్తారని నమ్మకం sir. Pls.
ప్రకాష్ గారు!సుబ్బరాజు అనే హేతువాది ఏవో వీడియోస్ చేస్తున్నాడు.అతని తో డిబేట్ చేసి అతని బాధను తీర్చండి.కొంతకాలం లో నిత్య స్థానానికి వెళ్ళబోతున్నాడు.ముందుగా సువార్త అందించండి
పెన్మెత్స సుబ్బరాజు గారిని 2004/2005 లో విజయవాడ బ్రాహ్మణ వీధిలో ఓ ఇంట్లో కలిశాం. చర్చలు జరిపాం. బైబిల్ పైన వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడం జరిగింది. వారి హేతువాదం పైన అడిగిన ప్రశ్నలకు వారింకా జవాబులు చెప్పలేదు. వాళ్ళు హేతువు లేని హేతువాదాన్ని పట్టుకుని వేలాడతారు తప్ప సత్యం ఒప్పుకోరు.
పనికిమాలిన వెదవ ' కలర్ వేసుకోవచ్చ 'పెంటు ఎసుకోవచ్చ : ఇందే ప్రశ్న : క్రీస్తు కోరుకున్నది : పరిశుద్ధత 'ఇ మాత్రం కూడా తెలియని వాడివి నీవు కూడా క్రీస్తవ్యాడవే కర్మ
పౌడర్ రాసుకోవచ్చా? మంచి బట్టలు వేసుకోవచ్చా? ఇంటికి సున్నం వేసుకోవచ్చా? తల దువ్వు కోవచ్చా? జుట్టు కత్తిరించుకోవచ్చా? అంటే... మనం ఎలా ఉంటే అలానే దేవుడు అంగీకరిస్తాడు కదా అన్న సిద్ధాంతం ప్రకారం... అడుగుతున్నా!
మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ
సంఘానికి వాక్యం సంమృద్ధి ఆశీర్వాదం
Brother నిజముగా దేవుడు సమస్తానికీ అధిపతి, కాలానికి అధిపతి, అతీతుడు అని ఇంకా బలముగా ఆయన మీద ఆధారపడేలాగ వివరణ ఇచ్చేలా ప్రేరేపించిన దేవునికి , దేవుని మాటకు విధేయత చూపిన మీకు, మాకు వినబుధ్ధి పుట్టించిన సర్వోన్నతునికి వందనములు.
Praise the lord అన్న 🙏మీ ద్వారా యేసయ్య చాలా చాలా నేర్పుతునారు, మీరు ముక్కుసూటిగా వున్నది వున్నట్లుగా భోదిస్తారు, యేసయ్య కే మహిమ, మీకు యేసయ్య చాలా ధైర్యం ఇచ్చారు 🙏
విస్తరిస్తున్నా క్రైస్తవానికి మీరు నిజమైన దిక్సూచి అన్నయ్యా...❤
బ్రదర్ మెసేజ్ హార్ట్ టచింగ్. Devenike mahima kalugunu gaka🙏
praise the lord ayyagaru
God Bless You Sir
Praise the Lord.
Wonderful message Sir.
May the Lord bless you Aboundantly Amen🙏💕🙏💕🙏💕
వందనాలు అన్నయ్యగారు దేవుని కృపను బట్టి మంచి వాక్యం విన్నాను థాంక్స్ ❤
సత్య సువార్తను బోధిస్తారు సర్ మీరు ❤❤❤❤❤❤❤❤❤
ప్రైస్ ది లార్డ్ సార్ , దేవుడు మీకు తోడై ఉండును గాక ఆమెన్.
Tq jesus 🙏🏾 glory to you jesus 🙏🏾 🙌
Praise the Lord 🙌
కరెక్ట్ గా చెప్పారు మీరు ఖండించి, ఇలా ఎవరో ఖండించి చెప్పటం లేదు
నా ఆలోచనలు మీ ఆలోచనలు ఒక్కటే
మీ మెసెజ్ లు నాకు నచ్చుతాయి అన్నయ్య ఎందుకు అంటే నీలో ఉన్న దేవుడు
నాలో కూడ ఉన్నాడు కాబట్టి
నేను మీ అంత చదువుకోలేదు కానీ
ఇది ఎలా సాధ్యం? కేవలం 6వ తరగతి చదివిన నాకు ఎలా అర్ధమౌతుంది. మీ మెసెజ్లు అందరికి అర్ధం కావు. మీలో కార్యసాధకం చేసే దేవుణ్ని నేను కలిగి ఉండటమే. నేను రక్షిణ పొందినపుడు
జ్ఞానం దయచేయుమని అడిగాను.
