చేతబడి శక్తులు నన్ను నిద్రపోనిస్తలేవు : Kollapur Black magic News | Morning News | QnewsHD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
    Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
    ►Q GROUP MEDIA : www.qgroupmedi...
    Join this channel to get access to perks:
    / @qnewshd
    ►For More Videos On Q News HD : / @qnewshd
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    QNEWS : www.qgroupmedi...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Shanarthi Telangana TH-cam : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:shorturl.at/eJOX5
    ► Follow us on Instagram:surl.li/cvycw
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMal...

ความคิดเห็น • 678

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 3 วันที่ผ่านมา +33

    పాత కస్టమరే కదా అన్న 😂

  • @kasanisomanna4790
    @kasanisomanna4790 วันที่ผ่านมา +2

    మల్లన్న గారు మీరు ఇలాంటి మూడనమ్మకాల పై తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

  • @goddasureshsuresh7220
    @goddasureshsuresh7220 3 วันที่ผ่านมา +301

    చేతబడి ఉన్నది sir నమ్మండి plz మంత్ర తంత్రాలు ఉన్నాయి sir అనుభవించే వాళ్ళకే తెలుస్తాది sir

    • @rangusravanthi3362
      @rangusravanthi3362 3 วันที่ผ่านมา +22

      Yes edhi nijame

    • @makarajumakaraju4906
      @makarajumakaraju4906 3 วันที่ผ่านมา +16

      Are babu avani fek ra babu

    • @rpsongbeats4831
      @rpsongbeats4831 3 วันที่ผ่านมา +17

      Unnai.. but devunni nammukondiiii

    • @rpsongbeats4831
      @rpsongbeats4831 3 วันที่ผ่านมา +4

      Peekkiii kattukunte inkem saktulu raavu

    • @GANAGANISWAMY6972
      @GANAGANISWAMY6972 3 วันที่ผ่านมา +29

      వీళ్లకు కూడా తెలుసు కాన్ని ... న్యూస్ లో చెప్పారు..... మంత్రాలు ఉన్నాయ్........ అది అందరికీ తెలుసు😮😮😮

  • @thallapallyshekhar9907
    @thallapallyshekhar9907 2 วันที่ผ่านมา +5

    మంత్రం చేతబడి అనేది వాస్తవం అది అంత ధ్వని మీద పట్టు సాధించి ధ్వనిని కంట్రోల్ చేయడం ద్వారా సాధ్యమవుతుంది ఇది చాలా మందికి తెలియదు దీనికి పరిష్కారం మన మీద మన మైండ్,మనసు మీద మనకు కంట్రోల్ ఉండడం ధైర్యం ఉంటె ఏ శక్తి ఏమి చేయలేదు ఎప్పుడూడైతే మనం భయపడడం అనుమానం మొదలవుతుందో అప్పుడే అవి మన మీద పని చేస్తాయి. ఈ విశ్వం మొత్తం ధ్వని తోనే ఆధారపడి ఉంది

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 3 วันที่ผ่านมา +150

    పొద్దున ఒక కోటర్ సాయంత్రం ఒక కొటర్ వేసి పండుకుంటే అంత సెట్ అయితది అన్న ... భయపడాల్సిన పనే లేదు

  • @sudhakarvemula644
    @sudhakarvemula644 3 วันที่ผ่านมา +75

    ఈ మంత్రాలు బ్రాహ్మణ.. రాజకీయ నాయకులకీ తగలావు ఇవ్వి రోజూ కూలీకీ పోయావళ్ళకి మాత్రమే తగులుతాయి అలొసించండ్డి ,✊✊ లాల్ సలాం✊✊

    • @manaarogyamumanabadhratha7058
      @manaarogyamumanabadhratha7058 3 วันที่ผ่านมา +1

      Mana telugu heros almost ilanti poojalatho ne development success avtharu Anni unnay
      Adharvana vedhamu antha adhe

    • @rajikishorerajamallu1123
      @rajikishorerajamallu1123 3 วันที่ผ่านมา

      అమాయకపు జనాలు, అజ్ఞానం అవిధ్యతో ఉన్నన్ని రోజులు, ఇలాంటి వింతలు చూడాల్సిందే..

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 3 วันที่ผ่านมา

      ఆ మంత్రాలూ బ్రాహ్మణ పుస్తకాల్లోనే ఉంటాయి.

