Nandibhatla Srihari Sharma Reacton On Tirupati Laddu Issue | Animal Fat in Tirupati Laddu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 508

  • @yamanarambabu2874
    @yamanarambabu2874 หลายเดือนก่อน +77

    తిరుమలలో అన్యమాతస్తులు ఉద్యోగులును తీసివేసి హిందువులును తీసుకోవాలి వాళ్ళను వేరే డిపార్ట్మెంట్ కి బదిలీ చెయ్యాలి 🙏🙏హరే కృష్ణ 🙏🙏

    • @ravindranaththommandra6574
      @ravindranaththommandra6574 หลายเดือนก่อน

      ఆ ప్రయత్నం చేసినంందుకే LV సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీ పదవి నుండి అత్యంత అవమానకరంగా తొలగించినారు

  • @sammetarsrinivas8974
    @sammetarsrinivas8974 หลายเดือนก่อน +73

    అన్యమతస్ధులతో తిరుమల ఎప్పడో భ్రష్టు పట్టించారు. దోషులను కఠినంగా శిక్షించాలి!

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు

    • @manchikantimurty7375
      @manchikantimurty7375 หลายเดือนก่อน +2

      Non believers of Sri Venkateswara should not have been allowed in the official administration

    • @Dillutilluf
      @Dillutilluf หลายเดือนก่อน +1

      Vere mathalavallu TTD lo job cheyakudadhu ani rule pettindey jagan ra luchas check chesukondi

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      @@sammetarsrinivas8974 జులై 12న చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు, రిపోర్ట్ లు జులై 21 న వచ్చాయి, విచారణ కోరకుండా మరి ఈ రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యాకకూడా చాలా లోడ్ లు నెయ్యి వచ్ఛినా వాటిని మూడంచెల్లో తిరుమల లో టెస్ట్ చేసి ఉపయోగించారు, రిపోర్ట్ లు వచ్ఛాక కూడా ఆ నెయ్యి ని ఉపయోగించారు, జగనన్న హయాంలో 18 సార్లు నాసిరకం నెయ్యిని తిరస్కరించి వెనక్కు పంపారు.అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని తెలుస్తుందిగా....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ 😭

  • @rajukwt3223
    @rajukwt3223 หลายเดือนก่อน +184

    ఒక తిరుమల లడ్డు కాదు కొండపైన సర్వనాశనం చేసినారు 🎉🎉👍🙏

    • @VijayaSathish-k6r
      @VijayaSathish-k6r หลายเดือนก่อน +11

      Avunu💯 shuddi cheyali antha kudanu iam telangana

    • @satyavani9546
      @satyavani9546 หลายเดือนก่อน +6

      Yes

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు

    • @hikonda79
      @hikonda79 หลายเดือนก่อน

      LP lkkkkkkkk..j
      Jjj
      M
      L
      Ba​@@satyavani9546

    • @RameshKoppala-y7t
      @RameshKoppala-y7t หลายเดือนก่อน

      ¹​@@VijayaSathish-k6r

  • @purnaeluri1724
    @purnaeluri1724 หลายเดือนก่อน +58

    ఒక తిరుమలే కాదు శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా టెస్టింగ్ జరగాలి ఇలాంటి పనులు చేసిన వారిని ఊరికే వదలకూడదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ చాలా బాధగా ఉంది 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน +1

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 หลายเดือนก่อน +106

    ఏడుకోండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా ,
    శ్రీవేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు ఇది ముమ్మాటికి జరిగితీరుతుంది.
    1, మూడుకోండలే అన్నవాళ్ళు ,కోండలలోనే చిచ్తుచిత్తు అయ్యారు.
    2 స్వామివారు రధం ఎక్కిన వారు అనంతలోకాలలోకి వెళ్ళారు.
    3దైవం జోలికి ఎవరైనా వెళితే, గోమాతలజోలికి వెళ్ళన వారు అందరూ సర్వనాశనం అయిపోతారు ఇది ముమ్మాటికి జరిగితీరుతుంది, నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవిస్తారు.

    • @balamani4860
      @balamani4860 หลายเดือนก่อน +7

      Ee vartha Anni TV channel s lo chupinchandi

    • @prasadchowdary1950
      @prasadchowdary1950 หลายเดือนก่อน +6

      Next jagan gade...

    • @manchikantimurty7375
      @manchikantimurty7375 หลายเดือนก่อน +2

      True..only Swalpamapyasya Dharmasya Trayate Mahato Bhayat of Bhagavadgita. People have to pay Price for Adharma

    • @champu-g7m
      @champu-g7m หลายเดือนก่อน +1

      Tirumala devuditho pettukunte anthe raktam kakki chastaru

    • @somasekhar5197
      @somasekhar5197 หลายเดือนก่อน

      అమ్మా మాజీ ముఖ్యమంత్రి నవ్వే అంత !సంతోషంగ వున్న, దుఃఖం మరియు serious గా వున్న ముఖం లో అన్నిటికీ అదే expression . ఒరేయ్ వాణ్ణి మారమని మీరన్న చెప్పండి రా!!

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl หลายเดือนก่อน +17

    నూటికి నూరు పాళ్లు తిరుపతి లడ్డు రుచే లేదు .ఎందుకిలా వుంది అని చాలాసార్లు అనుకొన్నాము ..

