కంట్రీ డిలైట్ కల్తీ దందా..ఆధారాలతో నిరూపించిన మల్లన్న | QnewsHD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
    Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
    ►Q GROUP MEDIA : www.qgroupmedi...
    Join this channel to get access to perks:
    / @qnewshd
    ►For More Videos On Q News HD : / @qnewshd
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    QNEWS : www.qgroupmedi...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Shanarthi Telangana TH-cam : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:shorturl.at/eJOX5
    ► Follow us on Instagram:surl.li/cvycw
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMal...

ความคิดเห็น • 752

  • @blkvraju4323
    @blkvraju4323 10 วันที่ผ่านมา +177

    హెరిటేజ్ పాలను కేరళ ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేసింది. దానిగురించి ఒక్కసారి కూడా మీరు చెప్పలేదే ?

  • @Suryakiranpolitics
    @Suryakiranpolitics 10 วันที่ผ่านมา +206

    చిరంజీవి యాడ్ వస్తున్నా, మల్లన్న వీడియోలు చేయడం చాలా గ్రేట్.

    • @raj79752
      @raj79752 7 วันที่ผ่านมา +6

      Old video edhi

    • @saishyam6621
      @saishyam6621 5 วันที่ผ่านมา +5

      Old video , see screen behind them you can see year 2023

    • @avinashbompelli7355
      @avinashbompelli7355 4 วันที่ผ่านมา

      Govt lo vonde avaru mallanna aa kada 😂

    • @sweethomeproperties
      @sweethomeproperties 2 วันที่ผ่านมา

      Edi publicity stunt anukuntuna , edo trick negative publicity

    • @smrithiprasad4420
      @smrithiprasad4420 2 วันที่ผ่านมา +2

      Chiranjeevi thumsup add jesindu pestiside ani achindi
      Gatlane country delight add teesindu malla lolli shuru ayyindi

  • @prathap2781
    @prathap2781 10 วันที่ผ่านมา +159

    ఏమో స్వామి నువ్వు చెప్పేది చదువుతున్నావ్ అక్కడ వాడు ఆగకుండా పెద్ద హీరోలతో చిరంజీవితో కూడా ads వేసుకుంటున్నాడు...👈🤔

    • @nukalaprasad2444
      @nukalaprasad2444 10 วันที่ผ่านมา +5

      Chiranjevi valla relative

    • @stalin123able
      @stalin123able 10 วันที่ผ่านมา +5

      first chiranjeevi will not bring this milk to his home. how will you rely on ads not checking phsyically brother your health chiranjeevi will not come rescue from health issues. so think twice before you buy food products or milk.

    • @prathap2781
      @prathap2781 10 วันที่ผ่านมา +2

      @@stalin123able ఓరి పెదనాయన నేను చెప్పేది కూడా అదే...
      పెద్ద పెద్ద సెలబ్రెటీలు కూడా ఇలాంటి ఫేక్ ప్రొడక్ట్స్ కి వాడుకుంటున్నారు.. అవి నమ్మకండి 👈

    • @arunch8301
      @arunch8301 3 วันที่ผ่านมา

      @@prathap2781e video apudodhi ayya😂

  • @SureshSudhulagunta
    @SureshSudhulagunta 10 วันที่ผ่านมา +262

    మల్లన్న హెరిటేజ్ పాలు కూడా టెస్ట్ చేయండి

    • @katrevulavenkateshvarlu5754
      @katrevulavenkateshvarlu5754 10 วันที่ผ่านมา +19

      Brand brother heritage no1

    • @user-tg5uh7vs3y
      @user-tg5uh7vs3y 10 วันที่ผ่านมา

      😂😂😂​@@katrevulavenkateshvarlu5754

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 10 วันที่ผ่านมา +2

      😂

    • @InnocentAbbhai
      @InnocentAbbhai 10 วันที่ผ่านมา +11

      హ్eritage, milk, number one, milk

    • @raghurao191
      @raghurao191 10 วันที่ผ่านมา +1

      Nuvvu super Bro 😂😂😂

  • @tagoreyadav5781
    @tagoreyadav5781 2 วันที่ผ่านมา +5

    మల్లన్న ఒక్కసారి హెరిటేజ్, సంగం డైరీ పాలను కూడా ఈ విధంగా check చేయగలుగుతావా, దీనిని ఒక దమ్ము ధైర్యం లాగ అనేదానికన్నా ఒక సవాలు గా స్వీకారిస్తవా. ఇధి కేవలం నీ యొక్క నిజాయతి మీద మరక లేకుండా సొసైటీకి నువ్వు ఇచ్చే గొప్ప ....... దినిని అవకాశంగా వాడుకొని నిజ నిజాలు తెలియజేయగలరు అని అందరి తరుపున మేము భావిస్తున్నాము.👍