    • @reddyreddy3080
      @reddyreddy3080 3 วันที่ผ่านมา +1

      నిగుద్దల సలాం

    • @reddyreddy3080
      @reddyreddy3080 3 วันที่ผ่านมา

      ​@Kaleem73-vf4పోరా మరక మీలో లెవా?xy

  • @jaggaiah3229
    @jaggaiah3229 3 วันที่ผ่านมา +60

    👉 మంత్రాలకు చింతకాయలు రాలుతె 👉 నేను దేశంలో రాష్టపతి అవుత 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @chinnakittukolichelimi5398
      @chinnakittukolichelimi5398 วันที่ผ่านมา

      నీకు దముంటే చేతబడి చేసుకొని నామీద పనిచేయలేదు అని చెప్పు అందరు నమ్ముతారు

  • @bandaraju8315
    @bandaraju8315 3 วันที่ผ่านมา +46

    హై వోల్టెజ్ కరెంటు పెట్టుర్రి కాళ్లకు చేతులకు తగ్గిపోతుంది 🙄

    • @Bhajar
      @Bhajar 2 วันที่ผ่านมา +1

      🤣🤣🤣🤣

  • @mohammadsadiq8718
    @mohammadsadiq8718 วันที่ผ่านมา +1

    ఈ చేతబడి తగ్గించుటకు జఫర్సన్ గారు ఫేమస్

  • @nallaaamohanmorgi4175
    @nallaaamohanmorgi4175 3 วันที่ผ่านมา +64

    పెద్ద సమస్యే వచ్చిపడింది కదా మల్లన్నకు 😂😂😂

  • @vijaysri116
    @vijaysri116 2 วันที่ผ่านมา +3

    నీకు చేతబడి తిష్ఠ శ్రీ మహాకాళి ప్రసన్న ఆరాధి జయ మతాధి🙏🙏🙏🙏🙏

  • @pavankumartnc
    @pavankumartnc 3 วันที่ผ่านมา +27

    ఆతు పీకి అంత్రమెయ్యే 😂 మల్లన్న 😅

  • @BanothJithender
    @BanothJithender วันที่ผ่านมา +2

    మల్లన్న గారు నేను చాల ప్రాబ్లమ్స్ లో ఉన్నా 10lakhs demand చేస్తున్నారు. చనిపోయే పరిస్థితి అండి.

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers 3 วันที่ผ่านมา +48

    🙏ఈ క్షుద్ర పూజలు ఉన్నాయి , నేను నా కళ్ళారా చూశాను.ఈ చేతబడులు చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలి మల్లన్న , కఠిన చట్టాలు తేవాలి ..మా అమ్మ కూడ చాలా బాధపడింది 🙏🌹

    • @shankaraiahj328
      @shankaraiahj328 3 วันที่ผ่านมา +2

      Manalo valle....ila..chestharu....sir.

    • @venukoka3244
      @venukoka3244 3 วันที่ผ่านมา +2

      చేతబడి బాణామతి అభూత కల్పనలు

    • @LathaEshwargoud
      @LathaEshwargoud 3 วันที่ผ่านมา +2

      అరే బాబు చదువు వద్దు సంధ్య వద్దు నువ్వు కూడా చేతబడులు బాణ వత్తులు నేర్చుకునే జీవిస్తే బాగుంటది నీకు ఎవ్వరు కూడా ఈ భూమండలంలో ఆహారం పెట్టవద్దు మంత్ర శక్తి వల్లనే నీవు జీవించాలి అప్పుడు మంత్ర శక్తి ఉన్నది అని నమ్ముతాము

    • @LathaEshwargoud
      @LathaEshwargoud 3 วันที่ผ่านมา +3

      కెసిఆర్ వద్దకు వెళ్లి చండీ యాగము లోని విభూతి పెడితే వీని రోగాలన్నీ పోతాయి

    • @Vandemataramdevelopers
      @Vandemataramdevelopers 3 วันที่ผ่านมา +6

      @@LathaEshwargoud నీకు అనుభవం లేకపోవచ్చు బ్రో , అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ..🙏🌹

  • @chrajkumarchrajkumar4579
    @chrajkumarchrajkumar4579 3 วันที่ผ่านมา +5

    Mallanna garu మీరు చెప్పేది ఇప్పుడున్న కాల్చర్లో నిజమే కానీ ప్రతి ఒక్క ఊరిలో ఉన్నారు దీన్ని చట్టం పట్టించుకోదు కాబట్టి వాళ్ళు అమాయకుల్ని సతస్తున్నారు మీరు మంచిగురువుని ఇంటర్వూ చెయ్యండి మీకు తెలుస్తుంది