  • @CBN4.O1995
    @CBN4.O1995 หลายเดือนก่อน +120

    ధర్మారెడ్డి నోరు విప్పు,a పాపం మొదట నీకే తగిలింది, అప్రవర్ గా మారి అన్ని విషయాలు చెప్పు

    • @padmaa9943
      @padmaa9943 หลายเดือนก่อน +2

      ఏమి అయింది

    • @venkatalakshmi681
      @venkatalakshmi681 หลายเดือนก่อน +4

      Papistivadu noru vippadu

    • @girishgiddu2826
      @girishgiddu2826 หลายเดือนก่อน

      Rey puka July 17 test chesaru. July 17 cm yevadra TTD EO yevadra bujji. 😂

    • @mohanbabubommasamudram9011
      @mohanbabubommasamudram9011 หลายเดือนก่อน

      అందుకే పెండ్లికి ఎదిగిన కొడుకు పెండ్లికి వారం ముందు చెన్నై లో చచ్చాడు.

    • @guruvareddyk2422
      @guruvareddyk2422 หลายเดือนก่อน +3

      కిలో నెయ్యి నాలుగు వేలు అంటున్నారు ఇప్పటికీ కర్ణాటకలో 400 నుంచి 500 రూపాయలకు నందిని నెయ్యి దొరుకుతుంది 4000 ఎక్కడ 400 ఎక్కడ ఇంటర్వ్యూ చేసే దానికి సుమన్ టీవీ వాళ్లకు బుద్ధి ఉండాలి

  • @vijaybhaskar802
    @vijaybhaskar802 หลายเดือนก่อน +106

    అత్యాశకు పోయి. హిందూ వేతురేకులకు. ఓటు. వేస్తే. ఇలాగే. చేస్తారు. తప్పు. ఎవరిది. మనది
    మన. సంప్రదాయాలు. ఆచారాలు
    వాటి. విలువ. తెలియని. వారికి. ఓటు. వేయకండి వారి చేత. మోస
    పోకండి

    • @Seshasait-lz9kp
      @Seshasait-lz9kp หลายเดือนก่อน +2

      Yes fr get it

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు

    • @venkymoduga7753
      @venkymoduga7753 หลายเดือนก่อน

      Nijam annaya

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      @@vijaybhaskar802 తిరుపతి లడ్ల మీద జరుగుతున్న వివాదం వలన చాలా విషయాలు తెలిశాయి.
      నెయ్యి సప్లై కు 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారు.
      ప్రతి నెయ్యి ట్యాంక్ ను NABL(National Accreditation Board for Testing and Calibration Laboratories ) వాళ్ళు పరీక్షించి certificate ఇస్తారు. ఆ ట్యాంకు తిరుమల చేరాక టీటీడీలో 3 రకాల పరీక్షలు చేస్తారు. ఏ ఒక్క రిపోర్టులో కొంచెం డివియేషన్ ఉన్నా ట్యాంకర్ ను తిరస్కరిస్తారు. అంతా సరిగా ఉంటేనే ఆ నెయ్యిని వాడతారు. సంవత్సరానికి షుమారు 5 లక్షల టన్నుల నెయ్యి వాడతారు.
      2014 -19 లో రిపోర్టులు సరిగ్గా రానందున 14 సార్లు తిప్పి పంపారు. 2019-24 లో 18 సార్లు తిప్పి పంపారు. ఇలా చెక్ చేయటం, కొన్నిసార్లు రిపోర్టులు బాగోపోతే వాటిని తిప్పి పంపటం సర్వసాధారణం. ఇది దశాబ్దాల క్రితమే ఏర్పరచిన వ్యవస్థ. కాకపోతే అలా వచ్చిన రిపోర్టును కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడటం మాత్రం ఇదే మొదటిసారి. చదువు సంధ్య లేని వారు, పెరిగే వయసులో తలకు బలంగా ఈనాడు పత్రిక తగలటం వలన విచక్షణ కోల్పోయిన వారు ఇటువంటి అంశాలను నమ్మి భయపడతా ఉండి ఉంటారు, మరింత అల్లరి చేస్తూ ఉంటారు. ఇటువంటి చిల్లర రాజకీయాల మధ్య అల్లరి అవుతున్నది తిరుమల.
      విన్నపం..మీరు దేవుడ్ని నమ్మేవారైనా, నమ్మని వారైనా, ఏ రాజకీయ పార్టీ అభిమానులైనా....శ్రీవారి లడ్డు మీద, పవిత్రత మీద అనవసర ఆపోహలు సృష్టించి అంతిమంగా తిరుమలకు, రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురాకండి.

    • @Rtum123
      @Rtum123 หลายเดือนก่อน

      Mana Hindus lo untu aa yesu party ni support chestunna reddy gallani chepputho kottaali

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 หลายเดือนก่อน +23

    శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తిరుమల గుడిలోకి పంది ప్రవేశించును అని చెప్పినట్టు గుర్తు (సవరణకు లోబడి). ఇప్పుడు పంది కొవ్వు లోపలికి ప్రసాదం రూపంలో వెళ్లిందంటే, ఇది ఒక హెచ్చరికగా తీసుకోవచ్చు.