జ్ఞానాన్ని దేవుడు దయచేశాడు.
ఇది
Tq Somuch Prakash అన్న... మీ మొదటి Video నుండి అన్నీ Watch చేస్తున్న...God Blessed Me in the Word of God....Tq
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏
Thanks you very much for the Sermon's we are bleased and wish you the same from Mighty God🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్న, గొప్ప మెసేజ్, మరి అలాగే మనం నడుచుకోవాలి మీరు చెప్పినట్టు యేసయ్య చెప్పినట్టు , ఎవరు యేసయ్య చిత్తమునకు చేయుట లేదు, సొంత చిత్తము చేసి యేసయ్య యేసే చెత్త మంటున్నాడు లాస్ట్ లో, అద్భుతమైన మెసేజ్, ఇంకా మీరు బహు బలంగా వాడ పడాలి యేసు నామములో, గాడ్ బ్లెస్స్ యు అన్న
God delayed to rely upon Him as im an epilepsy patient.He compensated my lost time by giving me time in my hardtimes to know more about Him.I ask God to be with me as always.🙏🏽
Thank you for this wonderful message anna
Praise the lord amen🙏
వందనాలు అయ్య సత్యవాక్యనికై నిండు వందనాలు
Praise the lord All GLORY to almighty God Amen Hallelujah 🙌🙏
🙏🙏🙏👏👏👏 దేవదేవునికి స్తుతులు వందనాలు❤
Praise the Lord pastor garu God bless you Anna and God bless your Gospel and God will give you good health Anna
Amen
Brother, Yes I can say that I enjoyed 2024 in turmoil, temptations,and all ups and downs. And I praise God for He gave me enough time to be Baptized on 1st day of the last month in the past year.🙏🏽🙏🏽
Praise the Lord 🙏sir
Good massage sir , GOD WITH IN YOU ABUNDANTLY 🙏🙏🙏🙏🙏 .......! 💐💐
Praise the Lord!🙏🏽
Sir praise the lord mee messages lo ఆత్మ ఫలము ఉంది
Praise the lord 🙏 to all
Praise the LORD. Sir🙏👌👍🤝💐♥️
Praise the Lord professor Prakash Gantela garu
My Spiritual Boss sir meeru❤❤❤
Brother exlent ga chepparu meeru
Really great sir ❤
Praise the lord to everyone 🙏
GODBLESSYOU
Praise the lord
Nice message. God bless your ministry sir
Praise the lord sir
Same feeling brother
ఆమెన్
దేవుడు మాట్లాడాడు సర్ మీ ద్వారా మాతో 🎉🎉🎉
God bless Mr Prakash brother
Glory to jesus
Praise the Lord, brother, very very good information on time, tq sir
Praise the LORD sir ❤
Sir your messages are so good,inspire me a lot.
Praise the lord
Never be afraid to trust an unknown future to a known God ❤
Praise the lord brother garu
Praise the lord Anna
Good condition 🎉
Hat's off sir
Brother, God made my way according to His plan,His timings,and His pranaalika.Years back you said brother,that "God has greater plans for you sister " annaru meeru tv live program lo.🙏🏽🙏🏽
Praise The Lord! You are good Bible Teacher and love to listen your messages! Unfortunately I heard your comments on Raj Prakash Paul ! Let’s not judge ! He is doing what you can’t! 2 Corinthians 5:10 ! Kindly not to criticise on the social media ! If you have some issues call him and settle it ! We need unity among Christians! Thank you
Praise the lord brother.dont allow this much of adds in between beautiful message
🙏🙏🙏
Glory to God to see u again anna
Your voice is metalic sound, clear explanation very clear to understand Tq
1 day equals applies to one week creation and apocalyptic (second coming) prophecies.
Dear Prakash garu, Praise the Lord. One of my relatives lost his first sister ( married). Without children passed away due to cancer, and before that, his father died due to kidney failures. He said that if really God is there, why two passed away in the span of one year. Although they were very good peoples. The deceased sister husband is enjoying. His mother is crying and crying. He said, "If God exits why God allows rapist to rape very small girl.