  • @Abhi-8899
    @Abhi-8899 3 วันที่ผ่านมา +16

    ఇది 6 నెలల కిందనే పోస్ట్ జేష్ణవ్ గదా మల్లన్న 🤦‍♂️

  • @jeevanshyam6844
    @jeevanshyam6844 3 วันที่ผ่านมา +55

    Anna KCR thone aythadhi adhi😂😅

    • @santhoshbabu9486
      @santhoshbabu9486 3 วันที่ผ่านมา +1

      🤣🤣

    • @Connectingpraveen
      @Connectingpraveen 3 วันที่ผ่านมา +2

      Yess anna 😂😂😂

    • @TaherpashaMohd
      @TaherpashaMohd 3 วันที่ผ่านมา +3

      Anna please 🙏 navvagatldu ni comment ki

    • @balakrishnaneerudi4879
      @balakrishnaneerudi4879 3 วันที่ผ่านมา +2

      😂😂

    • @nagendernerella06
      @nagendernerella06 3 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @karnakarbandla6866
    @karnakarbandla6866 16 ชั่วโมงที่ผ่านมา

    మల్లన్న గారికి నమస్కారాలు.. సార్ మేము ఎయిడెడ్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ లు అనేక మంది నెలకు 4000 వేలు మాత్రమే సార్ సార్ మాకు ఎయిడెడ్ కళాశాలలో ఉన్నవారికి పర్మినెంట్ చేయడం కోసం కృషి చేయండి సార్..మేము మీ మీద నమ్మకం తో నే మిమ్మల్ని చట్ట సభలకు పంపడం కోసం మీకే ఓటు వేశాం సార్ .మా సమస్య ను పరిష్కరించo డి సార్

  • @charyveera8341
    @charyveera8341 5 ชั่วโมงที่ผ่านมา

    మంత్రాలకు చింతకాయలు రాలవు చేతబడి అనే ది లేదు కేవలం ఇది ఒక భ్రమ మాత్రమే లేక మానసిక ఒత్తిడి వల్ల వచ్చింది

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 3 วันที่ผ่านมา +32

    మల్లన్న నిది ఒక అతు పికి వానికి కాత్తు అన్న వీరేషం అన్న అతు పికి వాణి మేడలా వేయాలి అన్న 😅😅😅

    • @makarajumakaraju4906
      @makarajumakaraju4906 3 วันที่ผ่านมา

      Navalekka chachina bro

    • @BoorugupallyMadhu
      @BoorugupallyMadhu 3 วันที่ผ่านมา +2

      నువ్వు కట్టుకున్న వా అల్రెడి.. మల్లన్న ఆతు

    • @HoneyH-n5d
      @HoneyH-n5d วันที่ผ่านมา

      😂😂😂😂😂

    • @rthnaihashettyrathnaiha8773
      @rthnaihashettyrathnaiha8773 5 ชั่วโมงที่ผ่านมา

      ಚೆನ್ನಾಗಿದೆ 😂😂😂😂

  • @ramgouds6125
    @ramgouds6125 3 วันที่ผ่านมา +8

    పాపం చంద్రన్న చిన్నబోయాడు మల్లన్న మాటలకు ....
    కొద్దిగా శక్తులు ఉన్నాయంటే మీ మూల్యం పోతుంది పాపం చంద్రన్న చిన్నబోయే డు......

  • @pavanthipparthi4783
    @pavanthipparthi4783 3 วันที่ผ่านมา +30

    ఇది చాలా రోజుల క్రితం వచ్చింది వీడియో

  • @rameshfunvlogs7046
    @rameshfunvlogs7046 3 วันที่ผ่านมา +8

    నిజమే పొద్దున్నే ఒక కోటర్ సాయంత్రం వరకు కోటరు..వేస్తే అన్ని సెట్ అయి పండుకుంటారు... మల్లన్న కూడా ఒక కోటర్.. పొయ్యి.. కూడా పడుకుంటాడు

  • @Eagle-nn2fe
    @Eagle-nn2fe 2 วันที่ผ่านมา

    క్షుద్ర పూజలు నిజంగానే ఉన్నాయి మల్లన్న దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో క్షుద్ర శక్తి ఉన్నది అంతే నిజం మల్లన్న 🤷🏻‍♂️🤷🏻‍♂️

  • @devapathlavath2479
    @devapathlavath2479 3 ชั่วโมงที่ผ่านมา +1

    మల్లన super 🙏🙏🙏🙏

  • @srinuchennuri3998
    @srinuchennuri3998 3 วันที่ผ่านมา +6

    ఇనను వేణు స్వామి దగ్గరకి పంపించండి

  • @swadeshboddu587
    @swadeshboddu587 วันที่ผ่านมา

    బత్తల పోసేటి కి ఉత్తల భసేటి మల్లన్న శక్తులు కూడా తీన్మార్ మల్లన్న కు భయపడుతాయి

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 วันที่ผ่านมา +3

    నీ శక్తులు తగలబెట్టా సూపర్ అన్నావు అన్న😂😂😂

  • @madhusudhanreddy3008
    @madhusudhanreddy3008 3 วันที่ผ่านมา +6

    కేసీఆర్ కి శక్తి ఎక్కీయ బట్టే ఓడిపోయిండు 😂

  • @swamyaggi6527
    @swamyaggi6527 3 วันที่ผ่านมา +10

    మల్లన్న చేతబడి ఉన్నదా.