    • @sudhasurampudi6263
      @sudhasurampudi6263 หลายเดือนก่อน

      😮

    • @manchikantimurty7375
      @manchikantimurty7375 หลายเดือนก่อน +1

      @@cacvsuryam3820 Jagan concentrated in converting people to Christianity. Gujarati Modi loved Jagan for 5 years not uttering the word::: dynasty. Due to political expediency. Such is the character of the guy who loved Jagan for 5 years.

  • @harinatharaju6538
    @harinatharaju6538 หลายเดือนก่อน +81

    అలాంటి పాపాలు చేసిన వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు కమిషన్లు కోసమే ఇదంతా చేశారు హిందూ ధర్మాన్ని దెబ్బ తీయాలని ఇదంతా చేశారు గోవిందా గోవిందా గోవిందా

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน +1

      తక్కువ రేటంటే,కమీషన్లేంటిరా ధరిధ్రుడా

  • @CBN4.O1995
    @CBN4.O1995 หลายเดือนก่อน +94

    జగ్గు కి ,తల్లి,తండ్రి,చెల్లి,బాబాయ్ అంటే నే ప్రేమలేదు,దేవుడు అంటే ఎందుకు వుంటుంది.

    • @sitaramalakshmanamurthy86
      @sitaramalakshmanamurthy86 หลายเดือนก่อน

      Moreover he is a Christian

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 หลายเดือนก่อน

      ఇలాంటి చవకబారు మాటలు ఆడీ పాపం మూటకట్టుకోవద్దు. ఇది రాజకీయం కాదు. దేవుని సంబంధించిన విషయం.

    • @ManoharAchari-f8h
      @ManoharAchari-f8h หลายเดือนก่อน +2

      Correct ga cheppav raa pilla bacha gaa
      Vv good

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు

    • @lakshmim744
      @lakshmim744 หลายเดือนก่อน

      Vadu cross tho roju matladu thadu

  • @MaheshLam
    @MaheshLam หลายเดือนก่อน +15

    జగన్ క్రిస్టియన్ మా హిందువుల మనోభావాలు దెబ్బ తీసాడు

  • @Pinakinireddy2565
    @Pinakinireddy2565 หลายเดือนก่อน +19

    నమో వెంకటేశాయ... స్వామి నీ పవిత్రత నీవే కాపాడుకోవాలి...

  • @ksrikhath8780
    @ksrikhath8780 หลายเดือนก่อน +68

    టిటిడి వారే సొంతంగా నెయ్యి తయారు చేసుకుంటే బాగుంటుంది

    • @rkdaddanala6651
      @rkdaddanala6651 หลายเดือนก่อน +7

      Foolish suggestion. How many cows are required yo know?

    • @rajupatta3061
      @rajupatta3061 หลายเดือนก่อน

      Gorre bidda

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 หลายเดือนก่อน +26

    Subbareddy ticket's rate announcement 😂 Why 1000 keep it 2000 😂😂

  • @mallicarjun6349
    @mallicarjun6349 หลายเดือนก่อน +28

    టెండర్లు పిలిచేటపుడు ముందుగా నాన్యత ను check చేయాలి

  • @nadakudutiphaniprasanth1616
    @nadakudutiphaniprasanth1616 หลายเดือนก่อน +13

    అయినా దేముడి కీ సొమ్ము తక్కువేంటో ఈ దేముడికి వేల కొట్లు ఆదాయం ఉండనే ఉంది. కక్కుర్తి పడుతుంటే ఎలా

  • @sucharesh
    @sucharesh หลายเดือนก่อน +11

    నందిని నెయ్యి అనేది ఒక స్వచ్చమైన నెయ్యి.. దాన్ని తప్పించి కమిషన్ తీసుకుని తెలిసే చేశారు.. పాపం ఊరికే పోదు

  • @vemunagaraju8621
    @vemunagaraju8621 หลายเดือนก่อน +29

    నేను క్రిష్టియన్ ను కాని లడ్డు అంటే నాకు చాల ఇష్టం ఇలా కల్తి చేయడం చాల తప్పు దీనికి బాద్యులు ఎవరో వారిని కటినంగ శిక్షించాలి

    • @ChinnammaluGollangi-x5y
      @ChinnammaluGollangi-x5y หลายเดือนก่อน +7

      మీరు సుపర్ సార్ క్రిస్టియన్ అని చెప్పి లడ్డు ఇష్టం అని చెప్పారు

    • @ramreddynagendla8040
      @ramreddynagendla8040 หลายเดือนก่อน +3

      Good

    • @mrutyunjayaraosontineni2716
      @mrutyunjayaraosontineni2716 หลายเดือนก่อน +1

      Anna rigesterd christainva. Lekaregasterlo hindhuva

    • @Jayapadala05
      @Jayapadala05 หลายเดือนก่อน

      ​@@mrutyunjayaraosontineni2716good question

  • @rambabud6103
    @rambabud6103 หลายเดือนก่อน +7

    తిరుమల తిరుపతి వెంకన్న స్వామి కాపాడు స్వామి😭

  • @nageswararaosilla
    @nageswararaosilla หลายเดือนก่อน +11

    ధర్మా రెడ్డి శ్రీ వారి లడ్డు ప్రసాదం అపవిత్రం చేసినందుకు ఇప్పటికే శిక్ష అనుభవించాడని ABN వంశీ గారు చెప్పారు.దీనికి కారణమైన అందరు దేవుని శిక్ష అనుభవిస్తారు.ఈ పాపాత్ములను దేవుడు choosthu వూరుకోడు.వీరి పాపాలు పండాయి