  • @harishts5268
    @harishts5268 10 วันที่ผ่านมา +103

    మల్లన్న కు కమీసిన్ ఇవ్వాలే
    అందుకే 😂😂😂😂😂

    • @thenameisnani
      @thenameisnani 10 วันที่ผ่านมา +3

      ade pinky eppeyi kada mala

    • @Yohanbhu
      @Yohanbhu 9 วันที่ผ่านมา +1

      🩷 pinky valaku esthadu kada anduke pedda pedda hero lu add chesthunaru

    • @sunmaxelevatorvenkatesh8904
      @sunmaxelevatorvenkatesh8904 6 วันที่ผ่านมา

      Ikkada commission ekkada undi

    • @nagatejarama4029
      @nagatejarama4029 5 วันที่ผ่านมา

      Commission veksthi mallanna

    • @vijjureelsprabhasraj3392
      @vijjureelsprabhasraj3392 3 วันที่ผ่านมา

      😂 anduke nemo

  • @sreeramuduayodhya4864
    @sreeramuduayodhya4864 3 วันที่ผ่านมา +23

    ఇది అసత్యం అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్ల పాలను సేకరించి బహిరంగంగా పరీక్షించి అపుడు ఏఏ బ్రాండ్ల పాలు నిషేదించాలో చెప్పాలి గాని ఒక కంపెనీ ని తొక్కెయ్యడానికి ఇలా చేయడం తప్పు.

  • @RAMAKRISHNA-fh5mh
    @RAMAKRISHNA-fh5mh 10 วันที่ผ่านมา +106

    మల్లన్న NSR పాలను కూడా టెస్ట్ చేయాలి మీరు చేయగలరా

    • @nimmanirajeshwarrao8699
      @nimmanirajeshwarrao8699 10 วันที่ผ่านมา +3

      Mlc mallana garu mari NSR milk gurinchi previous ga chaparu ga Mari epudu dani gurinchi am chapatladhu mari meru atu side unaru adi maku ardham avatladhu anta meru good or bad anadhi maru ardham avatladhu

    • @ashokponnam4155
      @ashokponnam4155 6 วันที่ผ่านมา

      నిజం

  • @mohanayyyappa7603
    @mohanayyyappa7603 2 วันที่ผ่านมา +5

    ఏరా బాబు వాళ్లని ఎంత డిమాండ్ చేసావ్? ఆ పాలె కాదు ఏ పాకెట్ పాలు అయిన అంతే. నీకు నీ వాటా అందలేదా 😂

  • @Munna_Narasimha
    @Munna_Narasimha 10 วันที่ผ่านมา +48

    E video open chestey Country delight App add vachindie 😂

    • @Mohann5
      @Mohann5 10 วันที่ผ่านมา +1

      Yes

    • @MArGotlog
      @MArGotlog 10 วันที่ผ่านมา +1

      😂😂😂

  • @ramanasarma8782
    @ramanasarma8782 4 วันที่ผ่านมา +9

    దురదృష్టం ఏంటంటే ప్ అన్ని క్షుణ్ణంగా తెలిసిన అటువంటి చిరంజీవి గారు కూడా యాడ్ ఇస్తున్నారు అంతకు ముందు ప్రజలందరికీ కనువిప్పు కలిగించారు చాలామంది మానేశారు మానేసి విజయ,ఇతరములు తీసుకున్నారు. మళ్లీ కంట్రీ డిలీట్ కూరగాయలు పళ్ళు వ్యాపారము మొదలెట్టి జనాల్లో తిరిగి ఆకర్షించి అసలైన వ్యాపారం పాలు చిరంజీవి గారిది యాడ్ చేసి ప్రజల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు గతంలో జరిగినటువంటి విషయం బహుశా చిరంజీవి గారికి తెలిసి ఉండకపోవచ్చు

    • @smce100
      @smce100 4 วันที่ผ่านมา

      Valaa anna thamulu yalantoloo e

  • @narayanaraonedunuri4005
    @narayanaraonedunuri4005 10 วันที่ผ่านมา +44

    ప్రజల కు తెలిసి రావాలి. ఇంతవరకు ఎవ్వరు చేయలేని పని ప్రజలకు మీరు చేస్తున్నారు మల్లన్న గారు. 🌷💐🙏💐🌷

  • @hemanthpottavathri3087
    @hemanthpottavathri3087 12 ชั่วโมงที่ผ่านมา +2

    అన్ని మోసాలు వేరు నీ మోసాలు వేరు మల్లన్న😂😂

  • @shaikibrahim7556
    @shaikibrahim7556 8 วันที่ผ่านมา +17

    కంట్రీ డిలీట్ పాలకు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రమోట్ చేస్తున్నాడు కదా ఇలాంటి యాడ్లు చేయడానికి సిగ్గు లేదు చిరంజీవి నీకు

  • @missioncfetv2800
    @missioncfetv2800 10 วันที่ผ่านมา +12

    ఆరోగ్య పాలు ఒరిజినల్ గేద పాలు వీడియో తీసేటప్పుడు మీ కెమెరామెన్ మొత్తం వీడియో షూట్ చేయకుండా పైపైనే క్యామ్ షూట్ చేస్తున్నాడు. మీరు కింద నుంచి గ్లాస్ పైకి తీసినప్పుడు ఏ గ్లాస్ తీసారో మాకు ఎలా తెలుస్తుంది.