  • @mahenderjinkawar776
    @mahenderjinkawar776 20 ชั่วโมงที่ผ่านมา

    మల్లన్న ఛానల్లో మొట్టమొదటి సారి కామెడీ షో 🤗

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 3 วันที่ผ่านมา +23

    ఇది పాత వీడియో మళ్లీ అప్లోడ్ చేశారు

  • @pathamaleanji-ky3lc
    @pathamaleanji-ky3lc 3 วันที่ผ่านมา +19

    Anna old news😂😂

  • @prasadnarsimi3180
    @prasadnarsimi3180 3 วันที่ผ่านมา +9

    ఇంతకు ముందు కూడా ఇతని కోసం video చేశారు కదా

  • @pittalasanthosh4791
    @pittalasanthosh4791 2 วันที่ผ่านมา +6

    కెసిఆర్ ది పట్టుకోనిదే మల్లిగానికి తెళ్ళారది😂😂

  • @yadagirikavali107
    @yadagirikavali107 3 ชั่วโมงที่ผ่านมา

    చింతపండు విప్పించిన ఆ తాళ్ళు వైర్లు నీవు కట్టుకో.😊

  • @venukoka3244
    @venukoka3244 3 วันที่ผ่านมา +32

    ఇతని మానసిక పరిస్థితి బాగాలేదు

  • @anandmallamari1021
    @anandmallamari1021 3 วันที่ผ่านมา +7

    మీ నిమ్మకాయ మంచిగానే పనిచేసిందన్న 😂🤣😅

  • @medishettysanthoshkumar736
    @medishettysanthoshkumar736 3 วันที่ผ่านมา +13

    ఎవన్ని సంపుదాం అనుకుంటున్నావు అన్న నవ్విపించి 😂😂😂😂
    జబర్దస్త్ కి రిటర్న్ గిఫ్ట్ 😢😢😢

  • @HKsReelsReview
    @HKsReelsReview 3 วันที่ผ่านมา +16

    నీ బాధలకు అసలు కారణం గాడు బాగా సంపాయిస్తండని కదే 😅😅

  • @ARamesh-o7z
    @ARamesh-o7z 3 วันที่ผ่านมา +9

    దేవుడున్నాడు నమ్ముతున్నావా అయితే మంత్రం ఉందని నమ్మ చేతబడి కూడా ఉంది

    • @Jakkula_Srinivas_9390
      @Jakkula_Srinivas_9390 2 วันที่ผ่านมา

      దేవుడు/ అలల్లోయ/ అల్ల ఎవరు లేడు, మంత్రం లేదు దెయ్యం కూడ లేదు, సాటి మనిషిని గౌరవించండి సరిపోద్ది.
      మనిషి నీ మనిషీ లెక్కా చూడాలి, సరిపోద్ది... మన దాంట్లో మానం మతాలు కులాలు మంత్రాల తో వేదించుకోవ ద్దు.

  • @bojjacharan393
    @bojjacharan393 3 วันที่ผ่านมา +26

    మంత్రాలు, యంత్రాలు, తాయత్తులు, క్షుద్ర పూజలు, జ్యోతిష్యము, దేవుళ్ళు ,మొదలగు వాటితో ప్రజలను భయభ్రాంతులను చేసి, వారి అజ్ఞానాన్ని ఆసరాలు చేసుకొని, వారిలోని వీక్నెస్ తెలుసుకొని, ధనార్జనకు పాల్పడుతున్నారు. ఇలాంటి మూఢనమ్మకాల పట్ల, ఇలాంటివి నమ్మే అజ్ఞానులకు,మూడ నమ్మకాలు నుండి విముక్తి కలిగించడానికి జన విజ్ఞాన చైతన్య వేదికలు ద్వారానే సాధ్యమవుతుంది.