  • @srinivasmuppavarapu4739
    @srinivasmuppavarapu4739 หลายเดือนก่อน +29

    దురదృష్టం సుమన్ టీవీ వారికీ... మీరు కూడా జగన్ గాడి కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీకు కూడా ఆ పాపం లో భాగం అయినారు. మీరు ఎంతో కొంత ధర్మం వైపు ఉండండి. మీరు సంపాదిచ్చిన రూపాయి కి విలువ ఉంటుంది.

    • @adi-allinone9923
      @adi-allinone9923 หลายเดือนก่อน +2

      Yes
      U r right

    • @ChinnammaluGollangi-x5y
      @ChinnammaluGollangi-x5y หลายเดือนก่อน

      Yes

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు

    • @Truth-y7t
      @Truth-y7t หลายเดือนก่อน

      సుమన్ tv ఓనర్ కూడా రెడ్డి

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน +1

      @@Truth-y7t జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు, రిపోర్ట్ వచ్ఛింది,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు, చర్యలు తీసుకోకుండా?అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 หลายเดือนก่อน +8

    Avunu I really experienced the quality of laddu, my friend has given me prasadam and felt that it is not tirupati laddu.

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 หลายเดือนก่อน +19

    మీరు తప్పు మాట్లాడుతున్నారు దేవుడు మీద నమ్మకం ఉంటే మనిషి రూపంలో దేవుడు వస్తాడు

  • @MahaSamratSamba
    @MahaSamratSamba หลายเดือนก่อน +10

    హిందూ బోర్డు ఏర్పాటు చేసి దేవాలయాలు అన్నీ బోర్డు కిందికి తేవాలి.

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 หลายเดือนก่อน +10

    కాసులకి కక్కుర్తి పడి స్వామి వారి ప్రసాదం లో జంతువుల కొవ్వు కల్తీ ఏమిటి.
    వాడు సమర్డించుకోవటానికి మళ్లీ మా దేవునిమీదే ప్రమానమంటా. మా దేవునికి అపచారం చేస్తే వదలకూడదు.

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 หลายเดือนก่อน +13

    నమ్మకం తో కథ దేశ దేశాల నుండి స్వామి వారి దర్శనానికి వస్తున్నారు

  • @SiripurapuJagannadham
    @SiripurapuJagannadham หลายเดือนก่อน +28

    మొన్న ఎన్నికల్లో వైసిపి తరుపున ప్రచారం చేసావు ఇప్పుడు చూడు జగన్ లీలలు

    • @eswar-h6f
      @eswar-h6f หลายเดือนก่อน

      Meru correct 💯💯💯💯💯

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 หลายเดือนก่อน

      జరిగేది CBN టైం లో !

    • @shaikbobby5777
      @shaikbobby5777 หลายเดือนก่อน +2

      ​@@vijayasankarallena761 Burra unda cbn jagan govt vaadina geeni doubt vachi labki pamparu

    • @eswar-h6f
      @eswar-h6f หลายเดือนก่อน +2

      @@vijayasankarallena761 testing jarigindi CBN time lo ani antunnam.

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు

  • @SK-sq1ut
    @SK-sq1ut หลายเดือนก่อน +4

    పావురాలగుట్ట 2.0 జరగ వలసిన సమయము వొచ్చినట్టుంది

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 หลายเดือนก่อน +10

    Police department IAS కేటగిరి లో ఉన్నవాళ్లు టీచర్ సంగీతం మాస్టర్స్ ఇలా ఎంతో మంది బహిమిన్ కుటుంబాలలో కూడా తప్పులు చేసిన వాళ్ళు సంకనకి పోయారు

  • @annapurnakovuri1699
    @annapurnakovuri1699 หลายเดือนก่อน +3

    లడ్డు ప్రసాదం టేస్ట్ మారింది అని గుర్తించినప్పుడే దేవుడు విషయంలో ఎందుకు ఎవరు మాట్లాడలేదు అన్ని తెలిసికూడా మాట్లాడలేక పోయారంటే ఈ పాపంలో అందరికీ భాగం ఉన్నట్లే కదా

  • @BhakthiMata
    @BhakthiMata หลายเดือนก่อน +3

    Please make sure all the employees in Thirupathi are only kattar hindus and we should purchase any items from kattar hindus. Please save Hinduism, Jai Srimannarayana 🙏🏻🙏🏻, Jai Sri Ram🙏🏻🙏🏻

  • @mmangaranerane1122
    @mmangaranerane1122 หลายเดือนก่อน +1

    Pandi kovvu kali chesina laddlu thinna temple panthullu. Super panthulu garu. Pandi మాసం కూడా తింటారా మరి మరొకడు పెడితేయ్?