  • @chitti70
    @chitti70 2 วันที่ผ่านมา +2

    సినిమా వాళ్ళు డబ్బుకోసం చేత యాడ్స్ చేసి పెంట తింటున్నారు, చిన్నపిల్లలకు తపుతారు అని బుద్ధికూడా లేదు పేరుకు మెగాస్టార్ థూ థూ😢😢😢

  • @srinivascnu3933
    @srinivascnu3933 10 วันที่ผ่านมา +22

    గవర్నమెంట్ పాల ఉత్పత్తి చేయాలే ప్రజలకు దాంట్లో ఉద్యోగాలు దొరుకుతాయి, ఎట్లా ప్రభుత్వం జాబ్స్ ఇవ్వరు

    • @satyamevjaythe
      @satyamevjaythe 10 วันที่ผ่านมา

      Govt jobs kosam kurchoni entha Mandi road mida padthunte nventi brother govt ani matladtunnav..
      Mana Vijaya diary tho enni govt. Job ochinay .

    • @VenkateshYamunbla
      @VenkateshYamunbla 10 วันที่ผ่านมา

      Yes sir

    • @princepasha.m143
      @princepasha.m143 2 วันที่ผ่านมา

      👏

  • @kashinath92463
    @kashinath92463 7 วันที่ผ่านมา +4

    పాల కంపెనీలు నీకు పైసలు ఇస్తే అన్ని మంచివే ఆయితవి

  • @praveenkumar-hs6lz
    @praveenkumar-hs6lz 10 วันที่ผ่านมา +6

    నేను ఆల్రెడీ టెస్ట్ చేసినా
    Herritage full cream milk
    Arokya full cream milk
    Jersey full cream milk
    దేనికి కూడా మీగడ రాదు, రావడం లేదు.
    కేవలం AMUL milk matrame మీగడ వస్తుంది. Amul is genuine 👍
    AMUL ful fat milk
    AMUL buffalo milk
    E రెండిటికీ మీగడ వస్తాది. Try chesi chudandi friends.

  • @Rockshiva07
    @Rockshiva07 10 วันที่ผ่านมา +23

    మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ ఇస్తడు అది మంచిదా చిరంజీవి సార్ కాంట్రి డిలేట్ యాప్ వాళ్లు అబద్ధం చెప్పారేమో ఆలోచించండి థాంక్యూ మల్లన్న ❤ ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని

    • @barigelamargaret2663
      @barigelamargaret2663 10 วันที่ผ่านมา

      వాళ్ళు డబ్బు కోసం ఆడ్ చేస్తారు అంతే

    • @nagarajukurra6597
      @nagarajukurra6597 10 วันที่ผ่านมา

      ​​@@barigelamargaret2663డబ్బు కోసం అయితే సినిమాలు చేసుకోవాలి కాని
      ప్రజల ఆరోగ్యం దెబ్బ తీసే ఇలాంటి యాడ్స్ చేయకూడదు కదా.

    • @taarun8565
      @taarun8565 10 วันที่ผ่านมา +1

      Thumps roju evaru thagaru pilla paalu roju thagutharu diff telsuko FMCG ki durable goods ki

  • @venkateswararaoadabala9532
    @venkateswararaoadabala9532 ชั่วโมงที่ผ่านมา

    మల్లన్న నువ్వు డైరీ లెట్టు ముందు అందరికి మంచిది ఈ గోల మనకెందుకు

  • @murkurthidurga9802
    @murkurthidurga9802 2 วันที่ผ่านมา

    మేము Congridilaght వాడాము పెరుగు నచ్చక కట్టిన మనీ వుండి మల్లీ మాకు తిరిగి రావు అని Contridilaight ghee తీసుకున్నాము టెస్టు లేదు smell లేదు యాడ్స్ చూసి మోసపోతున్నాము బాగుంటే యాడ్స్
    ఎందుకు బాగా చూపించారు ప్రజలు
    తెలియ చేసినందుకు thanks brother🙏👏

  • @rameshpasunuti4442
    @rameshpasunuti4442 3 วันที่ผ่านมา +3

    ఇంటికో బర్రెను కొని ఇవ్వవలచిన గా గవర్నమెంట్ ను కోరుకుంటున్న

  • @k.shobha4499
    @k.shobha4499 10 วันที่ผ่านมา +40

    Old video republished అనుకుంటా.

  • @venudarshanam1526
    @venudarshanam1526 10 วันที่ผ่านมา +21

    Chiranjeevi promote chesthunnadu , prajala pranala tho chalagatam vaddu...