    • @ShekaryadavJurru
      @ShekaryadavJurru 3 วันที่ผ่านมา +1

      మంచి మెసేజ్

    • @Rajupawar-143
      @Rajupawar-143 3 วันที่ผ่านมา

      1000000% correct edi...kani edey public ki chepthey nammuthaleru bro😅

    • @allinone1535-ez
      @allinone1535-ez 3 วันที่ผ่านมา

      Jai Bharatmata anu ra

    • @Jakkula_Srinivas_9390
      @Jakkula_Srinivas_9390 2 วันที่ผ่านมา

      💯 మీరు చెప్పింది వాస్తవం 🔥

  • @SREEnivasReddy-f6i
    @SREEnivasReddy-f6i 22 ชั่วโมงที่ผ่านมา

    మంత్రాలు లేవు మంత్రాలు లేవు అంటారు చట్టంలో గాయత్రి మంత్రం మన్నది ఏంటిది దాని మంత్రం అని ఎందుకు అంటున్నారు

  • @KARUNAKARGOUDKALIGIRI
    @KARUNAKARGOUDKALIGIRI วันที่ผ่านมา +1

    సర్ చేతబడి వున్నాయి అవి నమండి ప్లాస్ ప్లెస్ వున్నాయి

  • @yaratichandram4027
    @yaratichandram4027 3 วันที่ผ่านมา +2

    మా ఇంటి దగ్గర కూడా ఒక ఫ్యామిలీ మొత్తం నిమ్మకాయలు పట్టుకొని తిరుగుతుంటారు వాళ్ళ చిన్నమ్మ కు భయపడి😂😂😂

  • @daravathganesh3494
    @daravathganesh3494 วันที่ผ่านมา

    మంత్రాలు చేసేటోడు ఉంటే మీ నియోజకవర్గ mla వొడిపోతట్టు మంత్రాలు చేయండి ఎందుకంటే బై ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మంచిగా తాగవచ్చు

  • @ajaynagarade
    @ajaynagarade 2 วันที่ผ่านมา

    ఎటువంటి చేతబడులనైన కట్టడి చేస్తాం కాని మాకు కొన్ని వస్తువులకు అవసరం అయ్యే ఖర్చు కావాలి. ఎందుకంటే కోంచెం శ్రమ చెయ్యాలి

  • @BethuPraveen-xe8so
    @BethuPraveen-xe8so 2 ชั่วโมงที่ผ่านมา

    ప్రవీణ్ అన్న నువ్వు అతనికి బొట్టు పెట్టి పంపివ్వు

  • @SREEnivasReddy-f6i
    @SREEnivasReddy-f6i 22 ชั่วโมงที่ผ่านมา

    నీకు కామెడీ ఉంది మల్లన్న అనుభవించు టూర్ కి వెళ్తుంది పల్లెటూర్లలో నీకేం అర్థం అయితది నువ్వు హాయిగా పట్టణంలో పోతున్నావ్

  • @vikramwadekar7040
    @vikramwadekar7040 2 วันที่ผ่านมา

    భారతదేశంలో ఇలాంటివారు 90 శాతం ఉన్నారు

  • @laxminarayanapappula8377
    @laxminarayanapappula8377 3 วันที่ผ่านมา +2

    దేవుడు ఉన్నాడు అంటే భూతం కూడా ఉంటది. దేవుణ్ణి నమ్మితే దయ్యం కూడా ఉంటది. మన దేశ ప్రధానమంత్రి దేవుణ్ణి ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి దయ్యం కూడా ఉంటాయ్.

  • @saisncrama
    @saisncrama วันที่ผ่านมา

    శక్తులు కావు చేతబడి కాదు ఒంట్లో ప్రాబ్లం అట్లా సురుక్కోమంటు గుచ్చుకుంటుంటే ఆయుర్వేదిక మందులతో నయమవుతుంది

  • @satishhyderabadi
    @satishhyderabadi 2 วันที่ผ่านมา

    OC 90 తెచ్చి ఇంత ముఖాన కొట్టి అరిసేతిలో పోసి తగించేదుండే దెబ్బకు దిగిపోవు😂😂😂😂

  • @KadiyamChatarji-w5w
    @KadiyamChatarji-w5w 3 วันที่ผ่านมา +4

    మాత్రలు ఉంటె మొన్న అంతా విజయవాడ ఖమ్మంలో ఎందుకు అట్ల అయినది

  • @BanothJithender
    @BanothJithender วันที่ผ่านมา +2

    Mallanna gaaru nenu chaalaaa problem lo unnanu sir 10lakhs demand chesthunnaru

  • @sangeethacinimusicalbandpa481
    @sangeethacinimusicalbandpa481 2 วันที่ผ่านมา

    మంత్ర శస్త్రంలో కాటేరి విద్యలతో ప్రయోగం జరీగీతే దానికీ విరుగుడు గా దేహబందన అష్టబందనం వారాహి ప్రయేగంతో నివారణ చేసకొనవచ్చు