  • @beahumans
    @beahumans หลายเดือนก่อน +17

    For a person who killed his own uncle, You all think Lord Balaji is something special 😢😢😢

  • @janakiramarajup4791
    @janakiramarajup4791 หลายเดือนก่อน +5

    గోవు అంటే ... మీకు ఇంకో గోవు ఫోటోయే దొరకలేదా? Jersee ఆవు ని గోవు అనకండి ప్లీజ్.... మన దేశీ ఆవు ఫోటో పెట్టండి దయజేసి...

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 หลายเดือนก่อน +3

    They might not know animal fat added. But they should anticipate that some thing added as rate of ghee per kg is Rs320

  • @bodepudibvrao4908
    @bodepudibvrao4908 หลายเดือนก่อน +1

    Swatchamina neyyi 320.00 kg. Ekkadinadorukutunda ante ekkado praud jarigitene ila minimum800.00 lenide neyyidorakadu ani andariki telisinde

  • @channegowda5493
    @channegowda5493 หลายเดือนก่อน +3

    సత్యం రుచి లేదు నైయి సువాహన లేదు గురూజీ

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 หลายเดือนก่อน +2

    ఈ లడ్డు విషయం ఎలా బయటికి వచ్చింది? కొన్ని ఏళ్లుగా లడ్డు తయారు చేయుచున్న వారు గుర్తించలేదా? దానికి వాళ్లు కూడా బాధ్యులే?మొదట వాళ్లను శిక్షించాలి, వాళ్లకు తెలిసి జరుగుతున్నది ఈ కుట్ర, ఈ కల్తీ లడ్డు తయారు చేయడం కూడా భాగస్వాములు వారు, వాళ్ళు చెబితే కదా బయట తెలిసినది, అందులో ముఖ్య మంత్రి వరకు వెళ్లిందంటే, ఈ విషయాన్ని లోతుగా ఆలోచించాలి, కలియుగ దైవమైన,వెంకటేశ్వర స్వామికి అర్పించే లడ్డు,ఈ విధంగా జరిగిందంటే, దానికి బాధ్యత ఆ మేనేజ్మెంట్ వారిదే? ప్రతి ఒక్కరిని కూడా, ఎంక్వయిరీ చేయాలి, దానిపై ఎంక్వయిరీ కమిటీ వేయాలి, టీటీడీ వారిదే ముఖ్యమైన బాధ్యత,దీనికి బాధ్యులు వారే?

  • @saibabuguggella6246
    @saibabuguggella6246 หลายเดือนก่อน +2

    ఇండియా కరెన్స్ కుడా 5 or 10 years Expiry Date పెడితే ఇలా లాభర్జన చేయరు

  • @somasekharrao7122
    @somasekharrao7122 หลายเดือนก่อน +4

    All temples in AP. to be private owned. No government control

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 หลายเดือนก่อน +6

    Anya mathala varini mukyamatri ga cheyadame mana thappu

  • @David-yg6kn
    @David-yg6kn หลายเดือนก่อน +12

    ఐదు సంవత్సరాలుగా అన్నీ తెలిసి నోరుతెరవని స్వాములు ఇప్పుడు ఆవుళిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు.

    • @Suresh-rx2yr
      @Suresh-rx2yr หลายเดือนก่อน

      Emaina matladithe vallani jail lo vestaru Ane bhayam varidhi

  • @SreedharChandra
    @SreedharChandra หลายเดือนก่อน +2

    ఈ స్వామి ఎంతో గొప్ప వారు

  • @ManjulaGovindhaswamy
    @ManjulaGovindhaswamy หลายเดือนก่อน +9

    పక్కనే చంద్రగిరి లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ పాల సంస్థ నుంచి శుద్ధ నెయ్యి ఇవ్వంచుగా.

    • @bhargavroyrenimadugu7861
      @bhargavroyrenimadugu7861 หลายเดือนก่อน +5

      సిగ్గువుండాలి

    • @chekuriyuvaraj7289
      @chekuriyuvaraj7289 หลายเดือนก่อน +2

      Heritage lo both cow and buffello manufacturing babu

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 หลายเดือนก่อน +1

    Om Namo venkatesaya🎉🎉🎉..

  • @chandrasekharamar2439
    @chandrasekharamar2439 หลายเดือนก่อน +3

    Yes

  • @kirankumili99
    @kirankumili99 หลายเดือนก่อน +2

    జగన్ రెడ్డి కి ఈ భూమి మీద కాలం చెల్లినట్టుగా ఉంది. వాళ్ళ నాన్న లాగే చాలా భయంకరమైన రీతిలో అతని దగ్గరికే చేరుకుంటాడేమో. వేంకటేశ్వరుని ఆగ్రహం త్వరలో చూస్తాడు.