    • @durgakakarla654
      @durgakakarla654 10 วันที่ผ่านมา +1

      Bollywood gutka lantivi promote chestunnaru kada ,adi kuda health ki manchide ieuntundi ,try cheyandi ithe

    • @durgakakarla654
      @durgakakarla654 10 วันที่ผ่านมา

      Bollywood gutka lantivi promote chestunnaru kada ,adi kuda health ki manchide ieuntundi ,try cheyandi ithe

    • @durgakakarla654
      @durgakakarla654 10 วันที่ผ่านมา

      Most celebrities dont have any social responsibility ...they do anything for remuneration

    • @taarun8565
      @taarun8565 10 วันที่ผ่านมา

      ​@@durgakakarla654aa gutkala mida caution untadi kanj e pala pavket mida unda vadu natural antundu gutkalu pillalu thinaru pullaku ammaru paalu roju thagutaru

  • @konidelasreenu4919
    @konidelasreenu4919 10 วันที่ผ่านมา +7

    Good job sir

  • @nareshtheegala7891
    @nareshtheegala7891 10 วันที่ผ่านมา +42

    Chiranjeevi add chesthundu

    • @DhurishettiRajamouly
      @DhurishettiRajamouly 10 วันที่ผ่านมา +4

      Vadiki evvani yendhuku mani vasthe chalu

    • @sunilkumarreddy2172
      @sunilkumarreddy2172 10 วันที่ผ่านมา +2

      Moddagudu

    • @shekar2615
      @shekar2615 10 วันที่ผ่านมา +1

      Dabbu kosam manushula pranalatho adukuntunaru

    • @shekar2615
      @shekar2615 10 วันที่ผ่านมา +1

      Cinema valaki dabbu vasthe yenthakyna thegistharu

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 2 วันที่ผ่านมา

    మార్కెట్టులో ఉన్న అన్ని బ్రాండ్ల పాలు పరీక్షించి వివరాలు తెలిపితే ప్రజల ఆరోగ్యమునకు మీరు మేలు చేసినవారు అవుతారు.

  • @HTS21281
    @HTS21281 5 วันที่ผ่านมา +3

    Nenu megastar fan, chiru gaaru country delight milk promote cheyatam naaku nachalee

  • @indrakk3727
    @indrakk3727 10 วันที่ผ่านมา +8

    మేము చిన్నప్పటి నుంచి గేదలు పెంచి పాల లో ఉండి వచ్చిన వాళ్ళం...వృత్తి రీత్యా హైద్రాబాద్ లో ఉంటున్నాం అసలు కంట్రి dilite పాలు ఎలా ఉంటాయి అని 2 days చూశాం అంతా మోసం ...అవి కాస్తే ఒక ఎల్లో లాంటి అయిల్ ఫాం అవుతుంది. .వాళ్ళు ఏదో కెమికల్ కనిపెట్టారు అది బయటకి ఎవరికీ తెలియనివ్వడం లేదు అలాంటివి తాగితే..పిల్లలు ఆడవాళ్ళకి అయితే త్వరగా meture అవుతారు అంతే కాదు అవి హెల్త్ కి చాలా ప్రమాదం...దయచేసి వాడకండి కావాలంటే మీ దగ్గర లో పక్కా గేదే పాలు...కంట్రీ పాలు తెచ్చుకుని sim లో పెట్టీ కాచి చూడండి మీకు కళ్ళు బైర్లు కమ్మడం కాయం...

  • @quamruddin.s1115
    @quamruddin.s1115 วันที่ผ่านมา +1

    chicha tum zabardast hai bhai.good, keep it up mallanna .
    public ke health ke liye accha kaam karrey .i fully support you

  • @blkvraju4323
    @blkvraju4323 10 วันที่ผ่านมา +13

    వీరు చెప్పేది మొత్తం బోగస్. దేశంలో 99 శాతం పాల వ్యాపారం కల్తీనే. కంట్రీ డిలైట్ వల్ల వారి వ్యాపారం చాలా వరకు దెబ్బ పడింది. మరి బాధ గానే ఉంటుంది. ఏదో విధంగా కంట్రీ డిలైట్ ని బద్నాం చేయాలని వీరి ఆశ. 99 శాతం కల్తీ జరుగుతున్న పాలగురించి వీరు ఎప్పుడన్నా గుట్టు విప్పారా ? లాజిక్ గా ప్రశ్నలు అడుతున్నాము అనుకుంటున్నారు గాని ఇన్ని సంవత్సరాలు కల్తీ పాలగురించి ఒక్కసారి అయినా చూపారా ? పోనీ చెప్పారా ? మంచి గురించి చెప్పండి

    • @naveenramagiri5989
      @naveenramagiri5989 10 วันที่ผ่านมา

      That's why our country is like this😢

  • @PEOPLESREVOLUTION-f4j
    @PEOPLESREVOLUTION-f4j 10 วันที่ผ่านมา +13

    Country delight adds report kotandi .