  • @sagarchary9660
    @sagarchary9660 วันที่ผ่านมา

    నమ్మితే నిజాం నమ్మకపోతే అబద్ధం

  • @Harikrishnareddy6005
    @Harikrishnareddy6005 2 วันที่ผ่านมา

    ఇప్పటి సమాజంలో ఇలాంటివి చాలా మంది నమ్మరు కానీ 100% వుంటాయి కానీ మంత్రాలు కాదు చెట్ల క్రియలు అంటారు ఇలాంటివి గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా వుంటాయి

  • @Chiranjeevi-m5m
    @Chiranjeevi-m5m 3 วันที่ผ่านมา +6

    మంచి మంత్రగాడిని కలువండి. క్షుద్ర పూజలు చేసి నయం చేస్తాడు. లేదా దర్గా/ చర్చ్ కి వెళ్ళండి.

    • @thotaraju9616
      @thotaraju9616 3 วันที่ผ่านมา

      😂😂😂😂

    • @Chiranjeevi-m5m
      @Chiranjeevi-m5m 3 วันที่ผ่านมา

      @@thotaraju9616 నువ్వు ఏ దేవుడిని నమ్మవు కదా. గుడ్

    • @GannojuRaghava
      @GannojuRaghava 3 วันที่ผ่านมา

      Bonda

    • @Chiranjeevi-m5m
      @Chiranjeevi-m5m 3 วันที่ผ่านมา

      @@GannojuRaghava ఎప్పుడు పోతావ్ అందులోకి.

  • @SREEnivasReddy-f6i
    @SREEnivasReddy-f6i 22 ชั่วโมงที่ผ่านมา

    ఒక ఆరు నెలలు మా ఊర్లో ఉన్నదా ఏర్పడితే నీకు మంత్రం ఉన్నది లేనిది

  • @malleshm3744
    @malleshm3744 3 วันที่ผ่านมา +14

    Super treatment mallanna

  • @gorrebabu7457
    @gorrebabu7457 3 วันที่ผ่านมา +1

    అతనికి ఏమన్నా అయిందనుకో నిన్నే పట్టుకుంటారు మల్లన్న జాగ్రత్త ఇటువంటి వాళ్లను సైకలాజికల్ డాక్టర్ కి చూపించండి

  • @UbidiKumar
    @UbidiKumar 3 วันที่ผ่านมา +6

    ఏంరా తీన్మార్ మల్లిగా నువ్వు నీ ఏడుపేదో నువ్వు ఏడువు కానీ కెసిఆర్ గారి దగ్గర అవసరమా బే

  • @user-bu9bl1pf7f
    @user-bu9bl1pf7f วันที่ผ่านมา

    ఇలాంటివి బ్రాహ్మణులు చెయ్యలేరు రా.నయన.. అటు ఇటు కనివాళ్ళు చేస్తారు..

  • @nareshaka
    @nareshaka 2 วันที่ผ่านมา +1

    ఇంకెట్లని s కట్టలేదు 😂😂😂😂

  • @devapathlavath2479
    @devapathlavath2479 3 ชั่วโมงที่ผ่านมา

    మల్లన గారు ఎర్రగడ్డ ku pampandi sir. మాణాసిక పరిస్తితి బాగలేదు

  • @jannathamanohar1001
    @jannathamanohar1001 2 วันที่ผ่านมา

    కేసీఆర్ దగ్గెరకే పంపడం బేటర్ అన్న

  • @m.mcreations9302
    @m.mcreations9302 วันที่ผ่านมา

    అతనికి ఏదో చెప్పుకోలేని బాధ ఉందనిపిస్తుంది

  • @PrashanthSiricilla-g3m
    @PrashanthSiricilla-g3m วันที่ผ่านมา

    అన్న ఓక చిన్న మాట అ మనిషి కి ప్రాబమ్లం ని మీ దగ్గర కు వస్తే కెసిఆర్ గురుంచి ఎందుకు మాట్లాడుతున్నావ్

  • @gollurisuresh7452
    @gollurisuresh7452 2 วันที่ผ่านมา +1

    కథ మంచిగుంది

  • @rathlavathshankar4258
    @rathlavathshankar4258 3 วันที่ผ่านมา +1

    నాన్ను సీఎం ఐతట్టు చేయండి ప్లీజ్ 🙏🏾🙏🏾🙏🏾

  • @dasarisathishdasari7568
    @dasarisathishdasari7568 3 วันที่ผ่านมา +2

    అన్నా ఈ జనాలు గొర్రెలు బుర్రలు లేని ఈ రోజులలో ఏడివి మంత్రాలూ తంత్రాలు

  • @chandbasha8758
    @chandbasha8758 2 วันที่ผ่านมา

    అన్నా మీరు ఆయనకి ఎంత చెప్పినా వినడు. ఆయనకి మానరోగం పట్టుకుంది. మాను రోగానికి మందు లేదు. ఆయన ముందు ఏదో ఒక ఉత్తుత్తి మాంత్రికుని తీసుకువచ్చి ఒక నిమ్మకాయ ఇచ్చి ఇది నీ ఇంటి కట్టుకో అని చెప్పు అప్పుడు 100 కి 200% నమ్ముతాడు.

