టీచర్స్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు.. |Model school news| |Govt school news|
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో మోడల్ స్కూల్ పాఠశాలలో సరిపడినంత టీచర్స్ లేనీ లేని కారణంగా వాళ్లకు విద్య బోధన లో వెనుకబడి ఉన్నారని విద్యార్థినీలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు..
Yes, correct
Do justice to the students...
ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే ఖాళీలు ఉంటాయని తెలుస్తుంది కదా వ్యవస్థ ని విద్యార్థులను ఎందుకు నష్ట పర్చడం. దీనిపై ప్రభుత్వం త్వరగా స్పందించి వారికి న్యాయం చేయాలి.
Pet teacher vacancy unnavi
Mancherial list pettandi anna
Hbts worked in model schools 1250 teachers lost their jobs