  • @venkateswarlukrotha321
    @venkateswarlukrotha321 วันที่ผ่านมา

    అన్ని కంపెనీల పాలను పరీక్షించాలి , పనిగట్టుకొని కొన్నింటినే పరీక్షించడం పక్షపాత ధోరణే.

  • @gyaneshwaritaduri9181
    @gyaneshwaritaduri9181 10 วันที่ผ่านมา +5

    జెర్సీ పాలుకూడా టెస్ట్ చేయండి అన్న

  • @ramub4297
    @ramub4297 วันที่ผ่านมา

    కంట్రీ డిలేట్ అంతా మోసమే విఐపి వాచ్ రూ అని చెప్పి ముందు 400 చేయాలి తర్వాత మళ్ళీ మనం రీచార్జ్ చేసుకోవడానికి వేరే గా డబ్బులు వేయాలి నేను రీచార్జ్ చేసి మోసపోయాను

  • @phanikrishna3
    @phanikrishna3 10 วันที่ผ่านมา +3

    Heritage పాలు టెస్ట్ చేసే దమ్ము ఎవరికి ఉంటది

  • @KStudio-Shorts
    @KStudio-Shorts 10 วันที่ผ่านมา +12

    Country delight nundi commission raleda

    • @thenameisnani
      @thenameisnani 10 วันที่ผ่านมา

      ledu ippisatva pinky

  • @sivagopalakrishnavemula6295
    @sivagopalakrishnavemula6295 10 วันที่ผ่านมา +2

    Thanks so much mallana garu, your great person to hepl people straight forward we always support you

  • @Sindurajs
    @Sindurajs 3 วันที่ผ่านมา +2

    Bigg Boss lo kuda icharu fake country delight gurinchi

  • @veenamsp4932
    @veenamsp4932 9 วันที่ผ่านมา +3

    వైష్ణవి మరియు విజయ పాల గురించి చెప్పండి సార్

  • @bharathb5398
    @bharathb5398 3 วันที่ผ่านมา +2

    Anna government safety measurements check chesakane kada permission evvali ?
    Mari state lo undy congress government meku power undy kada anna do something action anna against the fake milk forms anna so many children drinking anna please

  • @kohithkovidh7448
    @kohithkovidh7448 3 วันที่ผ่านมา +2

    Pls check the heritage milk also

  • @jagadeshch886
    @jagadeshch886 21 ชั่วโมงที่ผ่านมา

    👏👏👏 thank you 🙏

  • @krishnasimma7489
    @krishnasimma7489 5 วันที่ผ่านมา +1

    మల్లన్న గారు మీరు చేసింది నిజమవ్వచ్చు, కానీ ఒక విషయం మన పాల వాడకం ఎంత? బర్రెలు ఎక్కడ ఉన్నాయి, మీకెన్ని కనపడినాయి చెప్పండి, మనకి స్వచ్ఛమైన పాలు ఎక్కడా, ఎప్పుడు కూడా దొరకవు ఇంక, బర్రె దగ్గరకు పోయి పితికి తెచ్చినవి తప్పితే దేశం మొత్తం కల్తీ, మీరే పాలు చూడండి కల్తీ లేనిది లేదు, మీరెన్ని చెప్పినా విని వదిలేస్తారు తప్ప లాభం శూన్యం, ప్రజలను వివేక పరచటానికి బర్రెలు దగ్గరకు పోయి కొనమనండి చాలు🙏

  • @thrilochanareddyvaddi7611
    @thrilochanareddyvaddi7611 3 วันที่ผ่านมา +1

    Super anna
    Milk 3 types
    1.FCM ( full cream milk ) 6% fat snf 9%
    2. Sanded milk 4.5% fat and snf 8.5
    3. Toned milk 3% fat and Snf 8%
    Anni kalthi milk chesthunnaru ...
    Curd 3 years ago 5 days validate vasthundi
    Present 15 days validate isthunnaru
    Mottam pindi chala fraud chesthunnaru ..
    I support mallannna ..

  • @mr.kamuni_1
    @mr.kamuni_1 2 วันที่ผ่านมา

    మన స్టేట్ లో గవర్నమెంట్ మీదే రా బాబు దాన్ని బ్యాన్ చేయు దమ్ముంటే

  • @KMLK786
    @KMLK786 2 วันที่ผ่านมา

    డబ్బులకోసం గబ్బు లేపుతుండారు అంతే,,, మరేం లేదు 🙏🙏🙏

  • @cbheemaraju7412
    @cbheemaraju7412 10 วันที่ผ่านมา +2

    Good morning Anna ji 🙏 great massage

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 10 วันที่ผ่านมา +15

    మల్లన్నా!!!!! వాళ్ళను నువ్వు డబ్బులు ఎంత డిమాండ్ చేసినవ్ వాళ్ళు ఎంతిస్తమన్నరూ!!!!!
    మీ ఇద్దరి మద్యన అండర్స్టాండ్ కుదరక వీడియో మొదల్బెట్టివ్ కదా!!!!!
    అంతేనంటవా!!!!!!?