  • @aky0074
    @aky0074 หลายเดือนก่อน +3

    Enni matladuthunnaru govulani penchali vatini rakshinchali ani okadu chepaare vati lotu vallane kadaa epuduu eee kalthii Daya chesi chepandi avulani penchandi ani pashuposhana cheyali anii lone echela govt ni adagandi entha mandhi nirudyogulu unnaru chala mandhi ready ga unnaru prathi urilo ee pashuposha chesthee avulanu kapadagalgithe pencha galgithe malli ahhaa venkateswaruni Krupa andari pai untundhi plz chepandi

  • @rajuk1773
    @rajuk1773 หลายเดือนก่อน +4

    Brother.... Lab report వచ్చింది... అందులో సస్పెక్ట్ అని ఉంది అంతే కన్ఫర్మ్ అని చెప్పలేదు. And adultaion ki reasons కింద పాయింట్స్ mention చేశారు. ఎక్కడ animal fat yee ani confirm చైలేదు. Pls brothers .... Reality loki రండి... మన స్వామి వారి ఖ్యాతి ని చెదగొట్టకండి.... Cbn గారూ... పక్క 100% ప్రూఫ్స్ ఉంటేనే ఇంత senstive ఇష్యూస్ ని టచ్ చెయిలి.

    • @RP-fr4rc
      @RP-fr4rc หลายเดือนก่อน +1

      Stop your lies, the points mentioned below in the report are not reasons for adulteration, those are points to describe exceptions. They already confirmed what is there in the samples. If you still lie, remember what God will do to you, especially kaliyuga daivam, also eo dharma reddy son died mysteriously days before his wedding, you can imagine what can happen to you, if you still continue lying about the report.

  • @MsRoyalson
    @MsRoyalson หลายเดือนก่อน +1

    With due respect, I am asking you.... Why are you jumping into conclusion and judging immediately without proper investigation and court trial evidence? Is this correct?

  • @ChandraS-c9h
    @ChandraS-c9h หลายเดือนก่อน +1

    Our Hindus are always keep quite.

  • @rprasad5575
    @rprasad5575 หลายเดือนก่อน +2

    Every Hindu should condemn this.

  • @Fun-r1s
    @Fun-r1s หลายเดือนก่อน +1

    Tender process suspend cheyyali
    Tender perutho quality vishayamlo compromise kakudadu. Especially at most sacred ttd

  • @gnvrao
    @gnvrao หลายเดือนก่อน

    No supplier in India can supply pure Desi Cow Ghee made TRADITIONALLY to meet TTD requirements and the cost of it would be around 3-4 K rupees per kg of Ghee. Dairies include Jersey Cow milk also in their procurement and actually it is the major part.

  • @GayatriPattugarla
    @GayatriPattugarla หลายเดือนก่อน +1

    Very much correct sir

  • @avvsnmurthy7615
    @avvsnmurthy7615 หลายเดือนก่อน +4

    వీళ్లు వచ్చింది అసలు హిందూ ధర్మాన్ని బ్రష్టు పరుచుటకు ఇది ఒక పధ్ధతి

  • @vinodakumargn9082
    @vinodakumargn9082 หลายเดือนก่อน +1

    Proud to be Nandini Ghee

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri หลายเดือนก่อน +3

    హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాము 🙏

  • @rukmangadharaorao3440
    @rukmangadharaorao3440 หลายเดือนก่อน +1

    స్వామి వారు అన్నీ గమనించు చున్నారు పాపత్ములుకి సరిగా చేస్తారు

  • @padmavathiganguri7246
    @padmavathiganguri7246 หลายเดือนก่อน +4

    ఇంత దౌర్భాగ్యం ఎక్కడైన విన్నమా ఈ నీచుడు వలన ఇంకా ఎన్ని వినాలో😢😢

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు

  • @divyarosemani500
    @divyarosemani500 หลายเดือนก่อน +2

    TTD has to prepare ghee by the self my today onwards

  • @KRBRao
    @KRBRao หลายเดือนก่อน +2

    Jagan Reddy , Dharma Reddy and Karunakar Reddy ముడ్డి నాకండి . ఇది AP. గాళ్ళకి నా విన్నపం

    • @logical5136
      @logical5136 หลายเดือนก่อน

      Sarigga Annavu, e papam AP parajaladi

  • @MsRoyalson
    @MsRoyalson หลายเดือนก่อน

    సముచితమైన గౌరవంతో అడుగుతున్నాను.... సరైన విచారణ, కోర్టు విచారణ సాక్ష్యాధారాలు లేకుండా వెంటనే ఎందుకు నిర్ధారణకు వచ్చి తీర్పు ఇస్తున్నారు? ఇది సరైనదేనా?

  • @raghul_-_volgs
    @raghul_-_volgs หลายเดือนก่อน +1

    స్వామి గారు గురూజీ గారు ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఇంతమంది పండితులే కదా లడ్డు చేయాల్సింది ఎంతమంది పండితులలో ఆవు కొవ్వు కొవ్వు సు పదార్థము పదార్థము అని మూడు విధాలుగా చెబుతున్నారు ఏమేమి కొవ్వు కొవ్వు పంది కొవ్వు తీసుకోవా అని కల్కి వచ్చింది అంటున్నారు ఇక్కడ లడ్డు చేసేది ఎవరయ్యా పండు తినాలి కదా తెలుగు తెలియదా ఇది ఆవు నెయ్యి లేకపోతే కల్తీ దేని కనిపెడతారు కదా కనిపెట్టి లేరయ్య మాకు ఏమీ తెలియని వాళ్ళమే మేము స్పెల్లింగ్ ఏ చాపల ది కంపు కొడుతుంది గీత అది గాని కంపు కొడుతుంది మూడు రోజులు ఉంటే మూడే మూడు రోజులు ఉంటే కొవ్వు గాని ఏదైనా పదార్థం గలీజ్ గా వాసన వస్తుంది కంపు మురగ వాసన మూడు రోజులకి మురుగుడు వాసన వస్తుందా ఆ మాత్రం కనిపెట్టలేక ఉన్నారా ఓం నమో వెంకటేశాయ