To add this I explain Habakkuk and Jona chapters but he didn't got satisfied. Kindly revert
మనం అన్ని విషయాలలో మాదిరిగా ఉండాలి, నిజమే ఇంకా పాలు పొంగి ఇస్తున్నారు అందరూ, వాసు చూస్తూ ఉన్నారు, క్రైస్తవులని చెప్పుకుంటూ ఉన్నారు, ఖండించు చక్కగా మాట్లాడే రు
Psalm 90:2
ఆయన చెప్పెది ముక్యం గాని ఆయన తల రంగు కాదు
40 దినాలు కాదు
40 years🙏
నేను కూడ దేనికి భయపడను అన్న నా భర్త కూడ ఇలాగే ప్రతి ది విమర్శిస్తారు నీ కెందుకు ఇలా జరిగింది ? మంగళవారం అయినా శినవారం అయినా అమావాస్య అయినా దేనికి భయపడను. రెండు సార్లు యాక్సిడెంట్లు జరిగాయి. చూసిన వాళ్ళు మిరాకిల్ మీ జీవితం అన్నారు. నా భర్త మాత్రం ప్రతిది శిక్షించాడు ఎందుకు నీవు ఎదో తప్పు చేశావు అందుకే శిక్షించాడు అని
నేను ఏతప్పు చేయలేదు. 91 వ కీర్తన తో
దేవుడు నాతో మాట్లాడాడు. ప్రార్ధించండి.
First view
Praise the lord sir.. Oka request sir. 11మంది అపోస్తలులు మరియు పౌలు గారు ఎక్కడెక్కడ సువార్త చెప్పారు, దేవుని కోసం ఎలా బ్రతికారు, ఎలా మరణించారు అనే విషయాలు కూడా బైబిల్ స్టడీ లా మీరు చెప్తే విని నేర్చుకోవాలని వుంది sir. ఎందుకంటే మీరు correct information ఇస్తారని నమ్మకం sir. Pls.
ప్రకాష్ గారు!సుబ్బరాజు అనే హేతువాది ఏవో వీడియోస్ చేస్తున్నాడు.అతని తో డిబేట్ చేసి అతని బాధను తీర్చండి.కొంతకాలం లో నిత్య స్థానానికి వెళ్ళబోతున్నాడు.ముందుగా సువార్త అందించండి
😂😂😂😂😂😂
ఎస్ అన్నయ్య పాపం పసివాడు : ఎలాగో పోతడు కదా అక్కడ పైన ప్రభువు దగ్గర రే వాడికి సువర్త
పెన్మెత్స సుబ్బరాజు గారిని 2004/2005 లో విజయవాడ బ్రాహ్మణ వీధిలో ఓ ఇంట్లో కలిశాం. చర్చలు జరిపాం. బైబిల్ పైన వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడం జరిగింది. వారి హేతువాదం పైన అడిగిన ప్రశ్నలకు వారింకా జవాబులు చెప్పలేదు. వాళ్ళు హేతువు లేని హేతువాదాన్ని పట్టుకుని వేలాడతారు తప్ప సత్యం ఒప్పుకోరు.
Nice message brother. God bless your ministry
కలర్ వేసుకోవచ్చా పాస్టర్స్
పనికిమాలిన వెదవ ' కలర్ వేసుకోవచ్చ 'పెంటు ఎసుకోవచ్చ : ఇందే ప్రశ్న : క్రీస్తు కోరుకున్నది : పరిశుద్ధత 'ఇ మాత్రం కూడా తెలియని వాడివి నీవు కూడా క్రీస్తవ్యాడవే కర్మ
పౌడర్ రాసుకోవచ్చా? మంచి బట్టలు వేసుకోవచ్చా? ఇంటికి సున్నం వేసుకోవచ్చా? తల దువ్వు కోవచ్చా? జుట్టు కత్తిరించుకోవచ్చా?
అంటే... మనం ఎలా ఉంటే అలానే దేవుడు అంగీకరిస్తాడు కదా అన్న సిద్ధాంతం ప్రకారం... అడుగుతున్నా!
మీరు తలకి రంగు వెయ్యకుండా ఉంటే ఇంకా బాగుండును అన్నయ్య.మీకు అన్ని తెల్సు కానీ ఎందుకు ఇలా??
మీరు ఏమైనా సొంత బైబిల్ రాశారా ఏంటి?? మీరు కూడా అదే బ్యాచ్ నా ఏంటి
Brother దయచేసి వ్యక్తి గథ విషయలెందుకు భగవంతుడికి వదిలేయండి
Praise the lord
Praise the lord brother garu 🙏
🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord
🙏🙏🙏🙏🙏