    • @SharaBujji
      @SharaBujji 7 วันที่ผ่านมา

      Super anna

    • @kalyanram8378
      @kalyanram8378 6 วันที่ผ่านมา

      Super question 🎉🎉🎉🎉🎉

    • @mvramaraoknr3124
      @mvramaraoknr3124 2 วันที่ผ่านมา

      😂

  • @eshwarrao3315
    @eshwarrao3315 วันที่ผ่านมา

    ఏ ఒక్క బ్రాండ్ గురించి చెప్పకుండా మార్కెట్ లొ దొరికే అన్ని బ్రాండ్స్ చెక్ చేయాలి (సంబందించిన టెస్ట్స్ ). మరొక విషయం ఏమిటంటే మీరు ప్రభుత్వం లొ భాగమయి వున్నారు..ప్రభుత్వ నిర్దేశిత ల్యాబ్ లో test చేపించండి... Govt. బ్రాండ్స్ అయిన విజయా, మదర్ డైరీ లను కూడా test చేపించండి......లేకపోతే బ్లాక్ మెయిల్ అనుకోవలసి వస్తుంది...

  • @barigelamargaret2663
    @barigelamargaret2663 10 วันที่ผ่านมา +2

    ఏ పాలు వాడాలి అర్ధం కావడం లేదు మనుషుల ఆరోగ్యం తో ఆడుకుంటున్నారు చిరంజీవి తో ఆడ్ చేపిస్తున్నారు ఆడ్ చేసే వాళ్ళు ఎంతవరకు నిజం తెలుసుకొని ఆడ్ చెయ్యాలి డబ్బు కోసం ఎలాంటి ఆడ్ ఐనా చేస్తారా ఇంత మోసం బ్రతకడానికి అందరి ప్రాణాలు పణంగా పెడుతున్నారు ఛీ ఛీ ఇంత ముర్కులు అందరి ఉసురు తాకి మట్టి కొట్టుకొని పోతారు

  • @SYED.007-c1m
    @SYED.007-c1m 8 วันที่ผ่านมา +1

    మనకు ఎంత బద్ధకం అంటే స్వచ్ఛమైన బర్రె పాలు వదిలేసి ఆవు పాలు వదిలేసి పాకెట్ పాలు అలవాటు పడిపోయిన వాళ్లకు ఇలాంటి శాస్త్ర జరగాలి.. గవర్నమెంట్ రంగంలో దిగి ఆహారాన్ని తాగే పాలని కల్తీ చేసే బడా వ్యాపారుల భరతం పట్టాలి అప్పుడుగాని జనాలకు ఆరోగ్యం మీద అవగాహన రాదు

  • @Chitrathokala
    @Chitrathokala 22 ชั่วโมงที่ผ่านมา

    అంగన్వాడీ లో ఇచ్చే పాలు ఒక్కసారి టెస్ట్ చేయండి మీకు దమ్ముంటే.......
    ఒక్కసారి టెస్ట్ ప్లీజ్ ....నువ్వు మోగోనివి అయితే టెస్ట్ చేయి అంగన్వాడీ పాలు.
    అసలు అవి పాలె కాదు పాయిజన్ అంగన్వాడీ పాలు.

  • @veerannav1650
    @veerannav1650 4 วันที่ผ่านมา +2

    కొన్ని కంపెనీలే ఎందుకు, హెరిటేజ్, దొడ్ల, విజయ, మస్కతి , ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి మరి వాటి మీద ఎందుకు చెయ్యరు. అంటే ఈ 2 కంపెనీల దగ్గర డబ్బు సంచులు అందలేదా

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 วันที่ผ่านมา

    కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయకుండా ఇలా ఎందుకు?
    ఏ కాంపిటీటర్ నీకు సంభావన ఇస్తున్నాడు?

  • @saiprakashjangiti
    @saiprakashjangiti 10 วันที่ผ่านมา +1

    Thank you very much Anna

  • @orsuanji9238
    @orsuanji9238 7 วันที่ผ่านมา +2

    అన్న నువ్వు పాల ప్యాకెట్ లను బ్యాన్ చేఇంచన్న
    మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @umaratna10
    @umaratna10 2 วันที่ผ่านมา

    కంట్రీ డిలైట్ లో అన్ని వస్తువులు , కూరగాయలు , ౩౦% రేట్లు ఎక్కువ . కిలో ల లెక్క కూడా కాదు . 900 గ్రాములు , 450 gr. అంటే తూకము కూడా తక్కువే .

  • @chandrasekharreddy9753
    @chandrasekharreddy9753 3 วันที่ผ่านมา +1

    What about Heritage milk??