  • @deepakpendor7773
    @deepakpendor7773 3 วันที่ผ่านมา +9

    ఇంతకు ముందే ఈ న్యూస్ వేశారు కదా మళ్ళీ ఈ రోజు రిపీట్ రావడం ఏంటి

  • @ou5704
    @ou5704 2 วันที่ผ่านมา

    మల్లన్న కు మంత్రి పదవి ఇప్పించు

  • @subhanisubhani1346
    @subhanisubhani1346 2 วันที่ผ่านมา

    చెతబడులు లేనప్పుడు మంత్రం లు - లేనప్పుడు మరి + శకునాలు మురుహుర్తాలు తీదులు మంచి ఈజులు రాశులు _ ఎందుకు - చూస్తున్నారు ఈ దేశ ప్రధాని కూడ మంచి ముహూర్తం చూసే ప్రయాణ స్వీకారం ఎందుకు చేస్తున్నారు

  • @KadiyamChatarji-w5w
    @KadiyamChatarji-w5w 3 วันที่ผ่านมา +3

    ఎవరు ఎమ్మి చేయలేరు

  • @mohammadhshajidh6912
    @mohammadhshajidh6912 3 วันที่ผ่านมา +2

    ఇది ఓల్డ్ వీడియో .
    కానీ నిజం ఊరిలో ఉంటాయి ఇలాంటివి కథలు...

  • @kamallabhoomaiah6932
    @kamallabhoomaiah6932 18 ชั่วโมงที่ผ่านมา

    గుంపు మేస్ట్రీ దగ్గరకు పొమ్మను

  • @ashok2378
    @ashok2378 3 วันที่ผ่านมา +5

    Please tell OM NAMAH SHIVAYA

  • @veerubhai6869
    @veerubhai6869 8 ชั่วโมงที่ผ่านมา

    అనుభవించే వాళ్లకు తేలుస్తాది

  • @syedkhan5444
    @syedkhan5444 3 วันที่ผ่านมา +1

    బీపీ షుగర్ థైరాయిడ్ డెంగ్యూ మలేరియా క్యాన్సర్ కోవిడ్ ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే వీటి వల్ల డాక్టర్లకు పైసలు వస్తాయి నిమ్మకాయల వల్ల పైసలు రావు కదా పెద్ద హై స్కూల్ లో చదువుతున్నాను మనం రేపు ఉద్యోగం వస్తదని 12 సంవత్సరాల పైసల్ నుంచి చదివిస్తాం తర్వాత ఉద్యోగం రాకపోతే ప్రతి కంపెనీకి తిరుగుతా అప్పుడు ఎవరు ఏమన్నారు ఎందుకు అంటే దాని వల్ల గవర్నమెంట్ కి పైసలు వస్తున్నాయి మంచి మాట చెప్పడం మంత్రం చెడు మాట చెప్పడం చేతబడి

  • @PrakashPunna-m5u
    @PrakashPunna-m5u 3 วันที่ผ่านมา +1

    Q news motham videos lo edhi best video asalu..... Jogadu...bagadu...ragadu ....

  • @vijaykommu3823
    @vijaykommu3823 3 วันที่ผ่านมา +1

    ధైర్యం చెప్పి పంపి మల్లన్న వయసులో పెద్దోడు బాబాయ్

  • @AnilPapanola-un3py
    @AnilPapanola-un3py 3 วันที่ผ่านมา +1

    Aditya parasri guruji bijawara narayana pet telagana veladdi

  • @swarnalathabanduka3654
    @swarnalathabanduka3654 5 ชั่วโมงที่ผ่านมา

    Anna outsourcing employees agencies remove cheyandi...pls

  • @upenderreddyneerudu3127
    @upenderreddyneerudu3127 3 วันที่ผ่านมา +2

    హిందూ ధర్మం అంటే అంతా అవహేళన అన్ని తీసుకురా నా దగ్గరికి ఆ నిమ్మకాయ ఊసినోడు ఎవడు ఆ నెంబర్ నాకు ఇయ్యండి అని అంటారు చెప్పండి కార్ వేసుకుని వస్తా ఇప్పుడే