  • @FLOTFORM
    @FLOTFORM หลายเดือนก่อน +1

    Sanitstion contract also " పెద్దిరెడ్డి " Gang... It's too much waste maintenance

  • @dillibabuchakrala4612
    @dillibabuchakrala4612 หลายเดือนก่อน +11

    Suman TV ysrcp ni support chestharu ah ah papam meku pattukuntadhi

  • @hg2624
    @hg2624 หลายเดือนก่อน

    Sri Hari Rakshamaam Sri Hari Paahimaam Sarvadha 🙏🏻- These things should happen more then only Hindu's unite

  • @somasekhar5197
    @somasekhar5197 หลายเดือนก่อน +1

    ధర్మారెడ్డి , అతని మూఠా తిరుమలలో పాల్పడిన అకృత్యాల లో ఇది కూడ ఒకటి కావచ్చు, ఏ అర్హత లేని వాడికి ఆ పదవి కట్టబెట్టడం లో ఏమి రహాస్యం దాగినదో గోవింద.

  • @sistlaramaprabhu5925
    @sistlaramaprabhu5925 หลายเดือนก่อน +2

    Yes
    Yes

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 หลายเดือนก่อน +1

    It is a great blow to Spiritualisim of Hindutva . Indirectly Making shame by vested communities to Lord Venketaswra . Administration to be made free from spurious leaders goondas rowdies , Drinkers etc .

  • @aatmasakshi4957
    @aatmasakshi4957 หลายเดือนก่อน +1

    In last five years there is no quality testing done in Tirumala on this Ghee. When factionists take roles this is what happens. Tirupathi Laddoo is a brand ambassador for prasadam. Corruption is expected in any government. But where to do corruption they should know. It shouldn't have happened here. All these years TTDP board had at most 10 to 12 members.When thig government came increased it to 60 plus until High Court ruled against this. Previous government executed on business model. That shouldn't be there in Temples. They spoiled, Simhasanam, Vijayawada Kanaka Durga Temple etc. Its an unpardonable offense.

  • @bvssprasad7267
    @bvssprasad7267 หลายเดือนก่อน +1

    The person having minimum commonsense can not expect pure cow ghee for 320 rupees. This it self is sufficient to show there is some black in it.

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 หลายเดือนก่อน

    సూపర్ సిక్స్, స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి సీబీన్ ఆడుతున్న వెదవ డ్రామాలు

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 หลายเดือนก่อน

    కొన్ని వందల సంవత్సరాలనుండి పరకామణి గర్భ గుడిలో ఉండేది స్వామి వారి పరకామణి లెక్కింపు ను కూడా బయటకు తరలించారు

  • @Tejasridevang
    @Tejasridevang หลายเดือนก่อน +3

    Swami vaari abharanaalu kalthi cheyaledhu kadha😢avi kooda check chesthe manchidhi

  • @madduaravindalakshmi4136
    @madduaravindalakshmi4136 หลายเดือนก่อน

    కచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు గోవిందా గోవిందా

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella1095 หลายเดือนก่อน

    తిరుపతి లడ్డు కల్తీలో ఆ ఒక్క అధికారేనా పాపం చేసింది, మరెవ్వరూ లేరా? ఎంతో పేరున్న కర్ణాటక రాష్ట్ర నందిని డయిరీ స్థానంలో ఇతరరాష్ట్రాల వాళ్లకు తిరుపతి లడ్డుల తయారీ కాంట్రాక్ట్ ఎవరు, ఎందుకోసం ఇచ్చారు ? భక్తి కంటే బరువు మీద ఆశతో ఇవన్నీ జరుగుతున్నా యి !

  • @chavaamu
    @chavaamu หลายเดือนก่อน

    YS Jagan goes as his father did. Trimula Laddu is supposed to be made with pure cow Ghee not even buffalo Ghee . but YS Jagan gave all TTD contracts to conversion missionaries

  • @Reddyxge
    @Reddyxge หลายเดือนก่อน

    కిరస్తానోడికి పట్టం కట్టారుగా ఆంధ్ర ప్రజలు, మన కర్మ
    జగన్ పాల్ గాడు very clear వాడు కిరస్తానీ అని. ఆంద్ర ప్రజలు వాడిని ఇంకా రెడ్డి అని గెలిపించటం మన లోపం

  • @Preeth2603
    @Preeth2603 หลายเดือนก่อน +1

    Christian Trust Nundi Echada Dabbulu Ada Cheyadaniki Vadu..
    Should Count On Everything Belongs To Tirupati..Gold Lands Etc

  • @SIBBALAANASUYA
    @SIBBALAANASUYA หลายเดือนก่อน

    నిజమా
    దేవునికి మోసం తప్పు kada
    Anni అతనికి తెలుసు
    Edo okati chesttadu

  • @pavanreddy8228
    @pavanreddy8228 หลายเดือนก่อน

    Last five years ghee check chesina lab reports bayata pettali

  • @jayalaxmialwaysbehappy7140
    @jayalaxmialwaysbehappy7140 หลายเดือนก่อน

    Pooja peruto mana esta daivam tirupati venketerswar Swami varuni paina ilanti aniti apacharam cheserantey chala badha karakam

  • @nbkwdpu
    @nbkwdpu หลายเดือนก่อน

    Animal fat kaadu veg fat ani report vachindi ,ilanti rejections chaala tankers ki jarigaayi 20 years lo.