  • @elthuriraju1282
    @elthuriraju1282 2 วันที่ผ่านมา

    కొన్ని నెలల క్రిందటి న్యూస్ ఇది..
    తరువాత ఏమీ అయింది మల్లన్న..
    Country delight వాడ వచ్చా లేదా..
    దయచేసి తెలియ చేయకలరు 🙏🙏🙏🙏🙏

  • @rameshpasunuti4442
    @rameshpasunuti4442 3 วันที่ผ่านมา

    Nsr హెరిటేజ్ తాగుతున్నాము కంట్రీ డిలేట్ cheyy nsr హెర్టెజ్ టెస్ట్ చేయవా కొంచెం plz అవి మంచివీ కావు అని చెప్పవా అన్న

  • @vickyReddy-dv3ht
    @vickyReddy-dv3ht 10 วันที่ผ่านมา +1

    Thanks mallanna for the useful information for people

  • @narasimhakari9166
    @narasimhakari9166 10 วันที่ผ่านมา +1

    Journalist turned in to scientist,good job.meant for public safety

  • @chnagaraju8382
    @chnagaraju8382 4 วันที่ผ่านมา +2

    Vnr పాలు కూడా టెస్ట్ చేయాలి

  • @rram7887
    @rram7887 3 วันที่ผ่านมา +3

    Chiranjivi gadi add ఒకటి మళ్ళీ, వాళ్ళ ఇంట్లో మంచి గేదే పాలు తాగుతాడు

  • @RajubabuSimbothula-yl2ju
    @RajubabuSimbothula-yl2ju 9 วันที่ผ่านมา +1

    Tq మల్లన్న

  • @gammingwithphani9642
    @gammingwithphani9642 9 วันที่ผ่านมา +1

    మల్లన్న గారు కంట్రీ డిలైట్ మోసానికి బాధపడిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆన్లైన్లో పవర్ బుక్ చేస్తే మూడో తారీకు బుక్ చేస్తే నేను నాకు 11వ తారీకు డెలివరీ ఇచ్చారు అది కూడా ముందు రోజు ప్యాకెట్ డెలివరీ ఇచ్చా కంట్రీ డిలీట్ కస్టమర్ కేర్ ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు.

  • @KMLK786
    @KMLK786 2 วันที่ผ่านมา

    బఫలో మిల్క్ లో మినిమం ఫ్యాట్ 4%, ఉంటుంది,,, కౌ మిల్క్ లో మాక్సిమం 4%ఉంటుంది 🙏🙏🙏ఇది వాస్తవం 🙏🙏🙏🙏

  • @HARDWORK5
    @HARDWORK5 3 วันที่ผ่านมา +4

    Megastar chiranjeevi ad chestunnadu country delight

  • @LaxmanChalluri
    @LaxmanChalluri 10 วันที่ผ่านมา +24

    చిరంజీవి యాడ్ చేస్తున్నాడు అప్పుడు అది కల్తీ పాలు ఎలా అవుతుంది

    • @KStudio-Shorts
      @KStudio-Shorts 10 วันที่ผ่านมา

      😂

    • @sriram-nt3mk
      @sriram-nt3mk 10 วันที่ผ่านมา +14

      Thumsup add kuda ichadu😂😂😂

    • @kumaraswamy2890
      @kumaraswamy2890 10 วันที่ผ่านมา +13

      Paalu chiranjeevi pindadu kadha

    • @Abhirampropertieshyderabad
      @Abhirampropertieshyderabad 10 วันที่ผ่านมา +3

      Palu chiranjeevi evvadu kada ...anduke teliyaduuu papam......vallaki kavalisindi money este aaa add ayina chestaruu

    • @nareshnayudu9675
      @nareshnayudu9675 10 วันที่ผ่านมา

      😂😂

  • @PraveenKumar-ng2hv
    @PraveenKumar-ng2hv 2 วันที่ผ่านมา

    డాక్టర్ మల్లన్న 😊

  • @sk9336
    @sk9336 วันที่ผ่านมา

    Super anna nijam ga I'm from BRS party 😊

  • @m.bhavaninaidu
    @m.bhavaninaidu 10 วันที่ผ่านมา +2

    Thnq sir for sharing this news

  • @vasuch2639
    @vasuch2639 3 วันที่ผ่านมา

    Which on eis best then?

  • @mhreddy8728
    @mhreddy8728 3 วันที่ผ่านมา +1

    Hatsoff malkanna gaaru. Heritage gurunchi kuda cheppandi

  • @venuyadav5002
    @venuyadav5002 10 วันที่ผ่านมา +3

    ప్రతి ఒకటి పరిశోధన చేసుకుంటూ తిరుగు ఎన్ని కల్తీలు దొరుకుతాయో తెలుస్తది

  • @Ammananna-om2wr
    @Ammananna-om2wr 9 ชั่วโมงที่ผ่านมา

    దొడ్ల పాలు డీ ఫ్రిడ్జ్ పెడితే గడ్డ కట్టింది అంటే అవి ప్యూర్ హ 🤔

  • @KiranK-j6s
    @KiranK-j6s 7 ชั่วโมงที่ผ่านมา

    Great anna dhamunaa leader nuvvuu

  • @InnocentAbbhai
    @InnocentAbbhai 10 วันที่ผ่านมา +2

    Not only చిరంజీవి , they many actor and Actor actress add చేస్తున్నారు అంటే , డభు ఇస్తున్నారు ఆయన చేస్తారు , but still who are doing this country delight, promotion, minimum concern on people

  • @venugopal3828
    @venugopal3828 3 วันที่ผ่านมา

    Mulligan
    You are great broker we know how much u drmaned them not to put in media.