  • @nimmathotaanil4827
    @nimmathotaanil4827 วันที่ผ่านมา

    Sudarshan anna full comedy

  • @konerukurumaiahkonerukurum2439
    @konerukurumaiahkonerukurum2439 3 วันที่ผ่านมา +1

    మంత్రాలు ఉంటవి మల్లన్న

  • @RajeshwarDhonigama
    @RajeshwarDhonigama 3 วันที่ผ่านมา +4

    మానసిక వ్యాధి

  • @youtubemania1101
    @youtubemania1101 2 วันที่ผ่านมา

    అరే నైనా నువ్ ఫస్ట్ సైకాలజీ డాక్టర్ ని కలవు

  • @hanand8524
    @hanand8524 3 วันที่ผ่านมา +2

    నిమ్మకాయ కు ఆతులు కట్టి మేళతాడుకు కట్టుకో .. సుదర్శన్ గడి అతు ఒకటి మల్లి గాన్ని అతూ తీసుకుని కట్టుకో..

  • @bspbhoomaiah3674
    @bspbhoomaiah3674 3 วันที่ผ่านมา

    అనుమానం మూడనమ్మకాలు నమ్మడం కాళ్లనుండి మంత్రాలు చేసి నరాలకు నష్టం చేస్తానని నమ్మడం చాలా బాధాకరం డాక్టర్ కు చూపించి వైద్యం చేసుకో అనుమానం తీసేయ్ జైభీం జైభారత్ ✊✊✊

  • @neelraju9548
    @neelraju9548 3 วันที่ผ่านมา

    తీన్మార్ మల్లన్న... అలియాస్ చింతపండు నవీన్ అనేది ఎంత నిజమో... ఆయన చెప్పేది అంత నిజం... చేతబడులు ఉన్నాయి మల్లన్న... అవి దయ్యము చేసే పనులు. అలాగే దేవుడు మాత్రమే విరుగుడు... నీవు ఏ బొట్లు ఏవేవేవి పెట్టావో ఆ మంత్రకాడు చేసేది కూడా నువ్వు పెట్టుకున్న బొమ్మలతోనే.... ఆయన బాగు కావాలి అంటే యేసు ప్రభువును తెలుసుకుంటే బాగవుతాడు. వాళ్ళను కించ పరచకు మల్లన్న. అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది.

  • @vojjalarajanna2853
    @vojjalarajanna2853 3 วันที่ผ่านมา +11

    మీకు అందరికీ తెలియని బాధ వస్తే అర్థమైతే తమ్ముళ్లు ఎవరో గాని అలాంటి మాటలు మాట్లాడకూడదు

    • @Jakkula_Srinivas_9390
      @Jakkula_Srinivas_9390 2 วันที่ผ่านมา

      మంత్రాలతో ఏమి అనుభవించిన వో జర చెప్పరాదు అన్నా, మేము కూడ తెలుసుకుంటాం, క్లుప్తముగా చెప్పు, ఏమి ఏమి జరిగింది ఎలా తక్కువయింది? ఎవరు చేసారు? ఎప్పుడు చేసారు? అది తమరి కీ ఎలా తెలిసింది, ఎంత కర్సు అయింది? ఎక్కడెక్కడ దారాలు కట్టిండు, ఇంకా తమరి లాంటి బాధితులు ఎంత మంది వున్నారు??
      వాటిని అనుభవించ కుండా వుండాలి అంటే మనం ఏమి చేయాలి? జర మీ ఎక్సపెరియన్స్ నీ చెప్పండి అన్న గారు..

  • @mahesha-janasenaparty3586
    @mahesha-janasenaparty3586 ชั่วโมงที่ผ่านมา +1

    this is old video right ...what the hel u guy's are doing..reuploading old video

  • @Chennur_Creations
    @Chennur_Creations 2 วันที่ผ่านมา

    ఇది ఆల్రెడీ చూసిన వీడియో పాతది , పెట్టిన వీడియో ని మళ్ళీ అప్లోడ్ పెట్టావు పోయిన సంవత్సరం వీడియో

  • @MAHENDARVOLLALA
    @MAHENDARVOLLALA 3 วันที่ผ่านมา +4

    Docter ki chupinchu psychology doctor ki

  • @MadhuMadhu-vy8lu
    @MadhuMadhu-vy8lu 5 ชั่วโมงที่ผ่านมา

    ఎన్ని సార్లు అప్లోడ్ చేస్తారు రాబాయ్ ఈ వీడియో నీ

  • @ganeshjakkula2667
    @ganeshjakkula2667 3 วันที่ผ่านมา +9

    నెలకు ఇంత పించన్ ఇప్పియ్యి అన్న, దెబ్బకు వదులుతది