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva หลายเดือนก่อน

    విదేశాలకు ఏందండి మీరు చెప్పేది ఎంత గా చెబుతున్నారు

  • @koduruchandu
    @koduruchandu หลายเดือนก่อน

    CBI investigation is required to surface the facts and punish the real culprits.

    • @dvsubbarao2000
      @dvsubbarao2000 หลายเดือนก่อน

      సీబీఐ ఎంక్వైరీ మరో 20 ఏళ్లు పడుతుంది.ఇప్పుడు చూస్తున్నముగా పాత కేసు ఎన్ని ఏళ్లు పడుతోంది చూస్తున్నాముగా

  • @sravani27
    @sravani27 หลายเดือนก่อน +6

    50yrs ga leni pressure e 5yrs lo vachindha Jagan gadiki..vadi money emaina esthunnada, Bhakthilu echedhe kadha..

  • @sree689
    @sree689 หลายเดือนก่อน

    Shame on the people. Who have done this dreadful act, shame on them,I feel very very sad

  • @umathota8862
    @umathota8862 หลายเดือนก่อน

    👌🏿👏🏼👍🏼🙏🏻

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 หลายเดือนก่อน

    స్వామి అంటే భక్తులు భక్తులు అంటే స్వామి వేరు వేరు కాదు మతం మారిన హిందువులు హిందూ ధర్మానికి ప్రమాదకారులు అని వివేకానందుడు చెప్పారు

  • @Yadav-li7gj
    @Yadav-li7gj หลายเดือนก่อน +4

    Ysrcp లాంటి పార్టీ లకి సుమన్ టీవీ వాళ్ళు ela కొమ్ము కాసింది అని అందరికి telusu.... ఈ లడ్డు పాపం lo సుమన్ టీవీ kooda వింటాది...

  • @H1d1b6
    @H1d1b6 หลายเดือนก่อน +1

    All the sevas and Break Darshans VIP Dasshans should be abolished which ever the political party ruling the state. Only CM of the state and President and Prime Minister should be eligible for VIP Darshan. Otherwise all the Govt. Officials / Political Leaders are committing SIN.

  • @udaybhaskar2587
    @udaybhaskar2587 หลายเดือนก่อน +1

    Strange Nirupama speaking against previous government. Agreement over, or as usual throughout?

  • @jony-s5m
    @jony-s5m หลายเดือนก่อน +2

    Jagan is Christian
    So that he didn't boughter about it ..😢...😢.😢

  • @krishnaprasadkadiyala3067
    @krishnaprasadkadiyala3067 หลายเดือนก่อน +1

    Laddu ne kadhu. Maaku. Madhyahn am pettina. Annaprasadsme. Ratri petari.

  • @raosview3136
    @raosview3136 หลายเดือนก่อน

    ఇందులో అధికారులు ఎవరు లేరా.. లిస్ట్ తీస్తే చాలామంది ఉంటారు కదా.. క్వాలిటీ, వంట, స్టాండర్డ్స్, లడ్డు తయారీ అధికారి.. ఈ అధికారులు ఎవరూ లేరా.. చూస్తూ ఊరుకోడానికి అది ఆఫీసులో అవినీతి కాదు. మతం కి చెందిన గుడి కి చేసిన ద్రోహం. వీరందరినీ అరెస్టు ఎందుకు చేయలేదు. ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవా.. ఇది ఒట్టి నింద మాత్రమేనా.. రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా... మీడియా మాత్రమే ఉందా...

  • @satyavani9546
    @satyavani9546 หลายเดือนก่อน +4

    ఆ జగన్ సర్వనాశనం కావాలి

  • @satyavani9546
    @satyavani9546 หลายเดือนก่อน +7

    తిరుమలలో jagan పాలన లో ఎన్నెన్ని అరిష్టాలు అరాచకాలు ఆణువణువూనా ఎలా చేసారో ప్రతీ భక్తునికి అనుభవమే వాళ్లకు తెలుసు నామటుకు నేనే దేవుని ఎన్నో సార్లు వేడుకున్నాను ఈ పోరంబోకు ప్రభుత్వాన్ని అధికారుల అరాచకాలని రూపుమాపమని అక్కడ భక్తులందరు అలాగే ఆవేదనతో వేడుకున్నారు jagan ఓడిపోడానికి 90%తిరుమలలో చేసిన అరాచకాలు కారణం

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 หลายเดือนก่อน

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు

  • @syamrajeshkancharla5756
    @syamrajeshkancharla5756 หลายเดือนก่อน

    అవునా మరి నువ్వు గరికిపాటి గారి గురించి ఎందుకు కామెంట్స్ చేసావు యాంకర్ అమ్మ