  • @Indian.642
    @Indian.642 วันที่ผ่านมา

    Heritage nobody no media can touch.....😅😅😅😅

  • @pradeepdeepu2098
    @pradeepdeepu2098 10 วันที่ผ่านมา +2

    It become an blackmailing business for some people to create allegations and earn

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 9 วันที่ผ่านมา +1

    ప్రతిదీ కల్తీ అయిపోయిందన్న మల్లన్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో లేదో స్టేట్లో

  • @tirmanpallymohan1750
    @tirmanpallymohan1750 วันที่ผ่านมา

    చిరంజీవి ఎందుకు ఎండోర్స్ చేస్తున్నాడు

  • @mahesh8704
    @mahesh8704 8 วันที่ผ่านมา +1

    Packet milk anni adulterated in TS and AP.. being a small dairy owner in the past i would suggest to buy from nearby milk who has cows or buffaloes..if u have no other option then go for VIJAYA, MOTHER DAIRY and the least AMUL milk... Bcz the chemicals are limited and runned by govt.. most milk vendors dont keep this bcz this milk cannot be preserved for long time like all other packets... If not try once

  • @Middleclassminiworld
    @Middleclassminiworld 2 วันที่ผ่านมา

    పాల గురించి ప్రకటనలు చేస్తున్నారు కదా
    మీరు అందరు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటివి చూసి కూడా
    చేస్తున్నారు అంటే సిగ్గు ఉండాలి

  • @maheswararao8867
    @maheswararao8867 10 วันที่ผ่านมา +1

    Mallannaki money ivvakapothe itlage unpopular chesthadu😢

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 วันที่ผ่านมา

    ఆరోక్య, కంట్రీ డిలైట్ , వాటి గురించి అనవసరం అన్న. మీరు కంప్లెయింట్ చేయండి. ఇప్పుడు మీరు m l c అన్న. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. పెట్రోల్ బంకుల్లో వన్ లీటరు కి 10 ఎంఎల్ నుంచి 30 ఎంఎల్ వరకు తక్కువ వస్తుంది.

  • @lingamgoudlingamgoud7190
    @lingamgoudlingamgoud7190 10 วันที่ผ่านมา +1

    Anna guru Meru super

  • @beastknowledge5672
    @beastknowledge5672 10 วันที่ผ่านมา +8

    వీడు బ్లాక్ మెయిల్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఇలానే బ్యాడ్ గా చెప్తాడు

  • @doggelathirupathi3586
    @doggelathirupathi3586 7 วันที่ผ่านมา +1

    Warangal NSR పాలు టెస్ట్ చేయండి

  • @avenkatesh4219
    @avenkatesh4219 6 วันที่ผ่านมา +2

    హైడ్రా గురించి స్పందించండి చండమల్లన్న గారు పాపం పేద ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు

  • @mamidisrikanth8389
    @mamidisrikanth8389 10 วันที่ผ่านมา +2

    Dairy లో పనిచేసే పనివాళ్ళ చేతులు కాళ్లు చూస్తే తెలుస్తాయి అంత యూరియా కెమికల్ తో తయారు చేస్తారు ,

  • @DOODSFR
    @DOODSFR 2 วันที่ผ่านมา

    అన్నా గవర్నమెంట్ ఏమి చేస్తుంది అన్నా నువ్వు oka మ్మెల్సీ వి వాటిని అన్నిటిని ముసివేయండి సీరియస్ యాక్షన్ తీసుకోండి నువ్వు మాకు ఇవి మంచివి కాదు అని చెప్పడం కాదు అన్న మూసి వేయండి లేకుంటేయ్ గిట్లనే పోతు ఉంటది పాల దందా

  • @smartgirl0412
    @smartgirl0412 3 วันที่ผ่านมา

    Good awareness tq

  • @Armstrongworld
    @Armstrongworld 9 วันที่ผ่านมา +1

    అన్న మీరు ఖచ్చితంగా . మిగతా కంపెనీ లు అన్ని ఇలానే చేసి మీ మర్యాద కపడుకోండి...plz...

  • @upendarbanoth1639
    @upendarbanoth1639 10 วันที่ผ่านมา +7

    Commition evvaledu anukunta

    • @thenameisnani
      @thenameisnani 10 วันที่ผ่านมา

      ade pinky konni paisal avasaram unnai

  • @sv1732
    @sv1732 10 วันที่ผ่านมา +1

    మల్లన్న అంటే అది.

  • @sandysandip4428
    @sandysandip4428 3 วันที่ผ่านมา

    Thnx anna